రాషోమోన్ ఎఫెక్ట్ మన జీవితాలలోనూ... || Rashomon effect and our lives ||

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • రాషోమోన్ ఎఫెక్ట్ మన జీవితాలలోనూ... || Rashomon effect and our lives ||
    Also known as ‘Kurosawa effect’, this refers to a phenomenon wherein the same event is interpreted in vastly different ways by different people. The Rashomon effect is named after the popular 1950 Akira Kurosawa movie Rashomon in which a murder is described in four different ways by four different witnesses of the same crime. It is often used to emphasise the point that people’s perceptions about an event can differ considerably based on their individual personal experiences. Thus it is entirely possible that an event may be described in different ways by different people without any of the witnesses consciously lying.
    www.thehindu.c...

Комментарии • 188

  • @jaligamasrinivas2112
    @jaligamasrinivas2112 Год назад +33

    ఎవరు ఏ కోణం నుంచి చూసినా మిమ్మల్ని ఎవరు ఎలా అనుకున్నా అది వారి దృక్కోణం కానీ మేము మాత్రం మీరు చెప్పే విషయాలను పరిశీలించి మా జీవితాలకు అన్వయం చేసుకుంటున్నాం నిజంగా నాగేశ్వర్ గారు మీ వీడియోలు ప్రతి ఒక్కటి చూస్తాను నేను ఏమి చదువుకో లేకపోయినా మీ విషయాలను తెలుసుకొని నేను ఎంతో జ్ఞానాన్ని అర్ధించాను నా డబ్బు లేకపోవచ్చు కానీ ఒక మనిషి జ్ఞానవంతమైనప్పుడు ఆ కుటుంబం ఎంతో ప్రశాంతంగా జీవించగలుగుతుంది ప్రజలకు చాలామంది ఉచితాలు ఇస్తారు ఎందుకంటే వారికి అధికారం కావాలి కానీ జ్ఞానం ఇవ్వరు జ్ఞానం ఇస్తే జ్ఞానం జ్ఞానవంతులై ఓటు వేయరని భయం డబ్బు ఎంతైనా ఇచ్చి మళ్లీ తీసుకువచ్చి కానీ జ్ఞానాన్ని ఇచ్చి మల్లి రివర్స్ తీసుకోలేము అందుకనే రాజకీయ నాయకులు ఎప్పుడూ అబద్ధాలే చెప్తారు ప్రజలను జ్ఞానవంతులుగా మార్చారు

    • @crystalpines3252
      @crystalpines3252 Год назад +1

      @Jaligama Srinivas, bro, how do you type in telugu ?? can you please let me know

  • @shaiksadiq8591
    @shaiksadiq8591 Год назад +28

    మీరు అన్ని విభాగాలలో విపులంగా విశ్లేషణ చేసే అందరికీ అర్థమయ్యేలా వీడియో చేస్తున్నారు, మీరు మరెన్ని మంచి వీడియో చెయ్యాలని కోరుచున్నాను,బెస్ట్ ఆఫ్ లక్.

  • @mdvarma8606
    @mdvarma8606 Год назад +10

    మీరు మా అమరేంద్ర బాహుబలి సమానురాలైన ..... నీతి నిజాయితీ తో విజ్ఞత తో విలువలతో కూడిన సమాజం యొక్క మనస్సాక్షైన మీడియా ముని మనవడు sir మీరు 😍🥰

  • @vanthalaeswarbabunaidu4557
    @vanthalaeswarbabunaidu4557 Год назад +5

    మీరు చెప్పిన అంశాలు ఆసక్తితో వింటున్నాను. అయ్య గారు దన్యవాదములు.

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 Год назад +10

    మీరు అన్ని విషయాలపై మాట్లాడతారు...ఈ విషయంలో ఏ చర్చ అవసరం లేదు...వర్తమాన విషయాలపై మీ వీడియోల్లో చాలా విషయాలు తెలుసుకున్నా...నేను ప్రతి వీడియో చూస్తా‌‌..మీరు వివరించే విధానం చాలా బాగుంటది....

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 Год назад +4

    మీరు ఎంచుకున్న విషయం, చెప్పిన వివరణ చాలా బాగుంది. నిజమే! ఒకే అంశాన్ని వివిధ వ్యక్తులు తమ తమ దృక్కోణంతో ఎలా చూస్తారో, అన్వయిస్తారో అనేదానికి ఈ రోషమాన్ ఎఫెక్ట్ చక్కని ఉదాహరణ. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తీసుకుందాం! రాష్ట్ర విభజన విషయంలో మోడీ గారి వ్యాఖ్యల్ని మీరు ఎప్పుడూ తప్పు పడుతునే వుంటారు. మీ ఉద్దేశ్యం లో, ఆ విషయంలో పార్లమెంట్ లో జరిగింది అత్యంత ప్రజాస్వామికమైన, పరమ పవిత్రమైన కార్యక్రమమని మీ అభిప్రాయం. నిజానికి అది ఓ రాజకీయ ప్రయోజనం, అధికార వ్యామోహంతో, చివరి నిమిషంలో, చేపట్టిన అత్యంత అప్రజాస్వామికమైన, ఓ చీకటి పని! ఆ సమయంలో అందులో భాగస్వాములైనవారు, తాము చేసిన పనిని గర్వంతో చెప్పుకోలేక, ఎప్పటికీ అపరాధ భావంతో గడపవలసినదే! ఆ ప్రక్రియలో పాల్గొన్నవారివి, ఆ ప్రక్రియను ఏదో నెపంతో సమర్ధించేవారివీ, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ నల్లమొహాలే!

  • @penmethsasrinivasa7973
    @penmethsasrinivasa7973 Год назад +13

    మనకున్న తెలివి తేటలుతో మనల్ని మనమే కవర్ చేసుకోవడం ఒక కళ..
    మీకు నచ్చినట్లు , నమ్మినట్లు మాట్లాడటం తప్పేం కాదు.
    100 హత్య లు చేసిన వాడిని , ఒక హత్య చేసిన వాడిని ఏకం చేసి ఇద్దర్నీ హంతకులు అనడం technical గా కరెక్టే..
    కానీ ఆ ఇద్దర్నీ ఒకే గాట కి కట్టటం ద్వారా మనం 100 హత్యలు చేసినవాడి ని అడ్డగోలుగా సపోర్ట్ చేస్తున్నామన్న స్పృహ వుండాలి..

  • @lakshmanarajumuthyam5659
    @lakshmanarajumuthyam5659 Год назад +1

    మీరు మాట్లాడుతుంటే నాకు చిన్నప్పుడు చదివిన పద్యం గుర్తుకువచ్చింది సార్
    వినదగు నెవ్వరు చెప్పిన
    వినినంతనె వేగపడక వివరింపదగున్
    గని కల్ల నిజము దెలిసిన
    మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ...!

  • @krishnareddy9895
    @krishnareddy9895 Год назад +1

    నేను ఎవరిని అనే ప్రశ్న మీలో నిజంగా ఉదయిస్తే మీరు రమణ మహర్షి లాంటి గొప్పవారు అవుతారు. మీరు అలాంటి గొప్పవారు కావాలని కాంక్షిస్తున్నాను.

  • @kondurkrishnaiah2624
    @kondurkrishnaiah2624 Год назад +2

    Super analysis sir

  • @gunurusivaji1953
    @gunurusivaji1953 Год назад +2

    Super sir... బాగ చెప్పారు...

  • @prakasammarri8820
    @prakasammarri8820 Год назад +1

    Sir, మీరు మంచి విశ్లేషణ చేస్తారు.ఎకానమీ గురించి చేసిన వీడియో చాలా బాగుంది.

  • @baindlashivakumar3352
    @baindlashivakumar3352 Год назад +2

    Super strong counter. sir. All political parties

  • @pbhagawan6803
    @pbhagawan6803 Год назад +3

    mimmlini meru chala bag hypu chesukontunnru sir

  • @nagularajesh2750
    @nagularajesh2750 Год назад +4

    No one other than our professor Nageshwar SIR gaaru in 🇮🇳 INDIA.

  • @bchennayah1031
    @bchennayah1031 Год назад +2

    u r good professor for pubilic, sir

  • @shaikjaved4378
    @shaikjaved4378 Год назад +7

    I was flying from Sydney to Singapore couple of years ago when I watched this Japaneese movie called Roshomon
    It blew my mind , Truth is singular but depending on the person it is presented by different by people in different ways.

    • @krishnareddy9895
      @krishnareddy9895 Год назад +1

      @ shaik javed భారతీయ philosophy కూడ ఇదే చెబుతుంది సత్యం ఎళ్లవేళలా మారకుండా ఒకటిగానే ఉంటుంది. కాని ధర్మం మాత్రం కాల మాన పరిస్థితులను బట్టి మారుతుంది.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Год назад +2

    చేసేదంతా బాగా చేసి తప్పించుకోగల సమర్థులండీ ప్రొఫెసర్ గారూ. You are really intelligent. Keep it up.

  • @etsyvlogs7294
    @etsyvlogs7294 Год назад +2

    Good ananlisys

  • @srinivasaitha1258
    @srinivasaitha1258 Год назад

    విశ్లేషణతో విషయాన్ని విశదపరచి,
    దృష్టాంతాలతో దిగ్ర్భాంతికర సత్యాలు దర్శింపజేసి,
    హస్యచతురతతో హృదయాన్ని ఉల్లాసపరచి,
    తాజా గణాంకాలు సమస్త సమాచారముతో,
    ఆత్మవిశ్వాసమును మాలోన ప్రోది చేసే,
    నడిచే విజ్ఞాన సర్వస్వమా నీకు నమస్కారాలు
    ----ఐతా శ్రీనివాస్

  • @santhibhimavarapu8446
    @santhibhimavarapu8446 Год назад +4

    Excellent analysis Sir

  • @mattasuresh1430
    @mattasuresh1430 Год назад +1

    Me analysis bagutundi.perfect ga analysis chestaru

  • @bhvnraju8493
    @bhvnraju8493 Год назад +1

    Since Human minds are complex, vivid and these matters are quite common 😊. You are the rarest person and great WELL WISHER,in my VIEW🙏

  • @ramanareddy4044
    @ramanareddy4044 Год назад +3

    మన తెలంగాణ అప్పులు, కట్టే వడ్డీలు,ఆదాయం మరియు ఆర్థిక పరిస్థితి పెన లోతైనా వీడియో చేయండి ప్రొఫెసర్ గారూ.

  • @shivajivallabhadasu4781
    @shivajivallabhadasu4781 Год назад +1

    సర్..మీ వీడియోలు నేను ఫాలో అవుతున్నాను....మీరు ఏ పార్టీకి కొమ్ముకాస్తున్నట్టు నాకైతే అన్పించట్లేదు....వాస్తవాలు చెబుతున్నారు...మిమ్మల్ని విమర్శిస్తున్న వారు ఏదో ఒక పార్టీ లేక వ్యక్తులకు అభిమానులైఉంటారు...నాలాంటి తటస్థులకు మీ వ్యాఖ్యానాలు నచ్చుతాయి...

  • @ravindernagelli3465
    @ravindernagelli3465 Год назад +1

    రాజకీయ విశ్లేషకుడివి సర్ మీరు...

  • @rasheedsyed7437
    @rasheedsyed7437 Год назад +1

    Your Analysis always correct

  • @durgaprasadrao8734
    @durgaprasadrao8734 Год назад +3

    Good morning Nageshwar sir, I very much like your analysis of various topics and the present Roshamon (I don't know the spelling) effect is one of superb one. While agreeing with your explanation in the beginning as a prelude to this topic, I am of the opinion that you are a little more critical of Chandrababu Naidu while dealing with AP politics and more appreciative of Jagan in spite of the fact that their backgrounds. Of course, living in Hyderabad, I am a staunch fan of Chandrababu Naidu, while being critical of some of his mindless decision like doling out crores of public money to some celebrities like Sindhu, when not heeding to barbers appeal for enhancement of their wages. Regards

  • @chiru4u418
    @chiru4u418 Год назад +5

    Somebody says He is Congress
    Somebody says BJP supporter
    Somebody says TDP Supporter
    Somebody says TRS Supporter.
    But
    V r saying Prof Nageswararao is Political knowledge hub.
    రాజకీయాలు అర్థం చేసుకున్నోడికి చేసుకున్నంత..

  • @nagireddy6493
    @nagireddy6493 Год назад +1

    సర్ నాగేశ్వరరావు గారు ఈ రాజకీయ పార్టీలకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో విడుదల చేస్తారు కదా దానికి చట్టబద్ధత కల్పిస్తారా లేదు చట్టబద్ధత కల్పించే దమ్ము ధైర్యం ఏ పార్టీకైనా ఉందా ఆ ధైర్యం లేని పార్టీలు ఎందుకు మానిఫెస్టో విడుదల చేస్తారు చట్టబద్ధత కల్పిస్తే ఇక్కుపోతారని తెలుసు అందుకని చట్టబద్ధత ముచ్చట ఎవరు మాట్లాడరు ఏ పార్టీ అయినా మేము అధికారంలోకి వస్తే మేనిఫెస్టో పైన చట్టబద్ధలు తెస్తామని హామీ ఇవ్వగలవా దీనిపై మీరు ఒక వీడియో చేస్తారా థాంక్యూ సార్

  • @vamsikrishna3921
    @vamsikrishna3921 Год назад +2

    Thanks for sharing good information Sir 🙏🙏🙏

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 Год назад +4

    ప్రజల సొమ్మును అడ్డంగా ఎన్ని కోట్లు అయినా తిను కానీ బీజేపీ కాషాయ కండువా కప్పేసి కొ నికు ఏమికాదు నిజం నిజం

  • @krishnareddy9895
    @krishnareddy9895 Год назад +1

    సార్ అంతెందుకు మహాభారతంకు కూడ ఈ ఎఫెక్ట్ వర్తిస్తుంది. మహాకవి నన్నయ్య అంటారు కవి కోవిదులు ఇది మహా కావ్యమని, నీతి విచక్షులు ఇది నీతి శాస్త్రంబని, ధర్మకోవిదులు ఇది ధర్మ గ్రంధంబని, రాజనీతిజ్ఞులు రాజనీతి గ్రంధమని, పౌరాణికులు ఇది బహు పురాణమని, వ్యాకరణ పండితులు ఇది వ్యాకరణ గ్రంధమని వ్యాసుడు వ్రాసిన మహా భారత గ్రంధాన్ని కొనియాడుతారు.

  • @prithviraj.mahadas
    @prithviraj.mahadas Год назад +1

    waah....excellent explanation sir.

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 Год назад +2

    👌👌👌🙏🙏🙏

  • @jaferhussain4928
    @jaferhussain4928 Год назад +1

    Very nice video sir. Good Information, thanks.

  • @kumarv7375
    @kumarv7375 Год назад +1

    Sir,
    You are a very very legit in your political analysis and is true to the fact. You are very true Indian.
    If you observe today's BJP politics and relate it to Ramayan BJP will say this - "Sri Ramudu Donga sita ni Ravanudiki ichi Goppa Shiva bhaktudu ayina Ravanunni Donga ga Mosam chesadu, champadu ani BJP valu antaru" Alanti vaalaki Sri Ramudi goppa thanam, Ravanudi Rakshasatvam kanipinchadu.
    Idi MLA buy case ku relate cheyochu BJP valla Dramalu..!! Anni chotla BJP valla theeru ilane undi..!!
    Katha lo cheppinattu Mugguru dongala Katha - oka brahmanudu daggra nundi Meka ni kotteyali ani anukunnappudu aa mugguru dongalu adi "Kukka" Ani moodu sarlu abadham cheppu aa meka ni ethukonubpotharu. Ikkada Brahmanudu manchi vadu. Adey Prajalu. Meka - CM kurchi. Dongalu BJP vallu.
    Idey theeru prati state lo undi. "Pichi kukka" Ani cheppi champadam - corrupt governments ani ED/IT/CBI ni pampinchi cheppatam.
    Kani Prajalu Donga ga unna BJP ki inka vote vestunnaru. Adi nijam eppudu thelusukuntaro?

  • @suribabu277
    @suribabu277 Год назад +1

    your explanation very good thanks for your sir

  • @jyothulakasiswamy1227
    @jyothulakasiswamy1227 Год назад

    Sir, you are very outspoken analyst irrespective of persons, personalities, political parties and subjects or matters, you are always welcoming personality, thank you sir.

  • @Srinivasareddy.1989soma
    @Srinivasareddy.1989soma Год назад

    Sir meeru one of the best political analysist of india

  • @sathishgundu2153
    @sathishgundu2153 Год назад

    Chala baga cheparu sir kakullu arusuthai sir pattinchukovadhu.

  • @nagularajesh2750
    @nagularajesh2750 Год назад +2

    Wish you a happy sunday sir. Thank you a lot for providing such a good topics sir. 🙏🙏🙏🙏🙏

  • @ravikumaralampally2769
    @ravikumaralampally2769 Год назад

    Sir,
    Hats-off to you. The knowledge you have is really commendable. God bless you.
    RAVI KUMAR Alampallyr

  • @manoharreddymeda1419
    @manoharreddymeda1419 Год назад +2

    But all your friends are correct. You have taken a safe stand. Basing on the situations you want to project your self. What is clear is now a days you are distancing your self from truth.

    • @Mahath333
      @Mahath333 Год назад

      కరెక్ట్

  • @Dr.Satish
    @Dr.Satish Год назад

    Sir, I really like your psychology videos than regular videos. Please make these kind of videos more. I am happy that I learned one name of effect. Last time I learnt "Street light effect" from your videos. Thank you

  • @ramaraobandaru9662
    @ramaraobandaru9662 Год назад +1

    I like your content sir...

  • @bujjibabu6569
    @bujjibabu6569 Год назад

    You are perfect human being sir

  • @mohammedhidayath7878
    @mohammedhidayath7878 Год назад +5

    People got brain washed by political parties from ages. I still remember in my childhood my father supported congress even after severe corruption charges. When I got my voting right I voted TDP for development and good administration. Last time YSRCP for special status. I used to argue and defend NDA with my father for development and safety. Now with the help of technology and social media these political parties made people brainless no more brain washing. Just making people blind and chatbots is the new Rashomon Effect 🙏🏻

    • @ksrtechtelugu5880
      @ksrtechtelugu5880 Год назад

      How could you vote YSRCP for special status when it was very clear that Jagan was friends with BJP even before the elections in 2019 and especially when many corrupt cases are pending against Jagan???🤔.... You are dumb.

  • @venkatakapardeemallajosyul3779
    @venkatakapardeemallajosyul3779 Год назад +3

    What u said may be true. Most dangerous impact of this effect will be on history which is interpreted by historians according to their perception.

  • @happyfarmersmart8176
    @happyfarmersmart8176 Год назад +3

    Sir future recession in india session chayandii

  • @polipoli6596
    @polipoli6596 Год назад

    మీరు ఒక నిజం

  • @narasimharaoparvatam5646
    @narasimharaoparvatam5646 Год назад

    Yes. Very good analysis.

  • @venkatreddy8829
    @venkatreddy8829 Год назад +1

    Profound question "Who am I"

  • @azad5916
    @azad5916 Год назад +2

    Nation needs u Sir

    • @Mahath333
      @Mahath333 Год назад

      ఎందుకు bjp vhyathiraki అనా?

    • @azad5916
      @azad5916 Год назад

      @@Mahath333 that's ur knowledge

    • @Mahath333
      @Mahath333 Год назад

      @@azad5916 i know him more than you. Understand

  • @vdevaraju2178
    @vdevaraju2178 Год назад

    Sir evariki thochina version vallu theesukuntaru sir meeru continue cheyandi. 🙏🙏💐

  • @pulicharlatrivikram7556
    @pulicharlatrivikram7556 Год назад +5

    సర్! మన దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. యువత సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. కాని అందరికి ఉద్యోగాలు కల్పించడం అనేది ప్రభుత్వాలు వల్ల జరిగే పనికాదు. ఒక్క ఉద్యోగానికి కూడా విపరీతమైన పోటీ ఉంటుంది. అటువంటి అప్పుడు ఒక పేద నిరుద్యోగి గా ఉండి పోవాల్సిందేనా ? ఉద్యోగం లేకపోతే బ్రతకటమే అనవసరం అని అనుకుంటున్నటువంటి నిరుద్యోగికి, అతని జీవితం పై ఆశలు చంపి వేస్తున్న పిచ్చి ప్రేమ , అర్ధంలేని బాద్యత గల తల్లి తండ్రులకు మీరు ఏం చెప్తారు. బ్రతుకు అంటే ఉద్యోగమే నా? ఉద్యోగం ఉంటేనే గౌరవమా? తల్లి తండ్రుల అర్ధంలేని ఆలోచనల కోసం మా జీవితాలని బలి చేసుకోవాల్సిందేనా? దయచేసి మా బాధని అర్ధం చేసుకొని , ఒక నిరుద్యోగి బాధని , ఆ బాధకి మరింత కారణం అవుతున్న తల్లి తండ్రులని , దృష్టిలో ఉంచుకొని ఈ అంశం మీద ఒక వీడియో చెయ్యండి సర్. ఇది నా ఒక్కడి బాద కాదు , కొన్ని లక్షల మంది బాధ. మీరు వీడియో చేస్తారని ఆశిస్తున్నాను.

    • @ksrtechtelugu5880
      @ksrtechtelugu5880 Год назад

      Swiggy డెలివరీ బాయ్ గా ఎందుకు ఉద్యోగం చెయ్యవు??

    • @pulicharlatrivikram7556
      @pulicharlatrivikram7556 Год назад

      @@ksrtechtelugu5880 cheyyoddhu antunnaru...... Paruvu pothundhi anta chuttaalalo.....

    • @pulicharlatrivikram7556
      @pulicharlatrivikram7556 Год назад

      @@ksrtechtelugu5880 nenu cheyyanu ani neeku cheppana?

    • @kottethirupathi3683
      @kottethirupathi3683 Год назад

      మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉన్నది ఫ్యాక్టరీలు రాకుండా ఇలాంటివారు ఉద్యమాలు చేసినటువంటి వారిని వెనుకేసుకొస్తారు తెలుసా మీకు ఆ మధ్యనే ఈ సారు గారే పర్యావరణవేత్త 23 సంవత్సరాల ఒక అమ్మాయి 23 సంవత్సరాల పర్యావరణవేత్త అంటూ ఆమెను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆమె పర్యావరణ మీద సరైన శ్రద్ధ ఎంత ఉందో తెలియదు కానీ అక్కడ గొడవలు జరిగి పరిశ్రమలు రాకుండా ఇలాంటి దుర్మార్గులు వెనక నుండి నడిపిస్తారు దీనిని అర్థం చేసుకోవడంలో మన యువత విఫలమవుతుంది వీరిని వెనుకేసుకొస్తారు వీరు చెప్పింది గ్రేట్ అంటారు

    • @ksrtechtelugu5880
      @ksrtechtelugu5880 Год назад

      @@pulicharlatrivikram7556 Governament udyogam vetikay vaadilaaga matlaaduthuntay.......

  • @harikrishnadonthojee7843
    @harikrishnadonthojee7843 Год назад +1

    Sir, Work Life Balance పై ఒక వీడియో చేయండి

  • @sandhyap261
    @sandhyap261 Год назад

    As a learner from my perspective of view today I learned a new terminal word ie Roshomon effect 😊☺️

  • @gopikumar160
    @gopikumar160 Год назад

    Good morning sir , all the best one and all keep smile always, be good do good.

  • @pachhigallaaneesh3517
    @pachhigallaaneesh3517 Год назад

    Kamal Hassan POTHURAJU ane cinema lo hero and villain cheppe story chala baguntundhi . 🙏🙏🙏

  • @uppalapatichandrasekhar894
    @uppalapatichandrasekhar894 Год назад

    Yes sir our analysis also comes under the same effect

  • @mounikharkare4538
    @mounikharkare4538 Год назад

    Iam confident that U r an Indian 🙏🏻

  • @nagavarunkumarreddy1533
    @nagavarunkumarreddy1533 Год назад

    Everything you said is correct sir small correction akira kurasowa directed the movie not the producer .The producer Minoru Jingo .its one of my all time favorite movie.

  • @khanna1758
    @khanna1758 Год назад

    Miru neutral man sir. This is the best way to present news. News never should inclined to one side. We want unbiased news that we get from u .

  • @mytube456210
    @mytube456210 Год назад

    దేవుని పై కూడ రొశొమాన్ ఎఫెక్ట్ వలన ఒకొక్కరు తమకు అనుగుణంగా భావన ఏర్పరచుకుంటున్నారు నిజానికి అందరి దేవుడు ఒక్కడే. సర్వ సృష్టికర్త ఐన ఆ ఒక్క దెవుడినే ఆరాదించాలి తప్ప మనుషులు సృష్టించిన నకిలి దేవుళ్ళను ఆరాదించకూడదు. దేవుడు ప్రజలను వర్గాలలో విభజించాడానికి ముఖ్య ఉద్దేశం ఒకరిని ఒకరు గుర్తించడానికి కాని రాజకీయ నాయకులు ప్రతి ఒక వర్గానికి ఒక దెవుడిని సృష్టించి వర్గాల మద్య శత్రుత్వన్ని పెంచి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటున్నారు.

  • @amazingplacesinindia5028
    @amazingplacesinindia5028 Год назад +1

    👍

  • @bhanusharma6804
    @bhanusharma6804 Год назад +3

    Suddenly, or for a longer period Professor jee is facing this problem.
    Professor didn't judge at least three political powerful personalities whose activities are effecting common man from almost all angles. This had been observed by many who are following Professor. The same Professor was able to ridicule, criticize or judge some political personalities threadbare without fear or favor.
    Same discussion has come up several times. Professor tried his best to prove that he is never close to any one individual.
    It's very difficult for anybody to appear neutral.

  • @rp_legend7489
    @rp_legend7489 Год назад

    your absolute neutral person ever i saw

  • @Sudheerjskm
    @Sudheerjskm Год назад

    Story bagane create chesthunnaru avaro vachi ninnu adigarata adhi kuda anni partyla varu vacharu ..what a story nageswar

  • @AnandKumar-ub6dr
    @AnandKumar-ub6dr Год назад +1

    👋👋👋👋👋

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 Год назад +4

    Sir మీరొక కామన్ మాన్ అని మీయొక్క వీడియో లు చూస్తేనే తెలిసిపోయింది

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj Год назад

    Sir every body think as they like but we must think in realities whether they like or not thank you sir professor sir

  • @satyanarayanakolasa6336
    @satyanarayanakolasa6336 Год назад

    As long as your impartial,true,people adorable and benefit amicable to. generation to generation. People is welcome. All fhe best to your ideology

  • @sumanthreddy7549
    @sumanthreddy7549 Год назад +1

    మరి మీరు కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప చేసిన అవినీతి గురుంచి మాట్లాడుతారు, కానీ మన తెలంగాణ లో మల్ల రెడ్డి చేసిన అవినీతి గురుంచి మాట్లాడరు, GST గురుంచి మాట్లాడుతారు కానీ మన తెలంగాణ లో 4.5 లక్షల కోట్ల అప్పు గురుంచి ఒక సారి కూడా మాట్లాడరు, గుజరాత్ లో 25 సంవత్సరాల బీజేపీ పాలన గురుంచి ఒక విశ్లేషణ చేస్తారు కానీ , పశ్చిమ బెంగాల్ లో 34 సంవత్సరాల వామపక్షాల పాలన గురుంచి ఒక విశ్లేషణ కూడా చేయరు, ఉత్తప్రదేశ్ లో నరేంద్ర మోడీ ఆయన మనిషి అయిన A.K Sharma ని యోగీ మంత్రి వర్గం లో ఎందుకు తీసుకున్నారో ఒక విశ్లేషణ చేస్తారు కానీ కేరళ లో K. శైలజా పినరయి విజయన్ మంత్రి వర్గం నుండి ఎందుకు తీసేశారు అని ఒక విశ్లేషణ కూడా మాట్లాడరు, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో mohd షమీ నీ troll చేస్తే మీకు మతోన్మాదులు గుర్తొస్తారు కానీ అదే mohd షమీ దసరా పండుగకు శుభాకాక్షలు చెప్తే షమీ నీ troll చేసిన మతోన్మాదులు గుర్తొస్తారు.
    NOTE:- ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొందరికి అనుకూలంగా విశ్లేషణ పక్షపాతంగా చేస్తారు, కానీ నేను అలా చేయను అని చెప్పడానికి అపుడప్పుడు కిషన్ రెడ్డి నీ పొగుడుతారు ఇంకొకరిని పొగుడుతారు, అప్పుడపుడు నేను చాలా మంచి వాడిని అని ఇలాంటి కొన్ని videos చేసి సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తారు అంతే.
    ఈరోజు బీజేపీ కి తెలంగాణ కొంచం అనుకూలంగా ఉంది, అ అనుకూలంగా కొద్ది రోజులు అయిన తరువాత వ్యతిరేకం మారిన తరువాత బీజేపీ వ్యతిరేక పార్టీల సహాయం తో 2009 లో MLC గా గెలిచినట్టు మళ్ళీ పోటీ చేసి గెలవడానికి ఇలా చేస్తున్నారు అని ఉస్మానియా యూనివర్సిటీ లో ఆర్ట్స్ కాలేజి లొ ఇతని తోటి ప్రొఫెసర్లు మాట్లాడుతున్నారు.

  • @rajgoud1783
    @rajgoud1783 Год назад

    అదే విధంగా కామెంట్ చేసే వాళ్ళు కూడా మీ వ్యాఖ్యానం నీ బట్టి వాళ్ళకి నచ్చింది కామెంట్ చేస్తున్నారు దాంట్లో తప్పేం ఉంది వాళ్ళకి నిజం అనిపిస్తుంది కదా మేత....వి

  • @prabhakarreddysappidi9430
    @prabhakarreddysappidi9430 Год назад

    ప్రొఫెసర్ గారు నేను గత 3 సం. మీ వీడియో లు ఫాలో అవుతున్నాను మీలో నీను గమనించింది ఎవరు ఏ కోణం నుంచి మిమ్ములను చూసినారో నాకు తెలువదు గాని నాకు మాత్రం మీరు రాష్ట్ర లో మాత్రం చంద్రబాబు ప్రో వుంటారు దేశం లో కాంగ్రెస్ ప్రో వుంటారు ఇది సత్యం నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే జగన్ సీఎం అయిన్ననాటినుచి మీరు జగన్ ఏ ఒక్క మంచిపని పని చెయ్యనట్టు ఎప్పుడు విమర్శనిస్తూ వుంటారు

  • @hanu3764
    @hanu3764 Год назад +1

    As a TRS voter, After watching your videos from last 2 years, I can say you are anti-BJP by heart and act as neutral on face. You speaking facts. 🤣
    I admire your videos.

  • @shashankreddy9218
    @shashankreddy9218 Год назад +1

    Sir started family consultation services also

  • @ganeshkumar282
    @ganeshkumar282 Год назад

    *happiest sunday professor sir*

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 Год назад

    Honourable prof referred distant example to say his condition ...people tend to look at things from their own perspectives , it is natural .. This is known as Yathbhavam Thathbavathi in Sanskrit .. That's all.

  • @kokkulamahesh8
    @kokkulamahesh8 Год назад +1

    Anything is our point of view only

  • @jrrao8626
    @jrrao8626 Год назад +1

    మీరు ప్రస్తావించిన
    రాషోమోన్ ఎఫెక్ట్ పతంజలి యోగ కైవల్యపాదం 15 వ శ్లోక కు సరిగ్గా సరిపోతుంది..శ్లో౹౹ వస్తుసామ్యే చిత్తభేదాత్తయోర్విభక్తః పన్థాః ౹౹

  • @venkataramaiahm7913
    @venkataramaiahm7913 Год назад

    ఈరోజు మేధావులు గా ప్రచారం చెయ్య బడుతున్న వారు ఏదో ఒక ఇజం పట్టుకుని వేలాడుతున్న వారే. ఏ గూటి పక్షి ఆ గూడునే చేరుకుంటుందని వాళ్ళు చెప్పే సూక్తులు ఏవైనా చివరికి వారు నమ్ముకున్న సిద్ధాంత మే వారికి పవిత్ర ఆశయం.

  • @pradeepkumar-pm4ec
    @pradeepkumar-pm4ec Год назад

    Very unfortunate thing in our culture is, even intelectual's and educated people still need to learn to understand the trueth without any likes and dislikes as it is ....perception towords god alos not same, so find unity in diversity !

  • @adithyachennamadhavuni6155
    @adithyachennamadhavuni6155 Год назад +1

    Akira Kurosawa movie called the same - amazing movies which no one knows who is telling the truth.

  • @ps_ps593
    @ps_ps593 Год назад

    వైస్సార్ కి కొద్దిగా అనుకూలం మిగతాది అంత కల్పితం ఛానల్ ని బట్టి కూడ కొన్ని మాటలు మారుతావి

  • @AnilKumar-pc3ve
    @AnilKumar-pc3ve Год назад

    వాళ్ళు ఆ ఒక్క వీడియో మాత్రమే చూసి ఉంటారు.

  • @sibagatullahmohammed9632
    @sibagatullahmohammed9632 Год назад

    Sir..Also better to explain Buntomi life.

  • @durgaprasadrao8734
    @durgaprasadrao8734 Год назад

    I also request you to display the spellings of new English words you will be using in your analysis as I am interested in increasing English vocabulary. Regards

  • @vmedisetty
    @vmedisetty Год назад

    How many of you watched Virumandi (Pothuraju) ?

  • @vijayabhaskerreddyadaboina6886

    సార్ అంతర్జాతీయ క్రూడ్ ధర తగ్గినా కూడా ఇండియాలో తగ్గ లేదు దీని గురించి డీటెయిల్ వీడియో చేయండి సార్.

  • @prasadnandigam5171
    @prasadnandigam5171 Год назад

    మీరు ఖచ్చితంగా జగనిస్టే

  • @rajeshkommineni01
    @rajeshkommineni01 Год назад

    Same from my side

  • @anilroyal6928
    @anilroyal6928 Год назад

    Sir meru ilane undali melanti varu undabatte society inka Ila undi

  • @saikirans885
    @saikirans885 Год назад

    💚💚🙌🙌....

  • @polipoli6596
    @polipoli6596 Год назад

    You have spoken by 99.99% true
    But most of the person's didn't understand because they're common man's

  • @nareshkakumanu2774
    @nareshkakumanu2774 Год назад

    Professor......meeru modatlo cheppina kattukadha lo modati friend adigindi matrame correct

  • @srisrinivasatenali8064
    @srisrinivasatenali8064 Год назад +1

    sir naku thelisi meeru oka party kuda support cheyaru but bjp ni thittadanike channel pettinatlu anipisthuntundi mee videos chusthe

  • @apparaodasari2453
    @apparaodasari2453 Год назад +1

    మీరు అధ్యాపకులుగా సరి అయిన న్యాయం చేస్తున్నారు.

  • @sunithaindukuru4856
    @sunithaindukuru4856 Год назад

    🙏