బొర్ర తేనే తీయడం అంత సులభం కాదు||ఇలాంటి వేట మీరు ఎప్పుడు చూసి ఉండరు||How to Honey hunting in telugu
HTML-код
- Опубликовано: 14 окт 2024
- Get 100% pure and Real forest honey from hives to home at apiary honey 🐝
WhatsApp number - 9949360964
RUclips - apiaryhoney
Instagram - @apiary.honey
Contact us on :
WhatsApp -wa.me/message/...
Instagram : www.instagram....
RUclips : / @apiaryhoney
Get 100% pure and Real forest honey from hives to home at apiary honey 🐝
WhatsApp number - 9949360964
RUclips - apiaryhoney
Instagram - @apiary.honey
Contact us on :
WhatsApp -wa.me/message/2PYDZNMCXP5HG1
Instagram : instagram.com/invites/contact/?i=1bru64rupj4nx&
RUclips : ruclips.net/channel/UCUA0Hq71hBAfmIHkqExtY0A
Bro Naku honey kavali
Amount enta bro
Home delivery vuntundha bro Hyderabad ke ???
Cost of the honey
Supar annaya
చాలా కష్టపడి తేనె తీశారు నిజమైన స్వఛ్చమైన దాన్ని ఒక్క drop కూడా కల్తీ లేకుండా ఆస్వాదిస్తున్నారు మీరు చాలా lucky bro
ఇలాంటి కల్మషం లేని మనుషులు అరుదు అన్న,. God bless you always ,🙏
హలో తమ్ముడు నేను కూడా పేను తీసేవాళ్లం ఫీవర్కుమాకు కూడా తెలుసు తమ్ముడు ఎంత కష్టములతో అందులో వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి సూపర్ తమ్ముడు👌👌👌👍❤️ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఎంతమంది ఉన్నారో అన్ని లైట్లు చేయండి తమ్ముడు ప్లీజ్
బ్రేదర్ రాజు నువ్వు రియల్ హీరో స్వాచ్చ్చమైన మనసుతో వీడియోస్ చేస్తావు నువ్వు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకఎవరైనా సాహసం చేయాలనుకునే వారికీ జాగ్రత్తలు చెపుతావు నువ్వు నీతోవఛ్చిన వారికీ చాల హిట్సుప్ బావగారికి దెబ్బలు తగిలాయి కదా నాకుతెలిసి మీరుఎక్కువగా పసరమందులతోనే ఫాస్టయిడ్ చేస్తారుకాదు కొండలమీద ఎన్నో మూలికలు మందులు వుంటాయని తెలుసు కానీ అవి తెలిస్తే మరీమంచిది దెబ్బలు త్వరగా తగ్గాలని కోరుకుంటున్న నువ్వు బాగుండాలని కోరుకుంటున్నమూలికలు పెసర మమందుల గురించి ఒక వీడియొ చేచేస్తారని న కోరిక మణికుమార్ పైడిభీమవరం
మంచి అడ్వెంచర్ సినిమా చూసినట్లుగా వుంది. కానీ జాగ్రత్త.
నైస్ వీడియో అన్న మేము కూడా తేనె వేటకు వెళ్తాము ఇలానే తేనె తీస్తాం ఇంకా ఎత్తాయినా కొండలు ఉంటాయి మా వైపు
ఒక మధురమైన తేనె వెనుక ఇంతటి కష్టం ఉంటాడని ఊహించలేదు.
Chala rojulu tarvata oka manchi video teesav bro ....keep it up 🎉
KDR garu, mee videos Inka mee adventures chala inspiring ga untayi 😀
కొండ గారూ సూపర్ సూపర్ సూపర్ స్టార్ కొండ మీద
నోరు ఊరుతోంది తేనె దొరకదు అంతా కల్తీనే 😀😀🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰
Tene tiyadam chestunte chala kastam anipistundi inta kastspadi manchi swachaminatene tistaru meru chala great andi god bless you raju
14:40 thene rakaalu gurnchi chala baaga cheppav bro👍
Thank you 😊
Nenna manam Udupi hotel lo kalisam bro meru chala kastapaduthunnaru all'the best brother
Bro... Me kashtam vrudhaga podhu nijamga👍💐💐 I loved it❤️❤️❤️👌
నెక్స్ట్ వీడియోస్ లో waterfalls చూపించండి...
జిలుగు కల్లు
ఏజెన్సీ సంత చూపించండి
మాది కూడా తుని పక్కన village రాజు
సాహసోపేతమైన వీడియో, thanks bro
Super videos bro 👌👌👌 e rojullo nijamena tene darakadam chala kastam 👍👍👍
Inka chala videos thiyalani korukuntu 🫂 All the best cheputhunna Brother ❤️🥰
Forest lo vdo super tammudu 👌👌
Super thammudu we like your videos.
God bless you and waiting for more videos ahead
గుడ్ వీడియో అండ్ జాగర్తగా ఉండు బ్రదర్ ❤️
My first comment 🥰 simply super u r forest and ur effort.. Simply super 🙌keep it up
Hi thammudu Exalent. Me ru yemi cover chesukokunda thisaru care thisukondi very nice👏
walkie-talkie వాకీ టాకీ మీకు అవసరం లేకుండా మీ సిగ్నల్ బాగుంది
Raju ఈ విడియో చాలా బాగా అనిపించింది
life ante nide bro.
.. ... devudu niku manchi life ichadu...
Adavi kollu kani pillalu kani kavali penchukovadaniki kudurutunda ple reply
Super videos Raju.❤️. Man verses wild2, your bear grills2 bro.👌🏻👌🏻
Spice Food channel lo 2days back chepparu ee honey gurinchi...
Thank you ☺️
Ending lo English language Never expect bhayya,, super,,, excited,, I'm your subscriber,, brother
బ్రో sugarcane షాప్ దగ్గరికి తేనెటీగలు రాకుండా ఏం చేయాలి బ్రో
Kondadora raju బొర్ర honey 🍯 video super. 👌
Thammudu raju ne video's supper naku polalu ante chala estem ne video's anni chusthunnanu
Adavi kollu patte video chey broo
K.d.r. మై బెస్ట్ ఫ్రెండ్ మాది ఏజెన్సీ కానీ కాకినాడలో ఉంటాను
Hi K.d.r Brother videos supar Anna♥️👌
చేతులకు గ్లౌజులు వేసుకుంటే బాగుంటుంది
Pulla theneteegalu kabatti yemanaledgu peddhathetta ayithe chala danger kadha bro
Reality show very good kdr garu
రాజూ .. తేనె తీయకు. దాన్ని మించిన శ్రమ దోపిడి ఇంకోటి వుండదు ..
కల్మషం లేని మనస్తత్వం బ్రధర్ మీరు
Konda dora raju gaku maku pampandi tene pls maku pure honey torakadu anna my village kolimigundala nandyala distic
honey 600rs
Arati gavva.kobbarigavva. thici
Chupincchu kdr bro.
Oka sari cameraman ni chupettu bro .. Chala baga tistunnadu
Ammo safety measures yem lekunda yentha dhairyamga testunnaru...
Tene amgatlo vasthuva ala tisthunaru
Love from Mahabubnagar Telangana broo
Bayya nenu vizag lo unta naku honey kavali meru yeppudu ramantey appudu vadtha araku
మేము చాలా తిన్నాం మా కొండలో......
Excellent chinna take care
Madi uddanadapuram bro
God bless you brother
Bro meeru camer tho video testara??
Okka net thayaru cheyochu kadha
Pure తేనె ని ఎలా గుర్తు పట్టాలి చెప్పండి
Bro eyy village bro mem vachi buy chestham 🤤🤤❤️❤️❣️❣️
Super bro medi a village ...???
Koncham quantity camera vadandi bro...
2:19 Raju Garu cinema padal g m w
Maku mire estavaTheni neethagara tisukovalli
Can u give honey in live from trees
Hello k d r ee video lo baga kastapadavu teane teeyyadaniki
Super raju
Strength food 🥑 super
Me negative place akkada bro
Nice video bro I am also interesting...
Amazing bro 😀...... Good luck...
Super thammudu
Gud job broo🥰
Nv bear gryills la unnv kada bro
Good job bro keep it up bro
Good 👍 video 📹 konda Dora raju kdr
Nenu kuda lost week tesanu bro kakapothe chukka nune ledu chala badha anipinchindi
Good brother God bless you
Arey కొండ దొర తేనె కావాలి ❤❤❤❤
Good talent Konda Dora
నోరు హురించావు మావ 🤤
Golden Heart' Raju. Bro. Nice 👌👌👌👌
First set chesinattu undi
First like తమ్ముడు
Jagratha bro lion 🦁attacks
Discovery chanel lo ninnu pettali tammudu
Ma pillalaki tene kavali pampichagalara
Aa thene Konadaniki Ela contact Avalli
నాకు తినాలనిపిస్తుంది అన్న
so sweet Raju. good video
Tene kavali plz sikkatuda anna
Contact us
How ru KDR, I♥️ FROM PUTTUR TOWN, TIRUPATI DISTRICT, AP
రాజు జగర్తమ్మ
Great video🤗
,,
Annaya vidio bagundi
Tene Dongallu.... 😁😁😁
Thanks
Anna okka manchi camera konnuko anna
Good job
Good..bagundi brother 👌👌👌👌👏👏👏🙏
సూపర్ రాజు