రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని… రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని (2) కన్నులార నిన్ను చూడాలని (2) కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా|| యదార్థ హృదయముతో నడచుకొందును ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2) భక్తిహీనుల క్రియలు నాకంటనీయను మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా|| దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను నా పొరుగు వారిని దూషింపను (2) అహంకారము గర్వము నంటనీయను నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా|| నిర్దోష మార్గముల నడచుకొందును మోసము నా ఇంట నిలువనీయను (2) అబద్ధికులెవ్వరిని ఆదరింపను భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) ||రావయ్యా|
Ayyagaru..🙏🙏🙏🙏🙏 Mee song every day naaku New song. My lovely songs 1) ravayya yesayya naa intiki 2) ide naa korika 3) yentha manchi devudavayya Seve cheyu vaari padamulu Padmamulu🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
రావయ్య యేసయ్య నా ఇంటికి ఈ పాట ఎన్నో వ్యసనాలాకి దూరం గా ఉండే పాట ఎంతో ఆనందకరమైనది ఈ పాట ఇటువంటి పాటలు ఎన్నో పాటలు పాడాలని అయ్యగారిని కోరుకుంటున్నాను ఆమెన్ మరనాత🙏
చాలా చక్కగా ఆనాడు దావీదు పాడిన 101 కీర్తనను తెలుగులో పాడుకొనుటకు చక్కగా మలిచారు. దేవునికే మహిమ కలుగును గాక.
రావయ్యా యేసయ్యా నా ఇంటికి
నీ రాకకై నే వేచియుంటిని…
రావయ్యా యేసయ్యా నా ఇంటికి
నీ రాకకై నే వేచియుంటిని (2)
కన్నులార నిన్ను చూడాలని (2)
కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా||
యదార్థ హృదయముతో నడచుకొందును
ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2)
భక్తిహీనుల క్రియలు నాకంటనీయను
మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా||
దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను
నా పొరుగు వారిని దూషింపను (2)
అహంకారము గర్వము నంటనీయను
నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా||
నిర్దోష మార్గముల నడచుకొందును
మోసము నా ఇంట నిలువనీయను (2)
అబద్ధికులెవ్వరిని ఆదరింపను
భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) ||రావయ్యా|
Praise the Lord 🙏🙏🙏🙏 sir super ga padaru manasu Chala peaceful ga undi
Devuniki ganata mahima kalugunu gaka
❤
❤❤❤❤❤
@@syamanusha5330 Praise the Lord
తండ్రీ యేసయ్యా మీరే మకు దిక్కు తండ్రీ ఆమేన్❤
Praise the lord pastorgaru song chala bagundhe pray for jayaraj family
ఈ పాట కోసం చాలా రోజులనుంచి వెతుకుతున్నా చాలా థ్యాంక్స్
Preise the lord ayyagharu Chala bhaga phadaru vandanalu ❤❤❤amen 😢😢amen 😮😮😮amen❤❤❤
DEVA NEEKORAKU AEDURUCHUSE MANASU AELLAPPUDU KALIGI JEEVINCHE BIDDAGA NANNU NADIPINCHU TANDRI VANDANALAYYA 🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Hai
Na.manusuki.challa.adarana.nemadi.estundi.ma.entiki.kuda.yesaya.ravalani.manusupurthiga.korukuntunanu.yesaya
Vandanalu amen 🙏🙏🙏🙏🙏
Ayyagaru..🙏🙏🙏🙏🙏
Mee song every day naaku
New song.
My lovely songs
1) ravayya yesayya naa intiki
2) ide naa korika
3) yentha manchi devudavayya
Seve cheyu vaari padamulu
Padmamulu🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Very nice song 👌 pastergaru
Praise the lord Ayya Vandanalu 🙏Niarogyam gurinchi Prartana chestunnam Ayya😭
రావయ్య యెసయ్యా నా ఇంటికీ నీ రాకకై నే వెచియుంటిని🙏amen🙏vandanaalu maa atmiya tandri gariki 🙏📖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏📖🌹💒🌹💒🌹🌹🌹🌹🌹📖📖📖📖📖
Praise the lord
రావయ్యా యేసయ్య మా ఇంటికి హల్లేలూయా హల్లేలూయా
7
Praisetheayyagaru. Eesongnenueppudu. Vinaledu. Chalabagunnadi. Prathi. Intilonikiyasayyaravali. Ademaprardhana. Amen. Devaneekuvandanalu
God bless you 🙏 very nice Exlent super video song 👍👌💐🙏🙏🙏❤️
హైదరాబాద్ మల్కాజ్గిరి తెలంగాణ వందనాలు సర్ 🙏🙏🙏
Prasie the lord🙏✝️🙏songs చాలా బాగుంది పాట
Praise the Lord
Praise the lord Anna 🙏 garu.
Praise the lord devuniki sthortham amen edi my favourite song super ga padaru
A great wonderful voice by divya prasad garu👌👌🖒🖒
Praisethelordbrotherverygoodsongtanq😇🤗🤗🤤😏😛
Tq uncle...from many days i waiting for this song...
No were i found this song..
Old song but most praise and worship song...😇😇😇
మంచి అర్దం గల song అయ్యగారు
Ytt
రావయ్య యేసయ్య నా ఇంటికి ఈ పాట ఎన్నో వ్యసనాలాకి దూరం గా ఉండే పాట ఎంతో ఆనందకరమైనది ఈ పాట ఇటువంటి పాటలు ఎన్నో పాటలు పాడాలని అయ్యగారిని కోరుకుంటున్నాను ఆమెన్ మరనాత🙏
Praise the lord 🙏 Anna garu prayer for our family members Sir 🙏
దేవునికి మహిమ కల్గును గాకా ఆమెన్ 🙏
చాలా బాగుంది
Super song this is very wonderful song I love it and my family also love it thanks for song thank you sir
Wondar full song
Devudu miku manchi swaram echadu aiah
Amen praises to lord Jesus bless you all have a good day and hope
Q
Amen. praise the Lord Jesus Christ 🙏 God bless all family of paster s Jayapaul and others.🙌👌👍🌼🌺🌋
Pls jesus na eentiki ravaya
Diyaprasad rao garu super song
పెజలడ్. అయ్యగారు లయు సాంగ్
మీ ఇద్దరి మనసులు ఒకటే అందుకే పాటలు చాలా బాగుంటాయి
satish Kumar k
Jiseprabu ma husband ni kapadu thandri
Q
Z
Supar bro
Praise the Lord uncle ee song vinaka devuni yodha naa papamulu oppukovali anipisthundhi antha chakagha
Nice song Ayyagaru praise the lord from anu bikshapathi sir Amen🙇♀️🙋♀️💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
All family rogamtho badapadutunnamu plz prayer my family kidney problems heart problems joints pain'lungs problems Appu lo unnamu prathi visayam gurinchi prayer cheyandi plz plz plz
Supar anna, nuvvu manchi vishayam gurinchi pradhichamantunav🙏
తప్పకుండా brother
How are you? Now you and your family?
@@kishorerepalle3334 య ణబలష
జ 1:35 1:35 ష
': ూడ౫😮😅. 😢 1:35
¹😮
Praise the Lord paster garu
Praise the Lord bro
Vandhanalu ayya garu 🙏 beautiful song 👌
దేవుడు మిమ్మల్ని ఇలాగే ఎప్పుడు దీవించాలని కోరుకుంటాను అయ్యాగార్లు ఆమేన్
My house opening please preyar weather gurinchi karent gurinchi my family problem please preyar 🙏🙏🙏😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭🙏🙏😭😭😭😭😭😭🙏🙏🙏😭🙏
Glory to God wonderful❤❤❤❤❤❤❤
Hallelujah devudiniki sothram ayyagaru anitha khammam 🙏🙏
Chala bagundhi song
Super song please reply please please please please please please please please please please please please please please please please please please
🌹🙏🌻☦VANDANALU AYYA GARU SUPER SONGS SUPER SONGS SUPER SONGS BROTHER SUPER SONGS BROTHER RAPAKA RAHELU KUWAIT
Jesus name is above all names nice song
prabhu krupa meekuthody unnudu gaka amen
God bless uncle ....bro praise the lord . A men...!
Praise the lord very nice superb meaningful message song thank you so much brother's 🙏🙏🙏
Praise the Lord
Praise the lord pastor garu sujathafamily from tanuku
Excelent singing uncle...Presenting the virtues of a believer.Praise God..
Vandhanalu
Jesus come to my home Good song
Mi iddari combination bagundi ..okkaru vakyam ...marokkaru patalu ...praise the lord ..
Glory to God 🙏🏻👏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻
What a Terrific Song Sir
వందనాలు అయ్య దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏⛪👏👏👏
God Bless you Uncle.so wonder ful song.wonder ful combination of your team. And MY wonder ful jayapaul sir in speaker.
Devuneki mahima kalugunu gaka
𝓗𝓮𝓪𝓻𝓽 𝓽𝓸𝓾𝓬𝓱𝓲𝓷𝓰 𝓼𝓸𝓷𝓰
Praise the Lord brother and sister Hyderabad 🙏
Praise the lord 🙏🙏🙏
Amen Amen Amen 🙏🙏🙏
Praise the Lord Brother prayer for my family Brother
Super సింగింగ్ అన్నయ్యలు
Nice song brother
Vandanamulu ayya
God bless u uncle.both of u
Super song bro very heart touching song
mee voice chala bagundi andi diya prasad garu
Vandanalu ancle garu
Wonderful Song, praise the Lord paster garu, may God bless all believers
Shalom uncle 🙏🙏🙏Superb song
Nenu Vinukonda post master Showraiah gari ammayini
Very good heartful song brother & sister, uncle, may God bless you at all
🙏
@@battupriyanka6251 Amen
Evaru lerani bhadha padakandi yessaya mi intlo unnaru......
praise the Lord Jesus house loniki welcome morning stuehi nice song
Super song .Glory to god
Ravayya yesayya na intiki
Super voice ....👍 Praise God
god gives great voice to singing...
Great song ever 🤩🤩
God bless you uncles 🙏 Amen hallelujah Amen Amen 🙏✝️❤️👏👍👌🎻🥁🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🤲😊
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
Praise the Lord❤
Praise the Lord
Praise the lord brother
Praise the Lord brother vandanalu amen
God bless you with all happiness
Uncle ee song naku chala estamu. 🙏
Praise the Lord ayyagaruluku vandanamulu
Super song paster Garu
Praise the lord Ayyagaru 🙏😭😭😭
ravaya asaya na enteki
Super song amen
🙏 praise the Lord sir meaningful song and music is beautiful
Song is my Hart teaching