Krishna Avataram - goo.gl/UkCfMY Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂
నాకు దేవుడు వరం ఇస్తే కృష్ణుడు స్నేహితుడుగా తనతో కలిసి ఉండే భాగ్యం....... ఆ రోజులు మళ్ళీ చూడాలనే కోరిక చాలా ఉంది..... కథ వింటుంటే కళ్ళముందు జరుగుతున్నట్టు అందులో భాగస్వామ్యం అయినట్టుగా అనిపిస్తుంది......... My soal mate, my best friend only srikrishna.........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏ పూర్వ జన్మ పుణ్యమో మీ అమృత వాక్కులు వినగలిగే అదృష్టం మాకు కలిగింది. 🙏మీ లాగా కళ్ళకు కట్టినట్టు ఇంక ఎవ్వరూ చెప్పలేరు. కృష్ణావతారం లీలలు పోతన గారు ఎలా ఆవిష్కారం చేసి దివ్యనుభూతుని పొందారో అలాంటి అనుభూతి ని మాకు మీ వాక్కుల వల్ల కలిగింది. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకొగలము. ఒక్క శిరస్సు వంచి మీకు పాదాభి వందనం చెయ్యడం తప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ కృష్ణ పరమాత్మ స్వరూపం మొత్తం ఈ రోజు ఇప్పటికి కూడా చాలా మందికి ఇష్టం. ఇది చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో వినిపిస్తుంటే అది మన సంస్కృతి అదృష్టం. జై శ్రీ కృష్ణ పరమాత్మయా నమః
చా గంటి వారి ప్రవచనం వినటం. మా అదృష్టం కోటేశ్వరరావు గారు మరో అన్నమయ్య అని మా భావన కలియుగంలో భగవంతుని నామం పలికించిన చాగంటి వారికి కృతజ్ఞతలు శత వసంతాలు వర్ధిల్లాలి
ఆ మహాతల్లి యశోదమ్మ ఎంత ఆనందపడి ఉంటుందో చిన్ని కృష్ణుని లీలలతో ప్రతి లీల వింటున్నప్పుడు నా మనసు కృష్ణుని చూసి యశోద అదృష్టం ఆనందాన్ని భావించి ఆనందం భాష్పాలు కురిపించింది ❤️🙏🙏🙏
ఈ పాదాలకు పదేపదే వందనాలు మీ ప్రవచనాలు వినటం సురేష్ నేను రెండు సంవత్సరాలయింది మీ ప్రవచనాలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంతేకాదు మన భగవంతుని కృష్ణుని నీళ్లలో భాగవతం రామాయణం మహాభారతం యొక్క వాచనాలు చెబుతుంటే అవి చాలా ఆనందంగా ఉన్నాయి మీ ప్రవచనాలు విని మీకు మా కృతజ్ఞతలు నాకు ఎక్కువ చెప్పటం రాదు అందుకని ఇలా చెప్పాలో తెలియదు కానీ నాకు చాలా ఆనందంగా ఉంటుంది
Good morning sir I'm at age 17 my age students most of them watches series, movies, and e.t.c after listening one of your pravachnam and about Krishna makes me happy in my daily life ✨ and getting and also knowing the values of our hithasaas
@@parameshparamesh141 nnoonono npnno option in. Not no probs onpnoj ok pneumonia npo nononn I on nnn opposite o ononk and on n not ok n on it no ok no need to. Oops Nn no idea. No Nnoonono nn an nonijoo opinion ok n ok o my ok Ono out on ok job n hi I'm of my nj be nono option of back n only person opinion Ono no ok n open on look oops Nn ProBook Patti
Very nice Pravachanam about Shri Krishna Paramaatma. Sri Chaganti Koteshwara Rao gaaru is a great speaker and philosopher. Tears started rolling down my eyes many times from 1 hr 16 minutes to 1 hr 39 minutes on hearing the leelas of how Shri Krishna paramaatma saved pandavas in the Mahabharat war.
Good. After Kurukshetra war, when the chariot of Arjuna was burnt making him surprised, it was Hanuman who appraised Arjuna that the chariot was already destroyed during the course of war but it remained undisturbed waiting for orders of Lord Krishna, as seen from an article. Bhagawan didn't talk about himself to have obstructed its destruction. That is Lord Krishna bhagawan. Great.
Chaganti garu miru ento adrushtavantulu. Ellavelala srimanarayana stuthi chesthu mariyu ento madiki aa srimanarayana nama amruthanni panchutunaru. Miku ellavelala manchi kalagali. Om namo narayana.🙏
Thanks for this awesome kickstarter of 2023 chaganti garu….every second I enjoyed…it is in my fav list now. Meeru Inka Ela chaala cheyali ani manavi…. Lokasamastha sukino bhavanthu
జయగురుదత్త కృష్ణంవందే జగద్గురుం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః నమస్కారం గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ సుమదురమైనా కంఠ ధ్వనిలో శ్రీకృష్ణ లీలామృతం వినటం మా పూర్వ జన్మ సుకృతం.
Guru gari namaskaralu miru Cheppe pravachanalu Naku nachuthai na Ista daivam sri mahavishnuvu Nd Nadi oka chinna vinnappam Naku anantha padmaswamy history thelusu kovalani undi
గురువుగారు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం చేయించి ధర్మరాజు ఆర్యావర్తం మొత్తానికి చక్రవర్తిని చేసాడు అందుకు బదులు శ్రీకృష్ణుడు రాజుగా మారి పరిపాలన చేస్తే బాగుండేది రామరాజ్యం లాగా కృష్ణరాజ్యం వచ్చి ఉండేది కేవలం ద్వారక వరకు మాత్రమే తన పరిపాలనని ఉంచుకోవడానికి గల కారణం ఏమిటి రాజసూయ యాగంలో ప్రథమ తాంబూలం అందుకున్న శ్రీకృష్ణుడు అందరికన్నా గొప్పవాడు అని తెలిసిన ధర్మరాజుకి పట్టం కట్టడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది గురువుగారు దయచేసి తెలియజేయండి
awesome . Chaganti Garu me pravachanam vintnte krishnudu mana Munde ivani chesnatu anpnchndi sir. thanq sir. please upload good videos of his so that we know more about our Hindu mythology.
నమస్కారం.అత్యంత మధురం, మహిమాన్వితమైన, శ్రీ కృష్ణ బాల్యచేష్టలు , పోతనగారు హృద్యంగా రచిస్తే, దానిని కళ్లముందు సాక్షాత్కరింప చేసిన మీ ప్రవచనం గురించి ఏమనగలం? ప్రతి లీలా కళ్లు నిండి,మసకబారుతున్నా మనసు లో దర్శిస్తూ,ధన్యతచెందాననిపించింది.ధన్యోస్మి.
Krishna Avataram - goo.gl/UkCfMY Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂
Sanatana Dharma - Bhagavad Kathalu
Sanatana Dharma - Bhagavad Kathal
Govinda Rao is
Sanatana Dharma - Bhagavad
Sanatana Dharmam - Bhagavad Kathalu
నాకు దేవుడు వరం ఇస్తే కృష్ణుడు స్నేహితుడుగా తనతో కలిసి ఉండే భాగ్యం....... ఆ రోజులు మళ్ళీ చూడాలనే కోరిక చాలా ఉంది..... కథ వింటుంటే కళ్ళముందు జరుగుతున్నట్టు అందులో భాగస్వామ్యం అయినట్టుగా అనిపిస్తుంది......... My soal mate, my best friend only srikrishna.........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉😊
ఏ పూర్వ జన్మ పుణ్యమో మీ అమృత వాక్కులు వినగలిగే అదృష్టం మాకు కలిగింది. 🙏మీ లాగా కళ్ళకు కట్టినట్టు ఇంక ఎవ్వరూ చెప్పలేరు. కృష్ణావతారం లీలలు పోతన గారు ఎలా ఆవిష్కారం చేసి దివ్యనుభూతుని పొందారో అలాంటి అనుభూతి ని మాకు మీ వాక్కుల వల్ల కలిగింది. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకొగలము. ఒక్క శిరస్సు వంచి మీకు పాదాభి వందనం చెయ్యడం తప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
శ్రీ కృష్ణ పరమాత్మ స్వరూపం మొత్తం ఈ రోజు ఇప్పటికి కూడా చాలా మందికి ఇష్టం. ఇది చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో వినిపిస్తుంటే అది మన సంస్కృతి అదృష్టం. జై శ్రీ కృష్ణ పరమాత్మయా నమః
Nakuda ande telusukovalani yepud untade chala santhosham gurugaru
@Sunil Surajkaran 11q
. . . . . .
etvuetvtelugu
Chaganti Koteswara Rao gari Pune to admapur
బాగా చెప్పారు
చా గంటి వారి ప్రవచనం వినటం. మా అదృష్టం కోటేశ్వరరావు గారు మరో అన్నమయ్య అని మా భావన కలియుగంలో భగవంతుని నామం పలికించిన చాగంటి వారికి కృతజ్ఞతలు శత వసంతాలు వర్ధిల్లాలి
Ma janma danyam swamy.
❤JjjbaP@@indiramaniakkireddi2942
మీ ప్రవచనం విన్న మా జన్మధన్యము. ఆ కృష్ణ పరమాత్మ లీలలు విన్న మనస్సు చాలా ఆనందంగా ఉంది.
గురువు గారికి నమస్కారం ప్రతి రోజూ మీ ప్రవచనాలు వింటూ ఉంటే నా కడుపులో బేబీ కదలికలు చాలా ఎక్కువగా చేస్తుంది ...మీకు చాలా కృతజ్ఞతలు..
ఆ మహాతల్లి యశోదమ్మ ఎంత ఆనందపడి ఉంటుందో చిన్ని కృష్ణుని లీలలతో ప్రతి లీల వింటున్నప్పుడు నా మనసు కృష్ణుని చూసి యశోద అదృష్టం ఆనందాన్ని భావించి ఆనందం భాష్పాలు కురిపించింది ❤️🙏🙏🙏
అవును నేను బాల krishnudini ధ్యానం చేసాను...
Avunaa.
L
@@prakashreddytoom3807 lpppplppppppppplppppppppp
@@nanias5279 gbyugibhbbbbbbbjbjjbhn6jjjjbbbjh67j6jhg jn6bkbjhb2nkhj2yjkbhbylkh6b
గురువు గారు ఇంత ప్రశాంతంగా మీరు చెప్పే శ్రీ కృష్ణ అవతారం కథ మాకు ఆత్మ తృప్తి కలిగింది స్వామి 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ కృష్ణుని గురించి ఎంత గొప్ప గా చెప్పారో గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు🙏💐
కృష్ణం వందే జగద్గురుమ్. శ్రీ కృష్ణ ఆవిర్భావం గురించి మాకు తెలియజేసిన చాగంటి.కోటేశ్వరరావుగార్కి నాయొక్క హృదయపూర్వక పాదాభివందనాలు.
మనసు తేలిక అవుతుంది సర్ మీ ప్రవచనాలు వింటూ ఉంటే 🙏🙏🙏 భగవంతుడు పంపిన" గురువు" గారు సర్ మీరు 🙏💐🙏 శతకోటి ప్రణామములు 🙏💐🙏😊😊😊
అయ్యా శ్రీ కృష్ణుని గురించి ఎంత గొప్పగా చెప్పారు,మనసు తన్మయత్వం చెంది గొప్ప అనుభూతి కలుగుతోంది,మీకు కోటి కోటి నమస్కారాలు......
శ్రీకృష్ణ పరమాత్మ కుండలో వెన్నను దొంగలించిన విధంగా .. మీరు మా మనసులను దొంగలించరు మీ ప్రవచనంతో... 🙏🙏 చాగంటి గారు ❤️
I'm
ఈ పాదాలకు పదేపదే వందనాలు మీ ప్రవచనాలు వినటం సురేష్ నేను రెండు సంవత్సరాలయింది మీ ప్రవచనాలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంతేకాదు మన భగవంతుని కృష్ణుని నీళ్లలో భాగవతం రామాయణం మహాభారతం యొక్క వాచనాలు చెబుతుంటే అవి చాలా ఆనందంగా ఉన్నాయి మీ ప్రవచనాలు విని మీకు మా కృతజ్ఞతలు నాకు ఎక్కువ చెప్పటం రాదు అందుకని ఇలా చెప్పాలో తెలియదు కానీ నాకు చాలా ఆనందంగా ఉంటుంది
ఏమని చెప్పను మీ పాదములకు శతకోటి వందనాలు.మీ ప్రవ చనములు వింటుమేము
ఎంత పుణ్యం చేసు కొన్నామో.🙏🙏🙏🙏🙏
ఆహా .... మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం .... జై శ్రీ కృష్ణ
SRI Krishna Jai
Jai Shri Radha Krishna Jai
Jai sri krishna
Oi
కృష్ణం వందే జగద్గురుమ్
చాగంటి కోటేశ్వరరావు గారికి మనం సమకాలీనులం కావటం మన అదృష్టం
హిందు ధర్మ ప్రచారానికి వచ్చిన కారణ జన్ములు చాగంటి వారు👏
నాకు తెలిినంతవరకూ సమకాలినుడు అనగా అంతటి వారు అయితే అనవచ్చు. ఆకాలంలో ఈ కాల ములో అని అనాలి.
Sir meeru cheppindi aksharaala nijam. GURUVU GAARI PRAVACHANAALU VINATAM MANA JANMA JANMALA ADRUSHTAM KADAA
Jai sri krishna 🙏🙏🙏🙏
Radhekrishna 🙏❤️🙏❤️🙏
మీ ప్రవచనాలు అంటే మాకు చాలా ఇష్టం
గురవు గారు మీరు చెప్తుంటే మా కళ్ళకి కట్టునట్టు చెప్పారు గురువు గారు 🙏🙏🙏
ఎన్ని రకాలుగా చెప్పాలండి గురువుగారు మీ గొప్ప తనం ఇంత జ్ఞాపక శక్తి ఎక్కడిది స్వామి మీకు మీ తల్లి తండ్రులకు పాదాభివందనం
S
S
S
Q
A
Naaku okka mata raavatledu…. Dumb found…..
Only tears flowing….🙏🙏
Good morning sir
I'm at age 17 my age students most of them watches series, movies, and e.t.c after listening one of your pravachnam and about Krishna makes me happy in my daily life ✨ and getting and also knowing the values of our hithasaas
గురువుగారు మీ ప్రవచనాలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.....🙏
గురువు గారు మీ ప్రశ్వచనలు విన్నపుడు మనస్సు చాలా తేలికగా అయి భగవంతుని పైకి వెళ్తుంది . మీకు పాదాభివందనలు
శతకోటి వందనాలు గురువు గారి కి ,శ్రీ కృష్ణ సాక్షాత్కారం కలిగింది.
Sathakotivandhanalu guruvugaru jai sri krishna 🙏🙏🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనాలు... జై శ్రీ కృష్ణ
గురువు గారి పాదాలకు శిరసు వంచి నమస్కారి స్తున్నాను
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 హరే కృష్ణ ఎంత చక్కగా బోధించింది కృష్ణుడి లీలలు వచ్చినట్టు చెప్పారు హరే కృష్ణ హరే రామ రామ రామ హరే హరే జై శ్రీ కృష్ణ
మీకు పాదాభివందనం గురువు గారు... మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు చెప్పేది వింటే... మీ మాటలు వినటం మా అదృష్టం....
Super
@@parameshparamesh141 nnoonono npnno option in. Not no probs onpnoj ok pneumonia npo nononn I on nnn opposite o ononk and on n not ok n on it no ok no need to. Oops Nn no idea. No Nnoonono nn an nonijoo opinion ok n ok o my ok Ono out on ok job n hi I'm of my nj be nono option of back n only person opinion Ono no ok n open on look oops Nn ProBook Patti
Super
🙏🙏🙏👍👍😱
Super.
మాధవ మధుసూదన గోవర్ధన గోపాల🙏🙏🙏🙏🙏🙏🙏రాధా కృష్ణ ...........
ఎన్నో జన్మల పుణ్యం
గురువు గారి మాటలు వినటం...🙏
Avunu. kadhaa.
Yes, very true.
Very nice Pravachanam about Shri Krishna Paramaatma. Sri Chaganti Koteshwara Rao gaaru is a great speaker and philosopher. Tears started rolling down my eyes many times from 1 hr 16 minutes to 1 hr 39 minutes on hearing the leelas of how Shri Krishna paramaatma saved pandavas in the Mahabharat war.
Jai sri krishana
All the speeches of great speaker SriChagantiKoteswararao are permanent record to all hindu people.
హరే రామ హరే రామ రామరామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
చాగంటి కోటేశ్వరరావు గారు చాలా చక్కగా వివరించారు...
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🍇🍇🍇🍇🍇🍇🍇SriHari😭😭
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Krishna came in the form of chaganti guruvu garu to deliver good discourse about Bhagavatham. 🙏🙏
Excellent. అత్యంత అద్బుతము.జన్మ ధన్యం .
Kannaya vintu unte nuvvu na pakane unnatlu anipistundi kanna. Happiness manasu nundi vastundi... Hare krishna....
హరే రామ హరే రామ హరే రామ హరే హరే.. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే...🙏🏻
Good. After Kurukshetra war, when the chariot of Arjuna was burnt making him surprised, it was Hanuman who appraised Arjuna that the chariot was already destroyed during the course of war but it remained undisturbed waiting for orders of Lord Krishna, as seen from an article. Bhagawan didn't talk about himself to have obstructed its destruction. That is Lord Krishna bhagawan. Great.
మీరు చెప్తుంటే మనసుకి చూసినంత ఆనందం కలుగుతుంది గురువుగారు శ్రీకృష్ణార్పణమస్తు
Great collection...!
Thanks a lot for providing such precious collection...!
And highly thankful to guru chagantigaru...!
*Krishnam Vande Jagadgurum*
Hare Krishna Hare Krishna
Krishna krishna hare hare 🙏🏻🙏🏻🙏🏻
Changanti Koteshwara Guru garu 👏👏👏
After listening to this I’m imagining all the situations in my mind by your words❤❤❤❤
గురువుగారికి చాలా చాలా ధన్యవాదములు............ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏qq
Abba wt speech guruvugaru...really great ...Sri krishna
Chaganti garu miru ento adrushtavantulu. Ellavelala srimanarayana stuthi chesthu mariyu ento madiki aa srimanarayana nama amruthanni panchutunaru. Miku ellavelala manchi kalagali. Om namo narayana.🙏
Thanks for this awesome kickstarter of 2023 chaganti garu….every second I enjoyed…it is in my fav list now.
Meeru Inka Ela chaala cheyali ani manavi….
Lokasamastha sukino bhavanthu
ప్రస్తుత తరాన్ని మీ బోధ లతో తరింపచేస్తున్న మీకు...
నా పాదాభివందనం గురువుగారు
జయగురుదత్త కృష్ణంవందే జగద్గురుం
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః
నమస్కారం గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ సుమదురమైనా కంఠ ధ్వనిలో శ్రీకృష్ణ లీలామృతం వినటం మా పూర్వ జన్మ సుకృతం.
ఓం నమో భగవతే శ్రీ వాసుదేవయా నమః.......
"శ్రీ క్రిష్ణం వందే జగద్గురు". ఈశ్వర్ వెడ్స్ భవానీ...
జై శ్రీ కృష్ణమ్ వందేజగత్గురు
గురువు గారికి నా హృదయ పూర్వక పాదాభివందనం జై హింద్
గురువు గారి పాదపద్మము లుకు
I'm feeling goosebumps repeatedly..!
sir really me pravachanalu entho goppavi.vatini vinta Ekkada leni dyram vastundi.protsaham kaluguthundi.thnk you sir.maa kosam elantivi pampistu vuntarani asistu......
"Hare Krishna Hare krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare🙏🙏🙏".
Padabhivandanamulu guruvu garu. Mee pravachanamlu vini maa janma dhanyam avuthunnadi
Jai sree krishna... Telugu vallu chesukunna... Adrustam.... 🙏🏻💖
గురువుగారు మీకు శతకోటి వందనాలు మా janmalu ధరింప చేస్తున్నారు
Aaaa krishnude lekapothe eeee chaganti gaaaru manaku vachevaaraaa...... Jai sree Krishna
Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare,,,hare Rama hare Rama Rama Rama Hare Hare 🙇♂️
🙏🙏🙏 శ్రీ కృష్ణ వందేజగత్గురుమ్ (జై శ్రీ రామ్ @ఓం నమఃశివాయః )🙏🙏🙏 23-08-2019 గురువుగారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏
Meenota a pravachanam vinna maa manasulaku hattukupotunndi idi maa adrushtam thankyousir
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనం
Live ga chustunnattu undi...me pravachanam vintunte......Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీకృష్ణ
జై శ్రీ కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మా కన్నయ్యకు జయము జయము మాకన్నయ్య పాధ పద్మముల కు జయము జయము జై శ్రీ కృష్ణ
Om namo bhagvate vasudevaya, jai shri radhe krishna, hare rama hare krishna, govinda govinda, jai Mata di🙏♥️🌺❤️🕉️🌹
Changanti Sir rly I thank you frm the bottom of my Heart for xplaining such beautiful pravachanas. Thank you so much Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙂
Hai
Meeru nijam ga devudu guruvu gaaru... 🙏🙏🙏🙏
జై శ్రీ కృష్ణ ఈ ప్రవచనం వింటూ ఉంటే మనసు పులకరించింది ఆనందం తో కళ్ల వెంట నీళ్లు కారిపోయాయి ఇంక మాటలు రావటం లేదు
Jai shree krishna... ~Victory is where Krishna is ~
Guru gari namaskaralu miru Cheppe pravachanalu Naku nachuthai na Ista daivam sri mahavishnuvu Nd Nadi oka chinna vinnappam Naku anantha padmaswamy history thelusu kovalani undi
Guruvu garu mee maatalu vinte manasu chala prasantam ga untundi
నిన్ను పొగడడం ఎవరి తరం
చాగంటి మా పాలిట మరొ అవతార
పురుషి ని వయ్యా !
గురువు గారికి శతకోటి వందనాలు
నాగమల్లి నందయ్య
@ NEW ZEALAND
NEW ZEALAND
I'm an agricultural engineering graduate is there any opportunity for me
జై శ్రీకృష్ణ జైజై శ్రీకృష్ణ 🌺🌺
ppp అంజలి ve nkat
ppp అంజలి
k
K. Thirupathirao.k
karapothusrinu 9963460180 .namasta.
జై శ్రీ కృష్ణ...😍😍😍
గురువుగారు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం చేయించి ధర్మరాజు ఆర్యావర్తం మొత్తానికి చక్రవర్తిని చేసాడు అందుకు బదులు శ్రీకృష్ణుడు రాజుగా మారి పరిపాలన చేస్తే బాగుండేది రామరాజ్యం లాగా కృష్ణరాజ్యం వచ్చి ఉండేది కేవలం ద్వారక వరకు మాత్రమే తన పరిపాలనని ఉంచుకోవడానికి గల కారణం ఏమిటి రాజసూయ యాగంలో ప్రథమ తాంబూలం అందుకున్న శ్రీకృష్ణుడు అందరికన్నా గొప్పవాడు అని తెలిసిన ధర్మరాజుకి పట్టం కట్టడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది గురువుగారు దయచేసి తెలియజేయండి
జై శీకృష్ణ🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice pravachanam by chapati koteswararaogaru
So mesmerizing Krishna avataram so beautiful , Jai Shree Krishna.... Sha Plztc
Krishnam Vande Jagadgurum !
Danyavadamulu guruvugaru. Krishna leelau yento adbhutaminavi. And krishnudi pics kuda Chala bavunnai.
కృష్ణం వందే జగద్గురుమ్.
జై శ్రీ కృష్ణ. కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏💐
Thanks for the holding diversity 🙇🏻♂️
awesome . Chaganti Garu me pravachanam vintnte krishnudu mana Munde ivani chesnatu anpnchndi sir. thanq sir. please upload good videos of his so that we know more about our Hindu mythology.
Awesome Thank you so much Must watch, chaganti gari funny videos ani playlists vuntaye home page first lo avi chudandi chala baguntaye 😀😀😀😀😀
Chaganti is the best narrator of the God,n he is the best speaker on any topic relating to Devinity. Umamaheswararao Vattikulla
Klolpooiiyyyyyyyyyoo
You may not use the word mythology. Mythology means imaginary.
Hema Preeti by
జై శ్రీ కృష్ణ పరమాత్మ హరి ఓం 🚩🚩🚩🙏🏻
Harekrishna harekrishna Krishna Krishna hare hare.
Harerama harerama Rama Rama hare hare... Mahamantra
Chant and be happy...
Beautiful little krishna
సూపర్ 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare🙏
Jai Sreemannarayana, jai Sree Krishna, Chaganti gariki Dasoham
Krishnam Vande Jagathguru..🙏🙏
Sri krishnudi pravachanalu vini memu dhanyulaminamu gurugarike ananta koti vandanalu
వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
నమస్కారం.అత్యంత మధురం, మహిమాన్వితమైన, శ్రీ కృష్ణ బాల్యచేష్టలు , పోతనగారు హృద్యంగా రచిస్తే, దానిని కళ్లముందు సాక్షాత్కరింప చేసిన మీ ప్రవచనం గురించి ఏమనగలం? ప్రతి లీలా కళ్లు నిండి,మసకబారుతున్నా మనసు లో దర్శిస్తూ,ధన్యతచెందాననిపించింది.ధన్యోస్మి.
No words...😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai shree mannarayana, Vasu Deva,vikuntavasa,janardhana,neelamegha shyama pahimam Rakshamam.good morning and Atma pranamalu ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Hare krishna🙌🙌🙌