Pora Island ll Maro Amazon Forest ll

Поделиться
HTML-код
  • Опубликовано: 21 апр 2024
  • పోర.....ఐలాండ్..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ములోని డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికొన మండలానికి చెందిన పోర అనే గ్రామం.... చుట్టూ నీరు... మధ్యలో ఉండే ఒక అందమైన గ్రామం.....ఒక వైపు సముద్రం ఎటు చూసిన మడ చెట్లు మధ్యలో ఉన్న ఒక ఐలాండ్.... ఇటువంటి ఐలాండ్ ఉందని చాలామంది ప్రజలకు తెలియదు.....ఈ ఐలాండ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం అండి........
    #harshasriram77 #village #godavari #konaseema #andhrapradesh #westgodavari #eastgodavari #house #food #sea #island #amazon #forest

Комментарии • 122

  • @harshasriram77
    @harshasriram77  3 месяца назад +16

    అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు??...

    • @Crazy-x5o
      @Crazy-x5o 3 месяца назад

      Super pora view

    • @Crazy-x5o
      @Crazy-x5o 3 месяца назад

      God bless you sir

    • @asankar5046
      @asankar5046 3 месяца назад +1

      Maadi pulivendula rayalaseema ...l like kona sema ..bro

    • @babluedagottu6052
      @babluedagottu6052 3 месяца назад +1

      Anna okasari athreyapuram village lo video cheyyandi chala Baga vuntundhi

    • @user-iy6qj6bo2t
      @user-iy6qj6bo2t 3 месяца назад +1

      Inthaku godavari samudramulo ekkada kalusthundho choopinchandi

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 месяца назад +5

    జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @harshasriram77
    @harshasriram77  3 месяца назад +6

    13 watching like చేయండి

  • @Anand_official_242
    @Anand_official_242 15 дней назад +1

    Nice video bro 🎉

  • @ramakrishnachittimuri8563
    @ramakrishnachittimuri8563 3 месяца назад +5

    హాయ్ హర్షగారు. కొనసీమ ప్రాంతం చూపించాలి అంటే మీరే. మేము వెళ్ళలేని మాకు తెలియని ప్రదేశాలు చాలా చక్కగా అందంగా చూపిస్తూనారు. ధాన్యవధములు

    • @harshasriram77
      @harshasriram77  3 месяца назад

      Thank you so much for your valuable feedback

  • @satishardhani4758
    @satishardhani4758 3 месяца назад +3

    This is my village

  • @user-kp1nv5ul8k
    @user-kp1nv5ul8k 2 месяца назад +1

    This is my village you see one home that is my home

  • @bharathimannem7301
    @bharathimannem7301 2 месяца назад +1

    Harshagarusuper

  • @peruripremkumar1835
    @peruripremkumar1835 3 месяца назад +2

    Super Harsha Garu Loketion Adhurssss ❤❤❤

  • @ashanara4439
    @ashanara4439 Месяц назад +1

    హాయ్ హర్ష ఇలాంటి మాకు తెలియని ఏరియా లు చూపించావు Tq

  • @ashanara4439
    @ashanara4439 Месяц назад +1

    ఈ ప్రాంతలని పర్యాటక ప్రాంతముగా చేయాలి

  • @rakeshjanipalli548
    @rakeshjanipalli548 3 месяца назад +1

    Hi bro ❤it's my village tqu soooooo much bro ur u tube channel

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 3 месяца назад +1

    Pora విలేజ్ చాలా బాగుంది, రైతులు కూడ వర్షాలు కురిసే వరకు విరామం తర్వాత మళ్లీ దుక్కి దున్నడం మొదలు, అలాగే pora గ్రామ ప్రజలకు చేపలు గుడ్లు పెడతాయి కనుక విరామం.

  • @radhakrishna2596
    @radhakrishna2596 2 месяца назад +1

    Nice vedio 👌👌👍👍❤

  • @mrsramamohan2526
    @mrsramamohan2526 3 месяца назад +4

    Place chala bagundhi 🤩

  • @marripudisubrahmanyam2781
    @marripudisubrahmanyam2781 3 месяца назад +1

    శ్రీరామ్ గారు మీరు పోరా అనే మత్స్యకార గ్రామం అందులో నివసించుచున్న వారిజీవన పరిస్థితులు గురించి చాలా చక్కగా చూపించారు. వారికి కరెంటు సప్లై ఉన్నదా అండి. లేదా. గోదావరి పైన సముద్రంలోని వేట వారి జీవనాధారం కావున ప్రాణాలు తెగించి జీవనం సాగిస్తారు. ప్రభుత్వం వారికి ఏమైనా సదుపాయాలు కల్పిస్తున్న వివరణ కనుక్కోండి.

  • @ganilaxmithota5113
    @ganilaxmithota5113 Месяц назад +1

    nice andhi

  • @srilakshmichalicheema1534
    @srilakshmichalicheema1534 2 месяца назад +1

    Harsha garu, super!

  • @pattanazmathullakhan343
    @pattanazmathullakhan343 3 месяца назад +1

    I am following all your videos but village life is superb

  • @eravathi7769
    @eravathi7769 3 месяца назад +1

    Good morning andi❤ chala great job andi❤❤ thank you harsha garu ❤ RevathiRam ❤

  • @gvvgangadhar7009
    @gvvgangadhar7009 3 месяца назад +1

    Superb harshasriram garu manchi locations chupincharu ilanti enno videos chupistharu ani mundu mundu wait chesthu untamu❤❤❤❤

  • @lakshmijyothiganga2175
    @lakshmijyothiganga2175 3 месяца назад +1

    Super Harsha garu💐

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 3 месяца назад +2

    Super Harsha Garu so beautiful chala bagundi video 💚🌴💚💙❤️😍

  • @Pardhu174
    @Pardhu174 3 месяца назад +2

    Hi bro i am big fan of you bro

  • @LuckyAkhi-zz1dj
    @LuckyAkhi-zz1dj 3 месяца назад

    Hii brother from Telangana.. me videos chuste really live lo chusinatu anipistundi.. chala baguntundi . Konasima

  • @VillageYatriofficial
    @VillageYatriofficial 3 месяца назад +1

    Amazing really Amazon forest laa undi bro I like video beautiful location in ap 👌

  • @villagevlogschannel666
    @villagevlogschannel666 3 месяца назад +2

    Nice video….

  • @ashanara4439
    @ashanara4439 Месяц назад +1

    వీరికి ప్రభుత్వం తరుపు సహాయాలు పధకాలు అందుతాయా

  • @bitradvprasad2227
    @bitradvprasad2227 3 месяца назад +4

    Light house

  • @madhoolatha5428
    @madhoolatha5428 3 месяца назад +2

    Video chala bagundi. Meeru ekkuvaga water places lo tirugutuntaru. Tk cr. I like your videos very much.

  • @arunbaipalli7450
    @arunbaipalli7450 3 месяца назад +1

    Anna me videos bgm super
    I love chanel
    Chala baga చూపిస్తారు

    • @harshasriram77
      @harshasriram77  3 месяца назад

      Thank you so much for your valuable feedback

  • @nithyavenky9820
    @nithyavenky9820 3 месяца назад +1

    Soo nice Harsha Garu Take Care 🙏👍💕🤝🤝...

  • @chalapathivlogs1504
    @chalapathivlogs1504 3 месяца назад +1

    చాలా బాగుంది

    • @harshasriram77
      @harshasriram77  3 месяца назад

      Thank you so much for your valuable feedback

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 3 месяца назад +1

    చాలా బావుంది అండి ధన్యవాదాలు

    • @harshasriram77
      @harshasriram77  3 месяца назад +1

      Thank you so much for your valuable feedback

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 2 месяца назад +1

    Is there water throughout the year. What’s the water depth.

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 3 месяца назад +1

    చాలా బాగుంది. టూరిజం అభివృద్ధి చేస్తే కేరళ కి దీటుగా ఉంటుంది. పల్లెల్లో వలసలు tagguతాయి.

    • @harshasriram77
      @harshasriram77  3 месяца назад

      Thank you so much for your valuable feedback

  • @ivanboss1092
    @ivanboss1092 26 дней назад +1

    పండి పోరా అంటారు అదెక్కడ

  • @rkr130
    @rkr130 3 месяца назад +1

    Nice

  • @Suneetha_Myneedi
    @Suneetha_Myneedi 3 месяца назад +1

    బాగుంది హర్షగారు❤❤

  • @saikrishna7364
    @saikrishna7364 3 месяца назад +1

    Godavari mumpu gramaru particularly devipatnam poodipalli village videos antarvedi guest house videos amalapuram narsapuram rentachintala videos chala baagunnayi unicorn six background music super

    • @harshasriram77
      @harshasriram77  3 месяца назад

      Thank you so much for your valuable feedback

  • @gajjelasrinivasgoud8384
    @gajjelasrinivasgoud8384 3 месяца назад +1

    Great job Bro 🎉

  • @bsprema65
    @bsprema65 2 месяца назад +1

    యానాం backside. . లో వుంది

  • @ashanara4439
    @ashanara4439 Месяц назад +1

    ఈ ఊళ్ళకి mla ఎవరు తెలియజేయండి

  • @saikrishna7364
    @saikrishna7364 3 месяца назад +1

    Naa anveshana and bsy should visit this place 😊

    • @harshasriram77
      @harshasriram77  3 месяца назад

      Thank you so much for your valuable feedback

  • @user-vi5yv5rk8l
    @user-vi5yv5rk8l 3 месяца назад +1

    హయ్ 👋👌👌👌

  • @subrahmanyeswarareddy5664
    @subrahmanyeswarareddy5664 2 месяца назад +1

    Hi where can i get mada adivi plants 🌱 seeds

  • @savarnik8350
    @savarnik8350 3 месяца назад

    Hlo harsha

  • @kopadiswamy6277
    @kopadiswamy6277 3 месяца назад +2

    Hi beo

  • @rajumoganti6098
    @rajumoganti6098 3 месяца назад +2

    only Kona Seema thokallev

  • @0KumarDev0
    @0KumarDev0 3 месяца назад +2

    harsha gaaru 20.00 daggara youth lo white lo checks shirt athanu meelaage vunnadu.😄😄😄😄

  • @nagarjunavemineni653
    @nagarjunavemineni653 3 месяца назад +1

    tours ki yekkadiko vallalini ప్లాన్ chestharu mee viedos chusaka
    first మన కోనసీమ డిస్టిక్ cover cheyali anni వుంది
    if posible no. sent bro
    iam from hyd

  • @babluedagottu6052
    @babluedagottu6052 3 месяца назад +1

    Anna okasari athreyapuram village lo video cheyyandi chala Baga vuntundhi

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 месяца назад +2

    కోనసీమ జిల్లా పేరు ముందు కోపానాతీ కృష్ణమ్మ డోక్కా సీతమ్మ పేరు మాత్రం పెట్టలేదు

    • @harshasriram77
      @harshasriram77  3 месяца назад

      Thank you so much for your valuable feedback

  • @arunbaipalli7450
    @arunbaipalli7450 3 месяца назад +1

    Irrakam island చుపించన్న

  • @ramakrishnareddyanagu5964
    @ramakrishnareddyanagu5964 3 месяца назад +1

    వాటర్ ఉన్నప్పుడు చూపిస్తే ఇంకా బావుండేది బ్రో..

  • @viveksitha5932
    @viveksitha5932 3 месяца назад +1

    Chepthay vacchevadini kadha anna from LSS MOBILES MKP

  • @akhilanimations
    @akhilanimations 3 месяца назад +1

    Next video epudu upload chestav bro waiting

  • @peethalamethushela2453
    @peethalamethushela2453 2 месяца назад +1

    నైట్ స్టేజ్ చేయడానికి ఏమన్నా ఉంటాయా

    • @harshasriram77
      @harshasriram77  2 месяца назад

      Valla houses matrame ఉంటాయి

  • @badigavenkaiah9346
    @badigavenkaiah9346 3 месяца назад +1

    Thoka నాకు తెలియదు. కోనసీమగానే నాకు తెలుసు.

  • @saikrishna7364
    @saikrishna7364 3 месяца назад +1

    Sir iam coming to antarvedi meeru antarvedi business annaru last timemee office ekkada antarvedi lo

    • @harshasriram77
      @harshasriram77  3 месяца назад

      Thank you so much for your valuable feedback

  • @pandubujji7839
    @pandubujji7839 3 месяца назад +2

    Iam Dubai big fan of you brother ❤

  • @lokeshkode9912
    @lokeshkode9912 3 месяца назад +1

    Thanks bro. I appreciate your efforts. Eesari Antharvedi vachinappudu mimmalni kalusta bro. Me number ivvandi. Call chestam Sriram bro.❤

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 месяца назад +5

    జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 месяца назад +2

    జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 месяца назад +19

    జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

    • @bularajubularaju4124
      @bularajubularaju4124 3 месяца назад +2

      Jai de b.r ambedkar konasema zilla

    • @BalajiGunnam-ym6cs
      @BalajiGunnam-ym6cs 3 месяца назад

      Jai janasena, konaseema ku endhuku ee daridram, Andra Pradesh ki pettandi. Lekapothe Kadapa kipettukondi

    • @koteshgoud3447
      @koteshgoud3447 3 месяца назад +1

      Jai konaseema...

    • @BalajiGunnam-ym6cs
      @BalajiGunnam-ym6cs 3 месяца назад

      Makoddu a daridrudu

    • @harishankarrachakonda753
      @harishankarrachakonda753 3 месяца назад

      *తరతరాలుగా వస్తున్న పేరు కోనసీమ దానికి తోకలు ఎందుకు తగిలిస్తున్నారు చెప్పండి ...*

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 месяца назад +3