Priya Chowdary : CHEATING || Psychology Facts about Human Behaviour || Mr Nag
HTML-код
- Опубликовано: 18 окт 2024
- #MrNag #AnchorNag #SumantvNagaraju
Watch ►Priya Chowdary : CHEATING || Psychology Facts about Human Behaviour || Mr Nag
Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.
నమస్తే సార్ నాగరాజు సార్ ప్రియ మేడం ఇద్దరికీ నమస్కారం మీరు చెప్పింది అక్షరాల నిజం మేడం ఫ్రెండ్స్ ను నమ్మి చాలా మోసపోయాను మీరు చెప్పినట్లు ఆలోచనలను మనసు లోకి రావడం లేదు హ్యాపీగా ఉన్నాం జీవితంలో మంచి గుణపాఠం నేర్చుకున్నాను థాంక్యూ మేడం
మీరు చెప్పింది అక్షరాలా నిజం మేడమ్. నెను కూడా చాలా మోసం పోయాను అండీ. సొంత తల్లీ చెల్లాయిలు నమ్మించి మోసం చేశారండీ. ఇప్పటికి కూడా తట్టుకో లేక పోతున్నా నండి
Sontha manushule, raktha sambandam vunna vallu mosam cheyadam chala darunam. Manava sambandhalu tegipotunnayi.....
Nanu Kuda Astula Vishayam lo Talli, Akka, Tamudu kalisi mosam chestunaru
The Jungle Se Allah bematlab
💐💐💐💐💐
Same case
🙏🏻🙏🏻🙏🏻👌👌అమ్మా 100%నిజమే కదా మీరు చెప్పినది.
మేడమ్..... లాస్ట్ లో, మీరు చెప్పిన మాటలు విని, ఒళ్లు జలదరించినది మేడం... సూపర్👍🙏
Em chepparu short cut lo cheppandi.
ఈ సమాజంలో మంచితనం మానవత్వం పూర్తిగా
నాశనంఆయాయి. ఆబదాలు మోసాలు ఛేసు భతుకుతున వారికే బాగుంది. నిజంమాటాడుతే
మంచితనంగా వుంటే కషాలువసునాయి
సమాజాని
బాగాచెప్పినరు మేడం గారు
మీరు చెప్పేది అక్షరాల నిజం మేడం నాకు కూడా ఇట్లాంటి సిచువేషన్ వచ్చింది మేడం మీరు ఏదైతే చెబుతున్నారో అప్పుడు నన్ను నేనే నమ్ముకున్నాను నేను ముందుకు వెళ్తున్నాం 100% కరెక్ట్ మేడం
Amma I love u . Really I accept u r valuable words
Super Andi, really very inspiring words,there are many backstabbers in the society
ఈరోజుల్లో ఇటువంటి వాళ్ళు చాలామంది వున్నారు మేడం.
హెల్ప్ చేయకపోతే పిసినారి ఎవవిడికి హెల్ప్ చేయరని తిట్టుకుంటారు. హెల్ప్ చేస్తే మోసం చేస్తారు.
చాలా బాగా చెప్పారు,😊
మీరు చెప్తుంది వింటే చాలా ధైర్యంగా మీలాంటి వాళ్ళు మాకు అందుబాటులో ఉంటే ఏదైనా సాధించగలం మీలాంటి వాళ్లు ఊరికి ఒక్కళ్ళు ఉంటే అందరూ బాగుపడతారు ఏ కష్టాలు ఉన్న మీలాంటి వారికి చెప్పుకొని తీర్చుకోగలం మీరు రోజుకు ఒక ఊరు తిరిగి మాకు సహాయం చేయగలరా మేడం గారు
Emandi dayryamuga edurukondi. Naku reply evvandi
Hi andi okari meeda adarapadakandi. But mee dare I like it
Meeru ekkada untarandi
మేడం గారు మీరు చెప్పినది అక్షరాల వుంది పాళ్లు నిజం నమ్మకంగా మోసం చేసిన వారి మళ్లి మనం ఏలా దెబ్బకోట్టలో కోద్ధి చెప్పండి మేడం గారు ప్లీజ్ రిక్వెస్ట్ మేడం గారు 💐💐💐💐🙏
S madam
Madamsontthamothermosamchasindhi
Mosamchasinavalkielabuddhicheppali
Meeku mee maatalaku thank u mam super ga explain chesaru inka eppudina kaani ilanti moorkhamina pani chesukonu madam tq
Love you madam 🥺 u know one thing, I alerted now, I became alone, even blood relation also not with me. I think we should pay money, service, time to others to feel that I m not alone 🙄🙄
Help to ppl not to feel alone..wat kind of ppl hv to choose ?? those who hv gratitude without any hope n source to live..not to wild animal mindset ppl, ofcourse they pretend n be hypocrites bt they nvr cum up their inner likeness..n not viswasaghathakulaku.. many ways r there to forget that ppl r alone..
thanks madam garu
Yes
చాలా బాగా చెప్పారు మేడం నాకు ఒక చీప్ లేడీ నన్ను కూడా ఇలాగే వాడుకుని వదిలేసినది
Same problem
Naa friend Nannu mosam chesindhi 😢😢 16 years friendship ni champesindhi 😢😢
Tq so much anna ee bhoomi meeda brathakadaniki dhyryanni Aayush penchela Manchi video ni share chesavu.god bless you Amma Nenu nammina Latha mathane mee roopamlo ila sandeshanni pampindi.meetho matladalani enno sarlu thaluchukunnanu kani dyryam saripoledhu Amma.kani mee dwara enno solutions clear chesukunnanu.nannu nenu ishta padathanu inka pramisthanu.tq so much Amma sri matre namaha 🙏😌🥰
సూపర్బ్ మేడం🙏🙏🙏
Chala correct ga cheputhunnaru really great maam
అవతలి వారు హెల్ప్ అడిగితే తిరిగి ఇవ్వకున్నా కూడా రిలేషన్ కొనసాగించాలి అనుకుంటేనే డబ్బు హెల్ప్ చెయ్యాలి
లేకుంటే హెల్ప్ కుదరదు అని చెప్పాలి 🎉
🎉👍📽️ sister 💐🙏 good 📖🖋️ Nagaraju annaya 💐🙏
Hat's off.. last lo goosebumps 👌🏻👌🏻tq somuch
Thank you
సూపర్ మేడం నాగరాజు గారు గుడ్ కొటేషన్
Energetic voice
Yes madam Really nenu elage mosapoyanu 100% correct meeru chepindhi same situation pace chestunna madam
నమ్మకం..మన మీద మనకు ఉండాలి.. chaalaa chakkagaa cheppaaru madam
Chala baga chepparu madam nenu unna situation lo correct speech echaru
Yes exactly correct explained madam Garu.
🙏🙏🙏 maam meeru cheppedi gamninchie brthukulu karuvugaunnai a alochana antharu gamaninchali Mee praytnamu Vardillali 👍👍👍
Superb energetic gaa chepparu medam
thank you madam
Super madam meru 100%correct ga chepparu tq u madam❤
Nagaraju garu Meru super
Thanks
Yes mam 😔😔😔😔😔
కనవాలు కటుకునవాడు తోడబుటీనవాలు
మోసం చేసే నరకంఆను భవిసు భతుకుతున నేను
కొడుకుడ నమింఛి మోసం చేసే ఆడదానిగా
ఏంఛెయలేక నరకం అనుభవిస్తున్నాను మేడం
మిమలికలువాలి
😭
Yes medam 100% correct same story Nagaraju laga middle lo undi inka problem slove kaledhu
Super madam chala chala baga chepparu jaruguthunna vishayalni kallamundu kanipistunnsttuga chepparu alanti vallu ee veediyo chusi maralani buddhi techu kovalani korukuntunnamu dhanyavadamulu madam gariki,
Supper Madam Thank you so much 👌👌♥️♥️♥️♥️💐
Super Mam , chaala Baga chepparu
Tq akka nenu oka month nuchi chala badha paduthunna meru cheppindhi cheppinattu na jivithamlo jarigindhi
మీ మాటలు చాలా ధైర్యం ఎస్సై మేడం నాగరాజు గారు మీరు కూడా మంచిగా ఇంటర్వ్యూ తీసుకుంటా ఉంటారు మా కర్ణాటక రాకూడదా మా కష్టాలు కూడా మీ ఛానల్ కి చెబుదాము మోసం దగా అంటే ఎక్కువగా ఉండేది కర్ణాటకలో
Good suggestion madam Ile eppudu manushulni nammakudadu
Good information thanks
Super
ఎస్ కరెక్ట్ మేడం 👌👍
Super valuable msg madem garu
Tnks
Madam garu chalamanchi visayam congratchlation thakq
Super madam
Wow super meseg.
Madam chala baga chepparu. ....na life lo kuda elagne jarigindi.....chala dhebba thinnanu,😢
Same madam my husband heartattack tho expired iyaru still nanu troucher
Arhatha లేని vallatho ఎగలేము chala kashtam mam chala trai chesa anduku ostharo waste na కొదుకులు chastharu దిక్కులేని chavu💯
Wandraful medam
మేడం లాస్టులో ప్రెస్టేషలో అయిపోఇంది ఏది ఏమయినా చాలా మంచి విషయాలు చేపిండ్రు
Thankyou madam 😊
Tq madam
Wow wow am energetic attitude now peaceful tq Universe
నేను మోసం పోయను mam మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు మేడమ్ చాలా డబ్బులు పోయాయి చాలా బాధగా ఉంది 🙏
ప్రస్తుతం సమాజం లో ఈ నమ్మకం వలన చాలా మంది మోసపోయినవాళ్ళు కో కొల్లలు మేడం 🙏🙏🙏
Mam super speech it is really real thank you mam
Chala baga chepparu madam
100 % correct meadm middle lo undi Nagarajulaga problem lo paddamu inka slove kaledhu meadm
Excellent video madam 👏
Bale vundi mee anubhavam v madam
Super Medam.💯💯💯👍
Excellent mam
Well said madam
Same to same my switcvation o ammai valla elane jarigindhi..
Very good message madam
Its true all the lifes like that not only by money in the relations alsoo
Thank you madam 🙏
Super ma....last lo chinchesaru
అవును మేడమ్ మీరు చెప్పింది నిజం నిజజీవితంలో కూడా ఇలా జరిగింది
Akkuva nammadam valla akkuva mosapothamu madam. Bhale chepparu
Yes sir thanks you
Thanks madamu
Super madam ❣️
చాలా బాగా చెప్పారు మేడం ధన్యవాదములు
🙏🏻💐💐chala bhaga chepinaru mama 💐💐💐💐 thank you so much
Same to same
Yes
It's is true madam, even I was in same situation madam
సహాయం చేయకూడదు నచ్చితే దానం చేయవచ్చు
It's really true mdam
Vaalu edutivaari vishayalu meeda padi bratkey vedavalu chala mandi vunnaru
Super🎉🎉🎉
Super!!!madam
OkGood
నమస్కారము మేడం చాలా బాగా చెప్పారు ఇలాంటి మోసం నాకు జరిగింది 3 లక్షలకు మ అన్నే నన్ను నమ్మించి ఇలా మోసం చేశాడు
❤super medam
Wow super madam
Good anubhavam to chepputunnaru good
మనల్ని మనం నమ్ముకున్న అప్పుడు మనము బాగు పడినట్లు లెక్క పక్క వాడికి అన్ని విషయాలు చెప్పి ఇంట్లో ఉన్నది నువ్వు చెప్తే నువ్వు మోసపోయిన టే ఏది చెప్పకుండా ఉంటే నమ్ముకుంటే
super akaa
Good video
Tq 👍👍👍👍👍
Absolutely it's fact in society
Akka nuvu great