కడుపు లోని ఆకాళిని చంపుకొని,నిద్ర పోకుండా,బండి నీ ఆపకుండా,road మీద ఎవ్వరికి accident చెయ్యకుండా వందల kms వచ్చాక police లు అపి time waste చేశారు చూడు..గుండె చాలా బడేయసింది అన్న.lorry drivers కష్టలు ఎండో ఈ trip ద్వారా తెలుగు ప్రజలకు తెలిసింది...lorry డ్రైవర్లు దేశంలో స్వతంత్రంగా తిరిగే రోజులు రావాలని కోరుకుంటున్న ఒక్క tractor DRIVER...❤🎉from karimnagar....🎉
బ్రదర్ నేను 1987 వ సంవత్సరము నుండి 2013 వరకు క్యాబేజి మరయు టమాటా తోలాము అప్పుడు 72 గంటల టైమ్ ఇచ్చే వాళ్లు బిఫోర్ టైమ్ ఉదయము 8:00 గంటల కు చేరాలి ఇప్పడు 4 లైన్ రోడ్ల కారణముగా టైము తగ్గించారు బ్రదర్ నేను చాలా అనుభవించా ఇటువంటి పరిస్థితులు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Good luck reached safely destination thank you brother 🙏🏻 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా కష్టపడి రాత్రి పగలు డ్రైవ్ చేస్తూ చాలా కష్ట పడ్తున్న లారీ డ్రైవర్ స్ అన్నలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థాంక్యూ మహేష్ బ్రో సూపర్ మీకు ఆ భగవంతుడు చాలా గా చుడుగక ❤❤❤❤❤
అన్న నువ్వు నిజంగా రియల్ హీరో దారిలో నిన్ను అడ్డంకులు వచ్చిన అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా బండిని అన్లోడింగ్ పాయింట్ లో పెట్టావు యువర్ రియల్లీ గ్రేట్ ఎన్ని కష్టాలు వచ్చినా ముఖంలో చిరునవ్వు ఎక్కడ తగ్గకూడదు 😊😊😊😊 సత్యనారాయణ స్వామి నీకు ఎప్పుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామి వారిని కోరుకుంటున్నాను 🙏🙏🙏 నిన్ను ఎప్పటికైనా కలుస్తానని నా నమ్మకం నెరవేరాలి జై డ్రైవర్ 🚛🚛🚛
హాయ్ మహేష్ అన్న .ఇప్పుడు వీడియో చూసేంత టైం లేదు.డౌన్లోడ్ చేసాను .రేపు నిమ్మలంగా చూస్తా.జాగ్రత్త గా వెళ్లి రా ..వినాయక చవితి శుభాకాంక్షలు . గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ❤❤❤❤❤
Timing load antha aanthey Bandi ni rough ga kottalsinde lekapote time cover kadu valllato anipochkovali but Timing chala cover chesav le bro tyre Blast Aina great bro superb 👍 👏 👌
Hi Mahesh bro iam srisaliam from hyd kattedan kalkatta reechypooyava good good nice driving Raju bro Mahesh bro ok bro return safe journey Bandini 80 speed cheyodu bro Bandini kuda allasipooindi bro ok naa drivers annalaku naa namaskaaralu jai drivies ❤❤❤
హై బ్రో నేను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ వీడియోస్ చాలా బగున్నై మీరు చాల మందికి సహయాం చేశారు లవ్యూ బ్రో ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని కోరుకుంటున్న ❤❤❤❤❤❤
Life is journey antaru kani me life journey ga undi. Youth amma babu thathala asthi ne vichalacidiga tirigey valu me videos choosthey valalo change kachithanga vasthundi.Keep going brother Happy Journey’s ❤
It is important to note that since the implementation of GST in July 2017, there is no longer a requirement for regular transport check posts at state borders. The Vahan and Sarthi platforms have enhanced the online data related to vehicles and drivers. However, the RTOs continue to harass Indian Truckers. This results in a delay in the transportation of goods.
హాయ్... బ్రో ఎలా ఉన్నారు ఇంకోసారి టొమోటో లోడ్ తీసుకోవద్దు నీ టెన్షన్ చూడలేక పోతున్న కంగారుగా డ్రైవింగ్ చేస్తున్నావు ఏమి అయినా అవ్వొచ్చు ...పరుగెత్తి పాలు తాగడం కన్నా ..నిలబడి నీళ్లు తాగడం మంచిది
Mahesh bro e sires matram full crazy GA undhi bro next emi garuguthudhi ani e sari nunchi timmming load pettu bro manchi uupu vastudhi bro and finally love you so much Mahesh bro ✨💖✨ love from Nellore dist in Gudur bro ✨💖✨
Love you too and our channel anna ....safe drive anna....80 speed jagratha anna.......always keep smile .......we. love for...always anna...happy chaturthi..❤😊
హాయ్ బ్రదర్ నేను కూడా డ్రైవర్ డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు జాగ్రత్తగా ప్రయాణం చేయండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు నీ హెల్ప్ పొందుకున్న అందరూ వాళ్ల దీవెనలు ఎప్పుడూ నీకు ఉంటాయి నీకు ఏమి కాదు జాగ్రత్తగా ప్రయాణం చేయండి
Very nice video..drive safe.. West Bengal is one of the most corrupt states in india thanks to the Mamta Banerjee Govt...only Goonda Raj.. Anyways drive safe...
అన్నా 1st లైక్ నాదే ❤️,,,, మీరు నిన్నటి వీడియో చూసాను,,,, ఇ వీడియో కోసం నిన్నటి నుండి wt చేశాను,,, లాస్ట్ కి వచ్చేసింది,,, మీరు గ్రేట్ 💜💜అన్నా Iam వరంగల్,,, శ్రీనాథ్ 🎉
కడుపు లోని ఆకాళిని చంపుకొని,నిద్ర పోకుండా,బండి నీ ఆపకుండా,road మీద ఎవ్వరికి accident చెయ్యకుండా వందల kms వచ్చాక police లు అపి time waste చేశారు చూడు..గుండె చాలా బడేయసింది అన్న.lorry drivers కష్టలు ఎండో ఈ trip ద్వారా తెలుగు ప్రజలకు తెలిసింది...lorry డ్రైవర్లు దేశంలో స్వతంత్రంగా తిరిగే రోజులు రావాలని కోరుకుంటున్న ఒక్క tractor DRIVER...❤🎉from karimnagar....🎉
Trolley driver vunnara bro
Bhai I ❤you
bengal government private police mangement robary police
@@allinoneallinone6506 yes andaru lorry,dcm,trolly,tractor,......All goods transport vechiles.
Correct bro
బ్రదర్ నేను 1987 వ సంవత్సరము నుండి 2013 వరకు క్యాబేజి మరయు టమాటా తోలాము అప్పుడు 72 గంటల టైమ్ ఇచ్చే వాళ్లు బిఫోర్ టైమ్ ఉదయము 8:00 గంటల కు చేరాలి ఇప్పడు 4 లైన్ రోడ్ల కారణముగా టైము తగ్గించారు బ్రదర్ నేను చాలా అనుభవించా ఇటువంటి పరిస్థితులు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Good luck reached safely destination thank you brother 🙏🏻 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అన్న నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా మీరు ఎంత టెన్షన్ పడి డ్రైవ్ చెయ్యడం super Anna
చాలా కష్టపడి రాత్రి పగలు డ్రైవ్ చేస్తూ చాలా కష్ట పడ్తున్న లారీ డ్రైవర్ స్ అన్నలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థాంక్యూ మహేష్ బ్రో సూపర్ మీకు ఆ భగవంతుడు చాలా గా చుడుగక ❤❤❤❤❤
వినాయక చవితి శుభాకాంక్షలు అన్న 😍🤗
Hi super vdus bro 💯🌹💯
Dont worry తమ్ముడు చేరుతావు all the best
Love from Karnataka❤
Respect drivers 🙏
Happy vinayak Chaturthi all family
అన్న నువ్వు నిజంగా రియల్ హీరో దారిలో నిన్ను అడ్డంకులు వచ్చిన అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా బండిని అన్లోడింగ్ పాయింట్ లో పెట్టావు యువర్ రియల్లీ గ్రేట్ ఎన్ని కష్టాలు వచ్చినా ముఖంలో చిరునవ్వు ఎక్కడ తగ్గకూడదు 😊😊😊😊 సత్యనారాయణ స్వామి నీకు ఎప్పుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామి వారిని కోరుకుంటున్నాను 🙏🙏🙏 నిన్ను ఎప్పటికైనా కలుస్తానని నా నమ్మకం నెరవేరాలి జై డ్రైవర్ 🚛🚛🚛
బాధపడకు మహేష్ మంచి వాళ్ళకి ఇలాంటి వాళ్లు ఎదురవుతారు
జాగ్రత్త మహేష్ వాళ్లు పోలీసులు కాదు గత జన్మలో రాబందులు ఇంకా పికు తినా అలవాటు పొల ఎదవ జీవితం ఎదవ జన్మ ❤🎉🎉🎉🎉
హ్యాపీ వినాయక చవితి మహేష్ అన్న all the best and safe journey best of luck
Great work mahesh, i think manam andaram maximum shares cheyali.. chala responsible ga time ki load ichinaru meer. hatsoff thamudu....
మహేష్ అన్నా నీ వీడియో కోసం వెయిటింగ్ ❤😊
సూపర్
హాయ్ మహేష్ అన్న .ఇప్పుడు వీడియో చూసేంత టైం లేదు.డౌన్లోడ్ చేసాను .రేపు నిమ్మలంగా చూస్తా.జాగ్రత్త గా వెళ్లి రా ..వినాయక చవితి శుభాకాంక్షలు . గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ❤❤❤❤❤
Devudu nee sakthiki,skillski,talent ki pettina parikshalo nuvvu naggavu bro 😊😊🎉🎉. Oka vidamga aa devude nuvvu naggela chesaadu bro 🎉🎉🎉😊😊😊
Annayya meeru eppudu happy ga undali ani korukuntunna . Drive safe ❤️. love you so much brothers'💖. love from khammam (TS)
హ్యాపీ జర్నీ అన్నయ్య క్షేమంగా వెళ్లి మంచిగా రావాలి అని కోరుకుంటూనా అన్నయ్య 💝🥰
Big boss kanna interested ga nee video kosam waiting brother ..have a safe and happy journey
మహేష్ అన్నా నువ్వు ఎమన్నా నామీద చేతబడి చేసావా?? నేను నీ వీడియోస్ కి addict అయిపోయాను...❤❤❤
😂❤❤
S Nen kuda bro😂
😂😂
Same doubt naki vacchindi
Iam from Karnataka but I'm watched full night
Super meeru , Thaggedhey ley,
Maximum chaala baaga try chesaaru destination reach avvadaaniki❤🔥
వినాయక చవితి శుాకాంక్షలు తమ్ముడు మహేష్🎉🎉🎉🎉
వినాయక చవితి ❤,
శుభాకాంక్షలు అన్న
All the best to all truck drivers.... drivers will work very hard day & night u people r really great may god bless u 😊
డ్రైవర్లని వాడుకోవడంలో నువ్వు తోపు😅😅
Annaya ...safe journey Anna health jagratha GA chusuko annaya chala kastapadutunaruu....I am always pray for you and ur family.....❤😊
నువ్వు సూపర్ భయ్యా ఎల్లవేళలా నీకు దేవుడు తోడుగా ఉంటాడు
"వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ,
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా"
వినాయక చవితి శుభాకాంక్షలు...🙏
Timing load antha aanthey Bandi ni rough ga kottalsinde lekapote time cover kadu valllato anipochkovali but Timing chala cover chesav le bro tyre Blast Aina great bro superb 👍 👏 👌
Thank you for sharing Lorry Driver's Hard work & Trouble facing by Them ❤
వినాయక చవితి శుభాకాంక్షలు మహేష్ అన్నయ ❤️❤️🥰🥰❤️❤️
Love from kodangal safe journey take care of health anna ❤❤❤❤❤ finaly you reached your destination
Super Mahesh ❤ safgaa on time kee reach aiyyavugaa allthe best
Have a safe journey ❤❤❤
Love from Allagadda Anna ❤❤❤
Vellaki meraya yedhana thagani gunna patam chapali... Drivers కి relif ravali..... We are all support you...❤❤❤❤
చాలా కష్ట పడుతున్నారు చిన్న వయసులోనే చాలా మెచురిటి వచ్చింది మీకు
మహేష్ అన్న ఈ వీడియో చాలా బాగుంది సూపర్ సూపర్
Mudhuga vinayaka chavithi subhakanshalu mahesh anna and Raju anna ❤️💐
Hi Mahesh bro iam srisaliam from hyd kattedan kalkatta reechypooyava good good nice driving Raju bro Mahesh bro ok bro return safe journey Bandini 80 speed cheyodu bro Bandini kuda allasipooindi bro ok naa drivers annalaku naa namaskaaralu jai drivies ❤❤❤
Raju Anna fans oka like veskondi
Salute to u Mahesh and lorry drivers and all drivers are great including locopilots and pilots hats off
వినయక చవితి శుభాకాంక్షలు అన్న
Annaya. I. Love you ... Ninu chusi inspired avi lorry Drive chastuna anna .. nanu inka degree final year anna 😎💯
Drive safe
సూపర్ డైవింగ్ అన్న జాగ్రత్త అన్న ఓకే నా అన్న హ్యాపీ నా అన్న
హై బ్రో నేను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ వీడియోస్ చాలా బగున్నై మీరు చాల మందికి సహయాం చేశారు లవ్యూ బ్రో ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని కోరుకుంటున్న ❤❤❤❤❤❤
Happy journey Mahesh from Kurnool❤❤❤❤❤🎉🎉🎉 💐💐💐💐💐💐🙋🙋🙋🙋🙋🙋🙋
Safe Ga Velu Anna jaguratha Mahesh Anna take care🎉🎉🎉🎉🎉
Wish u safe journey bro...🥳🥳🥳🥳🥳...
Viewer from abhudhabi ❤
Life is journey antaru kani me life journey ga undi.
Youth amma babu thathala asthi ne vichalacidiga tirigey valu me videos choosthey valalo change kachithanga vasthundi.Keep going brother Happy Journey’s ❤
Waiting for ur videos Anna
Safe journey Anna God bless you all ❤
మహేష్ బ్రో హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు
1st like and 1st comment
Mahesh anna fans yenta mandii
Like it
వినాయక చవితి శుభాకాంక్షలు
Mahesh Bro
Happy journey ananya love for rajamundry 💫✨🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🌺🙏🌺
It is important to note that since the implementation of GST in July 2017, there is no longer a requirement for regular transport check posts at state borders. The Vahan and Sarthi platforms have enhanced the online data related to vehicles and drivers.
However, the RTOs continue to harass Indian Truckers. This results in a delay in the transportation of goods.
What about illegal goods
First of all meki happy వినాయక చవితి subhakaanshalu bro 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
నాగార్జున గారు మ మహేష్ అన్నని bigg bos కీ తీసుకోవాలి please ఒక డ్రైవర్ నీ bigg bos లొ చూడాలని వుంది
HAPPY VINAYAKA CHAVITHI MAHESH ANNA AND RAJU ANNA , CAMERA 📷 MAN ANNA🤩🙏🌎🤝
హాయ్... బ్రో ఎలా ఉన్నారు
ఇంకోసారి టొమోటో లోడ్ తీసుకోవద్దు నీ టెన్షన్ చూడలేక పోతున్న కంగారుగా డ్రైవింగ్ చేస్తున్నావు ఏమి అయినా అవ్వొచ్చు ...పరుగెత్తి పాలు తాగడం కన్నా ..నిలబడి నీళ్లు తాగడం మంచిది
Hai... broo bavunnaraa..
Pakka ga time reech aavutharu..
Have a safe journey bro...
Love from Kuwait ❤...
పచ్చి సరుకు పెట్టేటపుడు అన్ని టైర్ లు... మాక్సిమం సీల్ టైర్స్ ఉండేలా చూసుకోండి బ్రదర్....సగం టెన్షన్ పోతుంది.
Advance happy ganesha chaturthi maheshanna❤god bless you anna❤. ❤
This is Bhanuprasad
Love from kamareddy 💞💞💞
మహేష్ అన్న కెమెరామెన్ చూపించలేదు కదా ఒక్కసారి కూడా
అన్నా ఇంత చిన్న వయసులో ఇంత కష్టపడుతున్నవంటే గ్రేట్ బ్రో
Bro me videos kosam wait chestunnam bro.. Chala kastapaduthunnaru meru.... hat's off bro...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Mahesh bro meru driving chesetapudu tension padakandi mind free ga pettukondi bro please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤
Happy vinayaka savithi mahesh garu. God bless you
Mahesh bro e sires matram full crazy GA undhi bro next emi garuguthudhi ani e sari nunchi timmming load pettu bro manchi uupu vastudhi bro and finally love you so much Mahesh bro ✨💖✨ love from Nellore dist in Gudur bro ✨💖✨
చాలా రోజుల నుంచి మెసేజ్ పెడతాను ఉండు రిప్లై రావడం లేదు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం
Love you too and our channel anna ....safe drive anna....80 speed jagratha anna.......always keep smile
.......we. love for...always anna...happy chaturthi..❤😊
వినాయక చవితి శుభాకాంక్షలు అన్న
Anna super Drivering Anna 🌹🌹🌹🚛🚛🚛❤️❤️❤️👌👌👌
Bro timing load kada meemu ardam chesukuntam bro nuvu bada padaku bro timeke vellavu nuvu memu happy time tinandi andaru drivers andari ok mahesh babbu nuvu kuda. Ok naaa. Safe journey andarike chuputhuna
Happy Ganesh chaturthi bro and ❤ from nalgonda
హాయ్ బ్రదర్ నేను కూడా డ్రైవర్ డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు
జాగ్రత్తగా ప్రయాణం చేయండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు నీ హెల్ప్ పొందుకున్న అందరూ వాళ్ల దీవెనలు ఎప్పుడూ నీకు ఉంటాయి నీకు ఏమి కాదు జాగ్రత్తగా ప్రయాణం చేయండి
Wish you a Happy vinayaka savithi. Hahesh garu❤❤
Hi anna vinayakachavithi
Safe jorney 👌👌👍👍👍🤝🤝🤝
Happy journey Anna 🙏🙏 Raju Mahesh Annaya ✊✊✊✊💕💕💕
వినాయక చవితి శుభాకాంక్షలు బ్రో
Bro Happy journey and happy vinayak chaturthi😊
Very nice video..drive safe..
West Bengal is one of the most corrupt states in india thanks to the Mamta Banerjee Govt...only Goonda Raj..
Anyways drive safe...
Anna intaku mundu videos lo voice clarity undedhi e video lo ledu Becarefull anna happy journey
ఈ సారి అయినా కలుస్తావా తమ్ముడు.....
Nv safe ga vellipoyav adhi chalu broooooo .... take care bro
Hi anna nenu icchapuram nunchi❤
Happy vinayaka chaveti Anna kaalika mata blessings undalani korucuntuna Anna. Have nice journey Anna
Hi bro love from kavali ❤happy vinayaka chavithi
Drive safe bro keep your health good
నరాలు తెగినయే స్వామి. ఈ వీడియో మొత్తం ఒక్కటే టెంక్షన్.
Anna super 👍 nenu ni dhagariki vathan anukutuna Anna
😊
అన్నా 1st లైక్ నాదే ❤️,,,, మీరు నిన్నటి వీడియో చూసాను,,,, ఇ వీడియో కోసం నిన్నటి నుండి wt చేశాను,,, లాస్ట్ కి వచ్చేసింది,,, మీరు గ్రేట్ 💜💜అన్నా
Iam వరంగల్,,, శ్రీనాథ్ 🎉
పోలీస్ ల నుంచి ప్రజలను కాపాడుకోవాలి 🙏
Sounds sarega ravatla bro❤❤❤❤
Hiii మహేష్ bro how are you safe డ్రైవింగ్ అండ్ హ్యాపీ journey
Hi bro safe journey bro 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
6:08 kasimkota dagara bro jaragindi driver safe
అన్న బండి speed lock తీయండి bro jet speed runing ఇస్తుంది ఇంజన్ 🎉
Happy Vinayaka chaviti subhakanshau Mahesh bro and Raju bro
Vinayaka Subhakankshalu
అన్న లారీ సైలెన్సర్ పగిలినట్టు సౌండూ అస్తుంది చూసుకో అన్న❤❤❤❤