లారీకి ఫస్ట్ సర్వీసింగ్ సూపర్ కోత టైర్స్ ఇంజిన్ ఆయిల్ కూడా మార్చడం వలన బండి ఇంకా లాంగ్ డ్రైవ్ చేయడం బాగుంటుంది మైలేజ్ కూడా ఇస్తుంది బండి వాటర్ సర్వీసింగ్ కూడా సూపర్ కొత్త బండి లాగా ముస్తాబు చేశారు మహేష్ బ్రో మీకు యదన్న గారికి హ్యాపీ జర్నీ గుడ్ లక్❤❤❤❤❤❤❤
హలో బ్రదర్,. ఎలా ఉన్నారు, మీ వీడియో కొసం ఎంత ఆత్రుతగా ఎదురు చుస్తామొ, మీరు విడియో పెట్టి మాకు అంతె ఆనందాన్ని కలిగిస్తుంనారు. చాలా ధన్యవాదాలు. ఈ విధంగానే ఎప్పుడూ మీరు సంతోషంగా వుంటు మమ్మల్ని కూడా సంతోషంగా వుంచాలని కోరుకుంటూ, బెస్ట్ అఫ్ లక్ గుడ్ లక్ ధన్యవాదములు. రమణ కొత్తగూడెం.
హయ్ అన్న బాగున్నావ చాలా రోజులు అవుతుంది విడియొలు పెట్టక అలాగే రాజు అన్న కానపడటము లేదు ఎక్కడకు వెళ్ళడు ఆన్న నీ విడియొల గురించి వెట్ చెస్తున్నాము అన్న ❤❤❤❤
😢అన్నా మీ వీడియోస్ కోసం ఎన్ని రోజులు ఎదురుచూడాలి,,,, అందుకన్నా మా ఫ్యాన్స్ కోసం మీ వీడియోస్ రోజు పెట్టడానికి చుడండి అన్నా,,,, నేను ఈరోజుకు 6డేస్ నుండి చూస్తున్న మీ వీడియోస్ కోసం,,,, plz రోజు కావాలి 👌
బ్రదర్ తెలుగు ట్రాక్ లాక్స్ హరీష్ బ్రదర్ ఒక వీడియో పోస్ట్ చేశాడు నాకు చాలా బాధ అనిపించింది ఆ వీడియో పై నువ్వు కూడా స్పందిస్తే డ్రైవర్ కష్టం తెలుస్తుంది డ్రైవర్ అనే వాడు లేకుంటే ఏమి జరుగుతుందో ఈ ప్రజలకు తెలుసు కానీ అదే డ్రైవర్ని ఇంత కొట్టి చంపిన వాళ్ళని ఏమి అనాలో అర్థం కావటం లేదు జై డ్రైవర్
యాడ్ బుల్ బకెట్లు బ్రేక్ వేసినప్పుడు లేదంటే జర్నీలో కిందపడి బోర్ల పడిపోయి ఆయిల్ అంతా లీక్ అయిపోతుంది కదా బ్రదర్ వాటి కోసం ఒక సపరేట్ రెండు బకెట్లు పట్టే అంత స్థలం ఉంచి మధ్యలో ఒక మందం రేకు తీసుకొని పెట్టి వెల్డింగ్ చేయించండి.👍
ఒక రోజు పనిచేస్తే 5 వేళ్ళు నోట్లో కి వెళ్తాయ్ అన్నట్టు నువు బండి కి 4 రూపాలు ఖర్చు చేస్తే నీకు మళ్ళీ 5 రూపాలు వస్తాయి నువు ఎం బాధపఠకు ఒకన నీకు తల్లిదండ్రుల దీవెన ఉంది మా సపోర్ట్ ఉంటుంది జై డ్రైవర్ లవ్ యు డ్రైవర్ 🚛 అమ్మ జాగర్త
Apollo tyre best anna nenu ikkada bhiwandi maharastra lo Apollo tyres lone driving chesta...nasik nundi bomabay ki vachhe dhari madyalo vastundhi bhiwandi city
Mahesh bro Tandur ki vastunnara chaala garvanga undi. Maadi Pargi regular ga videos chustunta meevi I am a private teacher. Neevu Pargi nundi velte neeto oka selfie digalani unde bro
Mahesh garu మీకు తెలియదు అని కాదు. నాకు తెలిసినది చెప్తున్న. లాంగ్ journeys lo break ki ఆగినప్పుడు టైర్స్ పైన నీళ్లు పోస్తే టైర్స్ ఎక్కువ కాలం మన్నుతయ్ అని విన్నాను. Correct .
Love from Karnataka❤
Respect drivers🙏
Bro waiting for your videos😊
లారీకి ఫస్ట్ సర్వీసింగ్ సూపర్ కోత టైర్స్ ఇంజిన్ ఆయిల్ కూడా మార్చడం వలన బండి ఇంకా లాంగ్ డ్రైవ్ చేయడం బాగుంటుంది మైలేజ్ కూడా ఇస్తుంది బండి వాటర్ సర్వీసింగ్ కూడా సూపర్ కొత్త బండి లాగా ముస్తాబు చేశారు మహేష్ బ్రో మీకు యదన్న గారికి హ్యాపీ జర్నీ గుడ్ లక్❤❤❤❤❤❤❤
E Vedio kosam chala rojula nunchi waiting bro ma bandiki kuda twaralo 80k sarvice ki vellali
హలో బ్రదర్,. ఎలా ఉన్నారు, మీ వీడియో కొసం ఎంత ఆత్రుతగా ఎదురు చుస్తామొ, మీరు విడియో పెట్టి మాకు అంతె ఆనందాన్ని కలిగిస్తుంనారు. చాలా ధన్యవాదాలు. ఈ విధంగానే ఎప్పుడూ మీరు సంతోషంగా వుంటు మమ్మల్ని కూడా సంతోషంగా వుంచాలని కోరుకుంటూ, బెస్ట్ అఫ్ లక్ గుడ్ లక్ ధన్యవాదములు. రమణ కొత్తగూడెం.
హయ్ అన్న బాగున్నావ చాలా రోజులు అవుతుంది విడియొలు పెట్టక అలాగే రాజు అన్న కానపడటము లేదు ఎక్కడకు వెళ్ళడు ఆన్న నీ విడియొల గురించి వెట్ చెస్తున్నాము అన్న ❤❤❤❤
ఆన్న ఇన్నీ రోజుల సందీ విడియో పెట్టలేదు నీ వీడియో కోసం వెయిటింగ్ చెస్తున్నము అన్న రెగ్యులర్ విడియోలు పెట్టన్న
గుంట నక్క తంబిరాజ్ గాడు లడ్డు బ్రో కూడా మోసము చేసాడు అంటా మహేష్
Love from Bezawadaarts bro ❤❤❤❤
అన్న నీ వీడియో. కోసం చాల ఎందురు చూస్తున్నా
అన్న మీరు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు నాకు కాలు చేయి లేదు అన్న
Enti brother 😢 roju youtob open chestha mi videos raledu ani back vellipotha chala bore kodthadi bro
Anna nuvvu ekkada unna yella unna dheera ashirvadham nikku untundhi dhudukoni velana jai bajangi be safe and be healthy ❤
అన్నా వీడియోస్ పెట్టండి 7రోజులు అవుతుంది వీడియోస్ తీయక
Enni days long trip kosam wait chesa dhorinkindhi twaralo video start awuthyii
Hii. Brother im from Karnataka state I'm your subscriber i like MANA TRUCK VLOG
😢అన్నా మీ వీడియోస్ కోసం ఎన్ని రోజులు ఎదురుచూడాలి,,,, అందుకన్నా మా ఫ్యాన్స్ కోసం మీ వీడియోస్ రోజు పెట్టడానికి చుడండి అన్నా,,,, నేను ఈరోజుకు 6డేస్ నుండి చూస్తున్న మీ వీడియోస్ కోసం,,,, plz రోజు కావాలి 👌
దేవుడికి మొక్కి తీస్తున్నావ్ కదా బ్రదర్ నీకు అంతా మంచి జరుగుతుంది మంచే జరగాలని నేను మనస్ఫూర్తిగా కొరుకుటున్నాను
హాయ్ మహేష్ అన్న ,తంబిరాజు లడ్డు బ్రో కి హ్యాండ్ ఇచ్చిండు అంట😅😂
బ్రదర్ తెలుగు ట్రాక్ లాక్స్ హరీష్ బ్రదర్ ఒక వీడియో పోస్ట్ చేశాడు
నాకు చాలా బాధ అనిపించింది
ఆ వీడియో పై నువ్వు కూడా స్పందిస్తే
డ్రైవర్ కష్టం తెలుస్తుంది
డ్రైవర్ అనే వాడు లేకుంటే ఏమి జరుగుతుందో ఈ ప్రజలకు తెలుసు కానీ అదే డ్రైవర్ని ఇంత కొట్టి చంపిన వాళ్ళని ఏమి అనాలో అర్థం కావటం లేదు జై డ్రైవర్
లారీ కోని 12 లక్స్ అప్పు చేసం బ్రో 😢
Add blue oil conection tepichukondi bro 20000 thousand avtundi adagandi meku telsinavalanu
నెక్స్ట్ వీడియో పెట్టు మహేష్ అన్న ఎందుకన్నా వీడియోస్. పెట్టట్లేదు
యాడ్ బుల్ బకెట్లు బ్రేక్ వేసినప్పుడు లేదంటే జర్నీలో కిందపడి బోర్ల పడిపోయి ఆయిల్ అంతా లీక్ అయిపోతుంది కదా బ్రదర్ వాటి కోసం ఒక సపరేట్ రెండు బకెట్లు పట్టే అంత స్థలం ఉంచి మధ్యలో ఒక మందం రేకు తీసుకొని పెట్టి వెల్డింగ్ చేయించండి.👍
Adi serving kadu servicing anduke chaduvukovali
Video after a long time bro..good one...I have subscribed your channel when there were only 40 thousand subscribers..good to see the growth...
అన్న రాజు బ్రో ఎక్కడికి వెళ్ళాడు
నమస్తే మహేష్ అన్న నీ వీడియో కోసం వెయిటింగ్ బ్రో మాది జంగారెడ్డిగూడెం నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం
బ్రదర్ మీరు బండి ని మరీ స్పీడ్ గా నడపడం వలన టైర్స్ పలిగిపోతున్నాయి చాలా లాస్ ప్రతిసారి అందుకే కొంచెం ఆవేశం తగ్గించి అలోచించి బండి నడుపు ఏమంటావ్ మరి
Time ki cherukovali ledhante payment cut chesthar so profit em undadhu kada bro
Nuv chepedi ela undi bro tyre anapudu pelada ani kms travel aute friction between road and rubber heat vastadi avi em tubeless kadu kada
Time Ki Undali ante Bandini Kottali Kadha Anna ,Vallu Valla Enjoyment kosam chesthale ......,Alane ,Tyres annaka paguluthay ......Avi common anna
Adi road problem untadi bro speed tho Pani undadhu
Lorry ki kotha tyree kuda pagili potjadhi lorry anta antha bro apudu pagiladhi thaliyadhu
ఆన్న ఎక్కడ ఉన్నావు వీడియోస్ పెట్టు అన్న 6 days అయింది
ఏమైపోయావ్ అన్నా ఇన్ని రోజులు మహేష్ అన్న
అన్నా తంబి గాడు లడ్డు గాడు మోసం చేసాడు అంత నాకు ఫుల్ హ్యాపీ గా ఉంది
హాయ్ తమ్ముడు నేను నిన్ను కాంటాక్ట్ అవ్వాలి తమ్ముడు నీతో పాటు నేను డ్యూటీకి వస్తాను నేను డ్రైవర్ని హెవీ లైసెన్స్ పెద్ద బండి డ్రైవర్ని
Mahesh brother anti functure liqied popinchu tyres lo tyres eat kavu pagulav & functure kuda kavu try it oncz.
Anna vkb vachinaka live Pettu anna
ఒక రోజు పనిచేస్తే 5 వేళ్ళు నోట్లో కి వెళ్తాయ్ అన్నట్టు నువు బండి కి 4 రూపాలు ఖర్చు చేస్తే నీకు మళ్ళీ 5 రూపాలు వస్తాయి నువు ఎం బాధపఠకు ఒకన నీకు తల్లిదండ్రుల దీవెన ఉంది మా సపోర్ట్ ఉంటుంది జై డ్రైవర్ లవ్ యు డ్రైవర్ 🚛 అమ్మ జాగర్త
Don't give advertisement for online games. U r a good person. So many families spoiled due to these games.
service ayaka review ela undi bro smooth ayinda vehicle ala dhami mida review istu oka small video cheyandi bro
బ్రో ఇన్ని రోజులుఎటు వెళ్ళిపోయావు బ్రో వీడియోస్ పెట్టలేదు చాలా మిసయ్యO
Love 💕 from Pune Maharashtra 🔥 Welcome 🤗 to Shirdi,Nashik Maharashtra 🎉
Where is raju bro?
ఎన్ని రోజులు అయింది బ్రో మీ వీడియో చూసి
హాయ్ అన్న ఎలా ఉన్నారు అన్న
Bro front Bridgestone try chey bro tyre mileage baguntindhi housing ki Michelin baghunttai bro
Nuvvu kuda telugu truck vlogs harish chesina accident gurinchi video cheyyi janalu lo awareness penchu ila jaragakunda malli
Harish acident apudu chesendu
@@LingaswamypaladuguLingas-lt5qi ledhu awareness penchadaniki accident gurinchi video chesadu
అన్నా ఎక్కడికి పోయావు ఇన్ని రోజులు. మహేష్ అన్న..... 😇... ♥️♥️♥️
Raju ledu mahesh
Yanthi tammudu videos chala late ayindhi one week nunchi video spattatla asslu
అన్నయ్య నను తీసుకువెళ్లు అన్నయ్య
ala vunnaru nani bro,raju bro,video grapher........love you all
Yendalo baga speed velladam vallana tyres paluguthunnayi Mahesh bro
Hii annaya bagunnavaa ❤❤ anna tubes kattu tyres ke Inga dectriction chai anna first cabin lo back sides sticker remove chai anna please ❤
How are you thammudu, safe journey thammudu, love from kotabommali, srikakulam district
Anna ne vlog super Undi love from marikal Anna Daly vlog give anna❤❤
Tyres ki nitrogen air fill cheysthey cooling undi tyres life perigidi akuvaa ebandi undadhu
Mahesh bro thabbiraju laddu anna dhaggara nudi 3 laks tho jump jalani
Mahesh anna koyyalagudem 12/10/23 chusanu hi ani cheppendi nane anna journey yakkadiki anna 10 days aindi video petti happy journey anna .....❤❤❤❤
Bro, morning time tire heat kakamundu , correct tire pressure maintain chesi choodu. Tires will get long life.
Andi ayya swami enni rojuluki gurtu vachama memu
Hi Annaya safe driving ❤️ happy ❤❤journey annaya I. Love you Annaya ❤❤ 😊😊😊
బ్రేక్ లైనర్స్ కంపెనీ వాళ్ళు చెప్పినంత కిలోమీటర్స్ రావు..tata బండికి 160000km అని చెప్పారు కానీ 80000km కి లైనర్స్ పోయిని మా బండికి
Yeah!!
Video ravadam ledu amaendi anna😊
బ్రో నువ్వు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయడం లేదు ఏం టైమ్ పాస్ అవుతలేదు అందుకే ని పాత వీడియోస్ చూస్తున్న
Chala rojula nundi wait chesthunna anna videos kosam.....full happy😊😊😊
What bro no videos no time pass ok today full enjoy and entertainment
Secunderabad నగరం లొ మూడూ లోరీలు మీ truck లానే ఉందిడి చూసీ మహేష్ బ్రొ అనుకున్నా. All the best
Bro Hyderabad ki vachinte niku full Ganesh nimarjnam orders vastunde bro 💞
lary servicing chaala bagundhi nahesh bro bee happy' jarney good luck love from araku valley❤❤❤❤❤
అన్నా యాడ్ బులు బకెట్ కింద పడ కుండ ఉండాలంటే ఆటో టైర్ లు రెండు ముక్కలుగా కోసి. ఆ టైర్ ల మద్యలో బకెట్ పెట్టు కింద పడవు
Ok
Apollo tyre best anna nenu ikkada bhiwandi maharastra lo Apollo tyres lone driving chesta...nasik nundi bomabay ki vachhe dhari madyalo vastundhi bhiwandi city
Anna videos pettu anna edhaina update unte evvandi anna pls ❤❤❤
నేను గుట్ట బండి కొని అప్పుల పాలయ్యాను అప్పులకు కట్టలేక బండి ఫైనాన్స్ రావడానికి వదిలేశాను మూడు లక్షలు లాస్ అయినాయి అన్నా నువ్వు అనేది చాలా నిజం😮
Hi Anna namaste ❤ ... asalu enni rojulu video s Peta leadu
Add blue backet malli andhulone peduthunnav malla karipothaye yemo chusko Anna jagrathagaa
Mahesh bro Tandur ki vastunnara chaala garvanga undi. Maadi Pargi regular ga videos chustunta meevi I am a private teacher. Neevu Pargi nundi velte neeto oka selfie digalani unde bro
Anna videos konchem thondara pettandi anna mee videos kosam Daily eduru chusthuna anna
Annaya videos ravadam led annaya waiting chala mandi mana videos kosam ❤🎉
Enni rojulu videos pettakapothe ela bro love frome palvoncha
Allthabest,,godblessyou,
Srama,karshu,yekkuvagavunnadhi,
❤ anna inta letu eanti vedios upload cheayyadaniki
chala rojulu avuthundi anna me videos rale
Hai anna
Chala rojula thauvath bro 🎉🎉
Hai Mahesh from kurnool 💐👍🤪💐🎉🎉🎉🎉🎉🎉🤝🤝🤝🤝🤝🤝🙋🙋🙋🙋🙋happy journey Mahesh
అన్న ఎప్పుడైనా బండి తీసేటప్పుడు జైశ్రీరామ్ అను 🚩🚩
Anna vikarabad achcha ka live video pettandi
Hi mahesh annaya nenu hastinapuram lo untanu anna mitho travel cheyalani undhi anna mimmalni yela kalavali anna please
Hi Anna happy journey Mahesh and Raju Anna alaunnaru ❤ all friends
Manchi tyres okato rendo chusi cabin paina Aina ekkadaina adjust chesthe emergency lo panikochevi
Okey
Enni rojulu wait chesam brooo
December kala 1million kavalani korkuntuna ❤anna jai driver's
Hi Annaya safe driving ❤❤
నమస్తే మహేష్ అన్న ఇన్ని రోజులకు వీడియో పెట్టావ్ అన్న
Super video explain Mahesh annaya 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Love from janagam❣️❣️💞❣️ chintabaithanda
Anna thabi raju ekkada vunadu anna videos lo kanapadadam ledhu
Super to see you after long days
Anna trucklu ki apollo radial tyres baguntaya
Anna emundi enni rojulu laku pettina video
Em.anna eni rojulu videos petaledhu😊
Bro work undhi chepu bro nenu chastha first videos petu bro chala Miss avthuna bro pls bro petu videos
Mahesh garu మీకు తెలియదు అని కాదు. నాకు తెలిసినది చెప్తున్న. లాంగ్ journeys lo break ki ఆగినప్పుడు టైర్స్ పైన నీళ్లు పోస్తే టైర్స్ ఎక్కువ కాలం మన్నుతయ్ అని విన్నాను. Correct .
Heat ku blast autay ala running chesi apinaka water poste rubber meda use common sense
Mahesh Anna take care of your health happy journey ❤😊