లైన్లో టికెట్ కొనటం ఒక అవమానం గా భావించటం ఒక మానసిక దౌర్బల్యం. అదే విదేశాల్లో ప్రతిదానికి క్యూ ఉంటుంది. ఆ లెక్కన సూపర్ బజార్లలో బిల్లింగ్ కు కూడా క్యూ వుంటుంది. క్యూ అనేది ఒక సామాజిక క్రమ శిక్షణ. గుంపుగా వదిలితే వీళ్ళే మళ్ళీ జనాలకు సభ్యత లేదు పాడు లెఫు అని విమర్శిస్తారు
Please educate yourself, the queue is needed for life necessities and not needed for simple and silly things. Please educate yourself first how understand the life preferences.
అతను క్రిస్టియన్ గాని ముస్లిం గాని హిందువులో ఉన్న దేవతలకు గాని చాలెంజ్ చెప్తున్నాడు నిరూపించండి సత్యం నిలబడాలి అబద్ధం కాదు నోటితో చెప్పడం కాదు దాన్ని నిరూపించబడాలి
పునర్జన్మ ఉందో లేదో.పూర్వం నుండి చెప్పబడుతోంది పునర్జన్మ ఉందని.మీరిప్పుడొచ్చి పునర్జన్మ లేదని చెప్తూ ప్రజలను విశృంఖలంగా తయారు చేయకండి, సాటి ప్రజల ప్రాణాలమీదకి తీసుకురాకండి....
To gogineni : ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ? మరి శక్తి ఎటుపోతోంది ? E = mc ^2 చదువుకోలేదా నువ్వు ? మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది. ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ చెప్పింది కూడా ఇదే .. గోగినేని గ ముస్కుని నీ పని చుస్కో . వేరేవాళ్లను కామెంట్ చెయ్యకు పనికిమాలినోడ
గోగినేని ఏమి వితండవాదన చేస్తారో చూద్దాం అనుకున్నా. వితండ వాదం సరిపోదు. సైన్స్ ఇంకా తెలుసుకుంటూనే వుంది. ఎందుకు, ఎలా నమ్మాలి ఖండన మాత్రమే సరిపోదు. నాస్థి అంటేనే న. అంటే లేదు అని. అస్తిత్వం లేదంటారు. శృష్టి ఆస్తిత్వమా. మూర్ఖంగా వాడించటమే కాదు. కాలం ఎన్నో, ఎంతో జ్ఞానం పెంచుకుంటూ పోవాలి. తిరోగమనం కాదు. ఆవలక్షణాలును, అహంని దూరం చేసుకుంటే వాస్తవం బోధపడుతుంది. జీవితం ముగిసేవరకు ప్రతి ఒక్కడూ అన్వేషకుడే అహం వీడితేనే అర్ధమౌతుంది నేను 1970 ల్లో ఓ వార్త చదివా ఓ గొప్ప సైన్టిస్ట్ని ఆయన సబ్జెక్టుపై విశిస్ట సత్కారం చేసి మీరు గొప్పవారు అని పాత్రికేయులు ప్రశంశిస్తే నా జ్ఞానం ఈభూమండలంలోని సముద్రంలో ఓ ఇసుక రేణువంత అన్నాడు అదీ అహం లేని జ్ఞానం. ఎవడూ జీవితంలో సంపూర్ణ జ్ఞాని కాలేడు. ఈ కాలంలో.మరణాన్ని జయించి ఇచ్చా మరణం సాధించే స్థాయి సాధించిన వారు తప్ప. ఇది సత్యం. చివరగా పండితుల మాటలు విశ్వశిస్తాము. 🙏🏼.
గోగినేనిగారు ఊహప్రపంచం బాగా ఎరుగుదురు అని ఈ ఎపిసోడ్లో అర్ధమైంది తానే అనే అహంలోనే వున్నారనీ అర్ధమౌతోంది. ఇదేమీ విమర్శ కాదు ఆయన్ని చదివితే అర్థమైంది. అన్యధా భావించకు. Tq.
Gogineni ఒక మూర్ఖుడు. వీడి కి అన్ని తెలుసు అంటాడు కానీ ఏమీ తెలియని పరిస్థితి. వాడికి ప్రాణం చూపించ manandi. నేను మాట్లాడుతూ వున్నా అంటాడు. కానీ నేను అడిగింది ప్రాణాన్ని chupinchaali వాడు ok
ఈ చర్చల వల్ల ఏ ఉపయోగం ఉండదు, మనిషి స్కిల్స్ తొను,కష్టపడడంతోను సంపాదించుకోవాలి,ఎవరైనా దానం ఇస్తే అవమానంగా భావించాలి, అడగకూడదు,స్వతంత్రంగా,స్వేచ్ఛగా, దయగా ఉండాలి, దీని గురించి చర్చలు జరిపితే ఉపయోగం ఉంటుంది
పునర్జన్మ నమ్మితే ఉంది . ఎందుకంటే మనం రాత్రి పడుకొని తరువాత నిద్ర నుండి బయటకు తోస్తుంది ఎవరు నీ వాసనలు. అలాగే పుట్టిన బిడ్డ వెంటనే పాలుకోసం తల్లిని సోకడం , కష్టాలు సుఖాలు కూడా వాసనలు అదే పునర్జన్మ. అదే అద్వైత వాది అంతా మిథ్య కనుక ఏవి ఉండవు
స్థితప్రజ్ఞత. జీవితంలో ఏలాంటి కోరికలు,భావోద్వేగాలు, సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉండటం. ఏ పనీ తనది కాకుండా అన్ని పనులు చేస్తూ జీవించడం. జస్ట్ రోబోటిక్ లైఫ్.
ఆదివారం పూట కోడి ని కొసుకొని, వంట చేసుకొని తింటే కొడి కి పునర్జన్మ ఉంటుందా? అలాగే చేప కు మరల పునర్జన్మ ఉంటుందా? మరణం తర్వాత ఏమి ఉండదు మిత్రమా పునర్జన్మ ఉంటే ఇప్పుటికి కొన్ని కోట్ల జివరాశుల మరల పుట్టుక రావాలి ఒక సారి ఆలోచన చేయగలరు మిత్రమా
@chalam ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ? మరి శక్తి ఎటుపోతోంది ? E = mc ^2 చదువుకోలేదా నువ్వు ? మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది. ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ చెప్పింది కూడా ఇదే .. మీలాంటి గొప్ప జిజ్ఞాసువులు కూడా ఉంటేనే ధాత్రికి సమన్వయత్వం ఉంటుందేమో ???
ఎవడు ఆ పల్లెరటూరి వాడా వాడు చెప్తే నె వినాల్నా అని హేళన చేసె డైలాగ్స్ పట్నం వాల్లు మాట్లాడతారు. కాని ఆ పల్లెటూరి పేద రైతే ప్రపంచం లో కెల్ల పెద్ద సైంటిస్ట్
పునర్జన్మ అనేది సత్యం...కాదంటే మనిషి మనిషిగానే జన్మించనక్కరలేదు,జీవులు పూర్వజన్మ జ్ఞానం కలిగి ఉండవు...ఈ మతికి పరిమితి ప్రకృతి...ఆత్మ అనంత తత్వం దానికి నమ్మకాలతో పనిలేదు...పూర్ణ జ్ఞానం ఏ ఒక్కరికి ఉండదు...అందరి జ్ఞానము పరిమితము...అది వారి కౌశలం ప్రత్యేక అస్తిత్వం. ప్రాధమిక ప్రజ్ఞ అనేది వారి వారి విస్తృత అస్తిత్వ జ్ఞానం అందుకుంటుంది...అనవసరంగా ఏది ఉండే అవకాశం లేదు. కాలం ఒక చక్ర బ్రమణంలో పునరుత్తి చెందునది...దాని అనంతత్వమే దాని పరిమితి కూడా... ప్రజ్ఞానమ్ బ్రహ్మ.
పోయిన జన్మలో , ఇచ్చిన1000 రూపాయ అప్పుని. ఇ జన్మలో తీసుకోమని ఒక స్నేహితుడు రవి , అతని, friend సురేష్ ని అడిగాడు,హ్యాపీగా సురేష్ తీసుకున్నాడు, , సరే గానీ సురేష్ , పోయినా జన్మలో తీసుకున్నా 50000 రూపాయలు అడిగాడు, ఏంటి ? సరే 1000 రూపాయలు ఇచ్చి, 49 వేలు కొట్టేద్దాము అనుకున్నవా ? అదే 1000 రూపాయలు ఇచ్చేశాడు ,నాదగ్గర వెధవ తెలివి చూపకు అని బుతులు తిట్టాడు అలా ఉంటుంది,? పునర్జన్మ
First mi kannada thallini, thandri ni preminchu, dhyryam ga mi wife ki cheppandi ma parents ki time ki annam pettamani, 😂😂😂😂😂😂 no words, wife ni coffee adige guts kooda levu husband's ki, nenu baadha tho chebuthunnaanu, ma annayyalu mugguru ki no guts, adapillalani 34 years lo okaasaari pilavaledu vaalla intiki, even retirement ki kooda, okka thagaada ledu property issues levu😪😭
పనికి రాని వాటి పై మన దేశ గొర్రెలను తమ ఆధీనంలో ఉంచుకుని వాళ్ళ పబ్బం గడుకొంటూ ఉండే బాబాల దేశంలో.... ఏది నిజం ఏది కాదు అనే విచక్షణ లేకుండా జనం నిండుగా ఉన్న దేశంలో ఇలాంటి వాళ్లకు మంచి భవిష్యత్ ఉంటాయి.... ఏ పరిశోధన చేయకుండానే ఇది మేము చేసాము ముందే అంటాం...
The reason why present day generation shies away from vyavasayam (farming) is the high magnetic force of other options that outpowers farming as it denies them the glitter of materialism.
ఎడ్యుకేటెడ్ వ్యవసాయం లోనికి వచ్చి అడుక్కుతినాలి. భారతదేశ రాజకీయ వ్యవస్థ మారాలి. బ్యూరోక్రాట్స్ ఆలోచనా ధోరణి మారాలి. లంచగొండి తనం పోవాలి. అప్పుడు వ్యవసాయo చెయ్యొచ్చు
Science కు అతీతంగ ఒక మాట చెబుతోంది religion (మత సిద్ధాంతం) Science _భౌతిక శాస్త్రం.. •జన్మ-మరణం• వరకు ఆగిపోయింది 😔 ఆ science_ ఆధ్యాత్మిక శాస్త్రం.. జన్మకు ముందు మరణం అనంతరం విస్తరించింది 😌
ఇంతకు పూర్వం ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నావు.. అయితే మాకు గుర్తులేదే అన్నావంటే..🤔 ఈ జన్మలోనే బాల్యం గుర్తుందా యవ్వనంలో.. పోనీ వృద్దాప్యం లో ఏది గుర్తుండి చావవే 🤔 ఈ జన్మలోనే నీకు చాలా గుర్తుండవు బాబు అదే *సంచిత కర్మ* మరో జన్మకూ tranfer 😌 అసలు ఈ జన్మలోనే... 👇 దేనికోసమో బీరువా వెతుకుతున్నావు సడన్ గా ఎప్పుడో బ్యాంకు లో దాచుకున్న డబ్బుల కాగితం కనబడింది -లేదా బట్టల కింద దాచుకున్న ఒక్క note అయినా అవ్వొచ్చు 😇 అంటే ఇప్పుటికి *కర్మ ఫలం*.. 😌 అయితే ఇంతకీ 👇
@murali ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ? మరి శక్తి ఎటుపోతోంది ? E = mc ^2 చదువుకోలేదా నువ్వు ? మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది. ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ చెప్పింది కూడా ఇదే .. మీలాంటి గొప్ప జిజ్ఞాసువులు కూడా ఉంటేనే ధాత్రికి సమన్వయత్వం ఉంటుందేమో ??? ఎంత గొప్ప మేధస్సు తమరిది ? బెండకాయ సిద్ధాంతాన్ని బాగా ఆకళింపు చేసుకున్నారు
ఇందుమూలంగా తెలియొచ్చేదే0టంటే, శరీరం కన్నా ఆత్మ ముఖ్యమని.ఇందులో అంతరార్థాలలోకి వెళ్తే నేను చెప్పబోయేలా జరిగే chance ఉంది.ఈ జన్మలో తల్లీ కొడుకులు ,ఏదో ఒక జన్మలో భార్య భర్తలు అవ్వొచ్చు.ఇంకో జన్మలో , ఇంకో శరీరం లో ఉన్న తల్లిని ,ఆ పరిసరాల్లో ఉన్న ఒక గుండా ,వేరే శరీరం లో ఉన్న ఆమె కొడుకయ్యి ఉంటే,సొ0త తల్లినే రేప్ చెయ్యొచ్చు ,కొడిక్కిచ్చి పెళ్లి చెయ్యొచ్చు.అదే వీధిలో ఇంకో శరీరం లో ఉన్న తల్లితో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు.సినిమా ఛాన్సులు కోసం తిరిగే , ఇంకో శరీరం తో ఉన్న తల్లి ని ,వేరే శరీరం లో ఉన్న కొడుకు ప్రొడ్యూసర్ల దగ్గర పడుకోబెట్టొచ్చు.ఇంకా చాలా జారగొచ్చు. నమ్మే వాళ్ళ ఖర్మ.JSR అని అరిచే ,చెడ్డి గ్యాంగ్ వాళ్లంతా, ఎక్కడో ఒక చోట ముస్లిమ్స్ గా పుట్టి అల్లాహుఅక్బరు అని, అరుస్తూ కూడా ఉండొచ్చు.అంతేనా స్వామి వారు.
లేవు అని ఆయన అదే గోగినేని బాబు ఎలా చెప్తాడు .ఆయన చూశాడా. లేవు అని అతని అభిప్రాయం.అంతే.అలాగే వున్నాయి అనుకునే వారిది కూడా వారి అభిప్రాయం. ఇష్టం అయితే వినాలి లేకపోతే వదిలెయ్యాలి.వ్యక్తి గత విమర్శ వద్దు.
గరికపాటి గారివి కడుపు నిండిన కబుర్లు 🙏 రైతుకు MSP ఇస్తే రైతు బతుకు తాడు . అన్నదాత రైతే రాజు లాంటి కబుర్లు తో కాసులు రాలవు గదా . వ్యవసాయ శాస్త్రవేత్తలు పొలాల్లోకి వెళ్ళి పంటలను పరీక్షించి రైతులకు సలహాలివ్వరు. అప్పిచ్చే షాపతను ఏమందు చెబితే ఆ పురుగుమందు వాడతారు
ప్రకృతికి కొన్ని ధర్మాలు, నియమాలు ఉంటాయి. ప్రకృతిలో ఉన్నదంతా పదార్ధమే...మనిషి కూడా పదార్ధమే.... ప్రకృతి నుంచి ఆవిర్భవించిన మనిషి మరణం తరువాత తిరిగి ప్రకృతిలో కలుస్తాడు.. ఈ మాత్రం జ్ఞానం లేని గరికపాటి..ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకుని సొల్లు చెప్తుంటారు... పునర్జన్మ లేదు...తొక్కా లేదు..... జనం కూడా వాస్తవాలు గ్రహించాలి.
Dearh body ki untundi... soul never dies it enters into different body after death of one body...that is what is punarjanma...if u do meditation then u know all these things.. don't talk with half baked knowledge Mr fool
రైతులు పండించే పంట కు గిట్టుబాటు ధరలు ఇచ్చి చుడండి, రైతులు యల్లావుంటారో. 25 కే. జి ల బియ్యం 1500/-రూపాయలు, 75 కే. జి ల వడ్ల బస్తా 1500/-, ఎవరికి చెప్పాలి, సినిమా హీరో లు రైతుల మీద సినిమా లు తీసుకొని డబ్బులు సంపాదించుకోవాలి, కేంద్రమినిస్టర్ అయితే రైతుల గురించి మాట్లాడారు.
గరికపాటి నీ వీడియోలు కొన్ని బాగుంటాయి అరే ఇంత చిల్లర వేషాలు మాత్రమే చేయొద్దు నీకు దమ్ముంటే ఏదన్న ప్రజలకు పనికొచ్చేది ఒకటి కనిపెట్టు అప్పుడు శభాష్ అంటావ్ మైకు ముందు కూర్చొని అబద్ధాలు చెప్పడం కాదు
పునర్జన్మ అనేది అభూత కల్పన .కొన్ని మతాలు పునర్జన్మ ఉందని చెబుతాయి. కొన్ని మతాలు పునర్జన్మ లేదు పాప పుణ్యాల నుండి నరకానికి పోవటమా, స్వర్గానికి పోవటమా నిర్ణయించ పడతాయని కొంతమంది చెబుతారు. ఇవన్నీ పచ్చి అబద్దాలు. ఇవన్నీ నిజమైతే ఒక్క మనిషి కూడా స్వర్గానికి పోయి అవకాశమే లేదు. ఎందుకంటే భక్తులే ఎక్కువ పాపాలు చేస్తారు కాబట్టి.
@malyadri ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ? మరి శక్తి ఎటుపోతోంది ? E = mc ^2 చదువుకోలేదా నువ్వు ? మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది. ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ చెప్పింది కూడా ఇదే .. మీలాంటి గొప్ప జిజ్ఞాసువులు కూడా ఉంటేనే ధాత్రికి సమన్వయత్వం ఉంటుందేమో ???
సమాజానికి ఉపయోగ లేకపోవడం ఏంటి నీకు ఇలాంటి జన్మ వస్తుంది మంచి పనులు చేయకుంటే అని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా దేవుళ్ళ పేరు చెప్పి భయపెడుతున్నారు కదా తమ్ముడు దాని నుండి బయట పడాలి అంటే ఇలాంటి చర్చ రావాలి కదా
Ee janmalo chesukunadhi ee janmalone anubhavistharu ane andharu correct ea kani ee janmalo eadadithe papam chesi hayiga unavadu kanipisthado . Kashtapaduthu kuda sukhani anubhavinchado vache janmalo papani , sukhani anubhavinchado Niki karchi tham ga pudathadu. Ala manam chusthunam mana chutu pakala manchi valaki kashtalu and chedavariki sukhalu . Punarjanma eapudu karma sidhantham meda adhari padi untundhi. Karma ne janmalo chesina papalu and punyalu anni match chesi result isthadhi. Purely it's our own karma
దైవాసురసంపద్విభాగ యోగము శ్లో।। 9: ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోఽల్ప బుద్ధయః। ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః।। (హేతువాద, నాస్తిక అసురగుణము) భావము:- ఈ విధమైన భావము గలవారు అల్పబుద్ధిగలవారై, నష్టాత్ములై, క్షయమును పొందుచు, ఇతరులకు అహితులగుచు, భయంకరమైన కర్మను సంపాదించుకొన్నవారై తిరిగి పుట్టుచున్నారు. వివరము:- ఈ శ్లోకములో విశేషమైన పదము ఉగ్రకర్మాణః అన్నది. నాస్తికులకు, హేతువాదులు కర్మసిద్ధాంతమంటే అసలు గిట్టదు. కర్మసిద్ధాంతము యొక్క రహస్యము వారికి తెలియదు. ఈ శ్లోకములో చెప్పుకోతగిన పదము మరొకటి కలదు. నష్టాత్మనః అను ఈ పదమును గురించి కూడ కొంత యోచించవలసియున్నది. ఆత్మ అంటేనే అసత్యమను వారిపట్ల నష్టాత్మ అను పదము ఉపయోగించబడినది. ఒక రాజ్యములో ఉన్నవారందరికి ఆ రాజ్యాంగ చట్టము అమలు జరుపబడును. ఆ రాజ్యములోనున్న ఉగ్రవాదులు, తీవ్రవాదులు చట్టమును వ్యతిరేఖించిన, చట్టమును ఒప్పుకోకపోయిన అక్కడున్న చట్టమునే వారియెడల అమలు జరుపబడును. చట్టమును ఒప్పుకోనంతమాత్రమున ఆ చట్టమునకు అతీతులు కారు. దానితోనే శిక్షింపబడుదురు. ఆ విధముగానే దేవుని రాజ్యమనబడు శరీరములో ఉండి కూడ దేవుని ధర్మమును ఒప్పుకోనంత మాత్రమున ధర్మమునకు వారు అతీతులు కారు. దేవుని చట్టము ప్రకారము శరీరములోనే తగిన శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఎవని శరీర రాజ్యములో వాని యొక్క కర్మ లెక్కించ బడుచుండును. అక్కడ వ్రాయబడిన ధర్మవ్యతిరేఖతకు తగిన శిక్ష శరీరములోనే అమలు జరుపబడును. బయట కోర్టులలో న్యాయవాదులున్నట్లు అక్కడ నీ తరుపున వాదించువారు ఎవరు ఉండరు. అక్కడ వాదనలు, సాక్షాలు ఉండవు. తప్పుచేసిన రోజే శిక్షకూడ వ్రాసిపెట్టబడి ఉండును. చేసిన తప్పుతోపాటు దానికి తగిన శిక్ష కూడ నిర్ణయించి వ్రాయబడి ఉండును. తప్పుకు శిక్ష సహజమే అయినా ఇక్కడ అసురులైన హేతువాదులు, నాస్తిక వాదులు ఉగ్రకర్మను సంపాదించుకొనుట వలన నష్టాత్ములగుచున్నారు. మానసిక బాధలు, బాధ్యత బాధలు, దెబ్బల బాధలు మొదలగు బాధలను ఎన్ని అనుభవించిన అవి ఉగ్రకర్మలు కావు. శరీరములో ఆత్మశక్తి అందక కొన్ని అవయవములు పనిచేయక పోవడము భయంకర కర్మ అగును. శరీరమునకు శక్తినిచ్చునది ఆత్మ. ఆత్మను నష్టపోవడము అంటే శరీరములో శక్తిని నష్టపోవడమని అర్థము చేసుకోవలెను. ఆత్మశక్తి నష్ట పోయిన వానికి శరీరములో శక్తి అందక, శరీరము అనుకూలించక పోవడము అన్నిటికంటే పెద్ద నరకమగును. పూర్తి పరిశోధించకనే, పూర్తి అవగాహన కాక మునుపే, తాను స్వయముగ అనుభవిస్తున్న ఆత్మనే లేదనడము మహా పాపమగును. అందువలన శ్లోకములో ఉగ్రకర్మ అను పదమును వాడారు. అవయవములకు శక్తి అందకపోతే దానికి మించిన శిక్ష ఉండదు. ఊహించుకుంటేనే భయంకరముగ ఉండును. జీవితమే నరకయాతనై ఎటు తిరిగి అనుభవించవలసి వచ్చును. అంతేకాక తన చుట్టు ఉండువారికి హితములేనివారై పోవుట వలన వారికి ఒక జంతువువలె కనిపిస్తువుండును. శరీర క్షయము కల్గుచు ఒక్కొక్క అవయవము శరీరమునుండి వేరై పోవుచుండును. ఉగ్రవాదులను ప్రభుత్వము దేశ ద్రోహులుగ గ్రహించి వారికి కఠిన శిక్ష అమలు చేసినట్లు, హేతువాదులు, నాస్తికవాదులను ఆత్మద్రోహులుగ లోపలి ఆత్మ గుర్తించి శరీరములోనే శిక్షను అమలు చేయును. ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడము ఎందుకు? తర్వాత జన్మలలో ఆత్మనుండి ఎందుకు నష్టపోవాలి? బయట సమాజమును ఉద్దరించుతానని నీ శరీరములోపల ఉండే సమాజమునకు చెడ్డకావద్దు. ముందు లోపలి సమాజమును తెలుసుకొని తర్వాత బయట సమాజము మీదికి దృష్టి పెట్టు, అదియే సరియైన పద్ధతి.
@@santhoshirayavarapu5043ధన్యవాదాలు సర్.ఒక మహాత్ముడు ఏం యోగం ఆచరించని యోగులకే ఈశ్వరుడు అయిన యోగీశ్వరుడి దయ వల్ల ఆయన రాసిన గ్రంథాలు చదివి,ప్రవచనాల విని కొద్ది పాటి ఆత్మ జ్ఞానం తెలుసుకొని ఇటువంటి జ్ఞాన సంబంధమైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నాను.ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు సర్
@ijrao ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ? మరి శక్తి ఎటుపోతోంది ? E = mc ^2 చదువుకోలేదా నువ్వు ? మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది. ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ చెప్పింది కూడా ఇదే .. మీలాంటి గొప్ప జిజ్ఞాసువులు కూడా ఉంటేనే ధాత్రికి సమన్వయత్వం ఉంటుందేమో ???
మా హిందూ ధర్మం లో పునర్జన్మ ఉందని నమ్ముతాము, అలాగే ఇంకొక మతం లో మనిషి పుట్టుకతోనే పాపి అంటున్నారు, మా దేవున్ని నమ్మితేనే పరలోకం వెళ్లుతారని, పాపాలు వెళ్లి పోతాయని బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు, మరి ఎందుకో ఛానల్ వాళ్ళు, బాబు గోగినేని గారు వారి గురించి చర్చ ఉండదు, అంటే వీరందరు వారు చెప్పే వాటిని అంగీకరిస్తున్నారా, హేతువాదులు అంటే హిందూ ధర్మం ను వ్యతిరేకించేవారు అను కోవాలా
ఒక 100 ఏళ్ల క్రితం ప్రపంచ జనాభా చాలా తక్కువ. ఇప్పుడు 800 కోట్ల పై చిలుకు.ఎక్కడినుంచి వచ్చినాయి పూర్వ జన్మలు. పోనీ జంతువులు మళ్ళీ మనిషిగా పుట్టారనుకున్నా, అప్పుడు జంతువుల సంఖ్య ఇప్పుడు ఒక పౌల్ట్రీ లోనో, డైరీ లోనో వున్న వాటి కంటే తక్కువ. చెప్పటం లో మెలికలు తిప్పి చెప్పగలిగే నేర్పు వుంటే, ఏదైనా చెప్పవచ్చు.
Science కు అతీతంగ ఒక మాట చెబుతోంది religion (మత సిద్ధాంతం) Science _భౌతిక శాస్త్రం.. •జన్మ-మరణం• వరకు ఆగిపోయింది 😔 ఆ science_ ఆధ్యాత్మిక శాస్త్రం.. జన్మకు ముందు మరణం అనంతరం విస్తరించింది 😌
ఆ *సంచితకర్మ* ఎక్కడ తయారైయ్యింది అంటే అనేక జన్మల కర్మ.. అది ఎలాగంటే cycling (వివర్తం) అందుకే *పూర్వజన్మలు* ఉన్నాయని ఒప్పుకోవలిసిందే అంటోంది *కర్మ సిద్ధాంతం* 👇
'కూనీకోరులు 'టెర్రరుస్టులు' కోసి పడేస్తున్నారు జనాన్ని చిత్రహింసలు పెడుతూ 😡 కాని వాడు అష్ట ఐశ్వర్యాలతో బతుకుతుంటాడు కాని వాడు చచ్చేటప్పుడు గుండె ఆగి మామూలుగా అనాయాసంగా హాయిగా పోతాడే గాని ఇబ్బంది పడి పోడు.. ఇదే వాడి ప్రారబ్దం బాబు 😌 మరి ఏంటి సృష్టి ఏంటి న్యాయం అని..బుద్ధి ఉందా మీరు చెప్పే దైవ సృష్టికి అని •నాస్తికులు• అంటే 😔 ఉంది అదే సంచిత కర్మ 😌
ఈ ధర్మ పురుషోర్ధం science ని కూడా chalenge చేయగలిగింది ఇక్కడే.. 👇 అకృత అభ్యగమ.. చెయ్యనిది (పాపం) వచ్చి పడటం 😔 కృత విప్రనాశ.. చేసింది (పుణ్యం) పత్తా లేకుండా పోవడం 😔
నిరూపించే అవసరం లేకుండా వేల సంవత్సరాలుగా చెపుతున్న అబద్దం దేవుడు దెయ్యం మంత్రాలు తంత్రాలు పునర్జన్మ స్వర్గం నరకం ఆధిపత్యం కోసం మానవులు సృష్టి ఇది కోట్ల మందిని నమ్మించగలిగారు అదే వారి గొప్పతనం
పునర్జన్మ లేదు చింతకాయ పులుసు లేదు గాని ఆక్సిజన్ లోని పీల్చుకొని బ్రతికే జీవి ఆక్సిజన్ ను పేల్చడం ఆగిపోయిన తర్వాత తన శరీరం నిర్జీవం అయిపోతుంది ఆక్సిజన్ నే జీవం శరీర నిర్మాణం ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేటటువంటి జీవపదార్థం తోటి మెదడు మనసు అన్ని జ్ఞానేంద్రియాలు పని చేస్తాయి లేకపోతే శరీరం నిర్జీవం మెదడు పనిచేయదు మనసు పనిచేయదు మరొక జీవి వేరే గర్భంలో పెరుగుతూ ఆక్సిజన్ పీల్చి బతుకుతుంది అమాయకంగా సోది చెప్పొద్దు
మత పిచ్చి ఉన్నటువంటి ఏ మతం వాళ్ళను అడిగితే ఉందని చెబితారు ఎందుకంటె వాళ్ళకి జీవనం అదే? లేకుంటే బతక లేరు. రుజువు ఏమంటే పుస్తకల్లో ఉందని అంటారు ఆ పుస్తకలు కూడా వీడి లాంటి వారే రాసి ఉంటారు.
I did not seen your father that means your father did not exist in this planet is this statement acceptable.... If your father not exist you also will not exist.... If you are existing that means your father also exist
అభద్దాన్ని నమ్మినట్టు, నిజాన్ని నమ్మాలంటే కష్టం🎉🎉
చూసేది రాతిని, నమ్మేది దేవుడని......
లైన్లో టికెట్ కొనటం ఒక అవమానం గా భావించటం ఒక మానసిక దౌర్బల్యం. అదే విదేశాల్లో ప్రతిదానికి క్యూ ఉంటుంది. ఆ లెక్కన సూపర్ బజార్లలో బిల్లింగ్ కు కూడా క్యూ వుంటుంది. క్యూ అనేది ఒక సామాజిక క్రమ శిక్షణ. గుంపుగా వదిలితే వీళ్ళే మళ్ళీ జనాలకు సభ్యత లేదు పాడు లెఫు అని విమర్శిస్తారు
క్రమశిక్షణ లేని గుంపు లో గాడు వీడు
అందుకే లైన్లో నిలబడి గుడికి వెళ్లాలని గుడికి మానేసి హిందూ వ్యతిరేకి అయ్యాడు
Please educate yourself, the queue is needed for life necessities and not needed for simple and silly things. Please educate yourself first how understand the life preferences.
@usacmafactory2518
Could you please educate us..how does a theater sell tickets if not in Q....
పునర్జన్మ లేదని వాదించేవారు ము౦దు నుదుటి నిరంతరం విభూతి/బొట్టు ధరించి ఆలోచి౦చ౦డి. జయహో శ్రీసనాతన హి౦దూధర్మ్
గోకుడుబాబుగానికి నిజంగా దైర్యం వుంటే Muslim
Christian’s సంబందించిన విషయాల్లో గోకమని చెప్పండి!!
అతను క్రిస్టియన్ గాని ముస్లిం గాని హిందువులో ఉన్న దేవతలకు గాని చాలెంజ్ చెప్తున్నాడు నిరూపించండి సత్యం నిలబడాలి అబద్ధం కాదు నోటితో చెప్పడం కాదు దాన్ని నిరూపించబడాలి
మర్యాద నేర్చుకో
Anatha meter veediki ekkadundi. Veellpudu sanathana dharmam meedhapadi potta gadupukune vedhavalu
Gokadu,gokithe thannulu tintadani telusu,hinduvulu em anarani kuda telusu vadiki
పునర్జన్మ ఉందో లేదో.పూర్వం నుండి చెప్పబడుతోంది పునర్జన్మ ఉందని.మీరిప్పుడొచ్చి పునర్జన్మ లేదని చెప్తూ ప్రజలను విశృంఖలంగా తయారు చేయకండి, సాటి ప్రజల ప్రాణాలమీదకి తీసుకురాకండి....
ఆత్మకి..క్లాత్.. శ రీరం... శ రీరా నికి.షర్ట్.. పాన్ టూ. అలాగు.ఈ. బట్ట లు.లేకుండా. నగ్న మ్ గావుంటామ.అలాగే.ఆత్మకూడ.. ఎదోవక జన్మ. జీవి పాప పుణ్యాల నుబట్టిజీవి జన్మ.వుంటుంది.మధ్యలో.భగవంతుడు. ఉంటాడు. అంబా నీ.భర్యకడుపులో. పడత.. అంటె కుదరదు.అంతజతకములేదు. పో.అని.గజ్జి.కుక్క.కడుపులో.పడేస్తాడు.దేవుడు. ఉ న్నా డు.తెలుకో. నాస్తి కా గ్రామ.బాబు
పునర్జన్మ మీద గోగినేని బాబు చేసిన ఖండన ప్రసారం చేయకుండా సినిమా కబుర్లు ప్రసారం చేయటం పక్షపాత మే
S
To gogineni :
ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ?
మరి శక్తి ఎటుపోతోంది ?
E = mc ^2 చదువుకోలేదా నువ్వు ?
మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో
కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది.
ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా
మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ
చెప్పింది కూడా ఇదే ..
గోగినేని గ ముస్కుని నీ పని చుస్కో .
వేరేవాళ్లను కామెంట్ చెయ్యకు పనికిమాలినోడ
గోగినేని ఏమి వితండవాదన చేస్తారో చూద్దాం అనుకున్నా. వితండ వాదం సరిపోదు. సైన్స్ ఇంకా తెలుసుకుంటూనే వుంది. ఎందుకు, ఎలా నమ్మాలి ఖండన మాత్రమే సరిపోదు. నాస్థి అంటేనే న. అంటే లేదు అని. అస్తిత్వం లేదంటారు. శృష్టి ఆస్తిత్వమా. మూర్ఖంగా వాడించటమే కాదు. కాలం ఎన్నో, ఎంతో జ్ఞానం పెంచుకుంటూ పోవాలి. తిరోగమనం కాదు. ఆవలక్షణాలును, అహంని దూరం చేసుకుంటే వాస్తవం బోధపడుతుంది. జీవితం ముగిసేవరకు ప్రతి ఒక్కడూ అన్వేషకుడే అహం వీడితేనే అర్ధమౌతుంది నేను 1970 ల్లో ఓ వార్త చదివా ఓ గొప్ప సైన్టిస్ట్ని ఆయన సబ్జెక్టుపై విశిస్ట సత్కారం చేసి మీరు గొప్పవారు అని పాత్రికేయులు ప్రశంశిస్తే నా జ్ఞానం ఈభూమండలంలోని సముద్రంలో ఓ ఇసుక రేణువంత అన్నాడు అదీ అహం లేని జ్ఞానం. ఎవడూ జీవితంలో సంపూర్ణ జ్ఞాని కాలేడు. ఈ కాలంలో.మరణాన్ని జయించి ఇచ్చా మరణం సాధించే స్థాయి సాధించిన వారు తప్ప. ఇది సత్యం. చివరగా పండితుల మాటలు విశ్వశిస్తాము. 🙏🏼.
గోగినేనిగారు ఊహప్రపంచం బాగా ఎరుగుదురు అని ఈ ఎపిసోడ్లో అర్ధమైంది తానే అనే అహంలోనే వున్నారనీ అర్ధమౌతోంది. ఇదేమీ విమర్శ కాదు ఆయన్ని చదివితే అర్థమైంది. అన్యధా భావించకు. Tq.
@@YOGI-RS-USA-NRIచక్కగా చెప్పరు sir. బహుశాః మీ సమాధానమే వారి ఖండన శక్తిని హరించిందేమో. ఇటువంటి వారి అహం అంత తొందరగా చల్లబడదు. కృతజ్ఞతలు.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹
నేను అనే పదం మర్చపోతే అంత సుఖమే
అది విషయము జర్మనీ భాష వచ్చు అంట, కాబట్టి.... మిగిలినవి సరిగ్గా అర్థము కావు, సైన్స్ తెలుసు అంట మన ఆధ్యాత్మిక ప్రపంచము తెలియదు...
Gogineni ఒక మూర్ఖుడు. వీడి కి అన్ని తెలుసు అంటాడు కానీ ఏమీ తెలియని పరిస్థితి. వాడికి ప్రాణం చూపించ manandi. నేను మాట్లాడుతూ వున్నా అంటాడు. కానీ నేను అడిగింది ప్రాణాన్ని chupinchaali వాడు ok
ఈ చర్చల వల్ల ఏ ఉపయోగం ఉండదు, మనిషి స్కిల్స్ తొను,కష్టపడడంతోను సంపాదించుకోవాలి,ఎవరైనా దానం ఇస్తే అవమానంగా భావించాలి, అడగకూడదు,స్వతంత్రంగా,స్వేచ్ఛగా, దయగా ఉండాలి, దీని గురించి చర్చలు జరిపితే ఉపయోగం ఉంటుంది
మీరు చెప్పినవి ఎదుటి వ్యక్తి అంగీకరించడానికి కారణం అంతర్గతంగా గరికపాటి గారు చెప్పిన మాటలే
ఈ మాట చంద్ర చూడ్ ను అడుగు, అతనికి దేవుడు రెవెలషన్స్ ఇస్తే జడ్జిమెంట్ ఇచ్చాడట
It's proved beyond any doubt that all the judgements are being pronounced on the revelation of the God only.
🙏🙏
పునర్జన్మ నమ్మితే ఉంది . ఎందుకంటే మనం రాత్రి పడుకొని తరువాత నిద్ర నుండి బయటకు తోస్తుంది ఎవరు నీ వాసనలు. అలాగే పుట్టిన బిడ్డ వెంటనే పాలుకోసం తల్లిని సోకడం , కష్టాలు సుఖాలు కూడా వాసనలు అదే పునర్జన్మ.
అదే అద్వైత వాది అంతా మిథ్య కనుక ఏవి ఉండవు
@@eswarrajani2857 Reports are more in north India,which were proved with evidences,
స్థితప్రజ్ఞత. జీవితంలో ఏలాంటి కోరికలు,భావోద్వేగాలు, సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉండటం.
ఏ పనీ తనది కాకుండా అన్ని పనులు చేస్తూ జీవించడం. జస్ట్ రోబోటిక్ లైఫ్.
మీకున్న మంచి పేరు చెడగొట్టుకోకండి..ఎవరైనా ఎలా పుడతారో మీకు తెలువదా?
పునర్జన్మ లేదనేది కూడా ఉహనే...పునర్జన్మకు ఉదాహారనే గోగినేనిగారి అజ్ఞాన జ్ఞానo గల జన్మ
ఆదివారం పూట కోడి ని
కొసుకొని, వంట చేసుకొని తింటే
కొడి కి పునర్జన్మ ఉంటుందా?
అలాగే చేప కు మరల పునర్జన్మ ఉంటుందా?
మరణం తర్వాత ఏమి ఉండదు మిత్రమా
పునర్జన్మ ఉంటే
ఇప్పుటికి కొన్ని కోట్ల జివరాశుల మరల పుట్టుక రావాలి
ఒక సారి ఆలోచన చేయగలరు మిత్రమా
Puttuku vastunnayi kada, puttuka aagipoledu kadaa, nirantharam jarugutondi kada.
84 lakh living organism vunayi human life lo self realised avakapothey animals la pudatharu
@chalam
ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ?
మరి శక్తి ఎటుపోతోంది ?
E = mc ^2 చదువుకోలేదా నువ్వు ?
మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో
కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది.
ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా
మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ
చెప్పింది కూడా ఇదే ..
మీలాంటి గొప్ప జిజ్ఞాసువులు కూడా ఉంటేనే
ధాత్రికి సమన్వయత్వం ఉంటుందేమో ???
God anay screen meeda pictures ee world
❤❤❤ యస్.
గరికపాటి వారు ఇలా మాట్లాడతారని నేను కలలో కూడా కలగన లేదు.😂😂😂😂😂
నీకూ ఏమైనా తెలుసా
ఎవడు ఆ పల్లెరటూరి వాడా వాడు చెప్తే నె వినాల్నా అని హేళన చేసె డైలాగ్స్ పట్నం వాల్లు మాట్లాడతారు. కాని ఆ పల్లెటూరి పేద రైతే ప్రపంచం లో కెల్ల పెద్ద సైంటిస్ట్
ISRO chairman satellite launch kante mundu prototype తయారు చేసి సూళ్లూరుపేట లోని చెంగాలమ్మ టెంపుల్ లో పూజ ను గోగినేని.. అభిప్రాయం
పునర్జన్మ లేదు యే పండితులు తమ పూర్వ
జన్మను గురించి చెప్ప లేక పోయేరు
అన్నీ ఊహలే గానీ రుజువు.పరచ లేరు
Nuvvu okaDike puttevani guarantee entraa 😝🤣😜😁
పునర్జన్మ ఎత్తిన వ్యక్తి ఇంతవరకు పోయిన జన్మలో పలానా వారిగా పుట్టాను అని చెప్పలేదేమిటి.
గాంధీ గారి కాలంలో ఒకామె తన పునర్జన్మ గురించి చెప్పి అవి నిజాలని రుజువు చేసింది..ఇన్వస్టిగేషన్ చేసిన పోలీసు మేధావులు చివరకు గాంధీ కూడా అబ్బురపోయాడు
@@Alphamale11007 ఆ వార్త ఎప్పుడు ఎక్కడ జరిగిందో న్యూస్ పేపర్ లో వచ్చిందంటున్నారు కాబట్టి చూచాయగా మీరు కొంత సమాచారం ఇందులో ఇవ్వొచ్చు.
Sarey ra. Gorrreeeee bidddaaaaa name change chesuko
కళ వచ్చిన ప్రతి వాడు మనిషే...
కలలు వచ్చిన వాడు దేవుడు కాదు
పునర్జన్మ అనేది సత్యం...కాదంటే మనిషి మనిషిగానే జన్మించనక్కరలేదు,జీవులు పూర్వజన్మ జ్ఞానం కలిగి ఉండవు...ఈ మతికి పరిమితి ప్రకృతి...ఆత్మ అనంత తత్వం దానికి నమ్మకాలతో పనిలేదు...పూర్ణ జ్ఞానం ఏ ఒక్కరికి ఉండదు...అందరి జ్ఞానము పరిమితము...అది వారి కౌశలం ప్రత్యేక అస్తిత్వం. ప్రాధమిక ప్రజ్ఞ అనేది వారి వారి విస్తృత అస్తిత్వ జ్ఞానం అందుకుంటుంది...అనవసరంగా ఏది ఉండే అవకాశం లేదు. కాలం ఒక చక్ర బ్రమణంలో పునరుత్తి చెందునది...దాని అనంతత్వమే దాని పరిమితి కూడా... ప్రజ్ఞానమ్ బ్రహ్మ.
Satyam
ఇన్ని జీవులు, మనుషులు ఒక 100 ఏళ్ల క్రితం లేవు. పూర్వ జన్మలు ఇక్కడినించి వస్తాయి.
పునర్జన్మ ఉందని మహాత్మా గాంధీజీ చెప్పాడు కేసు వాదించాడు. అంటే గాంధీ ఎలాంటి వాడనుకోవాలి ?
samadhanam DNA
Garikipati ki theliyani subject vundadhu.
Corona time lo yeeana yekkada vunnadu
పోయిన జన్మలో , ఇచ్చిన1000 రూపాయ అప్పుని. ఇ జన్మలో తీసుకోమని ఒక స్నేహితుడు రవి , అతని, friend సురేష్ ని అడిగాడు,హ్యాపీగా సురేష్ తీసుకున్నాడు, , సరే గానీ సురేష్ , పోయినా జన్మలో తీసుకున్నా 50000 రూపాయలు అడిగాడు, ఏంటి ? సరే 1000 రూపాయలు ఇచ్చి, 49 వేలు కొట్టేద్దాము అనుకున్నవా ? అదే 1000 రూపాయలు ఇచ్చేశాడు ,నాదగ్గర వెధవ తెలివి చూపకు అని బుతులు తిట్టాడు అలా ఉంటుంది,? పునర్జన్మ
Nuvvu okaDike puttevani guarantee entraa 😝🤣😜😁
@@3మే2చె1గో-ఘ9ఖ, కానీ నువ్వు నా Son అన్నా గ్యారంటీ ఉంది
హా super
👏🙏
There is no second life, only one life .Try to love you enemies..
Say these words when your enemies harm your family
Correct statement is i dont know about what is after life...
Super ga chepparu@@GV-hl5kf
First mi kannada thallini, thandri ni preminchu, dhyryam ga mi wife ki cheppandi ma parents ki time ki annam pettamani, 😂😂😂😂😂😂 no words, wife ni coffee adige guts kooda levu husband's ki, nenu baadha tho chebuthunnaanu, ma annayyalu mugguru ki no guts, adapillalani 34 years lo okaasaari pilavaledu vaalla intiki, even retirement ki kooda, okka thagaada ledu property issues levu😪😭
Science is a fact, God is a faith.
EXACTLY BRO
వీళ్లకు నోబెల్ ఇవ్వాలి బాగా పరిశోద చేశారోమో
ఔను ❤❤❤...
పనికి రాని వాటి పై మన దేశ గొర్రెలను తమ ఆధీనంలో ఉంచుకుని వాళ్ళ పబ్బం గడుకొంటూ ఉండే బాబాల దేశంలో.... ఏది నిజం ఏది కాదు అనే విచక్షణ లేకుండా జనం నిండుగా ఉన్న దేశంలో ఇలాంటి వాళ్లకు మంచి భవిష్యత్ ఉంటాయి.... ఏ పరిశోధన చేయకుండానే ఇది మేము చేసాము ముందే అంటాం...
అన్నికలలే అయితే ఆస్తులెందుకో..!?
జన్మ ఉంది కాబట్టి పునర్జన్మ ఉంటుంది
Agriculture work is very difficult compared to other professions
బండి లో పెట్రోల్ , డీజిల్ లేకుండా అల్లా,యేసు,రామ. అంటే బళ్ళు నడవచ్చు కదా. దేవుడు లేడు.
బండ్లు లేకుండా ప్రత్యక్షం అయ్యే వాళ్ళు కోట్ల మంది వున్నారు...వాల్లు ఋషులు. వాళ్ళు దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతారు...
Bike lu chese base material ni evaru chesaru??
E=mc2 matrame manishi kanikunnadu, but aa Energy ni evaru create chesaru???
గోగినేని గారు మీ ఉపోదఘాతం వద్దండి
The reason why present day generation shies away from vyavasayam (farming) is the high magnetic force of other options that outpowers farming as it denies them the glitter of materialism.
ఎడ్యుకేటెడ్ వ్యవసాయం లోనికి వచ్చి అడుక్కుతినాలి. భారతదేశ రాజకీయ వ్యవస్థ మారాలి. బ్యూరోక్రాట్స్ ఆలోచనా ధోరణి మారాలి. లంచగొండి తనం పోవాలి. అప్పుడు వ్యవసాయo చెయ్యొచ్చు
పునర్జన్మలు ఉన్నాయ ఎలా చెప్పగలవు 🤔
Science కు అతీతంగ ఒక మాట చెబుతోంది religion (మత సిద్ధాంతం)
Science _భౌతిక శాస్త్రం.. •జన్మ-మరణం• వరకు ఆగిపోయింది 😔
ఆ science_ ఆధ్యాత్మిక శాస్త్రం.. జన్మకు ముందు మరణం అనంతరం విస్తరించింది 😌
ఆ విస్తరణే పునర్జన్మలకు •మూలం• *కర్మ* అని చెప్పింది 👇..
కర్మ సిద్ధాంతం
•ప్రారబ్ద కర్మ• being జరుగుతున్న *జన్మ* 😔
•సంచితకర్మ• balance అదే *పునర్జన్మ* 🤔
ఇంతకు పూర్వం ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నావు..
అయితే మాకు గుర్తులేదే అన్నావంటే..🤔
ఈ జన్మలోనే బాల్యం గుర్తుందా యవ్వనంలో..
పోనీ వృద్దాప్యం లో ఏది గుర్తుండి చావవే 🤔
ఈ జన్మలోనే నీకు చాలా గుర్తుండవు బాబు అదే *సంచిత కర్మ* మరో జన్మకూ tranfer 😌
అసలు ఈ జన్మలోనే... 👇
దేనికోసమో బీరువా వెతుకుతున్నావు సడన్ గా
ఎప్పుడో బ్యాంకు లో దాచుకున్న డబ్బుల కాగితం కనబడింది -లేదా బట్టల కింద దాచుకున్న ఒక్క note అయినా అవ్వొచ్చు 😇 అంటే ఇప్పుటికి *కర్మ ఫలం*.. 😌
అయితే ఇంతకీ 👇
లేవు అని నువు ఎలా chebhutunavu
మనుషులు ఒక్క సరే మరణిస్తారు
ఆ మీదట తను చేసిన మంచి చెడు కార్యములుకొరకు దేవుని దగ్గరకు వెళ్లి తీర్పు జరుగును మీరు నమ్మండి నమ్మక
పొంది ఇది నిజము
బెండకాయ కొన్ని తరాల నుండీ ఒకటే కదా, ఇంకా ఋజువులేల
బెండకాయ పునర్జన్మ సిద్దాంతం ఒక్కటే అన్నమాట
@murali
ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ?
మరి శక్తి ఎటుపోతోంది ?
E = mc ^2 చదువుకోలేదా నువ్వు ?
మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో
కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది.
ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా
మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ
చెప్పింది కూడా ఇదే ..
మీలాంటి గొప్ప జిజ్ఞాసువులు కూడా ఉంటేనే
ధాత్రికి సమన్వయత్వం ఉంటుందేమో ???
ఎంత గొప్ప మేధస్సు తమరిది ?
బెండకాయ సిద్ధాంతాన్ని బాగా ఆకళింపు చేసుకున్నారు
@@YOGI-RS-USA-NRI చదువేస్తే ఉన్న మతి పోయిందట...
ఇందుమూలంగా తెలియొచ్చేదే0టంటే, శరీరం కన్నా ఆత్మ ముఖ్యమని.ఇందులో అంతరార్థాలలోకి వెళ్తే నేను చెప్పబోయేలా జరిగే chance ఉంది.ఈ జన్మలో తల్లీ కొడుకులు ,ఏదో ఒక జన్మలో భార్య భర్తలు అవ్వొచ్చు.ఇంకో జన్మలో , ఇంకో శరీరం లో ఉన్న తల్లిని ,ఆ పరిసరాల్లో ఉన్న ఒక గుండా ,వేరే శరీరం లో ఉన్న ఆమె కొడుకయ్యి ఉంటే,సొ0త తల్లినే రేప్ చెయ్యొచ్చు ,కొడిక్కిచ్చి పెళ్లి చెయ్యొచ్చు.అదే వీధిలో ఇంకో శరీరం లో ఉన్న తల్లితో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు.సినిమా ఛాన్సులు కోసం తిరిగే , ఇంకో శరీరం తో ఉన్న తల్లి ని ,వేరే శరీరం లో ఉన్న కొడుకు ప్రొడ్యూసర్ల దగ్గర పడుకోబెట్టొచ్చు.ఇంకా చాలా జారగొచ్చు. నమ్మే వాళ్ళ ఖర్మ.JSR అని అరిచే ,చెడ్డి గ్యాంగ్ వాళ్లంతా, ఎక్కడో ఒక చోట ముస్లిమ్స్ గా పుట్టి అల్లాహుఅక్బరు అని, అరుస్తూ కూడా ఉండొచ్చు.అంతేనా స్వామి వారు.
i like it, never be a fan to any body,
లేవు అని ఆయన అదే గోగినేని బాబు ఎలా చెప్తాడు .ఆయన చూశాడా. లేవు అని అతని అభిప్రాయం.అంతే.అలాగే వున్నాయి అనుకునే వారిది కూడా వారి అభిప్రాయం. ఇష్టం అయితే వినాలి లేకపోతే వదిలెయ్యాలి.వ్యక్తి గత విమర్శ వద్దు.
ఈ గోగినేని ఒక మాడ గాడు. Chepputho kottali
ఈ గోగినేని ఒక మాడ గాడు. Chepputho kottali
గరికపాటి గారివి కడుపు నిండిన కబుర్లు 🙏
రైతుకు MSP ఇస్తే రైతు బతుకు తాడు .
అన్నదాత రైతే రాజు లాంటి కబుర్లు తో కాసులు రాలవు గదా .
వ్యవసాయ శాస్త్రవేత్తలు పొలాల్లోకి వెళ్ళి పంటలను పరీక్షించి రైతులకు సలహాలివ్వరు.
అప్పిచ్చే షాపతను ఏమందు చెబితే ఆ పురుగుమందు వాడతారు
సినిమా లు చూడరు కానీ రివ్యూ రస్తా డట.
ప్రకృతికి కొన్ని ధర్మాలు, నియమాలు ఉంటాయి.
ప్రకృతిలో ఉన్నదంతా పదార్ధమే...మనిషి కూడా పదార్ధమే....
ప్రకృతి నుంచి ఆవిర్భవించిన మనిషి మరణం తరువాత తిరిగి ప్రకృతిలో కలుస్తాడు..
ఈ మాత్రం జ్ఞానం లేని గరికపాటి..ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకుని సొల్లు చెప్తుంటారు...
పునర్జన్మ లేదు...తొక్కా లేదు.....
జనం కూడా వాస్తవాలు గ్రహించాలి.
Dearh body ki untundi... soul never dies it enters into different body after death of one body...that is what is punarjanma...if u do meditation then u know all these things.. don't talk with half baked knowledge Mr fool
రైతులు పండించే పంట కు గిట్టుబాటు ధరలు ఇచ్చి చుడండి, రైతులు యల్లావుంటారో. 25 కే. జి ల బియ్యం 1500/-రూపాయలు, 75 కే. జి ల వడ్ల బస్తా 1500/-, ఎవరికి చెప్పాలి, సినిమా హీరో లు రైతుల మీద సినిమా లు తీసుకొని డబ్బులు సంపాదించుకోవాలి, కేంద్రమినిస్టర్ అయితే రైతుల గురించి మాట్లాడారు.
గరికపాటి నీ వీడియోలు కొన్ని బాగుంటాయి అరే ఇంత చిల్లర వేషాలు మాత్రమే చేయొద్దు నీకు దమ్ముంటే ఏదన్న ప్రజలకు పనికొచ్చేది ఒకటి కనిపెట్టు అప్పుడు శభాష్ అంటావ్ మైకు ముందు కూర్చొని అబద్ధాలు చెప్పడం కాదు
పునర్జన్మ అనేది అభూత కల్పన .కొన్ని మతాలు పునర్జన్మ ఉందని చెబుతాయి. కొన్ని మతాలు పునర్జన్మ లేదు పాప పుణ్యాల నుండి నరకానికి పోవటమా, స్వర్గానికి పోవటమా నిర్ణయించ పడతాయని కొంతమంది చెబుతారు. ఇవన్నీ పచ్చి అబద్దాలు. ఇవన్నీ నిజమైతే ఒక్క మనిషి కూడా స్వర్గానికి పోయి అవకాశమే లేదు. ఎందుకంటే భక్తులే ఎక్కువ పాపాలు చేస్తారు కాబట్టి.
ఎవరి పనులకు వారే బాధ్యత వహిస్తారు.మీ పనులకు మీరు,నా పనికి నేను;ఎవరి పనికి వారు ప్రతిఫలం పొందుతారు.
@malyadri
ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ?
మరి శక్తి ఎటుపోతోంది ?
E = mc ^2 చదువుకోలేదా నువ్వు ?
మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో
కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది.
ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా
మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ
చెప్పింది కూడా ఇదే ..
మీలాంటి గొప్ప జిజ్ఞాసువులు కూడా ఉంటేనే
ధాత్రికి సమన్వయత్వం ఉంటుందేమో ???
Gharika pati says good word
ఓటు కూడా లైన్ లో నిలబడి వస్తదని వెయ్యవనుకుంటా.
నీ సినిమాలు నీ చరిత్ర ఎవడికి కావాలి. పాయింటుకు రా. నీ దగ్గర ఏ విషయం లేదు.
చెత్త ప్రసంగం.
పునర్ జన్మ. వుంది కావున అందరూ జడుస్తున్నారు లేకపోతె ఒకరికొకరు చంపుకుంటారు
100% Carret cepparu Brother. Yendukante manaku e jivitam sashwatam kadu. Asalu jivitam maranam taruwata day of judgment nundi modalavutundi. 😢
జన్మ ఒక్కటే
No punarjanma sir
ఇలాంటి చర్చలు అవసరమా? దీనివలన సమాజానికి ఒరిగేదేమిలేదు కదా.
సమాజానికి ఉపయోగ లేకపోవడం ఏంటి నీకు ఇలాంటి జన్మ వస్తుంది మంచి పనులు చేయకుంటే అని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా దేవుళ్ళ పేరు చెప్పి భయపెడుతున్నారు కదా తమ్ముడు దాని నుండి బయట పడాలి అంటే ఇలాంటి చర్చ రావాలి కదా
దేవుడు అంటే ఏమిటి అనేది నా ప్రశ్న..అమాయకులే దేవుడు దేవుడు అంటారు..అంతా నేచరే..అది మినహా ఇంకేమి ఉండదు..
మరి సినిమా హీరో, హీరోయిన్ కోసం చర్చలు పెడతారా...
Ee janmalo chesukunadhi ee janmalone anubhavistharu ane andharu correct ea kani ee janmalo eadadithe papam chesi hayiga unavadu kanipisthado . Kashtapaduthu kuda sukhani anubhavinchado vache janmalo papani , sukhani anubhavinchado Niki karchi tham ga pudathadu. Ala manam chusthunam mana chutu pakala manchi valaki kashtalu and chedavariki sukhalu . Punarjanma eapudu karma sidhantham meda adhari padi untundhi. Karma ne janmalo chesina papalu and punyalu anni match chesi result isthadhi. Purely it's our own karma
Only two things/points, make or keep Desciplain in the society. One... Fear, Two.... Bhakti
నేను america President కావాలని కల ఉంది. ఏమీ చేయాలి
నేనైతే గత జన్మ ఈ జన్మ మరుజన్మ గతం వర్తమానం భవిష్యత్తు ఇవన్నీ నమ్ముతా
దైవాసురసంపద్విభాగ యోగము
శ్లో।। 9: ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోఽల్ప బుద్ధయః।
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః।।
(హేతువాద, నాస్తిక అసురగుణము)
భావము:- ఈ విధమైన భావము గలవారు అల్పబుద్ధిగలవారై, నష్టాత్ములై, క్షయమును పొందుచు, ఇతరులకు అహితులగుచు, భయంకరమైన కర్మను సంపాదించుకొన్నవారై తిరిగి పుట్టుచున్నారు.
వివరము:- ఈ శ్లోకములో విశేషమైన పదము ఉగ్రకర్మాణః అన్నది. నాస్తికులకు, హేతువాదులు కర్మసిద్ధాంతమంటే అసలు గిట్టదు. కర్మసిద్ధాంతము యొక్క రహస్యము వారికి తెలియదు. ఈ శ్లోకములో చెప్పుకోతగిన పదము మరొకటి కలదు. నష్టాత్మనః అను ఈ పదమును గురించి కూడ కొంత యోచించవలసియున్నది. ఆత్మ అంటేనే అసత్యమను వారిపట్ల నష్టాత్మ అను పదము ఉపయోగించబడినది. ఒక రాజ్యములో ఉన్నవారందరికి ఆ రాజ్యాంగ చట్టము అమలు జరుపబడును. ఆ రాజ్యములోనున్న ఉగ్రవాదులు, తీవ్రవాదులు చట్టమును వ్యతిరేఖించిన, చట్టమును ఒప్పుకోకపోయిన అక్కడున్న చట్టమునే వారియెడల అమలు జరుపబడును. చట్టమును ఒప్పుకోనంతమాత్రమున ఆ చట్టమునకు అతీతులు కారు. దానితోనే శిక్షింపబడుదురు. ఆ విధముగానే దేవుని రాజ్యమనబడు శరీరములో ఉండి కూడ దేవుని ధర్మమును ఒప్పుకోనంత మాత్రమున ధర్మమునకు వారు అతీతులు కారు. దేవుని చట్టము ప్రకారము శరీరములోనే తగిన శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఎవని శరీర రాజ్యములో వాని యొక్క కర్మ లెక్కించ బడుచుండును. అక్కడ వ్రాయబడిన ధర్మవ్యతిరేఖతకు తగిన శిక్ష శరీరములోనే అమలు జరుపబడును. బయట కోర్టులలో న్యాయవాదులున్నట్లు అక్కడ నీ తరుపున వాదించువారు ఎవరు ఉండరు. అక్కడ వాదనలు, సాక్షాలు ఉండవు. తప్పుచేసిన రోజే శిక్షకూడ వ్రాసిపెట్టబడి ఉండును. చేసిన తప్పుతోపాటు దానికి తగిన శిక్ష కూడ నిర్ణయించి వ్రాయబడి ఉండును.
తప్పుకు శిక్ష సహజమే అయినా ఇక్కడ అసురులైన హేతువాదులు, నాస్తిక వాదులు ఉగ్రకర్మను సంపాదించుకొనుట వలన నష్టాత్ములగుచున్నారు. మానసిక బాధలు, బాధ్యత బాధలు, దెబ్బల బాధలు మొదలగు బాధలను ఎన్ని అనుభవించిన అవి ఉగ్రకర్మలు కావు. శరీరములో ఆత్మశక్తి అందక కొన్ని అవయవములు పనిచేయక పోవడము భయంకర కర్మ అగును. శరీరమునకు శక్తినిచ్చునది ఆత్మ. ఆత్మను నష్టపోవడము అంటే శరీరములో శక్తిని నష్టపోవడమని అర్థము చేసుకోవలెను. ఆత్మశక్తి నష్ట పోయిన వానికి శరీరములో శక్తి అందక, శరీరము అనుకూలించక పోవడము అన్నిటికంటే పెద్ద నరకమగును. పూర్తి పరిశోధించకనే, పూర్తి అవగాహన కాక మునుపే, తాను స్వయముగ అనుభవిస్తున్న ఆత్మనే లేదనడము మహా పాపమగును. అందువలన శ్లోకములో ఉగ్రకర్మ అను పదమును వాడారు. అవయవములకు శక్తి అందకపోతే దానికి మించిన శిక్ష ఉండదు. ఊహించుకుంటేనే భయంకరముగ ఉండును. జీవితమే నరకయాతనై ఎటు తిరిగి అనుభవించవలసి వచ్చును. అంతేకాక తన చుట్టు ఉండువారికి హితములేనివారై పోవుట వలన వారికి ఒక జంతువువలె కనిపిస్తువుండును. శరీర క్షయము కల్గుచు ఒక్కొక్క అవయవము శరీరమునుండి వేరై పోవుచుండును. ఉగ్రవాదులను ప్రభుత్వము దేశ ద్రోహులుగ గ్రహించి వారికి కఠిన శిక్ష అమలు చేసినట్లు, హేతువాదులు, నాస్తికవాదులను ఆత్మద్రోహులుగ లోపలి ఆత్మ గుర్తించి శరీరములోనే శిక్షను అమలు చేయును. ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడము ఎందుకు? తర్వాత జన్మలలో ఆత్మనుండి ఎందుకు నష్టపోవాలి? బయట సమాజమును ఉద్దరించుతానని నీ శరీరములోపల ఉండే సమాజమునకు చెడ్డకావద్దు. ముందు లోపలి సమాజమును తెలుసుకొని తర్వాత బయట సమాజము మీదికి దృష్టి పెట్టు, అదియే సరియైన పద్ధతి.
Chala bhaga chepparu ardhamavali ani meru pettina e msg ki chala Thanks andi🙏😊
@@santhoshirayavarapu5043ధన్యవాదాలు సర్.ఒక మహాత్ముడు ఏం యోగం ఆచరించని యోగులకే ఈశ్వరుడు అయిన యోగీశ్వరుడి దయ వల్ల ఆయన రాసిన గ్రంథాలు చదివి,ప్రవచనాల విని కొద్ది పాటి ఆత్మ జ్ఞానం తెలుసుకొని ఇటువంటి జ్ఞాన సంబంధమైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నాను.ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు సర్
గురువు గారు ఆ పిచ్చి gogineni తో యెందుకు సార్
గోగినేని.. ఒక్క హిందూ ధర్మానికి వ్యతిరేకం
జన్మ ఒకటే. మరో జన్మ ఉంది అని ఆశ పడకండి. బుద్ధి గా ఉండండి.
Run out అవ్వద్దు
@ijrao
ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ?
మరి శక్తి ఎటుపోతోంది ?
E = mc ^2 చదువుకోలేదా నువ్వు ?
మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో
కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది.
ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా
మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ
చెప్పింది కూడా ఇదే ..
మీలాంటి గొప్ప జిజ్ఞాసువులు కూడా ఉంటేనే
ధాత్రికి సమన్వయత్వం ఉంటుందేమో ???
Nuvvu okaDike puttevani guarantee entraa 😝🤣😜😁
@@3మే2చె1గో-ఘ9ఖ మీకుందా!!!!
👍👍👍
Guruvu garu chala baga chepparu dhavyavadamulu
Even god allso.as per his need.
మా హిందూ ధర్మం లో పునర్జన్మ ఉందని నమ్ముతాము, అలాగే ఇంకొక మతం లో మనిషి పుట్టుకతోనే పాపి అంటున్నారు, మా దేవున్ని నమ్మితేనే పరలోకం వెళ్లుతారని, పాపాలు వెళ్లి పోతాయని బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు, మరి ఎందుకో ఛానల్ వాళ్ళు, బాబు గోగినేని గారు వారి గురించి చర్చ ఉండదు, అంటే వీరందరు వారు చెప్పే వాటిని అంగీకరిస్తున్నారా, హేతువాదులు అంటే హిందూ ధర్మం ను వ్యతిరేకించేవారు అను కోవాలా
గురువు గారి yellow dose ఎక్కువ అయింది 99 బ్రాండ్
Nuvvu okadike puttevu ani guarantee entra pushpam 😁😜🤣😝
Gogineni is 100% correct
Sir
ఏ వృత్తి మీకూ ఇష్టం మెర్రు చెప్పండీ
Maranam unnadi punarjanma unnadi
పునర్జన్మ ఉండదు
పునర్జన్మ ఉంది. మనం ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను అంటే దాన అర్థం ఏమిటి? బాగా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది.
గరికపాటి గారు పునర్జన్మలో క్రికెట్ వ్యాఖ్యాతగా ఉండే వారేమో
ఆయన చేప్పేది ముదట వినాలి
విజ్ఞత కలిగిన విజ్ఞులు
Narasimharao, please read Interpretation of Dream, written by Sigmond Freud.
Tala paina Ventrukale levanukunna eyanaku
Tala lo medadu kuda ledu 😆😆😁😁
దేవుని నమ్మండి. పునర్జన్మ ల వంటి పిచ్చి చర్చల జోలికి వెళ్ళండి
Simple....
Leni daniki oka Peru pettadam kudaradu... Adi undi Ani kanipettaru kabattey 'punarjanma' Aney Peru undi...
1:19 పక్కా నిజం, source? Believe me bro.
ఒక 100 ఏళ్ల క్రితం ప్రపంచ జనాభా చాలా తక్కువ.
ఇప్పుడు 800 కోట్ల పై చిలుకు.ఎక్కడినుంచి వచ్చినాయి పూర్వ జన్మలు.
పోనీ జంతువులు మళ్ళీ మనిషిగా పుట్టారనుకున్నా, అప్పుడు జంతువుల సంఖ్య ఇప్పుడు ఒక పౌల్ట్రీ లోనో, డైరీ లోనో వున్న వాటి కంటే తక్కువ.
చెప్పటం లో మెలికలు తిప్పి చెప్పగలిగే నేర్పు వుంటే, ఏదైనా చెప్పవచ్చు.
Nuvvu okaDike puttevani guarantee entraa 😝🤣😜😁
నీ ఊహలకు అందవు దేవుడు మీకు ఆ శక్తి ఇవ్వలేదు 👍🙏
Good explanation sir
Nijamgaa manaki edi koodu peduthundoo a vidya saswathamgaa undaalanikovatam nijam manpillalaki andinchaalanu kovatam nijam
Science కు అతీతంగ ఒక మాట చెబుతోంది religion (మత సిద్ధాంతం)
Science _భౌతిక శాస్త్రం.. •జన్మ-మరణం• వరకు ఆగిపోయింది 😔
ఆ science_ ఆధ్యాత్మిక శాస్త్రం.. జన్మకు ముందు మరణం అనంతరం విస్తరించింది 😌
ఆ *సంచితకర్మ* ఎక్కడ తయారైయ్యింది అంటే అనేక జన్మల కర్మ.. అది ఎలాగంటే cycling (వివర్తం)
అందుకే *పూర్వజన్మలు* ఉన్నాయని ఒప్పుకోవలిసిందే అంటోంది *కర్మ సిద్ధాంతం* 👇
Cause కనబడక - effect కనబడిందనుకో పూర్వ జన్మలున్నాయని ఒప్పుకో జరుగుతున్న *ప్రారబ్దకర్మ ఫలం* అనుకో 😔
`Cause` కనబడుతు `effect` కనబడకపోతే..
"కారణం" కనబడుతుంది దాని "ఫలితం" కనబడదు
*సంచిత కర్మ* తెలుసుకో...balance transfer)👇
'కూనీకోరులు 'టెర్రరుస్టులు' కోసి పడేస్తున్నారు జనాన్ని చిత్రహింసలు పెడుతూ 😡
కాని వాడు అష్ట ఐశ్వర్యాలతో బతుకుతుంటాడు కాని వాడు చచ్చేటప్పుడు గుండె ఆగి మామూలుగా అనాయాసంగా హాయిగా పోతాడే గాని ఇబ్బంది పడి పోడు.. ఇదే వాడి ప్రారబ్దం బాబు 😌
మరి ఏంటి సృష్టి ఏంటి న్యాయం అని..బుద్ధి ఉందా మీరు చెప్పే దైవ సృష్టికి అని •నాస్తికులు• అంటే 😔
ఉంది అదే సంచిత కర్మ 😌
అప్పుడు వచ్చిందే *మతం* (ధర్మ పురుషార్ధం) ఒప్పుకుని తీరాల్సిందే... ఐదే పూర్వజన్మల సుకృతం అంటారు జ్ఞానులు 😌
ఈ ధర్మ పురుషోర్ధం science ని కూడా chalenge చేయగలిగింది ఇక్కడే.. 👇
అకృత అభ్యగమ.. చెయ్యనిది (పాపం) వచ్చి పడటం 😔
కృత విప్రనాశ.. చేసింది (పుణ్యం) పత్తా లేకుండా పోవడం 😔
Maranam unnati punarjanm unnadi
నిరూపించే అవసరం లేకుండా వేల సంవత్సరాలుగా చెపుతున్న అబద్దం దేవుడు దెయ్యం మంత్రాలు తంత్రాలు పునర్జన్మ స్వర్గం నరకం ఆధిపత్యం కోసం మానవులు సృష్టి ఇది కోట్ల మందిని నమ్మించగలిగారు అదే వారి గొప్పతనం
పునర్జన్మ లేదు చింతకాయ పులుసు లేదు గాని ఆక్సిజన్ లోని పీల్చుకొని బ్రతికే జీవి ఆక్సిజన్ ను పేల్చడం ఆగిపోయిన తర్వాత తన శరీరం నిర్జీవం అయిపోతుంది ఆక్సిజన్ నే జీవం శరీర నిర్మాణం ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేటటువంటి జీవపదార్థం తోటి మెదడు మనసు అన్ని జ్ఞానేంద్రియాలు పని చేస్తాయి లేకపోతే శరీరం నిర్జీవం మెదడు పనిచేయదు మనసు పనిచేయదు మరొక జీవి వేరే గర్భంలో పెరుగుతూ ఆక్సిజన్ పీల్చి బతుకుతుంది అమాయకంగా సోది చెప్పొద్దు
EXACTLY WRITE BRO
I always like Garikapati gaaru and gogineni gaaru.they both never encourage superstitions
మత పిచ్చి ఉన్నటువంటి ఏ మతం వాళ్ళను అడిగితే ఉందని చెబితారు ఎందుకంటె వాళ్ళకి జీవనం అదే? లేకుంటే బతక లేరు. రుజువు ఏమంటే పుస్తకల్లో ఉందని అంటారు ఆ పుస్తకలు కూడా వీడి లాంటి వారే రాసి ఉంటారు.
❤❤❤ యస్.
Quran laaga kadhaa
Bible laaga?
Ledani anukoni kontha Mandi karkasamga untaremo
పునర్జన్మ అన్నది ఒక ఊహ ! మాత్రమే నిజం కాదు.
పునర్జన్మ లేదు అన్నది ఊహ కాదా?
Neeku Ela telusura. Chetta na kodaka
నీకే తెలుసు.... సృష్టి లో ప్రతి ది recycle.... అలాగే జీవి కూడా...? పునర్జన్మ లేదు అంటే... మనిషి చనిపోయారు అంటే ఏమి పోతుంది... ఆలోచించండి ముర్కులు...?
Jeevitham ye ooha ante poonarjanma ooha square 😂
Ne bonda kalpana chawla in srilanka . Check this fool
How do you know that it is not there.
Vaaru garika paati vaaru. Anni vaarike telusanukuntaaru. He don't know that there is only life and death. No reincarnation.
బాబు గోగినేని తో కూర్చోబెట్టింది ఇతడిని
At 1:23 he said everything is a dream. Then he pooping in the morning is also a dream.
I did not seen your father that means your father did not exist in this planet is this statement acceptable....
If your father not exist you also will not exist....
If you are existing that means your father also exist
@@sarangamanikanta108 , I do not agree that everything is a dream. So for me a father is a reality and not a dream.
Nuvvu okaDike puttevani guarantee entraa 😝🤣😜😁
@@3మే2చె1గో-ఘ9ఖ nee babu nee ammani dengalEdha?
పునర్జన్మ కచ్చితంగా ఉంటుంది.🙏🏻 జీవికి శరీరం అశాశ్వతం. ఆత్మ శాశ్వతం.
ఒక్క ఇండియాలో ఎన్ని కోట్ల ఆత్మలున్నాయో! 😂😂😂
@sreenathdorayadavelly9699
మీ ఆత్మతో కలిపి...
చాలా ఉంటాయి... 😁
@@DrBPKumar మనుషులేకేనా లేకా ఇతర జీవరాశులకు కూడానా. అయితే విశ్వం అంతా ఆత్మలతో నింపేయడమే మన పని. 😃😂
The anchor received audience by putting wrong heading.
😂😂 veedu medha medhavi ani veedi feeling papam 😂😂😂😂
పునర్జన్మ అనేది లేకపోతే ఈ సృష్టిలో జీవుడు అనేవాడు ఉండడు ఇది సత్యము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🤣😅😂
Devudu, dayyam unnatle punarjanma vuntundi. Anni mathaalu chepthunnayi. D NA differs one to another. That's itself proves punarjanma.
GARIKA MAATALU GADDI POSALANTIVI..... ANNI ABADHALE..... GOGINENIVI JEEVITHA SATYALU💯👍🏽 DEVUDU DHAYAMU ABADHAMU.....!!?
ఇథనీమధ్యఒల్లుబలిసినవంకరప్రసంగాలుచేస్తున్నాడు
అదేంటండి.. అంత మాట అనేసారు 🤔