🎉శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు by sri

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 482

  • @SanatanaDharmaBhagavadKathalu
    @SanatanaDharmaBhagavadKathalu  7 лет назад +88

    Krishna Avataram - goo.gl/UkCfMY Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂

  • @vnlsharma3044
    @vnlsharma3044 5 лет назад +107

    ఈ బుజ్జి కృష్ణుడు నా హృదయములోకి ఎన్నిసార్లు వెళ్ళాడో కానీ నా దు ర దృష్టం అక్కడ నిలుపుకోలేక పోతున్నాను గోపికమ్మ నిర్ఘాంత పోయి చేయి వదిలేస్తే వెళ్లిపోతున్న కృష్ణుడి లా వెళ్లి పోతున్నాడు ఆ స్వామి.

  • @multiple-designs-available
    @multiple-designs-available 5 лет назад +156

    చాగంటి కంఠ జాలువారిన అక్షర అక్షరం అ‌మ్రుత తుల్యం..అయ్యా నీకు నమస్కారం.

  • @రామరాజ్యంహిందూముద్దుబిడ్డ

    జపించండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే తరించండి

  • @ravisridevi
    @ravisridevi 4 года назад +47

    కృష్ణ పరమాత్మ గురించి ఎంత చెప్పినా తక్కువే శ్రీకృష్ణ లీలలు శ్రవణానంద భరితం.జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ

  • @somaiahkandi960
    @somaiahkandi960 5 месяцев назад +5

    Om namosevaya om namonarayana om namosevaya om hara hara mahadeva shambo shankara sadha sambaseva kaseyveshwandagangey om jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey sarwaryjananasukeynobavanthu omsridattatereyanamaha omsrishubaramanyeshwarayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha jaisrikrishna sriramajayarama sriramajayajaiyarama omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omnamobagavatey vasudevaya namaha shivaya shivaya arunachalashiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva Om

  • @Viijju92
    @Viijju92 5 лет назад +88

    బ్రతికేది 7 రోజులే
    ఎంత అద్భుతంగా చెప్పారు గురువుగారు

  • @swamid8523
    @swamid8523 4 месяца назад +5

    హాయ్ గా ఉంది మా కృష్ణ లీల ❤

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 3 года назад +83

    కృష్ణ లీలలు చెప్పినా, సౌందర్యలహరి అమ్మవారు వర్ణన చేసిన, భాగవతం చెప్పినా, సుందరకాండ చెప్పినా నడిచే దేవుడు పరమాచార్య గారి గురించి చెప్పినా గురువుగారు... మీరు తప్ప ఇంకెవ్వరూ అంత గొప్పగా చెప్పరు అనటం లో ఇసుమంతైనా సందేహం లేదు..మీకు మీరే సాటి.. ఆ పాత్రలు ఆ సన్నివేశాలు మా కళ్ళ ముందు అలా సాక్ష్ఠకిరిస్తారు.. 🙏🙏🙏మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుడు నీ మనః స్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. 🙏🙏🙏

    • @gsmurthy6578
      @gsmurthy6578 2 года назад +5

      BrahmaSri Chaganti Koteswara Rao Guruvu Garu is very much eligible for "Bharata Ratna"

    • @ushareddy1596
      @ushareddy1596 Год назад

      🎉

    • @kesava954
      @kesava954 Год назад

      🥰🥳🥳🙏🚩

  • @mohankrishna5059
    @mohankrishna5059 6 лет назад +111

    Chaganti Garu may God bless you 1000years

  • @anandkalava9060
    @anandkalava9060 4 года назад +15

    మీరు ఈ భూమిపై పుట్టడం మా అద్రుష్టం

  • @gandhamsrinu8330
    @gandhamsrinu8330 5 лет назад +12

    గురువుగారు మీ మాటలు వింటుంటే అన్ని మరచి లీనమైపోతున్నాము అండి

  • @naturelover9755
    @naturelover9755 3 года назад +33

    😄😄😄 హాయిగా ఉంది మా కృష్ణయ్య లీలలు వింటుంటే

  • @ponnuribalaji
    @ponnuribalaji 7 лет назад +92

    గురూజీ మేము మీ సమకాలీనులు కావడం అదృష్టం

    • @akshayaganga
      @akshayaganga 6 лет назад +6

      మిత్రమా సమకాలీనులమే కానీ సమానమైన వాళ్ళం కాదు కదా

    • @srikanth-vk7ne
      @srikanth-vk7ne 4 года назад

      @@akshayaganga : super

    • @tiyyaguraprabhakarareddy3107
      @tiyyaguraprabhakarareddy3107 3 года назад

      True sir.

  • @bandarucm8757
    @bandarucm8757 6 лет назад +59

    గురువు గారికి పాదాభివందనం .

  • @nagarjunasettem8030
    @nagarjunasettem8030 6 лет назад +48

    గురువుగారు పాదాలకు శతకోటీ ప్రణామాలు
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 года назад +30

    ఎంత బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏అంత ఏడు రోజులే 🙏🙏🙏🌷🌺🌹

  • @tarakumarikarri9655
    @tarakumarikarri9655 7 лет назад +154

    గురువు గారు మీ పాద ముల కు నమస్కారం

  • @alekhyagns8997
    @alekhyagns8997 5 лет назад +44

    when ever I feel low this brings smile to my face

  • @nagarjunabotla503
    @nagarjunabotla503 2 года назад +9

    శ్రీకృష్ణ పరమాత్మ లీలామృతం విన్నప్పుడు మనసు హృదయం శ్రవణానందం నీత్రానందం మధురానుభూతిని వర్ణించ తరమా.
    చాగంటి గారి కంఠము నుండి చాలు వారిన ఈ మధురామృతం ఎంత మధురంగా ఉంది పాదాలకు నమః సుమాంజలి. 🙏🙏🙏💐🌹🏵️🌸💮🌸🏵️🌹💐

  • @munipentukar1905
    @munipentukar1905 6 лет назад +34

    గురూజి మీకు నా పాదాభివందనాలు

  • @vedasahasragaddam1501
    @vedasahasragaddam1501 Год назад +10

    His one lela is enough to being addicted to him
    Hare krishna ☺️

  • @Amru8585
    @Amru8585 7 лет назад +18

    venna kundalo dooda doorindemo ani chinni krishnudu vethakadaaa, krishna leelalu meeru cheptu untey vintunnappudu ma manasu chala anandam ga anipistundi. eee adrustam mee valana labhinchinanduku meeku krutagnathalu guruvu Garu.

  • @narayanaraoyelamanchili9039
    @narayanaraoyelamanchili9039 3 года назад +48

    ‌ఓం నమౌ భగవతే వాసుదేవాయ 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @lakshmankumar2118
    @lakshmankumar2118 6 лет назад +18

    Jai shree krishanaa..
    Namo Namaha..
    Krishnamm vandhey jagudgurumm..

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 3 месяца назад +1

    గురువు గారి కి శతకోటి నమస్కారాలు శ్రీ కృష్ణ పరమాత్మ నేనమః

  • @SrinuPSPK
    @SrinuPSPK 7 лет назад +98

    జై శ్రీకృష్ణ

  • @engakamal420
    @engakamal420 4 года назад +3

    Hare Krishna Hare Ram God bless Guru ji im very very happy Guru swami

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 6 лет назад +66

    గురువు గారు , ఆ దొంగోడు ఆ గోపకాంత తో మాట్లాడిన మాటలు మీరు చెపుతా ఉంటే నాకు ఆ దొంగోడి ముఖం లో భావాలు కనిపించి నాకు నవ్వు ఆగలేదు గురుదేవా

  • @karthikgangishetty1
    @karthikgangishetty1 7 лет назад +21

    Guruvu garu Meeru E kaliyuga vasulaku devudu echina goppa varam. Memu Chana adrustavantulam meee swaram vinadam ma janma danyam

  • @manoharkumarbattu3958
    @manoharkumarbattu3958 Год назад +4

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🌹🙏
    శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు మీ నోట వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతత, ఆనందం ఏక కాలంలో కలిగాయి గురువుగారు..🙏

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Год назад +3

    Jai sri krishna 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @sridhar7015
    @sridhar7015 3 года назад +15

    శ్రీవేంకటాద్రి నిలయః కమలా కాముకః పుమాన్ అభంకృత విభూతిర్ణ స్తరంగయతు మంగళం 🙏🙏🙏

  • @anmskumar
    @anmskumar 4 года назад +3

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @sowjanyajamili2141
    @sowjanyajamili2141 7 лет назад +13

    ahdubhutham mi prasangalu .........enni sarlu vinna vinali anipisthundi... thank u guruvu garu

  • @kakumaniashok8453
    @kakumaniashok8453 5 лет назад +9

    గురువు గారికి పదాబీ వందానం

  • @rathnakarveedepu9725
    @rathnakarveedepu9725 6 лет назад +10

    Guruvu garu mee vaakchathuryaniki shathakoti vandhanalu

  • @hariprasadr9161
    @hariprasadr9161 6 лет назад +19

    Awesome it's my favorite pravachanam🙏🙏🙏🙏

  • @rajasekharpoli9019
    @rajasekharpoli9019 4 года назад +4

    జై కృష్ణ జై శ్రీ రామ్

  • @annapurna6462
    @annapurna6462 Год назад +3

    Ome sri krishayanamha❤

  • @SravaA
    @SravaA 11 месяцев назад +1

    oo krishnaa nenu sadha ninne smaristunnanu nannu anugrahinchavayya

  • @VinayKumar-xs4uu
    @VinayKumar-xs4uu 5 лет назад +11

    గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కరిస్తునాను 🙏🙏🙏🙏

  • @JaiPrakash-fw5cn
    @JaiPrakash-fw5cn 7 лет назад +26

    పరమాత్మ నమో నమః

  • @kanchanakumari2914
    @kanchanakumari2914 7 лет назад +17

    jai sri krishna.guruvugaru me speeches excellent sir.god bless u sir

  • @shiva-wy5dh
    @shiva-wy5dh 6 лет назад +16

    గురువు గారికి నమస్కారము

  • @chaitanyaramisetty1881
    @chaitanyaramisetty1881 3 года назад +3

    Keep posting these kind of knowledge based videos . Thankyou

  • @namonani6539
    @namonani6539 5 лет назад +9

    🌷🌹🌻Ma chinni bujji govindhudu........🙏🏽🙏🏽🙏🏽

  • @ravindrareddypothula1070
    @ravindrareddypothula1070 4 года назад +4

    హరే కృష్ణ హరే రామ.

  • @srinivasaraokukkala9040
    @srinivasaraokukkala9040 4 года назад +3

    ఓమ్ నమోభగవతే వాసుదేవాయ
    కృష్ణుం వందేజగద్గురు

  • @narsingrao6530
    @narsingrao6530 5 лет назад +7

    Sri Krishna. Sri Krishna. Sri Krishna....

  • @kvreddy1269
    @kvreddy1269 4 года назад +4

    Yes I like this video. I would like to see more videos like this, Thank you 🙏.

  • @shekarkumar3336
    @shekarkumar3336 4 года назад +3

    Jai shree krishna Radhe Radhe

  • @VivekanandaBharatiPrasadRayapr
    @VivekanandaBharatiPrasadRayapr Год назад +2

    చాగంటి గురువుగారికి శత సహస్ర వందనాలు

  • @rajeshbarla4986
    @rajeshbarla4986 3 года назад +2

    హరే కృష్ణా

  • @ramugadipelli7702
    @ramugadipelli7702 2 года назад +3

    Excellent explanation of almighty krishna.. 🙏

  • @saranyasiri4864
    @saranyasiri4864 4 года назад +6

    Thank u for ur speech sir its awesome for me and my baby

  • @anandbavu9105
    @anandbavu9105 7 лет назад +9

    ghuruvugaru mirucheapea prasangam neanu chalabaga vintanu.

  • @vjpcreations2020
    @vjpcreations2020 Год назад +6

    జై శ్రీ కృష్ణ ❤️

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 4 года назад +5

    యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో దనుధ్ధరః తత్రశ్రీ ర్విజయో భూతిః ధృవానీతిర్మతిర్మమ.. గీత చివరిశ్లో.. అర్జణుడు ఆత్మ శ్రీకృష్ణడు పరమాత్మ మనలోని ఆత్మ మనసావాచ కర్మనా పరమాత్మనిది ద్యాస యందు నిత్యం కాలం గడిపిన వారికి నితి నిజాయితి కల్గిన జయం సంపద విజయం ఐశ్వర్యం తోపాటు సకలం సమాకూరును మరియు అంతిమమున మొక్షం లబించును. భగవధ్గీత ప్రచార సేవాసమితి 9848520118

  • @venkatsubbu2881
    @venkatsubbu2881 6 лет назад +8

    Thankyou Guru Garu

  • @rnritihas
    @rnritihas 5 лет назад +5

    Sri Krishna Leelalu Adhbhutham.

  • @saikiranm2007
    @saikiranm2007 4 года назад +2

    Hare Rama Hare Krishna Krishna Krishna Hare Hare, Hare Krishna Hare Krishna Rama Rama Hare Hare

  • @KANNA707080
    @KANNA707080 4 года назад +4

    హరే రామ! హరే కృష్ణా!!

  • @devikarridevibhavani2689
    @devikarridevibhavani2689 4 года назад +1

    Guruvu Garu namaskaram mem pravachanalu naku vente krishnaya natho unatlu undi jai sri krishna

  • @srikanthbhukya7806
    @srikanthbhukya7806 Год назад +1

    హరే రామ హరే రామ హరే కృష్ణ హరే హరే హరే హరే

  • @adimohan5077
    @adimohan5077 3 года назад +3

    Namo krishana namo krishana krishana krishana namo namo🙏🙏🙏🙏🙏

  • @seenupatea5714
    @seenupatea5714 4 года назад +1

    Guruvu garu mi pravachanam Amogam Adbutham vintu vunte enka vinalani maimarachi poyanu Miku padabivandanalu

  • @gn9753
    @gn9753 6 лет назад +10

    గురూజీ నమస్కారం...

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 4 года назад +8

    కృష్ణం వందే జగద్గురుమ్
    🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹

  • @srilekha460
    @srilekha460 6 лет назад +6

    Sir... excellent ga chepparu...

  • @Vsishnavi9014
    @Vsishnavi9014 6 лет назад +8

    Narayana Narayana Narayana Narayana

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 7 лет назад +8

    Sree Krishna sharanam mama

  • @priyankakotagiri9333
    @priyankakotagiri9333 4 года назад +1

    Super video..naku baga navvu vachindi

  • @subramanyamtallam6550
    @subramanyamtallam6550 3 года назад +2

    Krishna Krishna Hari Hari govinda govinda

  • @sivaramasastrydendukuri4000
    @sivaramasastrydendukuri4000 4 года назад +1

    Sri krishna leelamruthamu sri krishna karnamrutamu paramadbhtamu. Kristhu swayam vishnuhu.

  • @sacredjasmine6330
    @sacredjasmine6330 7 лет назад +25

    nice videos.My friend recommended these.Its beautiful. naku chala nachindi. Hey Krishna..

  • @upendraprasad5171
    @upendraprasad5171 Год назад +1

    Om Namo BHAGAVATHE Vaasudevaaya 🙏🙏🙏🙏
    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏
    Hare Rama Hare Rama Rama Rama Hare Rama 🙏🙏🙏

  • @sampathkumar7717
    @sampathkumar7717 2 года назад +5

    🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊

  • @marpallyvijaybhaskarreddy4215
    @marpallyvijaybhaskarreddy4215 6 лет назад +16

    Om vaasudeva namo namaha!!!

  • @anandbavu9105
    @anandbavu9105 7 лет назад +12

    jai Sri Krishna.

  • @vnlsharma569
    @vnlsharma569 3 года назад +2

    శ్రీ గురు పర బ్రహ్మ స్వరూప మైన జ్ఞాన సాగరుల కు నమస్కారము 🙏🙏🙏🌹🌹🌹

  • @girisunku7024
    @girisunku7024 5 лет назад +3

    Jai sri Krisha

  • @srinivaskamanaboina2177
    @srinivaskamanaboina2177 6 лет назад +11

    om namo Narayana..

  • @seshagiri4242
    @seshagiri4242 4 года назад +2

    హరే కృష్ణ

  • @rameshramesh-dh6zr
    @rameshramesh-dh6zr 6 лет назад +7

    Jai.sriram

  • @ashokrao2377
    @ashokrao2377 6 месяцев назад

    Namaskaram vedamoortula dwara krishnaleelalu Vincente brundavana mathura lo viharinchina anubhoothi kalugutundi charanavandanam guruvaryulaku

  • @drvidyaraninature6863
    @drvidyaraninature6863 6 лет назад +6

    Jai krishna

  • @manasarudraraju8275
    @manasarudraraju8275 6 лет назад +5

    Thank you guruvugaru

  • @kavyashrigaddam5818
    @kavyashrigaddam5818 6 лет назад +2

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare

  • @g.narendrareddy4396
    @g.narendrareddy4396 4 года назад +4

    JAI SRI KRISHNA DEVAYA NAMO NAMAHAA 🙌🙏💖💓JAI SRI KRISHNA DEVAYA NAMO NAMAHAA🙏🙏💘💗JAI SRI KRISHNA DEVAYA NAMO NAMAHAA😍🙏🙏💟💞

  • @ultameoblivioushd4569
    @ultameoblivioushd4569 5 лет назад +5

    Namo Bagavatae vasudevaya.

  • @sathyanarayana4849
    @sathyanarayana4849 5 лет назад +2

    Jai Sri Krishna 🙏🙏🙏🙏
    Jai guruvu garu meeku ma padabivandanalu a krishnaih ki🙏🙏🙏🙏

  • @modhalavalasarajesh2609
    @modhalavalasarajesh2609 4 года назад +1

    Guruvugaru ...guruvugarantey

  • @kuruvayuvaraju1269
    @kuruvayuvaraju1269 2 года назад +1

    జై శ్రీమన్నారాయణ

  • @prathinavandugula4942
    @prathinavandugula4942 4 года назад +2

    Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare 🙏🙏
    Hare Krishna Hare Krishna
    Krishna Krishna Hare Hare 🙏🌹

  • @bebikola5823
    @bebikola5823 6 лет назад +4

    Jai sree kreshn

  • @venkataraododdapani8059
    @venkataraododdapani8059 3 года назад +2

    💐🙏🙏🙏🌺🌹💐❤️❤️❤️❤️❤️ Om sri krishna parabrahma nee namaha 💐💐💐🙏💐🌺🌺💐💐

  • @rahulworks4897
    @rahulworks4897 2 года назад +2

    At 3:52 🥰🥰🥰. Excellent sir.

  • @gunababu4672
    @gunababu4672 7 лет назад +12

    super super super super super

  • @pulimamidisantoshini4033
    @pulimamidisantoshini4033 7 лет назад +4

    manchi msg echharu