12ఇంచులు 100% అయినప్పుడు.. 6ఇంచులు 50% అయినప్పుడు.. నాలుగున్నర అడుగులు(ఫీట్లు) అన్నప్పుడు 4.5 అనే లెక్క కట్టాలి.. 4.6 అని చేస్తే అది 60% గా లెక్క వస్తుంది(3:14sec దగ్గర).. కంట్రీ వుడ్ కొనే అప్పుడు లెక్కల్లో ఇది పెద్ద ఇబ్బంది అనిపించదు.. It's wrong .👎👎👎 టేక్, మద్ధి, యేగీస,రోస్వుడ్ లాంటి కాస్ట్లీ వుడ్ కొనే అప్పుడు బిల్లు వాచిపోతాది.. మా సైడ్ ఈ పద్దతిని మడత(దొంగ)లెక్క అంటమ్..
సూపర్
thank u sir
Anna calculate cheysytappudu y6 use cheyakudadu ga
Supper ok
12ఇంచులు 100% అయినప్పుడు.. 6ఇంచులు 50% అయినప్పుడు..
నాలుగున్నర అడుగులు(ఫీట్లు) అన్నప్పుడు 4.5 అనే లెక్క కట్టాలి.. 4.6 అని చేస్తే అది 60% గా లెక్క వస్తుంది(3:14sec దగ్గర).. కంట్రీ వుడ్ కొనే అప్పుడు లెక్కల్లో ఇది పెద్ద ఇబ్బంది అనిపించదు..
It's wrong .👎👎👎
టేక్, మద్ధి, యేగీస,రోస్వుడ్ లాంటి కాస్ట్లీ వుడ్ కొనే అప్పుడు బిల్లు వాచిపోతాది.. మా సైడ్ ఈ పద్దతిని మడత(దొంగ)లెక్క అంటమ్..
Yes,,,
అంగుళాలను సపరేట్ గా లెక్క కడితే సరిపోతుంది గాని 4.6 గా డైరెక్ట్ గా తీసుకుంటే మీరు అన్నదే అవుతుంది, అప్పుడు 4.5 గా తీసుకోవడం మంచిది
good information speech sir
Anna feets ni suqare centimeters lo ki ela convert cheyyali
1/8 1/4 1/2 వీటిని ఎలా చేయాలో చెప్పావు 3/8 ఇది మూడు నుళ్ళు 5/8 ఇది అయిదు నుళ్ళు 3/4 ఇది ఆరు నుళ్లు 7/8 ఇది ఏడు నుళ్ళు వీటిని ఎలా మార్చాలి అని చెప్పు
పేపర్ మీద రాసి ఇంకా క్లియర్ గా అర్థం ఉంది
nice vidio .
Bro kodiga English lo chepu
Nos means
Hi
Ala chepalo neruchuko
Wrong in inches to feet
3/4 Ni eantha gaa lekka vestaru
3*4 size one feet one inch, 12 inches 1 feet
Muppathikini eanantaru
0.75
Pouninch atntaru
Wrong
Mari 144 yemeti
Inches into inches 12*12 one feet =12 inches 1*1
Gunfeet.