ll Veeravalli Palem Village ll Manduva logillu - Old buildings ll

Поделиться
HTML-код
  • Опубликовано: 10 май 2024
  • వీర వల్లి పాలెం..... ...
    .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని అయినవిల్లి మండలానికి చెందిన గోదావరి నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం.......ఇక్కడ పడవను తాడుతో నడపడం నాకు కొత్తగా ఉంది.....పూర్తి సమాచారం వీడియో లో చూద్దాం అండి.......
    #harshasriram77 #village #godavari #konaseema #andhrapradesh #westgodavari #eastgodavari #house #manduva

Комментарии • 104

  • @AjayakhilReddaboina
    @AjayakhilReddaboina 2 месяца назад +9

    👌ఒక్కోసారి ఇలాంటి ప్రదేశాలు చూస్తుంటే మనుసుకు చాలా సంతోషం వేస్తుంది 😚😊☺😇 కానీ మీరు అకడ ఉన్నారు ఇంకా ఎంత సంతోషం ఉన్నారో 🤩💐💐

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 2 месяца назад +5

    తూర్పు గోదావరి ప్రజలు వారి మాట తీరు మర్యాద చాలా బావుంటాయి.

  • @prasadsingampalli2538
    @prasadsingampalli2538 2 месяца назад +1

    E rojullo kuda inka Annadanam chesthunnarante great🙏

  • @plokanadham2960
    @plokanadham2960 Месяц назад +1

    నిజంగా మాటలు లేవు బ్రదర్ చెప్పడానికి ఎన్ని ప్లేసెస్ చూపించారో ఎంత మంచిగా వివరించారో మీకు మా తరపునుంచి ధన్యవాదాలు🙏🙏🙏

  • @rakhilandge5016
    @rakhilandge5016 2 месяца назад +3

    Nice video🎉

  • @user-kp8vs4jy3z
    @user-kp8vs4jy3z 2 месяца назад +1

    హాయ్. హాల్లో. నైస్. వీడియో

  • @RamuRamu-bn8wo
    @RamuRamu-bn8wo 2 месяца назад +2

    Nijam ga malli janma unte east godavari palletoorlu puttali ani korukuntunnanu ❤

  • @Sairam30722
    @Sairam30722 2 месяца назад +1

    Mummidivaram balayogi temple kuda baguntadi

  • @nithyavenky9820
    @nithyavenky9820 2 месяца назад +1

    Soo nice Harsha Garu Take Care 🙏👍👌👌💕💕

  • @trivikram2079
    @trivikram2079 2 месяца назад +2

    గుమ్మడి కాయులు మరియులు మూలగాకు గురించి చెప్పినప్పుడు వ్యవసాయం మీద ఉన్న మీ యొక్క ఇంటరెస్ట్ తెలుస్తుంది.

  • @trivikram2079
    @trivikram2079 2 месяца назад +1

    హర్ష సార్ ఎలా ఉన్నారు..... మీరు మీ ఓటు హక్కు వినియోగించుకున్నారు అని ఆశిస్తున్నాము. ఇటువంటి వెల్లటూరు ని చూపుంచి నందుకు ధన్యవాదములు.

  • @surampudivenuprasad4952
    @surampudivenuprasad4952 2 месяца назад +2

    Good bagateesaru

  • @prasadleela8373
    @prasadleela8373 2 месяца назад +2

    Video Chala bagundi
    Chala baga explain chesaru
    Nice Video

  • @bhairavarasusevasaran320
    @bhairavarasusevasaran320 2 месяца назад

    🎉వెరీ నైస్

  • @hariyaadav4351
    @hariyaadav4351 2 месяца назад +3

    హర్ష. గారు. మీ. కోనసీమ. లో. పొలం. కాని. ఇంటి. స్థలం. కాని. తీసుకునేందుకు. నాకు. మీ. ఎరియ. అంటే. ఇష్టం

  • @trivikram2079
    @trivikram2079 2 месяца назад +1

    మరిన్ని పల్లేటూరు వీడియోస్ కోసం ఎదురుచూస్తూ మీ Subscriber

  • @sravankumarurs1998
    @sravankumarurs1998 2 месяца назад +1

    Can you please upload videos with 4K Resolution..

  • @ravirajProductions
    @ravirajProductions 2 месяца назад

    Naa ammamma vuru, nakistamayina vuru

  • @nageshnagesh5132
    @nageshnagesh5132 2 месяца назад +1

    హర్షగారు నేను కువైట్ లో ఉంటాను మీ వీడియోలు చూసినప్పుడు మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇక్కడ బాధలు మర్చిపోతాను మీకు ధన్యవాదములు 🙏🙏🙏.

  • @swamyA8884
    @swamyA8884 2 месяца назад +1

    నాకు ఇలాంటి places అంటే భలే ఇష్టం వీడియో చాలా బాగుంది

  • @Suneetha_Myneedi
    @Suneetha_Myneedi 2 месяца назад +1

    ప్రదేశాలు చుస్తే అక్కడికి వచ్చి ఉండాలి అని పిస్తుందిమీరులక్కి❤❤

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 2 месяца назад +1

    Always super Harsha Garu nice very nice video keep it up 😊❤

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula 2 месяца назад +1

    ఊరు చాలా బాగుంది ఆఖరి లో చూపించిన మండువా లోగిలి ఇల్లు సూపర్ సర్ 🙏🙏🙏🙏🙏

  • @legendboiplys5401
    @legendboiplys5401 2 месяца назад +1

    That's my home

  • @phaniprakash6156
    @phaniprakash6156 2 месяца назад +1

    Great Harsha garu - so beautiful video🌹

  • @phaniprakash6156
    @phaniprakash6156 2 месяца назад +1

    My birth place and it is called earlier Palepu Lanka🌹👌now Veeravalli Palem - nice video🌹

  • @shodasa5461
    @shodasa5461 2 месяца назад +1

    This is our village

  • @shodasa5461
    @shodasa5461 2 месяца назад +1

    Last lo chupinchina illu maa peda thatha garidi

  • @phaneendrachowdarykoduri3999
    @phaneendrachowdarykoduri3999 2 месяца назад +1

    We are waiting for your presence since one year

  • @trivikram2079
    @trivikram2079 2 месяца назад +1

    రైతు దేశానికీ వెన్నుముక , రైతె రాజు అని సూక్తులు వింటాము కానీ రైతు కి మాత్రం గిట్టుబాటు ధర దొరకట్లేదు.

  • @jaalamallesh4225
    @jaalamallesh4225 2 месяца назад +1

    Hi Anna Good morning, Thanks for your efforts for showing us the nature of East Godavari District and pure village living style. Mi videos vachaya chalu bro relaxing ga untundi. Mi videos chusthunte memu ha villages lo undi ha nature ni enjoy chesthuna feeling vasthundi Anna. Thanks for your efforts for making us happy. Fan of your videos

    • @harshasriram77
      @harshasriram77  2 месяца назад

      Thank you so much bro... Good morning

  • @eravathi7769
    @eravathi7769 2 месяца назад +1

    Chala chala bagundi andi villege ❤Revathi❤

  • @chaarigg1813
    @chaarigg1813 2 месяца назад

    ఆముదం కాయల్లోపల గింజలు ఉంటాయి. ఆ గింజల్ని ప్రాసెస్ చేసి ఆముదం తయారు చేస్తారు.

  • @amalapuramalludu7061
    @amalapuramalludu7061 2 месяца назад +2

    Ma ammama gari vuru❤

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 2 месяца назад +1

    చాలా బావుంది అండి ధన్యవాదాలు

  • @samathakamanimopuri1134
    @samathakamanimopuri1134 2 месяца назад +1

    ఇది చాలా బాగుంది వీడియో గోదారి అది చూస్తుంటే మీ ఊరు రావాలి అనిపించింది🎉🎉🎉😂😂

  • @Manirider-46
    @Manirider-46 2 месяца назад +1

    హాయ్ హర్ష అన్నయ్య మి వీడియోస్ చాలా బాగుంటాయి మా అమ్మ గారికి మి వీడియోస్ అంటే చాలా ఇష్టం

    • @harshasriram77
      @harshasriram77  2 месяца назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు. తమ్ముడు

    • @harshasriram77
      @harshasriram77  2 месяца назад

      Thank so much ma

  • @RaniKumari-pu2mp
    @RaniKumari-pu2mp 2 месяца назад +1

    Hi harsha gud mrng from kakinada,ni videos Anni chala chala beautiful,vhudaleni villages chupistunav,tqs

  • @kalyanicreations1644
    @kalyanicreations1644 2 месяца назад +1

    Nice video andi 😊

  • @phaniprakash6156
    @phaniprakash6156 2 месяца назад +1

    My surname Palepu Phani Prakash - wonderful video

  • @Internet1011
    @Internet1011 2 месяца назад +1

    46:19 ఈ చోటుని అన్నపూర్ణ పోటో స్టూడియో సినిమాలో చూసాను😊 ' విడియో చాలా బాగుంది

  • @rkr130
    @rkr130 2 месяца назад +1

    Hi Harsha sriram bro, Poling day👍👍

  • @tanujay5798
    @tanujay5798 2 месяца назад +2

    Hi andi ma vooru Amalapuram. Vizag lo vuntanu.mee videos chustunte chinnappati rojulu gurtu vastayi.maa ammamma vallaki Allavaram lo ilanti illu vundedi.anta Burma teakwood tho vuntadi.ipudu ledu maintain cheyaleda teesesasu.chala bhadha ga vuntadi.mee videos lo chusinapudalla maa papa ki cheputu vuntanu.East Goadavari vetoes anni bavuntayi.memu chudani Poora vooru kuda chupincharu.Thank you. Marinni manchi vedeos cheyamanu padukuntunnanu.

    • @harshasriram77
      @harshasriram77  2 месяца назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @satyanarayanaa7556
    @satyanarayanaa7556 2 месяца назад +1

    Meemu vere gramam lo vuntamu ma native place veeravalli palem malli maa vurunu maku chupincharu Tq so much Janani Janmabhumischa swargadapi gareeyasi

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 месяца назад +1

    Good morning Tammudu, Happy Sunday 🌅

  • @naaprayanambybaalu5529
    @naaprayanambybaalu5529 2 месяца назад +1

    Chala Bagundi Annaya godavari andalu Ramaneeyam

  • @vijaysai2816
    @vijaysai2816 2 месяца назад +2

    మా అమ్మమ్మ గారి ఊరు అలాగే మా అత్తయ్య గారి ఊరు వీరవల్లిపాలెం....

  • @pitepoiujll
    @pitepoiujll 2 месяца назад +1

    farmers selling at loss...avoiding middle men wil benifit....

  • @Prasad-mt3un
    @Prasad-mt3un 2 месяца назад +2

    Locations ki thaggattuga music super

  • @rameez433
    @rameez433 2 месяца назад +2

    Papam Raithuku eppudu kashtale.

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 2 месяца назад +1

    Hello Harsha garu purvapu manushulu vari dhaanagunam manchi panulu okapudu ani cheppukovatame epudu avemilevu kadha beautiful villages kaani farmers ki santhosham apudo

  • @chandrachandu3925
    @chandrachandu3925 2 месяца назад +1

    Gm harsha

  • @phaneendrachowdarykoduri3999
    @phaneendrachowdarykoduri3999 2 месяца назад +1

    Harsha Sree Ram Garu. You have not visited my house at Ainavilli Lanka

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula 2 месяца назад +1

    గుమ్మడి కాయలు నాకు ఇస్తే వడియాలు పెట్టుకుంటాను సర్ 🙏🙏🙏🙏🙏

  • @prasaddugyala7330
    @prasaddugyala7330 2 месяца назад +1

    Bro iam from telangana.what is the price of 1 acer agriculture land in Andra villages?

  • @yeshwanth9858
    @yeshwanth9858 2 месяца назад +1

    Antharvedi ante ndii bro nak ardham kale

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 месяца назад +1

    నది చూడటానికి లోతు తక్కువగా ఉంది అనుకున్న వామ్మో 40 అడుగులు లోతు ఉందా 😅

  • @user-if3ji5xs4w
    @user-if3ji5xs4w 2 месяца назад +1

    Election డ్యూటీ వేయలేదా sir

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 2 месяца назад +1

    రైతులు కొంచెం తెలివిగా ఉంటే వంకాయలు 5 rs అమ్మేకంటే 20 రూపాయలు కు నేరుగా ప్రజలు కు అమ్మాలి. 😅😅😅😅😅ఇద్దరికీ ఉపయోగం😅😅😅😅😅