నమస్తే మా పితృదేవతుల కు నా హృదయపూర్వక నమస్కారములు. మేము మీపట్ల తెలిసియో, తెలియకో తప్పులు చేసివుంటే దయచేసి క్షమించగలరు.. నమస్తే నమోనమః పితృదేవతలారా నమః.
నమస్తే గురువుగారు ఫస్ట్ ప్రశ్న కి సమాధానం చెప్పినందుకు మీకు ధన్యవాదములు కూతురు అల్లుడు కొడుకు కోడలు ఎవరూ లేని ఏకాకిని అప్పుడు ఎవరిని పూజించాలి భర్తన భగవంతుని ఏ పితృదేవతలకి నమస్తే పెట్టాలి తల్లిదండ్రులకు దయవుంచి ఈ నా అనుమానాన్ని తెలియజేయండి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి దయవుంచి ఆన్సర్ చేయండి చాలా చాలా ధన్యవాదాలు నమస్తే
నమస్తే గురువుగారు పితృ దేవతల్ని వంశం లేకుండా ఒక ఆడదే ఉంటే ఆ ఆ ఇల్లాలు పితృదేవతల పూజించాలి తల్లిదండ్రుల పూజించాలి దయవుంచి తెలుపగలరా లేదా భర్తని పూజించాలి ధన్యవాదములు
నమస్తే గురువుగారు అల్లుడు అత్తగారికి మామగారికి విలువలు విలువ ఇవ్వరు కొడుకు చనిపోయినాడు అందువల్లనే నా జీవితం గురించి అడిగాను స్వామి దయవుంచి చెప్పండి ఎవరిని పూజించాలి కూతురు కూడా తండ్రి ఏమీ ఇవ్వలేదని చెప్పి ఆయన పేరు చెప్తేనే తిడుతుంది కాబట్టి దీనికి సమాధానం చెప్పండి అయ్యా నమస్తే స్వామి గారు
@@roopashree.n548 ఆ సమయంలో 5 రోజులు చదవ కూడదు, మిగతా సమయాల్లో ఇల్లంతా శుభ్రం చేసి, అన్నీ వస్త్రాలతో కలపకుండా విడిగా ఆరవేసిన వస్త్రాలు ధరించి ఈ స్తోత్రాలు చదవచ్చు
గురువుగారు మా తోటి కోడలు ప్రసవించి నేటికీ 14 రోజులు అవుతుంది మేము ఈ పితృపక్షల్లో ఒక్కరోజు దీపాలు వెలిగించలేదు వాళ్లు నామకరణం అమావాస్య తరువాత అంటున్నారు మేము వేరుగానే ఉన్నాము ఇప్పుడు ఇల్లు శుభ్రం చేసుకొని నేను దీపాలు వెలిగించుకో్చ అమావాస్య కి మా మామగారికి తర్పణం ఇవ్వవచ్చా వాళ్ల ఇంటికి మేము వెళ్ళి 9 ఇయర్స్ అవుతుంది ఒక వీడియో లో 11 రోజలె మైల వుంటుంది అని విన్నాను పితృ దేవతలను ఆరాధించలేక పోతున్న అని బాధగా వుంది అండి
పితృ దేవతలకు నమస్కారములు
పితృ దేవతానుగగ్రహ ప్రాప్తించు గాక.
అమూర్త గణాలు
వైరాజులు, అగ్ని శ్వాత్తులు , బర్హిషదులు
మూర్త గణాలు
సుకాలిన్లు , బర్హిష్మంతులు , అజ్యపులు , సోమపులు
పితృదేవతలకు మనస్ఫూర్తిగా నమస్కరములు 🙏🙏
పితృ దేవతలకు మనస్పూర్తిగా నమస్కారములు*
పితృ దేవతల కు నా దండ ప్రణామాలు క్షమించంది మీ యందు మేము తప్పులు చీసుంటేయ్ క్షమించి ఆశీర్వదించండి 🙏🪷🙏🙏🙏🪷
పితృదేవతలకు 🙏🙏🙏🙏🙏
మంచి విషయాలు చెప్పారు, నమస్కారం గురువుగారు.... పితృ దేవతలకు నమస్కారం
🙏🙏 ఓం నమో పితృదేవాతాభ్యోనమః
శ్రీ పితృదేవతాభ్యో నమః
శ్రీ గురుభ్యో నమః
అమ్మవారికి కుంకుమ పూజ చేసే విధానం వీడియోలో చూపిస్తూ చేయవలసినదిగా సవినయంగా కోరుకుంటున్నాము 🙏
🙏🙏🙏🙏 శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః 🙏🙏🙏పితృ దేవతా భ్యో నమః 🙏🙏🙏🙏🙏
Maa Pitru Devathalaku Ma Tharupuna Aanantha koti koti pranamamulu 🪔🪔🪔
🌺🌺🌺🌹🌹🌹
Dhanyavadhamulu Andi
great సర్ ధన్యవాదాలు స్వామి చక్కగా అర్థం బోధించారు ఆచార్య qధన్యవాదాలు గుడ్ క్లారిటి యిచ్చారు గ్రేట్ ❤
పితృదేవతలకు నమస్కారములు💐💐
Pithrudevathalaku pranaamaalu maa thappulanu kshaminchandi, sadaa anugrahinchandi, mee melu maruvajaalamu, sadaa kruthajnulamu danyavaadaalu.
ఓం శ్రీ గురుభ్యోనమః
నమస్కారం గురువుగారు🙏ఆశీర్వదించండి గురువుగారు🙏
పితృ దేవతలకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు స్వామి 🙏🙏
ధన్యవాదములు swl
పితృదేవతలకు నమస్కారములు
Thank you very much. Srigurubhyo namah!
nice
ఓం శ్రీమాత్రే నమః
Chala bagachepparu 🙏🙏🙏
హరిః ఓం అందరికి నమస్కారము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు బాగున్నారా ❤🎉
పితృ దేవతా భ్యో నమః
Thank you 🙏
ఓం పితృదేవతయాల నమః
Pithrudevathalaku namaskaaramulu💐🙏
Om Pitru Devatabhyo Namaha 🙏🕉🙏
Pitrudevullaku Naa srastanngadandapranamamullu
నమస్తే మా పితృదేవతుల కు నా హృదయపూర్వక నమస్కారములు. మేము మీపట్ల తెలిసియో, తెలియకో తప్పులు చేసివుంటే దయచేసి క్షమించగలరు.. నమస్తే నమోనమః పితృదేవతలారా నమః.
Pitru davatobyam namaha
TQAnna🙏
🙏🌹PITRUBHYO NAMAHA 🌹🙏
Om Pitru Devatabhyo Namaha
Pitrudevathalu perlu screen meeda pettandi ucharana dosalu lekunda undataniki
Pitru devathalaku 🙏🏻..
Om sri pitru devathalara namah ahkg amaanaasasavg
శ్రీ గురుభ్యన్నమః 🙏🙏🙏🙏🌼🌸🌷💐🙏🙏🙏🙏
pitru devathalaku namskaramlu
Murty ganamulu 1- purulu 2_ bhaswarulu 3- vasuvulu 4-sakalulu verify cheyandi
Jai Sri Rama
Padabhivandanam🌹🌹🌹🌹 guruji🌹🌹🌹🌹
ARE DEVATHAS SELFISH? Where in VEDAS stated this?
Pitru devatala video post chesta annaru jara fast ga Upload cheyandi gurujii
పితృదేవతల పుత్ర సంతానం వంశ వృద్ది కావాలి
Om Sri gurubhyonamaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పిత్రు❤❤❤❤❤
Adityulu ,vasuvulu, rudrulu ani vinna...mari veella gurinchi chepptaraa Guruvu garu
@@gdcadv8940 ఏడు గణాల చరిత్ర లో వివరంగా తెలుస్తుంది అండి వారి గురించి చాలా పెద్ద వీడియో అవుతుంది, కాస్త సమయం పడుతుంది పోస్ట్ చేయడానికి...
పితృదేవతలకు జల తర్పణములు రోజు వదల వచ్చా తెలియజేయగలరు
Om sree guru భ్యో namaha
పితృ దేవతల కు నా దండ ప్రణామాలు క్షమించంది మీ యందు మేము తప్పులు చీసుంటేయ్ క్షమించి ఆశీర్వదించండి 🙏🙏🙏🙏
Edchinattundi pitrudevatala namalu sampurnanga cheppakunda sagam sagame chebutunnaru🙏
సగం చెప్పడం అర్దం కాలేదు ఏడు పితృ గణాల పేర్లు చెప్పాను కదా
Aapitru devatala perlu msg pettandi sir
Sir pitru devata perlani special ga raasi maaku ivvandi
@@jahangirma-xh3co description లో ఉన్నాయి అండి
🙏
Pitru devatalaku satakoti namassumanjalulu na kutumbanni mee yokka aseervadamulu pampinchandi.
పితృదేవతలు క్షమించండి
🙏🙏🙏
నమస్తే గురువుగారు ఫస్ట్ ప్రశ్న కి సమాధానం చెప్పినందుకు మీకు ధన్యవాదములు కూతురు అల్లుడు కొడుకు కోడలు ఎవరూ లేని ఏకాకిని అప్పుడు ఎవరిని పూజించాలి భర్తన భగవంతుని ఏ పితృదేవతలకి నమస్తే పెట్టాలి తల్లిదండ్రులకు దయవుంచి ఈ నా అనుమానాన్ని తెలియజేయండి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి దయవుంచి ఆన్సర్ చేయండి చాలా చాలా ధన్యవాదాలు నమస్తే
స్వామి కులాదేవత తెలియకపోతే ఏమిచెయ్యాలి ఎన్నో ప్రయత్నాలు చేసాం
దయవుంచి మార్గం చూపించండి
@@VasuK-g7o మీ పెద్దలను అడగండి వారికే తెలుస్తుంది, అప్పటికి తెలియక పోతే ఇష్ట దైవాన్ని నిత్యం పూజించండి ఆయనే మార్గం చూపిస్తాడు,
చిర్రావూరి గారిని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి కులదేవత యంత్రం
పిత్రు దేవతలకు న దండలు ప్రణామాలు మ తప్ప్పులును 2: 2:30 30 దానాలు మన్నించండి మీకు శతకోటి వణ్ద్.దానాలు.
, yt
Pilllhhg
ఎస్ ఎస్ ఎస్
Swwammy pitru ganala 7perlu lirisroopamlo pettandi. Danyavadamlu.
@@Bramham-s2h description లో ఇచ్చాను అండి
Swamy pregnancy lo chadvocha
@@sandaboinasandhya7087 మీరు విడియో పూర్తిగా చూస్తే ఈ ప్రశ్న అడగరు... సంతానం కలగటానికి కారణమే పితృ దేవతల అనుగ్రహం... చక్కగా స్మరించండి
పి
నమస్తే గురువుగారు పితృ దేవతల్ని వంశం లేకుండా ఒక ఆడదే ఉంటే ఆ ఆ ఇల్లాలు పితృదేవతల పూజించాలి తల్లిదండ్రుల పూజించాలి దయవుంచి తెలుపగలరా లేదా భర్తని పూజించాలి ధన్యవాదములు
@@PHRA-pl7hz అల్లుడు చేయవచ్చు, కూతురి కుమారుడికి కూడా అధికారం ఉంది
నమస్తే గురువుగారు అల్లుడు అత్తగారికి మామగారికి విలువలు విలువ ఇవ్వరు కొడుకు చనిపోయినాడు అందువల్లనే నా జీవితం గురించి అడిగాను స్వామి దయవుంచి చెప్పండి ఎవరిని పూజించాలి కూతురు కూడా తండ్రి ఏమీ ఇవ్వలేదని చెప్పి ఆయన పేరు చెప్తేనే తిడుతుంది కాబట్టి దీనికి సమాధానం చెప్పండి అయ్యా నమస్తే స్వామి గారు
ఫస్ట్ ప్రశ్నకి సమాధానం చెప్పినందుకు మీ పాద పద్మములకు శతకోటి ప్రణామములు చాలా ధన్యవాదాలు గురువుగారు
Pitru tarpanam a dekku tirege chiyali
ద క్షిణం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru annistostralu andaru chadava koodadata kada cheppandi,okavela chadavalante elanti niyamaalu oaatinchali
@@roopashree.n548 మీరు వేటి గురించి అంటున్నారో చెప్తే సమాధానం ఇవ్వగలుగు తాను,
@@iruvantispiritualtalk Guruvugaru Rajaswala niyamaalu paatinchani vallu strostralu chadavocha guruvugaru Nrusimha karavalambam subramanya bhujangam ,sankatanashana Ganesha stostram
@@roopashree.n548 ఆ సమయంలో 5 రోజులు చదవ కూడదు, మిగతా సమయాల్లో ఇల్లంతా శుభ్రం చేసి, అన్నీ వస్త్రాలతో కలపకుండా విడిగా ఆరవేసిన వస్త్రాలు ధరించి ఈ స్తోత్రాలు చదవచ్చు
❤❤❤❤❤❤❤
BHEESMUNIKI SWACHHANDA MARANAM VARAM TALLI SATYAVATI ICHHINDI అనుకుంటాను?
@@haribabuattuluri3723 శంతనుడే ఇచ్చాడు అండి ఈ వృత్తాంతం శాంతి పర్వము లోనిది
భీష్ముడు తల్లి గంగమ్మ
ఆ పేర్లు అన్ని కనిపించేలా పెట్ట వచ్చు కదా
@@vnageswararao5250 descrition లో ఉన్నాయి అండి,
Discription lo undi chudandi
అమూర్త గణాలు
వైరాజులు, అగ్ని శ్వాత్తులు , బర్హిషదులు
మూర్త గణాలు
సుకాలిన్లు , బర్హిష్మంతులు , అజ్యపులు , సోమపులు
Na pempudu tandri ki , karta nu petti , taddinam, Malayam pettinchenu...nannu dattata chesukoledu..penchukunnaru...nenu chestunnadi correct Ena...ala pettinchocha? Variki inka pillalu leru
సంతోషం చాలా విషయాలు చెప్పారు ఇంత పరమార్ధం ఉంటే వీటిని ఎందుకు అశుభాలు గా చెప్పారు
@@lathagangaraju7707 అశుభాలు ఏమిటి అర్దం కాలేదు అండి
గురువుగారు మా తోటి కోడలు ప్రసవించి నేటికీ 14 రోజులు అవుతుంది మేము ఈ పితృపక్షల్లో ఒక్కరోజు దీపాలు వెలిగించలేదు వాళ్లు నామకరణం అమావాస్య తరువాత అంటున్నారు మేము వేరుగానే ఉన్నాము ఇప్పుడు ఇల్లు శుభ్రం చేసుకొని నేను దీపాలు
వెలిగించుకో్చ అమావాస్య కి మా మామగారికి తర్పణం ఇవ్వవచ్చా వాళ్ల ఇంటికి మేము వెళ్ళి 9 ఇయర్స్ అవుతుంది ఒక వీడియో లో 11 రోజలె మైల వుంటుంది అని విన్నాను పితృ దేవతలను ఆరాధించలేక పోతున్న అని బాధగా వుంది అండి
@@sridevimonika65 11 వ రోజు తర్వాత శుద్ది చేసుకోవాలి ఆరోజు తో పూర్తి అవుతుంది ఆ తర్వాత ఏ పూజ అయినా చేయవచ్చు
@@iruvantispiritualtalk ధన్యవాదాలు గురువుగారు 🙏🙏మా మరిది వాళ్లు పుణ్యవ్చనం ఇంకా చెయ్యలేదు కద గురువుగారు మేము దీపారాధన చెయ్యొచ్చుకద అండి
@@sridevimonika65 వేరే ఇల్లు కదా తప్పు లేదు
@@iruvantispiritualtalk ధన్యవాదాలు గురువుగారు నా సందేహాన్ని నివృత్తి చేశారు 🙏🙏
Adavallu cheyyavacha. Swayam pakam pillalu leru bharth leru memu ivva vacha guruvugaru
@@padmavathitalagadadeevi8827 ఎవరు లేనప్పుడు ఇవచ్చు స్వయం పాకం...
Guruvu garu mee contact number pettandi please
@@naraboyinayelleswara5303 kiruvanti@gmail.com
🙏🙏🙏🙏🙏🙏🙏
పితృదేవతలకు నమస్కారములు
పితృదేవతలకు నమస్కారములు.
పితృ దేవతలకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏
ఓమ్ గురు దేవో నమో నమః, శివ య,పితౄదేవతలకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹😭
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏