YS రాజశేఖర్‌రెడ్డికి నచ్చిన రోశయ్య జోక్: సమయస్ఫూర్తి విజయ రహస్యం|| How leaders excel in spontaneity?

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024

Комментарии • 137

  • @kondalrao5714
    @kondalrao5714 2 года назад +56

    అప్పుడు సభలు చాలా హుందాగా జరిగేవి సార్ ఇప్పుడు అవే సభలు బూతల సభలు గా మారాయి

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 2 года назад +31

    అయ్య, తమరి memory power కి , knowledge కి, సమయ స్పూర్తి కి HATS OFF

  • @TheRayappa
    @TheRayappa 2 года назад +16

    Great Collection sir. Proud to have a Telugu political analyst like you. Thank you

  • @user-vr4zf3mf7r
    @user-vr4zf3mf7r 2 года назад +1

    అద్భుతం సర్....మీ జ్ఞాపకశక్తి మహా సహస్రావధానులకు ఏమాత్రం తక్కువ కాదని మీ అనర్గళ ప్రసంగం ద్వారా అవగతమౌతుంది.

  • @vinodrczz
    @vinodrczz 2 года назад +2

    ఆసక్తికరమైన వీడియో!

  • @babubathula4975
    @babubathula4975 2 года назад +3

    సూపర్ సర్ చాలా తెలియని విషయాలు చెప్పారు,
    వీలైతే పూర్తిగా తెలుగు రాష్ట్రాల నాయకుల సంభందించిన విషయాలు చెప్పగలరు

  • @spnews337
    @spnews337 2 года назад +23

    రోశయ్య గారు ఇంకా అనేక జాతీయ నాయకుల చమత్కార సమాధానాలు ...తెలుసుకోవడం చాలా బావుంది ...

    • @vempatiprabhakararao1130
      @vempatiprabhakararao1130 Год назад

      Alsasasasasuuuufoddodyodyroyrdifuifuftduoijooooiifiridyiifffforofyfiuotffooojooooooooooooooooooooooiooooooodofidyfooojiooiofdduf7tfffirufidiidyfodfoifjoojkodioofsdofoufyuifdyuudfyffffiiirfifouuidififijjfjoioiooooiyouiiffdiffdifidifodidifydffdfifffiffiydodyoyyifofofifddffudufsiuusjifufdfidfiifsidfidfifyfidgiifuddodrdidffidifiikuudsiififiiififiiiifffffiddsififfiyrfiifffdfufurdjuidiirfuuiifktifufu7uuufuiffuuiuwueuyuuiuiffw7wjfwjffwhaufu😅

  • @simhadrinarayanarao7145
    @simhadrinarayanarao7145 2 года назад +25

    1962 లో జరిగిన యుద్ధం లో చైనా ఆక్రమించుకున్న మన దేశ భూభాగం గురించి ప్రధాని నెహ్రూ'ఆ భూభాగం ఒక మొక్క కూడా మొలవని , ఎందుకూ పనికిరాని ప్రాంతం. దానిని గురించి బాధ పడనక్కర్లేదు'.అన్నాడు. దానికి ఒక ప్రతిపక్ష నేత(శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాదు.శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1953, జూన్ 23 న మరణించారు) 'మీ తలమీద కూడా వెంట్రుకలు మొదలవడం లేదు కదా, దానినీ ఎందుకూ పనికిరానిదని వదిలేద్దామా' అన్నాడు.చాలామంది నాయకుల్ని గుర్తు చేశారు.ధన్యవాదాలు.

    • @sivaregunta8953
      @sivaregunta8953 2 года назад

      Ayana already video lo cheppindhi nuvvu malli cheppadamela?

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK 2 года назад

      @@sivaregunta8953 వాడు బిజెపి కుక్క. ఛాన్స్ దొరికితే నెహ్రూ పై గాంధీపై నెగెటివ్ గా ప్రచారం చేస్తారు... ఇప్పుడు సార్ చెప్పాడు కాబట్టి మళ్ళీ ఛాన్స్ దొరికిందని కామెంట్ చేసాడు బిజెపి ఐటి సెల్ కుక్క

    • @sivaregunta8953
      @sivaregunta8953 2 года назад

      @@IntrovertRahulRK oh ok

    • @simhadrinarayanarao7145
      @simhadrinarayanarao7145 2 года назад

      @@sivaregunta8953 పార్లమెంటు లో నెహ్రూ గారికి రిటార్ట్ ఇచ్చినది శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని నాగేశ్వర్ గారు చెప్పారు.అది తప్పు అని చెప్పటం నా ఉద్దేశం.

    • @simhadrinarayanarao7145
      @simhadrinarayanarao7145 2 года назад +1

      @@IntrovertRahulRKనా కామెంట్ లో నెహ్రూ గారి మీద నెగెటివ్ ప్రచారం ఏముంది!? మీకు అలా అర్థం అయిందంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదు.పార్లమెంట్ లో నెహ్రూ గారి మీద కామెంట్ చేసింది శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాదు అని చెప్పాను. అంతే తప్ప, నేను నెహ్రూ గారిని విమర్శించ లేదు.అందు చేత నేను బిజేపి కుక్కని కాదు, నాగేశ్వర్ కమ్యూనిస్టు కుక్క కాదు, మీరు మరొక పార్టీ కుక్క కాదు. నాకు బిజేపి మీద అంత గొప్ప అభిప్రాయం ఏం లేదు.

  • @drchallasarma5816
    @drchallasarma5816 2 года назад +1

    Excellent vedieo i saved it

  • @murthyk6944
    @murthyk6944 2 года назад +1

    Excellent 👍 sir

  • @maddulasriramachandramurth7216
    @maddulasriramachandramurth7216 2 года назад +2

    Excellent recollection sir. చాలా ఇన్ఫర్మేటివ్ వుంది. 🙏🏿🙏🏿🙏🏿

  • @mjwala1
    @mjwala1 2 года назад +1

    Excellent

  • @upendrasripadi8180
    @upendrasripadi8180 2 года назад +1

    చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సర్..

  • @wilsonn3789
    @wilsonn3789 2 года назад +2

    V v v nice dailaags, great leaders in our parliamentary India. Well said sir

  • @naveencheemala2652
    @naveencheemala2652 2 года назад +1

    నేను Regular ga మీ వీడియోస్ చూస్తూ ఉంటాను....మీ విశ్లేషణ చాలా బాగుంటుంది.. నాకు తెలియని విషయాలను నేర్చుకుంటాను ..Tnq sir...Jai hind...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Simham75
    @Simham75 2 года назад +1

    Very nice

  • @seenu9574
    @seenu9574 2 года назад +1

    Very Good Information

  • @sudhakarkanchi8291
    @sudhakarkanchi8291 2 года назад +1

    Nice sir chala viluvaina speech

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 2 года назад +1

    Nice sir

  • @sekhar4585
    @sekhar4585 2 года назад +4

    You enriched us all with this talk .

  • @nareshsirinomula1902
    @nareshsirinomula1902 2 года назад +3

    Super

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 2 года назад +1

    A nice talk

  • @santoshkumaryadagiri5829
    @santoshkumaryadagiri5829 2 года назад +2

    👌👌👌👌👌👌👌

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 2 года назад +2

    Wonderful vislation Nageswar garu..
    I like this way.

  • @mbsgrao400
    @mbsgrao400 2 года назад +1

    చక్కటి వాస్తవ విషయాలు

  • @ramarajupakalapati7183
    @ramarajupakalapati7183 2 года назад +1

    Thank you very much for making us to know about unknown interesting incidents .

  • @vankayaladhanajayarao4773
    @vankayaladhanajayarao4773 2 года назад +2

    Sir super sir

  • @osmankhan5607
    @osmankhan5607 2 года назад +2

    Baagundi sir

  • @ramakrishnaht7166
    @ramakrishnaht7166 2 года назад +9

    Too Good a collection of incidents. Highest research of facts and sharing with all. Nobody has ever touched this subject in #politics #news

  • @66652
    @66652 2 года назад +3

    Great words from🙏 GUNTUR Brodipet

  • @santoshkumaryadagiri5829
    @santoshkumaryadagiri5829 2 года назад +2

    Superb topic...

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 2 года назад +1

    బాగ చెప్పారు సార్‼️‼️

  • @tripdinkurl4142
    @tripdinkurl4142 2 года назад +2

    Great for sharing these details

  • @srilasya9462
    @srilasya9462 2 года назад +4

    రోశయ్య గారికి ఉన్న సమయస్ఫూర్తి గురించి చెబుతూ ఇలాంటి సమయస్ఫూర్తి నాయకత్వ లక్షణం అని ప్రొఫెసర్ గారు అంటున్నారు. కాని రోశయ్య గారు ముఖ్యమంత్రిగా సక్సెస్ కాలేకపోయాడు.

  • @prasadbsv5672
    @prasadbsv5672 2 года назад +1

    Good information and guidance to present politicians

  • @RAYALANASARAIAH3291
    @RAYALANASARAIAH3291 2 года назад +3

    Super sir

  • @nalink5898
    @nalink5898 2 года назад +3

    Good video sir

  • @mohammedhidayath7878
    @mohammedhidayath7878 2 года назад +10

    Good collection, would like to request you to do it on weekly basis that can show case the humour side of our politicians and people leaders🙏🏻

  • @narsimhalu
    @narsimhalu 2 года назад +1

    Excellent sir 🙏

  • @vaasuguttula3487
    @vaasuguttula3487 2 года назад +1

    Excelent sir

  • @puligaddanireekshanarao9049
    @puligaddanireekshanarao9049 2 года назад +2

    Thanks professor sir

  • @mbsgrao400
    @mbsgrao400 2 года назад

    Ok thanks

  • @dreammerchants1000
    @dreammerchants1000 2 года назад

    👏👏

  • @vikas4640
    @vikas4640 2 года назад +3

    Yes today roshaih gari Santapa meeting lo cheppadu..Naku baga nachindi..smashanam joke

  • @Pavanfittuber
    @Pavanfittuber 2 года назад

    Sir meeru chala baga chepparu. Appatlo unna nayakule chala baga undevaru, kasthina viluvalanu kapadukunela. Ippudu vilivalu evariki kavali, prathista evariki kavali, maku dabbu and padavi unte chalu evaru etu poina maku avasaram ledu ane vallu unnaru.

  • @thomaalaprasannakumari2118
    @thomaalaprasannakumari2118 2 года назад +17

    "చైనా ఆక్రమించిన భూభాగంలో గడ్డి కూడా మొలవదు. కాబట్టి పోతే పోనీ" అన్న నెహ్రూకి, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వేసిన ప్రశ్న "మీ బట్టతల మీద వెంట్రుకలు మొలవవు. కాబట్టి మీ తలకాయ పోతేపోని అనుకోగలరా?"

    • @nivingattamaneni9792
      @nivingattamaneni9792 2 года назад +2

      Mari..Shyam Prasad Mukherjee..followers ayena BJP.emi cheyyagaligaaru.. don't be blind hater..of anyone..no one is 100% perfect..

    • @namansaptapati2346
      @namansaptapati2346 2 года назад

      @@nivingattamaneni9792 perfect fit reply 🎉🎉🎉

  • @ramaakrishnabhanuathi42
    @ramaakrishnabhanuathi42 2 года назад +3

    Present leaders and politicians should really learn a lot from these dignified behaviour of loder generation, esp, while holding their offices.

  • @anumanchisrinivasachakrava4230
    @anumanchisrinivasachakrava4230 2 года назад

    చ్యాగి అన్నారు - నెహ్రు గారిని

  • @hemanthchary612
    @hemanthchary612 2 года назад +1

    That is Indiragandhi... Iron lady

  • @Drkp23
    @Drkp23 2 года назад +13

    Unfortunately these type of mature comments not seen in nowadays politics…. What you see is scolding each other and using very bad words…

  • @1abhinay
    @1abhinay 2 года назад

    Super sir Roshaiah garu

  • @sevenhillshills6162
    @sevenhillshills6162 2 года назад

    Good speech

  • @jayanthkumardunna4983
    @jayanthkumardunna4983 2 года назад +2

    మీరు చెప్పిన నెహ్రూ ప్రకటన పై comment విషయంలో details మళ్ళీ ఒకసారి చూడండి. శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన comment కాదని అనుకుంటున్నాను.

  • @ramaakrishnabhanuathi42
    @ramaakrishnabhanuathi42 2 года назад +2

    There are very few young politicians who exhibit these qualities these days

  • @zaheershaiknet
    @zaheershaiknet 2 года назад +2

    ఆలా చెప్పింది .... రామ్ ధారి సింగ్ దినకర్ కదా సర్ .
    ఆలా అని కుమార్ విశ్వాస్ చెప్తే విన్నాను !

  • @pavankumar-tm6lw
    @pavankumar-tm6lw 2 года назад

    Good

  • @syamkumar8896
    @syamkumar8896 2 года назад

    Good video

  • @gamergirls546
    @gamergirls546 2 года назад

    Beautiful sayings of NAGESWARA RAO

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 2 года назад +1

    👍

  • @dev.6654
    @dev.6654 2 года назад +9

    చేబదులు అప్పును నమోసిగా పీలయ్యి రోశయ్య గారు అసెంబ్లీలో ప్రశ్నించారు? అలాగైతే అప్పులు మీద బతుకుబండి సాగిస్తున్న ఆంధ్ర పరిస్థితి ఏంటో?😀😀😀

  • @rangamsetty6691
    @rangamsetty6691 2 года назад +3

    ఆచార్య, మీరు తప్పు చెప్పారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు 1953 లో కాశ్మీర్ లో చనిపోయారు నిర్భంధములో. ఆ మాట అన్నది అటల్ బీహారి వాజపేయి గారు.

  • @srinudondeti728
    @srinudondeti728 2 года назад +1

    Every one use Y. S name some of them Situvation demands,, some people wantdly

  • @abbasali-kw1pp
    @abbasali-kw1pp 2 года назад

    Correct

  • @prakashagencies9541
    @prakashagencies9541 2 года назад

    జోకులుగుడా తమరిదంతా ఏడుపేగా సామీ

  • @andhrachaitanya9575
    @andhrachaitanya9575 2 года назад +1

    నెహ్రూ బట్టతల మీద కామెంట్ చేసింది రామ్మనొహర్ లోహియా అనుకుంటున్నాను.ఒకసారి వెరిఫై చేయమంతున్నను.

  • @Midhunchowdary
    @Midhunchowdary 2 года назад +2

    Professor intelligently tagged YSR so Jagan Reddy followers should learn how to speak instead of foul language !!

  • @meghasandesam
    @meghasandesam 2 года назад

    Ippudu asalu evaru leremo

  • @freeeducation5906
    @freeeducation5906 2 года назад

    Baboi😊

  • @bollushashikanth9999
    @bollushashikanth9999 2 года назад

    Keka

  • @srinudondeti728
    @srinudondeti728 2 года назад +1

    Manci pani ki use chesthe,,, emi chesina tappu ledu

  • @subhashrajivinu8785
    @subhashrajivinu8785 2 года назад

    👏👌🙏🙏🙏

  • @venkatraghu5696
    @venkatraghu5696 2 года назад +2

    Naku Baaga nachcina Joke 2010 Rosaiah garu CM ga unnapudu, Oppostion leader CBN garu undey varu Oka press conference lo CBN garu chepparu na CM period lo billgates, Bill Clinton vacharu Hyderabad ani apudu Rosaiah garu Counter em icharu Vallu ikkada ki vachindhi Urine poyadaniki kani Sattire veysaru 😂

  • @sudeshnaaravapalli5149
    @sudeshnaaravapalli5149 2 года назад

    Meeru chepthunte chala present ga anipinchindi sir, kani present intha dignified ga lekapovatam badha ga vundi

  • @vishnuvardhanreddy1480
    @vishnuvardhanreddy1480 2 года назад +1

    Sir please speak about Divya Kasi and Bhavya Kasi event

  • @muralikrishnamrajukalidind6000
    @muralikrishnamrajukalidind6000 2 года назад

    National Level. Please Transliiterate

  • @prasannaboreddy
    @prasannaboreddy 2 года назад +1

    Sir, let me know your analysis on Justis Chandru on AP High Court…

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 8 месяцев назад

    Not three weeks as it was four months period.

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 2 года назад

    చైనా దురాక్రమణకు గురైన భూభాగం విషయంలో ఆ మాట అన్నది అప్పటి పార్లమెంటేరియన్ ఓ.పి త్యాగి గారు వ్యాఖ్యానించింది.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కాదు.కాని నెహ్రూ గారి తలను గురించి కాదు.తన బట్టతల గరించి.

  • @kalthianji9998
    @kalthianji9998 2 года назад +1

    Sir indian cricket lo rifts between kohli and bcci meeda video cheyyandi sir

  • @srinudondeti728
    @srinudondeti728 2 года назад +1

    Sir,, education,, hospital needs,, pranalu kapadali annuukunna ppudu edi tappu kadu,,,

  • @rajunanda7926
    @rajunanda7926 2 года назад +2

    Background change cheyandi.... Kallaku ibbandi ga undi

  • @ravikumarpamidi7643
    @ravikumarpamidi7643 2 года назад +1

    Sir, please do not forget to quote Pilu Modi.

  • @vattimillipadminivineetha214
    @vattimillipadminivineetha214 2 года назад

    AA rojlu golden days sir ipudunna political leaders worrest

  • @mjkranthi6902
    @mjkranthi6902 2 года назад

    Sir, please make an another video about #MAHABHARAT...
    we are awaiting for it.

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 2 года назад +2

    మనం మనం.. వైశ్యులం.. రోశయ్య, గాంధీ, మీరు, మనం.. ఒకరిని ఒకరు పోగుడుకోవాలి.. సమర్ధించు కోవాలి.. శహభాస్ ప్రొఫెసర్ గారు..

  • @memories2021
    @memories2021 2 года назад

    😂😂 good joke

  • @remalliboby6357
    @remalliboby6357 2 года назад

    Rassia Ukraine video cheyyandi plz

  • @mummidimanibabu8433
    @mummidimanibabu8433 2 года назад

    Parker solar probe meeda vedio cheyyandhi sir

  • @srinivasaraopabbisetty3777
    @srinivasaraopabbisetty3777 2 года назад

    Pramod Mahajan death is due not due to murder?

  • @vvbathula
    @vvbathula 2 года назад

    Hates off to your knowledge

  • @vijaykumar-hv2gu
    @vijaykumar-hv2gu 2 года назад

    Rodiaiah garu.. Arun kumar garu.. Mari Rajasekar reddy pakana garu Le de???

  • @kundurujaganmohanreddy7241
    @kundurujaganmohanreddy7241 2 года назад

    It was not Mukharjee. Mukharjee was no more by that time. It was Minu Masani completelybald headed.

  • @mohammedfasiuddin2790
    @mohammedfasiuddin2790 2 года назад

    Not shyamaprasad Mukherjee,Ferozegandhi?
    Not young Turks ,young Tugs?

  • @rangamsetty6691
    @rangamsetty6691 Год назад

    ఒకసారి check చెయ్యండి. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1953 లో కాశ్మీర్లో మరణించాడు. 1962 లో చైనా.బహుశా atalji ఈ కామెంట్ చేసారేమో!

  • @srishilamyadav8976
    @srishilamyadav8976 2 года назад

    Undavalli nizayathi gala politician

  • @srinudondeti728
    @srinudondeti728 2 года назад

    Akali tho unnavadu ki Annam viluva telustundi,,, single rupee dorkani Varu ki telustudi appu value

  • @suryaraghavulukoduri2791
    @suryaraghavulukoduri2791 2 года назад

    I think pilumodi commented the Nehru on his bald head

  • @appalasurender6686
    @appalasurender6686 2 года назад

    Sir konchem certain time lo videos upload cheyyandi sir

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 2 года назад

    Not three week, three months.

  • @rajeshgonuguntla7679
    @rajeshgonuguntla7679 2 года назад +1

    Adi annadi Mukherjee kadu oka Congress mp.please correct it sir