వెలగతోడు - oldest village - Ancient Sri Ram Wooden Idols - Farmers life
HTML-код
- Опубликовано: 9 фев 2025
- వెలగతోడు గ్రామం లో ఉన్న పురాతన రాముల వారి గుడి , పైడి తల్లి అమ్మవారి ఆలయం , వెలగతోడు పూర్తీ గ్రామాన్ని ఈ వీడియో లో చూడండి !
oldest village - Ancient Sri Ram Wooden Idols - Farmers life
Like this video Share & Subscribe !!
Don t miss next updates.
మరిన్ని వీడియో ల కోసం క్రింద లింక్లు చూడండి
పులస స్టోరీ : • Godavari PULASA Story ...
కొబ్బరి పువ్వు తో బజ్జి : • Konaseema Street Food ...
ఆత్రేయపురం పూతరేకులు : • ఆత్రేయపురం పూతరేకులు P...
అంబాజీపేట పొట్టిక్కలు : • అంబాజీపేట పొట్టిక్కలు ...
షుగర్ ఫ్రీ స్వీట్స్ : • Sugar less & Special ...
నగరం గరాజిలు : • Muslim Traditional Swe...
రామలు ( చేపలు ) : • రామలు 🐠🐋🐟Rare Indian F...
అందమైన రాజోలు గ్రామం : • RAZOLE - రాజోలు గోదావ...
చింతలపల్లి గ్రామం : • చింతలపల్లి - Chintala...
గోదావరి వరదలు : • ఊడిమూడి//Ganti Pedapud...
రాజమండ్రి గోదావరి : • Rajamundry Godavari Fl...
లేడీస్ టైలర్ సినీ లొకేషన్స్ : • మానేపల్లి - లేడీస్ టై...
తాటి రొట్టె తయారీ : • తాటి రొట్టె 🌴 Tati rot...
డొక్కా తాడు తయారీ : • డొక్క తాడు తయారీ - Co...
అటుకులు తయారీ : • అటుకులు తయారీ - Tradit...
Maa uru kosam chala baga cheparu andi tq❤
మా ఊరు గురించి చక్కగా వివరించారు అందరికీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
Video bagundi Ramaluvari gudi super vigrhalu chala bagunayi vuru chala bagundi music super👍
Eviediolo sachivalayam prakkane vinayakudi gudivundi ee gudikuda baga famous idee mistake chesaru
ఈ ఊరిలో 100 ఇయర్స్ బ్యాక్ రామాలయం కూడా ఉంది అండి a గుడి చాలా పలము లో ఉంది అకడ అని భద్రాచలంలో జరిగినట్టు చేస్తారు .. రధము కూడా పురాతనమైనది ఉంది..అది మిస్ చేశారు ఈ వీడియో తీసినవాలు.. మా వెలగతోడు గ్రామములో ఉండటము మా అదృష్టము...ప్రశాంతమైన జీవితము .. ప్రేమ తో నిండిన మనుషులు ఈదే మా ఊరికి శ్రీ రామ రక్ష.... నిత్యము భజనలు... ప్రతి ఇయర్ సప్తహాలు... తో మా ఊరు కళ కళ లాడుతూ ఉంటుంది... జై శ్రీ రామ్
Sorry andi. Naaku teliyadu.
@@ArunaGarigipati-pf7yxs😅
Superga,untadi,maa,amma,gari,uru
Maa Village guruchmi chala Baga chupimcharuu
మా ఊరి నీ చాలా అందం గా చూపించారు ధన్యవాదాలు ❤
Thank you ma uooru velagathodu
జై శ్రేరామ్
మా ఊరు దగ్గరే
Madhe valagathodu👈 ma village ne chala. baga chupincharu😌 my village is full greens💚( RAMULU VARU SAPATHA HALL )baga jaruguthayi ❤ma village ne baga chupinchu nandhuku 🌎tq so much ❤🎉
Velagatodu,super,untadi
Ammamma vala vuuruuu...🫂🫂🫂💞💞💞💞🥲🥲🥲🥲
Maa velagathodu village
Maa ammamma gari uru mukka villi intiperu
My Beautiful village ❤😊❤
నాకు తెలుసు
వెలగతోడు ఆ పేరు ఎలా వచ్చింది? 🤔
Nuvu chpyvedanm bagunde bro made ravulapalem
My village
Ma attayya valla vuru😊
Ma uru anna❤
Velagthodu antey aa matram untadi marii❤
జేగురుపాడునుండి వెలగతోడుమీదుగా రోడ్ వేయాలి
ఈ విగ్రహాలు తయారు చేసిన వారు శ్రీ మానేపల్లి వీరేశలింగం గారు, కోలంక
Wich year andi
ఇప్పటికీ ఈ గ్రామానికి సరి ఐన రోడ్డు లేదు, ఇంతకు ముందు బస్ సౌకర్యం ఉండేది ఇప్పుడు అదీ లేదు. ఈ ఊరి అల్లుడు గా ఈ. నా ఆభి ప్రాయమ
Ma tatagari mastaru ma nannagaru chinnagaru Baga chupincharu
ముక్క వల్లి వారి ఇల్లు ఇప్పటికీ వుంది
NTR vigrahani chupinchaledu
విఘ్నేశ్వర ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం చెరువుగట్టు దగ్గర ఉన్నాయి కదా
Maa school kosam wt chesa but disappointed