కార్తీక మాసంలో ఖచ్చితంగా వినాల్సిన కార్తీక దామోదర లీల || Karthika Damodara Lila || Chaganti Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • కార్తీక మాసంలో ఖచ్చితంగా వినాల్సిన కార్తీక దామోదర లీల కథ
    Karthika Damodara Lila katha chaganti koteswara rao.
    Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!
    #KarthikaDamodaraLilaChaganti #KarthikaDamodaraLilaChagantiSpeech
    #chagantispeeches #chaganti #latest #speeches
    chaganti koteswara rao speeches latest speeches
    Chaganti koteshwara rao speeches LATEST Pravachanam2021
    Chaganti koteshwara rao speeches2021
    Chaganti koteswara rao special SPEECHES chaganti
    chaganti koteswara rao speeches latest pravachanam 2021
    Sri Chaganti koteswara rao SPEECH latest2021 |
    Sri Chaganti koteswara rao pravachanam latest2021
    #sri guru bhakthi pravachanalu
    కార్తిక వేళ.. దామోదర లీల!
    చిన్నికృష్ణుడి అల్లరి అంతా ఇంతా కాదు. పొద్దుగూకే వేళకు ఇరుగుపొరుగులు రకరకాల ఫిర్యాదులు చేసేవారు. ఆ మాటలు విని యశోదకు కోపం వచ్చేది. ‘ఇదేం అల్లరి’ అని బాలకృష్ణుణ్ని నిలదీస్తే.. నల్లనయ్య చల్లగా కబుర్లు చెప్పేవాడు. మెల్లగా జారుకునేవాడు. ఓ రోజు ఇలాగే జరిగింది. కొంటె పనులను కట్టిపెట్టేయాలని కొడుకును హెచ్చరించింది యశోద. మాటలతో సరిపుచ్చలేదు. ఓ తాడును తెచ్చి, బాలకృష్ణుడిని రోలుకు కట్టిందట. అమ్మ అల్లంతదూరం వెళ్లగానే.. చిన్నికృష్ణుడు రోలుతో పాటుగా కదిలాడు. అక్కడున్న చెట్లను కూల్చి కుబేర కుమారులైన నలకూబరుడు, మణిగ్రీవుల శాపాలు పరిహరించాడు. ఈ వృత్తాం తాన్ని ‘దామోదర లీల’గా పరవశులై ప్రస్తుతిస్తుంటారు కృష్ణ భక్తులు.
    స చ తేనైవ నామ్నాతు కృష్ణో వై దామ బంధనాత్‌
    గోష్టే దామోదర ఇతి గోపీభిః పరిగీయతే
    సంస్కృతంలో దామం అంటే ‘తాడు’ అని, ఉదర అంటే ‘పొట్ట’ అని అర్థం. కొంటె చేష్టలు చేస్తున్న చిన్ని కృష్ణుని ఉదరాన్ని తల్లి యశోదమ్మ త్రాడుతో చుట్టి రోకలికి కట్టివేసిన లీలా వృత్తాంతపరంగా శ్రీకృష్ణుడికి ఏర్పడిన నామమే ‘దామోదర’. దామోదరుడు లీల చూపింది కార్తీక మాసంలోనే. శ్రీల సనాతన గోస్వామి రచించిన ‘బృహద్‌ వైష్ణవ తోషని’ గ్రంథానుసారం ఆచార్య శ్రీల చక్రవర్తి ఠాకూరుల వారు ‘దామోదర లీల’ కార్తీక మాసంలో జరిగిందని విశ్లేషించారు. కార్తీకంలో దామోదరుణ్ని ఆరాధించడం వల్ల సకల శుభాలూ కలుగుతాయి. శ్రీకృష్ణుడు ఏ విధంగా భక్తవశుడు, భక్త పరాధీనుడన్న విషయాన్ని ఈ దామోదర లీల తెలియజేస్తుంది.
    ఏవం సన్దర్శితా హ్యఙ్గ హరిణా భృత్యవశ్యతా
    స్వవశేనాపి కృష్ణేన యస్యేదం సేశ్వరం వశే
    ‘ఓ పరీక్షిత మహారాజా! సమస్త విశ్వంతో పాటు, బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు సైతం ఆ దేవదేవుడి వశంలోనే ఉంటారు. అయినా ఆయనలో ఒక దివ్యగుణం ఉన్నది. అదే భక్తులకు పరాధీనుడై ఉండ టం. దామోదర లీలలో కృష్ణుడు చూపిన గుణం అదే! నల్లనయ్య చల్లని చూపులు కావాలనుకునే భక్తులు కార్తీకమాసంలో ‘దామోదర వ్రతాన్ని’ ఆచరించాల్సిందిగా అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదులవారు సూచించారు. ఈ వ్రతంలో భాగంగా దామోదర మూర్తిగా ఉన్న శ్రీకృష్ణుడి పటాన్ని ఎదురుగా ఉంచి, దామోదర అష్టకంతో ఆరాధిస్తూ, నెయ్యి దీపాన్ని సమర్పించాలని తెలియజేశారు. ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే/ హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ మహా మంత్రాన్ని గానం చేస్తూ కూడా దీపం సమర్పించవచ్చు.
    పద్మే చ తత్రైవ ద్వాదశేశ్వపి మాసేశు కార్తీకః కృష్ణ వల్లభః
    తస్మిన్‌ సంపూజితో విష్ణురల్పకైరపి ఉపాయనైః
    దదాతి వైష్ణవం లోకమితి ఏవం నిశ్చితం మయా
    పన్నెండు నెలల్లో కార్తీకం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది. పవిత్రమైన ఈ పుణ్యకాలంలో కొద్దిసేపైనా మహావిష్ణువును ఆరాధించిన వారికి, కార్తీకం విష్ణు సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుందని పద్మ పురాణం చెప్తున్నది. శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన ఈ నెలలో గోపాలుడి అనుగ్రహం కోరుతూ చేసే చిన్నపాటి సేవ అయినా ఆయనకు పరమానందాన్ని కలిగిస్తుందట.
    దీపేనాపి హి యత్రాసౌ ప్రియతే హరిరీశ్వరహః
    సుగీతం చ దదాత్యేవ పర దీప ప్రబోధనాత్‌
    కార్తీకంలో ఒక్క దీపాన్ని వెలిగించి, అర్పించినా శ్రీకృష్ణుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. తోటి భక్తులు దీపాన్ని సమర్పించేందుకు వీలుగా వారి దీపాన్ని వెలిగించిన వారిని సైతం శ్రీకృష్ణుడు కొనియాడుతాడని పద్మ పురాణం వివరిస్తున్నది. భక్తులంతా ఈ కార్తీక మాసాన్ని శ్రీకృష్ణునిపై తమకు గల ప్రేమానురాగాలను మరింత పెంపొందించుకునేందుకు సద్వినియోగపరచుకోవాలి. దగ్గరలోని కృష్ణ మందిరాన్ని దర్శించుకోవడం మంచిది. అవకాశం ఉంటే దామోదర వ్రత విధానం తెలుసుకొని, ఆచరిస్తే మరింత పుణ్యప్రదం.

Комментарии • 272

  • @arunaprem3903
    @arunaprem3903 Год назад +12

    Govinda govinda 🙏hai sree krishna🙏

  • @PuttamarajuHyma
    @PuttamarajuHyma 3 месяца назад +62

    చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభి నమస్కారములు

  • @seshubrahmaramba2022
    @seshubrahmaramba2022 2 месяца назад +1

    కృష్ణ లీలలు చాలా బాగా చెప్పారు

  • @mudrakarthasureshbabu3175
    @mudrakarthasureshbabu3175 Год назад +50

    చాగంటి కోటేశ్వరరావు గారి పాదాల కు నా నమస్కారం

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 Год назад +126

    ఎన్ని సార్లు విన్నా తనివితీరదు. మౕళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది దామోదరలీలలు.చాలా హృద్యంగా చెప్పారు గురువుగారు. పోతన ఇలాగే చెప్పివుంటారా అన్నంత గొప్పగా చెప్పారు. బాలకృష్ణుడు కళ్ళ ముందు మెదిలాడు.ధన్యవాదములు గురువుగారు 🙏

    • @vijayalaxmi56
      @vijayalaxmi56 3 месяца назад +6

      Hare Rama Hare Rama Rama Rama Hare Hare!
      Hare Krishna, Hare Krishna, Krishna, Krishna Hare Hare!
      🙏🏻🙏🏻

    • @ratnaarikatota1016
      @ratnaarikatota1016 3 месяца назад +3

      Same here ❤❤❤❤

    • @uaqilovuuaq5895
      @uaqilovuuaq5895 3 месяца назад

      Y5⅘

    • @VenkatLakshmiMendi
      @VenkatLakshmiMendi 2 месяца назад +1

      Chagantkotisweraraogarikisathakotivandanamlu
      😅😂

    • @KvsMurty-kh5nz
      @KvsMurty-kh5nz 2 месяца назад

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 3 месяца назад +13

    గురువు గారి కి శతకోటి నమస్కారాలు ఓంనమోనారాయణాయ

  • @aparnaprabhala
    @aparnaprabhala Год назад +8

    Karthika damodara leelalu mana Chaganti garu chapte chala chala aanandam ga vuntundi ..vollu pulakaristundi ❤❤🙏

  • @saivinayboga99
    @saivinayboga99 2 месяца назад +4

    దామోదర లీల విన్నాను అండి చాలా బాగుంది గురువు గారికి నమస్కారములు

  • @ramadevikatakam3865
    @ramadevikatakam3865 2 месяца назад +3

    గురువు గారి ద్వారా విన్న లీల చాలా మనసుకు పట్టుకుంటుంది

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +28

    అద్భుతమైన ప్రవచనం పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్

  • @venkatammap7797
    @venkatammap7797 Год назад +4

    Swàmi meeru chepadamee Prema ammapremanu chala
    Chala Baga bodhinsaru swami

  • @maheshvajrapu5721
    @maheshvajrapu5721 2 месяца назад

    మీరు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే మీకు మరియు శ్రీకృష్ణ భగవంతుని చిన్ని కృష్ణుడు లీల గొప్పగా ఉంది ❤❤❤🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤ శ్రీకృష్ట్నార్పణమస్తూ
    ఓం నమో నారాయణాయ
    జై శ్రీ కృష్ణ పరమాత్మ బాల్యంలో లీల❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +57

    శ్రీ కార్తీక దామోదరాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @sathishsathish2640
    @sathishsathish2640 Год назад +4

    Enta baga chepparu kallamundu krushnudu yashoda unnatlu unnaru namaskaralu Guruvugaru

  • @bindusreerama4329
    @bindusreerama4329 Год назад +6

    Please upload full length video. Thanks

    • @SomeshLotla
      @SomeshLotla 2 месяца назад

      ❤ 🪷🦋🌹🌷💐☘️🌿🌱🍀

  • @ushagottipati4080
    @ushagottipati4080 2 месяца назад +1

    ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం శ్రీ సాయి నాధాయ నమః ఓం శ్రీ శివాయ నమః ఓం శ్రీ విష్ణవే నమః 🙏🙏🙏

  • @anusri1147
    @anusri1147 2 месяца назад

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే.❤❤❤

  • @janakkikorukonda4237
    @janakkikorukonda4237 3 месяца назад +25

    🙏ఓం కార్తీక దామోదరాయా నమో నమః🙏ఓం భగవతే వాసుదేవాయ నమః🙏ఓం నమః శివాయ🙏

  • @KvsMurty-kh5nz
    @KvsMurty-kh5nz 2 месяца назад +1

    Chaganti koteswara rao ggariki na hrudayPoorvaka namaskramulu

  • @nagarjunav648
    @nagarjunav648 2 месяца назад +1

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU SRI GURU BHAKTHI PRAVACHANALU TEAM.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @anuradhatadoju2210
    @anuradhatadoju2210 2 месяца назад

    Chinna krishnuni leelalu kallaki kattinatlu undi guruvugaru 🙏

  • @laxmibhagavan5277
    @laxmibhagavan5277 2 месяца назад +4

    ఎన్నిసార్లు విన్నా తృప్తి తీరదు. అమోఘం అద్భుతం వారి ప్రవచనం

  • @gujjasridevi906
    @gujjasridevi906 2 года назад +65

    దామోదర దయను కురిపించు తండ్రి గోవింద sharanu sharanu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +10

    శ్రీ కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +15

    మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ నమో నమః 🙏🙏🙏

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +9

    జై పాండురంగ విఠలా హరి విఠలా నమో నమః 🙏🙏🙏

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +10

    శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః 🙏🙏🙏

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +8

    సంకటమోచన హనుమాన్ కీ జై 🙏🙏🙏

  • @kalyanienjamuri0224
    @kalyanienjamuri0224 2 года назад +5

    Krishnuni leelalu etuvantivante, vinnaa kodhi vinaalanipinchevi🌺🙏🌺

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 2 месяца назад

    గురువుగారికి పాదాభివందనం మీ యొక్క ప్రవచనం మహా అద్భుతం

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 2 месяца назад

    ఓ శ్రీకృష్ణ మహానుభావా రక్షించు తండ్రి ఓ శ్రీకృష్ణ మహానభవ రక్షించు తండ్రి ఓ శ్రీకృష్ణ మహానభవ రక్షించు తండ్రి

  • @VedurupathiHaripriya
    @VedurupathiHaripriya Год назад +4

    Mee pravachanalu vinnadam tho ma janma paripurnam aeindhi guruvugaru antha adustram maku 🙏🙏

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 месяца назад

    వసుదేవ సుతం దేవం
    కంస చాణూర మర్ధనం
    దేవకీ పరమానందం
    కృష్ణం వందే జగద్గురుం

  • @padmavathibalerao557
    @padmavathibalerao557 2 месяца назад

    Meeru cheptunte naku nijangane krishnuni ventapadina Yashoda parigedutunna chinni krishnudu kanapadinttundandi mee pravachna dhatiki shatakoti vandanlu🙏🙏🙏

  • @polisettimuthyam8546
    @polisettimuthyam8546 2 месяца назад

    నా గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @anu1921
    @anu1921 2 месяца назад +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
    Hare Raama Hare Raama Raama Raama Hare Hare

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Год назад +107

    ఎంత బాగా చెప్పావు గురువుగారు దామోదర లీల గురించి కృష్ణా నీ లీలలు అమృతం కన్నా కమ్మగా ఉన్నాయి స్వామి జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీరామ్

  • @chitimalladamodar1820
    @chitimalladamodar1820 2 месяца назад +2

    గురువుగారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు 🙏

  • @prabhakardevulapally4623
    @prabhakardevulapally4623 Год назад +7

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః కృష్ణం వందే జగద్గురుం కృష్ణా కృష్ణా కృష్ణా

  • @pavankumarreddychirala6160
    @pavankumarreddychirala6160 2 месяца назад

    Damodara Leela gurinchi chaala baaga chepparu guruvu gaaru meeku na namaskaramulu🎉🎉🎉🎉🎉

  • @sudharanis7065
    @sudharanis7065 2 месяца назад

    Gurvu garu miku mathrame sadayam Andi entha goppa pravachanam 🎉🎉😊

  • @VaraLakshmi-zu7sh
    @VaraLakshmi-zu7sh Год назад +1

    Meru cheputunte kallu munde jarutunattu kanipistundi kristanyya ne lelalu emi aina abba😍❤️🙏🙏

  • @maheshvajrapu5721
    @maheshvajrapu5721 2 месяца назад

    జై శ్రీ కృష్ణ
    బాగా చెప్పేరు
    జై శ్రీ కార్తీక దామోదర నమః

  • @hemalatha-eg8wm
    @hemalatha-eg8wm 3 месяца назад +1

    Narayana vasudeva damodara sri krishna hare hare 🎉🎉🎉

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +4

    ప్రవచనం సంపన్నమైన ది

  • @padmajarani72
    @padmajarani72 Год назад +2

    🕉 శ్రీ కార్తీక దామోదరాయ నమో నమః🥰💐🙏
    🕉 శ్రీ గురుభ్యోనమః💐🙏👌👌

  • @SathiniSathish
    @SathiniSathish 3 месяца назад +3

    Ea kathaee matllo vinna adbuthaga untadhi guruvugaru meeku padhabi avandhan,🙏🙏🙏🙏

  • @sunitakapagunta4666
    @sunitakapagunta4666 3 месяца назад +1

    Sri karthika Damodhraya namo namah Om Bhavate Vasudeva Namah Om Namah Shiva

  • @venkataramanayerra8765
    @venkataramanayerra8765 Год назад +4

    కృష్ణ ఆ దృశ్యం ను నా మనసు లో నుండి మరలనీయకురా !!

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +5

    గోవిందా గోవిందా హరి గోవిందా 🙏🙏🙏

  • @adhilakshmimunnangi9174
    @adhilakshmimunnangi9174 Год назад +2

    మా గురువుగారికి

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +4

    జై హనుమాన్ జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 Год назад +3

    Kartheeka Damodara నమో నమహా 🙏🙏

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 3 месяца назад +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమోస్తుతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమోస్తుతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమోస్తుతే

  • @maheshshetteofficial5374
    @maheshshetteofficial5374 2 месяца назад +1

    హరే కృష్ణ ❤జై శ్రీమన్నారాయణ 🙏🏻

  • @tharuntharun8419
    @tharuntharun8419 2 года назад +2

    Damodaraleela yentho adbuthanga chepparu guruvugaru maa janma dhanyam..🙏🙏🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 года назад +2

    Guru devula pada padmàmula ku vandanamu. 🙏🙏🙏🙏guru vu gari dayardha hrudayamutho nirhethuka dayatho karthika masamulo damodara adubutha Leela pravachàñam e roju Vina galige bagyam maaku kaliginadhi 🙏🙏🙏🙏

  • @vasantharao4906
    @vasantharao4906 2 месяца назад

    Om Namo Venkateshaya namaha please show mercy on this mother and soul Bhagawan thank you for all your blessings please guide us through this process thank you Bhagawan for all your blessings you are the most compassionate Merciful powerful loving awesome wonderful perfect beautiful amazing magnificent awesome outstanding superb Majestic greatest best excellent Supreme Superb greatest Supreme Superb greatest excellent best wonderful perfect beautiful amazing most ever grateful and ever forgiving lord of all Universes Lord please give my koti namaskaralu to Lakshmi ammavaru she is always pressing your feet please take awesome care of her I love you both soooooooooo much Om Namo Venkateshaya namaha please show mercy on this mother and soul Bhagawan thank you for all your blessings 🙏🙏🙏🙏🌹

  • @purnachandrikatangeti2202
    @purnachandrikatangeti2202 2 месяца назад

    Meeru chebutunte nijamga aa Krishna Leela kanupadutudi maa vuhalaki guruvugaru

  • @TheKonala
    @TheKonala 2 месяца назад

    ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
    Ur speech
    Is listening as srikrishna's
    Live telecast
    Superb

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +4

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే

  • @ganeshthatta7337
    @ganeshthatta7337 2 месяца назад +1

    కార్తీక దామోదరాయ నమోస్తుతే

  • @pavanibopparaju2182
    @pavanibopparaju2182 2 месяца назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare

  • @vanivani-nt1qn
    @vanivani-nt1qn 2 месяца назад

    Adhbutham mi pravachanaalu

  • @prabhaar7244
    @prabhaar7244 2 года назад +1

    🙏 కార్తీక దామోదర భగవానునికి నమోస్తుతే 🙏

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +10

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @revoorireddys5725
    @revoorireddys5725 2 месяца назад

    Jarigindhi chusthunnattu varu cheppadam adi vini kadu chusi andham tho edchyadam entha andham ante idhe chaganti gariki 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @psudharani9862
    @psudharani9862 Год назад +2

    🙏🙏🙏🙏Hare Krishna

  • @KaranamGayathri-dq5fh
    @KaranamGayathri-dq5fh 3 месяца назад +1

    Jai sree krishna❤❤❤

  • @sushanth.j3428
    @sushanth.j3428 2 месяца назад

    కార్తీక దామోదర నమోస్తుతే

  • @p.revathirevathi1569
    @p.revathirevathi1569 Год назад +1

    జై శ్రీ కృష్ణ,🙏🙏🙏

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +2

    శ్రీధరాయనమః శ్రీదామోదరాయనమఃశ్రీ అధోక్షజాయ నమః 🙏🙏🙏

  • @sudhakarpabbathi4115
    @sudhakarpabbathi4115 Год назад +1

    JAI Radhakrishna radhe radhe ....

  • @ramadhananjay
    @ramadhananjay Год назад +2

    Om SRI Krishna Parabrahmane Namaha 🙏🙏🙏🙏🌹🌹🌷🌷🙏🙏🙏🙏🙏

  • @venuka4507
    @venuka4507 2 года назад +1

    Damodhara nee anugrahani kaliginchu tandri

  • @Bhawvani225
    @Bhawvani225 2 месяца назад +1

    🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ‌‌ 🙏🌿🌹☘️🕉️

  • @balakameswariravuri846
    @balakameswariravuri846 2 года назад +2

    Karthika damodaraya namonamaha
    Eelokalanannitini rakshinchu thsndree

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +2

    ఏడు కొండలు వాడు శ్రీ వేంకటేశ్వర స్వామి నమో నమః 🙏🙏🙏

  • @premkumarveranki1256
    @premkumarveranki1256 2 года назад +2

    Jai Sree Krishna

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +8

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @AengalaRaviKumarKuruma
    @AengalaRaviKumarKuruma 2 месяца назад

    HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ashokmolugu2039
    @ashokmolugu2039 2 месяца назад

    CHAGANTI gariki SHATAKOTI vandanalu

  • @nagacharan710
    @nagacharan710 2 месяца назад

    గురువు గారికి ధన్యవాదాలు,కళ్ళ ముందు జరిగినట్లు చెప్పారు

  • @janakiganti8447
    @janakiganti8447 2 месяца назад

    Mee pada dhuli valla bharatha khandam pulakinchindi mee paadaalaki satakoti namaskaralu

  • @chavasivaji547
    @chavasivaji547 2 месяца назад +1

    కరెక్ట్. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళను,అలాంటి వేధవల్ని సపోర్ట్ చేసే పుందాకోరుల్ని ఆ దేవ దేవుడు ఊరికే వదలడు.

  • @mokshitkokkula3248
    @mokshitkokkula3248 2 года назад +1

    Guruvugaru enta baga cheptunnatandi kallaku kattinattu. 🙏🙏🙏🙏

  • @pipperamuthyam5039
    @pipperamuthyam5039 Год назад +1

    Hare Krishna Hare Krishna 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏

  • @itsninja329
    @itsninja329 3 месяца назад

    చాగంటి గురువుగారికి పాదాభివందనాలు
    🌺🙏🌺🙏🌺

  • @gayathrisharma701
    @gayathrisharma701 Год назад +3

    Hare Rama hare Rama Rama Rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ragamaalika
    @Ragamaalika Год назад +1

    Om namo bhagavate vasudevaya 🙏Om Damodaraya namaha 🙏🙏

  • @sridevisotala2704
    @sridevisotala2704 2 года назад +1

    Om karthikeya damodara devathaya namaha

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +11

    పూతన జీవన హరణాయ మంగళం 🙏🙏🙏

  • @anilreddy9100
    @anilreddy9100 2 месяца назад +1

    AHA👌

  • @lparvathi3526
    @lparvathi3526 2 месяца назад

    Chala Baga chepparu guruvugaru

  • @GeethavaniSajja
    @GeethavaniSajja 3 месяца назад +1

    Pasdabhi vandanmulu 🙏🙏
    Guruvugaariki

  • @valli639
    @valli639 2 года назад +2

    Jai Sri krishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🥥💐💐💐🙏🙏🙏🙏

  • @nagadevi2986
    @nagadevi2986 2 года назад +1

    చిన్నికృష్ణ నిన్ను చేరి కొలతు...🙏🌹

  • @subashtadi1852
    @subashtadi1852 2 месяца назад

    కృష్ణా నంద ముకుంద మురారీ
    వామన మాధవ గోవిందా శ్రీధర
    కేశవ రాఘవ విష్ణు శ్రీ నారాయణ
    చిద్రూప.......కార్తీక దామోదర శరణు శరణు.... కృష్ణం వందే జగద్గురుం...

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +6

    జై శ్రీ కృష్ణ

  • @Ananthak-585
    @Ananthak-585 2 года назад +2

    ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏.