ఢిల్లీలో కొనుక్కోండి ఒక పది టైర్లు ఉంటాయి కదా హోల్సేల్ ధరలకు తక్కువగా వస్తున్నాయి ఢిల్లీలో అక్కడ నుంచి తెచ్చే కదా మన వాళ్ళ అమ్మేది టైర్ల మార్కెట్ ఉంది చూడు సొంత మాధురి పెద్దది
మనకి లైఫ్ ఇచ్చే లారీ ని చిన్న పిల్ల లా జాగ్రత గా చూసుకోవాలి. బ్రదర్ మీరు వేరే మంచి డ్రైవర్ ని పెట్టుకోవడం చాలా చాలా మంచిది. రాజు బ్రదర్ ఎప్పటికీ జాగ్రత్త అనే విషయం తెలుసుకోడు
చాల నేర్చుకోవాలి డార్లింగ్ నీ నుండి ఇలా ఏదైనా సమస్య వస్తే వెంటనే నిరాశ చెందుతారు 90% వ్యక్తులు అలాంటిది వెంట వెంటనే టైర్లు మార్చడం ఆ నమ్మకం పోతదేమోనని చాలా కష్టపడ్డారు సూపర్ డార్లింగ్
బ్రదర్ రాజు బ్రదర్ ని ఏమీ అనవద్దు అంతా మన నసీబు బ్రదర్ లారీ ఫీల్డ్ లో ఇవి సర్వసాధారణము అంతా విథి అను కోవటమే మనము ఏమీ చేయలేము బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
హలో తమ్ముడు ని వీడియో చూసి నా పాత రోజు గుర్తుస్తూనా ఈ ఈ రోజు నీవు పెద్ద లారీ నడుపుతూ ఊనువు రోడ్డు పెద్దది అప్పుడు చిన్న రోడ్డు అయినా ని దయిరనికి గ్రేట్ ఎన్ని రాష్ట్ర లూ పూతునువు
Mahesh Anna andaru Raju Anna ni thiduthunnaru Raju Anna di thappe kani antharu kothalo thappulu chesthuntaru ga Mahesh Anna nuvvu kuda kothalo porapattu chesentavu ga artham chesuko Inka Raju Anna kocham chusukoni bandi nadupu annaki Las thisukaraku ok na
లారీలు జమ్మూకు అట్లా లాంగ్ ట్రిప్పులు ట్రైన్ లో వెళ్తున్నాయి లారీలు అది కనుక్కోండి బ్రదర్ మీకు బెటర్ డీజిల్ సేవ్ అవుతుంది మన తెలుగు యూట్యూబర్ కిట్టు గాడు ఉన్నాడు చూడు వాడు ట్రైన్ లో కూడా వెళ్లాడు ఒకసారి అలాగే మీ లారీలో దక్షిణామూర్తి స్వామి ఫోటో పెట్టుకో పట్టిందల్లా బంగారం విజయం You
Devudu andaru drivers ki manche health evale and valu safe ga houses ki reach avale. Family kosam chala kastapadutharu valu kuda. Hats off to all drivers 🙏🙏🙏. But kontha mande mosam chesa valu kuda untaru. Valanu devudu chusukuntaru ante.
Hi bro, you both are escaped from fire accident. Some how Mr Raju is lazy candidate. Previously he damaged back side he is listening songs and not looking road four sides while driving. BE CAREFUL WITH HIM. ALL THE BEST. BE SAFE❤
bro I suggest removing all the air from all tires and filling nitrogen this issue will be reduced to at least 50 percent, it is caused by to rolling resistance of heat from tires in good speed and cement pavement roads generate more heat to tyres in load
మీరు టెన్షన్ పడకండి జాగ్రత్తగా చేయండి చేరుకునే టైం కు చేరుకోండి టైం కి నిద్ర పొండి టైం కు తినండి పొట్టోడు చూడడానికి మనం మెడ పోసుకోవాలని అవసరం లేదు❤🎉 అది ఎట్లా ఉంటది మన లారీ వాళ్ళకి ఆ టెన్షన్ తప్పు
Mee cleaner RAJU chaala time pass person.. Asal responsibility 0% kuda ledhu Veelu iythe mamchi responsible person ni petukondi Edi em first time kadhu Iyana em udesam tho ela chestunado emo
అప్పుడప్పుడు ఇలాంటి టెన్షన్లు కూడా ఉండాలి ఎప్పుడు నిదానంగా పోయే లారీ ఈసారి బాగా ఊరికి ఇస్తున్నారు మా కూడా ఇలాంటి టెన్షన్ వీడియోలు అప్పుడప్పుడు కావాలి ఎందుకు అంటే మనందరి కోసం కావాలి ఇంత కష్టపడడం ఓన్లీ డ్రైవర్ కి ఉంటుంది డ్రైవర్ లేకపోతే లోకం మొత్తం ఆగం అయిపోతుంది❤ జై కిసాన్ జై జై జవాన్ జై డ్రైవర్
Bro... Raju bro ardham chesukovatam ledu badhyatha ni.. Raju bro.. Nuvu owner la feel avvu... Appudu bandi meeda prema, care vasthundi.. Correct time lo ibbandulu.. Don't worry bro.. You will do it.
టైమింగ్ లోడ్ వెళ్ళేటప్పుడు ఉండే టెన్షన్.....అలాంటి టైం లో ఇలాంటి సంఘటనలు ఎన్నో అనుభవించ బ్రో....అక్కడ చెమటలు కక్కుతున్న నీ మొహాన్ని చూస్తుంటే నన్ను నేను😮 గుర్తు చేసుకున్న 6 సంవత్సరాల కిందట అనుభవాలు....any way keep going Rock ...stay safe Bro...
Assalamu Alaikum Wa Rehmatullahi Wa Barakatahu Sab Khaireyat. Anna. 4 indicator running lo yeya kudadu. Dani parpas aadi kadu. Only emergency 🦺 lo use cheyuali. Highway 🛣️ road paina mana bandi aagi poinappudu. And manam running lo unnappudu. Manaku eedaina addam vachhi nappidu. Front vehicle sudden break vesinappudu. Use cheyyali. Venaka vallu jagratta padataru. 🆗 Na anna. Please don't mind 🙏.
Love you so much Mahesh bro ✨💖✨ nuvu bhadini thokunte naku uup vastudhi bro first nuvu bhadini racha racha GA kotadam neku goosebumps vastudhi bro love from Nellore dist in Gudur bro ✨💖✨
ఢిల్లీలో కొనుక్కోండి ఒక పది టైర్లు ఉంటాయి కదా హోల్సేల్ ధరలకు తక్కువగా వస్తున్నాయి ఢిల్లీలో అక్కడ నుంచి తెచ్చే కదా మన వాళ్ళ అమ్మేది టైర్ల మార్కెట్ ఉంది చూడు సొంత మాధురి పెద్దది
మనకి లైఫ్ ఇచ్చే లారీ ని చిన్న పిల్ల లా జాగ్రత గా చూసుకోవాలి. బ్రదర్ మీరు వేరే మంచి డ్రైవర్ ని పెట్టుకోవడం చాలా చాలా మంచిది. రాజు బ్రదర్ ఎప్పటికీ జాగ్రత్త అనే విషయం తెలుసుకోడు
మంచి చెడు గురించి నేను చెప్పలేను కానీ...రాజు బ్రదర్ కి బండి విషయంలో చాలా చాలా careless గా ఉంటున్నాడు. మీ వీడియో లలో చూస్తే తెలుస్తంది.
మహేష్ అన్న అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు కాకపోతే రాజుని నువ్వు కొద్దిగా ఎంకరేజ్ చేయాలి
మహేష్ అన్న మీరు కంగారు పడకండి. మీరు భగవంతుడు దయవల్ల బాగుడాలి. జై శ్రీ రామ్ హ్యాపీ జర్నీ 🌹🌹🌹
ని కష్టం పగవాడికి కూడా రాకు డా దు అన్న బెస్ట్ అఫ్ లక్ ❤️❤️❤️❤️👍👍👍
Hai anna second లైక్ కొట్టాను. Hoooooo. జై జవన్ జై కిసాన్ జై driver s
Prize ఎమ్మన్న expect chesthunva bro
Mari first like kottinodu am cheyali
😂😂😂😂
Tq❤
@@JagadishsuperstarKataram haaaa. Mee chelliki ivvura
చాల నేర్చుకోవాలి డార్లింగ్ నీ నుండి ఇలా ఏదైనా సమస్య వస్తే వెంటనే నిరాశ చెందుతారు 90% వ్యక్తులు అలాంటిది వెంట వెంటనే టైర్లు మార్చడం ఆ నమ్మకం పోతదేమోనని చాలా కష్టపడ్డారు సూపర్ డార్లింగ్
Any way God bless you brother....మీకు అంతా మంచి జరగాలని దేవుడు ని కోరుకుంటున్న.
హాయ్ బ్రదర్ లారీ డ్రైవర్ వాళ్ళ కష్టం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా చూపించారు🎉🎉
బ్రదర్ రాజు బ్రదర్ ని ఏమీ అనవద్దు అంతా మన నసీబు బ్రదర్ లారీ ఫీల్డ్ లో ఇవి సర్వసాధారణము అంతా విథి అను కోవటమే మనము ఏమీ చేయలేము బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
హలో తమ్ముడు ని వీడియో చూసి నా పాత రోజు గుర్తుస్తూనా ఈ ఈ రోజు నీవు పెద్ద లారీ నడుపుతూ ఊనువు రోడ్డు పెద్దది అప్పుడు చిన్న రోడ్డు అయినా ని దయిరనికి గ్రేట్ ఎన్ని రాష్ట్ర లూ పూతునువు
Jara experience unnavallanu tiskellu bro Raju bro Mari lessyga unndu itlaite Raju bro kastam bro nammi bandi ichinapudu nammakam unchukovali bro okarasi nammakam pote malli kastam Raju bro dinivalla vere bandipaiki velte kuda nammar bro please Raju bro tambiraju anna ala chesadu nv nammakamto undu bro happy journey bro
Raj bro eam anukoku kani jara bandi tolatame kadu jara dani momentum eam avtundho kastha chusko atla ne mabbuga pothe chala chala jarugutay
Ninnu chustai maa nanna Naku gurthuvastunnadu tanu oka driver entha kasta paddarao makosam
బండిని తొక్కుడు తొక్కుతుంటే మస్త్ మజా అనిపిస్తుంది❤😍
Bro neku raju tho apatekyna problem face chesthav chudu jagratha roju ku mind slow ga unatundhe
మన బండి టైమ్ కి చేరుకోవాలని
కోరుకుంటున్నాను గురూ జై హింద్
Mahesh Anna andaru Raju Anna ni thiduthunnaru Raju Anna di thappe kani antharu kothalo thappulu chesthuntaru ga Mahesh Anna nuvvu kuda kothalo porapattu chesentavu ga artham chesuko Inka Raju Anna kocham chusukoni bandi nadupu annaki Las thisukaraku ok na
Have safe Journey
Bro.... విజయవాడ ఆటో నగర్
ఈసారి గుర్తుండి పోతుంది
లారీలు జమ్మూకు అట్లా లాంగ్ ట్రిప్పులు ట్రైన్ లో వెళ్తున్నాయి లారీలు అది కనుక్కోండి బ్రదర్ మీకు బెటర్ డీజిల్ సేవ్ అవుతుంది మన తెలుగు యూట్యూబర్ కిట్టు గాడు ఉన్నాడు చూడు వాడు ట్రైన్ లో కూడా వెళ్లాడు ఒకసారి అలాగే మీ లారీలో దక్షిణామూర్తి స్వామి ఫోటో పెట్టుకో పట్టిందల్లా బంగారం విజయం You
Nitrogen air petinchu bro ilantivi jaragavuuu, motham normal air tepinchi dani place lo nitrogen air fill chepinchi chudu
Exciting trip bro...I did Bangalore to Kolkata in my Nexon in 24 hrs non stop...drive safe
Wow nice😅
Challa jagarta thammudu, safe journey thammudu, love from kotabommali, srikakulam district
Iam from Chintamani ❤
అన్న, I have pick up Vehicle, ని కష్టం చూసే, పచ్చి సరుకు లోడ్ కష్టాలు చూసి, నా కష్టం గుర్తుకు వచ్చింది 😢
😢
Raju utha west unnadu bro appudu neglet ganey kanpestadu
మహేష్ బ్రదర్ అన్ని మన మంచికే బాధ పాడకు ❤️
Anna nenu meet avudhm miss iyanu Vijayawada auto nagar dhegara 😢
Happy journey bro.Kochem slo ga vellu .nee Video lu chusi chusi naku kuuda ravalani pistundi .❤🙏
Nellore said vachina apudu call chey brother helping chesthanuu😊
Mahesh bro god blessings kalkatha in time reach avtaru Balasore reach god blessings tamata load
1M views ki 20+ minutes almost 1lakh income వస్తుంది don't worry brother'..
@mrf tyres s3c8 plus tyres use cheyyi anna
Manchiga untai
Bro raju bro kavalani cheyaledhu ga bro andhuku bro mari thanani marchey antaru chepithe vintadu bro thanu kuda comment's chustadu bro... badha padathadu
డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా సత్యదేవుని నేను అన్నవరం దేవస్థానం.
Antha mobbu la Unnadu enti bro Raju bro truck maintenance rakapothe Only driving vasthe Saripoindha Chepu bro nuvu
Devudu andaru drivers ki manche health evale and valu safe ga houses ki reach avale. Family kosam chala kastapadutharu valu kuda. Hats off to all drivers 🙏🙏🙏.
But kontha mande mosam chesa valu kuda untaru. Valanu devudu chusukuntaru ante.
Ok okay జాగ్రత్త
రాత్రి రంభ గాత్ వద్ద చూశా 👍👍👍
Raju eppudu ilanti panule chestadu
Water pattadu bandi clean cheyadu😤😡😡😡😠
Have safe driving annaya love from Karnataka mulbagal kolar
ఇలా రిస్క్ లోడుకు పోకు నీ జీవితం ముఖయ్ పరి గెతి పలు తగడం కన్నా నుచోని నీళ్లు తాగడం మంచిది
హాయ్ అన్న మహేష్ అన్న లడ్డు ట్రక్ బ్లాక్స్ బండి దగ్గర ఉంది మా ఊరి కాడ ఉంది
తంబీ రాజు అన్న ఉన్నపుడు నీ బండి చెకు చెదరలేదు. బాగా చూసుకున్నాడు. నువ్వు ఉన్న లేక పోయినా , సొంత ఓనర్ లెక్క చూసుకున్నాడు.😊
Tyres condition baga lenappudu pachhi load Kirai ki povadam thappu
మహేష్ బ్రో బిగ్ బాస్ లో మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేయండి
మేము వీడియో చూసినంత తేలిక కాదు బ్రో డ్రైవింగ్ 💪👏You are the real Hero s,Nice video bro s👍
Bro nv rajuu bro ni em ankuu nv
మహేష్ అన్న చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయను
Hi bro, you both are escaped from fire accident. Some how Mr Raju is lazy candidate. Previously he damaged back side he is listening songs and not looking road four sides while driving. BE CAREFUL WITH HIM. ALL THE BEST. BE SAFE❤
Happy journey bro
Love from Guntur🎉🎉🎉
Hi thammudu miku free ga tyre change chestha Kadapa lo
bro I suggest removing all the air from all tires and filling nitrogen this issue will be reduced to at least 50 percent, it is caused by to rolling resistance of heat from tires in good speed and cement pavement roads generate more heat to tyres in load
Nuvve antunnav kada tyers correct levu ani marenduku Raju ni thappu paduthunnav
Bro chinthamani lo desel full kotinty saripoendu .. money kids save iendu .1ltr ki 11 rupes save iendu bro
Anna naku amount vadu netho okka driving chadan anna
Okay
Annayya nv tension padaku . Nv jagrattaga undu . Manchi tires tisuko . happy journey
తమ్ముడు నీ పక్కకు డ్యూటీ కి రావాలి నేను
మీరు టెన్షన్ పడకండి జాగ్రత్తగా చేయండి చేరుకునే టైం కు చేరుకోండి టైం కి నిద్ర పొండి టైం కు తినండి పొట్టోడు చూడడానికి మనం మెడ పోసుకోవాలని అవసరం లేదు❤🎉 అది ఎట్లా ఉంటది మన లారీ వాళ్ళకి ఆ టెన్షన్ తప్పు
Bro please ban online bitting app😡
Mee kastam choodalekapothunna brother....
From Bangalore
Mee cleaner RAJU chaala time pass person.. Asal responsibility 0% kuda ledhu
Veelu iythe mamchi responsible person ni petukondi
Edi em first time kadhu
Iyana em udesam tho ela chestunado emo
మహేష్ అన్న అపోలో బిస్కెట్ బటన్ టైర్ వేయండి సర్వీస్ చాలా వస్తాది ఎందుకంటే నేను టైర్ పంచర్ 😊😊😊😊చేస్తాను కాబట్టి
I'm kolar king
హాయ్ అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళండి❤️❤️❤️
మహేష్ అన్న అన్ని టైర్లు వెస్కో అన్న సరేనా లాస్ట్ 2 3 వీడియోస్ నుండి చూస్తున్న టైర్లు ప్రాబ్లెమ్ వస్తున్నాయి అన్న నువ్వు మాత్రం టైర్లు వేస్కో అన్న ❤❤
జాగ్రత్త bro కొంచెం రాజు bro ni చూసి drive చేయమను డ్రైవింగ్ లో నిర్లక్ష్యం ఉండకూడదు take care 👍safe journey 🇮🇳♥️💐👍
Anna malliga vellandi time cherukuntaru don't worry......
Jagrathaga vellu Annaya ❤️
Welcome to kolar ( chintamani) brother❤
మా షెడ్ దగ్గర టైర్లు వెపించావు మహేష్ తమ్ముడు
Anna chala badhaga vunndi anna ninnu chuustunte 😢😢😢
అప్పుడప్పుడు ఇలాంటి టెన్షన్లు కూడా ఉండాలి
ఎప్పుడు నిదానంగా పోయే లారీ ఈసారి బాగా ఊరికి ఇస్తున్నారు మా కూడా ఇలాంటి టెన్షన్ వీడియోలు అప్పుడప్పుడు కావాలి ఎందుకు అంటే మనందరి కోసం కావాలి ఇంత కష్టపడడం ఓన్లీ డ్రైవర్ కి ఉంటుంది డ్రైవర్ లేకపోతే లోకం మొత్తం ఆగం అయిపోతుంది❤ జై కిసాన్ జై జై జవాన్ జై డ్రైవర్
Anna inkokasari chintamani ki vechethappudu inform chey anna ,, memu nennu meet avachu , ❤from chintamani
Next level Adventure journey 😮
Bro... Raju bro ardham chesukovatam ledu badhyatha ni.. Raju bro.. Nuvu owner la feel avvu... Appudu bandi meeda prema, care vasthundi.. Correct time lo ibbandulu.. Don't worry bro.. You will do it.
టైమింగ్ లోడ్ వెళ్ళేటప్పుడు ఉండే టెన్షన్.....అలాంటి టైం లో ఇలాంటి సంఘటనలు ఎన్నో అనుభవించ బ్రో....అక్కడ చెమటలు కక్కుతున్న నీ మొహాన్ని చూస్తుంటే నన్ను నేను😮 గుర్తు చేసుకున్న 6 సంవత్సరాల కిందట అనుభవాలు....any way keep going Rock ...stay safe Bro...
Anna kuppam manadi palamaner check post nundi dhaggara ❤❤ and lorry life chala kastam😢
Love from Chikkaballapura ❤️
Kaka habibi telugu Radu naku😅all videos 📹 kiraak super 👌 👍
Anna emi tension theesukovaddu prashanthanga vellandi take care God bless you
jagratta anna meru safe drive.vakkasari ayyena nenu ravale neto.raju bro chenna pellaodulaga chastunnadu
Air jaki lo waste oil veste work aithadhi bro try chesi chudu
Assalamu Alaikum Wa Rehmatullahi Wa Barakatahu Sab Khaireyat. Anna. 4 indicator running lo yeya kudadu. Dani parpas aadi kadu. Only emergency 🦺 lo use cheyuali. Highway 🛣️ road paina mana bandi aagi poinappudu. And manam running lo unnappudu. Manaku eedaina addam vachhi nappidu. Front vehicle sudden break vesinappudu. Use cheyyali. Venaka vallu jagratta padataru. 🆗 Na anna. Please don't mind 🙏.
పచ్చిసర్కు చాలా ఎబ్బంది ఉంటుంది బ్రో❤
చాలా కేర్ ఫుల్ ఉండాలి
jagratha anna happy jarney my lovely brother
E roju video konchem task la vundi take care and safe driving brothers❤
Chaice vembati vachina tyre ekkuva rojulu agavu thammudu. Annattu auto nagarlo pilichanu chudakunda vellipoyaru🎉🎉🎉
జాగ్రత్త మహేష్ బ్రో ఉరవకొండ కి ఒక్కసారి ఈ రూట్ మీద రండి
Cinematic suspense....
Bagundii bro nii content...❤ for u...
చాలా జాగ్రత్తగా తమ్ముడు 🎉🎉🎉
జాగ్రత గా వెల్లుబి
MAHESH TAMMUDU MAA VIJAYAWADA KI MAHANADU ROAD EEPUDI VASTUU ANNUKUNNA ,BUT BADLUCK SO SAFE JOURNEY, RAJU BRO MEERU BANDINI JAGHARTGHAA DRIVING CHEYYAIANDEE..
👍❤️💐
Many more times chapanu....odisha vasta neku nenu odisha berhampur fam aana
This is Bhanuprasad
Love from kamareddy 💞💞💞
Anna nuvu ani sardhuku pothavu Anna nuvu super anna
Love you so much Mahesh bro ✨💖✨ nuvu bhadini thokunte naku uup vastudhi bro first nuvu bhadini racha racha GA kotadam neku goosebumps vastudhi bro love from Nellore dist in Gudur bro ✨💖✨
Munubakala lo full tank cheay anna oil rate takkuva
Raju bro, jaki kuda lepava mari darunam ga tairu pagilipoedhi kuda chusukova