Bro .2 cents house ki..main doors and windows ki yenth price aitadhi cheppandi..bro... I'm ❤ali 369.❤from kurnool.. Naa name screen medha chupinchandi bro plz.
అన్నా మేము స్లాబ్ మీద ఐరన్ రేకులతో హౌస్ కట్టుకున్నాము, రేకుల మీద రాయి వరుస కట్టాల, వద్దా, మా మేస్త్రి, అక్కరలేదు అంటున్నాడు, ఎక్కువ గాలి వస్తే ఎగిరిపోయే అవకాశం ఉంటుందా అన్నా, plz చెప్పండి 🙏🙏🙏🙏
అన్నా కొత్త ఇల్లు కి ఫ్యూచర్ లో ఎపుడు కి అయినా వాల్ కేర్ చెయ్యాలి ఇపుడు బడ్జెట్ లేదు అంటే ఇపుడు ప్రెజెంట్ ఎం వేయాలి సున్నం వేయోచ్చ ఏం వేయాలి కొంచెం చెప్పారా
Oka hall ki matrame veyyalante enni kgs putty avasaram avthundi.....hall lo 4 doors,oka arch main door ,2 ventilates, oka 3 door window undhi anna ....ceiling ki putty avasaram ledhu.....
Hi బర్ నది గవ్నమెంట్ హౌస్ న హౌస్ ప్లాస్త్రింగ్ వర్క్ ఫినిష్ అయింది నేను ఆ ఇంట్లోకి వెళ్లడానికి ఇంకా one year అవుతాది అపుడు నేను పుట్టి పెట్టుకుందాం అనుకుంటూనే ఈలోపు నీను లోపల ప్రీమియర్ వేసి ఉంచుకోవచ లేకపోతే యం వేసుకొని one year తర్వాత పుట్టి పెట్టుకోవాలి
ఒక్కొక్క ఏరియల్ ఒక్కొక్క లేబర్ కాస్ట్ ఉంటుంది ఒక ఏరియాలో మెటీరియల్ కాస్ట్ కూడా మాక్సిమం డిఫరెంట్ ఉంటాయి మరి మీరు ఎలా చెప్తున్నారు టోటల్ గా 35000 అయిపోతుంది అని
థాంక్యూ బ్రదర్ నీ వీడియోలు అన్నీ కూడా ఎదుటివారికి పనికి వచ్చేలా ఉంటాయి
Thankyou bro 👍👍
@@TeluguBuildingConstructionబ్రదర్ బయట లోపల అంటున్నారు కదా ఖచ్చితంగా పుట్టి పెట్టవలసినది ఎక్కడ. లోపల బయట చెప్పండి
అన్నా నమస్తే 🙏
Thank you అన్నా, మీ వీడియోస్ మాకు use అవుతున్నాయి, థాంక్స్ అన్నా
Nuv devudivi anna...ma manasulo anukunnadi chestunnav...waiting for this video...tq anna
Thankyou bro మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి videos అందిస్తా ధన్యవాదములు బ్రదర్ 🥰❤️
Anna ceilling cheyadaniki slop ki primer kottala..leka puttyne pedithe bagungundh...
Tq bro clear ga explain chesaru.
Thankyou bro keep your support 🥰
చాలా బాగా అర్ధము అయ్యేలా చెప్పారు బ్రదర్
Thankyou
Tq bro your all videos are very useful
Welcome 😊
thanks for ur clarification Dr.fix gurinche concret lo ela mix cheyalo video cheyande
Ok sir try
ok will wait for precious reply
puuti eppudu pedutaru doddu mall tho pedutanu ani ma mestry cheptunnadu ...ayite sanna mall kottakunda chesthene baguntundi ani cheptunnadu adhi correct ha leda sanna cement finish chesaka putti pettinchukovala cheppandi
రీసెట్ గా వీడియో చేశాను చూడు
@@TeluguBuildingConstruction chusanu andulo cheppaledu eppudu cheyali sanna mall tarvata cheyala lekapothe doddu mall chesaka putti cheyavachhaa.?? anedi
Ok sanna mall chesaka putti pettali 👍👍
💐🙏 valuable information . thanks sir 💐
Thankyou sir 🥰
Very useful information bro 🙏
Thanks a lot sir
Labour cost is more than total material cost. It should be 50% to 60% of material cost.
Anna.single.coting.whiteprimer.vesina.taruvataputty.veyacha.anna.cheppandi
Bro .2 cents house ki..main doors and windows ki yenth price aitadhi cheppandi..bro...
I'm ❤ali 369.❤from kurnool..
Naa name screen medha chupinchandi bro plz.
Thank you
Brother, wall carcks repairing ela cheskovalo oka detailed video cheyandi please.
Ok try
Brother gypsum plasting technique vachindhiga explain cheyandi bro vadocha ledha price details
లేదు వాడిన వారు camplaint చేస్తిన్నారు అందుకే narmal plasting best 👍
Thank you brother
Anna present chadaraniki entha karchu avuthundi, adhevindangaa first floor lo okaa room with bathroom construction ku entha amount avuthundi anna
Resale house ki putti pedataaraa...daaniki entha avutundi..900 square feet ki
Hi Bro... Wall Putty second coating tharuvatha, One week gap tesukoni Sand paper Rough cheyacha???
చేయొచ్చు.. ఎక్కువ అరే కొద్ది wall గట్టిగ అవుతుంది పేపర్ కొట్టడం కష్టం అవుతుంది 3day s లో కొడితే మంచిది లేటైతే వర్కర్స్ ki కష్టం 👍👍
Brother.kotha godalaki 1st primere veyaalaa.ledhaa direct putty pettavachaa?
పుట్టి పెట్టి దానిపై ప్రైమర్ వేస్తారు..
Anna ceilling cheyadaniki slop ki primer kottala..leka putty ne pedithe baguntundha
పుట్టి నే కొట్టాలి 👍
Bro madhi govt double bed room kani sunnam undhi but varshamki godalu thadusthunay putty work pani chesthadha godalaki plz cheppandi bro
Plz rply evvandi bro 🙏🏻
చేసుకోవచ్చు దానిపై ఆయిల్ పెయింట్ వేపించండి గోడలు తడవకుండా ఉంటాయి 👍👍
Tq bro for your information
Welcome🥰
Bro AAC block gurunchi capandi video 2024 price 1000 s aani block kavale 9 inch wall key
Try bro
Putty rendu coatings vesaka primer veyakaunda, direct paint vesthe em kada anna
ACC cement blocks ki direct ga wall put cheyocha?
Yes
Metirial ఎక్కువ పడుతుంది
Bro meru petina vedio lo windows grill installation avi . Walls construction lo petara ? Antai border ekkada kuda gap ledu wielding chesi natu
లేదు వెల్డింగ్ చేసారు..
Sir damp froof epudu veyali
Putti venichukovali ante inti lopala plating 2 duble cotting cheyala
Yass 👍
అన్నా మేము స్లాబ్ మీద ఐరన్ రేకులతో హౌస్ కట్టుకున్నాము, రేకుల మీద రాయి వరుస కట్టాల, వద్దా, మా మేస్త్రి, అక్కరలేదు అంటున్నాడు, ఎక్కువ గాలి వస్తే ఎగిరిపోయే అవకాశం ఉంటుందా అన్నా, plz చెప్పండి 🙏🙏🙏🙏
కట్టాలి 👍
Brother ...
mottham total ga ... with metierial tho saha...
Asian paints tho money entha avtundi....
double bedroom....
Sft 20
Bro double plastering antey enty
12 11 and 12 10 two rooms ki inside ki entha cost avthundhi
Good msg
Thank you so much🥰
Thanks anna
Quartz material is used in staircase pls video pettandi 🎉
అన్నా కొత్త ఇల్లు కి ఫ్యూచర్ లో ఎపుడు కి అయినా వాల్ కేర్ చెయ్యాలి ఇపుడు బడ్జెట్ లేదు అంటే ఇపుడు ప్రెజెంట్ ఎం వేయాలి సున్నం వేయోచ్చ ఏం వేయాలి కొంచెం చెప్పారా
Primer 2 coatings veinchikondi
Oka hall ki matrame veyyalante enni kgs putty avasaram avthundi.....hall lo 4 doors,oka arch main door ,2 ventilates, oka 3 door window undhi anna ....ceiling ki putty avasaram ledhu.....
3 bags avasaram avtai
@@lavangamprasad5952 enni kg la bags avasaram avuthayi
40 kg oka bag ante 120 kg avasaram
Meedi A district
@@lavangamprasad5952mancherial dist
Sentu lo house ayithe entha avuthundhi
Ac ki paint veste mela Leda wall care veste mala
Anna okay room ki entha avuthundhi
Kitchen lo steel baskets ntha cost ithayo okasari vedio chy bro
Ok bro
Cost of putty plus primer for false ceiling of 800sft in Hyderabad??
Sqft 20 to 25 total work
200 square feet shop ki re paint అంటే పుట్టి వేసి పెయింట్ వేయడానికి 20 thousand అవుతుంది అని అంటున్నారు nobroker వాళ్ళు ఇంత అవుతుందా,
👌👌
Single room ki anta cost ithadi broo room size 12×14 feet
Old walls ki putty Ela pettali ..paint remove cheyyala ...primer eppudu veyyali ..putty eppudu pettali cheppandi brother ,....evaru cheppateldu
Oka coat paint vesi putty pettali
15 బ్యాగ్స్ only లోపల కి మాత్రమేనా.... ఎంటైర్ house కా.???
Only లోపలా వైపు
Anna inti house ni batti anna
Bro we want rekula house inside rooftop look tell
Anna Home electric work lo godalu kaduthunapude wiring ki pipeline pettada kudhardha Godalu kattaka Drilling chesthe ekkuva waste avuthadhi kadha ⛑️
Brother old house ki pettacha
Yass
Mi service Hyderabad Lo vunda brother...?
Hi
950sft single Bedroom putty expenditure entha
అన్న ఫస్ట్ ప్రైమరీ కొడతారా లేదా లాభం కొడతారన్న
లప్పం పెట్టి, పేపర్ కొట్టి, తరువాత ప్రైమర్ వేస్తారు 👍
సింగల్ bed room ki eantha puti paduthundhi
అన్నా మేము ఫస్ట్ సీలింగ్ కి ప్రేమేర కొట్టిచ్చామన్న తర్వాత గోడలకి లాభం పుట్టించామన్న
Edi putty design to kalipi cheptunara
Putty enni layers vesthe better anna intlo
2 are 3
Nippon putty baguntadha bro
Ok bro
Hi బర్ నది గవ్నమెంట్ హౌస్ న హౌస్ ప్లాస్త్రింగ్ వర్క్ ఫినిష్ అయింది నేను ఆ ఇంట్లోకి వెళ్లడానికి ఇంకా one year అవుతాది అపుడు నేను పుట్టి పెట్టుకుందాం అనుకుంటూనే ఈలోపు నీను లోపల ప్రీమియర్ వేసి ఉంచుకోవచ లేకపోతే యం వేసుకొని one year తర్వాత పుట్టి పెట్టుకోవాలి
No problem primary veskovachu
Primary vesukunte bettar
👍👍
🙏
Deluxe waterproof putty ok naa bro
Ok 👍
1 cent house ki entha avuthundi
Brother...paper number చెప్పగలరు
120 paper
బ్రో ఇంటి లోపల గోడలకు మొత్తం సున్నం ఉంటే వాల్ పుట్టి వేయచ్చా బ్రొ
అది గికి వేస్తారు 👍
Remove chesi veyali
అన్న కింద గ్రానైట్ పరసినింక పుట్టి వెసుకొవచ
No పుట్టి work అయిపోయింది తరువాత పోలిష్ పాటించండి
Ok
I am painter all painting works available here
Birla white 900 vundi Anna price
Hi
😂😂😂 Anna in & out 50k tho niku nachina material tho putty papering, premare kuda vesesthamu
Ok bro 👍👍
దాదాపు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది
ఒక్కొక్క ఏరియల్ ఒక్కొక్క లేబర్ కాస్ట్ ఉంటుంది ఒక ఏరియాలో మెటీరియల్ కాస్ట్ కూడా మాక్సిమం డిఫరెంట్ ఉంటాయి
మరి మీరు ఎలా చెప్తున్నారు టోటల్ గా 35000 అయిపోతుంది అని
నేను చేపింది అదే ఎరియాని బట్టి రేట్లు మారుతుంది అనే చెప్పను.. నేను చెప్పేది మేము మా బాపట్ల లో చూపించిన రేట్లు ok thankyou 🥰
Any workers in Bangalore please ping me
Hi
Mee mobile no pettandi sir
Join లో ఉంటుంది
This rates not getting
Brother phone number pettandi meetho matladali
bro primer pettina taruvatha ceiling and tiles cheyyala.order konchem chepthara bro?