Chi-Toku-Tai : జపాన్ విద్యావిధానంలో అద్భుతం || Chi-Toku-Tai, Japanese educational Marvel ||

Поделиться
HTML-код
  • Опубликовано: 8 авг 2024
  • Chi-Toku-Tai : జపాన్ విద్యావిధానంలో అద్భుతం ||Chi-Toku-Tai, Japanese educational Marvel ||
    Investment in education yields both private and social returns. Private returns, like wages, accrue to individuals. Social returns accrue to society. Textbook economics suggests that private returns rise with one’s level of education, but social returns peak at the elementary levels. For when educated people follow rules such as queuing, using washrooms, washing hands, protecting public property, etc. the collective returns from such actions generate a huge social value such as cleaner, healthier and disciplined societies.
    Education is everything that expands our capabilities - as individuals and as society. The novel coronavirus pandemic has given us an opportunity to re-evaluate how our schools should expand our capabilities. While academic prowess in math, science and language is essential, what about the issue of household chores? Or connecting with the community or nature?
    Does learning household chores expand one’s capabilities? For if people do not know how to keep their spaces clean, cook their own food, do their laundry, it just needs a shock like a COVID-19 pandemic to occur and for a society dependent on the labour of others to feel incredibly disrupted. Add to it shortages of essential supplies and overstretched public resources, and social disruption is inevitable. So, how can we prepare for the future? The answer: through our elementary schools.
    Can we learn from another country? Yes. Probably, Japan.
    In 2011, pictures from tsunami-hit Japan went viral, with locals patiently queuing up for rations amidst massive devastation. Throughout the novel coronavirus pandemic, schools and public spaces have remained fairly open in Japan due to people’s responsible behaviour. As India prepares to re-open its schools along with the newly adopted New Education Policy, we can borrow some insights from the Japanese system.
    Non-cognitive elements
    Japan ranks among the top in the Programme for International Student Assessment (PISA) which evaluates students on their prowess in core academic subjects. However, another important aspect of the Japanese curriculum is its emphasis on non-cognitive elements. Japan’s Ministry of Education, Culture, Sports, Science and Technology (MEXT) explains ‘Chi-Toku-Tai’ as the defining features of Japanese schooling. Chi, which translates to ‘know’ lay an emphasis on building strong academic abilities. Toku, translates to ‘virtue’ and refers to mindfulness, self-discipline, and cooperative abilities. And last, Tai, translates to ‘body, and refers to physical and mental well-being.
    www.thehindu.com/opinion/lead...

Комментарии • 471

  • @NM-jq3sv
    @NM-jq3sv 3 года назад +203

    చి, తొకు, తాయ్ అని పలకాలి. నేను జపాన్ లో నే ఉంటాను. మీరు చెప్పింది చాలా నిజం. ఇక్కడ పిల్లలకి చదువు కంటే ముందు బుద్ధులు నేర్పిస్తారు.
    అంత ఒక్కటే మనమంతా ఒక్కటే అందురు కలిసి ముందుకు సాగాలి అనే సిద్ధాంతం ప్రతి చోటా మనకు కనబడుతుంది.

    • @addakuladv2965
      @addakuladv2965 3 года назад +5

      మీరు సంపాదించిన సొమ్మును ను మన దేశంలో పెట్టుబడి పెట్టండి.......

    • @kasalajaipalreddyenglishwi1799
      @kasalajaipalreddyenglishwi1799 3 года назад +13

      ప్రత్యక్ష అనుభవం, అనుభూతి సార్.
      మనదేశంలో మాత్రం కేవలం ర్యాంక్ లు,మార్కులు మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం మూర్ఖత్వం.

    • @gundalramanna5153
      @gundalramanna5153 3 года назад +15

      మన దేశంలో మతం కులాలు వున్నంత వరకు కనీసం మంచి పాలన కూడా వుండదు కారణం మనం డివైడ్ గా వుంటాం, మనం మనవాడినే ఎన్నుకుంటాం మనకు మతం కులమే ముఖ్యం

    • @amarnathreddy756
      @amarnathreddy756 3 года назад +6

      @@addakuladv2965 నువ్వు ఏమి పీకుతావు

    • @ksainathkashyap6657
      @ksainathkashyap6657 3 года назад +8

      @@addakuladv2965 endukandi Pettubadi pettaali???? Ikkada Rajakeeya Nayakulaki Dobbettadaanika???

  • @universalads9511
    @universalads9511 3 года назад +10

    🙏గురువు గారు చాలా చక్కగా విశదీకరించి తెలియచేశారు. ధన్యవాదములు. NSS వలంటీర్లుగా గ్రామాలలో రోడ్లు వేశాం. నాగార్జున యూనివర్సిటీలో మొక్కలు నాటాం. మరల అలాంటి విధానాలు రావాలి..
    వేణుగోపాల్

  • @mastervisions3671
    @mastervisions3671 2 года назад +2

    Yes Sir. విద్యావిధానం మార్చితే దేశం మరియు సమాజ స్థితిగతులను మార్చవచ్చు

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 3 года назад +8

    జపాన్ విద్య విధానం చాలా బావుంది.నేను కొన్ని వీడియోస్ లో కూడా చూసాను మీరు చెప్పిన కొన్ని విషయాలు.
    తెలంగాణ లో కల్వకుర్తి లో,అక్షర ఫౌండేషన్ స్కూల్ లో చూసాను.పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం.పై క్లాస్ వాళ్ళు కింది క్లాస్ వాళ్లకు పాఠాలు చెప్పడము. టీచర్స్ వుండరు.ముఖ్యనైన వాటి గురించి,వృత్రి విద్యలు గురించి,ఆ రంగం లో నిష్ణాతులైన వారితో పిలిపించి చెప్పించడం చేస్తారు నేను వెళ్లి గమనించాను.
    జపాన్ వాళ్ళది ఒక్కటి నచ్చ లేదు నాకు.స్కూల్ కెళ్లే ఆడపిల్లలని,ట్రైన్ లో,బస్ లో టార్గెట్ చేసి లైంగిక వేధింపులు చేస్తుంటే,వాళ్ళు సరిగా ఎదుర్కొనే లేక పోవడం,పక్కన వాళ్ళు కూడా పట్టించు కొక పోవడం
    అనేది అర్థం కాదు.ఇంత చక్కటి సంస్కారం తో కూడిన విద్య నభ్యసించిన వాళ్ళు అలా ఎలా చేస్తున్నారు.వీళ్ళు సరిగా ఎందుకు స్పందించుట కేసు,పక్క నున్న వాళ్లు వారించరు ఎందుకు.

  • @Mohammadimran-uo6hj
    @Mohammadimran-uo6hj 3 года назад +20

    ఇప్పుడున్న పరిస్థితిలో విద్యతో పాటు రాజకీయ వ్యవస్థ లలో ఇంకా చాలా మార్పు అవసరం🤝

  • @likeitshareit35
    @likeitshareit35 3 года назад +52

    ఇక్కడ అలా పిల్లలతో పనిచేపిస్తే tv9 గొడెక్కి live telecast చేస్తూ background లో నువ్వేమి చేశావు నేరం నీకంటూ కుంది పాపం అని ఒక song వేసిన వేస్తారేమో ...???

  • @rexoctalish
    @rexoctalish 2 года назад +2

    చదువు, సంస్కారం, క్రమశిక్షణ.
    పై మూడు కావాల్సింది పిల్లలకు కాదు.
    ప్రస్తుత భారతీయ రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 3 года назад +20

    చాలా మంచి పాయింట్ టచ్ చేశారు.
    మన దేశంలో కూడా మార్పులు రావాలి.

  • @rvhprasad3650
    @rvhprasad3650 3 года назад +44

    Sir, japanese విద్య విధానం నుంచి మనం చాలా నేర్చు కోవచ్చు. అలాగే నేటి నూతన విద్య విధానం పై పూర్తి వివరాలతో ఒక వీడియో చేయగలరు🙏

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 3 года назад +3

    జపాన్ విద్యా విధానం నుండి మనం నేర్చుకొవాల్సింది చాలా ఉంది.

  • @sagarraom7460
    @sagarraom7460 3 года назад +33

    yes sir we need this type of schools ................

    • @radhakrishna7192
      @radhakrishna7192 3 года назад +2

      It is easy to put comments , yes sir we like, but how many are we ready to allow our children to clean bathroom in 🏫. Come forward to bring awareness by being a role model parents. There is a school called Loyola public school in Nallapadu, Guntur were student has to do gardening work if the student speaks in Telugu during school hours. It is a role model school. It has good infrastructure in affordable price. We cannot see such a school in Hyderabad also

    • @sagarraom7460
      @sagarraom7460 3 года назад

      @@radhakrishna7192 yes of course I studied in government school till my 10th standards on that time me also as a part of thoes works

  • @mohanakrushnudu
    @mohanakrushnudu 3 года назад +35

    Sir, మన education system లో మార్పు రావాలని గత 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా ఆలోచన కూడా ఇదే. Education అంటే బట్టీ పట్టడం కాదు. Marks అంతకన్నా కాదు. Education అంటే మన జనజీవన స్రవంతిలో ఎలా బ్రతకాలో తెలుసుకోవడం.

    • @rajinbest4637
      @rajinbest4637 2 года назад +1

      Oka whatsapp group create chey bro..
      Ilantollam andharam join ayidham..
      Emo , repadhi unnatha shakthi kavacchu..

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 3 года назад +14

    సార్ చాలా బాగా చెప్పరు ఇలాంటివి ఇంకా ఇంకా సెర్చ్ చేయండి రాజకీయలు స్వార్థం తో వునంత వరకు దానిని బాగు చేయలేము, విద్యా వ్యవస్థ నీ చేంజ్ చేయగలరు థాంక్యూ సార్

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 3 года назад +2

    చాలా చక్కటి విశ్లేషణ సార్..మన మేదావులు ఈ విషయం వింటే కొత్త విషయాలు తెలుస్తాయి

  • @vaddipallitkeswararao801
    @vaddipallitkeswararao801 3 года назад +26

    విద్యను వ్యాపారం చేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసిన మన దేశం లో ...అందరికి పాఠశాల లు అందబాటులో లేవు....ఇంకా అందులో మీరు అన్న.... మార్పులు అంటే .....మనవాళ్ళు జరగనివ్వరు

    • @prasadreddysugguprasadredd3598
      @prasadreddysugguprasadredd3598 3 года назад +1

      పాఠశాలలు ఎక్కువ చదువు చెప్పేది తక్కువ. పిల్లలు లేని ఊళ్ళలో స్కూల్స్ నడుస్తున్నాయి. పదిమంది కూడా లేని స్కూల్స్ వున్నాయి. టీచర్స్ నిద్రపోతుంటారు.
      మార్పులు అంటే పేరెంట్స్ లో రావాలి.
      పేరెంట్స్కు బాధ్యత ఉండాలి. Parent's should feel the responsibility of their children's education. If you bring rotten vegetables from market and ask your wife to cook tasty, she can't do it. In the same manner child education depends on parents and environment.

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 3 года назад +1

    Wonderful sir,
    These systems should inculcate to our children.
    At least from now onwards our govts should initiate revolutionary changes in our education system, this will give us invaluable dividends in the days to come.
    Thank you.

  • @madhusudhanaavutu6022
    @madhusudhanaavutu6022 3 года назад +11

    Sir, I suggest you to provide this program in different languages. so that all people through out the nation can view your program. I strong believe this would be a successful event

  • @prasadreddy779
    @prasadreddy779 3 года назад +3

    If atleast 5% of school follow this we can see great change in the next generation. Thank you Sir for this Video and motivation.

  • @krishnaprasadsingaperumal4779
    @krishnaprasadsingaperumal4779 3 года назад

    Thanks for giving such a great information.

  • @raghuramdevarayi7392
    @raghuramdevarayi7392 3 года назад +2

    Well Explained Professor. God Bless you for sharing the best things in the world. Keep up the good work.

  • @harikrishna-pr4bh
    @harikrishna-pr4bh 3 года назад +3

    హా హా హా బాగుంది సార్ ఈ పద్దతి, కాని ఇది మొదటి మన రాజకీయ నాయకులకి నేర్పిస్తే దేశం ఒక పది సంవత్సరరాలలో బాగు పడిపోతుంది, వాళ్లకి ఎలాంటి విలువలు లేకపోవటం వల్లనే దేశం మొత్తం ఇలా తగల బడివుంది.

  • @sudhakarsavanth1159
    @sudhakarsavanth1159 3 года назад +8

    This type of EHV - Education in Human Values - are being taught within Sathyasai Schools and Deemed University in Puttaparthi, Anantapur and Brindavan Whitfield campuses right from 1969, apart from their regular curriculum

  • @bhvnraju8493
    @bhvnraju8493 3 года назад +1

    Still we need education reforms which needs to be more of personalised, Thanks for sharing as a thinker professor garu 🙏

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 3 года назад

    Thanks sir education is enthusiastic to work and enthusiastic to be compassionate.they are practical . Are theoritical.It is India education is business in India.R avindranath didn't go to school but he became a Nobel laureates.

  • @psudheendra5294
    @psudheendra5294 3 года назад +6

    Excellent information 👌
    Kudos professor 👏

  • @dramulu2121
    @dramulu2121 3 года назад +1

    విజ్ఞానం అందరికి తెలియచేసే మీరంటె అందరి గౌరవం సార్

  • @ravikari1233
    @ravikari1233 3 года назад

    You have touched an excellent issue Professor . God bless you .

  • @MaheshKumar-vv5lb
    @MaheshKumar-vv5lb 3 года назад

    Wonderful motivational analysis sir, thank you very much sir, salute to you sir

  • @LOVARAI
    @LOVARAI 3 года назад

    Helpful words by a good person

  • @udayabhaskar192
    @udayabhaskar192 3 года назад

    Good information it should reached all schools

  • @durgapalepu5780
    @durgapalepu5780 3 года назад

    One of the best RUclips videos🙏🙏

  • @kollamuralikrishna3681
    @kollamuralikrishna3681 3 года назад

    Give these type of content, useful to 👌A very spectacular construction of Nation

  • @sharfuddinjameel31
    @sharfuddinjameel31 3 года назад

    Very helpful to us the government should follow the ideal educational system

  • @degalakrishnaprasad5052
    @degalakrishnaprasad5052 2 года назад

    A must watch video for all parents and teachers excellent sir 👌👌👌

  • @shivadarling5555
    @shivadarling5555 3 года назад +5

    Thank you 🙏👍🏾

  • @kamaladevi7634
    @kamaladevi7634 2 года назад

    Manchi vishalu theliyaparichinaru. pani cheppinappudu Pillalu endukintha aggessive avuthunnaro, good results ni, atmaviswasanni ,parents, schools Nerpaledu.👃👃👃👌👌👍

  • @wilsonrajnallela2923
    @wilsonrajnallela2923 3 года назад +1

    Very nice analysis, Best U tube video sir. Useful for universal.

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 2 года назад

    new education policy very super. 25 years back nenu aashinchina this new education system

  • @akunurimurali9889
    @akunurimurali9889 3 года назад

    Wonderful system . Thank u sir

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 3 года назад

    Government should take initiative for improvement and corrective steps for change in education system. Respect for work to be cultivated in children from childhood. Really a good video on the subject please.🙏

  • @rajnj1809
    @rajnj1809 3 года назад

    Thank You for segment .

  • @obulesutheetla7420
    @obulesutheetla7420 2 года назад

    చాలా మంచి వీడియో చేశారు sir.. thank you so much.. చిన్న విన్నపం sir, పాఠశాలలను తండ్రులముగా మేమేమీ మార్చలేము, ఇంటి దగ్గరే మేమేమైనా చేయడానికి ఒక వీడియో చేయండి sir.. మా పిల్లలను మేము మార్చుకుంటాము..

  • @ravikumartharala6110
    @ravikumartharala6110 2 года назад

    Excelent...!

  • @lakshminarayana1712
    @lakshminarayana1712 2 года назад

    Nice information 🙏

  • @aravindshylaja
    @aravindshylaja 3 года назад

    Excellent video....Sir

  • @nandans4689
    @nandans4689 2 года назад

    Superb analysis sir. How good it would be if our schools think in this way. Our children deserve a schooling for better life instead of a boring career.

  • @sandeeprajagolla4660
    @sandeeprajagolla4660 3 года назад +1

    NICE SESSION, HIGHLY INFORMATIVE SIR

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 3 года назад +60

    భారతీయ విద్యా విధానం ప్రకారం ... ఎంపిక సరిగ్గా ఉండాలంటే జంతువులన్నింటిని చెట్టు ఎక్కమంటే ... చేప తన జీవితకాలం మొత్తం పనికిమాలినదనే అనుకుంటుంది .

    • @Kavi_tha
      @Kavi_tha 3 года назад +7

      మీరు చెప్పింది విద్యార్థుల కు అనుసరిస్తే...,కబడ్డీ కోర్టు కు వచ్చీ ఖోఖో ఆడతానంటే కుదరదండి.జంతువులన్నింటినీ చెట్టు ఎక్కమంటే చేప‌ ఎక్కకపోవచ్చు.కానీ,దానికంటూ...ఓ ప్రత్యేకత ఉంది.విద్యార్థులు కూడా అంతే...ఒక్కొక్కరికి ఒక్కో..దాని పై ఆసక్తి ఉంటుంది. వారు అందులో రాణించగలుగుతారు.అంతే తప్ప విద్యా విధానం తప్పు కాదండి.

    • @santhoshkondaparthi6273
      @santhoshkondaparthi6273 3 года назад +4

      @@Kavi_tha నేను అనేది కూడా అదేనండి .. విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా వారిని ఆయా రంగాలలో ప్రోత్సహించే విధంగా విద్యా విధానంను రూపొందించాలి అంటున్నా ...

    • @ravipalamuru5778
      @ravipalamuru5778 3 года назад

      మీరు గొప్ప మేధావులు 😌

    • @researchandexploreintelugu
      @researchandexploreintelugu 3 года назад

      @@Kavi_tha చేప జంతువు కాదు కదండీ ??

    • @Kavi_tha
      @Kavi_tha 3 года назад +1

      @@researchandexploreintelugu చేప సకశేరుక జంతువు.అంటే కశేరుదండం కలిగిన జంతువులు.

  • @bodaanitha8448
    @bodaanitha8448 2 года назад

    Thanks for the information sir, every mother should watch this vedio, I have two sons 4yrs, 7 yr old, I will defenetly follow these guidelines

  • @umasingaperumal5609
    @umasingaperumal5609 3 года назад

    Very nice👌 information sir. 🙏🏻

  • @factsindian2024
    @factsindian2024 2 года назад

    Very nice information, Hope our Indian govt start implementing this in our education system

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 года назад

    Sir Thank you . Holistic education
    And Holistic health are absolutely
    Essential in our states.

  • @srinivasaraovana3934
    @srinivasaraovana3934 3 года назад

    Wonderful

  • @purushIndia
    @purushIndia 3 года назад +151

    Tiktok, PUBG బ్యాన్ అయితే బాధ పడి... పరీక్షలు రద్దయితే సంతోషించే విద్యార్థులు ఉన్న దేశంలో మనం అతిగా ఆశించవచ్చా...???

    • @gudipatinarasimharao536
      @gudipatinarasimharao536 3 года назад +6

      Nice and needy points to us

    • @harshav33
      @harshav33 3 года назад +7

      System ila undi kabbate ,vidyardhulu ila unnadi

    • @nextleveltech4524
      @nextleveltech4524 3 года назад +1

      Pillalaki em telusu

    • @codenamevisage
      @codenamevisage 3 года назад +1

      sagam sagam telisi matadakudadhu. Gaming ante addiction, exams ante hatred all over world common. Tokkalo philosophy chupinchadhu.

    • @pk-fact_talks
      @pk-fact_talks 3 года назад +1

      మనం అలా తయారు చేశాం

  • @rajeswararaobhyri5921
    @rajeswararaobhyri5921 3 года назад +3

    Great information...but this video should be played at policy makers also...lot of parents are looking for this kind of education...unfortunately it is not available due to corporatisation of education to reduce govt burden....

  • @bitlarajesh196
    @bitlarajesh196 3 года назад

    Simply superb sir

  • @prasadreddy1802
    @prasadreddy1802 3 года назад

    Thank U sir....
    valuable topic for analysis....

  • @dvenkatarao9926
    @dvenkatarao9926 2 года назад

    well said sir,
    nice video 👌👌👌

  • @maheshkumar-it1os
    @maheshkumar-it1os 3 года назад

    Super sir giving nice information sir

  • @shivadarling5555
    @shivadarling5555 3 года назад +1

    Thank you so much sir 🙏

  • @maheshkumar-ls4fu
    @maheshkumar-ls4fu 3 года назад

    Excellent speach sir

  • @mharish6003
    @mharish6003 3 года назад

    Good information sir

  • @sompalligiri402
    @sompalligiri402 3 года назад

    చాలా మంచి టాపిక్ sir...

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 3 года назад

    Good presentation

  • @jayaramaiahb7398
    @jayaramaiahb7398 3 года назад

    Very good msg sir Thanq 🙏

  • @shamshadshaik2070
    @shamshadshaik2070 3 года назад

    Thank u so much sir good information

  • @387SRIKANTH
    @387SRIKANTH 3 года назад

    superb topic.....people like you should explain this to people.......Please Continue this series.....Would like to see some change in our school education one day

  • @seskum12
    @seskum12 3 года назад

    Good one Sir

  • @GOD99
    @GOD99 Год назад

    Very wise video.Thank you very much sir.Keep it up.

  • @sagarbaratam8915
    @sagarbaratam8915 3 года назад

    Productivity ante completeness kadha, innalu nenu ala ne anukunnane..thank you

  • @venkateshmanga6866
    @venkateshmanga6866 3 года назад

    Excellent sir

  • @garabadarinath849
    @garabadarinath849 2 года назад

    Nice topic to implement sir

  • @v.anitarani3308
    @v.anitarani3308 3 года назад

    Well said sir.....necessary point🙏

  • @psreddy4024
    @psreddy4024 3 года назад

    Professor garu cheppindi chalavaraku bagane vunna. My suggestion is to recollect the school education from starting point where the Britishers introduced.
    Really if we see their methods at the time of their introduction in india from book archives sites you find some of the finest quality in the education.

  • @ajaykumaraj4452
    @ajaykumaraj4452 3 года назад

    Good info sir

  • @factsindian2024
    @factsindian2024 2 года назад

    Japanese are great and inspiring 🙏

  • @cherukumilliprasad3041
    @cherukumilliprasad3041 3 года назад

    చాలాబాగుంది sir

  • @sumanparusu7654
    @sumanparusu7654 3 года назад

    Good analysis Sir🙏

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 3 года назад

    Very interesting Sir 👌

  • @electronicsethics2063
    @electronicsethics2063 3 года назад +1

    NICE CONCEPT

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 3 года назад

    Good video sir. I have to change myself sir. I will put these things practice sir. Thank you sir

  • @ddtechservices2526
    @ddtechservices2526 3 года назад

    గుండెలపై రెండు అణుబాంబు లు వేయించుకున్న దాన్ని ఎవరు ఆపలేరు. ఈలాంటి నిర్ణయాలు తీసుకోవడం మన దేశంలో జరుగదు. మనం చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాము. good information sir

  • @srikanthnadimpalli9800
    @srikanthnadimpalli9800 3 года назад +18

    Manaki kuda vundi kada sir " cha bha nar"
    Cha - chaitanya
    Bha- bhasyam
    Nar- narayana
    Lkg nunchi iit/ iim/ ias / ips coaching istaru. Inthakante goppa vidhya vidhanam prapancham lo ekkadaina undha.....

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 2 года назад

    Good video

  • @postman.2933
    @postman.2933 3 года назад

    Great comrade!

  • @ashokgosika1660
    @ashokgosika1660 3 года назад

    sir... it's very evident and a fact... we failed because of our CASTE and DISCRIMINATION system.. even you are aware

  • @samalarangaiah486
    @samalarangaiah486 2 года назад

    Gurubhyo namaha

  • @twinklekidsschool
    @twinklekidsschool 3 года назад

    Thank you very much guru ji...
    -Twinkle School Shyam, Vizag

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 3 года назад

    Very nice sir Tq

  • @ravindrakumargolla9466
    @ravindrakumargolla9466 3 года назад

    Good vedio

  • @pentareddygadila3628
    @pentareddygadila3628 3 года назад

    If India follows Navodaya (JNVs), style of education, India definitely develops in education. There one can see all these. Proud to be a Navodayan...Jai Hind...

  • @aravindeconomicsacademy6771
    @aravindeconomicsacademy6771 3 года назад

    Very good initiative sir

  • @sunithaindukuru4856
    @sunithaindukuru4856 3 года назад

    🙏... 👌

  • @dattisr5765
    @dattisr5765 3 года назад

    So nice Sir!

  • @shadowshiva9702
    @shadowshiva9702 3 года назад

    This vedio i forwarded to all teachers and school principal of my children... మేమే కాదు వాళ్ళు కూడా తప్పక పాటించాలి..

  • @lakshmanaswamy999
    @lakshmanaswamy999 3 года назад

    Excellent inf sir

  • @yethinagangadhar1654
    @yethinagangadhar1654 3 года назад

    Sir you are my god 🙏🙏🙏🙏

  • @utube9253
    @utube9253 3 года назад +6

    Japanese education system is nicely elaborated by you sir.
    I was fortunate that I have experienced Japanese way of life for an year in my career.
    I follow your channel with interest.
    Could you please make some more "educational system" related videos?. tq

  • @eswarge
    @eswarge 3 года назад

    Great analysis
    India lo corporate education institutions unnantha varaku elanti system raadu

  • @jithendermarati2213
    @jithendermarati2213 3 года назад

    Super sir