ఇప్పుడు రైలు కరెంటు బదులు గాలితో నడుస్తుంది | India Makes Train Will Run On Air

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • ఇప్పుడు రైలు కరెంటు బదులు గాలితో నడుస్తుంది | India Makes Train Will Run On Air
    Indian Railways has begun work towards developing “cost-efficient” hydrogen-fuel cell trains, with indigenous technology. Initial development show the technology to be some 12 times costlier than regular diesel locomotives. However work is being carried out to develop prototypes that are “less costly” but equally efficient, officials aware told businessline.
    An official said the technology development is being done in-house. Typically, a key component of the hydrogen propulsion system is the fuel cell. This device converts chemical energy into hydrogen to generate electricity, which serves as fuel to run the train.
    One plan being discussed is retrofitting hydrogen fuel cells on diesel electrical multiple units (DEMUs), while another plan is to develop a new set of locomotives.
    Development cost
    “Initial studies show that the cost of development of one hydrogen-fuel-cell enabled locomotive could be higher by 12 times when benchmarked to a diesel or electric locomotive. So, some rework is being carried out to see that costs are brought down. Design changes are under-way too,” an official said.
    “The technology and design will be completely India-made,” he added. Indian Railways is expected to complete the electrification of tracks by FY25 and a move towards hydrogen-powered trains, on select routes, is seen as the logical next step.
    While the train prototypes will most likely be developed at Integral Coach Factory in Chennai, the actual manufacture could be done through domestic and international partnerships. A hydrogen-fuelled-cell train is more environment-friendly with lower footprints, practically zero emission, that traditional engines.
    Global stories
    Incidentally, Alstom’s Coradia iLint was amongst the first to operate hydrails, transporting passengers in North America. It carried more than 10,000 passengers in a demonstration project in Quebec from mid-June to the end-of-September 2023 on the Réseau Charlevoix rail network along the Saint-Lawrence River.
    Alstom also partnered with Saudi Arabia Railways (SAR) to operate and provide demonstrations for the first passenger hydrogen-powered train in Riyadh. Germany already has retro-fitted hydrails; and China is already testing its own version of such rolling stock.
    California and Italy are also working on hydrails projects including coversion of existing diesel ones to hydrogen-run locos.
    amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new video
    #interestingfacts# India Makes Train Will Run On Air# india makes train will run on air#hydrogen train india#hydrogen train#
    Indian railway# train# technology# indian railways# train technology#
    #telugu wonders #think_deep_latest_videos​​​​​​​​​​ ​
    concept and Editing :- V . jagannadham
    scropting &Voice Over :- *V . jagannadham
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    riddlestelugu1@gmail.com

Комментарии • 126

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 19 дней назад +34

    అవునా ఇది నిజమేనా, వస్తే మంచి గోల్డెన్ ఫేమ్ వస్తది ఇండియా ki🇮🇳🇮🇳🇮🇳💪🏻🥰🥰🥰

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 19 дней назад +61

    అందరం ఒకరినొకరం.... అర్ధం చేసుకుని.... మన భారత దేశం ను,.. ప్రపంచంలోనే..1st.. అగ్రగామిగా... ఉంచుదాం 👌👌👍👍👍💐💐💐🙏🙏🙏🤔🤔🤔🤔 జై భారత దేశం జై భారత మాత

    • @anilrockzz93478
      @anilrockzz93478 19 дней назад

      Baane extraal dengutunnav raa😂

    • @manidharReddy-nj4lr
      @manidharReddy-nj4lr 19 дней назад +1

      ​@@anilrockzz93478Ni antha kadhule ra gorre 😂😂

    • @NamthabadShankar
      @NamthabadShankar 19 дней назад

      ఇందులో పెద్ద వింత ఏముంది ఇప్పటికే ఉన్న పావన విద్యుత్ ఉండ్డనే ఉంది ముందు ముందు మరిన్ని వింతైన చిత్రాలు చూస్తాం ఉదాహరణకి మెరిసి నప్పుడు వురిమి నప్పుడు మబ్బులు పడ్డప్పుడు వర్షం సన్ నుంచి వచ్చే కాంతి కిరణం లు. అలాగే సమద్రం నీరు తొ విద్యత్ తయరు చేయవచ్చు

  • @AcharyaNanduri
    @AcharyaNanduri 19 дней назад +17

    శ్రీ హనుమాన్ ఆకాశ గమనం చేసి పర్వతం పైనుంచి లంఘించి లంకకు వెళ్లారు. మరి ఆయనకు ఉన్నఇంధనం ఏది? గాలిలోనే గాలిని వెనక్కి నెట్టి ముందుకు పోవటం. ఆకాశం లో ఎగిరే పక్షులు ఎలా ఎగరగలుగు తున్నాయి ,గాలిని నెట్టుకుని ముందుకు వెళ్ళటం. అలాగే భూమి పైన నడిచే రైళ్లు ఎలా గాలి వలన ముందుకు వెళ్ళుతాయి అనే గొప్ప పరిశోధన శాస్త్రవేత్తలు చేశారు. ఈ విద్య ఎన్నడో పూర్వ యుగాలలో అనుభవ పూర్వకముగా చేసినా, ఎటొచ్చీ మన నేటి సమాజానికి అవి ఏమిటి అని తిరగదోడితే గాని అంతుపట్టడం లేదు. ఈ నవ ఆవిష్ కరణకు జోహార్లు. ఇంతవరకూ మనకు ఈ టెక్నాలజీ లేక పెట్రోల్ డీజిల్ ల మీద ఆధారపడి అనుభవిస్తున్నాము. అవి ఉత్పత్తి చేసే దేశాలకు ధన్యవాదములు. వారు విర్రవీగ లేదు. ఇక ఆ దేశాలు ఈ సాంకేతికిత వచ్చిన తరువాత ఎలా మారుతారో! నీటి నుంచి పెట్రోల్ వుత్పత్రి చేవచ్చు అని నిరూపిస్తే , వారిని నొక్కేశారు. మరి ఈ ఆవిష్కరణలకు ఎవరూ అడ్డుపడకపోతే ప్రపంచము మారిపోతుంది !!

  • @ballubalaji9991
    @ballubalaji9991 19 дней назад +24

    ఇ పొలిటికల్ లీడర్లు ముందు వ్యేబిచరం పాక్కన పెట్టి మన యువత కి చాలెంజ్ విసిరితే దాని అమ్మమెగుడుని పరిచయం చెస్తారు అంత శక్తి మన యువతలో ఉంది కాని కరువు

    • @ChennaVenkatesh-i1u
      @ChennaVenkatesh-i1u 9 дней назад

      అయ్య, దయచేసి కొంచెం తెలుగు భాష వాడు

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 19 дней назад +13

    అందుకే మన భారతదేశం పుణ్యభూమి ప్రపంచనేతలందరూ భారతదేశం వైపు చూస్తున్నారు యిలాంటివి యింకా ఎన్నో వింతలు సృష్టించడం భారతీయ శాస్త్రవేత్త ల నైపుణ్యం. 🙏

  • @ramugmp3650
    @ramugmp3650 8 дней назад +1

    అన్నిటికంటే మించిన గొప్ప ఆయుధం ప్రతి ఒక్కరూ దేశభక్తులు ఎలా అవుతారో వివరం చెప్పండి ఎవరైనా సరే దేశభక్తుడు అయి తీరాలి దేశమే ప్రధానం అన్నిటికీ ప్రధానం దేశం.
    తల్లి భారతికి జై మొదటి గురువు భారత్ మాత తల్లి భారతి కి జై.

  • @haranathbalusani1248
    @haranathbalusani1248 5 дней назад +1

    గాలి కబుర్లు చక్కగా చెప్పారు

  • @sbm9063
    @sbm9063 19 дней назад +9

    1st లైక్ మరియు మొదటి విక్షకుణ్ణి

  • @srinukoppula9669
    @srinukoppula9669 18 дней назад +3

    Great mana Indian

  • @ranganathsettyraghu8214
    @ranganathsettyraghu8214 19 дней назад +7

    Good information brother

  • @RajendraPrasad-ui5rf
    @RajendraPrasad-ui5rf 18 дней назад +2

    గాలి వార్తలు

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 19 дней назад +2

    సగం vupodhgatham Suthhi. Hydrogen power engine గురించి

  • @ramugmp3650
    @ramugmp3650 8 дней назад

    చాలా బాగుంది చాలా సంతోషకరమైన విషయం కాకపోతే రైల్వే పట్టాలు ఉగ్రవాదుల నుండి తప్పించుకునే మార్గం ఎలా ప్రొటెక్షన్ ఎలా రోజురోజు దేశ వ్యతిరేకులు పెరిగిపోతున్నారు కౌరవుల శాతం ఎక్కువ అవుతా ఉంది.

  • @nagendrakumarsallapudi1435
    @nagendrakumarsallapudi1435 19 дней назад +9

    ఇవన్ని ఓన్లీ మాటలవరకే న నిజంగా జరుగుతాయా అన్నటు ఉంది మన ఇండియా పరిస్థితి .....

    • @ChennaVenkatesh-i1u
      @ChennaVenkatesh-i1u 9 дней назад

      ఇది నిజం అని నమ్మండి.
      మన దేశం మీద మనకు నమ్మకం, దేశభక్తి, బాధ్యత, దేశం మీద అభిమానం ఉండాలి

  • @srinivasaraobandaru8984
    @srinivasaraobandaru8984 15 дней назад +1

    అయ్యా,
    మీరు చాలా పొరపాటు గా చెబుతున్నారు. పేరు ఒకటి. చెప్పేది ఒకటి. మా దేశాభిమానాన్ని బలహీనతగా వాడుకుంటున్నారు.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 19 дней назад +3

    paadavoyi Bharatiyudaa aadi paadavoyi Vijaya githikaa..aa..aa.. paadavoyi Bharatiyudaa... Ane song gurtu chestunnadi good

  • @NaguBala-lj2ql
    @NaguBala-lj2ql 7 дней назад

    Mera barath🎉🎉మహాన్ jai మోడీ 🎉🎉🎉sir

  • @gurugubellikrishna388
    @gurugubellikrishna388 19 дней назад +4

    Already germany start cheysi 3years ayyindi broo. India is super power no doubt it but please give genuine content

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir1088 19 дней назад +13

    పది సంవత్సరాల మోడీ గారి పాలన ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టినట్లు. ఇంకొక 10 సంవత్సరాలు బి జె పి అధికారం లో ఉంటే ఇంకా చాలా అద్భుతాలు చూడవచ్చు

    • @ChennaVenkatesh-i1u
      @ChennaVenkatesh-i1u 9 дней назад

      నిజం చెప్పారు మిత్రమా ధన్యవాదాలు

  • @APPARAOBOBBADI-w9t
    @APPARAOBOBBADI-w9t 19 дней назад +4

    Jai ho Bharat Vandemataram Jai bharat❤❤❤

  • @VIPRailWorld
    @VIPRailWorld 18 дней назад +2

    భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది అనడానికి ఇదొక నిదర్శనం... భవిష్యత్తులో వచ్చే రైళ్లు ధనవంతులనే కాక, పేద‌ మరియు మధ్యతరగతి ప్రజలను పలకరిస్తాయా...? ఎందుకంటే ఇప్పుడు ఉన్న వందే భారత్ రైళ్ళలో డబ్బు ఉన్న వారే ఎక్కగలుగుతున్నారు...‌! ఇంకా మిగతా రైళ్ళలో అయితే ఎంతమంది ప్రయాణిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు🙄😔...!

  • @MalleswariRelangi
    @MalleswariRelangi 19 дней назад

    Good news sir.

  • @ramaprasadaravapalli9204
    @ramaprasadaravapalli9204 4 дня назад

    మనందరం దేశాన్ని నంబర్ 1 స్థానానికి తీసుకెళ్దాం. God is great.మిగిలిన అన్ని రకముల వాహనాలు వస్తాయా? ఇప్పుడు ,రైళ్లు కి 1 hour కి ,ఎంత కరెంట్ వినియోగమవుతుంది?

  • @Startup_Plan
    @Startup_Plan 19 дней назад +4

    First bring more bogi to general people so people are facing so much discomfort...... please try to solve the problem

  • @arjunsagarbayya8099
    @arjunsagarbayya8099 6 дней назад

    Oh! exellent idea..The great india

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op 12 дней назад

    సూపర్ ఇండియా 🙏🤝

  • @vankayalafamily1552
    @vankayalafamily1552 17 дней назад

    Our scientists are great. God bless them.

  • @k.naganadora
    @k.naganadora 19 дней назад +2

    Jaihind

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 19 дней назад

    Dear Sir,
    Jai Sri Ram !
    Your narration is very good. Your commentary is very clear. Your explanation is exemplary.
    You gave many important details about a Train which will use "Hydrogen" as its Fuel.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @achajalandhar6734
    @achajalandhar6734 13 дней назад

    ❤❤I love india

  • @banavathuvenkateswararao5009
    @banavathuvenkateswararao5009 11 дней назад

    Super Tecnology

  • @maradanajnaidu647
    @maradanajnaidu647 19 дней назад

    Good information.

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 14 дней назад

    True true wind energy

  • @sra598
    @sra598 6 дней назад

    కాలితో రైల్వేలు మరియు రైలు రైలు ఇంజన్లు నడుస్తాయి కదా పూర్తిగా రద్దు చేసిన ప్యాసింజర్స్ ట్రైన్స్ ను వెంటనే నిరంతరాయంగా నడపాలని కోరుతున్నాము

  • @bandasantosh2078
    @bandasantosh2078 19 дней назад +3

    Jai bharat jai bjp jai modiji
    Athma nirbar bharat, make in india

  • @crazyboy-jy7hn
    @crazyboy-jy7hn 18 дней назад

    Tata is always no. 1

  • @raoern6136
    @raoern6136 19 дней назад

    jai bharath

  • @althaf.2619
    @althaf.2619 16 дней назад

    Graphics lo hyper loop trains ma chamba garu 6 years back chysaru thammudu 😂😂

  • @mkelectricalworks115
    @mkelectricalworks115 19 дней назад +1

    1 nenu chusindi

  • @user-eo2jn1ii6n
    @user-eo2jn1ii6n 18 дней назад

    Wonder

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 19 дней назад

    vayasu perigey koddi deham yokka samardhyam taggipotundi...vruddhapyam lo chupu manda gistundi chevulu vinapadavu.... Ane abhiprayala tho untey...old age lo athadu aa paristitulu anubha vistadu.

  • @rataluvemanangvhjiyugknbnk469
    @rataluvemanangvhjiyugknbnk469 19 дней назад +1

    Suprr

  • @daveedarjun397
    @daveedarjun397 19 дней назад +1

    1st View, 1st Like and 1st Comments...

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 19 дней назад

    gatam loki thongi chudalsi vasthey..gatam lo aanandam ga unna kxanalni gurtu techhu kondi.paryavasanam marintha ga Happy ga unda galugu taru.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 19 дней назад

    Divyam Amaram paramonnatam parisuddham paramottamam premanadam ullasam utsaham uttejam mahojjvalam tho vardhillali sadaa Bharat srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu jayaho infinite intelligence jayaho antar prapancham kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa

  • @sumanthsumanth5473
    @sumanthsumanth5473 19 дней назад +3

    Ma CBN ki thelisthe Nene kanipeta antadu 😂😂😂😂😂

  • @govindaiahracharla
    @govindaiahracharla 19 дней назад

    Super.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 19 дней назад

    aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa ISRO.poorti satam minahaimpu tho virajillalani Full support ni prakatiddam kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 19 дней назад

    gatapu tappulni, gatajanmapu tappulni recollect nemaru veyyadam ardha rahitam.

  • @VIRAT8503
    @VIRAT8503 19 дней назад

    Modi @ of development ❤❤❤❤❤

  • @kalyanakrishna8279
    @kalyanakrishna8279 19 дней назад +1

    సుబ్బారావు సుత్తి లేకుండా అసలు విషయం చెప్పు

  • @banavathuvenkateswararao5009
    @banavathuvenkateswararao5009 11 дней назад

    ❤🎉

  • @ashokdhanushorts1894
    @ashokdhanushorts1894 19 дней назад

    Jia hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 19 дней назад

    viswa samrakxanalo kxemam bhadram padilam Mana somtam Bharat somtam Mana ISRO somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam

  • @PrasadRoyal-s5h
    @PrasadRoyal-s5h 19 дней назад

    Fuel cells technology

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 19 дней назад

    Divya Sakti sampannam amaram andam Nitya yavvanam premanadam ullasam utsaham uttejam mahojjvalam tho vardhillali sadaa ISRO.
    Divyam Amaram paramardham sulabham saralam mridu madhuram premanadam ullasam utsaham uttejam mahojjvalam tho vardhillali sadaa ISRO

  • @user-gd6wn5ws6p
    @user-gd6wn5ws6p 14 дней назад

    Very very nice nice super super super 🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️👍👍👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ashokdhanushorts1894
    @ashokdhanushorts1894 19 дней назад

    No ¹ Indian railways 🇮🇳🇮🇳🇮🇳

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 19 дней назад

    JAI.TATA.BHARATH MATAKIJAI

  • @Raghavenderkoukuntla
    @Raghavenderkoukuntla 15 дней назад

    Hydrogen highly inflammable gas, yedaina accident jarigithe adi oka bomb blast lage untundi.. practical ga yela work out avthundo chudaali ..

  • @OmprkashHandewar
    @OmprkashHandewar 19 дней назад

    RAM RAM

  • @nagendrakumarsallapudi1435
    @nagendrakumarsallapudi1435 19 дней назад

    రైల్ ట్రాక్ లు సరిగా లేవు గాలితో . హైడ్రోజన్ తో నడుస్తాయి ఆ ? చాలా కష్టం

  • @Ram-srp1729
    @Ram-srp1729 12 дней назад

    Endhi bro technology ento cheppakunda sodi esthunnav..

  • @ramesherramshetti8512
    @ramesherramshetti8512 19 дней назад

    Voice తప్ప సమాచారం డొల్ల

  • @JVRao-bk8rm
    @JVRao-bk8rm 16 дней назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bodeddulababulreddy
    @bodeddulababulreddy 19 дней назад

    That is bharath

  • @penugantiayyappa3223
    @penugantiayyappa3223 19 дней назад

    Actually ite 2023 December ki hydrogen train india lo start avali kani some reasons late inadi

  • @sriranga1000
    @sriranga1000 19 дней назад

    Fix video cameras in front of all trains to check and prevent accidents

  • @sureshbabu-bi8ss
    @sureshbabu-bi8ss 19 дней назад

    Idi mana India na inkoka 100 years padutunda

  • @raviathmakuru
    @raviathmakuru 14 дней назад

    ఇంకా పొతే గాలి నీ కూడా కొన్ని కోనే రోజు లు త్వరలో రాబో తుంది అన్న మాట

  • @r.swaroop1217
    @r.swaroop1217 14 дней назад +1

    Bro India is not Modi... U are showing modi photo while u are telling India name in video

  • @nageswararao1445
    @nageswararao1445 19 дней назад

    What is the consumption of diesel per day by indian railways?

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 16 дней назад

    Extordinary sir

  • @TeluguYouTube.Channel
    @TeluguYouTube.Channel 19 дней назад

    Vehicles anni top la meeda fan turban ni Pettavachu power generation Cheyavachu but cheyaru

    • @TeluguYouTube.Channel
      @TeluguYouTube.Channel 19 дней назад

      Enduku antey prapancha economy Maripothundhi

    • @Rakesh_Bandaru
      @Rakesh_Bandaru 19 дней назад +1

      LOL, doing so degrades the performance
      Speed and mileage decreases, which is economically not viable 🙏

  • @TirupathiGurgam
    @TirupathiGurgam 19 дней назад

    I love my india 😂😂😂😂

  • @bojjaramamurthy5260
    @bojjaramamurthy5260 19 дней назад

    Gali ante mamulugali anukoneru hidrojan ata

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 19 дней назад

    gatam lo miru healthy ga unna kxanalni gurtu techhu kondi.marinta healthy ga undadaniki oothamistundi

  • @JaganMohanreddy-fc1vv
    @JaganMohanreddy-fc1vv 19 дней назад

    ఇది నిజమైన ? ఇది ‌ ఎప్పుడు వస్తుందో .

  • @Midnightupdate
    @Midnightupdate 16 дней назад

    Japan vaallani adigithe istaaru kadha manaki kooda dhaaniki enduku antha kastapadatam... Politicians money mingakunda unte chaalu...manam anni konukkovachu... Military vehicles and ruffel jets konukkunnatte trains kooda konochu kadhaa 😅😅😅

  • @msreenivas3946
    @msreenivas3946 19 дней назад

    Does'nt it, if ever decisively concluded and implemented, progressively lead to an atmosphere without much of air, which is the lifeline for the ecology in the universe!!!!! This could potentially become lifethreatening.

  • @nageswararao1445
    @nageswararao1445 19 дней назад

    Also develop hydrogen buses

  • @chittibabu7528
    @chittibabu7528 19 дней назад

    Content lees kahani more....in this video clip

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 11 дней назад

    Jai modigi gai sivagi

  • @SunilKumar-kd4yl
    @SunilKumar-kd4yl 19 дней назад

    WAter tho bike enaindhi

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 19 дней назад

    Mee aalochanalu daaridryam chuttu paribrah mistu untey daridrapu Life ni anubha vistaru.mee thoughts unhealthy chuttu paribrah mistu untey unhappy Life ni anubha vistaru..
    miru elaa aalochisthey...alaantivarey...

  • @Kidsfunnycooking
    @Kidsfunnycooking 19 дней назад

    మరి ఇంతకీ ఈ గాలి ట్రైన్ గురించి రతన్ టాటా కి తెలుసా లేదా ముందు నీకే చెప్పరా

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 7 дней назад

    I don't agree with you thst cost.also.comes down. As long as modinis there,.prices will omly increase. They will.nover come down.

  • @NarasimhaSingh-t8k
    @NarasimhaSingh-t8k 19 дней назад

    Jai bharath

  • @VennaraviVlogs
    @VennaraviVlogs 15 дней назад

    విషయం తక్కువ సోది ఎక్కువ ఉంది. అసలు హైడ్రోజన్ తో కొత్తగా భారత్ చేసిన ఆవిష్కరణ ఏంటో చెప్పలేదు. ఇప్పటికే జపాన్ వాడుతుంటే ఇంకా మనోళ్ళు చేసింది ఏంటి, కాపీ కొట్టడమా.

  • @IttaRambabu-jp9se
    @IttaRambabu-jp9se 19 дней назад

    Prasthutham manawadda antha tecnology vunda nijhama chuddam👍

  • @jossbhaigameing1086
    @jossbhaigameing1086 19 дней назад

    Nv marava bro inka..matter thakkuva,sodi ekkuva...

  • @mohanakrishnapinnenti4350
    @mohanakrishnapinnenti4350 19 дней назад

    3 min. Lo 6 times cheypaavu. Last. 2 min lo matter. Cheypavvu bro. Ok Andhuku. Bro 2 min video ni . 6 min cheysavvu 😢devudivi ra baboo nuvvu

  • @MuralaSampath
    @MuralaSampath 19 дней назад

    Dabba ekkuva matter takkuva

    • @althaf.2619
      @althaf.2619 16 дней назад

      Vellanth sodi Dabba gallu vedu hyper loop train already bramaravati nuchi vishakapatnam run avthundi Ani video kuda pettina aschrayam laydu

  • @ShashankSai-h6z
    @ShashankSai-h6z 19 дней назад

    😂😂😂😂😂😂😂😂

  • @prasannakumar-dm5vl
    @prasannakumar-dm5vl 19 дней назад

    Jai BJP Jai Modiji ❤❤❤😊😊😊

  • @vykcs
    @vykcs 19 дней назад

    Boss, don’t waste time. If have information, tell it in less time if possible. It very boring to listen all nonsense stuff.

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 18 дней назад

    Ewanni Gali kaburlu sir Time waste videos

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 19 дней назад

    మిత్రమా ఇంకా trsils కూడా దాటని టెక్నాలజీ గురుంచి మిరు ఎక్కువా చెపుతున్నారు మనము ఎంతో ఎదిగము కానీ చైనా దేశం లోని టెక్నాలజీ ఇంకా చేరుకోలేదు కారణాలు అనేకం
    మనము ఎదిగి కొద్ది తొకీ రాజకీయ పార్టీలు ఉన్నత వరకు మనము ఇంతే

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 19 дней назад

      gatam lo sadhinchina vijayalni gurtu ki techhu kondi ippudu marinni vijayalni sadhincha daaniki adi nammakam ni kaluga chestundi... lopalu tappulu ekkadaa levu. Anni anubhavaley.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 19 дней назад

      inkokari tho polika kaadhu. phalana rangam lo venukabadi unnarantey, aa rangam vaipu Mee mind ni kendrika rincha ledanna mata.
      mind ni atu vaipu kendrika risthey antar prapancham nundi miku EDI kavalantey adhi siddha parcha padutundi

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 19 дней назад

      gatam lo ye tappulu chesanu pedda chart tayaru chestaru daani valla origedi yedi ledhu... marintha limited loki nettabada taru

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 19 дней назад

      gatam lo EMI tappulu chesanu... vati nundi nenu EMI nerchu ko galanu... ani gatam loki thongi chedalsina avasaram ledhu...
      daani valana Mee mind ki gala.. apaara Sakti ni.. nindinchi, blame chesi natlavutundi

  • @muneshulavarun4149
    @muneshulavarun4149 3 дня назад

    Adhi jaragadu ..India Lona kastame...

  • @rajinireddy890
    @rajinireddy890 18 дней назад

    India technology development antu jaragadam kastame. Kaneesam china Loni railway system la kuuda Leni indian railway system inkkoka 80 100 years Aina kuuda inkaa develope avutunna country gaane untundhi India innka railway system maaradhi eppuduu.