@HavirbhujaVarma నా కామెంట్ కి రిప్లై వచ్చింది అంటే నీకు తెలుగు వచ్చు అని తెలుస్తుంది... అలాంటప్పుడు అందరికీ అర్థమయ్యే తెలుగులో కామెంట్ పెట్టొచ్చు కదా.... ఎందుకు వందలో ఒకరికి అర్థమయ్యే ఇంగ్లీష్ లో కామెంట్ పెట్టడం దేనికి... మనకు విజ్ఞాన ప్రదర్శనలు ముఖ్యము కాదు, సమాచార జ్ఞానాన్ని అందరికీ పంచడం ముఖ్యం🙏
యాంకర్ కూడా ఆధ్యాత్మిక విషయాల పట్ల కొంత అవగాహన కలిగి ఉండడం తో పాటు ప్రశ్నించిన విధానం చాలా బాగుంది. ఒక చోట కాంట్రవర్సీ చేసి రచ్చ చేసే అవకాశం ఉన్నా దానినుండి ఇద్దరూ ప్రక్కకు జరగడం ఇంకా నచ్చింది .
Hi. I'm born Christian but today I can't spend one moment of my life without a thought about Lord Krishna. Im a humble devotees and attached to iskcon. BUT believe me, nobody has ever converted me. I went to iskcon by myself and in return they questioned me why I want to follow Krishna. I felt a divinity in iskcon, in their presentation, their behaviour etc. I felt a connection to Lord Krishna there. Then I bought the Bhagvad Gita and started reading it. There were no more questions in my mind. How wonderful to taste the nectar of the Bhagvad Gita. Then I realised, no human or no power in this world can convert anyone to Krishna's path. Only Lord Krishna will do it, once your karmas are sorted out. Nothing and nobody can give you Krishna except Krishna Himself. So don't talk about iskcon converting others. It is just that it's time for some to get to know the Supreme Lord. Hare Krishna 🙏🙏
వ్యాస మహర్షి దేవి భాగవతంలో అంటారు.... మద్భక్తా శంకర ద్వేషీ మా ద్వేషీ శంకర ప్రియః| తావుభో నరకం యాతః యావచ్చంద్ర దివాకరే|| విష్ణు ద్వేషి అయిన శివ భక్తుడు,శివ ద్వేషి అయిన విష్ణు భక్తుడు,సూర్య చంద్రులు ఉన్నంత కాలం నరకం అనుభవిస్తారు.
వ్యూస్ కోసం ఇస్కాన్ శివుడిని ఎందుకు పూజించరు అని పెట్టడం చాలా తప్పు... ఇస్కాన్ పరమశివుఢీని... భాగవతం లో రుద్ర గీతను గౌరవిస్తుంది ఆయన బోధనలను పాటిస్తుంది... దయచేసి ప్రజలకు నెగిటివ్ thumbnail ప్రచారం చేయకండి
ఇస్కాన్ గీతలో గీతాసారము : 62 శ్లోకం చదవండి ఫస్ట్. అందులో అవసరం లేకపోయినా కూడా శివుడి టాపిక్ తీసుకొచ్చి, శివుడికి ఇంద్రియ నిగ్రహం లేదు, పార్వతీ సెడ్యూస్ చేస్తే నిగ్రహం కోల్పోయాడు అప్పుడే కార్తికేయుడు పుట్టాడు. కృష్ణ భక్తి ఉంటే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అని రాశారు ప్రభుపాదుల వారు. అసలు అక్కడ ఆ టాపిక్ అవసరం లేదు, కార్తికేయుడు ది కారణ జననం అనే విషయం మర్చిపోయారా? కాదు కావాలని వక్ర భాష్యం రాశారు. శివుడిని, పార్వతీ నీ చులకన చేయడం కోసం. ఇస్కాన్ ప్రభుజీలే చెప్పారు, చాలా వీడియోస్ ఉన్నాయి చెక్ చేసుకోండి, శివుడు ఆల్మోస్ట్ గాడ్ బట్ నాట్ గాడ్ అని వ్యంగ్యంగా చెప్పారు. ఎవరో కొందరు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు మాత్రమే శివుడిని కృష్ణుడిని సమానం గా చూస్తారు
స్వామీజీ వారు మోక్షము అంటే కృష్ణ సేవ అన్నారు. అదెలా ఔతుంది? నువ్వు ఆత్మ సాక్షాత్కారము పొందినప్పుడు, నీ చైతన్యము విశ్వ చైతన్యంలో కలసిపోతుంది. ఉండేదీ ఒక్కటే, విశ్వ చైతన్య శక్తి,అదే పరమాత్మ. అట్టి అఖండ సత్, చిత్, ఆనంద శక్తి తనలో కొంత భాగాన్ని సృష్టిగా మార్చింది. సృష్టి పరమాత్ముని అంతర్భాగమే. మనకు ఈ జ్ఞానము కలిగినప్పుడు అంటే మోక్షము కలిగినప్పుడు మన చైతన్యము విశ్వ చైతన్యంలో కలిసిపోతుంది. You are one with God. పరమాత్మ తప్ప అన్య పదార్థం వుండటానికి అవకాశము లేదు. మాయ తొలగిపోతే నువ్వు పరమాత్మే.
Anchor's questions are really great but believe me, Prabhuji is not giving diplomatic answers. Prabhu is answering everything clearly bearing shastras in mind. Very good answers and surely makes everyone realise their own level. People should not expect Prabhu to give answers in tune with their expectations. Answers should be only from shastras. Thank you Prabhuji. Dandavat pranam 🙏🙏🙏🙏
Having so much of spiritual knowledge, you lacked common sense (వివేకం) that you should not have established ISKCON in Bangladesh which is a forest where harmful creatures and cruel animals live. Men and women of spiritual community got destroyed. The result of the sin reflected in jailing Swamiji. Atleast now wake up. Shift the temples from the non-Hindu countries. Don't repeat the sin.
Excellent interview - Questions and answers both are too good - Venu garu asked all questions openly and prabhuji replied in practical way - because many of my doubts cleared - as prabhuji told I am feeling blessed to get clarified - thanks a lot to both of you - Hare Krishna
Iskcon వాళ్లు మతమార్పిడి చేయరు. విదేశాలలో కృష్ణ భగవాన్ చెప్పిన గీతను మాత్రమే బోధిస్తారు. అక్కడ క్రైస్తవ ఇస్లాం జనాలకు ఇక్కడ క్రైస్తవ ఇస్లాం వాళ్లు చెప్పినట్లు..యేసును ,ಅಲ್ಲ ను విమర్శించరు. మా కృష్ణుని నమ్మితేనే మోక్షం వస్తుంది లేకుంటే నరకము అని ప్రచారం చేయరు. Bhagawadgita లో వున్నది మాత్రమే చెబుతారు. Bible Quran జోలికి పోరు. డబ్బు ఆశ చూపరు .miracles జరుగుతాయి అని మోసం చేయరు. కనుక అక్కడ స్వతహాగా జనాలు శ్రీకృష్ణ పరమాత్మకు సహజంగా ఆకర్షితులు అవుతారు .జై శ్రీకృష్ణ ❤❤❤
Thank you for the amazing podcast Mr.Venu, the amount of patience you have and the questionnaire shows what a professional host you are. You are definitely underrated..and I'm sure you'll reach heights!
Thank you for the answers Prabhuji. I have some questions Prabhuji. How long we stay in that vaikuntam? Staying in Vaikuntam or shiva lokam is final mukthi?
It's not a diplomatic answer regarding Lord Siva & Vishnu. It's an evasive reply which clearly says that those who take the name only of Lord Sri Krishna are mature & highly intelligent; & who worship Siva are not. They are lower beings.This is his crystal clear answer. That's why Prabhuji says that he would privately tell the Anchor/ Interviewer. Because, the public will be offended if he says Krishna is only Supreme. Who will have to decide who is in 3rd Class & who is in Ph.D. ? Even the so called self proclaimed realised souls - Prabhujis' lives are not fruitful as they are stuck in these kinds of ignorant arguments such as - who is great among Gods ?! Then what kind of realisation they can bring among ordinary people...?!?! Thinking of the greatness of Gods ?! Is it all not One divinity expressed through different forms ?! One should learn to look at the One electricity operating behind all the appliances.
ISKCON Bhagavadgitha lo Krishnudu supreme ani undi kabatti Iskcon Bhagavadgitha Thappu antunnaru kada ….. mari Devi bhagavatam lo Devi Supreme Shiva Puranam lo Shiva Supreme ga unnapudu adi correct antaru mari Krishnudu cheppina Bhagavadgitha lo Krishna is Supreme ani chepthe matram me brain lo fit avvatledu migitha devullu takkuva ani sagadeesthunnaru use brain commonsense…. SriKrishnudu mathrame Supreme ani chadivitene Bhagavadgitha nijamga yathatatham ga ardham avuthadi… ne mixing devulla brain tho Krishnudini suprema ga oppukokunda enni sarlu endaru chadivina bhagavadgitha tatvam ardam kaadu
To the host anna If possible ask the conversation related questions to others who are really doing it And ask them what is their main purpose of doing it
He whom you cited an example is wrong in his suggestion ignoring destruction of limbs and life. You should not go to a place whish is dangerous to you and to your community. Krishna protected and shifted his community sesefully (వివేకం)from Madhura to Dwaraka hiding it in the sea for the fear of invasion by Kalayavana. Krishna on Rayabara, stayed in Vidura's house and not in Dritharashra's palace. Can't you understand this much?
పరమాత్మకు ఉన్న పేర్లు: గురువు, కృష్ణ, రామ, శివ, నారాయణుడు ఇలా అన్నీ పరమాత్మకు ఉన్న పేర్లు. పరమాత్మయే ఇన్నిగా ఉన్నాడు. ఏది మొదలు ఎవరు మొదలు అని తల కొట్టుకోవటం యెందుకు ??
ఇస్కాన్ నిజంగా బలవంతపు మత మార్పిడి చేస్తే సంతోషమే. ధర్మం నేర్పే iskon మతమార్పిడి చేస్తే మాత్రం తప్పేమిటి. జి్హాద్ బోదించే వారిని ఇలా అడుగగలరా . నిజంగా మత మార్పిడి లకు పాల్పడే క్రిస్టియన్ మిషనర్ లకుఈ ప్రశ్న వేయగలరా అలా అయి ఉంటే అన్యమతాలు అడుక్కు తినడమే. 19 వ సతాబ్దం కి ముందు క్రిస్టియన్ ఎక్కడుంది భారత్లో.
God has no form, gender, or color in the sense that the ultimate reality, Brahman, is formless, beyond all attributes, and transcends human concepts of identity; that's why it is impossible to describe the god with words-He can only be experienced in a deep meditation.
ఓం నమస్తే సృష్టి స్థితి లయం జీవులకు కర్మ ఫలం సృష్టి ఆరంభంలో వేద జ్ఞానం ఇచ్చినటువంటి వాడిని భగవంతుడు అంటారు శ్రీకృష్ణ వారు గురు కులానికి వెళ్లి వేద వేదాంగాలు అన్ని చదివి ఆ భగవంతునికి జ్ఞానం తెలుసుకొని ప్రపంచానికి పంచాడు వీళ్లు శ్రీకృష్ణుని వారి తెలిపిన టువంటి పరమాత్మను వదిలేసి శ్రీకృష్ణుని పరమాత్మగా చేసి ప్రపంచాన్ని పరమాత్ముని వైపు నుండి మళ్ళిస్తున్నారు మీరు భగవద్గీత ని ఎలా అర్థం చేసుకున్నారు పతంజలి మహర్షి తస్య వాచకః ప్రణవః అన్నారు అష్టాంగ యుగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ మార్గం తప్ప అన్య మార్గము నాస్తి నేను చెబుతున్నది వేదం లో ఉన్న విషయము వీళ్ళ మనుష్య రచనలు వీరివి
Engineering study chesina vallalo koda knowledge leni vallu inter chesina knowledge una vallu untaru prabuji so ala epudi decide avkandi that one is completely wrong
Means Nashikud ante paachatudu kadu india vadu kadhu avarithe asal God ni namodo vadu Nashikud . ela chala unaru india lo kuda mari. So ikada point anti ante bagavadgita vinali ante oka indian kavlsi avasaram ledhu vadu human ayi humanity unte chalu brother.inthavaraki avaru cheyalenu preaching iskcon chestundi.dhani gurthunchandi .and mali bagavadgita clear ga oka Guru dhagara nundi vinadi.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః!!
@@balasubrahmanyambondu4177 శివాయ రామ రూపాయ...
శివాయ ఇంద్ర రూపాయ...
About all God's explanation...
46:15 starts
1. శాక్తేయులు - దుర్గ ఆరాధకుడు(ప్రకృతి)
2. శౌర్య - సూర్య ఆరాధకులు(శక్తి)
3. గానపత్య - గణపతి ఆరాధకులు(సేవ)
4. శైవ - శివ ఆరాధకులు(ముక్తి)
5. వైష్ణవ - విష్ణు ఆరాధకుడు(ప్రేమ)
🙏🙏🙏
Thank you
@HavirbhujaVarmatrue bro
HARE KRISHNA 🙏🌺 krishna is supreme god🌺
@HavirbhujaVarma నా కామెంట్ కి రిప్లై వచ్చింది అంటే నీకు తెలుగు వచ్చు అని తెలుస్తుంది...
అలాంటప్పుడు అందరికీ అర్థమయ్యే తెలుగులో కామెంట్ పెట్టొచ్చు కదా....
ఎందుకు వందలో ఒకరికి అర్థమయ్యే ఇంగ్లీష్ లో కామెంట్ పెట్టడం దేనికి...
మనకు విజ్ఞాన ప్రదర్శనలు ముఖ్యము కాదు, సమాచార జ్ఞానాన్ని అందరికీ పంచడం ముఖ్యం🙏
1000 mukkalu cheyyandi inka
ISKCON Devotees also Going To pray Parama shiva Temples,Supreme God Sri Maha Vishnu came to Rule Earth in the form of Powerful Shiva
They pray mahadev for his blessings to become a vaishanava.
ISKCON devotees say mahadev is a
Prathama vaishnava.
Yes correctly said
What's wrong in that??
"Shivaaya vishnu roopaaya"..There is no difference between Shiva and Vishnu. Treating them different is a sin.
@@Gopinathk17 no it's absolutely wrong. It's an offense to say that demigods like Shiva, Brahma,... are equal to Lord Hari.
Hope this clarifies.
యాంకర్ కూడా ఆధ్యాత్మిక విషయాల పట్ల కొంత అవగాహన కలిగి ఉండడం తో పాటు ప్రశ్నించిన విధానం చాలా బాగుంది. ఒక చోట కాంట్రవర్సీ చేసి రచ్చ చేసే అవకాశం ఉన్నా దానినుండి ఇద్దరూ ప్రక్కకు జరగడం ఇంకా నచ్చింది .
Iscon, BAPS , Sadguru Isha these are all good for society 👏 Jai hind jai bharath.
Hi. I'm born Christian but today I can't spend one moment of my life without a thought about Lord Krishna. Im a humble devotees and attached to iskcon. BUT believe me, nobody has ever converted me. I went to iskcon by myself and in return they questioned me why I want to follow Krishna. I felt a divinity in iskcon, in their presentation, their behaviour etc. I felt a connection to Lord Krishna there. Then I bought the Bhagvad Gita and started reading it. There were no more questions in my mind. How wonderful to taste the nectar of the Bhagvad Gita. Then I realised, no human or no power in this world can convert anyone to Krishna's path. Only Lord Krishna will do it, once your karmas are sorted out. Nothing and nobody can give you Krishna except Krishna Himself. So don't talk about iskcon converting others. It is just that it's time for some to get to know the Supreme Lord. Hare Krishna 🙏🙏
Hare krishna... brother...are u from...
❤️❤️🙏🙏
హరే కృష్ణ
@@seethalakshmi1244 I'm from Bangalore Mam
Yes
స్వామి వారికి నమస్కారములు తెలియజేస్తూ....ధన్యవాదాలు మీకు.. చాలా మంచి ఉపన్యాసం అందించినందుకు..
శివుడు, విష్ణువు ఇద్దరూ సర్వశ్రేష్ఠులు
వ్యాస మహర్షి దేవి భాగవతంలో అంటారు....
మద్భక్తా శంకర ద్వేషీ మా ద్వేషీ శంకర ప్రియః|
తావుభో నరకం యాతః యావచ్చంద్ర దివాకరే||
విష్ణు ద్వేషి అయిన శివ భక్తుడు,శివ ద్వేషి అయిన విష్ణు భక్తుడు,సూర్య చంద్రులు ఉన్నంత కాలం నరకం అనుభవిస్తారు.
సరిగ్గా చెప్పారండీ
Hare Krishna that's the test
Very nice conversation
Thanks swamy variki hare krishna
Chala Baga ceputunnru prabhji🌺💐👃👃👃🌹
వ్యూస్ కోసం ఇస్కాన్ శివుడిని ఎందుకు పూజించరు అని పెట్టడం చాలా తప్పు...
ఇస్కాన్ పరమశివుఢీని...
భాగవతం లో రుద్ర గీతను గౌరవిస్తుంది ఆయన బోధనలను పాటిస్తుంది...
దయచేసి ప్రజలకు నెగిటివ్ thumbnail ప్రచారం చేయకండి
Views kosam yem pettale brother question kuda adigaamu.video lo unnade pettamu, before commenting video chudaali
ఇస్కాన్ గీతలో గీతాసారము : 62 శ్లోకం చదవండి ఫస్ట్.
అందులో అవసరం లేకపోయినా కూడా శివుడి టాపిక్ తీసుకొచ్చి, శివుడికి ఇంద్రియ నిగ్రహం లేదు, పార్వతీ సెడ్యూస్ చేస్తే నిగ్రహం కోల్పోయాడు అప్పుడే కార్తికేయుడు పుట్టాడు. కృష్ణ భక్తి ఉంటే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అని రాశారు ప్రభుపాదుల వారు. అసలు అక్కడ ఆ టాపిక్ అవసరం లేదు, కార్తికేయుడు ది కారణ జననం అనే విషయం మర్చిపోయారా? కాదు కావాలని వక్ర భాష్యం రాశారు.
శివుడిని, పార్వతీ నీ చులకన చేయడం కోసం.
ఇస్కాన్ ప్రభుజీలే చెప్పారు, చాలా వీడియోస్ ఉన్నాయి చెక్ చేసుకోండి, శివుడు ఆల్మోస్ట్ గాడ్ బట్ నాట్ గాడ్ అని వ్యంగ్యంగా చెప్పారు.
ఎవరో కొందరు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు మాత్రమే శివుడిని కృష్ణుడిని సమానం గా చూస్తారు
యాంకర్ నెగెటివ్ థంబ్నెయిల్ పెట్టలేదు, ఆయన్ని అడిగినా question eh అది. వీడియో ఫుల్ గా చూడండి
స్వామీజీ వారు మోక్షము అంటే కృష్ణ సేవ అన్నారు. అదెలా ఔతుంది?
నువ్వు ఆత్మ సాక్షాత్కారము పొందినప్పుడు, నీ చైతన్యము విశ్వ చైతన్యంలో కలసిపోతుంది. ఉండేదీ ఒక్కటే, విశ్వ చైతన్య శక్తి,అదే పరమాత్మ. అట్టి అఖండ సత్, చిత్, ఆనంద శక్తి తనలో కొంత భాగాన్ని సృష్టిగా మార్చింది. సృష్టి పరమాత్ముని అంతర్భాగమే. మనకు ఈ జ్ఞానము కలిగినప్పుడు అంటే మోక్షము కలిగినప్పుడు మన చైతన్యము విశ్వ చైతన్యంలో కలిసిపోతుంది. You are one with God. పరమాత్మ తప్ప అన్య పదార్థం వుండటానికి అవకాశము లేదు. మాయ తొలగిపోతే నువ్వు పరమాత్మే.
62 శ్లోకం అని చెప్పారు అధ్యాయం పేరు చెప్పలేదు@@vivekcandy
తెలుగు ప్రజలకు చక్కటి విందు భోజనం ఈ పొడ్కాస్ట్ 🪷హరే కృష్ణ
Hare krishna
Thank you for the interview. Anchor is asking relevant questions.👏🏽
Anchor's questions are really great but believe me, Prabhuji is not giving diplomatic answers. Prabhu is answering everything clearly bearing shastras in mind. Very good answers and surely makes everyone realise their own level. People should not expect Prabhu to give answers in tune with their expectations. Answers should be only from shastras. Thank you Prabhuji. Dandavat pranam 🙏🙏🙏🙏
You said 100% true
One of best podcast I have seen recently ❤
I propose the following అష్టాంగ యోగ సాధన:
సత్యం,అహింస, వివేకం,వైరాగ్యం, భక్తి, ధ్యానం, దానం,ధర్మప్రవర్తన.
Having so much of spiritual knowledge, you lacked common sense (వివేకం) that you should not have established ISKCON in Bangladesh which is a forest where harmful creatures and cruel animals live. Men and women of spiritual community got destroyed. The result of the sin reflected in jailing Swamiji. Atleast now wake up. Shift the temples from the non-Hindu countries. Don't repeat the sin.
Great great.... Excellent explanation గురూజీ....ధన్యవాదాలు... 🙏 🙏 🙏
Jai🏹 ho🕉️ ISCON Ideology👍 of world Organization Very👍 much Happy.
Hare Krishna 🙏🙏 om namah shivaya🙏🙏shiva keshavulaki bedham ledhu ando 🙏🙏
అర్థవంతంగా అర్థంచేసుకొనేలా చాలా బాగాచెప్పారు ప్రభుజి మీకు కృతజ్ఞతలు
Excellent interview - Questions and answers both are too good - Venu garu asked all questions openly and prabhuji replied in practical way - because many of my doubts cleared - as prabhuji told I am feeling blessed to get clarified - thanks a lot to both of you - Hare Krishna
Thank you so much andi
Jai Sri Krishna 🙏 Thanks For PodCast Anna 🙏
Thank you Anna
Hare Krishna hare Krishna
Hare Krishna 💎👑💞🙏
hare krishna ...chala bagundi prod cast...thank you guruji....nice anchoring keep it up
Thank you prabhu
Iskcon వాళ్లు మతమార్పిడి చేయరు. విదేశాలలో కృష్ణ భగవాన్ చెప్పిన గీతను మాత్రమే బోధిస్తారు. అక్కడ క్రైస్తవ ఇస్లాం జనాలకు ఇక్కడ క్రైస్తవ ఇస్లాం వాళ్లు చెప్పినట్లు..యేసును ,ಅಲ್ಲ ను విమర్శించరు. మా కృష్ణుని నమ్మితేనే మోక్షం వస్తుంది లేకుంటే నరకము అని ప్రచారం చేయరు. Bhagawadgita లో వున్నది మాత్రమే చెబుతారు. Bible Quran జోలికి పోరు. డబ్బు ఆశ చూపరు .miracles జరుగుతాయి అని మోసం చేయరు. కనుక అక్కడ స్వతహాగా జనాలు శ్రీకృష్ణ పరమాత్మకు సహజంగా ఆకర్షితులు అవుతారు .జై శ్రీకృష్ణ ❤❤❤
Correct ga chepparu bro.. Hare Krishna ❤
మీరు కరెక్ట్ గా చెప్పారు
Hare Krishna Hare Krishna Hare Krishna
Good interview-information.... Wow I'm proud of u my friend AVG(anchor)
Thank you Naagaraj
Nice answers swami 🙏🙏
Very nice explanation.. Prabhu ji....
❤❤❤ What an intellectual podcast... Current youths very much needs... ❤❤❤
ఈ స్వామీజీ కన్నా ఈ యాంకర్ నాకు నచ్చాడు. మొదట యాంకర్ ను చూసి ఈయనేం చేస్తాడు అనుకున్నా, కానీ మంచి ప్రశ్నలు వేశాడు.
నాకు కూడా అండి
thank you for this podcast
nice answers given by swamijiii
Hare Krishna prabhuji..very very precious information please make more videos with prabuji 💐
Super Venu 👌 👌 I gain lots of knowledge through this interview.
Keep watching
Super answers Prabhu.
good interview and good anchor.spl thanks anchor
Thank you so much prabhuji and channel for giving needed information for all levels of people.
Please like and promote to reach more people
So glad to follow the discussion of a bhakta and a gyani about the unity of Hindutva concept in one way👏
Thank you for the amazing podcast Mr.Venu, the amount of patience you have and the questionnaire shows what a professional host you are. You are definitely underrated..and I'm sure you'll reach heights!
Thank you andi
Hare Krishna 👏👏👏
Very nice Podcast Sir❤
That is beauty of our religion
యాంకర్ గారు చాలా బాగుంది
Hare krishna
Very goo discussion.
Nice video thank you guruji
Hare krishna 💐🙏
Excellent knowledge prabhu,
Keep watching
Yes krishna is the suitable for now situations...he is convincing everything..that is krishna
Shiv is suitable in every situation😃
@@Jaibheem69are you ambedkarite
Wow ...Arey mama venu superb ra....
Hey Hari thank you mama,yevaru pamparu video neeku😃
Nice explanation sir .pls do this type of more videos
Well explained about 5 paths based on one’s desire and aspiration🙏
Thank you for the answers Prabhuji. I have some questions Prabhuji. How long we stay in that vaikuntam? Staying in Vaikuntam or shiva lokam is final mukthi?
It's not a diplomatic answer regarding Lord Siva & Vishnu. It's an evasive reply which clearly says that those who take the name only of Lord Sri Krishna are mature & highly intelligent; & who worship Siva are not. They are lower beings.This is his crystal clear answer. That's why Prabhuji says that he would privately tell the Anchor/ Interviewer. Because, the public will be offended if he says Krishna is only Supreme.
Who will have to decide who is in 3rd Class & who is in Ph.D. ?
Even the so called self proclaimed realised souls - Prabhujis' lives are not fruitful as they are stuck in these kinds of ignorant arguments such as - who is great among Gods ?! Then what kind of realisation they can bring among ordinary people...?!?!
Thinking of the greatness of Gods ?! Is it all not One divinity expressed through different forms ?! One should learn to look at the One electricity operating behind all the appliances.
Good content! Thanks you to both of you! 🙏
Glad you enjoyed it!
Please accept my humble obesencess🙇🏻♀️🌷prabhuji 🙏🏻
జై శ్రీ రామ్
All is one. One is all
Good venu , keep going 👍👍
Hare krishna 🙏 krishna is supreme god
Jai Shree Ram
Na Aadi Na Anth Shivoham 🙏
Anchor gari ki namaskaram.
Namaskaaram
హరేకృష్ణ
When Guest is intelligent and cautious, He will not tell who is supreme and that's ✅
I subscribed your channel in view of ISKCON ❤❤❤❤❤
హరేకృష్ణ ప్రభు దండవత్ ప్రాణము
Madyalo pictures play chey bro prabhu pada garidi bhajana di krishna di etc..
Lets all come together to spread Sanathan Dharma , people don't have patience to see the full video, thumbnail should support our content.
Evaru Enni cheppina, Iskcon only Sri Krishna ni matrame supreme God ga pracharam chestharu. ISKCON bagvad geetha nenu chadivanu, danni vallu yadathadham ani chepparu kani andulo unde bhashyam ni vallu veru ga rasaru.
Sri Krishna matrame supreme God, migatha devullu Krishnudi kinda unde demi gods laga chitrikarincharu.💯
ISKCON vallu Vyasa Bharatam meeda ne aadhara padi Krishna supreme god ani cheptharu kaani, Shiva Puraanam, Devi Bhagavatha puranam, Migatha anni puranalu kuda Vyasa maharshe vivarincharu ane logic matram pattinchukoru.
Veellu Vyasa maharshi kante goppa vallu anukuntaru, Puranallo, vedallo unna konni slokalu matrame teesukuni vallaki anukulam ga rasaaru bagvad geetha bashyam lo.
Shiva ni avamana pariche bashyam kuda unnayi ISKCON bagvad geetha lo. Udaharana ki Arjunudi goppa thanam cheppadaniki, Arjunudu Shivudini yuddam lo odinchadu pashupata astram kosam, kabatti arjunudu antha maha balashaali ani chepparu. Asalu Shivudu ni evaraina odinchagalara? Adi Arjunudi goppa na? Kaadu! Shivudu pareeksha pettadu anthe. Kani ISKCON vallu danni arjunudi parakramam annattu petti shivudini balaheenudi ga chitrikarincharu.
Inko sandarbham lo Kaama, krodhala gurinchi cheppetappudu, Brahma, Shivudu (ithara devullu) Kaamanni jayainchaledu, anduke parvathi devi seduce cheyagane shivudu nigraham kolpoyadu, appude karthikeya swamy puttadu, Shivudu kamanni jayinchaledu, krishna bhakti lo poorthiga unte kammanni jayinchi indriya nigraham pondutharu ani chepparu, Kabatti krishnudu matrame goppa annattu chitrikarincharu. Asalu kartikeya jananam ki kaamam ki, indriya nigrahaniki sambandham ledu, dani venuka vere katha undi, ISKCON vallu matram asalu karanam cheppakunda, shivudini, parvathi devi ni kavalani thakkuva chesi chupincharu.
Mari Krishnudu kuda 80 mandi pillalani kannadu, ante krishundiki kuda indriya nigraham ledha? Ee vishayam matram chepparu vallu.
Ilantivi chala unnayi ISKCON valla vakra bashyaalu.
Parama shivudi aadi antham ni Vishunuvu, Brahma kanukkoleka poyaru ani puranallo leda? Vyasa maharshe ga adi kuda raasindi!! Kaani ISKCON matram avi asalu pattinchukoru, chepapru. Idi chala cunning nature. Oka devudini Goppa ani cheppadaniki vere devullani thakkuva chesi chupadam.
Veellu adi shankaracharyula kante goppolla? asalu kaadu! Adi shankarula adwaitha siddhnathanni murkapu vaadana ga chepparu parokshamga vella bagvad geetha lo.
Vellu raasinde asalaina bashyam ani, vere vallu raasindi kuhana medhavulu, moorkulu ani clear ga raasaru ISKCON bagvad geetha lo.
Bheeshmudu vishnu sahasra namam vivaristhe, swayam ga sri krishnude Shiva sahasra namam cheppadu. Aa sri krishnude shivudi goppathanam ni angeekarinchadu, kaani ISKCON vallu adi gurthincharu. Sri krishnuduki leni bedhamu vellaki yela vachindo mari vallake theliyali.
Nenu cheppinadantha nijam ani aa Sri Krishna Bagavanudi meedha pramanam chesi chepthunna.. Meelo evarikaina doubt unte, ISKCON bagvad geetha chadivi meere thelusukondi.
Jai Sri Ram, Jai Sri Krishna
Har Har Mahadev
Sri Matre Namaha
Iskcon krishna consciousness dhi dantlo krishna supreme ani cheppaka andaru supreme ani cheptara lol bhagavadgita lo Krishnudu nene supreme annadu adhe vallu cheptaru idhi world wide organisation not indian organisation vallu follow ayedhi dviatam veera shaivilu Shiva matrame supreme ani antaru
ISKCON Bhagavadgitha lo Krishnudu supreme ani undi kabatti Iskcon Bhagavadgitha Thappu antunnaru kada ….. mari Devi bhagavatam lo Devi Supreme Shiva Puranam lo Shiva Supreme ga unnapudu adi correct antaru mari Krishnudu cheppina Bhagavadgitha lo Krishna is Supreme ani chepthe matram me brain lo fit avvatledu migitha devullu takkuva ani sagadeesthunnaru use brain commonsense…. SriKrishnudu mathrame Supreme ani chadivitene Bhagavadgitha nijamga yathatatham ga ardham avuthadi… ne mixing devulla brain tho Krishnudini suprema ga oppukokunda enni sarlu endaru chadivina bhagavadgitha tatvam ardam kaadu
Andhula ki ardam kadu because vallu lord krishna devotees kadu 😂😂 iskcon devotees 😂 miku ardam autunda
@@SriKrishnasevas you will go to naraka if you think hari and hara are different.
@@vijethegde5618For ISKCON devotees Shiva is inside Krishna
Lots of knowledge
To the host anna
If possible ask the conversation related questions to others who are really doing it
And ask them what is their main purpose of doing it
He whom you cited an example is wrong in his suggestion ignoring destruction of limbs and life. You should not go to a place whish is dangerous to you and to your community. Krishna protected and shifted his community sesefully (వివేకం)from Madhura to Dwaraka hiding it in the sea for the fear of invasion by Kalayavana. Krishna on Rayabara, stayed in Vidura's house and not in Dritharashra's palace. Can't you understand this much?
Thank you❤
Venu swamy....🤩
1:08:48 for students
45..about lord Shiva and krishna
Varnasamkarnam. meening cheppandi swami
They pray mahadev for his blessings to become a vaishanava.
ISKCON devotees say mahadev is a
Prathama vaishnava.
పరమాత్మకు ఉన్న పేర్లు: గురువు, కృష్ణ, రామ, శివ, నారాయణుడు ఇలా అన్నీ పరమాత్మకు ఉన్న పేర్లు. పరమాత్మయే ఇన్నిగా ఉన్నాడు. ఏది మొదలు ఎవరు మొదలు అని తల కొట్టుకోవటం యెందుకు ??
Who is the only one god of totaly univarhal that is suprime god of all visvam. It is in mahanaraynopanishath
Sarve lokaha eko daivam
Mama yajamanasya.
ఇస్కాన్ వాళ్లు కూడా ఇప్పుడు కొంచెం మారుతున్నారు ఒకప్పుడు వాళ్లకి కృష్ణుడే దేవుడు కృష్ణుడు తప్పితే వేరే వేరే ఇంకెవ్వరు పరమాత్మ కాదు అనేవాళ్ళు
ఇస్కాన్ నిజంగా బలవంతపు మత మార్పిడి చేస్తే సంతోషమే. ధర్మం నేర్పే iskon మతమార్పిడి చేస్తే మాత్రం తప్పేమిటి. జి్హాద్ బోదించే వారిని ఇలా అడుగగలరా . నిజంగా మత మార్పిడి లకు పాల్పడే క్రిస్టియన్ మిషనర్ లకుఈ ప్రశ్న వేయగలరా అలా అయి ఉంటే అన్యమతాలు అడుక్కు తినడమే. 19 వ సతాబ్దం కి ముందు క్రిస్టియన్ ఎక్కడుంది భారత్లో.
Veyyagalamu yevariki Aina adgagaamu ,aa guest vachhinappudu
భగవద్గీతలో ఎక్కడెక్కడ కృష్ణుడు నేను అని మాట్లాడాడో అది ఆత్మ గురించి మాట్లాడాడు
@adityasekhar7816 Mee mokham, mee dhagara proof unda
Prabhuji! Nijam chepptaaniki off screen on screen enduku? Definetly shiva for moksha.
God has no form, gender, or color in the sense that the ultimate reality, Brahman, is formless, beyond all attributes, and transcends human concepts of identity; that's why it is impossible to describe the god with words-He can only be experienced in a deep meditation.
Very valuable information from channel but please try to make suitable thumbnail to video
The same question is also asked in video also
ఓం నమస్తే సృష్టి స్థితి లయం జీవులకు కర్మ ఫలం సృష్టి ఆరంభంలో వేద జ్ఞానం ఇచ్చినటువంటి వాడిని భగవంతుడు అంటారు శ్రీకృష్ణ వారు గురు కులానికి వెళ్లి వేద వేదాంగాలు అన్ని చదివి ఆ భగవంతునికి జ్ఞానం తెలుసుకొని ప్రపంచానికి పంచాడు వీళ్లు శ్రీకృష్ణుని వారి తెలిపిన టువంటి పరమాత్మను వదిలేసి శ్రీకృష్ణుని పరమాత్మగా చేసి ప్రపంచాన్ని పరమాత్ముని వైపు నుండి మళ్ళిస్తున్నారు మీరు భగవద్గీత ని ఎలా అర్థం చేసుకున్నారు పతంజలి మహర్షి తస్య వాచకః ప్రణవః అన్నారు అష్టాంగ యుగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ మార్గం తప్ప అన్య మార్గము నాస్తి నేను చెబుతున్నది వేదం లో ఉన్న విషయము వీళ్ళ మనుష్య రచనలు వీరివి
❤❤❤🎉
👌👌👏👏🙏🙏🙏
"Yogastah kuru karmani"
56:20 nenu cheppanu brother 😂😂😂😂 antunnaru
Levels prakaram knowledge transfer and student spiritual growth untundi. Keep reading srila Prabhupada Books 🎉🎉😊
Bro quality లో prblm undi.... Light gaa sound vastundi..770 mb chesukoni download chesukunna... Irrittion vastundi
Sorry bro,i will check once
Engineering study chesina vallalo koda knowledge leni vallu inter chesina knowledge una vallu untaru prabuji so ala epudi decide avkandi that one is completely wrong
Anna time line pettu anna
Sure ,I will update tomorrow
Venu this is deekshith
Deekshith intee aa mama
shanmathacharya shankarulu, prabhuji pancha annaru
శివుడు దేవుడు కృష్ణ అనేవారు రాజు అంతే
Erripooku
యేసు రాజా ??😅
Naasthikulaku Bhagavadgita cheppoddani Sri Krishnudu ckear gaa cheppaaru Gitalo... Mari naastikulaina paaschaatyulaki Gita enduku bodhinchaaru ACBV swami??
Means Nashikud ante paachatudu kadu india vadu kadhu avarithe asal God ni namodo vadu Nashikud . ela chala unaru india lo kuda mari. So ikada point anti ante bagavadgita vinali ante oka indian kavlsi avasaram ledhu vadu human ayi humanity unte chalu brother.inthavaraki avaru cheyalenu preaching iskcon chestundi.dhani gurthunchandi .and mali bagavadgita clear ga oka Guru dhagara nundi vinadi.
@mrraju762 , Krishnudu icchina vidyani evariki cheppaalo tamaru evarandi cheppadaaniki?? Evadu aa gnaanam kaavaalani adugutaado vaadike cheppaali... Arjunudu anthati vaaniki koodaa "Sishyasteham Shaadimaam taam prapannam" antene Gnaana Bodha modalupettaadu Krishnudu. Preaching cheyyandi ani Krishnudu ekkadayyaa chepaadu?? Dharma bodha cheyyocchu (neethigaa undandi, chedu cheyyoddhu etc...).