పురాణ, ఇతిహాసాలలో ఇలాంటి విషయాలు మీలాంటి వారు వాస్తవిక ప్రపంచానికి అన్వయించి ఎంతోమంది సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పగలరు. 👏 ఈ సక్తుప్రస్తుడి జీవితం ప్రాతస్మరణీయం 🙏
మీరు చెప్పిన ఈ కధ నేటి తరం తెలుసుకోలేక పోయింది వారు అభ్యసించిన చదువులో అటువంటి అవకాశం లేక పోవటం వలన. మీ లాంటి వారు పూనుకొని కనీసం భవిష్యత్ తరాలకు ఇటువంటి జ్ఞానం అందించే విద్యా విధానం కోసం పాలకులను వప్పించే విధంగా కృషి చేస్తే ఈ సమాజం కు మీరు మేలు చేసిన వారు అవుతారు. 🙏
ఒక నీతి కథను.. అతి సూక్ష్మమైన ధర్మాన్ని.. అతి సున్నితమైన భావంతో.. నేటి సమాజానికి అర్థమయ్యే రీతిలో.. చక్కగా వివరించారు.. ఇలాంటి నీతి కథను.. ప్రజలందరికీ వినిపించిన మీకు నా హృదయపూర్వక🙏🙏🙏🙏🙏
మీ వీడియో బాగుంది ఉన్నదాంట్లోనే దానం చేయడం అనే అంశం కూడా ఇందులో దాగి ఉంది ఇతరులకు సహాయం చేయాలంటే కోటీశ్వరులే కావలసిన అవసరం లేదు మనకున్న దాంట్లో నుండి కూడా ఇతరులకు సహాయ పడవచ్చు అని దానగుణాన్ని ఇందులో నుండి మనం గ్రహించవచ్చు అని నా అభిప్రాయం
సార్. మన భారత రామాయణ ఇతిహాసాల లో వున్న ఇటువంటి దృష్టాంతాలు మాలాంటి వారికి ముఖ్యంగా యువతకు మార్గదర్శకాలు అవుతాయి కాబట్టి మీ వీలుని బట్టి అప్పుడప్పుడు మా అందరికీ తెలుపగలరు. 🙏🏿🙏🏿🙏🏿
నాస్తిక వాదం.నుండి ఆస్తిక వాదా నికి మారినందుకు మీకు ధన్య వాదాలు, మన దేశ సంస్కృతి ,వేదాల గురించి తెలపండి.సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది వేదికల పై చెప్పండి
Interesting story sir 👍👍ur narration 👍👍goes into mind n heart....letz hope ppl changes with jonnapindhi kadhaa 👍👍.... history evidence ఉందా, నిజం గా జరిగిందా అని ఎవరో అన్నారు..... ఎప్పుడో వేల లక్షల సవస్త్ర కాలం......ఈ 20 years లోనే ప్రపంచo ఎంత మారింది....ఈ కాలం పిల్లలు, మనకి cellphones, tv, ac, water heater, cab, multiplex , హైటెక్ building, gas, fan etc (atleast in 70, 80, 90 )లేవు అంటే అర్చర్యపోతారు, నమ్మరేమో.....(మరి ఉన్నాయా, లేవుగా).... (Hope u got my point)
Sir, This story was read by me in Telugu Chandamama. You have given a fine elucidation to the story in the present day context of hedonism and vanity of current generation.
ప్రొఫెసర్ జీ! నీము ఈ వీడియో ద్వారా, మీలోని మరో పార్ష్వాన్ని చూస్తున్నా. ఏప్పుడూ మిమ్ములను విమర్షించే నీను, మీకు నమస్కరిస్తున్నా. ఓ సలహా......కమ్యూనిజాన్ని వదలండి. ప్లీజ్..... మీకు సూటవట్లేదు.
పురాణ, ఇతిహాసాలలో ఇలాంటి విషయాలు మీలాంటి వారు వాస్తవిక ప్రపంచానికి అన్వయించి ఎంతోమంది సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పగలరు. 👏
ఈ సక్తుప్రస్తుడి జీవితం ప్రాతస్మరణీయం 🙏
ఈనాటి సమాజంలో జరుగుతున్న వ్యవహారాలు విశ్లేషణకి అనర్హం. మీరు ఇప్పుడు చేస్తున్న పురాణేతిహాసాల విశ్లేషణ నేటి సమాజానికి అత్యవసరం. ధన్యవాదాలు
ఎంత గొప్పగా చెప్పారు సార్. ఇలాంటి మంచి కథలు మీ నోటా నుంచి రావాలి. పెద్దలు...
Vaadu cheppedi endii naa atulu. Jagan gaadi christian modda chiki chiki modda chikipoindu.
Good ethic for people life.
నమస్కారం సార్ మీరు సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఇతి వృత్తంలు తెలియజేస్తే ప్రజలకు కాస్తయినా జ్ఞానం కలుగుతుంది అని నా అభిప్రాయం 🙏
gnanam kalagalisindi rajakiya nayakulaku.
@@LuckyLucky-om3cc prajalaki gnanam vunte rajakeeyalu itla vundavu..Prajalu chesthe ne politicians
@@devk1606 prajalu okka manishi daggaraku velli neev maku nayakudav kavali ani adagaru.
evado okkadu prajala daggaraku vachi kalu vellu pattukuni poltician avthadu.
prajalu nammi gelipistaru gnanam vachi vodistaru.
@@LuckyLucky-om3cc Agreed...But people first corrupt aipoinru mana country lo alantappudu politicians nundi neethi yela expect cheyyagalam
@@devk1606 polticians dobulu kontha mandi weeknes chusi isthunnaru andariki khadu.
ippudu prajalu evaru dabbulu ichina teesukuni valla istamu unna vallaku vote vesthunnaru.
huzurabad lo entha dabulu ichina TRS nu vodincharu.
ఆర్భాటాలకు పోయి అతిగా ఖర్చుపెట్టి గొప్ప అనిపించుకావాలని అనుకునే వారికి పెద్ద డిస్పాయింట్ మెంట్ ఈ మహాభారతం లో ఉన్న చిన్న నీతి కథ.
మీరు చెప్పిన ఈ కధ నేటి తరం తెలుసుకోలేక పోయింది వారు అభ్యసించిన చదువులో అటువంటి అవకాశం లేక పోవటం వలన. మీ లాంటి వారు పూనుకొని కనీసం భవిష్యత్ తరాలకు ఇటువంటి జ్ఞానం అందించే విద్యా విధానం కోసం పాలకులను వప్పించే విధంగా కృషి చేస్తే ఈ సమాజం కు మీరు మేలు చేసిన వారు అవుతారు. 🙏
ఒక నీతి కథను..
అతి సూక్ష్మమైన ధర్మాన్ని..
అతి సున్నితమైన భావంతో..
నేటి సమాజానికి అర్థమయ్యే రీతిలో..
చక్కగా వివరించారు..
ఇలాంటి నీతి కథను.. ప్రజలందరికీ వినిపించిన మీకు నా హృదయపూర్వక🙏🙏🙏🙏🙏
అద్భుతమైన కథను అందించారు....
మీరు మహా జ్ఞాని...
ఇలాంటి వాటికి తక్కువ VIEWS వచ్చినా...
సమాజానికి భవితరానికి అందించిన వారవుతారు. 👍🙏
స్ఫూర్తిదాయకం... మరింత ఆశిస్తున్నాను..
నిజంగా ఎంత గొప్పగా చెప్పారు సార్ వ్యాసమహర్షి చెబితే విన్నంటుంది ఇప్పుడు తరంవారు కి.ఇది.చాల.అవసరం.సమాజం ఇతం కోరే.మీరు చప్పటం చాలా సంతోషం ధన్యవాదాలు 🙏🙏
మీ వీడియో బాగుంది ఉన్నదాంట్లోనే దానం చేయడం అనే అంశం కూడా ఇందులో దాగి ఉంది ఇతరులకు సహాయం చేయాలంటే కోటీశ్వరులే కావలసిన అవసరం లేదు మనకున్న దాంట్లో నుండి కూడా ఇతరులకు సహాయ పడవచ్చు అని దానగుణాన్ని ఇందులో నుండి మనం గ్రహించవచ్చు అని నా అభిప్రాయం
సార్..
ఇలాంటి విలువైన కథలను నేటి సమాజానికి అందిస్తున్నందుకు ధన్యవాదాలు.. 🙏
ఎంతో గౌరవం మీపై పెరిగింది ఎప్పుడో ఉషశ్రీ గారిమాటలు.
Yes 🥰
భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో ఈ కథ ద్వారా తెలుస్తోంది. 🙏🌹🌼🌹.
ఓ హిందూ మేలుకో నీ రాజ్యం కోసం ఎదురు చూస్తున్న. జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ పరమాత్మ
జై బీజేపీ జై చిరంజీవ జై హింద్
భారత్ మాతా కీ జై
చాలా మంచి కథ సర్
అద్భుతమైన విశ్లేషణ.నీతిని గ్రహించటానికి దేనినైనా ఆదర్శంగా స్వీకరించవచ్చుననేది గొప్ప విషయం.
Nice video sir.elantivi marikonni cheyandi sir
నేటి భారతావని ప్రజలకు, నాయకులకు కనువిప్పు కలిగించే కథ.
This story always inspires me poor Brahmin name was sathuprastudu . This story is taken from srimad bhagavatam
Once in a while a topic like this from a person of different field will definitely an enaramous effect on masses.
Thanks to prof garu.
పెద్దలు మీరు ఇలాంటివి చెపుతూ ఉంటే చాలా బాగుంది సార్,పురాణాల్లో ఉన్న మంచి మంచి కథలు దయచేసి చెప్పగలరు 🙏🙏
Sociology buatifulll.....thank you sir
మీరు గొప్ప వారు సర్
మీకు నేను నమస్కారం తెలుపుకుంటున్నాను సర్
కుళ్ళు సమాజానికి కనువిప్పు ఈ కథ.... ధన్యవాదాలు గురూజీ.
Na moddem kadu
V@du guruji endira.
రాజకీయ విశ్లేషణల కంటే ,నేటి సమాజం మంచి నడవడికకు పురాణ కథల విశ్లేషణ అత్యద్భుతంగా వుంది.నాగేశ్వర్ గారికి ధన్యవాదములు.
రాజకీయాలకి దూరంగా అద్భుతమైన కథలకి దగ్గరగా
Great story sir
Sir దరిద్రపు మనుషులకు ఇంత ఆలోచన ఉన్నా 1% కూడా వాడరు, ఇదే నిజం. మీకు తెలియనిది ఏముంది sir🙏,
Excellent 👌 sir
Prof. Garu. Meeru. Elantee. Moral. Vilvalu. Gala kathalu. Rmyana. Maha. Bartamlo nundee. Chapandee
👌సూపర్ ప్రొఫెసర్ సర్ I LIIKE this kind of vidios from you, thank you, sir
సార్. మన భారత రామాయణ ఇతిహాసాల లో వున్న ఇటువంటి దృష్టాంతాలు మాలాంటి వారికి ముఖ్యంగా యువతకు మార్గదర్శకాలు అవుతాయి కాబట్టి మీ వీలుని బట్టి అప్పుడప్పుడు మా అందరికీ తెలుపగలరు. 🙏🏿🙏🏿🙏🏿
Excellent moral story sir.
Nageshwar Sir good morning,joñna pindikatha adbhutham jayaho Nageshwar Sir
స్ఫూర్తిదాయకమైన కథ 👍❤️👍🙏🙏🙏
SUPER SIR
హైందవ ధర్మం లోని పురాణాలు అనగా ఈ దేశ చరిత్రలో వున్న విషయాలలో వున్న భావాన్ని బాగా చెప్పారు.
🙏సంతోషం. ప్రవచనం బాగాచెప్పారు. Big relief..
Great sir meeru
చాలాబాగుంది. సార్
Jai JanaSena Jai Hind
Really nice to hear these stories
అద్భుతంగా ఉంది
Best message, God bless you sir
నేటి సమాజానకి ఇవి చాల అవసరం.... రాజకీయాలు చెప్పడానికి కుల సంఘాలు చాలా ఉన్నాయి
Excellent narration sir thank you
మీకు hats off sir.
Responsibilities ni gurthu chese good story sir .
Sir miku dhanyavadalu elaanti episodes enka cheyandi sir
Fine..Story...Sir..
Jai Maha Bharath
ఇది చాలా గొప్ప నీతి కథ మన ప్రజలందరూ ఈ విషయం తెలియాలి
🙏🙏🙏 miku ani vandhanalu petina thakuva
Super sir
నాస్తిక వాదం.నుండి ఆస్తిక వాదా నికి మారినందుకు మీకు ధన్య వాదాలు, మన దేశ సంస్కృతి ,వేదాల గురించి తెలపండి.సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది వేదికల పై చెప్పండి
Chala bagundi
ప్రొఫెసర్ గారూ మీకు హ్యాట్సాఫ్. మీరు మహాభారత కథను అందించిన తీరు చాలా బాగుంది.
చాలా..అద్భుతమైన...కధ...గురువు.గారు...
అయ్యా అద్భుతమైన వాఙ్మయం తో మా మనసులని కదిలించారు🙏🏻
నేటి యువత కోసం మంచి సందేశం 👌👌
Interesting story sir 👍👍ur narration 👍👍goes into mind n heart....letz hope ppl changes with jonnapindhi kadhaa 👍👍.... history evidence ఉందా, నిజం గా జరిగిందా అని ఎవరో అన్నారు..... ఎప్పుడో వేల లక్షల సవస్త్ర కాలం......ఈ 20 years లోనే ప్రపంచo ఎంత మారింది....ఈ కాలం పిల్లలు, మనకి cellphones, tv, ac, water heater, cab, multiplex , హైటెక్ building, gas, fan etc (atleast in 70, 80, 90 )లేవు అంటే అర్చర్యపోతారు, నమ్మరేమో.....(మరి ఉన్నాయా, లేవుగా).... (Hope u got my point)
Manchi Neeti katha chepparu
Nice message sir
మీరు గొప్ప వారు సర్
మీకు నేను నమస్కారం తెలుపుకుంటున్నాను సర్
మనస్సుకు హాయిగా ఉంది
మహాభారతం మొత్తం చూసా ,యుద్ధం తరువాత చూడలేదు.
Thank you sir
కమ్యూనిస్ట్లు మీ నుంచి నేర్చుకొవాలి. అప్పుడే ఇండియా బాగుపడుతుంది
Sir,
This story was read by me in Telugu Chandamama. You have given a fine elucidation to the story in the present day context of hedonism and vanity of current generation.
చాలా బాగుంది సార్ "జొన్న పిండి" కధ. తరాలు మారిపోతున్నాయి. కానీ పాత తరం వాళ్ళు చెప్పినా, వినేవాడు లేడు. అవన్నీ కాలగర్భంలో కలిసిపోవలసిందే.
Vinedaadu kaadandi, laakkoni theesukuntunnaaru
Jai srimannaryana 🙏🙏
ఈ కథ గత కొద్దికాలం క్రితం తెలుగు పాఠ్య పుస్తకం లో ఉండే. తరగతి సంవత్సరం గుర్తులేదు. ప్రొఫెసర్ గారు మంచి కథ ను మళ్ళీ వినే అవకాశం ఇచ్చారు. ధన్యవాదములు
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏
కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న నాగేశ్వర్ రావు గారి లో ఇంత మార్పు ఏమిటో.
ప్రొఫెసర్ జీ!
నీము ఈ వీడియో ద్వారా, మీలోని మరో పార్ష్వాన్ని చూస్తున్నా.
ఏప్పుడూ మిమ్ములను విమర్షించే నీను, మీకు నమస్కరిస్తున్నా.
ఓ సలహా......కమ్యూనిజాన్ని వదలండి. ప్లీజ్.....
మీకు సూటవట్లేదు.
communisam sir ku jivanopadi adi vaddaladu.
Communisim lo vunna tappu yemiti?...
Communists manavatavadulu. Pedavadiki melu jarigite variki happy.
అన్న అతను కమ్యూనిస్టు పార్టీ కాదు ప్లీజ్ అర్ధం చేసుకోండి
అద్భుతమైన విశ్లేషణ సార్ 🙏🙏
Sir, you are Vidura for this 21st century society.🎉
Thank you sir..
Thank you
Sir excellent story sir 🙏🙏🙏🎉
Thanks sir
Wow 🔥
అయ్యా తమరికి ధన్యవాదాలు🙏
పిట్ట కధ కి గుర్తింపు
Excellent sir
Sir, now a days youth required this moral stories, we appreciate your efforts and excepting more such stories
గరికిపాటి నాగేశ్వర్ గారికి 🙏
very intense message with deep meaning
thanks for shaking our minds!
Very good explanation
🙏🙏🙏🙏
మీ వీడియోలు ట్రెండు ప్రకారము ఉంటున్నాయి.
ఓ కమ్యూనిష్ఠు మారిన వేళ ఇది.
ప్రొఫెసర్ గారు ఇన్ని రోజులు ఎక్కడికి పోయింది. ఈ హిందుత్వ కథలు. ఇప్పుడు నోరు బాగా లేస్తుంది. దీనికి కారణం చెప్పవా
Marvelous Sir Professor garu
👍👍🙏🙏
Lot of people told us these stories but you are the one live with these principles hence I love to listen and learn more from you.
Very informative and useful for next generation to follow our ethics and morals
మీరు ఏ విషయం చెప్పినా చాలా అధ్భుతంగా చెప్తారు..
బాగా చెప్పారు సార్. Thank you.
Sir, Excellent.
Super 👌 sir🙏🌹
Good story sir
👌👌👌👌👌
Sir 🙏 good massage for dedicated & good relationship sir
Wonderful story Sir, thanks for telling us
మీరు చెప్పిన ఈ పాఠం మహాద్భుతం మీకు నా ధన్యవాదాలు