ఈ మధ్యనే ఈ ఫార్మ్ కు వెళ్లడం జరిగింది. ఈ వీడియో పెట్టిన కొన్ని రోజులకే ఫార్మ్ మూసివేయడం జరిగింది అని అన్నారు అక్కడ. కెమెరా ముందు నలుగురి మెప్పుకోసం చెప్పడం వేరు ఆచరణలో పాటించడం వేరు. ఇలాంటి వీడియోస్ చూసి ఫార్మ్ పెట్టొద్దు అని నా మనవి. ఇందులో మనం రానించాలి అంటే ఓర్పు, ఓపిక, సహనం, శ్రమ, కష్టం ఇలాంటివి ఉంటేనే నెట్టుకు రాగలరు.ప్రతి రోజు షెడ్లో ఉండి గమనించుకుంటూ కాయ కష్టం చేసే వాళ్ళే ఈ రంగంలో రానించగలరు. రెండో వ్యాపకం లేని వాళ్ళే దీనిలోనికి రావాలి. ఇది ఏమాత్రం వైట్ కాలర్ జాబ్ కాదు. మన శ్రమ, కష్టమే మనకు ఫలితం. ఎవరు ఎన్ని చెప్పిన మనం మాత్రం కష్ట పడాల్సిందే. డైరీ లో అన్ని పనులు చేయగలిగే సామర్ధ్యం ఉంటేనే దీనిలోనికి రావాలి. సరదాలు, సంబరాలు, పెళ్లి, పేరెంటాలు, పిక్నిక్ లు, జాతరలు, దేవరలు ఇలాంటి వన్నీ దూరం చేసుకోవాలి డైరీ లో సక్సెస్ రావాలి అంటే. ఓనర్ ఖచ్చితంగా షెడ్ లోనే రోజంతా గడప గలగాలి అప్పుడే విజయం చూడగలరు 🙏🙏💐💐💐
చాలా బాగా చెప్పారు అన్నయ్య... superb anna... నిండు మనసుతో ఎంతో కుదురుగా వి పులకరిస్తూ మీరు చెప్పిన విధానం.. అద్భుతం... మీ అనుభవము ఇంకా అద్భుతం.. మంచి మనసు.. మంచి చెప్పాలన్నా మనసు మీది..
నాకు ఈ వీడియోలో చిన్న డౌట్ ఉంది అన్న.. మీరు అన్ని ఖర్చులు 6000 అవుతాయి అని అన్నారు బాగానే.. లీటర్ పాలు 30 రూపాయలు అయితే రోజుకి 200 లీటర్లు పాలు అమ్ముతాను అని అన్నారు. మరి 12 వేల ఆదాయం ఎలా వస్తుంది 6000 పోతే 6000 ఎలా మిగులుతుందో ఒకసారి చెప్పండి
Practically ur recomandation of HF cows dairy management is not economical.your recomandation will give wrong signal to whose want go for for new dairy.ur purchasing young cows and disposing them with in 1 or 2 years. If we ask the purchasers of ur cows they will tell the practical management and economical sufferings.we should not think of only quantity of milk but must consider the the quality and their total callings. Our desi mulch cows such as Gir shahiwal, Rathi cows will give not less than 15to18 carvings in their life period in addition that milk is healthy and with out any side effects.this will be known when one can understand the quality and difference between A1andA2milk.
Brother simple calculation Morning 100milk ×30rupes= 3000 Evening 100milk ×30rupees=3000 Total= 6000. Your expenses -6000 Your profit=zero Don't tell lies brother before saying you should think dairy is not job it's a patience life sacrifice then only people will get profits.
Very poor mathematics. Neeku dannam ra paniki malnoda.E channel vallayina elanti vedios pettemundu check ✔️ chesi pettandi . No use with out proper numbers
ఈ మధ్యనే ఈ ఫార్మ్ కు వెళ్లడం జరిగింది. ఈ వీడియో పెట్టిన కొన్ని రోజులకే ఫార్మ్ మూసివేయడం జరిగింది అని అన్నారు అక్కడ. కెమెరా ముందు నలుగురి మెప్పుకోసం చెప్పడం వేరు ఆచరణలో పాటించడం వేరు. ఇలాంటి వీడియోస్ చూసి ఫార్మ్ పెట్టొద్దు అని నా మనవి. ఇందులో మనం రానించాలి అంటే ఓర్పు, ఓపిక, సహనం, శ్రమ, కష్టం ఇలాంటివి ఉంటేనే నెట్టుకు రాగలరు.ప్రతి రోజు షెడ్లో ఉండి గమనించుకుంటూ కాయ కష్టం చేసే వాళ్ళే ఈ రంగంలో రానించగలరు. రెండో వ్యాపకం లేని వాళ్ళే దీనిలోనికి రావాలి. ఇది ఏమాత్రం వైట్ కాలర్ జాబ్ కాదు. మన శ్రమ, కష్టమే మనకు ఫలితం. ఎవరు ఎన్ని చెప్పిన మనం మాత్రం కష్ట పడాల్సిందే. డైరీ లో అన్ని పనులు చేయగలిగే సామర్ధ్యం ఉంటేనే దీనిలోనికి రావాలి. సరదాలు, సంబరాలు, పెళ్లి, పేరెంటాలు, పిక్నిక్ లు, జాతరలు, దేవరలు ఇలాంటి వన్నీ దూరం చేసుకోవాలి డైరీ లో సక్సెస్ రావాలి అంటే. ఓనర్ ఖచ్చితంగా షెడ్ లోనే రోజంతా గడప గలగాలి అప్పుడే విజయం చూడగలరు 🙏🙏💐💐💐
Chala Baga chepparu Andi thank you
Nijam brother
చాలా బాగా చెప్పారు అన్నయ్య... superb anna... నిండు మనసుతో ఎంతో కుదురుగా వి పులకరిస్తూ మీరు చెప్పిన విధానం.. అద్భుతం... మీ అనుభవము ఇంకా అద్భుతం.. మంచి మనసు.. మంచి చెప్పాలన్నా మనసు మీది..
పొద్దున్నే 3000 సాయంత్రం 3000 మొత్తం 6000
అంతా కార్చు 6000 ఇంకా మిగిలింది 0 ఎలా రన్ అవుతుందా మరి
Your right Yes roung information
Mari ala run avuthadhi
Thank you Bro verymuch useful information 🙏🙏🙏
Rest lekunda untundhi anna maata vasthavam , self satisfaction matram 100 💯💯💯💯 🥰, evarikina sarey dairy industry vypu raavalani uddesamlo unduntey ,Randi pettubadi thakkuva lo Start cheyyandi ,6 months taruvatha ekkuva pettubadi pettandi,
నేను కూడా ఒక HF ఆవు తీసుకోవాలని అనుకుంటున్నాను కానీ ఆవుల గురించి పెద్దగా నాకు తెలియదు ఎలాంటి ఆవులు తీసుకోవాలా తెలియజేయండి
Hf
Thank you so much Brother 🤝🤝👍
Memu kuda 3 hf 1 jersey avulu teeskunnam .but okkati kuda 10 liters ivvatledhu.4 avulu kalsi okka roju 24 leters esthunnay anthe
Good and deatail explanation
Anna tq for giving a truth information
Chala baga cheppavu sir thank you 😊
Brother you do your own milk marketing and then you get profits?
నాకు ఈ వీడియోలో చిన్న డౌట్ ఉంది అన్న..
మీరు అన్ని ఖర్చులు 6000 అవుతాయి అని అన్నారు బాగానే.. లీటర్ పాలు 30 రూపాయలు అయితే రోజుకి 200 లీటర్లు పాలు అమ్ముతాను అని అన్నారు. మరి 12 వేల ఆదాయం ఎలా వస్తుంది
6000 పోతే 6000 ఎలా మిగులుతుందో ఒకసారి చెప్పండి
I have same doubt
7:25 memu yendu gaddi thone manchi pala dhigubadi isthunnam difference vuntundhi kani 1 or 2 litres anthegani 5 litres difference radhu.Yendugadditho fat percentage baga vasthundhi 3.5 to 4.5
Mee number send cheyandi bro
Nice tacking I like this video
Morning 100evening 100mottam 200letars 200*30=6000idhi meru cheppina lekkane malli roju12000 eala vastai😅😅😅
3:18 Dhoodalu 1 year ke kadathaya
Idhi wrong.Atleast 15 months ayina vundali
Mi karchu 6000 Anaru daily roju 200 litters milk vasthadhi 200×30=6000 mari miku em migulthadhi 6000 miku ela migulthadhi chepandi
Nice anna 100% true
Thanks sir good information echharu
Hf cows ekkada dorykutayi chepandi
Super anna😍😘
Mottam palthu information
Very good breather
Dairy ki milk poste em migaladhu?
100 percent correct
Super anna
Good information bro thanks
Emi ardamyindi neeku ?super anta !
🙏🙏🙏🙏💐
Village lo avu pallu yavaru kontaru
100+100=200*30=6000-6000=0😥
Practically ur recomandation of HF cows dairy management is not economical.your recomandation will give wrong signal to whose want go for for new dairy.ur purchasing young cows and disposing them with in 1 or 2 years. If we ask the purchasers of ur cows they will tell the practical management and economical sufferings.we should not think of only quantity of milk but must consider the the quality and their total callings. Our desi mulch cows such as Gir shahiwal, Rathi cows will give not less than 15to18 carvings in their life period in addition that milk is healthy and with out any side effects.this will be known when one can understand the quality and difference between A1andA2milk.
Anna meru vari numbers kuda petandhi anna
anna garu e anna video bagundi kani .... anna garu chapinatu manam teyalaimu..na personal experience tho chaptuna
Mee number send cheyandi bro
4 ఆవులకు ఎంత పొలములో పశువు గ్రాసం వెయ్యాలి రిప్లై జల్డి ఎవ్వంది
50 cent's కావాలి
Cent అంటే అర్థం కాదు అన్న
@@gudepuprashanthvlogs100 1 cent ante 1/10 of acre
100 cents ante 1 acre
200 liters ku amount 6000 maintenance 6000 migeledi 0
Cow Dairy 🐄🐄🐄🐄
Akkadi nundi thechaaru sirr,,, e hf aavulu
Veedhi lekkalatho dairy peditey adukku tinali
Grass name anna
Morning3000evning3000kada
Income 6000 profit 6000 balance 0 what bro...
@stranger ఎలా అన్నా???? ఉదయం 100లీటర్లు, సాయంత్రం 100లీటర్స్ రోజుకు 200లీటర్లు * 6000/-ఆదాయం, ఖర్చు 6000/-. మిగిలేది ఏమిటి 🤔🤔🤔🤔
@@mutyalarajarameshreddy2348 10 cows ki
200 liters milk * 30 rs =6000.
Maintanence 10 *300 = 3000
Income 3000 perday
@@mutyalarajarameshreddy2348 👌👌👌👍😀
నికి ఎం మిగులుతుంది
Each cow feed is 100 rupees
Don't say lies
Brother simple calculation
Morning 100milk ×30rupes= 3000
Evening 100milk ×30rupees=3000
Total= 6000.
Your expenses -6000
Your profit=zero
Don't tell lies brother before saying you should think dairy is not job it's a patience life sacrifice then only people will get profits.
Super
100%
200*30
Wrong calculation 6000 expenses , 6000 income . Profit zero re before fooling others check your self
Veedilekklthodairypedethe adukuthinali
Atha amount radu
Don't cheated young people
Putaku 100 na 200 litres ha
RUclips advertisement mafia?
Very poor mathematics. Neeku dannam ra paniki malnoda.E channel vallayina elanti vedios pettemundu check ✔️ chesi pettandi . No use with out proper numbers
Arey picha putali 100lts. 3000 rs
Evening 3000 total 6000 kharchu 6000
Nee karchu kuda 6000 migiledhi 0
Solly
Num kavali u
Wrong cheppinav chusko
Hoooo wrong loss
Srama thappa?
cantact number
Num kavali u