Mithunam 147 - మీ తోబుట్టువుల పట్ల దయచేసి ఈ తప్పులు చేయకండి | Life Coach Priya Chowdary | Mr.Nag

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • #MrNag #AnchorNagaraju
    Watch ► Mithunam 147 - మీ తోబుట్టువుల పట్ల దయచేసి ఈ తప్పులు చేయకండి | Life Coach Priya Chowdary | Mr.Nag
    Welcome to my Personal RUclips channel where at Anchor at SUMANTV
    You can find everything at One Place Now in My Channel - @Mr Nag
    I do Anchoring in our Telugu Language making our Viewers acknowledgeable in Entertainment, Lifestyle , Vedas and Our Hindu Culture, Politics etc..
    Mr Nag have a Count of 25K+ Subscribers Count and My Channel is Growing Every Day - Thankyou for All for your Love and Support
    Hope Your Enjoying Our Content
    Subscribe Our Channel @Mr Nag

Комментарии • 317

  • @lakshmich4058
    @lakshmich4058 2 года назад +44

    ఆ బంధం నిలుపుకోవాలని తపన ఇద్దరి లో ను వుండాలి మేడం
    ఒక్కరిలో వుంటే ఏది నిలబడదు

  • @varalakshmireddy2685
    @varalakshmireddy2685 2 года назад +15

    ఈ వీడియో ప్రతి అక్క చెల్లెలు అన్నా తమ్ముళ్లు అందరూ చూడాలి🙏🏻🙏🏻🙏🏻

  • @rmc5347
    @rmc5347 2 года назад +40

    మేడం మీరు బాగా చెప్పారు, ప్రతి ఒకరము తోబుట్టువులతో జీవితాంతం అన్యున్యంగా ఉండి పది కాలాల పాటు బ్రతకాలని ఆశిస్తున్నాను🙏🙏🙏🙏

  • @chakilamsruthichakilamsrut4009
    @chakilamsruthichakilamsrut4009 Год назад +11

    నా చెల్లి కూడా మారాలి నాకు ఆస్తులు అంతస్తులు అవసరం లేదు నువ్వు నువ్వు ప్రేమగా అక్క అని పిలిచి నా కష్టాలు సుఖాలు నాకు ధైర్యం చెప్తే చాలు నువ్వు ఈ వీడియో చూస్తే ఇప్పటికైనా మారాలి మారాలి నాకు నీతో బంధం ఉంటే చాలు నాకు ఈ ఆస్తులు అంతస్తులు అవసరం లేదు ఆస్తులు అన్ని నువ్వే తీసేసుకో అనుబంధాలు మాత్రం నిలబెట్టే ప్లీజ్ 😰😰😰😰

  • @venkateswararaonamburi9113
    @venkateswararaonamburi9113 2 года назад +25

    మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది మేడం

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv8787 2 года назад +21

    అమ్మ మీరు చెపుతున్న మాటలు ఇప్పుడు ఎవరూ చెప్పండం లేదు. చెప్పేవారు లేరు వినేవారు లేరు. మీ వీడియో లు మొత్తం చూస్తున్నాను నేను కూడ మీతో మాట్లాడుతాను.

  • @anonymous.3720
    @anonymous.3720 Год назад +5

    మేడం మీరు చెప్పేది కరెక్ట్ ప్రేమ బంధం అనేది ఒక వైపు ఉంటే సరిపోదు కదా ఇద్దరి వైపు ఉండాలి మీరు చెప్తుంటే చాలా ఏడుపు వచ్చింది ఎందుకు అంటే నేను అదే పొజిషన్ లో ఉన్న చిన్న మాట పట్టింపు తో బంధం దూరమై బాధతో ఉన్న

  • @venkateswarrao1484
    @venkateswarrao1484 2 года назад +5

    మీరు చెప్పిన మాట విని నా పి లలు మంచి గా మా రాలని నేను దే వు న్ని కోరు కుంటాను

  • @rajamahenderballa2828
    @rajamahenderballa2828 2 года назад +38

    ముప్పయ్ సంవత్సరాల క్రితం విడిపోయిన నేను మా అన్నయ్య, నాలుగు నెలల క్రితమె కలిసామండి. ఆ కలయికలో ఎంత ఆనందముందో, మీరు చెప్పిన దాంట్లో అంత వాస్తముందండి. ధన్యవాదాలు.

  • @venkatasatyaarunakumar2477
    @venkatasatyaarunakumar2477 2 года назад +8

    Sister meeru cheppinadi 100 percent correct. Blood relation appudu gurutuku vastundi. Maanava సంబంధాలు చాలా మెరుగుపడాలి. ఉమ్మడి కుటుంబాలు విడిపోవడానికి కారణం కుటుంబసభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం. పెద్దల ఎందు గౌరవం లేకపోవడం ప్రధాన కారణం.

    • @Varshini_831
      @Varshini_831 Год назад +1

      Madam chaala baga chepparu medam

  • @blakshmanarao756
    @blakshmanarao756 2 года назад +8

    అమ్మా మీకు చాలా ధన్యవాదాలు. చాలా చక్కని సందేశం ఇచ్చారు . ఈ వీడియో అందరూ చూసి తప్పులు సరి చేసుకోవాలి.

    • @sagarvidya4218
      @sagarvidya4218 2 года назад

      Good message eecharu madam

    • @mnr9715
      @mnr9715 2 года назад

      🙏🙏🙏🙏🙏 thanqu somuch madam

  • @vasanvasan2475
    @vasanvasan2475 2 года назад +4

    మీరు చెప్పినది కరెక్ట్. కని చనిపోయిన తర్వాత తోబుట్టువులు మాత్రమే ఏడుస్తరు అన్నారు . 100%కరెక్ట్ కాదు..లవ్ తొ ఉన్నవారికొసం అందరు ఏడుస్తరు...
    అన్ని బంధాలు commercial అయినవి.mam.

  • @madhavarao3275
    @madhavarao3275 Год назад +2

    Amma గారు ఆక్క, చెల్లి, అన్న, తమ్ముడు మధ్య స్పర్ధలు లకు కారణములు మధ్యలో వాళ్ళ జీవిత భాగస్వమిలు ముఖ్య కారణం ఆని నా అభిప్రాయం.

  • @VasanthaLakshmiVasanthaLakshmi
    @VasanthaLakshmiVasanthaLakshmi 2 года назад +11

    Meru cheppindi nejamy kani vallu swadraparu aety paristiti anty deeni gurinchi oka video cheyyandi
    Madam.

  • @ramamodugula7290
    @ramamodugula7290 2 года назад +2

    🙏చాలా బాగ చేప్పారమ్మ నాకు ఎప్పుడూ అర్ధ కాని సంగతి స్నేహితులు అని నైబర్స్ అని వాళకల్లీ వీళ్ళ కల్లీ పరిగెడుతున్నారు కాని అక్కని, చెల్లి అని సర్ధుకు పోరు మనవాళు మనముందే మనల్ని విమచిస్తారు బయట వాళు మనవెనక విమర్శిస్తారు అంతే సంగతి 🙏🙏🙏🙏🙏

  • @maheswara8503
    @maheswara8503 22 дня назад

    నిజం చెప్పారు మేడం

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +15

    PRIYA MADAM GARU. ....GOOD TOPIC TAKEN AND EXACTLY. ...REALLY TOLD ALL THINGS. ...GOOD AND USEFULL VIDEO. ...CONGRATULATIONS TO YOU.

  • @hindibharathi8271
    @hindibharathi8271 24 дня назад

    Chaalaa. Baga cheppaaru Sister 🎉

  • @CHENGOLE
    @CHENGOLE 2 месяца назад +1

    Manavasambhandhalagurinchi enthabaga chebutharu madam meeru.mimmalni chustute chalagarvanga vundhi madam🎉🎉❤

  • @kanakadurgasakinala
    @kanakadurgasakinala Месяц назад +1

    నా తమ్ముడు నేను ముప్పై ఐదు సంవత్సరాల తరువాత కలిసాము.ఫ్యామిలీ రిలేషన్ కు కనువిప్పు కలిగించిన ప్రియా మేడమ్ గారికి శతకోటి ధన్యవాదములు.

  • @kondavijayabhaskarareddy5727
    @kondavijayabhaskarareddy5727 2 года назад +6

    Madam
    Good topic , ur explanation is fantastic
    Its eye opening delivery madam

  • @saraswathipilla3377
    @saraswathipilla3377 2 года назад +2

    Blood relationship gurinchi chala Baga cheparu madam manasu chala paravasinchndi madam thank you

  • @Suji_surya_77
    @Suji_surya_77 Год назад +1

    Miru cheppinavi correct A madam ❤ . Kontamandi parents or siblings childhood nundi vere manishini la chustaru. Aena Sare mana anukuni valla kosam sacrifice cheste konta kuda viswasam lekunda vadileste , vallu ala duram pedite ontaritanam alavatu padipoe vallu manalni avasaraniki chustunnaru ani telisina vallathone undadam anta kastam andi duram ga vellipovali ani untundi

  • @nagarathnahombale5817
    @nagarathnahombale5817 2 года назад +2

    అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ప్రేమ అనెది ఇద్దరి లొ వుండాలి అలా వుంటేనె బంధం నిలబెట్టుకొవొచ్చు అలా వుంటెనె ఎవరు ఎంత ఏమి చెప్పిన అడ్డు పడిన విడిపోరు మొదట వీళ్ళలొనె మమకారం లెకపొతె ఎవరూ ఏమి చేయలెరు అంతె

  • @pandu9952
    @pandu9952 2 года назад +5

    Akka Miru chepevi anni Nijanga jargeve akka 👌👌🙏🙏

  • @vamankommera3164
    @vamankommera3164 2 года назад +12

    మాతో మావాళ్ళు అన్ని చేయించుకొని వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చి మమ్మల్ని గత పది సంవత్సరాలుగా దూరం పెట్టారు జీవితం విసుకు పుట్టి కాశీకి వెళదాము మేము చనిపోయి నా చప్పకూడడు అనుకుంటున్నాము శివయ్య దయ ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @vanikrishna4262
    @vanikrishna4262 5 дней назад

    బతికినంత కాలం బాధపెట్టే బంధాలు బంధుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే బతికినంత కాలం గతాన్ని తవ్వుతూ పుండు మీద కారం చల్లుతూ ఉంటుంటే అలాంటి బంధాలకు బంధుత్వాలకు స్వస్తి చెప్పాలా వద్దా
    బతికినంత కాలం ఎద్దు మీద పుండును తొలిచే కాకుల లాంటి బంధాలు బంధుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అవునా కాదా చెప్పండి 🙏🙏🙏💐⚓🏹🙇‍♀️🐎

  • @sridevic4348
    @sridevic4348 28 дней назад

    Excellent

  • @umadevis1982
    @umadevis1982 2 года назад +27

    👌👌👌👌🙏🙏🙏🙏🙏sir మంచి topic గురించి మాట్లాడారు చాలా ఫ్యామిలీ ఇలా విడిపోయి బాధ పడుతున్నారు. అందరికి కనువిప్పు కలిగేలా ఇలాంటివి చేయండి 🙏🙏

  • @kamakshid4940
    @kamakshid4940 2 года назад +1

    Really 👌👌 ga chepparu priya garu

  • @nebarsunagender5408
    @nebarsunagender5408 2 года назад +5

    Superb Analysis exactly 100% correct Madam.

  • @ramatalks6704
    @ramatalks6704 8 дней назад

    సూపర్ మేడం మీరూ

  • @MaruthiDurishettisOWNLYRICALS
    @MaruthiDurishettisOWNLYRICALS 2 года назад +2

    Good.message.medam.and.good.intervew.nag.bro.good.familymater.chalamandhi.people.money.pradhanam.annukuntaru.kaani.manashanthini.minchina.dhanam.kalisivunte.vachhebalam.velakottlu.unna.dandage..bandhala.gurinchi.nagarikatha.gurinchi.mediyadhwara.schools.dhwara.lessons.dhwara.oka.subbjet.ruppondinchandi.prabuthvaaniki.teliyacheyandi.thappakunda.maarppu.vassthundi...all.is.well
    .
    .oka.bharathiyudu....

  • @peterg6468
    @peterg6468 2 года назад +5

    Very practical talk.

  • @kameshwarivemu1529
    @kameshwarivemu1529 2 года назад +1

    Super... nag Raju gaaru..memu mimmalni follow avuthune untamu ..Mee prathi program chala baaguntundi.......

  • @chinnamsujatha4863
    @chinnamsujatha4863 2 года назад +2

    Mam excellant video this one nenu kooda ilaaghe aalochisthunnanu mam

  • @gollapudilalitha8952
    @gollapudilalitha8952 2 года назад +4

    Chala baga chepparu madam garu idi thelusukunte yevaru godava padaru and pakkana valla daggara cheppaddu yevaru help cheyaru.

  • @radhakolluri949
    @radhakolluri949 2 года назад +5

    ధన్యవాదాలు మేడమ్ మంచిగా చెప్పారు

  • @pujarichandrakala6979
    @pujarichandrakala6979 2 года назад

    Yes mem exlent topick nejami chiparu e bhada anubavistunnanu

  • @reddysujatha1165
    @reddysujatha1165 2 года назад +1

    Madam chaala baaga chepparu dabbu status valla relations break avutunnayi

  • @katuripadmavathi7489
    @katuripadmavathi7489 2 года назад +2

    Chala chala bagundi topic.memu eppudu aa badhalone vunnamu.Annaku chellelu antey padatamledu.

  • @anushajesus2204
    @anushajesus2204 2 года назад +1

    I inspired ur wonder speech about our relationship between sister and me thanku madam

  • @harinandandakoji4482
    @harinandandakoji4482 2 года назад +2

    Maa viewers ki meee sakshathu durga matha amma thank u very much for ur video

  • @dmuralidhar5164
    @dmuralidhar5164 Год назад

    Madam nalife lo jariginave chepparu chala chala Manchin massage madam garu ..
    Thank u so much

  • @Nagstar111
    @Nagstar111 2 года назад +2

    Great topics told you madam thank you very much God bless you

  • @rajahmundryspacial7347
    @rajahmundryspacial7347 2 года назад +7

    Naa parents and ma chelli bava na kapuram na life narakam chese saru. Na pillalukosam nenu baitaki vachesa. Nenu yeppudu bhada Padam ledhu elanty fack relationship valana.

  • @krishnavenimanala3573
    @krishnavenimanala3573 2 года назад +1

    Tq medam ,good topic ,naku edpu vachchindi

    • @dongswaroopa472
      @dongswaroopa472 2 года назад

      yourtalking.power.is.good.meeru.saraswati.pooja.baaga.cheyandi.this.is.my.order.

  • @nanupamananupama6662
    @nanupamananupama6662 2 года назад +2

    Mam u r excellent mam whatever u said is 101 per right hat's off mam I can't explain in my words what u have told is correct. really I faced all the troubles from my own brothers and sisters and I lost my life and also my mother and my own house from my brothers

  • @vineeladevi9575
    @vineeladevi9575 2 года назад +5

    Namaste Priya madam and Nagaraju garu
    Madam can u share your spiritual guru
    Thank you for sharing this valuable information

  • @thrivenireddy5270
    @thrivenireddy5270 2 года назад

    Chala Baga chapparu madam God bless you Andi

  • @kusumaram6435
    @kusumaram6435 2 года назад +5

    Excellent 😊👍

  • @kottamneelaveni4356
    @kottamneelaveni4356 2 года назад +2

    Mam baga cheptharu meeru

  • @janakiballa5658
    @janakiballa5658 Месяц назад +1

    ❤❤❤

  • @rajpaulcheveti6400
    @rajpaulcheveti6400 2 года назад

    Praise the Lord ayyagaru

  • @jayarajufarmer9888
    @jayarajufarmer9888 Год назад +2

    Ma pedda nanna chanipoyaka ma peddamma alage feel avutundi medam

  • @mangipudimadhavi9905
    @mangipudimadhavi9905 2 года назад +1

    Chaala baaga chepparu

  • @gajangiramchander9152
    @gajangiramchander9152 2 года назад +1

    Chala baga chepparu

  • @tatigirikaruna5151
    @tatigirikaruna5151 Год назад

    Correct ga chepparu

  • @SkIRaN82
    @SkIRaN82 2 года назад +4

    Good interview mam 🙏🙏

  • @harish1508
    @harish1508 2 года назад +11

    Main reason....Ada vallu... They are creature who break the house with their mean mind. After getting marriage, the wife involve more, the mother involve more and the sister involve more... This erupts in discussion, distance....break into pieces. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 2 года назад

      You are wrong. . ఆడవాళ్ళందరూ అలా ఉండరు... మగవాళ్లే ఎక్కువ స్వార్ధంగా ఉంటారు...

    • @harish1508
      @harish1508 2 года назад

      @@satyagowriballa7913 maga vallu 30%untaru mean minded.. Aadavallu 70%untaru...

    • @madhavprasad3824
      @madhavprasad3824 Год назад

      Ladies are the main culprit in all relationships disputes. All they want is control over the men's life. Mother and sister should maintain a healthy distance and wife should avoid her mother.

  • @usha1676
    @usha1676 2 года назад +1

    Chala nacchindi ..superb.meeru cheppindi nijam..

  • @kanakadurga6305
    @kanakadurga6305 2 года назад

    Thanks mam chala baga cheparu tnq so much

  • @bharathiseelam2462
    @bharathiseelam2462 2 года назад +1

    Yes 100 cent correct, naaku edhi jarigindhi

  • @padmainavolupadmavenkat4521
    @padmainavolupadmavenkat4521 2 года назад +3

    Well said 👍

  • @ggowthami9084
    @ggowthami9084 2 года назад +4

    Good concept madam. Like you so much

  • @sharadagupta4140
    @sharadagupta4140 2 года назад

    Madem mi vedios ani chustuna nenu mi gurunchi enta chepina takuve I just can't express how much u r in our lives only the thing i can do is 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshminukala7310
    @vijayalakshminukala7310 Год назад +1

    Amma Nanna poina taruvata kadu unnapudu kuda apartalu chesukoni duram avtunnaru amma

  • @Chudamani-2412
    @Chudamani-2412 Год назад

    Very very good message
    Both side brother ans sisters understandingly solve the problum but others should not involved then only problum will solved.
    ❤❤😅
    Namashkar

  • @aluruprathima9174
    @aluruprathima9174 2 года назад +1

    Nag Garu e program chesinanduku thanks

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 2 года назад +1

    Fantastic priya. May god bless u

  • @sudhalakshmimarturu421
    @sudhalakshmimarturu421 2 года назад

    Very common point but very sentive and importnent point

  • @deepikapasula9036
    @deepikapasula9036 2 года назад +2

    Very very Sensitive topic❤🙏

  • @pbnarasimha168
    @pbnarasimha168 Год назад

    Mee video chusanu, exactly correct Mam
    Naku kontha guidence kavali Naku Mee nundi support kavali Personal ga reply istara. Deeni valla Naku help avutundi

  • @shobhakandhivanam1322
    @shobhakandhivanam1322 2 года назад

    Nagaraju garu thank you mi program valla ma family lo anna chellelu okatai ayaru rendu kutumbalu okatayyayi thanku thanku so much

  • @shrinivasrao2098
    @shrinivasrao2098 2 года назад

    Very good gnanam bodhna thankyou so much 💞🙏🙏🙏🙏

  • @muraripanem7464
    @muraripanem7464 2 года назад

    Nag garu.. youtube lo paniki malina chettha ni pracharam chese lokam lo.. meeru ilanti goppa sandesalu cheravestunnaru.. great sir.

  • @coolboy3k26
    @coolboy3k26 2 года назад +3

    Thanks bro and madam .. i reached out to maa thammudu.. hope he will understand soon 🤝🤝

  • @chsrlakshmi1202
    @chsrlakshmi1202 2 года назад +8

    Madam what u said is very true and good to listen as story..but in practical the difference come among blood relations when we tell them to share responsibilities of family(lk tkng care of parents etc)..no one wants that but whan come to Sharing of parents property all r equal...please try to talk on sharing of responsibilities...of family...if one takes responsibility all will be thrown on them.if parents hv 4 children or 10 children only one will tk care

  • @burlurani3321
    @burlurani3321 Год назад

    Excellent madam blood relation gurinchi super madam

  • @padmabathula604
    @padmabathula604 2 года назад

    Chaala baaga chepparu Amma🙏

  • @kodurilakshmi3850
    @kodurilakshmi3850 Год назад +1

    Naa parents ni chusukonedhi nenu mathrame Naa thalli dhandruluni chudaka poga pellam nirdhakshananga kodurhunte dhaniki saport chesthunnadu maa inti vaarasudu naku aa vedhavani annayya anadaniki naaku asahyam vesthundhi

  • @karunapriya8847
    @karunapriya8847 Год назад

    V Nice topic for this generation T Q but it is v.difficult now a days

  • @vasantasatyavathi2907
    @vasantasatyavathi2907 7 дней назад

    Rakthasambandalu ela undali baga cheppanu madam.but memu enthalpy kalupukovalani chesina ma kanna peddavallu manasu karagakapote em cheyali cheppandi?

  • @ramasaladi4359
    @ramasaladi4359 Год назад

    🙏నిజం గ మేడం ప్రపంచం ఇలాగే వుంది 100పెర్చెంత్ కరెక్ట్ గ చెప్పారు. స్వార్థం మనసులో వస్తే అంత ఏ కదా అండి, మా అక్క కూడా ఇలా నే చేస్తోంది అయినా నేను పటించుకోవడం లేదు

  • @Madhu-gh7fc
    @Madhu-gh7fc 2 года назад

    Chalabaga chepparu madam

  • @usharani1325
    @usharani1325 2 года назад

    Excellent..konthamandi.iyna.choosi.kalisthey.bagundunu💐💐

  • @arunareddy6063
    @arunareddy6063 2 года назад +3

    very nice concept

  • @padmareddy7331
    @padmareddy7331 2 года назад

    👌👌
    Very nice madam.No words to say. 👏👏🌹🌹

  • @hemamobiles
    @hemamobiles 2 года назад

    Chala Chala nijamandi

  • @samalashivakumar510
    @samalashivakumar510 2 года назад +1

    Tq Mee programme I like it

  • @bhaskarreddy6959
    @bhaskarreddy6959 2 года назад +7

    It's correct but real life lo not correct

  • @swarnaprasad4549
    @swarnaprasad4549 2 года назад +6

    Si, at present my problem is going on the same topic in between na thammudu and me i wii try to get together, thank you so much

  • @tirupatinalli6334
    @tirupatinalli6334 2 года назад

    చాలా క్రుతజ్ఞతలు సర్

  • @ushakumar3329
    @ushakumar3329 2 года назад

    Excellent priyagaru..Mee vedio's chala bavunnayi.👏👏

  • @sd7359
    @sd7359 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏THANK YOU MADAM CORRECT GA CHEPPARU , EPPUDU MERU CHEPPINA VISHAYALU CHAALAA AVASARAM , THAPPAKUNDA PAATINCHALI

  • @bsuryakanth2863
    @bsuryakanth2863 2 года назад +2

    Nadi edhi store memu sa vidi vidiga unnamu tq you Nag sir tq priya mom

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 года назад

    మంచి విషయం చెప్పారు

  • @gayatrireddy3180
    @gayatrireddy3180 3 месяца назад

    Very good Topic

  • @Indira8811
    @Indira8811 2 года назад +2

    Best concept medam so good 👍

  • @VeeramsettyMathsAcademy
    @VeeramsettyMathsAcademy 2 года назад +3

    Mam.... 💯 Correct ga cherparu ...mam.....🙏