ultimate book The Alchemist-జీవితాన్ని మార్చే పరుసవేది||Dr.PrasadaMurthy||

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • #pramutalks
    #drprasadamurthy
    About the ultimate novel the Alchemist.
    మిత్రులారా పరుసవేది అనే ఈ నవల నవోదయ బుక్ హౌస్ లో దొరుకుతుంది. అలాగే ఈ నవల ఆడియో బుక్ కూడా దొరుకుతుంది. ఇంగ్లీష్ పుస్తకం amazon లో కూడా లభ్యమవుతుంది. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన 100 పుస్తకాల పెట్టు ఈ ఒక్క నవల.

Комментарии • 50

  • @antibrahmin.ambdkar.slowpoison
    @antibrahmin.ambdkar.slowpoison 10 дней назад +7

    మీరు ఎంత పుణ్య ఆత్మ కలవారు అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా?
    మీ జ్ఞానాన్ని, మీ ఆదాయాన్ని, మీ జీవన ప్రమాణాలనే పెంచుకోవడానికి ఎలాగూ ఉపయోగించుకుంటారు.
    🧠 కానీ మీరు మీ తోటి కులస్తుల, మతస్తుల, దేశస్తుల ఆదాయం పెంచడానికి ఎంతగా ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
    🧠అలాంటి పుణ్య ఆత్మ కలవారి వల్లనే ఒక కులం, మతం, దేశం అభివృద్ధి చెందేది.అలాంటి పుణ్య ఆత్మ కలవారు లేని కులం, మతం, దేశం ఒక పరాన్న భుక్కు దేశం అవుతుంది. అంటే,
    దేశ రక్షణకి అవసరం అయిన వాహనాలు, ప్రసార సాధనాలు
    దేశ పాలనకి అవసరం అయిన computer వంటి యంత్రాలు
    దేశంలోని ఫాక్టరీలకి అవసరం అయిన యంత్రాలు,
    దేశంలోని ఆఫీసులకి కావలసిన స్టేషనరీ
    దేశ పౌరులు ఆఫీసుకి వెళ్ళటానికి అవసరం అయిన స్కూటర్ లు, బస్ లు
    దేశ పౌరుల ఇంట్లోకి, వంటింట్లోకి, బాత్ రూములోకి, పడక గదిలోకి అవసరం అయిన వివిధ electric, electronic ఉపకరణాలు
    దేశ పౌరుల పూజ గదిలో కి అవసరం అయిన అగ్గి పెట్టె, అగర్ బత్తి, కర్పూరం
    దేశ పౌరుల వంటి మీద కనిపించే కళ్ళ జోడు, చేతి వాచీ, చేతిలో సెల్ ఫోన్
    దేశ పౌరుల వంటి శుభ్రతకి వాడే షాంపూ, మోహనికి రుద్దుకునే క్రీములు, వంటికి రుద్దుకునే సబ్బు, రోమాలు తీసుకోవడానికి ఉపయోగించే షేవింగ్ క్రీములు అన్నిటికీ ఇతర దేశస్తుల మేధస్సుతో ఉత్పత్తి అయిన వాటి మీద ఆధారపడితే,
    🧠మీ దేశములోని మీ తోటి కులస్తులు, మతస్తులు, దేశస్తులు, మీరు నిత్యమూ పూజించే అందరి జీవితాలు పరాధీనం అయినట్లే కదా.
    🧠మీ దేవుడికి, మీకు అవసరం అయిన వాటిని అందుబాటులో ఉంచేవారు ఎవరయినా మిమ్మల్ని గౌరవిస్తారా???
    దేవుడు గుళ్ళు, మీ ఇళ్లు కూలగొట్టరా?
    🧠అప్పుడు, మీలోని పుణ్య ఆత్మకి మోక్షం ఇవ్వమని అడగడం కోసం, దేవుడు అనే వాడు ఎక్కడ ఉన్నాడు అని వెళతారు?
    🧠***పుణ్య ఆత్మ అంటే? ఏదయినా ఒక ఉత్పత్తి కొనేటప్పుడు ఎంతో కొంత ధర చెల్లిస్తాం.
    అలా ఆ వస్తువుకి చెల్లించే ధరతో తమ రుణం తీరిపోయింది అనుకోకుండా, ఆ వస్తువుని ఉపయోగించడం వలన మీరు ఎంత ప్రయోజనం పొందారో , అంత ప్రయోజనం కలిగించే ఉత్పత్తిని ఏమైనా మీరు ఉత్పత్తి చేసి ఇవ్వాలి.
    🧠లేదా బ్రాహ్మణ ద్వేష అంబేద్కర్ ఇష్టులకి, క్రైస్తవులకి, ముస్లిం లకి, ద్రావిడులకి ఏమైనా సేవ చేసుకోవాలి.***
    *🧠**మీరు ఎంత పుణ్య ఆత్మలో తెలుసుకోవాలి అనుకుంటే🧠
    ....ఉదాహరణకి మీరు ఒక బాల్ పెన్ కొన్నారు.
    కొనేటప్పుడు 10 రూపాయలు చెల్లించారు.
    అలా చెల్లించడంతో మీ రుణం తీరిపోయింది అనుకోకుండా, ఆ 10 రూపాయల బాల్ పెన్ వల్ల మీరు ఎంత లాభ పడ్డారో, అంత లాభం కలిగించే ఉత్పత్తి ఏదయినా మీ కులస్తులకి, మతస్తులకి, దేశస్తులకి అందుబాటులో ఉంచాలి.
    ఎవరు అలా అందుబాటులో ఉంచడంలో సఫలం అవుతారో వారే పుణ్య ఆత్మలు.🧠
    ఇలాంటి పుణ్య ఆత్మల వలననే దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందేది. పరిశ్రమలకి అవసరం అయిన సాంకేతిక జ్ఞానం, ఉత్పత్తుల అమ్మకానికి అవసరం అయిన , communication స్కిల్స్ ఉన్న మానవ వనరులు కూడా అభివృద్ధి చెందేది. 🧠🧠🧠ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పరాన్న భుక్కు వ్యవస్థగా ఉన్నప్పుడు, ఆ దేశములోని దైవ భక్తులు ఎవరు అయినా మేము పుణ్య ఆత్మలము అని publicity చేసుకుంటూ ఉంటే, పుణ్య ఆత్మలు అయిన వారు, అంటరాణి వారుగా చూడరా !!!
    ఆ దేశ స్త్రీలని, పుణ్య ఆత్మలు అయిన మగవారు ఎవరూ కూడా దైహిక సుఖాలను అందించే ఆట వస్తువుగా కూడా చూడరు. 🙏🙏🙏
    😡😡😡స్త్రీలకి తక్కువ శ్రమతో ఎక్కువ పని చేయగల యంత్రాల ఉత్పత్తి లేకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు. అప్పుడు వ్యక్తిత్వం ఉన్న వారిలాగా ఎలా బతుకుతారో, అంబేద్కర్ ని ఒక social reformer గా, jurist గా, economist గా పొగడిన విశ్వ విద్యాలయాల వాళ్ళే చెప్పాలి. UN లాంటి సంస్థలు చెప్పాలి.
    x***com/AmbedkrSloPoisn

  • @epcservices6018
    @epcservices6018 4 дня назад +2

    అంతటి మహా అన్వేషకుడు అయి ఉండి కూడా ఆడ లేడీస్ మాయలో ప్రేమ అనే మైకంలో పడడం మాత్రం చాలా చాలా మగజాతి దౌర్భాగ్యం.

  • @komuraiahgudipaka6508
    @komuraiahgudipaka6508 10 дней назад +3

    Dr Prasadamurthy గారికిధన్యవాదములు. Miru చెప్పింది అక్షరాలా నిజం sir. Anni వయసులవారు చదవాల్సిన బుక్. చదివిన ప్రతి వ్యక్తిలో ఎదో ఒక మార్పుని తీసుకొస్తుంది ఈ పుస్తకం.దానికి నేనే ఒక ఉదాహరణ sir. Oka shakti ఎక్కడ వుంది,దానిని ఎలా ఒడిసి పట్టాలి....అని నేర్పుతుంది.

  • @rbunga1
    @rbunga1 11 дней назад +4

    SIR, I READ THIS BOOK TWO YEARS BACK. BUT, YOUR REVIEW IN TELUGU IS MORE INTERESTING. THANK YOU VERY MUCH

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 11 дней назад +5

    జై భీమ్ బుద్ధుడి గురించి వీడియోస్ చేయండి సర్ బుద్ధ వందనాలు

  • @sadanandamvasam4100
    @sadanandamvasam4100 11 дней назад +2

    Tq sir for giving valuable information 🎉

  • @Learnmorethroughyoutube
    @Learnmorethroughyoutube 11 дней назад +1

    Yes sir i suggested for some of my friends .. great book❤

  • @melachurukrishnaiah938
    @melachurukrishnaiah938 10 дней назад +1

    Thank you Sir. Nicely explained about Alchemist.

  • @anasuya3302
    @anasuya3302 12 дней назад +2

    Wonderful 🎉

  • @Naguindia
    @Naguindia 3 дня назад +1

    Yes thank you sir❤ you sir

  • @gangadharkommu1971
    @gangadharkommu1971 12 дней назад +1

    Thank you very much sir 🙏 👍

  • @RisklessProperties1
    @RisklessProperties1 4 дня назад

    1 day lo complete chesanu., it’s nice

  • @kayanamarutheeswararao.6105
    @kayanamarutheeswararao.6105 2 дня назад +1

    నేను 2019 లో చదివాను సార్. మా ఫ్రెండ్ ఋషి చెప్పారు.

  • @lmreddy7102
    @lmreddy7102 10 дней назад

    Yes sir It is really Great book

  • @narendrakumarkoduru3857
    @narendrakumarkoduru3857 13 часов назад

    పరుసవేది

  • @chandrareddy9502
    @chandrareddy9502 11 дней назад

    Yes, sir. I too read it.

  • @hstsrowdys__7897
    @hstsrowdys__7897 6 дней назад

    Just subscribed and waiting for next book review

  • @t.sanjeevareddy6984
    @t.sanjeevareddy6984 5 дней назад

    Alchemist పరుసవేది

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 7 дней назад

    నేను 2011 లో చదివిన. Very గ్రేట్ book.

  • @jemielatchirthi5950
    @jemielatchirthi5950 12 дней назад +9

    Telugu PDF pettandi please

  • @SuperRagala
    @SuperRagala 7 дней назад +1

    నేను చదివాను అండి. నాకైతే అంత కొత్తగా అనిపించలేదు.

  • @pattankhaderbasha718
    @pattankhaderbasha718 11 дней назад

    Thank u sir.

  • @kilarujagadeesh8984
    @kilarujagadeesh8984 9 дней назад +1

    Sir pls tell about some more books also. Thank you

  • @varun722
    @varun722 7 дней назад

    బుద్ధుడు యుద్ధం చేతకాక శాంతి అంటే కూర్చున్నాడు పరాయి దేశస్తులు యుద్ధం చేసి మనల్ని బానిసలుగా మార్చుకున్నారు రాజు ఎప్పుడు రాజుల ప్రవర్తించాలి అలా ప్రవర్తించినప్పుడు రాజ్యము పోతుంది రాజ్యంలో ప్రజలు నశించి పోతారు మంచి మనలో ఉంటే సరిపోదు మన చుట్టూ ఉన్న వాళ్ళు పాటించాలి హలో పాటించినప్పుడు మన వాళ్ళని మనం రక్షించిన అప్పుడు మనం రాజుగ అర్హులం కాదు మనిషికి అర్హులం కాదు
    అశోకుడు ఇలాగే తయారయ్యి ప్రజల్ని గాలికి వదిలేశాడు బుద్ధుడు ఎలాగైతే తయారయ్యి ప్రజలను గాలికి వదిలేశాడు వీళ్ళు రాజుగా మనిషిగా ఇద్దరు గా ఫీల్ అయ్యారు

  • @venkataavinash7392
    @venkataavinash7392 12 дней назад +1

    Jeevithanni marchedhi
    Kevalam bhagavathgita matramme

  • @nizamali7027
    @nizamali7027 9 дней назад

    Very nice book

  • @varun722
    @varun722 7 дней назад

    మళ్లీ బుద్ధుడు గోల్డ్ ఏంట్రా జై శ్రీరామ్ జై భీమ్

  • @jagadeeshimandi6423
    @jagadeeshimandi6423 День назад +1

    Ben Johnson or paul ochello

  • @jssoloman823
    @jssoloman823 12 дней назад +1

    I read the sentence in the Bible where there is welth there is your mind

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 9 дней назад +2

    Pdf పెట్టండి సార్

  • @swathid1770
    @swathid1770 12 дней назад +1

    Real and fantasy

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 День назад

    ఈ బుక్ నాకు కావాలి... ఎక్కడ దొరుకుతుందో తెలుపగలరు..

  • @rajeshwar-py5yu
    @rajeshwar-py5yu 10 дней назад

    ❤❤

  • @godlavaraprasad8549
    @godlavaraprasad8549 11 дней назад

    👌👌👌🌹🌹🌹

  • @Bhagavadgita82
    @Bhagavadgita82 23 часа назад

    Pl sir pdf pettandi

  • @Educateagitate
    @Educateagitate 2 дня назад +1

    Telugu language best aa leka english language best aa chadavadaniki? please tell i will buy

  • @srinivasaraodevisetty8495
    @srinivasaraodevisetty8495 11 дней назад

    The same content revealed in hindu an
    d buddist philosophy.. Yadbavam thadbhavati

  • @GBSM8405
    @GBSM8405 10 дней назад

    SHRE CHYSTY CHUSE GOPA FRIENDS LERU

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 7 дней назад

    శ్రీరామచంద్ర మిషన్ లో అనంతవాణి, సత్యోదయం,నాగురువర్యులు అనే పుస్తకాలు ఉన్నాయి అవికూడా చూసి చదివి పరిచయం చెయ్యగలరు.

  • @madhusudhangowely3864
    @madhusudhangowely3864 5 дней назад

    Where this book available

  • @nizamali7027
    @nizamali7027 9 дней назад +1

    Where we can buy this book please

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 11 дней назад +1

    ఎక్కడ దొరుకుతుంది సర్

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 12 дней назад

    Thank you sir