ట్రాక్ట్రర్ వల్ల ఒక స్టూడెంట్ జీవితం ఎలా తలక్రిందులుగా మారిందో చూడండి || Anchor Sridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 218

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 3 месяца назад +185

    ముందుగా ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ మేడం గారి కి ,,ధన్యవాదాలు🙏🙏 ,,నిజంగా మీరు ట్రీట్మెంట్ చేసారు అందుకే బతికాను అని అన్నప్పుడు ఆహ్ అబ్బాయి కళ్ళలో మీ మీద ప్రేమ , కృతజ్ఞత కనిపించింది ,, డాక్టర్ మేడం గారి ఫ్యామిలీ లో అందరూ హ్యాపీ గా ఆరోగ్యంగా ఉండాలి ,, శ్రీదేవి గారికి కూడా నమస్కారాలు ,, జాగ్రత్తగా ఉండు బ్రదర్. ,,

    • @Sriniinfomedia
      @Sriniinfomedia 3 месяца назад +3

      Acceptable coment...nice

    • @KumariMajji-rz3pb
      @KumariMajji-rz3pb 2 месяца назад

      ​@@Sriniinfomedia999😅iii
      0:41 0:41 0:48 0:48 0:48

  • @ChaitanyaKankanala-ig5ls
    @ChaitanyaKankanala-ig5ls 3 месяца назад +92

    దేవుడా e అబ్బాయి కి edhiena దారి చూపించు తను లైఫ్ మంచిగా సెట్ అవ్వాలి🙏🙏

    • @4eliments
      @4eliments 3 месяца назад

      ఆ దేవుడే ఆ అబ్బాయి కాలు తీసింది 😡

    • @ShilpaThanusree
      @ShilpaThanusree 2 месяца назад

      Eme cheyalemu but దేవుడు తప్పుడు మంచే జరగాలని ఆ దేవుడిని కొరుకొంత్న్న

    • @ShilpaThanusree
      @ShilpaThanusree 2 месяца назад

      Valla address తెలిస్తే మకు వీలైనంత హెల్ప్ ఎవ్రీ month help chesthamu

  • @patruniswathi
    @patruniswathi 3 месяца назад +79

    మనసు ఉన్న దేవత మేడం మీరు శ్రీదేవి గారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని తల్లి ❤

  • @prassuprasanth3870
    @prassuprasanth3870 3 месяца назад +52

    వాడిలో ఎంత బాధ ఉన్నా సరే వాడి లో యెప్పుడు నవ్వు కనిపిస్తుంది.... పక్కవాడి లో కూడా happyness చూస్తాడు... Accident టైమ్ లో చనిపోయే స్థితిలో వాడు ఉన్న.... మా అందరికీ ధైర్యం వాడు చెప్పాడు చూడు అది లోకేష్ అంటే...

  • @suvvadasuresh4130
    @suvvadasuresh4130 3 месяца назад +34

    అక్క మీరు 200 సంవత్సరాలు బతకాలి అక్క చాలా మంచోళ్లు మీకు ఇలాంటి వాళ్ళు ఉండి సాయం చేస్తుంటే ఎంతో మంది సంతోషంగా ఆలోచిస్తారు

  • @Laxmiramana143
    @Laxmiramana143 3 месяца назад +33

    అక్క మీకు ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @gramanarao4013
    @gramanarao4013 3 месяца назад +16

    చాల దురదృష్టపు సంఘటన లోకేష్,మీ భవిష్యత్తు ఆభగవంతుడు చల్లగాచూడాలి.శ్రీదేవిగారు మీ చేయూత మరువలేనిది.మీ భరోసా ఆశాదీపము.

  • @adabalababu137
    @adabalababu137 3 месяца назад +34

    బాబు మీ ఫ్యామిలీకి చాలా దారుణం జరిగిపోయింది చిన్న వయసులో మంచి చదువు దేవుడు ఈ క్షణం నీతో అయినా చల్లగా చూడాలి😢

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 3 месяца назад +15

    హాయ్ శ్రీ దేవి గారు మీరు నిజం గా దేవత 🙏🙏🙏🌹🌹

  • @jinkalakavitha5500
    @jinkalakavitha5500 3 месяца назад +8

    శ్రీ దేవి మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి వాళ్ళకి ముక్యంగా కావలసింది మీలాంటి వారి మొటివేషన్ Good మేడం మీరు మిమ్మల్ని చూసి ఇంకో పది మంది సపోర్ట్ చేస్తారు

  • @SandeipGaddi-dj6pz
    @SandeipGaddi-dj6pz 3 месяца назад +20

    ముందుగా ఆ బాబు కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ మేడం గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అబ్బాయి నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను అంటే అది మేడం గారు దయ వాళ్ళని సంతోషంగా చెప్తాను అబ్బాయి కళ్ళల్లో డాక్టర్ గారి మీద ఆ బాబు కి డాక్టర్ గారు అంటే ఎంత అభిమానమో అబ్బాయి కళ్ళల్లో తెలుస్తుంది అలాంటి ఆమెకు నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి , డాక్టర్ మేడం గారు వాళ్ళ ఫ్యామిలీతో సుఖ సంతోషాలతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    ఆ అబ్బాయి ఆక్సిడెంట్ గురించి చెప్తుంటే ఒక్కసారి చాలా బాధగా అనిపించింది,
    అబ్బాయి భవిష్యత్తులో బాగా చదువుకొని అబ్బాయికి ఉన్న కలలన్నీ నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,be happy Ashok ,
    ,,,,,,,,,,,, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇలాంటి కుటుంబానికి ఆ అబ్బాయికి తన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి కుటుంబానికి సహాయం చేసినందుకు very very very very very thank you so much 👌👌👌👌👌👌👌👌👌👌👌👌 really u done great job 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Rocky_official-47
    @Rocky_official-47 3 месяца назад +11

    ఆల్ ది బెస్ట్ అన్న అన్ని వున్నవాడు కూడా నిన్ను చూసి పిచే కలి వాళ్ళకి జైన్ కాలేజ్ ట్రైట్ టు బెస్ట్

  • @Sowji089
    @Sowji089 3 месяца назад +15

    Chaala age undhi...chadhive talent undhi...kastapadi elagaina degree complete chesthe... reservation valla job pakkaga ostadhi❤

  • @AffectionateMonsterTruck-bf3zn
    @AffectionateMonsterTruck-bf3zn 3 месяца назад +36

    బుజ్జి అతనికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అమ్మకి 🙏🙏🙏 హెల్ప్ చేసిన నీకు🍫❤️🌹

  • @adabalababu137
    @adabalababu137 3 месяца назад +11

    దేవతల వచ్చింది తమ్ముడు శ్రీదేవి బంగారు తల్లి ఆమె చెప్పిన టివిని నీ మైండ్ అంతా చదువు మీద చూపించు బాగా చదువుకుని ఒక అభివృద్ధి లోకి రండి బంగారు తల్లి శ్రీదేవి మీకు శతకోటి దండాలు అమ్మ

  • @gagan608
    @gagan608 3 месяца назад +8

    చల్లగా ఉండు తండ్రి 💐💐💐, God bless you naanna 🥰

  • @mojeshmajji7962
    @mojeshmajji7962 3 месяца назад +16

    వాడు సూపర్ గా చదువుతాడు మేడమ్

  • @lakshmip4670
    @lakshmip4670 3 месяца назад +12

    Really you are superwomen sister I am really proud of you 😊😊

  • @upperammohanrao4231
    @upperammohanrao4231 3 месяца назад +11

    He is having a bright future let him help god bless you my child

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 3 месяца назад +5

    హాయ్ అమ్మ ఆ అబ్బాయిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అబ్బాయి వాళ్ళ కుటుంబం ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న సమయంలో తన కొడుకు పరిస్థితిని చూసి చాలా బాధపడి ఉంటారమ్మ అబ్బాయికి చాలా ధైర్యం చెప్పినందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మవారు చేసిన సహాయం వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @YallankiRaashi
    @YallankiRaashi 3 месяца назад +1

    అన్నపూర్ణ దేవి అక్క మీరు ఇంటికి వెళ్లి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని వాళ్లకి సాయం చేస్తున్నారు కలియుగాంతం కాకపోవడానికి మీరు మీలాంటి వాళ్లే ఇంకా ధర్మం గురించి జాలి కరుణ ఇలాంటివన్నీ మిగిలింది 🙏👍

  • @kumarimallineedi4274
    @kumarimallineedi4274 3 месяца назад +2

    శ్రీదేవి గారు దేవునికే అసూయ పుట్టే అంతగా...అన్నారు....అలా అనకూడదు...దేవుడు మ తండ్రి....ఆయన ప్రేమమయుడు..... God bless you all

  • @vatsalak630
    @vatsalak630 3 месяца назад +4

    Mee seva ku chala chala santhosham vestundi Sreedevi garu.
    You are great😂

  • @jaswanththota9827
    @jaswanththota9827 3 месяца назад +1

    నమస్కారము శ్రీదేవి గారు మీరు చేసే పనికి మీ పదాలకి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మీకు మీ మంచి మనసుకి ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్లని బయటికి తీసుకువచ్చి మీరు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది నాకు మీరు పెట్టే ప్రతి వీడియో మా మనస్సులను తాకుతుంది కన్నీళ్లు పెట్టిస్తుంది దేవుడు ఎక్కడో లేదు మీ రూపంలో ఉన్నారు అని నేను అనుకుంటున్నాను మీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు రైస్ కిరాణా సరుకులు డబ్బులు ఇస్తున్నారు తమ్ముడు నువ్వు ధైర్యం గా ఉండు మీకు మేమందరం ఉన్నాము బాగా చదువుకో మా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది శ్రీదేవి మేడం కూడా ఉన్నారు నిన్ను చదివిస్తాను అన్నారు హ్యాపీగా ఉండు నువ్వు మృత్యువుని దాటుకుని వచ్చావు నువ్వు నీకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది నీకు ముందు ముందు అని అర్థం గాడ్ బ్లెస్ యు మీ మంచికి మనసుకి ఏమేమి ఇంతకన్నా ఏం చేయగలం మీకు 🙏🙏🙏🙏🙏🙏

  • @azharazhar647
    @azharazhar647 2 месяца назад +1

    God bless u bro be motivated..... everything will be alright 👍

  • @sekharpathivada7964
    @sekharpathivada7964 3 месяца назад +8

    ఇతనికి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేసిన మేడం గారికి పాధాభి వందనాలు.

  • @kirankumaripujari3190
    @kirankumaripujari3190 3 месяца назад +4

    Doctor gariki 🙏🏻sridevi gariki 🙏🏻🙏🏻🙏🏻

  • @k-k7k-k6b
    @k-k7k-k6b 3 месяца назад +5

    Be stong.. try to govt. Job ! Sridevi garu meeru nijamga 🙏

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 3 месяца назад +4

    Good evening sridevi thalli God bless you nana 💖

  • @updates7818
    @updates7818 3 месяца назад +19

    Brother meeru manchiga chaduvukoni, life lo baaga settle avvali. God bless u.

  • @snehanorbert5269
    @snehanorbert5269 3 месяца назад +1

    Be brave beta. God bless you with bright future 💐💐. Sridevi hats off to you ma👏👏👏👏

  • @Sandhyagovindvlogs
    @Sandhyagovindvlogs 2 месяца назад

    మీ గురించి చెప్పటానికి మాటలు సరిపోవు శ్రీదేవి గారు మాటల్లో చెప్పలేని గొప్ప మనసు మీది 🙏🙏🙏

  • @lokeswariv2718
    @lokeswariv2718 3 месяца назад +7

    చదువు కోవడం,మంచిది.

  • @srisailamdamera1142
    @srisailamdamera1142 3 месяца назад +8

    God bless you🌷🌷🌷🌷🌷

  • @gajjalakrishna8155
    @gajjalakrishna8155 3 месяца назад +12

    me epudu e laganea help cheyali medam 1st comment

  • @kirankrupa7421
    @kirankrupa7421 3 месяца назад +13

    Doctor gari పేరు చెబితే బాగుండేది మేడం డాక్టర్ గారు కి🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanajadamarla2892
    @vanajadamarla2892 3 месяца назад +6

    mam please talk with his b-tech college principal and complete B-tech then he had bright future

  • @Muhammad-j4q8n
    @Muhammad-j4q8n 3 месяца назад +2

    God bless you sister tammudu meku devudu daya undalani nenu manasu purthiga korukunthunnu god bless you chinna 🙌🙌🙌💞💞

  • @kmaryhelen4284
    @kmaryhelen4284 3 месяца назад +2

    May God bless you sridevi garu❤❤

  • @kammavenkatakrishnarao
    @kammavenkatakrishnarao 3 месяца назад +1

    శ్రీదేవి గారూమిమ0ల్నిబగవ0తుడుమ0చిమనసునిఇచిన0దుకుఅనీవు0నాచేయలేనిపనిమీరుపేదలకుసాయి0సేత0నారు

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 3 месяца назад +2

    Great sridevi

  • @MungiHarikrishna
    @MungiHarikrishna 2 месяца назад

    Sri Devi garu meku na padhabi vandhanalu.mimmalnly chuste naku a jaganmata la kanipistunav❤

  • @purnachandarrao4390
    @purnachandarrao4390 3 месяца назад +1

    Really very pathic God should give him good future.

  • @salomisalomi6204
    @salomisalomi6204 3 месяца назад +2

    My dear sister God bless you lot off ❤❤❤❤

  • @Shajitha3840
    @Shajitha3840 Месяц назад

    Punarjanahmma ichhina aa
    Doctor Amma ku satakoti vandanalu doctor Amma meeru ekkada unna. Aayu aarogyalatho
    Nindu nurellu challaga undali
    Sridevi sister meeku marosari thanks Andi dilse❤

  • @mannavachittibabu7182
    @mannavachittibabu7182 3 месяца назад

    Tq madam meru noorelluu elane happy ga help cheyalani andari devullani korukuntanu

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 3 месяца назад +2

    A Dr evarokani me family nindu nurellu challaga vundalani adhemudini korukunttunna 🙏🙏🙏

  • @ShaikayishaShaikayisha-i6p
    @ShaikayishaShaikayisha-i6p 3 месяца назад +2

    God bless you anna

  • @prassuprasanth3870
    @prassuprasanth3870 3 месяца назад +8

    Topper student andi Maa lokesh

  • @mamidisathwikyadav9070
    @mamidisathwikyadav9070 3 месяца назад

    Meeru great brother antha badalo unna kuda navvuthu unnaru appudu appudu alane undali brother meeru

  • @vasudevarao3386
    @vasudevarao3386 3 месяца назад +2

    Heart touching

  • @saisanthoshreddy2644
    @saisanthoshreddy2644 3 месяца назад

    Brother i hope miru chadhukoni manchi position lo undali untaarkuda..love u my brother all the best💕💐💐

  • @srinuvas1756
    @srinuvas1756 3 месяца назад +4

    Very good 👍🙏🙏🙏

  • @mravi5690
    @mravi5690 3 месяца назад

    డా. మేడమ్ ఎక్కడ వున్న చల్లగా ఉండాలి 🙏🙏🙏మి ట్రిట్ మెంట్ చాల బాగా చెసినారు 🙏🙏🙏🙏

  • @arunakumaritadepalli1369
    @arunakumaritadepalli1369 3 месяца назад +7

    Akka ekada una thaunaru chudani evaru leru okasari gudiwada lo mandapadu area lo unaru okasari vachi visit cheyandi please

  • @marrimadhusudhanreddy6533
    @marrimadhusudhanreddy6533 3 месяца назад +1

    మేడం ఈ దేశంలో కరోనా కన్నా మనిషి జబ్బుల కన్నా రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మరణాలు సంభవించిన సంభవించినా ప్రతి ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై చాలా భయమే చాలా భయం వేస్తుంది . నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. టూవీలర్ కానించి హెవీ వెహికల్ వరకు ప్రతి ఒక్కరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు మాకేం కాదులే అని నిర్లక్ష్యంగా ఉన్నారు.

  • @Hindu.4442
    @Hindu.4442 3 месяца назад

    ఓం నమఃశివాయ, దేవుడా ఈ అబ్బాయికి మంచి జరగాలి

  • @SomaShaker-c3k
    @SomaShaker-c3k 3 месяца назад +1

    Sir.devi.praise.the.lord

  • @skolaparthi
    @skolaparthi 3 месяца назад +3

    Om Shanthi

  • @VenkateshNaik-x2e
    @VenkateshNaik-x2e 2 месяца назад

    God bless you akka

  • @praveenkumarcholla4022
    @praveenkumarcholla4022 3 месяца назад +1

    Doctor madam gariki dhanyavad dalu

  • @DandeSandhya-so9he
    @DandeSandhya-so9he 3 месяца назад +1

    God bless you brother ❤

  • @mounikachinthapatla6276
    @mounikachinthapatla6276 3 месяца назад

    Tq for social sarvice akkayya namaste 🙏 💖 💕 ❤️ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @barbha3796
    @barbha3796 3 месяца назад

    God bless you sridevi garu ❤❤❤❤❤

  • @satyari254
    @satyari254 3 месяца назад

    God bless you!

  • @dayanandkolanuru7104
    @dayanandkolanuru7104 2 месяца назад

    సార్ నాకు మీలాగే యాక్సిడెంట్లో ఒక కాలు పోయింది ఓన్లీ 10సెంటీ మీటర్ పోడవు వుంది నేను ఆర్టిఫీషియల్ లెగ్ పెట్టుకున్నాను మీయంత చదువుకోలేదు చిన్న కిరాణం పెట్టుకున్నాను మీరుకూడ ఆర్టిఫీషియల్ లెగ్ పెట్టుకొని మీరు చదువుకున్నారు కాబట్టి వికలాంగుల కోటాలో ఉద్యోగం సాదించి జీవించండి మీరు అదర్యపడవద్ద

  • @madeena2748
    @madeena2748 3 месяца назад +3

    Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramamani-js6dv
    @ramamani-js6dv 3 месяца назад

    Aa doctor ki sathakoti vandanalu.devudu veelani challaga choodali

  • @RaniRani-mm4bs
    @RaniRani-mm4bs 2 месяца назад

    God bless all

  • @sudha8997
    @sudha8997 3 месяца назад +1

    Sri Devi garu 🙏👍🙏🙏

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 3 месяца назад +3

    Hero లాగ ఉన్నాడు పాపం😢🙏తన పిల్లవాడు బ్రతికిందే గొప్ప అనుకున్నారు తల్లి తండ్రులు,తమ కొడుకుని చూస్తేనే తల్లి కడుపు నిండుతుంది ఆ తల్లి మనస్తత్వం అలా ఉంది,ఎంతో హీరో లాగ ఉన్నాడు పాపం మరీ ఘోరం😢🙏😔

  • @Prakruthi._2413Anuammu-br5lj
    @Prakruthi._2413Anuammu-br5lj 3 месяца назад +1

    Love you sister ❤ God bless you

  • @Vishnuveenu
    @Vishnuveenu 3 месяца назад +1

    God bless you beta

  • @nagellymaheshnagellymahesh6469
    @nagellymaheshnagellymahesh6469 3 месяца назад

    సిస్టర్ 🙏🙏💯💯🙏🙏🙏🙏

  • @Likhiyashu143
    @Likhiyashu143 29 дней назад

    Babu nuvubagachadivi manchi pocison ki vachi 10 kiaadarsanga nilabadu nijeevitam iepoledu enka chalavundi sridevi garu oka sir ni chupincharu chudu aasir kurcholerukuda kani a sir 10 ki aadarshamgavunaru god bless you nana nivayasu chalachinadi aalochichu naana

  • @Gangu121
    @Gangu121 3 месяца назад

    Akka meru super akka chala help chesthunnar nice akka ❤❤❤❤❤❤

  • @SweetyVlogs-pc5ye
    @SweetyVlogs-pc5ye 3 месяца назад +2

    God bless you nanna

  • @karumanchirani5295
    @karumanchirani5295 3 месяца назад +2

    Godblessyouranana

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 3 месяца назад +1

    All the best

  • @balanagammap
    @balanagammap 3 месяца назад +2

    Engineering college vallanu condition chupinchi Btech continue cheyavachu Sri Devi garu help cheyandi,marala degree chavalante kastam kada

  • @kammulasarojini5082
    @kammulasarojini5082 3 месяца назад

    God bless you 🙏sister

  • @Siva-i5
    @Siva-i5 3 месяца назад

    Sister meru challa great ❤❤❤

  • @badugumamgasrihari6367
    @badugumamgasrihari6367 3 месяца назад

    God bless you akka...

  • @LakshmiKumari-zv2er
    @LakshmiKumari-zv2er 3 месяца назад +9

    Chustuna anta sapu naku kaniru agaladu 😭😭😭

  • @lavanyareddy3435
    @lavanyareddy3435 3 месяца назад +1

    Ee episode ki edcinanthaga inka thakkve badapaddanu konni episodes ki but idi chala goram

  • @nagarajayedem9877
    @nagarajayedem9877 Месяц назад

    Dr medam super 👏 good job 👍👌🤝👏👏👏🙌🙌🙌🎊🎊🎊🙏🙏🙏💉💊🩺🩺

  • @JaaniJaani-rt1bk
    @JaaniJaani-rt1bk 3 месяца назад

    Super medam❤❤❤

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 3 месяца назад

    Glory to God amen

  • @kammavenkatakrishnarao
    @kammavenkatakrishnarao 3 месяца назад +2

    నీవు జాగ్రత్తగా చదువుకోవలనిపటుదలతోచదవ0డి

  • @MadhavaReddyMadhavareddy-f4o
    @MadhavaReddyMadhavareddy-f4o 2 месяца назад

    Good morning akka 🙏🙏👌👌👌🌅

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 3 месяца назад

    లోకేష్ కి "అమ్మ" లా సేవ చేసిన అదృశ్య "దేవత" డాక్టరమ్మ కు 🙏🌹❤️
    మన కళ్ల ముందు దేవత శ్రీదేవి గార్కి 🙏

  • @g.v.lakshmig.v.lakshmi4685
    @g.v.lakshmig.v.lakshmi4685 3 месяца назад

    God bless you thalli

  • @jayalakshmib878
    @jayalakshmib878 3 месяца назад +1

    Inka ilanti Doctor 's unnanduku 🙏🙏🙏🙏🙏

  • @rajolayohan9837
    @rajolayohan9837 3 месяца назад

    Abbai so cute

  • @mravi5690
    @mravi5690 3 месяца назад

    అక్క మి హెల్ప్ 🙏🙏🙏🙏🙏

  • @srilathachepuri
    @srilathachepuri 2 месяца назад

    Akkameku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @rakshithasai7
    @rakshithasai7 3 месяца назад

    God bless you

  • @nithyavenky9820
    @nithyavenky9820 3 месяца назад

    🙏🙏😳💔💔Sss Maa..God Bless You 💕🙏👍

  • @kraju6044
    @kraju6044 3 месяца назад

    Akka 🙏🙏❤️❤️

  • @anurams5058
    @anurams5058 3 месяца назад

    Sridevi madam gariki 🙏 me videos chusi nenu mela andhariki help cheyali anukone dhanni chinna chinna helps chese dhanni kani oka pelli ki velli osthundaga accident ayindhi ma mamaiah akkade chanipoyaru na femur bone factar ayindhi ma life e maripoyindhi daggara daggara 3 lakhs varaku hospital lo karchu ayindhi monthly 4 thousand injection cheyali akkada ekkada appu chesi hospital nundi entiki thisukoni ochharu recent ga medical college lo contract besic job kuda ochhindhi but nadavaleni sthithilo unnanu adhi kuda poyindhi evaraina sahayam chestharu ani edhuru chusthunna