నేను ఎప్పట్టినుంచో ఇటువంటి వీడియో కోసం చూస్తున్నాను....వీడియో వచ్చి one year అయునాగాని ఈరోజే నాకు కనపడింది....చాలా బాగున్నాయి...చాలా చక్కగా ఆలపించారు...చాలా సంతోషంగా వుంది... 🙏🙏🙏🙏
బమ్మెర పోతన కవి,హాలికుడు,రెండు విరుద్ధ పొకడులు మిళితం,అటులనే శైవ,వంశ పుట్టుక,కానీ రామ భక్తి పరాయణుడు,నిరంతరం రాముని భక్తి కి జీవితం అంకితం చేసెను,సంస్కృత భాగవతం ను తెనుగు తీయని సరళ పద్య రూపం చేకూర్చిన ద్యవజ్ఞుడు,పిల్లలకు యి పద్యాలు నేడు దూర మయ్యాయి నైతికత పట్ల పిల్ల లు చిన్న తనం లో నే😢ర్వ వలసిన అనేక పద్యాలు పలికించేను,క్రమ క్రమంగా ఆంగ్లం తెనుగు తీయ ధనాన్ని తినివేసినది,పోతన గజేంద్ర మోక్షం విష్ణు చక్రం మొసలిని ఖండించూ నట్లు కాక గజేంద్రుని కందించు నట్లు మారెను,రాజ సన్మానాలు,శ్రీనాథుని వలె రాజ కొలువు శ్వీక రించని సద్గునుడు,హాలికుడ్ అయిననేమి నిజటార సుతో దర పోషణార్థము,ఉచితాలు తీసుకోలేదు,రాజుల నుండి పారితోషికాలు వద్దన్నాడు ఇప్పుడు ప్రజలు అవి కావాలి అనుట ఎంత వరకు సబబు,సొంత కాళ్ళ మీద బ్రతకంది,ఓటు మిమ్ము మింగు భూతం,పురుగుల సవం మోయుతకు పనికి రాదు,నాయకులు ప్రజా ఆస్తి తాకట్టు పెట్టే తీర్చే బరువు ప్రజల దే ఎవరు బాబు సొమ్ము పెట్టరు
37 సంవత్సరాల క్రితం మా హిందీ ఉపాధ్యాయులు శ్రీ రామారావు గారు, ,"హరిదాసుగారు" ఈ పద్యములు పాడేటప్పుడు మైమరచి వినేవాళ్ళం. ఇన్ని సంవత్సరాల తరువాత మరల వినిపించి పాత రోజులు గుర్తు చేశారు. ధన్య వాదాలు.
అనుకోకుండా నా.కు ఇప్పుడే ఒక సాటువగుర్తుకొచ్చింది నిజానికి మిమ్మల్ని గురించి కాదు ఇంతకుముందు ఒక హరిదాసు గారు బమ్మెర పోతన గురించి చెబుతూ చెబుతూ మధ్యలోనే భెమ్మర పోయి పడిపోయారని పెద్దలు చెప్పుదురు 👍😀 నిజంగానే ఇది ఒకప్పుడు జరిగి ఉన్నదేమో అని కూడా చెప్పుకోవచ్చు ❤️ ఎందుకంటే ఆ బమ్మెర పోతన అంత గొప్ప వారు అని అర్థం ❤️ ఆయన గురించి ఏకధాటిగా చెప్పలేనంత గొప్ప చరిత్ర కలిగిన వారు అని అర్థము ❤️😘❤️👍👍👍❤️💯💓👍☀️💓🌟✋
ఎవ్వనిచే జనీయించు, జగమెవ్వని లోపల నుండు. ఈ పద్యం 1967ఆ ప్రాంతంలో 3క్లాస్లో గాని 4వ తరగతి లో గాని నేను చదివేటప్పుడు ఉన్నది నాకు కొంచం జ్ఞాపకం ఉన్నది ఇప్పుడు అవి అన్ని గతం
అయ్యా మీ పద్యాలాపన చాలా శ్రావ్యంగా ఉంది.దయచేసి మీఈ యూట్యూబ్ శాఖలో భాగవతం,మంచి తెలుగు పద్యాలు ఆలపించి పెట్టండి.తెలుగు పద్యాభీమానులకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఈరోజు నా జన్మ ధన్యత చెందింది. పోతనగారి గజేంద్రమోక్షం పద్యాలు విని, సేవ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వింటూ కంఠోపాఠం చేసుకునే వీలుగా మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు🙏👏👌🙏
అయ్యా చాలా బాగా హృద్యంగా పాడుతూ మళ్ళీ చిన్నప్పుడు చదువుకున్న మన దైన గొప్ప తెలుగు పద్యాలను శ్రావ్యంగా వింటున్నందుకు సంతోషం కలిగింది. మీరు మధ్యలో ఒకత్యాగరాయ కృతి పాడారు.అందులో చిన్నపాటి తేడాగా "ఖజ" రాజు నీ యానతి అని వచ్చింది. అది "ఖగ" రాజు అనేది సరైనదని నా అభిప్రాయం. కాన సరిచేసుకో గలరు. పక్షులను ఖగము; రాజు అంటే పక్షులకురాజు గరుత్మండు అని; " మృగ" రాజు" అంటే మృగాలకు రాజు అని.అర్ధం.
చాలా చక్కని పద్యాలు అందించారు సార్ ధన్యవాదములు మీ ఛానల్ ద్వారా ఇటువంటి ఎన్నో మహత్తరకార్యాలు సాధించాలి. ఆ సర్వేశ్వరుడు సరదా మిమ్మల్ని కాపాడాలి భారత్ మాతాకీ జై ఓం నమశ్శివాయ జై శ్రీరామ్
very very nice and excellent sir, ,ituvanti padyalu vinalante avakasame dorukutaledu sir, mee voice abraham sir, visleshana very super sir 50 years kritamu high school lo telugu mastaru cheppinavi gurtuchesaru ,appatlo telugu period appudu vuntundi ani eduru chusevaramu,avidamuganyna ramayana, bharata bhagavatala gurunchi konchemyna thelisedi ,ipudu avi emylevu ,ipudu chaganti varu kontha varaku theliya jestunnaru.jai srikrishna paramatma, jai sriram, jai srimannarayana,.thank you once again sir.
చాలా మధురంగా పద్యాలు ఆలపిస్తూ, అరటి పండు ఒలిచి నోటికి అందించినట్లు పద్య తాత్పర్యాన్ని వివరించారు. ఈ పద్యాలు నేటి బాలలకీ, యువతకీ చాలా చాలా అవసరం, ఆవశ్యకం. కళ్ళని "కల్లు" అని సంబోధించే, ఆశించు కీ "ఆసించు" అని పోలికే నేటి తరం వీటిని వినాలి, వినేలా నేర్చుకునేలా పెద్దలు ప్రోత్సహించాలి.
I remember this poem la vakinta ledu....in my seventh class school Telugu book, I saw this video today , enjoyed I studied Hindi medium but love Telugu🙏
నేను ఎప్పట్టినుంచో ఇటువంటి వీడియో కోసం చూస్తున్నాను....వీడియో వచ్చి one year అయునాగాని ఈరోజే నాకు కనపడింది....చాలా బాగున్నాయి...చాలా చక్కగా ఆలపించారు...చాలా సంతోషంగా వుంది... 🙏🙏🙏🙏
Very good
ఆహ ఈ రోజే కనబడింది ఈ వీడియొ! నా అదృష్టం . అద్భుతంగా పాడారు!!
బమ్మెర పోతన కవి,హాలికుడు,రెండు విరుద్ధ పొకడులు మిళితం,అటులనే శైవ,వంశ పుట్టుక,కానీ రామ భక్తి పరాయణుడు,నిరంతరం రాముని భక్తి కి జీవితం అంకితం చేసెను,సంస్కృత భాగవతం ను తెనుగు తీయని సరళ పద్య రూపం చేకూర్చిన ద్యవజ్ఞుడు,పిల్లలకు యి పద్యాలు నేడు దూర మయ్యాయి నైతికత పట్ల పిల్ల లు చిన్న తనం లో నే😢ర్వ వలసిన అనేక పద్యాలు పలికించేను,క్రమ క్రమంగా ఆంగ్లం తెనుగు తీయ ధనాన్ని తినివేసినది,పోతన గజేంద్ర మోక్షం విష్ణు చక్రం మొసలిని ఖండించూ నట్లు కాక గజేంద్రుని కందించు నట్లు మారెను,రాజ సన్మానాలు,శ్రీనాథుని వలె రాజ కొలువు శ్వీక రించని సద్గునుడు,హాలికుడ్ అయిననేమి నిజటార సుతో దర పోషణార్థము,ఉచితాలు తీసుకోలేదు,రాజుల నుండి పారితోషికాలు వద్దన్నాడు ఇప్పుడు ప్రజలు అవి కావాలి అనుట ఎంత వరకు సబబు,సొంత కాళ్ళ మీద బ్రతకంది,ఓటు మిమ్ము మింగు భూతం,పురుగుల సవం మోయుతకు పనికి రాదు,నాయకులు ప్రజా ఆస్తి తాకట్టు పెట్టే తీర్చే బరువు ప్రజల దే ఎవరు బాబు సొమ్ము పెట్టరు
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏కష్టములనే మొసలికి మనము పట్టుపడినప్పుడు🌺గజేంద్రమోక్షం🙏చదివిన శ్రవణం చేసిన అవి తొలగిపోతాయి అందరూ ఈ పద్యములను సద్వినియోగము చేసుకుని సత్పలితములు పొందుదురు గాక🙏ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
🎉
ఈరోజు ఈ పద్యములు.మీనోటినుండివినుటమాజన్మధన్యంమీకుశతకోటినమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
37 సంవత్సరాల క్రితం మా హిందీ ఉపాధ్యాయులు శ్రీ రామారావు గారు, ,"హరిదాసుగారు" ఈ పద్యములు పాడేటప్పుడు మైమరచి వినేవాళ్ళం. ఇన్ని సంవత్సరాల తరువాత మరల వినిపించి పాత రోజులు గుర్తు చేశారు. ధన్య వాదాలు.
"లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
పద్యాలు శ్లోకాలు ఉంటాయి కాబట్టీ దేశభాషలందు తెలుగు లెస్స ని అన్నారు
25సంవత్సరములు తరువాత మా మాష్టారు క్లాస్ లో పాఠాలు విన్నాము మేము మీ శిష్యులమైనందుకు ధన్యవాదములు,🙏🙏🙏
Chalamanchipanichessthunnarusomenythanks
ఈ ప్రక్రియ అద్భుతం..ఇవటూరి వారికీ శత సహస్ర వందనాలు..
మీరింకా ఇటువంటి ఎన్నో పద్య సంపుట లను చేయగలరని నా ప్రార్ధన 🙏🙏🙏
🇮🇳🌷⚘👏
కృష్ణమ్ వన్దే జగద్గురుమ్ ||
శ్రీకృష్ణః శరణమ్మమ ||
కృష్ణః కాళీ స్వయమ్ ||
కాళీమ్ అనన్త కాల స్వరూపిణీమ్ ||
రామో లలితామ్బికా ||
శ్రీరామ జయరామ జయ జయరామ ||
విలువైన సాహిత్యాన్ని మాకు అందించే నిమిత్తం మీరు చేస్తున్న విలువ కట్టలేని కృషికి మనసా హృత్కమలే సాష్టంగ దండ ప్రణామములు సమర్పిస్తూ 🌷⚘👏
నమః
ఎంతో బాగ ఆలపించారు ఎన్నో బాదలు కష్టాలు కు విముక్తి గజేంద్రమోక్షం.ధన్యవాదాలు
అనుకోకుండా నా.కు ఇప్పుడే
ఒక సాటువగుర్తుకొచ్చింది నిజానికి మిమ్మల్ని గురించి కాదు
ఇంతకుముందు ఒక హరిదాసు గారు బమ్మెర పోతన గురించి చెబుతూ చెబుతూ మధ్యలోనే భెమ్మర పోయి పడిపోయారని పెద్దలు చెప్పుదురు 👍😀 నిజంగానే ఇది ఒకప్పుడు జరిగి ఉన్నదేమో అని కూడా చెప్పుకోవచ్చు ❤️ ఎందుకంటే ఆ బమ్మెర పోతన అంత గొప్ప వారు అని అర్థం ❤️ ఆయన గురించి ఏకధాటిగా చెప్పలేనంత గొప్ప చరిత్ర కలిగిన వారు అని అర్థము ❤️😘❤️👍👍👍❤️💯💓👍☀️💓🌟✋
ఎవ్వనిచే జనీయించు, జగమెవ్వని లోపల నుండు. ఈ పద్యం 1967ఆ ప్రాంతంలో 3క్లాస్లో గాని 4వ తరగతి లో గాని నేను చదివేటప్పుడు ఉన్నది నాకు కొంచం జ్ఞాపకం ఉన్నది ఇప్పుడు అవి అన్ని గతం
Yes Sir.
అద్భుతం సార్... మీ గానం వీనుల విందుగా ఉంది. .భక్తి పారవశ్యం మీ కంఠం లో తొణికిసలాడుతోంది..👌💐.
Yes sir
అద్భుతం గా వుంది మీ. వివరణ...
అయ్యా మీ పద్యాలాపన చాలా శ్రావ్యంగా ఉంది.దయచేసి మీఈ యూట్యూబ్ శాఖలో భాగవతం,మంచి తెలుగు పద్యాలు ఆలపించి పెట్టండి.తెలుగు పద్యాభీమానులకు ఎంతో ఉపయోగపడుతుంది.
Prateevaru sraddapatti vinte బాగుంటుంది
S
ఈరోజు నా జన్మ ధన్యత చెందింది. పోతనగారి గజేంద్రమోక్షం పద్యాలు విని, సేవ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వింటూ కంఠోపాఠం చేసుకునే వీలుగా మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు🙏👏👌🙏
మీ మృదు మధుర మయిన గానము తో తేనె లోలికించే తీయని పధ్యములు మా మనసు లను ఆనంద పరుస్తున్న మీకు మా నమః సుమాంజలి లు 🙏
శ్రీమాతా! లలితాంబికా!
ఆర్యా!
మిముగుఱించి తెలిసికొన నుత్సుకత యురకలు వేయుచున్నది. నమస్సులు
అత్యద్భుతంగా శ్రావ్యమైన గాత్రంతో భాగవతార్గంతమైన గజేంద్రమోక్షం పద్యాలు, వ్యాఖ్యానంతో అందించిన మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏
అద్భుతం... గాత్రము మధురం... రసాభాస కాకుండా... అర్థవంతమైన చదివేతీరు...
ఇది నిజంగా మకరందమే. ....ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏శతనమస్సులు. .
గురువు గారు మీ గానానికి శతకోటి వందనాలు 🎉
చాల బాగుంది చాలా బాగా పాడారు
చెవిలోని తుప్పు వదలి. పోయోయింది, చిన్నపుడు చదువు కొన్నది మరల విన్నాను చాలా చాలా ధన్యవాదాలు
గురువు గారు గజేంద్ర మోక్షము లో నాకు నచ్చిన పద్యం
అదిగేదనని కడువడి జను
నదిగిన దను మగడు
నుడుగడని వెడ వెడ సిడి ముడి
నడుగిడు నడుగిడదు
నడుమ నదుగిడు నెడలెన్
Vruttanu prasa
సన్నివేశం కళ్ళకు కట్టినట్టు ఉన్నది మీ గాత్రం లోభావం పోతనను తలిపించింది
మీ గానం మధురం గాత్రం సుమధురం
🙏🙏🙏👌🇮🇳 అయ్యా మీ పద్యాలు బహు బాగా ఉన్నాయి. ఈ పద్యాలతో మేము పరవశించి పోతున్నాము మీకు పాదాభివందనం పుష్పాంజలు గర్శిస్తున్నాం
సముచిత రాగ స్పర్శ తో పాడిన తీరు రసరమ్యంగా ఉంది
🙏🙏🙏 చిన్నప్పుడు కంటస్తము చేసిన పద్యము, ప్రతి వినాయకచవితికి స్వామి ముందు చెప్పే పద్యము వినగానే ఆనందమేసింది. ధన్యవాదాలు🙏🙏
😇😇😇😇😇😇😇😇నాకిష్టమైన పద్యం ఎవ్వని చేజనించు, ఇంతింటై వటుడింటై నాకిప్పటికీ నోటిడ్ అద్భుతమైన పద్యాలు 😇😇😇😇😇😇😇😇🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఇంత అద్బుతం గా పద్యాలు పాడి మమల్ని మైమరపించారు 🙏🙏🙏మాకు కూడా ఆ పద్యాలు ఎలా పాడలో నేర్పించండి.
వ్యాఖ్యానం చాలా బాగుంది.
గురువుగారి కి శతకోటినమస్కారములు,🙏🙏🙏🙏
గాత్రం వినసొంపుగా గా వుంది 🙏🙏
బమ్మెర పోతన గారి పద్యాలు వినడం కూడా ఒక అద్రుష్టం.
Happy to remember that I receivd 1st prize in my 7th class,after 60 years I heard same poems very happy great poems r recognised in2023
అద్భుతంగా గానామృతం చేసేరు
I am blessed to listen to this great master.
చాలా చక్కగా పద్యాలు పాడి వివరించారు. ్అభినందనలు
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.
Excellent excellent
అయ్యా చాలా బాగా హృద్యంగా పాడుతూ మళ్ళీ చిన్నప్పుడు చదువుకున్న మన దైన గొప్ప తెలుగు పద్యాలను శ్రావ్యంగా వింటున్నందుకు సంతోషం కలిగింది. మీరు మధ్యలో ఒకత్యాగరాయ కృతి పాడారు.అందులో చిన్నపాటి తేడాగా "ఖజ" రాజు నీ యానతి అని వచ్చింది. అది "ఖగ" రాజు అనేది సరైనదని నా అభిప్రాయం. కాన సరిచేసుకో గలరు. పక్షులను ఖగము; రాజు అంటే పక్షులకురాజు గరుత్మండు అని; " మృగ" రాజు" అంటే మృగాలకు రాజు అని.అర్ధం.
మీకు పాదాభి వందనాలు🙏🙏🙏
అద్భుత మైన గాత్రం.మనస్సుకి చాలాహాయిగా ఉంది వింటుంటే.ధన్యవాదములు, నమస్కారములు
స్వరం బాగుంది ఇంకా ఇలా చెప్పే వారు ఉన్నరంటే అచ్చేర్యం వేస్తుంది
మీకు శతకోటి వందనాలు
చాలా చక్కని పద్యాలు అందించారు సార్
ధన్యవాదములు
మీ ఛానల్ ద్వారా
ఇటువంటి ఎన్నో మహత్తరకార్యాలు సాధించాలి.
ఆ సర్వేశ్వరుడు సరదా మిమ్మల్ని కాపాడాలి
భారత్ మాతాకీ జై ఓం నమశ్శివాయ జై శ్రీరామ్
అద్భుతమైన వీడియో గానామృతం బహు చక్కగా ఉంది. ధన్యవాదాలు ❤
Evatoori Gaureesham gariki shatakoti namaskarumulu for such sweet poems. From US/Califorinia
మీకు శిరస్సు వంచి నమస్సులు సార్ 🙏🙏🙏🙏🙏
చాలా శ్రావ్యంగా ఆలపించారు.🙏🙏🙏🙏
మీ గాత్రం మధురాతి మధురం
గురువుగారు 1000 వందనాలు 🙏🏾👌🙏🏾👌👌👌👌
చాలా చాలా స్పష్టంగా వినసొంపుగా పాడారు.
అద్భుతమైన గానం. బహుధా ప్రశంసనీయం. శుభం భూయాత్
Great!!! Not able to express in words!!!
Adbhutamaina padyalu varnana Potanagaarike sontam. Ome namo Bhagavate Vasudevaya🙏🙏🙏🙏🙏
చెవ్వులో తేనె పోసిన చందంగా ఉంది గురువుగారు. ధన్యవాదములు 🙏🙏
చాలా శ్రావ్యంగా పద్యాలు పాడుతూ... భావం చక్కగా వివరిస్తున్నారు. నా చిన్నప్పుడు మా తాతగారు ఈ పద్యాలు పడేవారు.. 🙏🙏🙏
గురువు గారు నమస్కారం మీ పద్యాలు వుంటూనే ఒళ్లు పులకరింత చెందింది తెలుగు వాడిని అయినందు కు చాలా గర్వంగా ఉంది
చాలా చాలా బాగుంది, చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ గుర్తు చేశారు, దయచేసి మొత్తం గజేంద్ర మోక్షం పద్యాలు upload చేయగలరు
అన్న మహా అద్బుతం ❤ చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు ❤
Thank u a lot to listen these poems. Seetha
👌అద్భుతమైన స్వరము. 🙏🙏🙏ధన్యవాదములు
శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు
very very nice and excellent sir, ,ituvanti padyalu vinalante avakasame dorukutaledu sir, mee voice abraham sir, visleshana very super sir 50 years kritamu high school lo telugu mastaru cheppinavi gurtuchesaru ,appatlo telugu period appudu vuntundi ani eduru chusevaramu,avidamuganyna ramayana, bharata bhagavatala gurunchi konchemyna thelisedi ,ipudu avi emylevu ,ipudu chaganti varu kontha varaku theliya jestunnaru.jai srikrishna paramatma, jai sriram, jai srimannarayana,.thank you once again sir.
mee voice adbutham sir.
చక్కగా పద్య గానం చేశారు, ధన్యవాదములు!👍👍🙏🙏
నీ స్వరం చాలా బాగుంది ధన్యవాదములు సార్
I'm quite delighted by listening to your voice. You are blessed with ❤so beautiful voice!
Excellent padyamulu congratulations 🙏🙏🙏🙏🙏
చాలా చాలా మృదుమధురముగా ఉంది,అద్భుతమైన పద్యాలు అండీ 🙏🏻
చాలా మధురంగా పద్యాలు ఆలపిస్తూ, అరటి పండు ఒలిచి నోటికి అందించినట్లు పద్య తాత్పర్యాన్ని వివరించారు. ఈ పద్యాలు నేటి బాలలకీ, యువతకీ చాలా చాలా అవసరం, ఆవశ్యకం. కళ్ళని "కల్లు" అని సంబోధించే, ఆశించు కీ "ఆసించు" అని పోలికే నేటి తరం వీటిని వినాలి, వినేలా నేర్చుకునేలా పెద్దలు ప్రోత్సహించాలి.
Hare krishna
God has given sweet voice, so you should sing all the poems of Telugu bhagavatham.
చాల బావుంది. మిగిలిన పద్యాలు కూడ ఆలపించగలరు నమస్కారం
Excellent performance very sweet voice sir
🙏🏼మీరు గొంతులో పోతన అమాత్యుడు నిలిచి ఉంటారు. ఏమి శ్రావ్యత 🙏🏼🙏🏼🙏🏼👌🏻👌🏻👌🏻👌🏻
Naakistam Ayina Gajendhra Moksham Chala Samthosham VeenulaVindhuga Padhyalu Thank you Sir
జయదేవుడు వ్రాసిన గీత గోవిందం పద్యాలు
ఇంత మంచి కార్యక్రమాన్ని talapettina మీకు ధన్య వాదములు
చాలా బాగా పాడారు.అభినందనలు
I remember this poem la vakinta ledu....in my seventh class school Telugu book, I saw this video today , enjoyed I studied Hindi medium but love Telugu🙏
ఎంత అదృష్టం, ఈ రోజు? ప్రత్యేకంగా ఎవ్వనిచే జనించు & సిరికిన్ జెప్పడు అద్భుతః
Enta adrushtamu naku
చాలా చక్కగా ఆలపించి అందించారు సార్. ఇలా వినడం చాలా సంతోషకరం!
Ultimate master Garu (padabivandanam).Born for potana.
Oh gurudeva aacharya....na janma dhanyam...mee dwara naa swamy adbhutha gaanam...vine adrustam kaligindi💐 meeku shathakoti padhavandanalu🙏🙏🙏
64.years.taruvatha.vintunnanu.maku.chaduvu.antey.eepadyalu.nerpinche.varu.dhanyavadalu.aacherya
Tq
My childhood i use to listen and sing these poems. After a long time again i am hearing these poems. Great. Thanks to u sir.
Guruvu gariki padabivandanamulu....meelanti guruvula undatam teluguvari adrustam ga bavistunnanu .guruvugariki marioksari padabivandanamulu
మంచి వీడియో నమస్తే🙏
Sweet singing. Good explanation.
sweet voice and Excellent Explanation,thank you very much sir
నగుమోము గనలేని..
చాలా చక్కగా పాడి వినిపించారు. 🙏
Chala chakka ga alapincharu padyalu.pillalu, peddalu andaru nerchukovalasina animutyalu.❤
Superb Guruvu gaaru, adhbutham 👌🌺💐🌱🪷🌸🍁🌼🌻
అద్భుతం
Super🌹🌹🌹🌹🙏🙏
వెరీ నైస్ వీడియో సార్
Superb !
జయ దేవుడు వ్రాసిన గీత గోవిందం పద్యాలు పడండి సార్
Very Good poems
Hrudayapoorvaka krutagnatalu,sir,Mee swararagam amogham Tq sir.