జయ జయహే తెలంగాణ | Jaya Jayahe Telangana Full Song | Ande Sri | MM Keeravani | CM Revanth Reddy |

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 195

  • @srinivastamtam
    @srinivastamtam Месяц назад +3

    జయ జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం
    ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
    జయ జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం
    ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
    తర తరాల చరితగల తల్లీ నీరాజనం
    పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి
    భీమ కవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
    హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
    బృహత్ కథల తెలంగాణ కోటి లింగాల కోన
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
    తెలుగులో ప్రజా కవి పాల్కురికి సోమన్న
    రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని కట్టి
    కవి రాజై వెలిగె దిశల కంచర్ల గోపన్న
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
    మల్లినాథ సూరి మా మెతుకు సీమ బిడ్డ
    ధూళికట్టనేలినట్టి బౌధ్ధానికి బంధువుతడు
    ధిజ్ఞానుని కన్న నేల ధిక్కారమే జన్మ హక్కు
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    పోతనదీ పురిటి గడ్డ రుద్రమదీ వీర గడ్డ
    గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
    కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప
    గోలుకొండ భాగ్య నగరి గొప్ప వెలుగు చార్మినారు
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    రాచకొండ ఏలుబడిగా రంజిల్లిన రేచర్ల
    సర్వజ్ఞ సింగభూపాలుని బంగారు భూమి
    వాణీ నా రాణి అంటూ నినదించిన కవికుల రవి
    పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు మాలో రుద్రుడు
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు
    సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ
    ఊరూరా పాటలైన మీరసాబు వీరగాథ
    దండు నడిపె పాలమూరు పండుగోల్ల సాయన్న
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
    డప్పూ ఢమరుకము డక్కి శారద స్వరనాదాలు
    పల్లవులా చిరు జల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ
    అను నిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జానపద జనజీవన జావళీలు జాలువార
    జాతిని జాగృత పరచే గీతాల జనజాతర
    వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి
    తరగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమ యాగం
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
    విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
    తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక
    ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మా వెలగాలి
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి నల్ల బంగారం
    అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం
    సహజమైన వన సంపద సక్కనైన పువ్వుల పొద
    సిరులు పండె సారమున్న మాగాణామే కదా నీ ఎద
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగా
    పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
    సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
    ప్రతి దినమది తెలంగాణ ప్రజల కళలు పండాలి
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 6 месяцев назад +73

    అందె శ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామ మద్దూరు మండల మా చేర్యాల ఉద్యమాల గడ్డ పులి బిడ్డ గొప్ప కవి, మా ఆకునూరు శతపత్రపురం శతకోటి వందనాలు మీ కన్నీరు ఏనాటికీ వృధా గా పోదు

  • @nnarsimha4240
    @nnarsimha4240 3 месяца назад +2

    Super hit song 🎉🎉 Jai Telangana Jai Jai Telangana ❤❤❤

  • @madagangaram1071
    @madagangaram1071 5 месяцев назад +5

    SUPER పాట అందేశ్రీ కు వందనాలు ఇటువంటి పాటలు ఎన్నో వ్రాయాలి

  • @telugupillavideos
    @telugupillavideos 6 месяцев назад +26

    పూర్తి పాట విన్నాక మంచిగా అనిపించింది....
    ఇప్పుడు బాగుంది పాట....👌👌
    జై తెలంగాణ... జై అందెశ్రీ...✊✊✊

  • @kbadrubadri7641
    @kbadrubadri7641 6 месяцев назад +13

    జై తెలంగాణ, ❤

  • @srinivassukanikella6676
    @srinivassukanikella6676 3 месяца назад +1

    పాట వ్రాసినప్పుడు సార్ ఎంతగా ఫీల్ అయ్యారో తెలీదు గానీ.....‌ ఆ పాట రాష్ట్ర గీతం గా పాడుతున్నప్పుడు.... సార్ ని చూసి నాకు చాలా గౌరవం గా చూసాను.... ఇది కదా మీరు ఇచ్చే గౌవరం 🎉🎉🎉🎉

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 5 месяцев назад +1

    అందెశ్రీ అన్న మీరు గొప్ప రచయిత...మీరు రాసిన 'మాయమైపోతున్నడమ్మా..మనిషన్నవాడు ' పాట విన్నపుడు ఎంత ఆనందపడ్డానో...ఈ పాట విన్నపుడు అంతకన్నా బాధపడుతున్న..
    ఎందుకంటే...పాట మొదట్లో కొద్దిమంది తెలంగాణ కవుల పేర్లు,పూర్వ పాలకులపేర్లు కొన్ని చెప్పినవ్../
    ...తెలంగాణ సాధనకు సాకారం అయిన యోధుల పేర్లు ఏవి..? అమరులపేర్లు ఎక్కడ..?? తెలంగాణ శ్వాసగా బతికిన తెలంగాణ జాతిపితగా ప్రజలగుండెల్లో నిలచిపోయిన...మన" జయశంకర్ సారు " ఎక్కడ ???..తెలంగాణా జ్వాల ఉద్యమకాగడ " శ్రీకాంతాచారి " ఎక్కడ..??
    నిజాం నిరంకుశపాలన కు చెమటలు
    పట్టించిన " చాకలి ఐలమ్మ " ఎక్కడ..???? ప్రజా యుద్దనౌక " గద్దరన్న " ఎక్కడ..???
    ఇన్ని లేని నీ పాటలో సత్తువ ఎక్కడ...!!!
    నీ ఈ పాటకి విలువ ఎక్కడ....!!!!
    జర ఆలోచన చెయ్ అన్న..!!!!!

  • @kaveralaxmankavera407
    @kaveralaxmankavera407 2 месяца назад

    సూపర్ సాంగ్ ❤

  • @padmachelimela5851
    @padmachelimela5851 6 месяцев назад +9

    జై తెలంగాణ జై జై తెలంగాణ ✊✊ సూపర్ సాంగ్ 👌👌❤❤ అందెశ్రీ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏 శుభాకాంక్షలు 💐💐💐 చాలా అంటే చాలా బాగుంది ❤️❤️

  • @anithapatil7340
    @anithapatil7340 Месяц назад

    Super🎉🎉

  • @ramakrishnayadav1735
    @ramakrishnayadav1735 Месяц назад

    ఈ సాంగ్ బాగుంది

  • @lingamurthy-xf4tm
    @lingamurthy-xf4tm 5 месяцев назад +3

    పూర్తి పాట ఇప్పుడే విన్నాను సిఎం ఓపెన్ చేసినపుడు చాలా చిన్నపాట పెట్టారు పరిపక్వత చెందిన కళాకారులు మనసుపెట్టి పనిచేస్తే ఎంత అద్భుతం గా ఉంటుందో అంత బాగా ఈ పాట చేసారు చాలా బాగుంది ముఖ్యంగా అందెశ్రీ గారు పదరచన అద్భుతం గా వుంది కొంతమంది పనికిమాలిన వాళ్ళు దుష్ప్రచారం చేసారు గాని సాంగ్ సూపర్ సూపర్ సూపర్

  • @Laxminarayana.Gottipamul
    @Laxminarayana.Gottipamul 6 месяцев назад +23

    పాలమూరు పండుగ సాయన్న ని యాది లోకి తెచ్చిన ..... రేవంత్ రెడ్డి

  • @scharyabboju5177
    @scharyabboju5177 6 месяцев назад +9

    ఉమ్మడి పది జిల్లాల సంస్కృతి,
    అలనాటి కవుల గొప్పతనాన్ని(పోతన, పంపన, భీమకవి.,ఫాలకురీకి సోమన్నఎందరో మరేందరోగురించి ప్రతిబింబిస్తూ)సహజ, సంపద వనరులు, నదులను కీర్తిస్తూ,
    సమ్మక్క, సారక్క, కంచర్ల గోపన్నలను, భాగ్య నగర చార్మీనార్,
    రుద్రమదేవి కాకతీయ కీర్తి,తెలంగాణ కీర్తి పతాకను ప్రపంచమే మెచ్చుకునేలా వినసొంపుగా,
    గల గల పారుతున్న ప్రశాంత సెలయేరులా ఉన్నది,
    అందేశ్రీ, కీరవాణి & రాష్ట్ర గీతంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వమునకు ప్రశంసలు &ధన్యవాదములు 👍🏽🌺🙏🏽
    విమర్శలు చేసే మిత్రులారా పాత పాట ఉద్యమ సమయంలో,
    ఇపుడు మనం ప్రశాంత సమయంలో

  • @gopalakrishnaraavi9566
    @gopalakrishnaraavi9566 Месяц назад

    Yantra madhuraminapaata.yennisarluvinna mallimali vinalanepaata. Thank sir.

  • @madavidatta9849
    @madavidatta9849 6 месяцев назад +4

    కొమరం భీం పురిటిగడ్డ ఆదిలాబాద్ జిల్లాలో పుట్టిన వాడిగా చెప్తున్నా పాట సూపర్ మొరిగే కుక్కలను పట్టించుకోకండి....అందెశ్రీ గారు శుభాకాంక్షలు మీకు....❤❤

  • @Vaaraahirealestate
    @Vaaraahirealestate 3 месяца назад

    Excellent song love from Karnataka

  • @SrinuPulepaka
    @SrinuPulepaka 5 месяцев назад

    ఇలా కదా తెలంగాణ సూపర్ హిట్ పాట

  • @MdAnwar-zx7xw
    @MdAnwar-zx7xw 5 месяцев назад +3

    పాత పాట బాగుంది తెలంగాణ పౌరుషాన్ని చాటి చూపింది కొత్త పాట బాగాలేదు

  • @ankithajade7972
    @ankithajade7972 3 месяца назад

    Superb , nice song i felt emotional and got goosebumps while listening 🥺🥲💞❤❤❤🥰

  • @naninaveennavee4653
    @naninaveennavee4653 5 месяцев назад +1

    Super 👍 songs

  • @sagarandhe3262
    @sagarandhe3262 3 месяца назад

    Super music nd song ❤

  • @shivaligamdatrika8382
    @shivaligamdatrika8382 6 месяцев назад +3

    Old song super

  • @bhaskarkyama220
    @bhaskarkyama220 6 месяцев назад +2

    Jai Telangana jai andesri

  • @velagapudichandrasekharasa4398
    @velagapudichandrasekharasa4398 6 месяцев назад +1

    నేను తెలుగువాడిని. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు మనవే. జయహో

    • @SathishSathish-uy1pf
      @SathishSathish-uy1pf 6 месяцев назад

      Jai cbn jai Pavan jai modi jai shree ram

    • @GKiran-ix1ix
      @GKiran-ix1ix 5 месяцев назад

      వద్దు రా నాయనా మీ ఆంధ్ర చిల్లర,చీప్ రాజకీయాలు చూస్తుంటే వాంతింగ్ వస్తుంది. మీతో విడిపోయిందే మంచిది అయ్యింది.​@@SathishSathish-uy1pf

  • @SurenderGaddey
    @SurenderGaddey 6 месяцев назад +16

    జై తెలంగాణ జై జై తెలంగాణ
    జేజే హే తెలంగాణ
    సూపర్ సాంగ్ రాష్ట్ర గీతం

  • @ramarajucharitabletrust1562
    @ramarajucharitabletrust1562 6 месяцев назад +10

    శుభాకాంక్షలు

  • @BojjaSanthoshKumar-qw5io
    @BojjaSanthoshKumar-qw5io 6 месяцев назад +1

    Super

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 5 месяцев назад

    Very nice song and lyrics 🎉

  • @nagularamesh5777
    @nagularamesh5777 6 месяцев назад +1

    ❤❤❤❤❤super

  • @mondellabheemaiah4171
    @mondellabheemaiah4171 3 месяца назад

    తెలంగాణ కోసం ఇంకా కొత్త పాటలు రాయాలి

  • @CingaramSantosh
    @CingaramSantosh 6 месяцев назад +8

    తెలంగాణ ఆత్మగౌరవం ప్రాణం పాట.

  • @subbaraosripadasrava982
    @subbaraosripadasrava982 6 месяцев назад +1

    Effort good to bring this song to this level

  • @DeepaMudhigonda
    @DeepaMudhigonda 6 месяцев назад +1

    Super sir song

  • @ThallapellyVenu-e5e
    @ThallapellyVenu-e5e 5 месяцев назад

    Supar👍

  • @anjaiahnanigari1005
    @anjaiahnanigari1005 5 месяцев назад

    Song super ga unnadi

  • @padmakrishna5363
    @padmakrishna5363 6 месяцев назад +11

    సూపర్ సూపర్ తెలంగాణ సాంగ్

  • @DhupatiVeera
    @DhupatiVeera 5 месяцев назад +1

    Goodsinging,jaiho,andesri

  • @bhukyasiddhubhukyasiddhu1804
    @bhukyasiddhubhukyasiddhu1804 6 месяцев назад +3

    Super 🎉🙏🙏

  • @santhoshseetha6097
    @santhoshseetha6097 6 месяцев назад +2

    పాటను మార్చి రాయడంకంటే చనిపోవడం మంచిది

  • @venkivenkatesh5440
    @venkivenkatesh5440 6 месяцев назад +3

    Revanth Reddy sir mi intlo current untundaa ma intlo undadam ledhu

    • @karunakarjillela9477
      @karunakarjillela9477 6 месяцев назад

      మా ఇంట్లో ఎప్పుడూ కరంటు ఉంటుంది. మీ ఇంట్లో ఉండటము లేదా? కెసిఆర్ ఉన్నప్పుడు వుంది ఇప్పుడు ఉండటము లేదా? మరల ఆయన సీఎం ఆయిన తరువాత వస్తాది లే మీకు

    • @chettaboinaraju3030
      @chettaboinaraju3030 6 месяцев назад

      కళ్ళు మూసుకుంటే కనిపించదు అన్న...కళ్ళు తెరిచి చూడు అన్న అన్ని కనిపిస్తాయి

    • @karunakarjillela9477
      @karunakarjillela9477 6 месяцев назад

      @@chettaboinaraju3030 కళ్ళు తెరిచే చూస్తున్నాము మా ఇంట్లో ఎప్పుడూ కరంటు ఉంటుంది. ఈ సారి ఎండలు బాగున్నాయిలే అందుకు కరoటు ఉన్నా లేదన్నట్లు అనిపిస్తుందేమో మీకు

    • @minnalapuramnagendra5188
      @minnalapuramnagendra5188 6 месяцев назад

      Dengithe uravathala padthav hawle ​@@chettaboinaraju3030

  • @Raj-r4r4s
    @Raj-r4r4s 6 месяцев назад +10

    Super sangeetam idi kada asalayina telangana paata.keeravaani super.

  • @sandeepkondaparthi1828
    @sandeepkondaparthi1828 6 месяцев назад +1

    Old Song is Better Song

  • @perininageswarao1619
    @perininageswarao1619 6 месяцев назад +2

    లెంత్ ఎక్కువైంది సార్ song super

  • @bhukyathirupathi2976
    @bhukyathirupathi2976 6 месяцев назад +4

    పాత పాట బాగుంది

  • @KkVinodKkVinod
    @KkVinodKkVinod 6 месяцев назад +5

    జై తెలంగాణ జై జై తెలంగాణ ❤❤❤ super 👌👌 songs 😊😊

  • @mohammedsohail9911
    @mohammedsohail9911 6 месяцев назад +2

    Old is good

  • @jacobneduri7557
    @jacobneduri7557 5 месяцев назад

    Andenna 🙏 Great Song

  • @abmhyder4727
    @abmhyder4727 6 месяцев назад +6

    Super cool melody 🎵

  • @santhoshseetha6097
    @santhoshseetha6097 6 месяцев назад +2

    పాటను మొత్తం నిర్వీర్యం చేశారు

    • @LaxmaiahBushipaga
      @LaxmaiahBushipaga 5 месяцев назад

      Pasaru Kalla vaniki desham mottam pachaga kanipinchendanta

  • @RajeswararaoBade
    @RajeswararaoBade 5 месяцев назад

    అందెశ్రీ..... ఇంటి పేరుగా....
    కవిత్వంలో.... కోహినూరుగా....
    మీ పాండిత్య.. ప్రస్థానం... ప్రపంచానికే ఆదర్శం...
    మీ సాహిత్య... ప్రవాహం... తెలంగాణ కే తలమాణికం....

  • @Shantharam747
    @Shantharam747 6 месяцев назад +2

    బాగుంది సూపర్❤

  • @varthyaprakash-z7v
    @varthyaprakash-z7v 5 месяцев назад +1

    That's is revanth Reddy ❤

  • @hraju4011
    @hraju4011 5 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VenugopalBommishetty
    @VenugopalBommishetty 6 месяцев назад +4

    Good
    Song,and.melody.sree,garu

  • @moosapetgurujalabunnyanna9300
    @moosapetgurujalabunnyanna9300 6 месяцев назад +12

    అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎన్నుకున్నాది పాటల గురించి కాదు మీరు ఇచ్చిన ఆరు హామీల గురించి అవి నెరవేర్చండి చాలు

    • @badri2106
      @badri2106 5 месяцев назад +1

      నీకు agatleda

  • @Laxminarayana.Gottipamul
    @Laxminarayana.Gottipamul 6 месяцев назад +4

    Lyrics really resembling... Telangana cultural identity, right from pampana to kancharlar gopanna, pothana,Mallinatha suri.. Hats off Ande Sri gariki...

  • @praveenkumar-mr4xu
    @praveenkumar-mr4xu 6 месяцев назад

    Good

  • @santhoshseetha6097
    @santhoshseetha6097 6 месяцев назад +2

    పాత పాట చాలా బాగుంది

  • @sathyanarayanagoud3489
    @sathyanarayanagoud3489 5 месяцев назад +1

    Old song aa bagundi , about our 10 districts , we are not satisfied this song.

  • @SunderMadavi-xx8tl
    @SunderMadavi-xx8tl 6 месяцев назад

    Jai telangana❤🙏

  • @malleshaperumandla4404
    @malleshaperumandla4404 6 месяцев назад +2

    Gaddarannau, Belli Lalitanu , Maloji Veeranna nu kalipi. Patanu jodinchinte pata Enka bagundedi.

  • @anildude2493
    @anildude2493 6 месяцев назад +8

    ఎంతైనా ఓల్డ్ సాంగ్ లో ఉన్న వీరత్వం ఇందులో రావట్లేదు, పాత పాటలో ఉన్న ఫీల్ లేదు

    • @thankstoall2826
      @thankstoall2826 6 месяцев назад +1

      అది ఉద్యమం లో పాడిన పాట
      రాష్ట్ర గీతం ఇలాగే సాఫ్ట్ గా ఉండాలి
      అర్థం చేసుకోవాలి....ఇప్పుడు కూడా ఆవేదనతో పాడితే బాగుంటుందా

    • @minnalapuramnagendra5188
      @minnalapuramnagendra5188 6 месяцев назад +1

      ​@@thankstoall2826నీ ఉకో రా నీకు thelvadhi పికదు

    • @nagularamesh5777
      @nagularamesh5777 6 месяцев назад +1

      ఎవరు ఏమనుకొని పాటమాత్రం చాలా బాగుంది trs వాళ్లకు తప్ప అందరికి నచ్చుతుంది గ్రేట్ అందెశ్రీ కీరవాణి గారు జై తెలంగాణ

    • @yellaiahperumandla6066
      @yellaiahperumandla6066 5 месяцев назад +1

      కీరవాణి తిరుగులేదు

    • @karunakarjillela9477
      @karunakarjillela9477 5 месяцев назад +1

      టీఆర్ఎస్ వాళ్లకు పాతదే నచ్చుతాది? నాకైతే జై జై తెలంగాణ క్రొత్త సాంగ్ నచ్చింది. లిరిక్స్ బాగున్నాయి, రాగం, తాళం,బాగున్నాయి. అరుపులు లేకుండా వినసొంపుగా వుంది క్రొత్త పాట

  • @gudururavivarma2149
    @gudururavivarma2149 6 месяцев назад

    Maa warangal nu rajula Geetham jai jai telangana song

  • @charancharangoudp8247
    @charancharangoudp8247 6 месяцев назад +1

    Old is gold

  • @ramaragarinagesh4605
    @ramaragarinagesh4605 6 месяцев назад +1

    Old sang super

  • @somanarsaiahsomanarsaiah1527
    @somanarsaiahsomanarsaiah1527 6 месяцев назад +4

    Good 👍

  • @hrithikaguthi873
    @hrithikaguthi873 5 месяцев назад +1

    JAI KCR,JAI TELANGANA

  • @petanimals.
    @petanimals. 5 месяцев назад

    Okka saari vinte malli malli vinalani anipisthundhi. Head phones pettukoni okkare silence gaa vinandi induloni maadhuryam telusthundhi.

  • @rajuullengula8606
    @rajuullengula8606 5 месяцев назад +1

    Chakali ILAMMA manakaviki gurthu raleda

  • @jayaakash-wj4ok
    @jayaakash-wj4ok 6 месяцев назад +2

    Nice ,super, including with telangana slang in song, super ande sri garu🎉🎉🎉👏👏❤

  • @sagarkotha1066
    @sagarkotha1066 6 месяцев назад +5

    Old is gold 😮

  • @badribommagani9347
    @badribommagani9347 6 месяцев назад +2

    సూపర్

  • @MudavathSuresh-x8z
    @MudavathSuresh-x8z 6 месяцев назад +3

    Prathi okkarini gurthunchukunela undhi pata ardem..Jai revanth

  • @scharyabboju5177
    @scharyabboju5177 6 месяцев назад

    👌🏽🌹

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 6 месяцев назад

    Good Andesri garu nice explanation of Telangana song 🎉

  • @prashanthgoud-t2q
    @prashanthgoud-t2q 6 месяцев назад

    ⁠ jathiya Geetham British vadu paadithe baguntundha chepu. Keeravani garu goppa music director dhanlo no question, adhikaram raagane andhariki pogaru. Keeravani gariki em telusu telangana udhyamam, yaasa , baasha

  • @DhupatiVeera
    @DhupatiVeera 6 месяцев назад +2

    Supersinging,,supermusic,jai,andesri

  • @lingamyadav8244
    @lingamyadav8244 6 месяцев назад

  • @kvshriramchits5328
    @kvshriramchits5328 6 месяцев назад +3

    గౌడ్ జాతి ఆణిముత్యం సర్డాయి పాపన్న గౌడ్. పేరు వినిపించినందుకు....jai రెవంత రెడ్డి గారు

  • @Telugupathalu
    @Telugupathalu 6 месяцев назад

    ఈ పాట తెలుగు TS SCERT టెక్స్ట్ బుక్ లలో అచ్చు చేయాలి

  • @ramuneduri3078
    @ramuneduri3078 6 месяцев назад +4

    తెలంగాణ ప్రజలకు ప్రతీక త్యాగాలకు ప్రతీక

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 6 месяцев назад +2

    తెలంగాణ రాష్ట్ర గీతం లో అందె శ్రీ అందెవేసిన చేయి

  • @srinivasgoud2649
    @srinivasgoud2649 6 месяцев назад +2

    సూపర్బ్

  • @karunakarjillela9477
    @karunakarjillela9477 6 месяцев назад +1

    The New Telangana song is more superb than the old song. Hats off to Honb'le CM Sri Revanth Reddy sir

  • @boyimohan2286
    @boyimohan2286 6 месяцев назад +1

    జై తెలంగాణ జై తెలంగాణ సూపర్ సాంగ్

  • @R_k315
    @R_k315 5 месяцев назад

    ఇది పాడింది ,, అంటే మెయిన్ సింగర్ రేవంత్ ఆ?? వాయిస్ అలాగే ఉంది

  • @TumuBaskar
    @TumuBaskar 6 месяцев назад

    Idi song nadi andra i like this song

  • @brahmacharycholleti9007
    @brahmacharycholleti9007 6 месяцев назад

    Old and New Mixed Song's Jai Telangana

  • @kummarirajamallurajamallu612
    @kummarirajamallurajamallu612 6 месяцев назад

    Wha is this song Andesrigatu?

  • @DevGali
    @DevGali 6 месяцев назад

    Keka...

  • @MadhuKatikala
    @MadhuKatikala 6 месяцев назад +1

    Super song

  • @SingerPraveenkolatam
    @SingerPraveenkolatam 6 месяцев назад

    ఆత్మగౌరవం పాట అందెశ్రీ గారికి ప్రత్యేకమైన కళాభివందనాలు

  • @rajusounds
    @rajusounds 6 месяцев назад

    Super sir

  • @foreverjourney4234
    @foreverjourney4234 6 месяцев назад +1

    Super...sangs....tg..... Jai Congress.....

  • @HarishGoud-f2y
    @HarishGoud-f2y 6 месяцев назад

    Super Telangana song to andesri mmkiravani to cm revanth anna

  • @janagamamallaiah4821
    @janagamamallaiah4821 6 месяцев назад

    Wonderful song

  • @vapadmanabham
    @vapadmanabham 6 месяцев назад

    Wonderful and melodious song

  • @gellasrinu1327
    @gellasrinu1327 6 месяцев назад

    R R Anna king of T G