అమ్మవారి స్తోత్రాలు అన్నిటిలో ఇదే అత్యంత శక్తివంతమైనదీ, ఒక్కో శ్లోకం మహా మంత్రం l Iruvanti Karthik
HTML-код
- Опубликовано: 7 фев 2025
- అమ్మవారి స్తోత్రాలు అన్నిటిలో ఇదే అత్యంత శక్తివంతమైనదీ, ఒక్కో శ్లోకం మహా మంత్రం l Iruvanti Karthik l iruvanti spiritual talk
లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్ pdf link
drive.google.c...
దేవ్యువాచ
దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ||
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||
ఈశ్వర ఉవాచ
దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ||
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ||
సమస్త దేవ సంసేవ్యమ్ అణిమాద్యష్ట సిద్ధిదమ్ |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ||
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ||
ధ్యానమ్
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||
ఓం
ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||
వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||
అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 ||
అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||
నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||
పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||
పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||
చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||
విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||
భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||
ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||
శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||
విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||
నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||
ఫలశ్రుతి
త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||
భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||
భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||
ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్
ఈ నామాలు పారాయణ చేస్తే వెయ్యి సార్లు లలితా,దుర్గ,లక్ష్మి సహస్రములు చదివిన ఫలితం వస్తుంద
లక్ష్మి దేవి అతి రహస్య నామాలు l secret names of Lakshmi devi in telugu l iruvanti Karthik l iruvanti spiritual talk l లలితా దేవి అతి రహస్య నామాలు l secret names of lalitha devi in telugu
#Lalithadevisecretnames #durgashtami #Lalithapanchami #durganavami #iruvantikarthiksharma #iruvantispiritualtalk
#లక్ష్మీకటాక్షం #lakshmimantra #mantraforhappyrelationships #mantraforattraction #mantraforjob #mantraformoney #lakshmidevimantra #lakshmiashtakam #lakshmiashtottaram
key words
Dasara navaratri
Durga navaratri telugu
Iruvanti spiritual talk
Lalitha Panchami eppudu
Lalitha devi puja vidhi
Nanduri sushila
Secret names of lalitha devi in telugu
chaganti koteswara rao
chaganti koteswara rao speeches
dasara navaratri pooja
nanduri srinivas
Secret names of Lakshmi devi in telugu
lakshmi ashtothram telugu lo
Lakshmi devi rahasya namalu
laxmi mantra
Lakshmi devi pooja vidhanam
#nandurisrinivas #nandurisrinivaslatestvideos #nandurisusila #nandurisrinivasvideoslatest #nandurisrivanipujavideos #iruvantikarthik #lalithanavaratrulu #lalaithadevi
SriLalithaVaibhavam
#samavedamshanmukhasharma #bhakthitv #BhakthiTV #BhakthiTVLive #BhakthiLive
Pdf link description లో ఉంచాను, వీడియో నచ్చితే తప్పకుండా like చేయండి,share చేయండి,మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ చేయండి, తప్పకుండా మన ఛానల్ నీ subscibe చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును on చేయండి...
ఈ వీడియోలు కూడా తప్పక చూడండి
వరలక్ష్మి వ్రత సందేహాలు
ruclips.net/video/St5MKbTEZTQ/видео.htmlsi=IATQtau5oqkxAxFX
కుజ దోష నివారణకు మంగళ చండి స్తోత్రం
ruclips.net/video/0nzF92l_KII/видео.htmlsi=byIxpCVhjFiynNpe
అరుణాచల క్షేత్ర మహిమ
ruclips.net/video/DNu8dASOqd0/видео.htmlsi=fFmyuHGXviiyDQ_v
కర్ణుడి పూర్వ జన్మ రహస్యాలు
ruclips.net/video/3Mn-mTj80yg/видео.htmlsi=ekptLt_iwSmd0zgf
ఆంజనేయ స్వామి జన్మ రహస్యాలు
ruclips.net/video/ObITDPrYJGk/видео.htmlsi=pyi1_xxB1Hxh7ERH
Chala baga chepparu guru ji 🙏
ఇ మంత్రం నిజం చాలా మంచి ఫలితం కనిపిస్తుంది ఈ మంత్రాన్ని రోజుకు 3 సార్లు జపం చేసేవారు ప్రతి రోజు ఒక చిన్న జీవికైన ఆహారం నీళ్ళు ఇవ్వడం ద్వారా మీకు జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుందని పూజలు చేసి దేవుడు వెతుకుతుంటారు అందరూ కాని దేవుడు పూజలు దానం ధర్మం లు చేసి వాళ్ళు ను వెతుక్కుంటూ వస్తారు ఇదే దైవం లో ఉన్న అసలు రహస్యం ఎన్నో పూజలు చేసి నా దానం ధర్మం లు చేయకపోతే ఎ పూజలు ఫలితం ఉండదు శివ పార్వతుల అనుగ్రహం కలగాలి మీకు శివ ఓం శివోహం శివోహం అరుణాచలం శివ ఓం నమః శివాయః ఓం నమో వేంకటేశాయ మంగళమ్
ఇన్నాళ్ల నుండి చదువుతున్న ఇంత వివరణ తెలియలేదు. ఎంతో విపులంగా తెలియచేసిన మీకు మనఃపూర్వక ధన్యవాదాలు🙏
🙏 ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః. చాల బాగుగా చెప్పారు. ధన్యవాదములు
Thank you so much............
Thapakunda chaduvuthanu swamy 🪷🙏🏻🙏🏻🪷🪷🪷
చాలా అద్భుతమైన వివరణ ఇచ్చి మా అందరికి మంచి శ్లోకాన్ని అందించి నందులకు ధన్యవాదములు.
@@lakshmilingam146 శ్రీ మాత్రే నమః 🙏🙏
🙏🙏🙏🙏
ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🌷🌷
క్లీం బీజాక్షరం కు గురు ఉపదేశం కావాలి అంటారు కదా అండీ.
@@anjaneyaswamyprasannam1812 స్తోత్రం లో అంతర్భగంగా ఉన్నది విడిగా ఆ బీజం లేదు కద అండి తప్పూ లేదు....మంత్రోపాసన చేస్తే ఉపదేశం పొందాలి...
Super swamiji thank you 😊
ధన్యవాదాలు🙏🙏🙏
Chala adbhutam guruvugaru
Manchi sandesam
maku teliyani manchi manchi vishayamulu ardamayyela cheppinanduku dhanyavadamulu
నేను మన బ్రాహ్మణుల మీద జరుగుతున్న దౌర్భాగ్యపు అసమానతలు గురించి చేసిన కామెంట్ నిజంగా ఈశ్వరుడు చూస్తే, తల మీద కాదు, ఆ త్రినేత్ర సర్వేశ్వరుడికి కూడా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి...
""" *మహాలక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రం* ""🙏🌹🙏 జై శ్రీరామ్ 🙏🌹🙏
శ్రీ మాత్రేనమః.
స్వామి evaraina చదుకోవచ్చా స్వామి 🙏
@@arunkagithala4706 చదవచ్చు
24.8.24 Eeroju prathyekanga vinnanu ,pratheeroju chaduvukunede ayina eeroju anandanga anipinchindi🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
Shree Matre namaha🙇♀️🙇♀️🙇♀️🙏🌺👣🌺🙏🙇♀️🙇♀️🙇♀️
Thanks for valuable information 🙏💐
Srimatrenamaha .chala bagundi
Chala bhogyam ga vivarana itcharu guruvu garu
Memu every Friday follow avutamu. Ee stotram yokka goppatanam mi matallo vinte, chala anandamga undi.
Guruji ki padabivandanam.
Best wishes to channel.
@@anjalaaparna509 శ్రీ మాత్రే నమః 🙏🙏
శ్రీ మాత్రేనమః🚩🚩🙏
Thanq guruvugaaru.
Om Gam Ganapathi Namaha
Om Gam Ganapathi Namaha
Om Gam Ganapathi Namaha
Om Gam Ganapathi Namaha
Om Gam Ganapathi Namaha
Om Gam Ganapathi Namaha
Om Gam Ganapathi Namaha
Om Gam Ganapathi Namaha
Om Gam Ganapathi Namaha
Om Gam Ganapathi Namaha
Om Gam Ganapathi Namaha
Dhanyavadalu Swami🙏
Chala manchi vedio.
Thanks gurujii. V. Nice and good🙏
చాలా చాలా ధన్యవాదాలు మీకు
@@VrikodaraGunam-jj6ci శ్రీ మాత్రే నమః
Chala Baga chepparu guruvugaru dhanyavadalu
శ్రీ మాత్రే నమః 🙏🙏
Danyavadamulu
Thank you Swamy
Abba. Gurudeva. Sirasa. Namasumanjulu
Om Sri Mathre Namaha
🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏
Thank you guruvu garu
సూపర్ సార్ 👌🙏👌
Dhanyavadalu guruvugaru
@@ramadeviruperao7937 శ్రీ మాత్రే నమః
Super information 🎉🎉🎉
🙏🌺🙏🌺🙏🌺🙏 om namo naryana 🌺🌺🙏🙏🌺🌺
శ్రీ మత్రే నమః
Om namo parameshvara Vishnu bhagavan
Thanks
@@janakiram365 శ్రీ మాత్రే నమః ధన్య వాదములు 🙏🙏
Shree matrey namaha
Sree Rama SreeRaama SreeRaama
🙏🙏 ఓం శ్రీ నమశివాయ
Chala bagundi guruvugaru, dhanyawad mulu.
@@kondalamahantysita1342 శ్రీ మాత్రే నమః 🙏🙏
Swamy namaskarm, stotram is excellent and very useful for all Hindus, your voice is also good - thank you swamy 🙏
@@venkateshwaraprasad5090 శ్రీ మాత్రే నమః 🙏🙏
Sri Gurubhyo Namaha
గురువుగారు ఆదాయ మార్గం గురించి
SRI Lakshmi Ramana Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Sir martay nanaha❤❤❤
Screen meeda sarvaabharana lakshmi mata photo vachhi back ground lo mi yvakanam cheppandi, meeku satakoti vandanalu , thank u guruvu garu
Naku noted vachu guruji. Daily chaduvtha🙏
@@udayasrikilaru9754 any positive vibes got?
Dhanyavadalu swamy aadavallu pellikani Vallu chaduvukovacha appudaina manasulo mananam cheskovacha
@@BolleSharadhaశౌచం తో ఉంటే ఎవరైనా చదవచ్చు,
Satakotivandanaalu
Great thanks ,guruvu garu mantra upadesham thesukovala e astotaraniki
అవసరం లేదు
Kavacham గురించి తెలుపగలరు గురువుగారు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
chala avamanalu paddanu , cheyyani vatiki , ika thappatle naa bartha numchi seperate avuthunna , naku manchi job vacchela choodandi thalli, naku vunna ee mantram tho yela nati shani poyyela choodu thalli
ఏలిన నాటి శని దశ నుంచి ఎవరూ కాపాడలేరు, ఖచ్చితంగా అనుభవించాల్సిందే కష్టం అంతా...కానీ దానిలో 25 to 40% బాధని తగ్గించే శక్తి, దయ ఆ శనీశ్వరుడికే ఉంది, దశరథుడు, నల మహారాజు చెప్పిన శని స్తోత్రము లు చదువుకోండి daily 11 times...నువ్వుల నూనె అరచేతికి, కాళ్ళకి తప్పక రాసుకోండి, కొంత శాంతిస్తాడు...అభిషేకం, నువ్వులు, నల్ల వస్త్ర దానం మీ ఇష్టం, మీ ఓపిక
గురువు గారు నేను నవరాత్రి చేస్తున్నా . అకండ దీపం,కలశం లేకుండా చేస్తున్నా. కానీ నాకు ఉదయం సాయంత్రం స్నానం చేయడం వల్ల ఏమో ఫుల్ ఫీవర్ గా ఉంది, బాడీ పెయిన్స్ తలనొప్పి,అసలు తిరగలేక పోతున్నా,మా భర్తతో అన్నపూజ కొనసాగించండి అంటే అతను అస్సలు ఇంట్లో వుండదు పిల్లలు చిన్న పిల్లలు, yippudu nenu emi cheyyali
శరీరం ఎంతవరకు సహకరిస్తే అంత వరకే చేయండి తల్లి, శరీరాన్ని హింసిస్తూ పూజ చేయమని అమ్మ చెప్పదు, సాధారణ స్నానం ఉదయం చేసి యథాశక్తి పూజ చేయండి...ఓపిక ఉంటే సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కుని వస్త్రాలు మార్చుకుని దీపం వెలిగించండి... తగ్గిన తర్వాత మళ్ళీ చేసుకోండి....
Sri Lakshmi Astothra stothram
❤ Ome Sreem Sriyi Namaha ❤
Sri matrenamaha
Guruvu gariki namaskaramulu. Meeru upadesam chesinaru anukonavaccha.chadavaccha.
@@kcjayanthi7310 ఇది అష్టోత్తరం అండి ఉపదేశాలు అవసరం లేదు,నేను గురువును కాదు అండి ఒక విద్యార్థినీ అంతే🙏🙏
Maaku meeru guruvu.chaala chekkaa chepthunnaru saagathiyakunda.
E stotamulu guru vupadesam ayyaka chaduvukovala
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pillalaku meda shakthiki concentration kosam video pettandi guruji. Ee devudini pujinchali pillalu
@@Sparkle-b3h దక్షిణామూర్తి కవచ స్తోత్రము వీడియో చూడండి చేశాను
"OM SRI MATHRE NAMAHA "
🙏👌
@@laxminarayanamma3449 శ్రీ మాత్రే నమః
Like
Om shi matre namah 🙏🏻 while reciting this, should we also recite the devi and ishwara uvacha and phalastuti?
@@arnsb as you wish not must
@@iruvantispiritualtalk thank you, so just only dhyanam can be recited and the rest is not compulsory to read, ryt?
@@arnsb yes
Evening chadive tapidi fresh ayyaka chadavala swamy
అవును
Om sri mqhalakshminamqha
🙏🙏🙏🙏🙏
@@telugubakthisongs2457 శ్రీ మాత్రే నమః
గురువుగారు మా అమ్మాయికి జాబ్ వచ్చి రెండు నెలలు చేయగానే వన్ ఇయర్ లో రెండు సార్లు పోయింది۰ఏ స్తోత్రం చదువాలి cheppandi
🙏🌺💐🌸🙌🤞👏🙏🙏🙏
@@wamanbalakancharla6035 శ్రీ మాత్రే నమః
సరే నా సంగతి అంటే పక్కన పెట్టండి...Temples లో రోజూ ఈ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము ఎన్నో సార్లు చదువుతారు అర్చకులు కంఠశోష తప్ప ఏమీ ఒరగదు, దేవత బంగారం ఇవ్వదు, పోనీ జీతం ఐనా భారీ నా అంటే అదీ లేదు, మన బ్రాహ్మణుల పొలాలు లాక్కుని మనకు ముష్టి వేస్తూ తమాషా చేశారు 70yrs నుంచి....అర్చకుడికి 150/- monthly 5yrs back వరకూ కొన్ని గ్రామాల్లో, Avg గా 5 వేలు ఇదేమి న్యాయం....అదే మా డిఫెన్స్ office లో సమోసాలు, Tea లు ఇచ్చే వాళ్ళకి కూడా 45 వేలు నెల జీతం, అది కష్టపడి తెచ్చుకున్నదేమి కాదు, వాళ్ళ భర్త/నాన్న తర్వాత వచ్చే Job, 9AM to 5PM duty లో నిజమైన పని just 1-2 hrs, మిగతా time అంతా కబుర్లు...దానికే తెగ ఫోజు కొడతారు...అదే అర్చకుడు ఉదయాన్నే 5AM కి స్నానం చేసి రెడీ అయ్యి అంతరాలయం శుభ్రం, అభిషేకం, అలంకారం, స్తోత్రములు, అర్చనలు, ఉత్సవాలు, ఉభయాలు, గోత్ర నామాలు, విశ్రాంతి లేకుండా రాత్రి 9PM వరకు ఎవరో అజమాయిషీ ముందు నలుగుతుంటే ముష్టి 5వేలు...దేవతలు అంతా ఏ ముండా ల దగ్గర ఊడిగం చేస్తున్నారో ఈ లోకం ఇంత అధ్వాన్నం చేశారు పిచ్చి పిచ్చి శాపాలు భావి తరాలకు పెట్టి...
Sri lalitha mata emiti
Afternoon 12 ki chadavala swamy
Evening 6ki fresh Ari chadavala swamy
3 పూటలా చదవాలి అనుకుంటే సాయంత్రం స్నానం చేసి చంద్రుని దర్శించి చదవండి మరింత త్వరగా ఫలితం వస్తుంది
Pl give slokam where will get pl inform
Pdf in description
Bhruguvaare shatam dheemaan ante ardham cheppandi guruvugaaru. 100 saarlu chadavaalanaa
@@lakshmimedapi4594 శుక్రవారం ఈ అష్టోత్తరం చదివితే వచ్చే ఫలితం చెప్పారు అండి
@@iruvantispiritualtalk thank you guruvugaaru. Oka video lo bhruguvaare shatam dheemaan ante sukravaaram vanda saarlu chadavaalani chepaaru
Guruvu gaaru nenu roju ashtothara shatha namaalu 108 chaduvuta stotram avvi same kadaa
అవును
Guruvu garu afternoon 12 clock slokam chadevee time loo snanam cheyala malli
@@deepikak4238 చేస్తే మంచిది
Thank you Guruvu garu
Dhanyawadalu guruvugaru
Friday chadavala roju chadavala swamy
అది మీ ఇష్టం అండి రోజు చదివితే మంచిది
Job kosam e slokam chadavachandi..
@@nandinikarthikeyasurepalli6735 ఆదిత్య హృదయం, గురు చరిత్ర పారాయణం చేయండి
Namaskaram guruvugaru. Ee mantram Peru cheppandi
@@Padma-r6s లక్ష్మి అష్టోత్తరం అండి ..
How to do anganyasa, karanyasa for this stotram pls explain sir....
@@Manjunatha-gm8wo న్యాసం తో చేయాలి అంటే ఒకసారి గురువు తో చెప్పించు కోవాలి,లేదా అమ్మవారి ఆలయ అర్చకుల తో చెప్పించుకున్న పర్వాలేదు....
Anganyasa karanyasalu akkara ledani tkv Raghavan chepparandi__kalpana
@@pc2680 అందుకే చెప్పలేదు కదండీ ఇందులో దీనికి అంగన్యాస ములు కూడా ఉంటాయి కానీ అందరికీ అవసరం లేదు....అందరూ చదువుకునే విధానమే ఇందులో చెప్పాను,pdf లో కూడా ఇచ్చాను🙏
Tharuchu health issues numchi baita padedhaniki emmana oka mantram
@@Sparkle-b3h హనుమాన్ చాలీసా చదవండి
🙏🙏🙏
@@srinivasareddyakm శ్రీ మాత్రే నమః 🙏🙏
Sri matriya namaha
E stotram peru telupagalaru swamy
@@durgaannaluru1987 లక్ష్మి అష్టోత్తరం అండి చెప్పాను కదా...
గురువు గారు నా భర్త ఉద్యోగం లో అభివృద్ధి లేదు ఎంత కష్టపడినా లక్ష్మి నిలవడం లేదు ఏం చేయాలి గురువు గారు దయచేసి తెలుపగలరు
మగవారికి ఎంత కష్టపడ్డ అభివృద్ది లేదంటే శుక్ర దోషం ఉండవచ్చు రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదవమనండి...
108 ashtothara namaalu chadvithe stotram avasaram ledu kada chadavatam pls clarify
స్తోత్రం నామాలు ఒక్కటే అండి...
Ee mantram Peru cheppandi
@@Padma-r6s లక్ష్మి అష్టోత్తరం
Roju 3 putala vinocha guruji 🙏
Vinakudadhu
@@anandarao181 వినొచ్చు అండి మూడు పూటలా చదవిన విన్న ఒకే ఫలితం వస్తుంది, శృణ్వన్ అని కూడా స్పష్టంగా స్తోత్రంలో నే ఉంది కదా...
Thank you so much guru garu 🙏🙏🙏🙏
Thank you so much guru garu 🙏🙏🙏
Thanks very much guruji for sharing the valuable information
లలిత సహస్రనామం కన్న గొప్పదా ఈ లక్ష్మీ అష్టోత్తరం....
ప్రతి స్తోత్రం దేనికదే గొప్పది 18 పురాణములు పరిశీలన చేస్తే ప్రతి పురాణం లో అన్నిటికన్న ఇదే గొప్పది అని చెపుతారు ఎందుకంటే నమ్మకం తో ఆచరించాలి అలా చేస్తేనే త్వరగా ఫలితం వస్తుంది,ఈ స్తోత్రం ఫల శ్రుతి లోనూ అదే చెప్ప బడింది దేవి నామ సహస్రేషు పుణ్యం అస్టోత్తరం అని.....
సమానమైనది 😊
Guruvugaru stotram pdf link evandi plz miru chepinna stotram lo aksharalu correct ga unnayy baita chinna chinna Spelling mistakes unay guruvugaru andhuke pdf aduguthunna plz pdf evandi download chesi print chisukuntam🙏
@@shivasai272 సరే అండి తప్పకుండా ఇస్తాను స్తోత్ర నిది app లో కరెక్ట్ గానే ఉంటుంది అండి...
weldon🎉iruvanti spiritual talk
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲RUclips channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Thank you guru gi
శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻