ఇవటూరి గౌరీశం గారికి, మరియు తలతోటి పృథ్వి రాజ్ గారికి నమస్కారములు మీ కృషి చాలా బాగుంది sir మిమ్మల్ని ఎంత పొగడిన తక్కువే, ఇలాంటి ఛానల్ చాలా అవసరం ప్రస్తుత కాలంలో
అయ్యా గౌరీశంకర్ గారు, మీరు పద్యం చాలా రాగయుక్తంగా చదివారు,ఎక్కడ విరవాలో,ఎక్కడ ఆపాలో మీకుతెలుసు.కానీ "బ్రహ్మాండము" అనే పదము చాలా తేలికగా పలికారు బాగాపలకలేదు. ఆ పదము నాభిలోంచి రావాలి. గమనించు కోగలరు.
అద్భుత శ్రావ్యమైన గాత్రము, గానము.
ఏమి గానము ! అర్ధ సమన్వయము .! 🙏🙏🙏
సాహితీసాగరంలో అప్పుడప్పుడు యిటువంటి పద్యరత్నాలు గోచరిస్తుంటాయి.
గౌరీశంగారి గాత్రం శ్రవణానందం.
తెలుగు భాషతియ్యదనం అందరికీ పంచుచున్న మీకు ధన్యవాదాలు
మీగాత్రం రాగచాయ అద్భుతం
మా గురువు గారు పృద్వీరాజ్ గారికి ధన్యవాదాలు
చాలా భవ్యుక్తంగా చదివారు.గొప్పగా ఉంది.
🇮🇳🌷⚘👏
శివాయ గురవే నమః ||
కృష్ణమ్ వన్దే జగద్గురుమ్ ||
శ్రీకృష్ణః శరణమ్మమ ||
నమః శివాభ్యామ్ ||
నమోనమః శఙ్కరపార్వతీభ్యామ్ ||
వన్దే౽హమ్ భారతమ్ మాతరమ్ ||
జయతు భారతమ్ జయతు మాతరమ్ జయతు మాత్రే భారతీ దేవ్యై మాత్రే దిగ్విజయతే సతతమ్ ||
వందే మాతరం || జై హిన్ద్ ||
ఇవటూరి గౌరీశం గారికి, మరియు తలతోటి పృథ్వి రాజ్ గారికి నమస్కారములు మీ కృషి చాలా బాగుంది sir మిమ్మల్ని ఎంత పొగడిన తక్కువే, ఇలాంటి ఛానల్ చాలా అవసరం ప్రస్తుత కాలంలో
చాలా బాగా వున్నాయి మీ వీడియో లు.ధన్యవాదములు అండీ.
Sree vishnurupaya
ఎంత విన్నా ❤తీరని హరి తాపము❤
Weregood
Telangan Telugu patyamshala padyalanu kuda videos cheyandi sir please...
Mee raagam naaku chala nachindi 🙏🙏🙏
Super padabivandanam
అయ్యా గౌరీశంకర్ గారు, మీరు పద్యం చాలా రాగయుక్తంగా చదివారు,ఎక్కడ విరవాలో,ఎక్కడ ఆపాలో మీకుతెలుసు.కానీ "బ్రహ్మాండము" అనే పదము చాలా తేలికగా పలికారు బాగాపలకలేదు. ఆ పదము నాభిలోంచి రావాలి. గమనించు కోగలరు.
Excellent 👏👏👏👏👏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Good morning sir
Sri Ram
Make a video of full bhagavatham.
🙏🙏
Chala Baga padaru
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🎹🎹🎹🎹🎹🎹🎹
ఏ స్కంధం లోనిది గురువు గారు
మధురం
ధన్యవాదాలు 🙏 సార్
🙏🙏🙏
వామన అవతారం లో ఇంకా మంచి మంచి పాడ్యలు వున్నాయి కదా. అవి గానం చేసి మా చెవులకి పట్టిన మాలిన్యం వదిలించగలరు అని నా విన్నపం
గజేంద్ర మోక్షము లోని పద్యాలు మొత్తం దయచేసి చెప్పగలరు 🙏🙏