రామాయణంలో వ్యక్తిత్వ వికాసం: జీవితానికి 15 కనీస పాఠాలు || Life lessons from Ramayana :15 aspects ||

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 396

  • @shivasena.8081
    @shivasena.8081 Год назад +46

    Nageswar Rao మహో దయా, first time I am salute to u, నిజం గానే రామాయణం చదివిన వారు ఏమి నేర్చు కోవచ్చు అని మీ విశ్లేషణ చాలా ఉపయోగ పడుతుంది, ధన్యవాదాలు🙏

    • @raghavenderreddy9470
      @raghavenderreddy9470 Год назад +2

      Aayana cheppina maatalu follow avvu… desham baagu padtadi

    • @shivasena.8081
      @shivasena.8081 Год назад +2

      @@raghavenderreddy9470 ఇప్పుడు fallow అవుతున్నారు కాబట్టే దేశం ఈమాత్రం అన్న బాగుంది

    • @sdar148
      @sdar148 Год назад +1

      True ,I too wonder for such vishleshana.from Nageswar garu ,who was at one time a sympathyser of SFI.

    • @NaveenKumar-gw6jf
      @NaveenKumar-gw6jf Год назад +1

      అతను డ్రామా మొత్తం

    • @ravipalamuru5778
      @ravipalamuru5778 Год назад

      చిల్లర దొంగ... వ్యూస్ కొరకు ఎన్నెన్నో చెప్తడు... పేదల దుప్పట్లు అమ్ముకున్న దరిద్రుడు😠

  • @greatsri
    @greatsri Год назад +14

    చాలా సంతోషం సార్, మీలాంటివారు మరింత చొరవ తీసుకుని, రామాయణం, భారతంలో ఉన్న మంచి విషయాలు సమాజానికి మరింతగా ఉపయోగపడే ప్రయత్నం చెయ్యాలి అని అభ్యర్ధన🙏🙏 .

    • @LuCipher321
      @LuCipher321 Год назад +1

      శ్రీమద్రామాయణం దేశద్రోహ కమ్యూని(కృ)ష్టుల నోటితోనే వినాలా? కలికాలం. దరిద్రం.

  • @chameeruvasanthkumar1643
    @chameeruvasanthkumar1643 Год назад +3

    రామాయణం అంటేనే మానవ జీవితం ఎలా ఉండాలో తెలియచేప్పేది బాగా చెప్పారు మాస్టారు

  • @ramarao9840
    @ramarao9840 Год назад +6

    School లలో ఎప్పుడూ Marks,Ranks కోసమే కాకుండా అప్పుడప్పడూ ఇలాంటి విశయాలు కూడా చెబుతూ వుంటే ఆత్మహత్యలు చాలా వరకు తగ్గిపోతాయి.సమాజంలో మార్పుకు గురువు, తల్లిదండ్రులు ముఖ్యం.

  • @kobdababuv3827
    @kobdababuv3827 Год назад

    Super sir
    Salute sir
    Namaste sir ❤❤❤❤❤sir

  • @mridinichandra
    @mridinichandra Год назад +9

    సార్, ఇది ఒక కావ్యమో, గ్రందమో, ఇతిహాసమో కాదు. ఇది మనుషులు గా పుట్టిన మనము ఎలా బ్రతకాలో, ఎలా బ్రతక కూడదో తెలిపే ఒక జీవిత పాఠం. నేర్చుకుని నడుచుకుందాం.

    • @revolutionworld4408
      @revolutionworld4408 Год назад

      తన భార్య ని ఎవడైనా బలవంతం గా ఎత్తుకెళ్తే భార్యని అనుమానించడం నేర్చుకుంటావా? అగ్ని లో దూకమని చెప్పడం నేర్చుకుంటావా? ఇతరులతో వెళ్లి పెళ్లి చేస్కోమని చెప్పడం నేర్చుకుంటావా?

    • @mridinichandra
      @mridinichandra Год назад

      నేర్చుకో వడం అంటే పక్క వాళ్ళ భార్య ను ఎత్తుకువెళ్లమానడం కాదు

    • @revolutionworld4408
      @revolutionworld4408 Год назад

      @@mridinichandra నేను పెట్టింది మళ్ళీ చదువు 🤷‍♂️

    • @mridinichandra
      @mridinichandra Год назад

      నేను చెప్పేది అదే ఎలా బ్రతకాలో బ్రతక కూడదో నేర్చుకోవాలి అని

    • @revolutionworld4408
      @revolutionworld4408 Год назад

      @@mridinichandra 🤣🤣అంటే రాముడి లా కానీ రావణాసురుడిలా కానీ బతకొద్దు అని నేర్చుకోవాలన్నమాట

  • @kalyannnBH
    @kalyannnBH Год назад +1

    Chala manchi video sir. Thank you...

  • @thereddy1609
    @thereddy1609 Год назад +1

    సార్, మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది. అలాగే మహా భారతం మీద కూడా చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు.

  • @umaperla2207
    @umaperla2207 Год назад +9

    శ్రీరామ నవమి శుభకాంక్షలు sir, mee explanation super sir

  • @yesyesgee7699
    @yesyesgee7699 Год назад +3

    చాలా బాగా మాట్లాడారు నాగేశ్వర్ గారు రామాయణంలో నీతిని చక్కగా సింపుల్ వివరించారు

  • @rlreddy8754
    @rlreddy8754 Год назад +5

    సమాజ వికాసం కోసం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఏ విధంగా ప్రతి దేవాలయ మైక్ లో పెట్టి వినిపిస్తారో అలాగే ప్రొ. నాగేశ్వరరావు గారు చేసిన ఈ రామాయణ విశ్లేషణ ప్రతి దేవాలయం మీద పెట్టి వినిపించదగ్గ స్థాయి కలిగినదిగా నేను భావిస్తున్నాను

  • @Prasad-q5x
    @Prasad-q5x Год назад +3

    మహా అద్భుతం మన శ్రీ సీతారామ చరితం. చాలా గొప్ప సంగ్రహణ సంక్షిప్త సందేశం వివరించారు... చాలా... చాలా.. బావుంది... మీకు ధన్యవాదములు సరిపోవు... ప్రో.నాగేశ్వర్ గారు 🌹🌹🌹

  • @rajenderp4308
    @rajenderp4308 Год назад +1

    U said true sir
    I read ramayana
    I learnt many things
    From. Ramayana
    We r thank full to guru Valmiki

  • @rajenderp4308
    @rajenderp4308 Год назад +1

    We r thank full to Valmiki
    🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @suryanarayanapatnaikkuppil7549
    @suryanarayanapatnaikkuppil7549 Год назад +1

    మంచి ని ఎక్కడ ఉన్నా గ్రహించాలి.
    చెప్పే వారు ఆస్తికుడా?, నాస్తికుడా? , కమ్యూనిస్టా,? లేక ఇంకొకరా అనేది కాదు కావల్సింది. 🙏.

  • @MBM828
    @MBM828 Год назад +4

    Sir దయచేసి సత్యహరిచంద్రుడి చరిత్ర కూడా చెప్పండి , సత్య దీక్షకై ఆయన మహారాజు నుంచి కాటికాపరి దాకా ఆయన వహించిన సత్య దీక్ష, ఆ క్రమంలో ఆయన పడిన విపరీతమైన కష్టాలు ఒక వీడియో చేయండి మీ లాంటి వారు చెప్తే ఎక్కువమందికి చేరుతుంది plz plz sir

  • @srikanthpindi1764
    @srikanthpindi1764 Год назад

    Chala manchi information ni visleshincharu...miku na namaskaralu🙏🙏🙏

  • @rajenderp4308
    @rajenderp4308 Год назад

    U r greate sir

  • @dhamuvuggili4365
    @dhamuvuggili4365 Год назад +4

    Jai Srimannarayana 🙏 happy SRI RAMA NAVAMI SHUBHAKANSHALU 🙏

  • @nagaprasad9996
    @nagaprasad9996 Год назад +2

    Excellent interpretation of Ramayana, Thank you sir

  • @EVikasamapp
    @EVikasamapp Год назад +1

    Superb explanation thanks

  • @suriramu1481
    @suriramu1481 Год назад +13

    Excellant interpretation of Ramayana
    Youth must learn from Ramayana rather than simply raising slogans
    There are mountainous volumes of lessons to learn from Lord Ramachandra Maha Prabhu s life which when implemented in our current lives guarantee us peace and a more fruitful life
    Thank you very much Professor Nageswar Garu for enlightening all of us in simple understandable language about Ramayana and it’s essence🙏🏽

    • @Ash-zi2py
      @Ash-zi2py Год назад

      ruclips.net/video/WhgrX6ed2jc/видео.html

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 Год назад +1

    proffisor gaariki sri "Rama navami "subhakankaslu"!శుభాకాంక్షలు.

  • @aamaadmiparty-visakhapatna1533
    @aamaadmiparty-visakhapatna1533 Год назад +7

    Awesome sir. Thank you for detailed explanation.

    • @LuCipher321
      @LuCipher321 Год назад

      ఏరా pAAPi... లిక్కర్ కుంభకోణంలో నీ ఖలిస్తాన్ సానుభూతినేత, నీచ కేజ్రీవాల్ ఎప్పుడు కటకటాలలోకి వెళుతాడు?

  • @sivaraju6884
    @sivaraju6884 Год назад

    సా ర్ మీరూ రామాయణం చాలా బాగా వివరాలు చేప్పారు సార్ ధన్యవాదములు

  • @bagulavenkatesh9968
    @bagulavenkatesh9968 Год назад +12

    నాగేశ్వర్ రావు గారు! ఇప్పుడు మీరు వాస్తవాలు చెప్పుచున్నారు. ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక కమ్యూనిస్ట్ లాగా కాకుండా- నిజాలను నిర్భయంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. *జై శ్రీరామ్*

    • @kiranwatts6223
      @kiranwatts6223 Год назад

      Meeru mararura

    • @LuCipher321
      @LuCipher321 Год назад +1

      శ్రీమద్రామాయణం దేశద్రోహ కమ్యూని(కృ)ష్టుల నోటితోనే వినాలా? కలికాలం. దరిద్రం.

    • @kiranwatts6223
      @kiranwatts6223 Год назад

      @@LuCipher321 neelanti pichi pulka le cheppali neetulu... desam kosam dharmam kosam kukkalu

  • @BR12365
    @BR12365 Год назад +3

    శ్రీరామ నవమి శుభకాంక్షలు sir

  • @saiprasadgadiraju3523
    @saiprasadgadiraju3523 Год назад +2

    Sir excellent. This capsule of Ramayana will enlight people and give immense interest and trust in our holy scriptures. Because Hinduism is way of life Dharma not religion, it is wrong translation of Dharma. Thank u sir for giving knowledge of scriptures.

  • @ravinaik316
    @ravinaik316 Год назад +1

    excellent speech sir ...meeru ye subject ayina chala baga chebutharu sir...mee speech yedi kuda missavvanu sir....thank u so much and happy sri rama navami you and your family sir

  • @damodararao4544
    @damodararao4544 Год назад +1

    చాలా బాగా వివరించారు

  • @ankammarao2774
    @ankammarao2774 Год назад +1

    వదంతులు పచ్చ బులుగు మీడియా సూపర్ గా పని చేస్తున్నాయి

  • @prasanthividyavihar4774
    @prasanthividyavihar4774 10 месяцев назад

    అద్భుతమైన విశ్లేషణ

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 Год назад +2

    Sir, congratulations..this is what is required to understand the Ramayanam..the performing the kalyanam is to cherish such values and discarding bad things..keeping us in right track....

  • @komuraiahyadav9456
    @komuraiahyadav9456 9 месяцев назад

    మీకు ధన్యవాదాలు సర్

  • @prasadareddy-gs5xz
    @prasadareddy-gs5xz 6 месяцев назад

    Thank you sir for sharing very knowledgeable videos for a better future..

  • @ravitejapower1869
    @ravitejapower1869 Год назад +3

    Excellent forever and ever

  • @sudhakarramisetty9843
    @sudhakarramisetty9843 Год назад

    చాలా బాగ చెపారు సర్

  • @vyugandharredy1
    @vyugandharredy1 Год назад +1

    Thanks Sir. Maa pillalaku chebuthaanu❤

  • @shamsheermohammed6531
    @shamsheermohammed6531 Год назад +5

    Dear professor,
    You are very much highly professional intellectual who is an expert to all the weathers. In future we definately see you and watch you in multi-coloured shades without any doubt...keep it your innermost visionary taskforce.

    • @sathishnallapula5507
      @sathishnallapula5507 Год назад

      Jai shree ram. Sri navami subakankashalu bayya

    • @NaveenKumar-gw6jf
      @NaveenKumar-gw6jf Год назад +1

      అతనుకు అంతా లేదూ అంతా శీను లేదు publicity కోసం డ్రామా చేస్తున్నడు బిజేపి కి టీడీపీ కి bj చేస్తాడు ఎందుకు అంటే కూటి కోశం కోటి విద్యలు కధా 😢

  • @samuelongc
    @samuelongc Год назад +7

    శ్రీరాముని సాక్షిగా కర్నాటకలో బీజేపీ అంతం ప్రారంభం అవుతుంది

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 Год назад

      నీబొంద. నీకు rss అనేదిలేకపోతే ఈరోజు ఈపంతులు ఈ వీడియోనే చేయడు. చేయలేడుకూడా. ముందు మూలం తెలిసిచావాలి.

    • @dasarathapeddikotla9167
      @dasarathapeddikotla9167 Год назад

      అబ్బో 😮😮

    • @dondlasivaiah4793
      @dondlasivaiah4793 Год назад +3

      బైబిల్ మిషన్ సాక్షిగా బిజెపి విజయం ప్రారంభమ

    • @SrinivasRao-vd4ki
      @SrinivasRao-vd4ki Год назад

      Ee gadda meeda endukunnav Vatican City ki velli aada prayers chesuko po. Naalugu roopayala koraku convert ayye manushulu meeru.

    • @anjani4097
      @anjani4097 Год назад +1

      Yesu ,naamamuna bjp geluchunu

  • @nrjanagam8392
    @nrjanagam8392 Год назад +2

    Wonderful interpretation,salute to you sir

  • @ramanarao375
    @ramanarao375 Год назад +2

    జై శ్రీరామ్

  • @Galaxy-bq2iv
    @Galaxy-bq2iv Год назад +1

    Excellent Message Sir

  • @arschool1983
    @arschool1983 Год назад +4

    Good Analysis sir 👍👍

  • @apurva3708
    @apurva3708 Год назад +1

    Smart, sweet words on Ramayanam hatsup sir

  • @kondalaraob3936
    @kondalaraob3936 Год назад +1

    "సార్, భారత దేశంలో రామాయణ, మహాభారతాలు తెలియని భారతీయులు ఉండరు, శతాబ్దాలుగా, తరతరాలుగా ఈ కావ్యాలు, ఇతిహాసాలు ఇక్కడ విభిన్న మార్గాలద్వారా ఇక్కడ చెబుతూనే ఉన్నారు. కానీ, భారతీయుల్లో ఆ పురాణ పురుషుల నైతికత, నిజాయితీ, ఇతర మంచి లక్షణాల ప్రభావం చాలా స్వల్ప. తత్ భిన్నంగా , స్వార్ధ, అనైతిక, దుర్యోధన,రావణ,సైంధవ, కైకేయీ, శిఖండి వంటి పాత్రలే మన దేశంలో అన్ని కాలాల్లో మన చుట్టూ నిత్యం వర్ధిల్లడం !, నేతి బీరకాయల్లో నేతి, పురాణాల వల్ల నీతి ఒకటే అన్నట్లు మన అనుభవంలో రోజు చూస్తూ వింటూ ఉన్పాంగా సారు!' మీరే రోజుకొక నేటి మన సామాజిక, మత,రాజకీయ, ఆర్ధిక నేర సామ్రాజ్యపు రాక్షసుల కధలు సోదాహరణంగా వివరించి చెబుతూనే, ఇలా రామాయణం!😮"

  • @VSK999
    @VSK999 Год назад +2

    👏👏👏GREAT CONTENT SIR.THANK YOU.

  • @chandrasekhar3211
    @chandrasekhar3211 Год назад

    Nageswar Rao garu salute

  • @krishnam65
    @krishnam65 Год назад +2

    This is one of your finer talks. A relief from the usual biased speeches.

  • @arjunrama6678
    @arjunrama6678 Год назад +2

    Excellent Sir

  • @pakalapatiseetaramaraju6685
    @pakalapatiseetaramaraju6685 Год назад +1

    Excellent analysis sir

  • @Dileep_Champion
    @Dileep_Champion Год назад +7

    Sir, you nailed it.I'm addicted to your content.

  • @prasadreddy3261
    @prasadreddy3261 Год назад +1

    Thanks❤🌹

  • @Srinivas-zu3vw
    @Srinivas-zu3vw Год назад

    చాలా మంచి video చెచ్చరు Sir 🙏

  • @krishnakanth9557
    @krishnakanth9557 Год назад +1

    I became fan of you sir.

  • @apurva3708
    @apurva3708 Год назад +1

    Well said sir, usefull for everyone.

  • @Arundhar_326
    @Arundhar_326 Год назад +2

    Sir daily oka chapter chepandi sir రామాయణం or మహాభారతం
    Please sir..🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Laxminarayan-es9gp
    @Laxminarayan-es9gp Год назад +1

    Very well said sir..Really you are genius..

  • @dasarathapeddikotla9167
    @dasarathapeddikotla9167 Год назад +1

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🚩🚩🚩🚩నాగులు సార్

    • @srikanthkonda6191
      @srikanthkonda6191 Год назад +1

      Please.. మంచిని ఎవరూ చెప్పిన మనం తీసుకోవాలి....
      ఇప్పుడు నెగెటివ్ కామెంట్స్ చేయడం సమంజసం కాదని నా అభిప్రాయం...
      Remove చేస్తే బాగుటుంది...
      లేదా మీ ఇష్టం....

    • @dasarathapeddikotla9167
      @dasarathapeddikotla9167 Год назад

      @@srikanthkonda6191 శుభాకాంక్షలు చెప్పడం కూడ తప్పేనా.....

    • @asrini4u
      @asrini4u Год назад

      హిందూ మతం పేరిట విషం చిమ్మేవారికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు నాగులు అయిపోతారు.

    • @gadilanaveenkumar
      @gadilanaveenkumar Год назад

      @@dasarathapeddikotla9167 నాగులు ఎంటిరా సన్నాసి గా

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 Год назад

    చేలా బాగా చెప్పారు సార్ జై హింద్

  • @Krishnathalari
    @Krishnathalari Год назад

    ThanQ 4 great analysis n understanding punch to battai batch... They always provoke not ready to learn life lesson's...

  • @kaleswarpurama5234
    @kaleswarpurama5234 Год назад

    శభాష్ నాగేశ్వర్ అప్పుడప్పుడు దేశానికి ఉపయోగపడే ఇలాంటి విషయాలు చెప్తే అప్పుడప్పుడైనా నీలో కొంత దేశభక్తి ఉందేమో అని డౌట్ వస్తూ ఉంటుంది

  • @santhoshs445
    @santhoshs445 Год назад

    Sir miku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakanth9557
    @krishnakanth9557 Год назад

    Sree Ram Jai Ram Jai Jai Ram

  • @laxmaiahadisherla5239
    @laxmaiahadisherla5239 Год назад

    Ramayanam -Mahabhratham avi
    Nighantuvulu jai sriram

  • @shivashankar42
    @shivashankar42 Год назад

    Jai Shree Ram 🚩

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 Год назад

    Super ❤️❤️

  • @komuraiahyadav9456
    @komuraiahyadav9456 9 месяцев назад

    Good evening sir

  • @sumathichennupalli6976
    @sumathichennupalli6976 Год назад +2

    Good explanation sir,can u make an video on The riddles of Rama and Krishna by Ambedkar sir.

  • @chalapathim119
    @chalapathim119 Год назад

    Wonderful briefing sir

  • @nagularajesh2750
    @nagularajesh2750 Год назад

    Eagarly waiting

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 10 месяцев назад

    Very nice sir, All videos except some political videos

  • @familydemocracy9567
    @familydemocracy9567 Год назад

    మాతా రామో మత్పితా రామచంద్రః
    స్వామి రామో మత్సఖా రాఘవేశః
    సర్వస్వం మే రామచంద్రో దయాళుః
    నాన్యం జానే నైవ జానే న జానే

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 10 месяцев назад +1

    Mr.Nageswar,asalu Ramayanamu
    Jariginatlu aadharau chupi video's
    Chesthey arthamu vuntundhi sir.

  • @maryindira9260
    @maryindira9260 Год назад

    Excellent Sir
    Anduke yevaro writer rasaru
    Ramudinayina Krishnudinayina keerthisthu kurchuntama
    Vallem sadhincharo koncham gurthiddam mitrama
    Sangramam lo geetha patham theluddama

  • @vasavifashions9613
    @vasavifashions9613 Год назад

    Super sir

  • @khalmakhan
    @khalmakhan Год назад

    Hai Sir.

  • @rangamsetty6691
    @rangamsetty6691 Год назад

    వీనులవిందు. అహో ! ఆచార్య .ఇంకొక్క విషయం.కైక దశరథుని వివాహ మప్పుడు కేకేయరాజు దశరథుని అడుగుతాడు కైక కొడుకు రాజు కావాలని .తనను తీసుక వెళ్ళటానికి వచ్చిన భరతునితో రాముడు ఆ విషయం చెప్పి భరతా రాజ్యం నీదే అంటాడు .ఎవరికి తెలియని విషయము. ఇప్పటి. కాలం చూస్తుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.అందుకే రాముడు దేవుడు అయ్యాడు.👏🥲

  • @ankammarao2774
    @ankammarao2774 Год назад

    అమెరికా చైనా యూరప్ ముస్లిం దేశాలకు చాలా అవసరం.

  • @basaniharikrishna5555
    @basaniharikrishna5555 Год назад

    బైబిల్ లో వున్న వ్యక్తిత్వ వికాసం గురుంచి చెప్పండి sir.

  • @srinivasaraobandaru8984
    @srinivasaraobandaru8984 Год назад +1

    నాగేశ్వరరావు గారు, మొదటి సారి మీ నోటి వెంట ఈ రకమైన, మన సంస్కృతి కి సంబంధించిన,కోట్ల మందికి పూజనీయమైన రామాయణం గురించి మాట్లాడారు.
    మీరు మారుతున్నారు. ఇంకా మారాలి సర్.

  • @katadamu7799
    @katadamu7799 Год назад +1

    Sir
    Not that fifteen are enough still I want to much more analytical speech from yourself. If possible make another vedieo to listen and they are much needed for the youth especially today
    Thank you very much sir
    Damodharam HM ZPHS PEDDAKANNALI Thottambedu Mandal Chittoor Dist

  • @krishnaiahkutala7787
    @krishnaiahkutala7787 26 дней назад

    Nageswar rao garu మీకు మీరే సాటి

  • @chitrajeevam
    @chitrajeevam Год назад

    Nice logic taking food,it's not vyamoham it's destiny

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Год назад +5

    జై సీతారామ్.....❤❤🚩🚩🚩

    • @chandutradinginvestingcti8613
      @chandutradinginvestingcti8613 Год назад +3

      Battai same to u also🍊

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Год назад

      @@chandutradinginvestingcti8613 రేయ్ నిమ్మకాయ 🍋🍋
      నేను నీకు చెప్పను రా సేమ్ టు యు అని ఎందుకంటే నువ్వు గొర్రెవు కాబట్టి..🤣

    • @Ash-zi2py
      @Ash-zi2py Год назад

      ruclips.net/video/WhgrX6ed2jc/видео.html

    • @sathishnallapula5507
      @sathishnallapula5507 Год назад

      ​@@chandutradinginvestingcti8613pachallo shree ramunni aradisthara.. only baborine ankunna😂

  • @kartheekj8012
    @kartheekj8012 Год назад +2

    👌👌👌👌🙏

  • @vamshiraju2090
    @vamshiraju2090 Год назад

    youth avasrmayna videos pettu

  • @rajkumarch9411
    @rajkumarch9411 Год назад

    సర్.. మీ విశ్లేషణ స్క్రిప్ట్ (తెలుగు) రూపకంలో పెట్టండి...
    ప్ల్స్...

  • @sankarallu248
    @sankarallu248 Год назад +1

    For your info Valmiki was not tribal man, his name was Igni Sharma. He learned Vedas but did friendship with thief and did robbery. He changed after meeting with Agastya…

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 Год назад

    రాముణ్ణి దేవుణ్ణి మహిమలు అంటకట్టకంది అతనొక రాజు అంతే అతని చేసిన మంచి పనులు వుంటే చర్చిద్దాం

  • @reddy5623
    @reddy5623 Год назад +1

    🙏🙏🙏👌👌👌👍

  • @GangaGanga-pe4xn
    @GangaGanga-pe4xn Год назад

    Ram

  • @atrammuralimanohar2084
    @atrammuralimanohar2084 Год назад +1

    Congress win 476 mp
    Seats enjoy 2024

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 10 месяцев назад +1

    Kalpithalatho kudinavi cheppi maree inthala dhigajaripoyyava professor?

  • @kiranwatts6223
    @kiranwatts6223 Год назад

    Ikatha lo bodi gadini kaneesam ravanuditho kooda polchabuddi kavatla... anni avalakshanalu unnai...

  • @sunithaindukuru4856
    @sunithaindukuru4856 Год назад

    🙏

  • @trivedipulipati3643
    @trivedipulipati3643 Год назад +1

    I think Sri Ram has saved Sitamma from Abdtuction as a care taker King & as a Husband responsibility

  • @plvkoteswararaonani6527
    @plvkoteswararaonani6527 Год назад

    Sir 👃👃👃👃

  • @Kumar-xp8oy
    @Kumar-xp8oy Год назад

    Sir 🙂🙂🙏🏼🙏🏼👍🙈🙉🙊💐💐🌹🌹today iam🙏🏼🙏🏼

  • @bollushashikanth9999
    @bollushashikanth9999 Год назад

    Keka