నాగరాజు గారు... ఇటువంటి అధ్బుతమైన వీడియోస్ లో భాగమవుతూ కోట్ల మందికి ప్రేరణగా నిలిపే అవకాశాన్ని అందిస్తున్నారు. ధన్యవాదములు నాగరాజు గారు మీరు నిజంగా ధన్యజీవులు 🙏
చాలా బాగా చెప్పారు సార్ మనిషికి ప్రవర్తన అనేది చాలా అవసరం కానీ ఎలా ఎక్కడ ప్రవర్తించాలి అనేది ఈరోజుల్లో చాలా మందికి తెలియక ఇబ్బంది పడుతున్నారు ఈ వీడియో రెండు సార్లు చూస్తే ఇంకా బాగా తెలుసుకోవచ్చు థాంక్యూ సర్ 👍
Tq sir .. ఈ విడియో నాకెంతో నచ్చింది Just now నేను ఈ స్టేజ్ లో ఉన్నాను నన్ను నేను మార్చుకోవడం ఎలా అని తేలిక , నా ప్రవర్తనకు నన్ను నేను తిట్టుకుంటూ కాలం గడిపేస్తు్ ఉన్నాను.మీరు చెప్పింది నిజమే నేను ట్రై చేస్తాను.
అందమైన బూటకమే గొప్పదిగా ప్రదర్శింప బడే సమాజంలో వ్యక్తులు వాస్తవానికి దూరంగా, కృత్రిమత్వంలో మునిగి పోయి, ఆత్మ వంచనతో, న్యూనతా భావంతో........ బ్రతకడానికి అవస్థలు పడుతుంటారు! మేడి పండు మెరుగుల వ్యవస్థలో సామాన్యుల అవస్థలు అనంతం! జీవిత పర్యంతం!
సార్ మరియు నాగరాజు గారు లకు చాలా చాలా ధన్యవాదాలు🙏💕🙇😯, మీరు తెలుగు పదాలు నీ తగ్గించే వాక్యము లు మాకు చాలా వరకు పూర్తిగా అర్థం కాకుండా పోతుంది అని మీరు ఎప్పుడు గ్రహిస్తారు మహాప్రభో..... 🤔❓
జ్యోతిష్యం శాస్త్రంలో ఒక సత్యం చెప్పాడు మనుషులు పుట్టుకతో తల్లీ తండ్రీ ఆరోజు వాళ్ళు గుణములు తో మరియు ఆ సమయంలో మనిషి జన్మ కార్యక్రమాన్ని కారణం కావచ్చు దానికి తోడు భూమి పై ఆకర్షణ శక్తి స్వరూపం తో గ్రహ కూటమి ప్రకారం మనిషి తల్లీ గర్భంలో లగ్నం. వాక్ స్థానం ఖర్మ ఫలాలు అందుకునే గ్రహాలు అనుగ్రహం వల్ల మనిషి ఆచరించే ఆచారం స్వేచ్చ కలుగుతుంది
Nagaraju garu. Em anukovaddu. Mi health mida concern tho Okkasari meeru ENT Dr ni kalavandi. Mi nose bone koncham bend ayye mi voice different ga vasthundi. 🤝
last lo artham kaaledu manam oka notes raskunnaka chuskuntty evaro duram avtharu badha padatharu ani ala unttam adi marchukovala marchukovadda anedi cheppaledu sir
నాగరాజు గారు...
ఇటువంటి అధ్బుతమైన వీడియోస్ లో భాగమవుతూ కోట్ల మందికి ప్రేరణగా నిలిపే అవకాశాన్ని అందిస్తున్నారు.
ధన్యవాదములు నాగరాజు గారు
మీరు నిజంగా ధన్యజీవులు 🙏
చాలా బాగా చెప్పారు సార్ మనిషికి ప్రవర్తన అనేది చాలా అవసరం కానీ ఎలా ఎక్కడ ప్రవర్తించాలి అనేది ఈరోజుల్లో చాలా మందికి తెలియక ఇబ్బంది పడుతున్నారు ఈ వీడియో రెండు సార్లు చూస్తే ఇంకా బాగా తెలుసుకోవచ్చు థాంక్యూ సర్ 👍
నటించే వారినే సమాజం అంగీకరిస్తుంది.
యువర్ రైట్
కాలానుగుణమైన మార్పుకు సిద్దంగా ఉన్నపుడు మాత్రమే వ్యక్తిగత, కుటుంబ, సమాజ, దేశ, ప్రపంచ ప్రగతి, మార్పు సాధ్యం!
Correct 💯
@@swapnakummarikuntla7180 🎉
👍
Ppp
ఎక్స్ల్లెంట్ టాపిక్ సార్!
నిజ జీవితం లో
ఎంతో వెలువైన సారంశం.
🙏🙏
🎉😢 6:14 6:14
మనసా,వాచా,కర్మేణా అని మన శాస్త్రాలు ఎపుడో చెప్పాయి.కానీ ఈ తరానికి మీ మాటలు స్ఫూర్తి.
చాలా విలువైన మాటలు మరియు మీ సలహాలు చెప్పారు రామ్ సార్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
Tq sir .. ఈ విడియో నాకెంతో నచ్చింది
Just now నేను ఈ స్టేజ్ లో ఉన్నాను నన్ను నేను మార్చుకోవడం ఎలా అని తేలిక , నా ప్రవర్తనకు నన్ను నేను తిట్టుకుంటూ కాలం గడిపేస్తు్ ఉన్నాను.మీరు చెప్పింది నిజమే నేను ట్రై చేస్తాను.
Super clarity between two iinner behaviour and external behaviour
సూపర్ సూపర్ సూపర్ అడ్వైస్ సార్. చాలా ఎంతో విలువైన సలహా సార్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍
Thank you Nagaraju garu ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయండి 🙏
Swarnalatha garu thank u
ఎంతో ప్రయోజనకరమైన సందేశం. ఇది ప్రజలందరికీ అందాలి.
Correct, today people richga kanipiste matladutunnaru,ledante chulakanaga chestunnaru, kani meeru cheppandi 100% correct ,chala mandi rich people ga kanipinchalani chetininda rings ,medalo chains vesukuni real life happiness ni kolpothunnaru, appula palu avutunnaru
చాలా మంచి సూచనలు ఇచ్చారు,
మీకు ధన్యవాదములు
అందమైన బూటకమే గొప్పదిగా ప్రదర్శింప బడే సమాజంలో వ్యక్తులు వాస్తవానికి దూరంగా, కృత్రిమత్వంలో మునిగి పోయి, ఆత్మ వంచనతో, న్యూనతా భావంతో........
బ్రతకడానికి అవస్థలు పడుతుంటారు!
మేడి పండు మెరుగుల వ్యవస్థలో సామాన్యుల అవస్థలు అనంతం! జీవిత పర్యంతం!
U are right
👍👌💖
ఇది అందరిలో ఉంటుంది నాలో ఉంది 100%corect
Nenu anthe sir nenu chepedhi okati chesedhi okati ela marali
సార్ మరియు నాగరాజు గారు లకు చాలా చాలా ధన్యవాదాలు🙏💕🙇😯,
మీరు తెలుగు పదాలు నీ తగ్గించే వాక్యము లు మాకు చాలా వరకు పూర్తిగా అర్థం కాకుండా పోతుంది అని మీరు ఎప్పుడు గ్రహిస్తారు మహాప్రభో..... 🤔❓
Super Sir 👌 chala baga chepparu. Very deep subject, a lot of people face the issue.
Thank u Nag for such mind opening interviews.
chaala baaga chepparu sir maatlaadedhi voka laaga chestalu voka laaga anipisthundhi maarchukovaalani vundhi sir
Nagaraju annayya Mee anchoring chala baguntadi
Excellent sir .Stay Blessed.
జ్యోతిష్యం శాస్త్రంలో ఒక సత్యం చెప్పాడు మనుషులు పుట్టుకతో తల్లీ తండ్రీ ఆరోజు వాళ్ళు గుణములు తో మరియు ఆ సమయంలో మనిషి జన్మ కార్యక్రమాన్ని కారణం కావచ్చు దానికి తోడు భూమి పై ఆకర్షణ శక్తి స్వరూపం తో గ్రహ కూటమి ప్రకారం మనిషి తల్లీ గర్భంలో లగ్నం. వాక్ స్థానం ఖర్మ ఫలాలు అందుకునే గ్రహాలు అనుగ్రహం వల్ల మనిషి ఆచరించే ఆచారం స్వేచ్చ కలుగుతుంది
Chala baga chepparu👌👌👌
Great message sir 🙏
Excellent speach sir, Are you conduct any free programme.
రామ్ జలదుర్గంగారుఎంతోమందికిమార్గదర్శిగాఅంతరాత్మగానిలుస్తున్నారు
Sir thank you sir nenu jevethamlo manchi chesi yendhuku.chesanu ani badha paduthunnanu valla pravarthana batte
నాగరాజు గారు ధన్యవాదములు
Nice topic as you said it is good to watch this twice or thrice to analyse ourselves as to where we stand and correct it. Thank you so mich.
Very useful to change attitude sir, great speed
Heart doesn't have feelings. Only the brain gives feelings
Thank you so much ramgharu 🙏🙏
Thank you so much both are.
Thank you sir thank you Nagaraj gaaru
Chalamandiki help chestundi ee topic tq
Thank you very much for the wonderful video. I could able to connect to myself to identify some barriers. 👏
Super 🎉
Fantastic sir we need your analysis very much Dhanyawad
Our company established in 2008 & succesfully completed 14 years
We Do
GST Reg & filing,
ESI-PF & Monthly filings
Labour,Trade Lic,GHMC, Firm,Company Reg,ISO,
Food Lic,MSME,TDS & IT Files
SBTS
6302409068
#sbts #trending #sribalajitaxservices #bhaskeraitha #business #gstupdates #ESI #business #employment #Registration
I agree 100% correct
Good evening ragaraju garu ram garu vedio chusanu chaalla baagunaiyi
omg super video andi ,thank u
Our company established in 2008 & succesfully completed 14 years
We Do
GST Reg & filing,
ESI-PF & Monthly filings
Labour,Trade Lic,GHMC, Firm,Company Reg,ISO,
Food Lic,MSME,TDS & IT Files
SBTS
6302409068
#sbts #trending #sribalajitaxservices #bhaskeraitha #business #gstupdates #ESI #business #employment #Registration
Good subject sir
Really super video sir,I have learnt a new lesson.
Thank you so much sir,🙏
Good information. TQ SIR
Sir your way of talking is super. Very dignified and decent. 🙏🙏🙏🙏
Our company established in 2008 & succesfully completed 14 years
We Do
GST Reg & filing,
ESI-PF & Monthly filings
Labour,Trade Lic,GHMC, Firm,Company Reg,ISO,
Food Lic,MSME,TDS & IT Files
SBTS
6302409068
#sbts #trending #sribalajitaxservices #bhaskeraitha #business #gstupdates #ESI #business #employment #Registration
Wonderful analysis Ram garu.
Our company established in 2008 & succesfully completed 14 years
We Do
GST Reg & filing,
ESI-PF & Monthly filings
Labour,Trade Lic,GHMC, Firm,Company Reg,ISO,
Food Lic,MSME,TDS & IT Files
SBTS
6302409068
#sbts #trending #sribalajitaxservices #bhaskeraitha #business #gstupdates #ESI #business #employment #Registration
Well said sir
Thank you universe ❤️❤️❤️❤️
Chaalabagaa chepparu sir tq
Care not the world. Live your life king size.
Good message sir
Really good👍👍👍👍👍 sir thank you sir thank you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much Ramgarh.🎉
Thank you so much Ramgharu 😅
Super👌 sir thanks you sir🙏
Nice messages
Now I clearly I understood what my problem is, and why I am feeling such pressure. Thanks
Excellent💯 words sir
మోసపోయిన వాళ్లు, and divorce teesukunna vallu especially depression lo unna variki edo manchi medicine...
Thanks sir very useful to everyone.
Useful message
Very nice
Thankyou
I want to meet ram sir but I know this is very expensive that's why I calm down
Unnantalo..Truptiga jeevinchadi.... Happy ga untaru...🎉
Excellent
Nice n motivational ❤❤🙏
Challa baga chepparu sir
Excellent sir Nalonu undibyela
Excellent information sir
How many days in the class air
Nagaraju garu.
Em anukovaddu. Mi health mida concern tho
Okkasari meeru ENT Dr ni kalavandi.
Mi nose bone koncham bend ayye mi voice different ga vasthundi.
🤝
Tq oke sir
100// carectga chepparu
Sir super
Excellent topic
Thanks to the universe
Thank you universe thank you guruji 🎉
Chaala Baga chepparu sir meeru annavidanga manaku nacchina decision thiskuni mananku nachina vidanga cheyyadam manchide ala cheste thana chuttu shatruvulu kuda perugutharu kada??????
తండ్రికే clarity లేకపోతే కొడుకుకి ఏం clarity ఇస్తాడు అన్నది...teacher కే clarity లేకపోతే students ki ఎం clarity ఇస్తాడు ..తో పోల్చచ్చ్చా...అది management చూసుకోవాల్సిన విషయం...students కాదు....అలాగే కొడుకు కూడా!..కొడుకు పెద్దవాళ్లతో communicate చేయగలగాలి .. నా problem ఇది అని.
Superb, Sir
Superb sir
Good and useful video sir
Our company established in 2008 & succesfully completed 14 years
We Do
GST Reg & filing,
ESI-PF & Monthly filings
Labour,Trade Lic,GHMC, Firm,Company Reg,ISO,
Food Lic,MSME,TDS & IT Files
SBTS
6302409068
#sbts #trending #sribalajitaxservices #bhaskeraitha #business #gstupdates #ESI #business #employment #Registration
Thanku so mush suman tv
Sir👀 పూర్తిగా కాక poina కొన్ని పదాలను ఐన తెలుగు లో మాట్లాడే ప్రయత్నం Cheyandi, please🙏.
We all can not understand high level English words.
Nice
It's రైట్
Thanks sir
last lo artham kaaledu manam oka notes raskunnaka chuskuntty evaro duram avtharu badha padatharu ani ala unttam adi marchukovala marchukovadda anedi cheppaledu sir
Thank you
నక్క తెలివైనది పులుపు అని వదిలేసింది.దేవదాస్ (మనిషి)అందరాని పొందు కన్నా అందమే లేదో అన్నాడు
Good msg sir
GREAT MESSAGE THANKS SRI
Thank you Sir
Thank you so much sir 🙏🙏
Pillalu chaduvu paina sraddha ravalante em cheyali
Thank you sir, Nagaraju garu, I appreciated you, I am K.MADHAVA, JL IN ENGLISH,
Sir very nice talking
Classeski amount unda
Yes
Sir I am same sichvechan lo unna
మేటర్ ఏందంటే 11:15 యాంకర్ కేం అర్ధం కాలే... జ్ఞాన వైరుధ్యం లో ఉన్నాడు బిడ్డ ..
Super
Super 👌 sr
First manam preminche first person..maname.. yevaro kaadhu..itharula kosam.. others yemanukontaro ani brathakadam start chesthe..mana kosam manam brathakalemu..oka vishayam..yentha pedda crorepathi ayina chanipothe giri kavalante andhamga kattukovachu..but, poyetapudu andharila empty hands tho vellali..idhi common rule..so, ikada manam temporary guest anthe..aa mathraniki comparison yendhuku..?...Naa varaku street beggar tho yela matladathanu..oka senior officer mundhu alage matladatha..naaku yedhuti vallu chala goppa..ane thought kooda raadhu..nuvvu naalati human being anthe..nee daggara dabbu thappa extra yemaina vundha..ledhu Mee daggara extra manishiki lenivi vunnaya..common ga andharila meeru anthe..devudu 3 hands 3 legs ichinada..ledhu kadha..so comparison yendhuku..?nenu yevarini impress cheyanu..at the same time yevari daggara certificate theesukoni life lead cheyanu..Naa life naaku nachindhi..others ku nachalsina avasaram naaku ledhu..nenu straight forward...so, nannu andharu istapadaru..naaku acting raadhu..ante andharu iistapadela natinchadam raadhu..andhari charecter oka type lo devudi srusti lo ledhu..Mee la nenu vundalsina Pani ledhu..Naa la meeru vundalsina avasaram ledhu antha..andhariki nachela vundalante..manaku manam nacham sir first..manakantu konni gunalu vuntai..manchivi vunapudu yela receive chesukontaru..minus kooda alage chesukovaali..thappadhu...ipudu for example..nannu maaru ante ..naaku meelo gunaalu nachale..meeru marandi..ante yevaru yevarini force chesi marchaleru....meeru chepinattu..kukkala ventapadatam..dorakakapothe degrade cheyadam..ante ipudu degrade chesetapudu yendhuku ventapadatam..?...adhi point...