ఉపనిషత్తుల గురించి శులభ శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ ఉన్న మానవతా మూర్తి శ్రీ రామ చంద్రా రెడ్డి గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు
Upanashitulu గురించి చాలా బాగా అవగాహన కలిగించారు ఇటువంటి వాటి గురించి నేను వినలేదు. ఈ వీడియోలో తెలియజేసిన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు అందరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది
Chala suluvyna reetilo , ardamey vidhamga chala baga bhodincharu Guruvugaru Dhayavadamlu andi. 🙏🙏👏👏💐💐
సామానుయులకు కూడా అర్ధం అయింది చాలా బాగుంది స్వామి 🙏🙏🙏🙏
Guruvugariki padabhi vandanam
Thank you sir.
ఉపనిషత్తుల గురించి శులభ శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ ఉన్న మానవతా మూర్తి శ్రీ రామ చంద్రా రెడ్డి గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు
సామాన్య మానవులకు అయినా ఆనందంగా జీవించాలంటే ఇదీ కావాలి!అదీ కావాలి! అయితే ఇదుంటే అదుండదు అదుంటే. ఇదుండదు !రెండూ కావాలంటే అరిషడ్ వర్గాలనుధర్మ బద్ధంగా వాడడం తెలియాలి!అందుకు జ్ఞానం కావాలి!
Voice is very nice and clear
Excellent Sir
Upanashitulu గురించి చాలా బాగా అవగాహన కలిగించారు ఇటువంటి వాటి గురించి నేను వినలేదు. ఈ వీడియోలో తెలియజేసిన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు అందరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది
Good. Explanation