#Trending

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июн 2024
  • జయజయహే తెలంగాణ జననీ జయ కేతనం..
    ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం..
    తరతరాల చరిత గల తల్లి నీరాజనం..
    పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం..
    జై తెలంగాణ జై జై తెలంగాణ.. జై తెలంగాణ జై జై తెలంగాణ..
    జానపద జనజీవన జావళీలు జాలువార..
    కవిగాయక వైతాళిక కళలమంజీరలు..
    జాతిని జాగృత పరచే గీతాల జనజాతర..
    అనునిత్యం నీ గణం అమ్మ నివే మా ప్రాణం..
    జై తెలంగాణ జై జై తెలంగాణ.. జై తెలంగాణ జై జై తెలంగాణ..
    గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా..
    పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పందంగా..
    సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండలే..
    ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండలే..
    జై తెలంగాణ జై జై తెలంగాణ.. జై తెలంగాణ జై జై తెలంగాణ..
    జై తెలంగాణ జై జై తెలంగాణ.. జై తెలంగాణ జై జై తెలంగాణ..
    #eatala #trending #telangana #telangananewantheme #revanthreddy #trendingvideo

Комментарии •