Golden Fish Theory: నీ ఆశయమే నిన్ను నడిపిస్తుంది || Fish Tank Philosophy Drives You ||

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Golden Fish Theory: నీ ఆశయమే నిన్ను నడిపిస్తుంది || Fish Tank Philosophy Drives You ||

Комментарии • 410

  • @ramarao9840
    @ramarao9840 2 года назад +3

    మీరు రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాదు,సమాజంలో మంచి వ్యక్తిత్వాన్ని ,positive ఆలోచనను తీసుకు రాగలరు.I salute you.

  • @nagarjunanani6839
    @nagarjunanani6839 2 года назад +35

    ఏ విషయంలో అయిన మీ విశ్లేషణ అబ్ధుతం సార్ 🙏🙏

  • @ram4534
    @ram4534 2 года назад +135

    ఈ తరంలో, మీలాంటి వాళ్ళు ఉండటం ,మా అదృష్టం సార్🙏🙏

    • @saikartheek8321
      @saikartheek8321 2 года назад +2

      అదే అనుకుంటున్నారు కమ్యూనిస్ట్ చైనా వాళ్ళు 😂😂

    • @pachhigallaaneesh3517
      @pachhigallaaneesh3517 2 года назад +8

      Andh bhaktu spotted.Ee video ki china ki sambandham yentra babu.

    • @saikartheek8321
      @saikartheek8321 2 года назад +1

      @@pachhigallaaneesh3517 చైనా ఉచ్చ తాగే లుచ్చా bhakt మేధావి spotted...చైనాలో బొగ్గు సంక్షేభం వస్తే భారత్ లో కూడా వస్తాది అని 3 weeks ముందు వాగిన నాగేశ్వర్ ని అడుగు చెప్తాడు ఏమి సంబంధమో 😂😂😂😂

    • @vangapanduprasanth3622
      @vangapanduprasanth3622 2 года назад +5

      @@saikartheek8321 rey nv urgent ga velli elementary school lo join avvu

    • @manojbalu999
      @manojbalu999 2 года назад +3

      @@saikartheek8321 unmatured fellow

  • @shyam9609
    @shyam9609 2 года назад +26

    చాలా బాగా చెప్పారు సార్
    ఈ థిరి ప్రస్తుతం కంపిటిటివ్ ఫీల్డ్ లో ఉన్నా ప్రతి అభ్యర్థులు కు చక్కగా సుటౌతుంది...
    Thank you very much 🙏

  • @ramanarao1636
    @ramanarao1636 2 года назад +71

    Sir. మీరు చెప్తున్న ప్రతి మాట విని ఆచరిస్తే సాధ్యమే ✊🙏🇮🇳.
    మీరు విలువైన సమాచారం నేటి తరానికి ఇస్తున్నందకు ధన్యవాదములు 🙏👍

    • @janardhan803
      @janardhan803 2 года назад

      నువ్వు జగన్ అన్న మనిషి వి . నువ్వు ఒక ప్రొఫెసర్ వా

    • @vmallesh2854
      @vmallesh2854 2 года назад

      నిన్ను తన్నలి రా .proffessor ను ఆ మాట antava

    • @vmallesh2854
      @vmallesh2854 2 года назад

      Great opportunity guruvu garu

    • @S_r_k_96
      @S_r_k_96 2 года назад +1

      @@janardhan803 TDP vallaki andaru Jagan batch valle Radha Krishna gadu kamma pacha muta Na medhavi aitara 😂

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Yes you're saying very well #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @BR12365
    @BR12365 2 года назад +21

    Sir చాలా మంచి విషయం చెప్పారు ప్రతి మనిషి లక్ష్యం పెట్టుకోవాలి ఆ లక్ష్యం కి వెళ్ళాక పోయిన గెలుస్తాడాని నమ్మకం ఉంటది సర్ మీరు చాలా గ్రేట్ ఇలాంటి వి మర్రిన్ని చెయ్యాలని కోరుకుంటున్నాను

  • @malleswararaoakn362
    @malleswararaoakn362 7 месяцев назад

    మంచి సబ్జెక్ట్ సర్, లక్ష్యం ఏ విధంగా ఉండాలో చెబుతూ మీరు చెప్పిన గోల్డెన్ ఫిష్ సిద్ధాంతం అద్భుతంగా ఉంది.🎉🎉🎉

  • @budagamvarun3633
    @budagamvarun3633 2 года назад +7

    అవినీతి రహిత & నేర రహిత సమాజం కోసం శ్రమించేవార్ల కున్న చరిత తాలు క పేజీ లో బుడగం సత్యనారాయణ s/o
    వెంకటేశ్వర్లు (రాజమ్మ) పేజీ ఉండాలనేది
    మా ఆశయం & లక్ష్యం సిర్
    ఆలోచన మనలను ఆవరించి నపుడు
    భౌతిక శక్తిగా మారుతుందన్నారు
    అది సత్యం
    మీ సహకారాలు అంద డమే గొప్ప అనుభవం గా అనుగ్రహం గా
    భావిస్తున్నాము
    థాంక్స్ సిర్
    మీ సహకారాన్ని ఎన్నటికీ మర్చిపోలేము
    హ్యాపీ గుడ్ నైట్ సిర్

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 2 года назад +1

    కలలు కనాలి. సాకారం చేసుకునేందుకు మీరు చెప్పిన సూత్రం చక్కగా పని చేస్తుంది. గొప్ప స్పీచ్ సర్

  • @unnatharaju6659
    @unnatharaju6659 2 года назад +21

    Great Targets
    Great Aspirations
    Great Achievements !!!!
    I am alsobotiud that I was a subscriber to The Illutrated Weekly Of India !
    A Great Magazine!
    A Golden Era of Reading!!!
    Great Reminisces!!!!
    Thank you sir!

  • @charanneeradi6817
    @charanneeradi6817 2 года назад +1

    మంచి మోటివేషన్ తో నా ఈ రోజు ప్రారంభం అయింది.. ధన్యవాదములు సార్

  • @kondalaraob3936
    @kondalaraob3936 2 года назад +1

    "సార్ ప్రపంచంలో ఏ సిద్దాంతం ఆచరణలో విజయవంతం కావాలన్నా, ఆ సమాజంలో నివసించే అత్యధిక ప్రజలకీ కూడా, ఆ సిద్దాంత పరిచయంతో పాటు, దాని ఆచరణకు సహకరించాలి అప్పుడే సిద్దాంతాలు ఆచరణలో విజయవంతం కావడం జరుగుతుంది. గోల్డ్ ఫిష్ తీరీ కూడా అంతే, ఎలాంటి ఆలోచనలు లేకుండానే, రాజకీయి నాయకుల పిల్లలు రాజకీయ నాయకులు, వ్యాపారుల పిల్లలు వ్యాపారులు అవుతున్నారు. అలాగే అన్ని రకాల అర్హతలు ఉండి కూడా,ప్రయత్న లోపం లేకున్నా, సామాన్యులు అత్యధికులు దేశీయ వ్యవస్థల అవినీతి , అసమర్థతల వలన అర్హతలకు తగిన ఎందరో నిరాశల నిశిధిలో విలవిల్లాడుతున్నారు. ఉదాహరణకు ఉద్యోగ ప్రకటనలు క్రమపద్ధతిలో లేక అనేక లక్షల మంది ఏటా నిరుద్యోగుల జాబితాలో చేరడం మీకు తెలిసిందే!, ఇక అమెరికా ప్రజాస్వామ్య గణతంత్ర సిద్దాంతం, మన ప్రజాస్వామ్యం మీకు అనుభవమే, ఇటీవలి మీ పరాజయంతో, మీ అనుభవం పరిపాలనలో ప్రత్యక్షంగా ఉపయోగ పడే అవకాశం కోల్పోయింది కదా దేశం!.

  • @adireddy4710
    @adireddy4710 2 года назад +7

    Fabulous motivational speech by Prof Nageshwar .. Superb Sir, you are really a gem of India...

  • @traveller4947
    @traveller4947 2 года назад +7

    చాలా బాగా చెప్పారు sir

  • @sadanandambandi6318
    @sadanandambandi6318 2 года назад +10

    One more super speech from you sir, what an explanation you are a living legend sir

  • @manikantaram8613
    @manikantaram8613 2 года назад +1

    No words about your speech

  • @srinivasareddy2943
    @srinivasareddy2943 2 года назад

    మేము మిమ్మల్ని కొన్ని విషయాలలో విమర్శితున్న ఎక్కుగా నేర్చుకుంటున్నాము ధన్యవాదములు

  • @lourdumary5915
    @lourdumary5915 2 года назад +10

    Sir, I took note of the amount of time you took to give this talk beginning with 'Theory of Golden Fish'. Your talk absorbed my complete attention. Within short time, you got across so much solid practical knowledge and wisdom gained from your own personal experiences. What you shared from your lived experiences is very useful, encouraging, and source of motivation and inspiration. You also share the importance of a intence desire, strong determination, having more options than one to choose from, etc. Indicate clear clear guidelines to follow to achieve what one want in the chosen field. Above all you you got across the meaning of 'Golden Fish and the Tank' the size of the fish depends on the size of the tank. THINKING BIG is indispensable for anything worth achieving.
    I wish that many of our youth listen to your talks. Thanks a million, Sir.

  • @sinivassravuri3631
    @sinivassravuri3631 2 года назад +7

    Thanks fir this motivation.
    Gold fish theory principle is excellent

  • @sainathvarapaku9861
    @sainathvarapaku9861 2 года назад +9

    Past Background the world map is excellent sir. But I'm missing it now

  • @vishnuvardhan8705
    @vishnuvardhan8705 2 года назад +5

    Sir,
    చాలా రోజులకు personolity development మీద video పెట్టారు.
    చాలా బాగుంది. మీ దగ్గరనుంచి ఇలాంటి మరెన్నో articles నీ ఆశించ వచ్చా?

  • @rajubn7226
    @rajubn7226 2 года назад +1

    Superrrr...... Sir

  • @telugusathyaiahsathyaiah1700
    @telugusathyaiahsathyaiah1700 2 года назад

    Exlent laal salam

  • @pudarishyammaharaj8910
    @pudarishyammaharaj8910 8 месяцев назад

    2014 లో నేను కేసిఆర్ చైర్ లో కూర్చున్నాను sir Telangana భవన్ లో కానీ అప్పుడు ఆయన సీఎం అవ్వలేదు ఎన్నికలకి సిద్దం అవుతున్నాడు.,....అప్పుడు

  • @krishnakumarbrundavanam4792
    @krishnakumarbrundavanam4792 2 года назад

    చాలా..చాలా బాగుంది సర్

  • @nagularajesh2750
    @nagularajesh2750 2 года назад +9

    I salute sir, Such a an extraordinary analysis, theory of how to achieve our ambitions well taught sir, I hope everyone should follow Golden fish theory. Thank you🙏 sir.

  • @VadapalliMurali
    @VadapalliMurali 2 года назад

    గొప్పోళ్ళు చదివిన కాలేజ్ లో చదివితే గొప్పోళ్ళవుతారని తెలియదు..ధన్యవాదాలు సారు

  • @geesanarsaiah6507
    @geesanarsaiah6507 7 месяцев назад

    మంచి విషయాలు చెప్పారు సార్

  • @gangadharamvasu6884
    @gangadharamvasu6884 2 года назад +5

    Yes sir, Desire designs your destiny 😊.

  • @vishnu6398
    @vishnu6398 2 года назад +1

    మరీ unrealistic goals పెట్టుకో కూడదు అని చదివా, కాని goal సాధించటం లో విఫలం మయితే alternative goal పెట్టుకోండి అన్నారు చాల బాగుంది 👍

  • @vinoddhkumar8259
    @vinoddhkumar8259 2 года назад +1

    Super Topic and super massage

  • @chamartyanusha1451
    @chamartyanusha1451 2 года назад

    చాలా స్ఫూర్తి నిచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు కూడా చేస్తూ ఉండండి. ధన్యవాదాలు.

  • @sagarraom7460
    @sagarraom7460 2 года назад +4

    Excellent motivation video sir we want more videos like this 👏

  • @rajashekar2952
    @rajashekar2952 2 года назад

    నాణ్యమైన చదువు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.అపుడే ఇవీ సాధ్యం...

  • @RAYALANASARAIAH3291
    @RAYALANASARAIAH3291 2 года назад

    ఎక్స్లెంట్ సార్... క్లాస్ రూమ్ లో విద్యార్థి కి బోధించినట్లు మా అందరికీ మంచి విషయాలు బోధిస్తున్నారు కృతజ్ఞతలు సార్ ...

  • @palivelasrinivasaraosriniv1474
    @palivelasrinivasaraosriniv1474 2 года назад

    మీకు శతకోటి వందనాలు professor గారు

  • @Atlanta_Guy
    @Atlanta_Guy 2 года назад +8

    Thanks a lot, refilled my pen 🖊

  • @santhoshpulipati1624
    @santhoshpulipati1624 2 года назад +3

    Great motivational speech sir
    Set big goal Subconscious mind is working innerside😊

  • @rajum5453
    @rajum5453 2 года назад

    nenu you tube lo chusina videos lo chala best video idi... thnx guru garu for inspiring me..

  • @venkateshwerpeddi3179
    @venkateshwerpeddi3179 2 года назад +3

    Tq sir...mere maku inspiration...elanti videos enka cheyandee

  • @usenappaumesh444
    @usenappaumesh444 2 года назад

    Mind blowing sir..super sir

  • @ravindergoud375
    @ravindergoud375 7 месяцев назад

    Lovely sir. Very motivate, shared with my children

  • @krishnanaik1705
    @krishnanaik1705 2 года назад +2

    Good morning sir...melanti.vaaru.E Earth' paina puttadam .ma Life lo chesina manchi sukrutham..sir ..2021 lo kuda ...eentha pachi nigam matlade sir Ante Adi mere. This is real fact 🙏🙏🙏

  • @sandeeppaladugu354
    @sandeeppaladugu354 2 года назад

    Very nice one sire really inspiring

  • @PYRAMIDHEAD1051
    @PYRAMIDHEAD1051 2 года назад

    Fish Tank Philosophy-Dream big to Be big.
    Well said Prof...

  • @valapadasuchandraiah8395
    @valapadasuchandraiah8395 2 года назад +1

    అద్భుతంగా చెప్పారు సర్

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 2 года назад +2

    This is what I call "having skill set"
    A successful person has many set of skills,like a entrepreneur.

  • @shekharchhyd
    @shekharchhyd 2 года назад

    Well said.Sir.. Wonderful

  • @jayakrishnabhimavarapu7660
    @jayakrishnabhimavarapu7660 2 года назад +1

    Nijayitokudina mi matalu bagunnayi sir.

  • @anandsimma6727
    @anandsimma6727 2 года назад

    Motivational speech...... 👌👌🙏🙏🙏

  • @parusaramudu5101
    @parusaramudu5101 2 года назад

    సర్ ఇలాంటి వీడియోస్ మాతో పంచుకోవడం మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

  • @dwarapudivramanamurthy8986
    @dwarapudivramanamurthy8986 2 года назад +2

    Sir
    I usually watch your speeches
    For getting knowledge
    This is an extraordinary lesson sir
    Thank you sir

  • @prajeev6557
    @prajeev6557 2 года назад +2

    Really awesome 🥰 sir,,,
    Tqs for motivating and Inspiring 🔥

  • @sureshkumar-hk8ri
    @sureshkumar-hk8ri 2 года назад +1

    Blessed to listen an inspirational & outstanding analysis.

  • @srinuhero8336
    @srinuhero8336 2 года назад

    SUPER SIR... NICE VIDEO

  • @missionwithpraveenmandala9881
    @missionwithpraveenmandala9881 2 года назад

    Good job sir, Good video 👍👍👌👌👍👍🙏🙏🙏🙏🙏

  • @ESLDRILL
    @ESLDRILL 2 года назад +3

    Very inspiring, sir. Thank you very much for making this video.

  • @vinodkumarare3239
    @vinodkumarare3239 2 года назад

    You are inspiration to many, Sir.

  • @praveeng905
    @praveeng905 2 года назад

    Veryvery Inspiring video Sir.. everyone should have a goal ,,OtherWise Hard......

  • @bitlarajesh196
    @bitlarajesh196 2 года назад

    Superb words ,very inspiring thank u sir

  • @venkatarameshmalla
    @venkatarameshmalla 2 года назад +3

    Thank you Sir. You are always good orator and speak facts. 👍

  • @ramarajucharitabletrust1562
    @ramarajucharitabletrust1562 8 месяцев назад

    అభినందనలు సార్

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 2 года назад +2

    Sir
    This is one of the best and most useful video for young generations.
    Thank you.

  • @chandhukyasagalla3939
    @chandhukyasagalla3939 2 года назад

    సూపర్

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 2 года назад

    Excellent sir 👏👏👏

  • @madhusudhanaavutu6022
    @madhusudhanaavutu6022 7 месяцев назад

    Super Sir ! Meru

  • @shaikshajahan9906
    @shaikshajahan9906 2 года назад +1

    I wonder what a knowledge you have sir, I salute for your knowledge.

  • @muralipuvvada1894
    @muralipuvvada1894 2 года назад +2

    Sir.., what a amezing explanation... Salute sir🙏🙏🙏🙏

  • @babapatan6543
    @babapatan6543 2 года назад

    You are not only a politician,gernalist but also a good motivational speaker sir.

  • @dineshothamkumar
    @dineshothamkumar Год назад

    Pichekkicharu sir. Malli naa goal vypu inspire chesi odilipettaru. Andariki telisinave cheppina kontha mandhi chepthe baguntundi. Please continue doing this.

  • @chintamanoj8222
    @chintamanoj8222 2 года назад +1

    Hi sir. Every day social issues meda analysis chusi ,what is right and what is wrong ani ,oka idea kosam me videos chusthuntaanu.. but eeroju actual ga meeru stress chesi cheppe maatalu nannu vipareethamga motivate chesay sir. Younger generation ki meere golden path vesukune laaga, ilanti videos inka chaala cheyyandi sir. Guruvu entha prabhaavam chupinchagalado ,nirupincharu sir.

  • @karkasudhakar6332
    @karkasudhakar6332 Год назад

    Execellent sir 🙏

  • @vardhac
    @vardhac 2 года назад

    superb sir share mor videos for people

  • @santoshsantro5865
    @santoshsantro5865 2 года назад

    Sir best and nice video.

  • @venkatamanne2803
    @venkatamanne2803 2 года назад +1

    Thank you for the inspiring words sir.

  • @samiksha530
    @samiksha530 2 года назад

    Good morning
    Excellent vedio sir 🙏🙏🙏👋👋

  • @chebiyyamharikrishna2165
    @chebiyyamharikrishna2165 2 года назад +2

    Excellent Video Sir. Thank you very much for motivating me. Regards.

  • @srinivasreddyoruganti275
    @srinivasreddyoruganti275 2 года назад

    Great speech sir 🙏

  • @rameshgoddumari601
    @rameshgoddumari601 2 года назад +3

    Inspiring sir 🙏

  • @zakeerhussain5817
    @zakeerhussain5817 7 месяцев назад

    Super sir, Noted

  • @S_r_k_96
    @S_r_k_96 2 года назад

    బాగా స్ఫూర్తిని నూరి పోస్తున్నారు..

  • @nsumanreddy
    @nsumanreddy 2 года назад

    Very true, accept every word of yours

  • @Myassets440
    @Myassets440 2 года назад +2

    Good Evening Sir very good information very inspiring dedicated informative video Sir thank you so much Sir

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 2 года назад +2

    superb sir
    this is the most of the powerfull very motivational video sir .
    Thankyou sir .
    please to do like these video's sir.

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 2 года назад +5

    Sir, As you have said, I agree that we should have big ambition and we make our best efforts to achieve it. However, everyone is not mentally so strong not to slip into depression if it is unachievable. I feel that we should have ambition which is not easily achievable but should be difficult and achievable with all out efforts. We get immense satisfaction after achieving the target/ambition. Therefore the target should not be easy achievable but should be difficult to achieve. It is my personal experience too.

  • @bandarupellialekya242
    @bandarupellialekya242 2 года назад +2

    Life changing video sir!

  • @rajareddym586
    @rajareddym586 2 года назад

    Nice Sir .,

  • @PrimeProrealtyservices
    @PrimeProrealtyservices 2 года назад

    Motivation speech super

  • @periyava67
    @periyava67 2 года назад

    Good subject sir

  • @narendrakumarkoduru3857
    @narendrakumarkoduru3857 2 года назад

    బాగా చెప్పారు

  • @suresharukala6098
    @suresharukala6098 2 года назад

    Excellent sir

  • @DrVempalliGangadhar
    @DrVempalliGangadhar 2 года назад

    Great motivational speech sir

  • @mohammedimran9224
    @mohammedimran9224 2 года назад

    Thank you sir your highness in excellence👍

  • @nateshnatesh
    @nateshnatesh 2 года назад +2

    That's true sir, now gold fishes left in big ponds are a menace in us

  • @maharaghavendra5868
    @maharaghavendra5868 2 года назад

    Super sir I will 👍

  • @bayanabayana4266
    @bayanabayana4266 2 года назад +1

    Good your stori.

  • @pydirajumalleda248
    @pydirajumalleda248 2 года назад +1

    Yes sir please upload one video present ap situation

  • @yoganandhsesha7672
    @yoganandhsesha7672 2 года назад

    🙏 పాదాభివందనం 🙏 meeru me anubhavalu etlane panchukovali, meetho patu mana society lo thotivalla ki koda మీ జ్ఞానం పంచాలి అన్న మీ ఆలోచన అపూర్వం 🙏

  • @src4937
    @src4937 2 года назад +2

    Great video sir 👌

  • @PRAVEEN-KUMAR_M-298
    @PRAVEEN-KUMAR_M-298 2 года назад +3

    Tq u very much sir.