కాశ్మిర్ లొ శిఖరా లొ తిరిగినం 🛶5 రోజుల నుండి బండి కాలి అవ్వట్లే🚛

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 1 тыс.

  • @annaka143
    @annaka143 5 месяцев назад +61

    ఎంజాయ్ యది తాత కాశ్మిర్ అందాలు తిలకించు యదన్న అభిమానులు లైక్ కొట్టండి 🎉❤👏🏼👏🏼

  • @somelinagendra116
    @somelinagendra116 5 месяцев назад +8

    జమ్మూ కాశ్మీరు లో పుచ్చ కాయ అన్లోడిన్ పాయింట్ సూపర్ గా ఉంది కాశ్మీరు లో ఆపిల్ ఫెముస్సూపర్ యాదన్న గారు షర్ట్ చేంజ్ మైండ్ బ్లోయింగ్ సూపర్ బోటు షికారు ఎక్సలెంట్ సూపర్ హ్యాపీ జర్నీ గుడ్ లాక్❤❤❤❤❤

  • @nishanthp4388
    @nishanthp4388 5 месяцев назад +353

    మహేష్ బ్రదర్ వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి......❤

    • @krishnakittu1647
      @krishnakittu1647 5 месяцев назад +5

    • @gokulyadav5507
      @gokulyadav5507 5 месяцев назад +4

    • @nishanthp4388
      @nishanthp4388 5 месяцев назад +1

      @@SunnyChekri-bn2vi బ్రదర్ నాకు లైక్ చేసిన మహేష్ కి చేసినట్టే .... కొంచం ఆలోచించి రిప్లై పెట్టు ఓకే నా.......😊☺️

    • @SunnyChekri-bn2vi
      @SunnyChekri-bn2vi 5 месяцев назад

      @@nishanthp4388 brother nen two years nunchi prathi video like chesthuna

    • @SunnyChekri-bn2vi
      @SunnyChekri-bn2vi 5 месяцев назад

      @@nishanthp4388 mana cooking channel lo kuda prathi videos like chestha brother

  • @Akhilsagar3
    @Akhilsagar3 5 месяцев назад +89

    యాదన్న కామెడీ రోజుకి మించి పోతుంది నవ్వలేక చచ్చిపోతున్నాం❤❤❤❤

  • @rahoufmohmmad9992
    @rahoufmohmmad9992 5 месяцев назад +11

    యాదన్న కామెడీ రోజు రోజుకు హిట్ అవుతుందన్న
    ఈరోజు మీ కెమెరామెన్ ని చూశాను నేను
    బచ చీస్ రతి😂😂😂😂😂😂 యాదన్న సూపర్ కామెడీ
    రోజురోజుకు యాదన్న కామెడీ హిట్ అవుతుంది భయ్యా

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 5 месяцев назад +30

    సూపర్ అన్న 💞💞💞🌹🌹🌹మహేష్ అన్నకూ లైక్ ఏసుకోండి 🚛🚛🚛జై డ్రైవరన్న 🌹🌹🌹🙏🙏🙏

  • @Maresh589
    @Maresh589 5 месяцев назад +25

    నా అన్వేషణ అన్న వీడియోస్ ఎలా చూపిస్తున్నాడు మహేష్ అన్న నువ్వు కూడా నీ వీడియో లో అంత అందమైన ప్లేసులు చీ పెడుతున్నావ్ అన్న మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి❤❤

  • @parshuramreddy7913
    @parshuramreddy7913 5 месяцев назад +1

    😂😂😂😂🙏
    I love the old man. He’s having fun. Enjoy guys.
    I’m watching this episode from USA

  • @kalyankothagudem
    @kalyankothagudem 5 месяцев назад +9

    Bunny diserave it, pc video content.all mahi finally saw him with you words, appriciation 🎉

  • @sumanthyadav2569
    @sumanthyadav2569 5 месяцев назад +4

    అన్న 🐒ధీర గుర్తుకొచ్చింది ఒకసారి ధీర గురించి వీడియో చేయండి అన్నా ప్లీజ్. 🙏🏻🙏🏻

  • @Mokshagna-ntr
    @Mokshagna-ntr 5 месяцев назад +14

    గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా ఈ వీడియో చాలా బాగుంది

  • @bogamanojchandra9858
    @bogamanojchandra9858 5 месяцев назад +29

    Mahesh anna kosam oka like 👍

  • @KUSHANCHANNADKB
    @KUSHANCHANNADKB 5 месяцев назад +5

    ನನ್ನದು ಕರ್ನಾಟಕ ಸೂಪರ್ ಆಗಿದೆ ಕಾಶ್ಮೀರ ವೀಡಿಯೋಸ್

  • @ssreddy994
    @ssreddy994 5 месяцев назад +1

    Finally cameraman ni chusesam😂❤️💥

  • @shankerp4997
    @shankerp4997 5 месяцев назад +60

    ఇ రోజు కొంచం లెట్ అయింది వీడియో చూడటానికి యది మోడల్ సూపర్ 😂

  • @JesusDarshanamCharitableTrust
    @JesusDarshanamCharitableTrust 3 дня назад

    Brother Mahesh uncle garu comedy chestadu very good person

  • @premcoorg2301
    @premcoorg2301 5 месяцев назад +6

    Apparao smile super 😂😂😂

  • @Gpranay5694
    @Gpranay5694 5 месяцев назад +1

    Super mahesh brother ki oka like vesukondi. 🚛🚛🚛 jai driver 🌱🌱🌱🙏🏻🙏🏻🙏🏻

  • @pa1kalyanmudhiraj337
    @pa1kalyanmudhiraj337 5 месяцев назад +13

    Drivers kastalu chupestaru chala thanks anna respect for drivers ❤

  • @gopalakrishna-kt4oo
    @gopalakrishna-kt4oo 5 месяцев назад +2

    యాదన్న తోని మీ ఎంజాయ్ సూపర్❤❤ గుడ్ మార్నింగ్

  • @guninagaraju6483
    @guninagaraju6483 5 месяцев назад +3

    సూపర్ మహేష్ అన్న యాది మోడల్ సూపర్👍👍

  • @shekarmandagalla4093
    @shekarmandagalla4093 5 месяцев назад +1

    హై మహేష్ బ్రో వీడియో కోసం మూడు రోజులుగా ఎదురుచూస్తున్నా ఇప్పటికీ వచ్చింది చాలా బాగుంది యాదన్నను మామూలుగా అడుకోవట్లేదు ❤❤❤❤❤బ్రో గుడ్ నైట్

  • @bosettypydiraju1830
    @bosettypydiraju1830 5 месяцев назад +7

    యాదన్న తో చాలా సరదాగా మీరు ఎంత ప్రయాణం చేసినా అలసట ఉండదు లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి విజయనగరం

  • @kollurikishor
    @kollurikishor 5 месяцев назад +1

    మహేష్ అన్న ఏదైనా కామెడీ సూపర్ గా ఉంది

  • @BUNNYGAMER143-v7z
    @BUNNYGAMER143-v7z 5 месяцев назад +4

    అన్న లైఫ్ కష్టాలు భాధలు సహజం నువు అన్ని భరించి లైఫ్ లో sucessful గా ఉంటావు. అంతో మంది ఎన్నో రకాలు అనుకుంటారు. నువు అవి ఏం పటించుకోకు ❤

  • @nariginjala8142
    @nariginjala8142 5 месяцев назад

    ఇన్ని లొకేషన్స్ చూపించడం ఒక డ్రైవర్ కీ సాధ్యం ❤️❤️

  • @kuwaitkurradu
    @kuwaitkurradu 5 месяцев назад +5

    🇮🇳Hi friendo 👍❤️super ఫ్రెండో from 🇰🇼కువైట్

  • @SureshSuresh-pj6th
    @SureshSuresh-pj6th 5 месяцев назад +2

    Yadanna comedy bagundi....👍👍👍

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 5 месяцев назад +4

    Love from Karnataka Bengaluru ❤

  • @Prashanthchintu1212
    @Prashanthchintu1212 5 месяцев назад

    Best ever comedy video in mana truck volgs history 😁😁❤️

  • @BadboyPrasad-tl7ye
    @BadboyPrasad-tl7ye 5 месяцев назад +4

    Hii అన్న నేను డ్రైవర్ నే నాతో 2 DCM లు వున్నాయి 3018 నేను మి వీడియోస్ మ ఇంట్లొ టీవీ లో పెట్టి ఫ్యామిలీ మొత్తం చూస్తాం మీరు రోజు రోజుకు గెలీజ్ మాటలు మాట్లాడుతూ వస్తున్నారు కొంచెమ్ తగ్గియండి అవి 😢

    • @shortfactstelugu2513
      @shortfactstelugu2513 5 месяцев назад

      Em galeez matalu matladindu bro

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  5 месяцев назад

      Sorry!! Brother కొంచం యదన్న aged person తప్పుగా ఎవరు అనుకోకండి🙏

  • @mrrakhibhai.stylish.offici1121
    @mrrakhibhai.stylish.offici1121 5 месяцев назад +1

    Mahesh anna ❤ oka like vesukodi 🎉

  • @RamuTambi-xh6xo
    @RamuTambi-xh6xo 5 месяцев назад +3

    Hii bro మీరు వెళ్లిన ప్లేస్ కి thambi Raj anna velarugatha mana truck vlogs ok లైక్ చెయ్యండి ఫ్రాండ్❤❤❤🎉❤😅😂

  • @ManiOleti-f2k
    @ManiOleti-f2k 5 месяцев назад

    Super yadimodel life ni enjoy cu👍🏻stunnavu sahabash👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @lalithajyrm5353
    @lalithajyrm5353 5 месяцев назад +3

    Superb vedio❤

  • @NaniRam-lv6xx
    @NaniRam-lv6xx 5 месяцев назад

    🏖️🎉😂❤️👍 ఈ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @rajellybalakrishna
    @rajellybalakrishna 5 месяцев назад +5

    Enjoying Anna full comedy with yadanna😂😂😂

  • @ksridhar297
    @ksridhar297 5 месяцев назад +1

    Love from kodangal ❤️❤️❤️❤️❤️
    Ofter longtime you visited dul lake and making Full Fun ❤❤

  • @narasimhulukuruva
    @narasimhulukuruva 5 месяцев назад +13

    Video kosam entha mandi eduruchustunnaro like vesukondi mari

  • @kummarilingam4248
    @kummarilingam4248 4 месяца назад

    ఏదైనా కాశ్మీర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు బ్రో అది మీ ద్వారా ఏదైనా ఎంజాయ్ చేస్తున్నాడు ఏదైనా అదృష్టవంతులు

  • @AnushaMukkera-mv8us
    @AnushaMukkera-mv8us 5 месяцев назад +8

    అసలు ఎంత నవ్వు కున్నమంటే యధన్నా శారద కి మాములుగా కాదు 😂😂😂

  • @Ranjith_mudhiraj_6077
    @Ranjith_mudhiraj_6077 5 месяцев назад

    అన్న వీడియో కోసం చాలా ఎదురు చూసాను అన్న ❤❤❤❤

  • @shaiklalpasha1881
    @shaiklalpasha1881 5 месяцев назад +7

    ❤frist like chyasinavali oka like vyasukodi ❤

  • @SivakumarSivakumar-r7i
    @SivakumarSivakumar-r7i 5 месяцев назад

    సూపర్ మహేష్ బ్రదర్ 🎉🎉🎉

  • @santhoshneelarapu8512
    @santhoshneelarapu8512 5 месяцев назад +25

    హమ్మయ వీడియో వచ్చింది ఒక లైక్ ఏసుకోండి

  • @Nama_farm_guru
    @Nama_farm_guru 5 месяцев назад

    Full comedy log 😂😂🤣🤣
    Enjoyed fully ❤

  • @sulvashanker4131
    @sulvashanker4131 Месяц назад

    యాదన్న ఇంది చాలా బాగా మాట్లాడుతాడు మళ్లీ వీడియోలో హిందీ మాట్లడిపించు మహేష్ బ్రో

  • @NagarjunaNaiduMamilla
    @NagarjunaNaiduMamilla 5 месяцев назад

    Anna nenu chusena videos lo e video rryale chala funny ga undi anna big fan anna...😂❤❤

  • @bjagan4174
    @bjagan4174 5 месяцев назад

    Hi ànná
    Jammu Kashmir full enjoy yadana happy boats super 😊
    Jai Drivers ✊🙏

  • @asifvlogs2382
    @asifvlogs2382 5 месяцев назад

    వీడియో చాలా చాలా బాగుంది మోడల్ 💥👌

  • @dasaripardhasaradhi9211
    @dasaripardhasaradhi9211 4 месяца назад

    మంచిగా షాపింగ్ కూడా చేయి. ఆ నీళ్లలోనే పడవ్వల్లో shops ఉంటాయి. ఏవైనా కొనుక్కోండి. 👍

  • @tadikamallagopi6255
    @tadikamallagopi6255 5 месяцев назад

    ఓయాదన్న కామెడీ చంపుతున్నావు గా ❤️

  • @kalyanchakravarthiterlapu5555
    @kalyanchakravarthiterlapu5555 5 месяцев назад +1

    Full comedy adanna tammudu.location super

  • @chaitanya3229
    @chaitanya3229 22 часа назад

    Mahesh garu your driving is excellent, But be safe and happy journey 😊

  • @subbaraju8135
    @subbaraju8135 5 месяцев назад

    Happy journey love for rajamundry 😘👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @syamsyam5992
    @syamsyam5992 5 месяцев назад +1

    Mahesh bro yadanna ki channel create chesi pettu bro , shorts cheipinchu dance, singing,comedy,ala shorts chepi .Yadanna ku koncham income vastadi alaa🎉❤

  • @avidapuraghuveer5215
    @avidapuraghuveer5215 5 месяцев назад

    Anna first view Anna subscriber since 4 year's❤❤❤❤ love from asifabad❤

  • @Sathishgoudabbagoni
    @Sathishgoudabbagoni 5 месяцев назад

    జై శ్రీ రామ్ తమ్ముడు......❤

  • @AshrafHussain-kl5bz
    @AshrafHussain-kl5bz 5 месяцев назад

    Yadana comedy Mahesh Anna comedy super next video weting super Anna meeru Happy journey jai driver 🎉

  • @adventuremasthan7703
    @adventuremasthan7703 Месяц назад

    యాదన్నా సూపర్ కామెడీ సూపర్😅😂

  • @RaviPokuri-p3i
    @RaviPokuri-p3i 5 месяцев назад

    యాదయ్య కామెడీ చాల అందంగా ఉంది

  • @Nazeer8246
    @Nazeer8246 5 месяцев назад +2

    Bhanni good work 🎉
    Camera 🎥 editing ✍️
    🚍🚍🚍

  • @mr-venky741
    @mr-venky741 5 месяцев назад

    Video mottam comedy tho fill ipoyende supper yadhi model😂😂😂

  • @engilirajanna8644
    @engilirajanna8644 5 месяцев назад

    Dhal lek Super Mahesh Garu💕💕💕

  • @Rakesh_yt_1k
    @Rakesh_yt_1k 5 месяцев назад +1

    ❤Anna nenu kiner gaa vasthanu anna😊

  • @narasimhayadav6446
    @narasimhayadav6446 5 месяцев назад

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @vempaliysrinivasvempaliysr534
    @vempaliysrinivasvempaliysr534 5 месяцев назад

    బన్నీ వీడియో సూపర్ ❤

  • @Telukulasantosh-y1p
    @Telukulasantosh-y1p 5 месяцев назад

    Yadanna toh full comedy 😂😅

  • @MdFayaz-us4vk
    @MdFayaz-us4vk 5 месяцев назад +2

    Love you, Anna✨👑🙇❤️‍🔥

  • @vikramentartainmentchanel4773
    @vikramentartainmentchanel4773 5 месяцев назад

    ఇలాంటి వీడియో ఎన్నో చేయాలి అల్ ది బెస్ట్ మహేష్ బ్రో

  • @nariginjala8142
    @nariginjala8142 5 месяцев назад

    Yadhi broo ne comedy kanthe face expressions bagunthai

  • @kommuvenkat3382
    @kommuvenkat3382 5 месяцев назад +1

    అన్న మీ యాదన్న హిందీ భాషను కుని చేస్తుండు అన్న

  • @gopikotaacharikota9842
    @gopikotaacharikota9842 5 месяцев назад

    ఎంజాయ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ జాగ్రత్త బ్రదర్❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂

  • @SyedValli-hu1gj
    @SyedValli-hu1gj 5 месяцев назад +1

    మహేష్ బ్రో భాష గుంటూరు నుంచి. నేను డ్రైవర్ని నా పరిస్థితి బాగాలేక నేను రావడం లేదు ఏదైనా మీ దగ్గర నుంచి హెల్ప్ . కోరుతున్నాను. ప్లీజ్ బ్రో

  • @rameshvinayaka3257
    @rameshvinayaka3257 5 месяцев назад

    😍😍😍🚛

  • @Midrivinglover9398
    @Midrivinglover9398 5 месяцев назад +1

    Full enjoy🥰🥰🥰🥰

  • @pottibabu7794
    @pottibabu7794 5 месяцев назад

    Anna okkari kuda live jacket vesukole Anna 🦺🦺🦺🦺 safety patenchandhi Anna ❤❤❤❤

  • @SangaRamesh-u6m
    @SangaRamesh-u6m 5 месяцев назад

    Anna supar lokashan❤❤❤❤❤

  • @AmulyaMudhiraj-ez7xv
    @AmulyaMudhiraj-ez7xv 5 месяцев назад +1

    Hay cameraman Bunny❤

  • @pradeepchintha5988
    @pradeepchintha5988 5 месяцев назад

    Yadhannna toppu dammunte appu 😅❤

  • @sdvali4970
    @sdvali4970 5 месяцев назад +1

    Super. 🎉Super nice. Br0

  • @balamanibala1368
    @balamanibala1368 5 месяцев назад

    Hi Mahesh Anna Yadanna❤ comedy super super ❤️😂😂🤣🤣VLD

  • @kondakonda-c6i
    @kondakonda-c6i 5 месяцев назад

    Anna nennu ninna mana ramudu niii chusanu Anna vijaywada loooo nennu niku pedda fan Anna

  • @varunking6863
    @varunking6863 3 месяца назад

    Thatha nv super a ❤

  • @gramashiva6520
    @gramashiva6520 5 месяцев назад

    Jai Mahesh anna fan's ❤❤❤❤ Jai driver brother's ❤❤❤ happy journey anna ❤❤❤❤

  • @CH.Krishna-n1m
    @CH.Krishna-n1m 5 месяцев назад

    Mahesh anna yadanna models super

  • @BhaskarshedMunnangie
    @BhaskarshedMunnangie 5 месяцев назад +2

    Love❤❤❤❤ from Hindupur🎉🎉🎉🎉

    • @udayraju2211
      @udayraju2211 5 месяцев назад

      Bro navu hindupur a nade kuda hindupur a

  • @dumpalanithish2476
    @dumpalanithish2476 5 месяцев назад

    అన్నా మీ డాగు ఎక్కడ వీడియోస్లకు తేవా డాగ్ చాలా మిస్ అవుతున్నావ్

  • @rameshkind1062
    @rameshkind1062 5 месяцев назад

    Super video jai mahesh jai yadanna

  • @shakermuduraj5623
    @shakermuduraj5623 5 месяцев назад

    యాదన్న కామెడీ సూపర్ 👌👌

  • @Surya-Bhai99
    @Surya-Bhai99 5 месяцев назад

    Video matram 😂😂😂😂😂😂😂😂Full funny 😂😂😂😂😂

  • @uppuaravindaravind6411
    @uppuaravindaravind6411 5 месяцев назад +2

    Bro fast like neney kotha ❤❤❤❤

  • @thokalaobulesu2656
    @thokalaobulesu2656 5 месяцев назад

    Haii Mahesh Anna ❤❤❤
    Love from Allagadda ❤❤❤❤

  • @ChithriDurgaprasadh
    @ChithriDurgaprasadh 5 месяцев назад

    Yadha Anna very very funny guy😂😅😅😂😂

  • @KasturiRajeswarreddy
    @KasturiRajeswarreddy 18 дней назад

    తాత తోని బాగా టైం పాస్ ఉంది భయ్యా

  • @sncreations5753
    @sncreations5753 5 месяцев назад

    Vammo అన్నా వీడియోస్ కొంచం తొందరగా పెట్టండి అన్నా ప్లీజ్ 🙏🏻... జాగ్రత్త అన్నా safe జర్నీ ❤️🙏🏻

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 5 месяцев назад

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD VIDEO
    GOOD GOOD

  • @padmajaHouseWife
    @padmajaHouseWife 5 месяцев назад

    హై తమ్ముడు.భాగా ఎంజాయ్ చేస్తున్నారు. యధాన్నని ఎందుకు అలా భయపెడుతున్నారు.అసలే పెద్ధాయన మంచిది కాదు అలా దడిపించటం.ఎంజాయ్ చెయ్యండి.జాగ్రత్తగా ఉండండి.గాడ్ bless you.జాగ్రత్తగా తిరిగి రండి.

  • @bhupeshMudavath
    @bhupeshMudavath 5 месяцев назад

    Love from kondamadugu mettu ❤❤❤

  • @bsaicute8045
    @bsaicute8045 5 месяцев назад

    Frist lika Mahesh bro love from Maripeda bangala ❤❤