రావయ్యా యేసయ్య మా ఇంటికి |Telugu Christian Songs||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 3

  • @Gsobharani-i6i
    @Gsobharani-i6i 2 дня назад

    Amen

  • @RajaNarasimhulu
    @RajaNarasimhulu Месяц назад

    Ravayya yesayyaa Naa intiki ...neee rakaki ne vechi untiniiiii😢😢

  • @RajaNarasimhulu
    @RajaNarasimhulu Месяц назад

    రావయ్యా యేసయ్యా నా ఇంటికి
    నీ రాకకై నే వేచియుంటిని…
    రావయ్యా యేసయ్యా నా ఇంటికి
    నీ రాకకై నే వేచియుంటిని (2)
    కన్నులార నిన్ను చూడాలని (2)
    కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా||
    యదార్థ హృదయముతో నడచుకొందును
    ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2)
    భక్తిహీనుల క్రియలు నాకంటనీయను
    మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా||
    దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను
    నా పొరుగు వారిని దూషింపను (2)
    అహంకారము గర్వము నంటనీయను
    నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా||
    నిర్దోష మార్గముల నడచుకొందును
    మోసము నా ఇంట నిలువనీయను (2)
    అబద్ధికులెవ్వరిని ఆదరింపను
    భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) ||రావయ్యా