రామచంద్ర రెడ్డి మహాశయులకు మా వినమ్ర నమస్సులు. ఉపనిషత్తుల గురించి సంక్షిప్తంగా వివరించారు. ఇంతకన్నా ఎక్కువ చెప్పినా వినే శ్రద్ధాసక్తులు కలవారు ఈ సమాజంలో అరుదు. అయినప్పటికీ ఉపనిషత్తులు ఎన్ని అందు ప్రధానమైనవి, అవి ఏవి వివరణ కూడా మీ ప్రసంగం లో చేరిస్తే బాగుంటుంది. కృతజ్ఞతాభి నందన లతో వందనము. ...వెగ్గలం సత్యనారాయణ, కరీంనగర్.
శ్రీ రామచంద్ర రెడ్డి గారు మానవతా విలువలు మరియు ఉపనిషత్తుల గురించి చాలా స్పష్టముగా వివరించారు, ఇది ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే ఉపనిషత్తులు అని చెప్పినారు. ధన్యవాదములు శ్రీ రామచంద్ర రెడ్డి గారు. వారధి రమణా రావు పెనుమంట్ర మండలం పశ్చిమ గోదావరి జిల్లా.
చాలా బాగా విపులంగా చెప్పారు. మీరు చెప్పినదంతా జిల్లెళ్లమూడి "అమ్మ " ఒకే ఒక్క మాటలో చెప్పారు. 'నీలాగే ఎదుటి వాడిని చూడు' అని. ఈ చిన్న మాటలో గొప్ప వేదాంత సారం దాగి ఉంది. మనిషి లో భగవంంతుణ్ణి ఎవరు చూస్తారో వారే నిజమైన వేదాంతి. ఇదే వేదం చెప్పింది.
Sri Matharaynama Sri duraga jai guru Datta dram Dattatreya namashivaya sadashivaya namashivaya shivaya guravea namashivaya jai sri ram jai hanuma thanks sir
మానవతా మూర్తి మానవతా స్వచ్ఛంద సేవాసంస్థ ,వ్యవస్థాపకులు యన్.రామచంద్రారెడ్డి గారు మానవతాసేవాసంస్థద్వారా అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ప్రజలకోసం ఉపనిషత్తులు పై అధ్బుతమైన పది దసోపనిసషత్తులు తెలియజేశారు ప్రజలకు అర్థమైయే రీతుగా తెలియజేశారు.
ఉపనిషత్తుల ద్వారా మానవ జీవిత లక్ష్యం అంటే భగవంతుని తో లయం కావటం /భగవధామం జెరూకోవటం అని చాలా వివరంగా విన్నవించిన్నారు మరియు సారాంశము చాలా బాగుంది అందరూ కుడా ఆచారించి జీవితం ధన్యం చేసుకోవాలి. ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏
విశ్వ మానవ సమానత్వం గురించి గర్జించిన కవి చక్రవర్తి గుర్రం జాషువా అయితే ... ఆధునిక గుర్రం జాషువా మానవత వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారు కులాలకు మతాలకు అతీతంగా ' సర్వ మానవాళి శాంతిగా జీవించాలని' గొప్ప సంకల్పం కలిగిన మానవతావాది... మంచి మానవ సమాజం నెలకొల్పాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో మానవత శాఖలను ప్రారంభించి వేలకొలది మానవతా వాదులను ఒక తాటిపైకి తెచ్చి అనేక సేవా కార్యక్రమాల ద్వారా కష్టాల్లో ఉన్న అభాగ్యులకు ఒక్క కన్నీటి బొట్టు నైనా తుడవాలన్న గొప్ప తలంపుతో విలువలతో కూడుకున్న మంచి సమాజ నిర్మాణాన్ని భవిష్యత్ తరాలకు అందివ్వాలన్న గొప్ప సంకల్పంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు నెలకొల్పారు. వారి ఆశయ సాధన కోసం నిరంతరం వేలకొలది మానవత ఆత్మీయ బంధువులు సమయాన్ని ధనాన్ని వెచ్చించి నిరంతరం మేము సైతం అంటూ విలువలతో కూడుకున్న సమాజం కోసం పారదర్శకతతో సేవలందిస్తూ సర్వ మానవాళి శాంతిగా జీవించాలని సాటి మనిషి కష్టాలను ప్రతి ఒక్కరూ గుర్తించి సాయపడుతూ కులాలకు మతాలకు అతీతంగా జీవించడమే మనిషి ధర్మం అన్న గొప్ప నీతిని ప్రతి మనిషి అలవర్చుకొని జీవించడమే సత్యమన్నది ప్రతి మనిషి మరవకూడదు.
మానవుడు ఎంత కాలం జీవించినా , ఎన్నెన్నో జన్మలెత్తినా భయంకరమైన + దుఖమయమైన “మరణాన్ని జయించ లేడు “ ఈ జయాన్ని గురించి బైబిల్ లో యేసు క్రీస్తు మాత్రమే “ ఆయనే దేవుడనీ ,+ఆయనే సత్యమనీ +ఆయనే జ్ఞనమనీ+ వెలుగనీ “ చచ్చినతర్వాత తిరిగి మనిషి ఈ భూమ్మీద పుట్టడనీ ,బ్రతికివుండగానే మరణాన్ని జయించిన దేవుణ్ణి తెలుసుకొనడమే నిజమైన జ్ఞానమనీ యేసు మాత్రమే చెప్పాడు. మన దేశంలో వ్రాయబడిన ఏ గ్రంధాలలోనైనా ఈ సత్యం వ్రాయలేదు. జ్ఞనం + సత్యం = యేసే .
Devudu manaku bayata ledu prathi prani hridaya kuharam lo bhagavanthudunnadu, ante bhagavanthudu manaku athyantha sameepalo unnadi, Upanishads bhagavantattvaniki Peru petti aa anantha tattvaani oka limited frame lo irikinchari, sarwava vyaapakamaina eshwara tattvaani mathavaadulu oka Peru petti oka parimitha time and space frame lo irikisthai, neevu aaraadhinche eshwarudu sarvagnudaithe matham avasaram ledu,
Bible aa language lo vundi? Bible anedhi Evaru rasaru? Jesus chepthe rasara? Okavela jesus nijam chepthe sila la enduku chesaru ? Christianity ante Only western valadhi. White people dhi. India lo Christianity follow aye valu antha original Christians aa ante kadu ? Converted people. Bible ane oka book matrame vundi. Dani translations english to telugu evaru chesaru ? Telugu pandithula?? Church sunday matrame vuntundi migilina days enduku ledu ? Churchues enduku daily labourers kuli valane target chesthundi akkade enduku vundi??? First of all meru cheyalsindi Christianity origins telsuukovali. Brathikivuna manishi ni sila vesaru ante valani em anali. Vala mindsets nundi puttina matham Christianity. World ni control cheyadaniki ENGLISH basha puttindi.
మన గ్రంధాలు ఎన్ని చదివారు?? 108 upanishads chadivara?? 4 vedas చదివారా లేక వినరా?? Ramayana Mahabharatam telusa ?? Carlsagan cosmologist chepthadu Shiva Puranam and Science of Nuclear Physics gurinchi H Dean Brown American Scientist rasaru Upanishads gurinchi. Bible lo kuda srushti రహస్యం vunte ఈ are okay to accept it. Heisenberg, Oppenheimer గురించి telusa? Valu chaduvu చెప్పిన గురువులు ఎవరో తెలుసా ?
రామచంద్ర రెడ్డి మహాశయులకు మా వినమ్ర నమస్సులు. ఉపనిషత్తుల గురించి సంక్షిప్తంగా వివరించారు. ఇంతకన్నా ఎక్కువ చెప్పినా వినే శ్రద్ధాసక్తులు కలవారు ఈ సమాజంలో అరుదు. అయినప్పటికీ ఉపనిషత్తులు ఎన్ని అందు ప్రధానమైనవి, అవి ఏవి వివరణ కూడా మీ ప్రసంగం లో చేరిస్తే బాగుంటుంది. కృతజ్ఞతాభి నందన లతో వందనము. ...వెగ్గలం సత్యనారాయణ, కరీంనగర్.
Sri Guru Vandhanam.
సద్గురుదేవులకు ఆత్మనమస్కారాలు🙏
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు యన్.రామచంద్రారెడ్డి సార్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
చాలా బాగా అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు
Sir, Namaskaram, Upanishads vivarana chala chala bagundi. A.V.Sarma.
శ్రీ రామచంద్ర రెడ్డి గారు మానవతా విలువలు మరియు ఉపనిషత్తుల గురించి చాలా స్పష్టముగా వివరించారు, ఇది ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే ఉపనిషత్తులు అని చెప్పినారు. ధన్యవాదములు శ్రీ రామచంద్ర రెడ్డి గారు.
వారధి రమణా రావు పెనుమంట్ర మండలం పశ్చిమ గోదావరి జిల్లా.
బాగా చెప్పారు. సరస్వతి దేవి అనుగ్రహం ఉంది. 🙏🙏🙏.సంతోషం.
శ్రీ రామచందారెడ్డి గారు మీ విజ్ఞానానికి మనఃసుమాంజలి
మనుషులను మానవత మూర్తులుగా మారుటకు మీ విశ్లేషణ చాలా మంది కి ఉపయోగ పడుతుంది ధన్య వాదాలు సార్
Thank you for your valible speech sir
మానవతా మూర్తులు రామచంద్రారెడ్డి గారికి పాదాభివందనం....
మీ వివరణ చాలా బాగుంది.
Great Reddy garu, Namaskaramulu
చాలా బాగా విపులంగా చెప్పారు. మీరు చెప్పినదంతా జిల్లెళ్లమూడి "అమ్మ " ఒకే ఒక్క మాటలో చెప్పారు.
'నీలాగే ఎదుటి వాడిని చూడు' అని.
ఈ చిన్న మాటలో గొప్ప వేదాంత సారం దాగి ఉంది. మనిషి లో భగవంంతుణ్ణి ఎవరు చూస్తారో వారే నిజమైన వేదాంతి. ఇదే వేదం చెప్పింది.
🙏🙏🙏💐💐💐💐👌🏽👌🏽ఒక్క msg లోనే మొత్తం జ్ఞానము ఉపదేశించారు 🙏🙏
It's real sir GOD is great past,present, future is himself only
ఓం శ్రీమన్నారాయణ
❤❤❤❤❤❤❤
Ramachandra reddy sir .. You're gift for all of us
Jai shree man narayana
Dhanyavadalu GURUJI. CHALABAGA VIVARINCHARU.
Good information sir thanks
Chaala Baga vivarinchinanduku danyavadalu🙏🙏🙏
సాష్టాంగ నమస్కారములు.
Chala baga upanishat saramsam ardamayyeylaga vivarincharandi. Tappakunda patistamandi swami. Dhanyavadamulu. 🙏🙏👏👌👌
Meru Chala Bhaga chepparu alage. 4 Vedalu gurunci kuda teliyacheyagalaru
Sodi lekunda chakka ga intha clarity tho cheppina vallu evaru leru
Padabhivandanam 🙏🙏🙏
🙏🙏🙏🌹🌹🌹
Sir
Paadabhi vandanam
SATAMANAM BHAVATHI
Nice
ఉపనిషత్తుల గురించి మీరు ఈ వీడియోలో తెలియజేసిన ప్రతి అంశము చాలా బాగుంది ఈ అంశములు అన్ని ప్రతి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ధన్యవాదములు సార్
Entha great speach 🙏🙏
Meelanti pedda lu elanti manchi vishayalu chepthe malanti vallu zelusukontamu
Sri Matharaynama Sri duraga jai guru Datta dram Dattatreya namashivaya sadashivaya namashivaya shivaya guravea namashivaya jai sri ram jai hanuma thanks sir
Wonderful, very much clarity in upanishdic knowledge, very simple Telugu bhashalo chepparu. Dhanyosmi
Very very good in simple language tks
Super sir
Very good comments
మానవతా మూర్తి మానవతా స్వచ్ఛంద సేవాసంస్థ ,వ్యవస్థాపకులు యన్.రామచంద్రారెడ్డి గారు మానవతాసేవాసంస్థద్వారా అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ప్రజలకోసం ఉపనిషత్తులు పై అధ్బుతమైన పది దసోపనిసషత్తులు తెలియజేశారు ప్రజలకు అర్థమైయే రీతుగా తెలియజేశారు.
Yesu lo devudunnadu ...ప్రతి jeevi lo kuda devudunnadu ... jeevathma ne paramathma
ఏ ఉపనిషత్ చదివితే కోరిక తీరుతుంది
Very nice explain.
Very good information
Excellent Sir
Excellent sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vedamulu vedanthamulaina upanishathulu “Bhagavath Sasthram ani cheppa badinadi.
చాలా తేలికగా అర్థమయ్యేలా వివరించబడింది. చాలా సంతోషం సార్.
Sir, are you farmer commerce lecture in జంగారెడ్డిగూడెం college ??
Correct knowledge sir .❤️🙏🙏
Gnanamanantam Brahma.
RAMACHANDRA RADDYGAREKI NA NAMASKARM
చాలా మంచి సందేశం సార్
ఉపనిషత్తుల ద్వారా మానవ జీవిత లక్ష్యం అంటే భగవంతుని తో లయం కావటం /భగవధామం జెరూకోవటం అని చాలా వివరంగా విన్నవించిన్నారు మరియు సారాంశము చాలా బాగుంది అందరూ కుడా ఆచారించి జీవితం ధన్యం చేసుకోవాలి.
ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏🙏🌷🌷🌷🌷🌸🌸🌸
👏👏👌🙏🙏🙏
AAJJANA.UNNA JEVATMAKU PARAMATMAAARADANA TALIYAJANDI NAMAST
విశ్వ మానవ సమానత్వం గురించి గర్జించిన కవి చక్రవర్తి గుర్రం జాషువా అయితే ...
ఆధునిక గుర్రం జాషువా మానవత వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారు కులాలకు మతాలకు అతీతంగా ' సర్వ మానవాళి శాంతిగా జీవించాలని' గొప్ప సంకల్పం కలిగిన మానవతావాది...
మంచి మానవ సమాజం నెలకొల్పాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో మానవత శాఖలను ప్రారంభించి వేలకొలది మానవతా వాదులను ఒక తాటిపైకి తెచ్చి అనేక సేవా కార్యక్రమాల ద్వారా కష్టాల్లో ఉన్న అభాగ్యులకు ఒక్క కన్నీటి బొట్టు నైనా తుడవాలన్న గొప్ప తలంపుతో విలువలతో కూడుకున్న మంచి సమాజ నిర్మాణాన్ని భవిష్యత్ తరాలకు అందివ్వాలన్న గొప్ప సంకల్పంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు నెలకొల్పారు.
వారి ఆశయ సాధన కోసం నిరంతరం వేలకొలది మానవత ఆత్మీయ బంధువులు సమయాన్ని ధనాన్ని వెచ్చించి నిరంతరం మేము సైతం అంటూ విలువలతో కూడుకున్న సమాజం కోసం పారదర్శకతతో సేవలందిస్తూ సర్వ మానవాళి శాంతిగా జీవించాలని సాటి మనిషి కష్టాలను ప్రతి ఒక్కరూ గుర్తించి సాయపడుతూ కులాలకు మతాలకు అతీతంగా జీవించడమే మనిషి ధర్మం అన్న గొప్ప నీతిని ప్రతి మనిషి అలవర్చుకొని జీవించడమే సత్యమన్నది ప్రతి మనిషి మరవకూడదు.
🙏🙏🙏
🙏🙏
Bhagavanthudu okkade ainappudu, inni bhashalu, inni mathalu, inni kulalu, inni aacharalu yendukandi??
Enni unna annitilo unna chaitanyam okkate ade sathyam maaranidi , daanni anubhootham chesukune prayatname spirituality
Atma paramatma ki teda Baga cheppaledu
Books akkada dhorukutai sir
Geetha press, Ramakrishna math lo saralmaina Telugu lo Pradhaana 10 Upanishads dorukuthai,
మానవుడు ఎంత కాలం జీవించినా , ఎన్నెన్నో జన్మలెత్తినా భయంకరమైన + దుఖమయమైన “మరణాన్ని జయించ లేడు “ ఈ జయాన్ని గురించి బైబిల్ లో యేసు క్రీస్తు మాత్రమే “ ఆయనే దేవుడనీ ,+ఆయనే సత్యమనీ +ఆయనే జ్ఞనమనీ+ వెలుగనీ “ చచ్చినతర్వాత తిరిగి మనిషి ఈ భూమ్మీద పుట్టడనీ ,బ్రతికివుండగానే మరణాన్ని జయించిన దేవుణ్ణి తెలుసుకొనడమే నిజమైన జ్ఞానమనీ యేసు మాత్రమే చెప్పాడు. మన దేశంలో వ్రాయబడిన ఏ గ్రంధాలలోనైనా ఈ సత్యం వ్రాయలేదు. జ్ఞనం + సత్యం = యేసే .
Devudu manaku bayata ledu prathi prani hridaya kuharam lo bhagavanthudunnadu, ante bhagavanthudu manaku athyantha sameepalo unnadi, Upanishads bhagavantattvaniki Peru petti aa anantha tattvaani oka limited frame lo irikinchari, sarwava vyaapakamaina eshwara tattvaani mathavaadulu oka Peru petti oka parimitha time and space frame lo irikisthai, neevu aaraadhinche eshwarudu sarvagnudaithe matham avasaram ledu,
Bible aa language lo vundi? Bible anedhi Evaru rasaru?
Jesus chepthe rasara?
Okavela jesus nijam chepthe sila la enduku chesaru ?
Christianity ante Only western valadhi. White people dhi.
India lo Christianity follow aye valu antha original Christians aa ante kadu ? Converted people.
Bible ane oka book matrame vundi. Dani translations english to telugu evaru chesaru ? Telugu pandithula??
Church sunday matrame vuntundi migilina days enduku ledu ?
Churchues enduku daily labourers kuli valane target chesthundi akkade enduku vundi???
First of all meru cheyalsindi Christianity origins telsuukovali. Brathikivuna manishi ni sila vesaru ante valani em anali. Vala mindsets nundi puttina matham Christianity.
World ni control cheyadaniki ENGLISH basha puttindi.
మన గ్రంధాలు ఎన్ని చదివారు?? 108 upanishads chadivara??
4 vedas చదివారా లేక వినరా??
Ramayana Mahabharatam telusa ??
Carlsagan cosmologist chepthadu Shiva Puranam and Science of Nuclear Physics gurinchi
H Dean Brown American Scientist rasaru Upanishads gurinchi.
Bible lo kuda srushti రహస్యం vunte ఈ are okay to accept it.
Heisenberg, Oppenheimer గురించి telusa? Valu chaduvu చెప్పిన గురువులు ఎవరో తెలుసా ?
Esuprabhuvu eppuduputado date telusa
యేసే దిక్కులేని చావు ..ఎంతో పాపం చేస్తేనే గాని అనుభవించని బాధ అనుభవించి ..అసలైన దేవుణ్ణి ప్రార్థిస్తూ ..ఏడుస్తూ..చనిపోయాడు..ఇక ఆయనకే దిక్కులేదు.. అయనంట ఇంకా ఎవరినో రక్షిస్తాడంట...మనం నమ్మాలి అంట...ఇంతకంటే జోక్ ఏమైనా ఉంటుందా..????
🙏🏻🙏🏻🙏🏻
Excellent sir
🙏
🙏🙏
🙏
🙏🙏
🙏
🙏🙏