Bro meru cheppindi nijame bt valu bayataki vaste cheap ga chustaru antha mandi kadu konta mandi adi marali manushulu andaru okate all r giving more value to mony not human being they all r innocent
రాజు బ్రో నీవు మా ఊరు రావడం, చాలా సంతోషం , ఒక రైతు గురించి, ఒక రైతు బిడ్డకే తెలుస్తుంది, కానీ కొంతమంది మందికి ఆ గిరిజనుల కష్టం తెలియదు, రాజు మరిన్ని మంచి వీడియోలు చేయాలి బ్రో ,,,,,,,🍍🍍🍍🍍
we are the people from Narsipatnam. Lambasinghi is 30 km from my town and my town is giving all the resources to the farmers and my family daily retinue is to transport those fruits to the other parts of country. only transport.. some people come there and buy those fruits and sell them in big cities. my grandfather is the one who started transporting when there is no proper roads.. and now every one is coming to these places and start doing trading. and still we are transporting🤩 and we have good nature fruits every season time. fruits : Sitaphalam, ramphalam, pineapple , jack fruit(panasa kaya),sweet corn ,now a days strawberries and more other types of tribal cultivations
3 years ki oka kaya kani raituki 30 rs kuda ratledu oka kayaki raituki chala nastame avtundi ayina raitu vyavasayanni vadaladu anduke raitulu ante gauravam naku 🙏
Broo...nijamga yem feel vuntadoo... Akkda 2 times vellam ma frnds tho only pakruthi andalu chudadaniki nakythe malli malli vellalanipistundi .....🥳🥰 Maadi rowthula pudi pakkana srungavaram
హాయ్ బ్రో అవునా మీ అక్క వాళ్ళ ఊరు పక్కనే మా ఊరు ఉంది బ్రో మాది చిన్న రాజు పాకలు చాలా ఆనందంగా ఉంది నువ్వు చాలా మంచి వీడియోస్ చేస్తున్నావ్ థాంక్యూ సో మచ్..😍🥰❤️❤️❤️👍
ప్రకృతి అందాలు ఒడిలో జీవిస్తున్న ప్రజలు చాల అదృష్ట వంతులు
I am living amidst nature very happy and peaceful life
Bro meru cheppindi nijame bt valu bayataki vaste cheap ga chustaru antha mandi kadu konta mandi adi marali manushulu andaru okate all r giving more value to mony not human being they all r innocent
😂😂😂
You too have option😊
@@venkatkiran5395 Ok బ్రో
రాజు బ్రో నీవు మా ఊరు రావడం, చాలా సంతోషం , ఒక రైతు గురించి, ఒక రైతు బిడ్డకే తెలుస్తుంది, కానీ కొంతమంది మందికి ఆ గిరిజనుల కష్టం తెలియదు,
రాజు మరిన్ని మంచి వీడియోలు చేయాలి బ్రో ,,,,,,,🍍🍍🍍🍍
రాజు Brother మాది నెల్లూరు 2 రోజుల క్రితం 2 పైనపిల్ 200/- పెట్టి కొన్నాను. సూపర్ బ్రదర్ మీరు స్వచ్ఛమైన మనుషులు మీరు❤❤❤
😂😂😂
Bro money waste evadu ethanu
మధ్యలో ఉన్న వాళ్ళు డబ్బులు తినడమే కానీ రైతు ఎప్పుడు మోసపోతున్నారు అందులో నేను
నెల్లూరు ravatsniki, Transportation and man power ki,, ఆఆఆ cost brother🎉
@@nandeeswarnartan9827 cha
👌👌👌👍👌👍 తమ్ముడు బాగుంది పైనాపిల్ తమ్ముడు చూస్తూనే ఉన్నా కూడా తినాలనిపించింది చాలా బాగుంది తమ్ముడు వీడియో
ఓరియమ్మ మార్కెట్లో 40/- నుండి 50/- కాయ ఒకటి..... నిజంగా రైతు ఎప్పుడు మోసపోవడమే 😔😔
Ma dagara 120rs pine bro
నాకు ఎవరైన 🍍 సీజన్లో కాంటాక్ట్ అవండి. కొని transport చేస్తా.
మాకు 80 ...నుంచి స్టార్ట్
😢😢150 BRO
మది పక్క విల్లెజి bro మా dhagara Rs. 12..6.only
నువ్వు అదృష్టవంతుడు కొండ దొరరాజు సిటీలో మ బ్రతుకులు దుర్భరం
❤ రాజూ .. స్వచ్ఛమైన ప్రకృతిలో కల్లాకపటం తెలియని నీ జీవితం నిజంగా సూపర్బ్.. ❤
అవన్నీ చూస్తుంటే నోరు ఊరుతుంది 😊
డ్రైవింగ్ లో వీడియో తీసేటప్పుడు.
జాగ్రత్త తమ్ముడు..! కల్మషం లేని "నీ చిరునవ్వు" నీ మనస్సు ,పదిలం మంచి స్థానం లో ఉండాలని కోరుతూ ...;
నువ్వు చాలా అదష్టవంతుడువి రాజు video చాల బాగుంది ❤🎉🎉🎉🎉
మీ అక్క వాళ్ళ ఊరు చాలా చాలా బాగుంది రాజు👌👌👌
Pineapple 🍍 harvesting video is so beautiful. Super 👌
Watching from US. Your love for nature is appreciatable.
కుళ్ళు కపటము లేని రాజుగారు సూపర్ మీరు 👌👌👍🤝
మీ దగ్గర 10rs కొని
మాకు 80rs అమ్ముతున్నారు రైతుకు మాత్రం లాభం తక్కువే పాపం🙏
😂😂😂😅
Transport heavy cost, forest gate tax ,local city kalasha tax , మీరు కొన్న పండు వల్ల 10 వర్గాలు బతుకథారు
That is COMON MAN
@@Gajuwaka_ammu అవును మీరు చెప్పింది నిజమే... రైతు కష్టాన్ని నిలువునా దోచుకుని 10వర్గాలు సుఖంగా బ్రతుకుతాయి.
Big boss కి నిన్ను కూడా సెలక్ట్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము మీరేమంటారు సపోర్ట్ చేసే వారు ఒక లైక్ వేసుకోవడం.
Undaleru bigboss atmosphere and adavi atmosphere veru, u daleru
అప్పుడు ninnu అడివి బిడ్డ అంటారు
Aa pentaloki ee muthyaanni pampakudadhu
We are happy to see tribal life along with nature. We are expecting more videos like this.
Excellent weather,excellent location 👌
Nuvu apudu happy ga undali thamudu ❤️
సిటీలో లక్షలు సంపాదించ డం కన్నా ఇలా ప్రశాంతంగా ప్రకృతి లో ఉండాలని ఉంది బ్రో.
నాకు కూడా అలానే అనిపించింది. కాలుష్యం లేని ఊరు. కుళ్ళు కల్మషం లేని మనుషులు . అందమైన ప్రకృతి . అక్కడికి వెళ్లి ఉండాలి అని ఉంది
Comments lone ela antam but city lo untene life groth untadi.
అక్కడ వుందనివ్వరు సామి
రైతు ఎప్పుడు మోసపోవడమే😢😢😢
😢😢
😂😂😂
@@Manjuramuvkogs ఎందుకు బ్రో నవ్వుతూనవ్
నీ పేరు లో రాజు ఉనటే రాజు లానే మంచి ప్రకృతి అందాల ఒడిలో జీవితం గడుపుతున్నారు 👍
రాజు మాయ సూపర్ వీడియో..
In city pineapple cost 80-120 rs
@boddu-rc6cj meeru oorlo cost thakkuvemo bro.maku city lo area ni batti price 60 to 100 undhe
Super bro..... very nice culture🥰🥰
గ్రేట్ బ్రదర్, ఎవరికోసమో ఎదురుచూడక నీ కష్టం నువ్వు పడుతున్నావు..
N8zanga మీ మామయ్య great..Mee కష్టానికి తగిన ఫలితం పొందడం లేదు🙏
Bagundi thamudu video
రాజు బాబు మీ అక్కను మీబావను వాళ్ల పిళ్ల ను చాల బాగచూసుకోబాబు👆👍🇮🇳🐘
Excellent video prakruti vadilo unna mee girijana prantam chudadaniki kanulaku pandugula chala bagundi girijanulu pade kastanni chala baga chupistunnaru beautiful nature raju chala bagundi Tq raju god bless you
Very down to earth people. Will try to buy land there. We’re lucky to have such pure souls around us and we have to be like them.
సూపర్ నేచర్ బ్రదర్👌👌
Super brother .... Ni videos anni chala baguntay.....
Lambasinghi,paderu,Aruku ahh climate eppudu alage vuntadhi...superr climate asalu...❤❤❤...
You are pure person like nature keep it up
First time ilanti video chupinchinanduku danyavadalu
we are the people from Narsipatnam. Lambasinghi is 30 km from my town and my town is giving all the resources to the farmers and my family daily retinue is to transport those fruits to the other parts of country. only transport.. some people come there and buy those fruits and sell them in big cities. my grandfather is the one who started transporting when there is no proper roads.. and now every one is coming to these places and start doing trading. and still we are transporting🤩 and we have good nature fruits every season time. fruits : Sitaphalam, ramphalam, pineapple , jack fruit(panasa kaya),sweet corn ,now a days strawberries and more other types of tribal cultivations
👌anna Meru natur ni enjoy chestunnaru 😍❤
My favorite fruit 😍
Nice location brother ❤
Chala Baga chepparu 😊😊
సూపర్ 👍
I love pineapples🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍
వీడియో బాగుంది రాజు ✌️✌️✌️
Excellent brother 👍
It's very nice and beautiful 👌👌
Great life.... Life is beautiful always with nature ❤.
ఇది కదా life అంటే....❤
Very video is new i learn so much thanks keep it up
సూపర్
మీరు తింటుంటే మా నోరూరుతుంది😢😢
Super nature bro
Village matram amazing,chala chala bagundhi ,mi akka vala village
Adavi bidda Koya dhora Raju .manchi mati adavi manishi
Super. Anna .me. Vibeo. ❤😊
చాలా బాగుంది బ్రో..👌👌👌
Hi Raju super👌👌👌 🙏
Life long happy ga oundali me parents and meru
Super Anna...God Bless you
అరకు లంబాసింగి కి నేను వచ్చాను. బొర్రా గుహలు, చాపరాయి జలపాతం, ట్రైబల్ మ్యూజియం కూడా వెళ్ళాము 👌👌👌👌👌👌👌
Soo nice Maa.....Take Care
Vijay Bhaskar from Ongole, super video Raju
Hiii bro super video
3 years ki oka kaya kani raituki 30 rs kuda ratledu oka kayaki raituki chala nastame avtundi ayina raitu vyavasayanni vadaladu anduke raitulu ante gauravam naku 🙏
Ho bro video awesome
I love greenery😢😢❤❤❤❤
Nice bro❤
Super Raju. Excellent. Presentation improve chesu kunnav. Good. All the best. Good luck.
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD GOOD
GOD BLESS YOU
I love nature ❤️
So Nice ..madi Ravanapalli village Narsipatnam to Lambasingi route ..just ipude ninna Downur santha lo konna pineapple tintu e video chustunna bro..
Aeithey a pine apple kdr valla sis thota lo ni ve anukuntaaa
Love you places bro
హాయ్ అన్నయ్య from నర్సీపట్నం....
Super bro
Tammudu nuvvu aeppudu happy ga vundaali. Devudu daya valla neeku antaa manchi jaragaalani korukuntunna.kalmasam leni manasu needi. ❤
13 months lo 6 lakhs subscribers ni pondavante great bro
Love u bro. From Narsipatnam
కొండదొరరాజు చాలాబాగునాయి నీ వీడియోలు మరిన్ని పెట్టు
Super droo
Super❤
Town area lo kanna pachani nature lo brathakadam oka varam enjoy bro ur golden life
Real pineapple but showing on different tree what a intelligent..???
మీరు చాలా మంచి మనుషులు 👍
చాల బాగుండి ప్రకృతి వ్యవసాయం
Very nice video tammudu
Very nice video bro🎉🎉🎉
Super brother god bless you 🙏
Video super.... dora❤
Super bro God bless you..
Super రాజు excellent pine apple
Nuvu chala lucky ra babu.... happy life...ala vuntae 100 years yanti 200 years ieyna brathakachu
Raju అన్నయ మీ దగర జరిగే సంత మార్కెట్ చూపించండి అన్నయ 🎉🎉🎉🎉🎉 చూపించాలి అని వలు లైక్ చెయ్యండి
Super brother 😊
విశాఖ మన్యం చాలా అందమైనది
Exlent brother
Super bro,me village chala bagumdi
Broo...nijamga yem feel vuntadoo... Akkda 2 times vellam ma frnds tho only pakruthi andalu chudadaniki nakythe malli malli vellalanipistundi .....🥳🥰 Maadi rowthula pudi pakkana srungavaram
Meru tintu vunte chala bagundhi annaya me manasu chala manchidhi love you annayya
హాయ్ బ్రో అవునా మీ అక్క వాళ్ళ ఊరు పక్కనే మా ఊరు ఉంది బ్రో మాది చిన్న రాజు పాకలు చాలా ఆనందంగా ఉంది నువ్వు చాలా మంచి వీడియోస్ చేస్తున్నావ్ థాంక్యూ సో మచ్..😍🥰❤️❤️❤️👍
God bless you brother
Superb bro
Very great Dora👍❤️🇮🇳❤️