షాపింగ్ కు వెల్తున్నారా, రామాయణంలోని ఆ కథ గుర్తుంచుకోండి ||Ramayana story that helps in many ways||

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • షాపింగ్ కు వెల్తున్నారా, రామాయణంలోని ఆ కథ గుర్తుంచుకోండి || Ramayana story that helps in many ways ||

Комментарии • 310

  • @telusukondamu
    @telusukondamu Год назад +59

    రామాయణాన్ని నిత్య జీవితానికి అన్వయించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.

    • @vijayabhaskarareddysingare7879
      @vijayabhaskarareddysingare7879 Год назад

      చాలా బాగా విశదీకరించారు/అన్వయించారు. చాలాచాలా దన్యవాదములు.

    • @satyanarayanakosiru8095
      @satyanarayanakosiru8095 6 месяцев назад

      5455​@@vijayabhaskarareddysingare7879

  • @Incredible_India_123
    @Incredible_India_123 Год назад +38

    మీరు రామాయణం లో ఉన్న సంఘటనలు ఉటంకించారు.చాలా సంతోషం.

    • @gadilanaveenkumar
      @gadilanaveenkumar Год назад +2

      కొంత మంది సిర్ ని నాస్తికుడు హిందూ వ్యతిరేకి అని నిందిస్తున్నారు... దద్దమ్మలు

  • @gmallikarjunudu1807
    @gmallikarjunudu1807 Год назад

    ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గారు
    నమస్కారం.షాపింగ్ మాల్ గురించి
    బహు చక్కని విశ్లేషణ చేస్తూనే,రామాయణంలోని
    మాయలేడి కథను సందర్భోచితంగ
    ఉదహరిస్తూ,తద్వారా కోరికకు,వ్యామోహానికి తేడా చెప్పడం,వ్యామోహం వలన కలిగే
    దుష్పరిణామాలు చెప్పడం,
    ఇలాంటివి తెలుసుకోవడానికి
    అనేక గ్రంథాల,సాహిత్యాల పఠనం
    అవసరం ఉన్నదని చెప్పడం
    అభినందనీయం.

  • @srikotit5024
    @srikotit5024 Год назад +27

    చాలా మంచి విషయం చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు ఈ మాటలు మా జీవితాలకు చాలా ఉపయోగపడతాయి

  • @mymailwas6
    @mymailwas6 Год назад +31

    నాగేశ్వరావు గారు మీరు చెప్పేది 100% నిజం నాకు చాలా బాగా నచ్చింది

  • @edigatswamy4387
    @edigatswamy4387 Год назад +7

    Super sir రామాయణం, మహాభారత కథలతో మానవ జీవితాలను విశ్లేషణ చేసిచెప్పారు ఇలాంటివి మరికొన్ని చెప్తే బాగుంటుంది sir

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 Год назад

    చాలా మంచి విషయం చెప్పారు కాస్త క్లుప్తంగా ఉంటే ఇంకా బాగుండేది.

  • @palgunarao6620
    @palgunarao6620 8 месяцев назад

    జిడ్డు కృష్ణ మూర్తి గారి జీవిత విశేషాలు, వారి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు తెలియజేయగలరు

  • @sureshbootukuri6664
    @sureshbootukuri6664 Год назад +10

    చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు.

  • @radhakrishnapasala1029
    @radhakrishnapasala1029 Год назад +9

    చాలా బాగా చెప్పారు. Sir. ప్రతి Sunday ఇటువంటి అంశాలను చెప్పండి.sir.

  • @nagaseshukonduru2295
    @nagaseshukonduru2295 Год назад +51

    రాజకీయ విశ్లేషణ లేకుండా నిజ జీవితానికి సంబంధించిన విశ్లేషణ చాలా బాగుంది. కానీ తెలుగు రాష్ట్రాల కమ్యూనిస్టులకు రామాయణం మహాభారత కథలు చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టండి.

    • @Tank.3d
      @Tank.3d Год назад

      ఇపుడు దేశాన్ని సంక నాకిస్తుంది కమ్మ్మి లు కాదు...అంధ భక్తులు....😎

    • @krishnankuttykrishnan9817
      @krishnankuttykrishnan9817 Год назад +3

      కామ్యూనిస్తులను మార్చటం ఆ దేవుడు తరం కాదు 😂

    • @dondlasivaiah4793
      @dondlasivaiah4793 Год назад +1

      నాగేశ్వరరావు కమ్యూనిస్టు కదా అయినా మార్చిన కదా దేవుడు ఎందుకు రాడం ???

    • @venkatv6262
      @venkatv6262 Год назад +1

      First meru marandi taravata vallu me line lo vastrau

    • @nskchaitanya1513
      @nskchaitanya1513 Год назад

      Super bro 👌

  • @seshasai6849
    @seshasai6849 Год назад +2

    వ్యామోహం లో వున్న వారికి విచక్షణ కోల్పోతాము.
    భలే టాపిక్ సార్

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 Год назад +8

    చక్కగా చెప్పారు ప్రొఫెసర్ గారు 👍👍👍👏👏👏👏👌👌👌🤝🤝🤝🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @msailaja5178
      @msailaja5178 Год назад +1

      ruclips.net/user/constitutiontv
      మన భారత రాజ్యాంగం, మనము అందరమూ విందాం, మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.

  • @6569626689
    @6569626689 Год назад +13

    100% life lesson.
    Everyone need to understand. For me too it applicable..

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 Год назад +16

    Very good narrative sir. I studied in A.C.College, Guntur. My Telugu lecturer was Jandhyala Papayya Sastri (Karunasri) garu. He narrated the story 'Karna Kunthi Samvadamu' so well , touched our ❤️ Sweet memories Sir.

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu Год назад +13

    Sir,
    You are the one and only analyst, who has been analysing the best politely

  • @Satya_780
    @Satya_780 Год назад +3

    అద్భుతంగా చెప్పారు. "కోరిక తప్పుకాదు వ్యామోహం తప్పు " చాలా మంచి వాక్యం

  • @mahesh-jg3zx
    @mahesh-jg3zx Год назад

    Chala super ga cheparu sir. Neku Ramayanam chala sarlu vinnanu kani epudu ela alochinchale sir. Chala thank you sir

  • @krg1129
    @krg1129 Год назад +13

    నేను ఇలాగే ఆలోచ్చేస్తే నన్ను పిచ్చోడు గా చూస్తారు మా ఇంట్లో వాళ్ళు 😄

    • @Nagaraju-il9ed
      @Nagaraju-il9ed Год назад +1

      Yes..need to understand thr feeling too

  • @HTS21281
    @HTS21281 Год назад

    Sir meeru cheppindi 100%correct,

  • @sattisudharshan2172
    @sattisudharshan2172 Год назад +2

    రామాయణం, భారతం లో అన్ని ఉన్నాయి అందుకే అవి మహా కావ్యాలు ఐయినాయి

  • @sathishkorumilli6064
    @sathishkorumilli6064 Год назад

    Very nice sir...
    Just bow down

  • @vijayamohanreddy8744
    @vijayamohanreddy8744 Год назад

    WONDERFULLY explained....😃

  • @jaihind123
    @jaihind123 Год назад +2

    చాలా మంచి ఉదాహరణ చెప్పారు...ఇలానే మన గ్రంథాలలో ఎన్నో మంచి విషయాలు వున్నాయి..మీలాంటి వారు చెప్పడం మార్పుకు నిదర్శనం

  • @divakarj5955
    @divakarj5955 Год назад +1

    ప్రవరాఖ్యుడు

  • @chetankumar9939
    @chetankumar9939 Год назад +3

    ధన్యవాదాలు గురువుగారు

  • @satyanarayanarajubhupathir1088

    Wonderful message

  • @TarunKanthK
    @TarunKanthK Год назад +3

    ఇలా అన్ని కథలలో నీతులు నీ వెతుక్కుంటూ వెళితే
    పుష్ప, కెజీఎఫ్ సినిమాలలో కూడా చాలా బ్రహ్మాండమైన నీతులు కనపడతాయి
    జింక గడ్డి తినే scene నే shopping కి అన్వయిస్తే. ఈ చిత్రాలలో ఉన్న ఎన్ని సన్నివేశాలు ఎన్నెన్ని వాటికి అనువదించుకోవచ్చో నా ఊహకి కూడా అందడం లేదు. 🤷‍♂️

  • @sureshkumar-et9dj
    @sureshkumar-et9dj Год назад

    danyavadalu sir

  • @venkaselva
    @venkaselva Год назад +1

    Thanks so much sir...మీరు చాలా బాగా చెప్పారు sir...పురాణాలల్లో విషయాలను అనవయించుకుంటే మనుషులు నిజంగా గొప్ప స్థాయి కి వెళ్ళగలరు సార్...మీరు superb గా చెప్పారు సార్

  • @enagandulasatyam7007
    @enagandulasatyam7007 Год назад

    మీరు రామాయణం గూర్చి చెప్పడం సంతోషం కలిగింది మరియు ఆశ్చర్యం కలిగిస్తుంది

  • @sumathibilla6902
    @sumathibilla6902 Год назад

    Chakkaga chepparu andi

  • @syamasundararao3149
    @syamasundararao3149 Год назад

    In the present consumeristic world it is a very relevant lesson.

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 Год назад

    Sooper sir

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 Год назад

    కామరూపులు ఆహార నిద్ర భయ మైధునాలందు నిజరూపం పొందుతారు అనేది జీవితానికి అన్వయిస్తూ చూస్తే. మీరు చూడండి highly కల్చర్డ్ సోఫిస్తికేట్డ్ మనుషులు ఒక పబ్లిక్ ప్లేస్ లో గానీ buffet lo భోజనం చెయ్యడం గమనించండి ఇతరులకు జుగుప్స కలిగే విధం గా శబ్దాలు చేస్తూ కింద చుట్టూ పోస్తూ కొంతమంది తింటూ ఉంటారు. అలాగే నిద్ర లో వారి పడుకొనే విధం లొ గురక లో ఓ కుంభకర్ణుని తలపించవచ్చు. భయం కలిగినప్పుడు అత్యంత బేల లా ప్రవర్తించడం ఒ ప్రముఖ డేరింగ్ డాషింగ్ నటుని విషయంలో జరిగిందని పేపర్లలో చదివాము. జన బాహుళ్య ము లో అత్యంత రొమాంటిక్ గా పేరు పడ్డవారు శృంగారం లో శాడిస్ట్ లు క్రూరులు గా ప్రవర్తించిన విషయాలు వెలుగు చూస్తుంటాయి. కామారూపులు అంటే దేవతలు రాక్షసులు యక్షులు మాత్రమే కాదు. మర్యాద ముసుగు ధరించిన మానవులు కూడా పైన చెప్పిన నాలుగు సందర్భాలలో వారి నిజమైన ప్రవృత్తి బయట పడుతుంది అనే దానికి ఉదాహరణ గా పురాణాలు చెప్పాయి . Persona Ane veil or ముసుగు ధరిస్తారు ప్రతివారు అని కదా మానసిక నిపుణులు చెప్పేది

  • @bamamphilphdnirudhyogini9085
    @bamamphilphdnirudhyogini9085 Год назад

    గురువు గారు కోరిక కు వ్యామోహనికి మద్య వ్యత్యాసం ,అర్థం బాగా చక్కగా వివరించారు ,,,ఇది హిందూ మతాన్ని కించపరచాలని ఆయన ఉద్దేశం కాదు .....

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 Год назад

    మీ వివరణ బాగుంది . చక్కటి నీతి వున్నది . అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే......సీతమ్మ తల్లి పొరపాటున మాయాలేడి చూసి భ్రమ పడి ఆ లేడిని కోరటం అనే వ్యామోహం కంటే కూడ రావణాసురుడు నీచ సంకల్పంతో దుష్ట బుద్ధితో కోరకూడని కామ వాంఛతో సీతమ్మ తల్లిని కోరటం అనే వ్యామోహం వంద రెట్లు కాదు , వేయి రెట్లు కాదు , కోటి రెట్లు పెద్ద నీచ వ్యామోహం . ఈనాడు దేశంలో ఇలాంటి కోరకూడని నీచ వ్యామోహం వలననే ప్రతి రోజూ ఎంతోమంది అమాయక ఆడ పిల్లల జీవితాలు సర్వ నాశనం అవుతున్నాయి . మీ మాటల ప్రకారం చూసినా కూడ సీతమ్మ వారిది అమాయకంగా కోరిన కోరిక , కానీ దుష్ట రావణాసురుడిది కావాలని అన్నీ తెలిసీ కోరకూడనిది కోరుకున్న నీచ దుర్మార్గ వ్యామోహం . ఇటువంటి నీచాతి నీచ వ్యామోహం ప్రపంచానికి చాలా చాలా చాలా ప్రమాదం . జై శ్రీరాం ...జయ హనుమాన్...జయహో భారత్...వందే మాతరం ...

  • @ravishankarreddy2993
    @ravishankarreddy2993 Год назад +6

    Extraordinary analysis sir , make more videos like this sir. Hatsoff to your analysis and immense knowledge.

  • @kishorbabu7627
    @kishorbabu7627 8 месяцев назад

    Exllent sir ❤ u💐🙏🙏🙏

  • @krtunga-572
    @krtunga-572 Год назад +1

    స్రవరాఖ్యుడు, (ప్రవరాక్షుడు కాదు) మనుచరిత్రము అల్లసాని పెద్దన , 1974-75 లో పదవ తరగతికి పాదలేపము అనే పాఠం గా ఉండేది,

  • @daranani23
    @daranani23 Год назад

    షాపింగ్ అయితే ఓన్లీ మనీ మాత్రమే కానీ పెళ్లి సంబంధాలు అయితే ఒక అమ్మాయి జీవితం పోతుంది

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Год назад +3

    చాలా బాగా చెప్పారు ప్రొఫెసర్ గారు🙏🙏🙏

  • @viren317
    @viren317 Год назад +5

    Want more of this content! Missing it badly in the current world.

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 Год назад +2

    SIR, EXCELLENT COMPARISION OF RAMAYANA STORY WITH PRESENT LIFE STYLE AND SITUATIONS. NOW, INDIAN PEOPLES NEEDS RAMAYANA & MAHA BHARATHA PRINCIPLES & GUIDELINES ONLY.

  • @timepass-mr1ov
    @timepass-mr1ov Год назад +1

    పాత కొత్తల మేలు కలయిక.
    మివంటి విజ్ఞాన వంతులకు.
    ఇది సరిఅయిన సమయం.
    ఇలాంటివి చెప్పడానికి

  • @vijayagopalpotukuchi2336
    @vijayagopalpotukuchi2336 Год назад

    అద్భుత విశ్లేషణ. మీరు. ఇలాంటి మరిన్ని వి చేసి సమాజానికి మేలు చేయవలసిందిగా ప్రార్ధన

  • @saveindia3570
    @saveindia3570 Год назад

    nice information sir

  • @balakoteshwararao8369
    @balakoteshwararao8369 Год назад

    Super sir

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 Год назад +1

    సూపర్ సార్. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి చాలా చక్కగా చెప్పారు.

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 Год назад

    మర్యాద రామన్న భట్టి విక్రమార్క కథలు కూడా చెప్పండి

  • @venkataganesh5995
    @venkataganesh5995 Год назад

    Thanku sir

  • @sreenivasprathap8573
    @sreenivasprathap8573 Год назад

    Thanks sir

  • @kanalasudheer5837
    @kanalasudheer5837 Год назад

    సార్ జీవితానికి ఉపయోగపడే అంశాలు చాలా చెప్పారు థాంక్యూ

  • @ramnarayanakoora4386
    @ramnarayanakoora4386 Год назад

    You are 100% right sir

  • @nanna1355
    @nanna1355 Год назад +1

    Your really king ok knowladge apart from the subject.

  • @mohanrao5395
    @mohanrao5395 Год назад +1

    Jai Sri Ram 👍

  • @myexperimentschannel9357
    @myexperimentschannel9357 Год назад

    Inni rojukaki malla maa nageswar ni chuusthunnammm....tq ...continue dear ...atleast one vedio every week...please @😍😍😍😍

  • @sphani7010
    @sphani7010 Год назад

    Anthabaga chepparandi

  • @anuradhakatragadda6830
    @anuradhakatragadda6830 Год назад

    Well said Sir

  • @n.venkataramana9043
    @n.venkataramana9043 Год назад +1

    Very nice sir.
    But not expected this type of video.
    Request to this type of videos especially youngsters.👌👌

  • @randomblasts2580
    @randomblasts2580 Год назад

    సూడో సెక్యులరిజం కి genuine సెక్యులరిజం కి తేడా ని అర్దం చేసుకున్న నాగేశ్వరరావు గారికి అభినందనలు. communist అంటేనే హిందూ ధర్మంపై అవాకులు చెవాకులు పెలాలి అనే మూస ధోరణి నుంచి ఇదొక refreshing change 👍👌🙏

  • @sarsri7739
    @sarsri7739 Год назад +2

    Good story

  • @haasini4042
    @haasini4042 Год назад

    Super

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 Год назад

    చాలా మంచి మెసేజ్. ధన్యవాదములు సార్.

  • @Internalview44
    @Internalview44 Год назад +2

    నేను ఇవి చాలా విన్నాను చాలా తెలుసుకున్నాను కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ బిలియన్ డాలర్స్ సేల్స్ లో ఎందుకు కొని పడేసాను అంతే తర్వాత వాడిన తర్వాత నాకు అర్థమైంది నీ మోసపోయానని, 🥹😟😟

  • @ashokkumarmaloth2815
    @ashokkumarmaloth2815 Год назад

    Correct 💯% Sir

  • @tirumalaraosangam6329
    @tirumalaraosangam6329 Год назад +1

    Wonderful analysis.

  • @kondalreddy5965
    @kondalreddy5965 Год назад +1

    Every Sunday oka strory cheppandi sir, mana life ki anuvadinchukunevi.

  • @DrBRReddy-sp5uc
    @DrBRReddy-sp5uc Год назад

    Good moral useful to everyone. Great service to humanityr
    Dr.BRReddy

  • @RaviKumar-ht1hh
    @RaviKumar-ht1hh Год назад

    Sir, Thanks for your personality development videos

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 Год назад

    Sitamma talle, sitamma talle Abba vnulavnduga 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvnadham
    @kvnadham Год назад

    మంచి పోలిక జెప్పారు. చాలా సింపుల్ గా ఉంది. మన దృష్టి కి రాదు సాధారణంగా!

  • @venkatanarasimha8489
    @venkatanarasimha8489 Год назад +1

    nagi anna spr analsis...

  • @Sbrym
    @Sbrym Год назад

    Sir meeru 100p sathyam god bless u

  • @leelamohan1976
    @leelamohan1976 Год назад

    పురాణ కథలు జీవిత సత్యాలు. చాలా బాగా చెప్పారు సర్

  • @maruthiprasad7199
    @maruthiprasad7199 Год назад

    Ramayanam has many things to learn , but the one you explained is a new thing for me.
    I think sir , you has many such things to analyse for today's world.

  • @vivekanandaraju
    @vivekanandaraju Год назад

    కథ చాలా బాగుంది, సార్

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 Год назад

    Chala manchi message Icharu sir 👍👍👍

  • @sreedharkanugovi5563
    @sreedharkanugovi5563 Год назад

    Yes sir 100 PC correct. Include more such videos

  • @venkatadritellaboina8645
    @venkatadritellaboina8645 Год назад

    చాలా బాగా నచ్చింది

  • @manuvarma9102
    @manuvarma9102 Год назад

    Chala baga ardham ayyetlu cheppinaru sir thank you🙏

  • @kinnerasani3159
    @kinnerasani3159 Год назад +12

    అయ్యా! నమస్కారం.
    నేను చెన్నై లో పని చేస్తున్న. ఇక్కడ మన తెలుగు వారిని బాగా గౌరవిస్తారు. మనల్ని బాగా నమ్ముతారు. హిందీ, కన్నడ, మళయాళం వారికంటే మనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఒక విషయం నాకు అర్థం కాలేదు. ఇక్కడ కొంతమంది రావణుడిని ఇష్టపడుతున్నారు. అడిగితే మేం ద్రవిడ సిద్దాంతాన్ని నమ్ముతాం. రావణుడు తమిళ వాడు, ద్రవిడ నాయకుడు అని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ప. రంజిత్, మణిరత్నం వంటి దర్శకులు తమ సినిమాల్లో కథానాయకుడి పాత్రకు రావణాసురుడి నేపథ్యాన్ని తీసుకొని భారీగా దెబ్బ తిన్నారు. అయినా ఈ పిచ్చ మాత్రం తగ్గడం లేదు. అసలు ద్రవిడ సిద్దాంతానికి, రావణాసురుడకు ఏంటి సంబంధం?
    వాస్తవానికి రావణుడు తమిళుడే కాదు.
    కుదిరితే మీ విశ్లేషణ చెప్పగలరు.

    • @sampalaravikumar1912
      @sampalaravikumar1912 Год назад +2

      Ravanna is always great, but he did a mistake. So we are not following him.

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 Год назад +4

      రావణాసురుడు తమిళ వాడే శ్రీలంక పూర్వం కాలంలో భారతదేశం లో భాగంగా ఉండేది. జై రావణాసుర జై జై దక్షిణ భారత్ 👍

    • @srikanthrayadurga
      @srikanthrayadurga Год назад +1

      @@sanjaykumarneelam8728 youtube lo telivi thakkuvala vaallu chala ne unnaru

    • @ghostriderrc3057
      @ghostriderrc3057 Год назад

      Ravanudu thamil vadu kakapoyeena thamil nadutho ayanaki anubandham yekkuvagane undhi

    • @kinnerasani3159
      @kinnerasani3159 Год назад

      ఎవరికైతే పర స్త్రీల పట్ల వ్యామోహం ఉంటుందో వారే రావణుడుని పూజిస్తారు.

  • @venkatasudhakarvalluri
    @venkatasudhakarvalluri Год назад +1

    అద్భుతం....👏👏👏

  • @rahulm3345
    @rahulm3345 Год назад

    Nice

  • @bandarujagadish9755
    @bandarujagadish9755 Год назад

    Fist time listen from u r mouth a rightist words Sir. Thank you for educating US. 🙏🙏

  • @madhunandyala638
    @madhunandyala638 Год назад +1

    One of the best analysis.
    Thank you sir. .

  • @shivadarling5555
    @shivadarling5555 Год назад +1

    Thank you so much for your analysis sir అద్భుతం

  • @rangineninarasimharao1102
    @rangineninarasimharao1102 Год назад

    Great ఎనాలిసిస్ sir

  • @sheepandgoatfarming
    @sheepandgoatfarming Год назад

    elantivi ani epudu una generation adavalaku nachavu sir.. dani valanay magalaku eni kastalu.. valu chepina mata vinaru vedu emi cheyaledu ..

  • @muralikrishnamacharyulugud8469

    Very good explanation.

  • @ASChannelTelugu
    @ASChannelTelugu Год назад

    U r my guru...thank u sir....we love u...

  • @karthik013013
    @karthik013013 Год назад

    Super ga chepparu sir please Marini chepalani korutunamu

  • @PinkuMilky
    @PinkuMilky Год назад

    Good job ప్రొఫెస్సర్ .. మల్ల అదే రాజకీయ నాయకులు వారి కోసం ముఖ్యంగా మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే దయచేసి మాకు అవసరమా

  • @VamsiKrishna-ke6sg
    @VamsiKrishna-ke6sg Год назад

    Wow sir you giving nice explanation

  • @laxman9937
    @laxman9937 Год назад

    Yes sir

  • @laxmikanchugatla4181
    @laxmikanchugatla4181 Год назад

    Thank u, valuable information

  • @devavaramendabetla2622
    @devavaramendabetla2622 Год назад

    ప్రొఫెసర్ గారు!
    మీకు ధన్యవాదములు.

  • @వసవెంకటంma530
    @వసవెంకటంma530 Год назад

    U r 100% ☑️

  • @vinaymeher
    @vinaymeher Год назад

    Chala bavundi sir. Right Control is key to happiness

  • @srinadhkoduru3098
    @srinadhkoduru3098 Год назад

    Great analysis....On Ramayanam....
    Better you please continue this trend sir