Entra telangana ayithe...is it not a Telugu state..it's also andhra.just divided because of velama lanja jathi.they are always against Telugu and Hindu.
@@vinayvikas4924 bara bar telangana ne bey endi ippudu Dengitinnadi chalada ra AP politicians TELANGANA nundi VELAMA jathi valla raledu TELANGANA endaro vidyardula balidanala valla, vidyardi poratala valla ochindi ra Em telsu ani NIKU TELANGANA aithe enti antanav. WE RESPECT AP PEOPLE BUT YOU PEOPLE WONT TAKE.
తెలంగాణ 💓ఆంధ్రా కేవలం అభివృద్ధి కోసమే విడిపోయాము కాని. మనము తెలుగు బాషా తో ఎప్పటికి ఒక్కటే. మనము తెలుగు బిడ్డలము . దేశ బాషలందు తెలుగు లెస్స. జై తెలుగు. ఈ పాట చాలా బాగుంది. 😍 మన తెలుగు జాతీ గురించి గొప్పగా చెప్పారు. మన బాషా & మన సంస్కారం, సంస్కృతి, సంప్రదాయాలు. ప్రతి ఒక్కరికి తెలియాలి. తెలుగు బాషా ప్రియుడునీ తమిళనాడు నుండి. జై తెలుగు
ఆంధ్ర ప్రదేశ్ అమరావతి గురుంచి ఇంత అద్భుతంగా పాడి నందుకు ధన్యవాదాలు జై అమరావతి జై ఆంధ్ర ప్రదేశ్ 🙏🙏🙏గుంటూరు నుండి వచ్చాను మీ అమరావతి ఆంధ్ర ప్రదేశ్ అంకితభావానికి చాలా ధన్యవాదాలు. అందరికీ చాలా ధన్యవాదాలు
మన శిరి సంపదలు కూడా తెలియని స్థితిలో ఉన్న విషయం ఈ వీడియో చూస్తే తెలిసింది.ఇంత సంపద మనకుందా, అని కళ్లల్లో నీళ్లు తిరిగాయి.ఇలాటి చక్కటి రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో?మన తెలుగు రాష్ట్రానికి పూర్వవైభవం రావాలని కోరుకుందాం.
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుసుకోవటానికి ఏం లేదు అనుకున్న కానీ ఈ వీడియో చూసిన తరువాత అర్ధం అయింది ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతం ఉంది అని.......... ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా Thank you srinu sir మీ వల్ల నేను ఆంధ్ర ప్రదేశ్ గొప్పతనం తెలుసుకున్నాను...
పాట గొప్పతనం గురించి చెప్పాలంటే భాషకు మించిన భావజాలం చెప్పలేనంత గొప్పతనం అంతులేని ఆనందం. నిజంగా ఈ ఆంధ్ర లో పుట్టకుండా ఉంటే ఇంతటి ఆనందానికి దూరమయ్యేవాడినేమో. ప్రతీ ఆంధ్ర బిడ్డ గర్వించదగ్గ ఈపాట కు కారణం అయిన ప్రతీ సంగీత కళాకారులకు సాంకేతిక రంగానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ముందుగా సుద్దాల అశోక్ తేజ గారికి అభినందనలు తెలుగు గొప్పది తెలుగు వచ్చిన ప్రతివాడు తెలుగు వాడే ... వాడి ది ఆంధ్ర అయిన తెలంగాణ అయిన రాయలసీమ ఐన మనం అంతా తెలుగు బిడ్డలం జై తెలుగు తల్లి జై తెలుగు భాష .....
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొప్పతనాన్ని 15 నిమిషాలలో చాలా బాగా వర్ణించారు...😊 తెలుగు వాడిగా పుట్టడం చాలా గర్వకారణం.. ఈ కుట్ర రాజకీయాల నుండి మన రాష్ట్రాన్ని మన నాగరికతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన యువత మీద ఉంది...
అమరావతి గీతం ను ఇంత అందంగా మలచిన మీకు నా హృదయపూర్వక నమస్కారములు. ఇంక మన ఆంద్రప్రదేశ్ లోవున్న ప్రతి జిల్లాను క్షుణ్ణంగా పరిశీలించి మంచి మంచి తెలుగు పదాలు ను సమకూర్చి ఒక అందమైన నవ్యాంధ్ర గీతం ను అడవరిచే పాడించి ఒక మధుర గీతం ను మలుస్తారు అనీ. శెలవు తిసుకుంటున్నా ఇట్లు బుదిరెడ్డి శ్రీను ( అభిరామ్ )s/o. సూరిబాబు K.B.peta కంశింకోట. మండలం విశాఖపట్నం జిల్లా
పాట వింటుంటే రక్తం మరిగిపోతుంది. రాష్ట్రం విడిపోయిందని ఎవరు బాధ పడదు. విడిపోవడమే మంచిది మనం ఇంకా అభివృద్ధి సాధిద్దాం. అయ్యో రా అనవసరంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయామని వాళ్ళు బాధపడే అంతగా అభివృద్ధి సాధిద్దాం.... జై తెలుగుతల్లి జై ఆంధ్ర ప్రదేశ్..
From telangana : andhra intha goppa ga undi ani ee pata chuse dhaka telidhu song vintunte chusthunte goosebumps assalu mera bharath mahan 🙏🙏🙏 jai telangana jai andhra🔥🔥🔥
అసలు పాటను అంటే "మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు" ఈ గీతానికి అలాగే ఇప్పుడు ఆలపించిన ఈ గీతాన్ని మనఃపూర్వకముగా మనం మన మనసుల్లోకి నాటుకోగలిగితే అప్పుడే మనం నిజమైన తెలుగు వాళ్ళం. ఎప్పుడైతే ఈ రాష్ట్రం మనది అనే ఒక ఐకమత్యం మనలో పురుడు పోసుకుంటుందో అప్పుడే మనందరం నిజమైన తెలుగు వాళ్ళం. అదే మన తెలుగు తల్లికి మనం అందించే అసలు సిసలైన నీరాజనం. జై తెలుగు తల్లి
Ee okka song chaalu, Andhra desam pyna bakthi ni Prema ni pempondinchukovadaaniki.... I love Andhra....... Super lyrics... well subject..... hat's off to whole team....
ఈ పాట లో గుంటూరు జిల్లా లోని పుల్లరి వీరుడు, స్వతంత్ర సమర యోదుడు, బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా పోరాటం చేసిన వారి చేతిలో కాల్చి చంపబడిన కన్నెగంటి హనుమంతు గారిని విస్మరించారు. Viswa Nata Chakravarti, Nata Sarvabhouma, Nata Sekhara, Nata Simha అయిన ఎస్వీ .రంగారావు గారిని ఈ గీతం లో విస్మరించారు. వారిని కూడా ప్రస్తావిస్తూ గీతాలాపన చేయవలసినదిగా కోరుచున్నాము. వారి పేర్లను చేర్చగలరు అని ఆశిస్తున్నాను
నేను తెలుగు వాని. తెలంగాణ. నాది. రాయలసీమ. నాది. ఆంధ్రప్రదేశ్. నాది. తెలుగోడు. గర్విచేవిదంగ.. పాట
నాది తెలంగాణ కానీ ఈ పాట వింటుంటే మనసు పులకించింది.. చాల బాగుంది తెలుగు బాష గొప్పది
Entra telangana ayithe...is it not a Telugu state..it's also andhra.just divided because of velama lanja jathi.they are always against Telugu and Hindu.
E పాట రాసింది Telangana vadu
@@vinayvikas492460 years ga nidhulu dochukunk jobs dochukoni lands dochukunna politicians evaru andhra politicians eh ga
@@vinayvikas4924మిరు మారారు....
@@vinayvikas4924 bara bar telangana ne bey endi ippudu Dengitinnadi chalada ra AP politicians TELANGANA nundi VELAMA jathi valla raledu TELANGANA endaro vidyardula balidanala valla, vidyardi poratala valla ochindi ra Em telsu ani NIKU TELANGANA aithe enti antanav. WE RESPECT AP PEOPLE BUT YOU PEOPLE WONT TAKE.
తెలుగు తల్లి అమరావతికి నాశిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాను జై తెలుగుతల్లి 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ధాన్యాకటకం(అమరావతి) మే ఆంధ్రప్రదేశ్ రాజధాని
Qaaàqaqqqaqqqqqaqaqaaqaqaqqaaqaaqaaaqaaaaaaaaaaaaaaaqaaàqqaaaaqaaqaaaaaaaqaaaaaaaaqaqààaaàaàaàaaqaaqaaaaàà
తెలంగాణ 💓ఆంధ్రా కేవలం అభివృద్ధి కోసమే విడిపోయాము కాని. మనము తెలుగు బాషా తో ఎప్పటికి ఒక్కటే. మనము తెలుగు బిడ్డలము . దేశ బాషలందు తెలుగు లెస్స. జై తెలుగు. ఈ పాట చాలా బాగుంది. 😍 మన తెలుగు జాతీ గురించి గొప్పగా చెప్పారు. మన బాషా & మన సంస్కారం, సంస్కృతి, సంప్రదాయాలు. ప్రతి ఒక్కరికి తెలియాలి. తెలుగు బాషా ప్రియుడునీ తమిళనాడు నుండి. జై తెలుగు
Chandu
Super anna nuvvu
Super annayya
Vizianagaram gurinchi Akkuva Chepale sir...
Vizianagaram pidimamba temple marchipoyaru sis.. But song chala bagundhu
అభివృద్ధి కోసం కాదు రాజకీయ లబ్ది కోసం.
After 2024 election తరువాత ఎవరు వింటున్నారు ఈ song ❤❤❤
నేను ప్రతి రోజూ ఒక్కసారి అయినా వింటాను
తెలుగు నేల గొప్పదనం వింటుంటే ఎంతో మానసిక ఆనందం
సుద్దాల అశోక్ తేజ గారికి 🙏🙏🙏
మా ఆంధ్రా ప్రదేశ్ రాష్టం కోసం ప్రత్యేక పాట పాడినా వారికి నా యొక్క ధన్యవాదములు 🙏🙏🙏 పాట చాలా బాగుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ఈ పాట విన్నాక ఆంద్రప్రదేశ్
గడ్డ మీద పుట్టినందుకు
చాలా గర్వంగా ఉంది
AMARAVATHI CAPITAL GA LEDHU GA IPPUDU
@@ts1195 lekapovadam yenti gundello undi adi chaalu sir
Super songs for
M, ramesh. Tbv
@@ts1195 inka court lo case nadustundi kada . Asalu ap ki emi capital lekunda chesina ghanudu mana shem
ఈ పాట ద్వారా అమరావతి విశిష్టతను తెలిపిన సుద్దాల అశోక్ తేజ గారికి పాడిన వారికి ఓ లైక్ వేస్కోండి!
అన్ని వనరులు పుష్కలంగా ఉన్న నా ఆంధ్రప్రదేశ్ పుట్టి నందుకు చాలా గర్వపుతున్నాను
నది తెలంగాణ కానీ
పాట బాగుంది జై ఆంధ్ర
Tq
TQ bro
Thank you sir manam andaram telugu thalli biddalam kevalam pranthalu matrame vidipoyayi
@@vamsibudgettraveller1495 ☺️☺️☺️
Lyricist Telangana bidda suddala Ashok Teja sir.congratulations sir.your writing style is superb.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఆంధ్రుడు గా ఈ పాట వింటేనే మనసు పులకించి పోతుంది
ruclips.net/video/kohQd2-4ZxQ/видео.html
Vandematharam pachi molla 9:30
ఏమి భాష . ఎంత అందమైన భాష . ఎంత గొ ప్ప రాష్ట్రం లో ' పుట్టా ము మనం ' . చివరగా . రచయిత కు 'ధన్య వాదాలు, జై తెలుగు భాష . జై ఆంధ్ర
సూద్దల అశోక్ తేజ గారు రాసారు ఈ పాట
Baguna allu
Super song I like this song
మన తెలుగు వారందరికీ నా నమస్కారం...
మన తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన వారికి హృదయ పూర్వక నమస్కారాలు...
పాట చాలా బాగుంది.
జై తెలుగు తల్లి...
రచయిత సుద్దాల అశోక్ గారికి,నిర్మాత పరుచూరి కృష్ణకుమారి గారికి,అద్భుతంగా ఆలపించిన గాయని,గాయకులకు 🙏💐👌👍
ఆంధ్ర ప్రదేశ్ అమరావతి గురుంచి ఇంత అద్భుతంగా పాడి నందుకు ధన్యవాదాలు జై అమరావతి జై ఆంధ్ర ప్రదేశ్ 🙏🙏🙏గుంటూరు నుండి వచ్చాను మీ అమరావతి ఆంధ్ర ప్రదేశ్ అంకితభావానికి చాలా ధన్యవాదాలు. అందరికీ చాలా ధన్యవాదాలు
సుద్దాల అశోక్ తేజ గారు ఈ పాటని అద్భుతంగా రాయడం తెలంగాణ సోదరులు గూడా పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడం తెలుగువారి విడదీయరాని బంధానికి ప్రతీకలు.
మన తెలుగు తల్లికి మల్లెపూదండ
మన కన్న తల్లి కి మంగళ హారతి
జై అంద్రప్రదేష్
Jai Amaravathi Jai Telugu bidda
@@TheReddy99 Jai Thulanjana Jai Velama
మన శిరి సంపదలు కూడా తెలియని స్థితిలో ఉన్న విషయం ఈ వీడియో చూస్తే తెలిసింది.ఇంత సంపద మనకుందా, అని కళ్లల్లో నీళ్లు తిరిగాయి.ఇలాటి చక్కటి రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో?మన తెలుగు రాష్ట్రానికి పూర్వవైభవం రావాలని కోరుకుందాం.
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుసుకోవటానికి ఏం లేదు అనుకున్న కానీ ఈ వీడియో చూసిన తరువాత అర్ధం అయింది ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతం ఉంది అని.......... ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా
Thank you srinu sir మీ వల్ల నేను ఆంధ్ర ప్రదేశ్ గొప్పతనం తెలుసుకున్నాను...
Anna manam tamil valato kasi undi pedda kutambam manadi Tamil ni Telugu ani rendu rastraluga chesaru
Ayyalu ammalu, brahmamgaru cheppinatlu jaruguthadhi ani bhayamu kaluguthunnadhi, evaru aa hanumanthulu varini prarthana chesthunnaro, manninchali, meeku oka sincere request, mimmalni vedukuntunnanu, memu donga sommu tho brathukuthunnamu, thappu thappu, kulukuthunnamu, maalo okati ara mandhiki baadhaga sigguga sharamuga avamanamuga undhi, maakosamu meeru aa anjannani prardhinchagalaru, please, vedukuntunnanu. Maadhi donga udhyamalaki puriti gedda ayina telangana, donga udhyamalaki puttinillu ani kooda antaru konthamandhi charithrakarulu. maa pranthaniki entho melu chesina andhra vari paina viswasamu lekunda kullutho padi edchi prajalaki donga matalu cheppi rechagotti andhravaallani 70 yendlu dochukuni tharimesi vaallaney dongalu ani chitrikarinchinamu, mudhrinchinamu, hrudhaya vidharaka kshamapanalu, memu dochukokapoyi untey andhra pranthamu 100 retlu abhivrudhi chendhedhi ee patiki, maaku andhra vari usuru thagalakoodadhu ani cheppi aa hanumayyani maakosamu vedukondi meeku punyamu untadhi...maa deggara ee papamu valla bhookampamu ragaladhu emo ani bhayamu kaluguthunnadhi...dhayachesi karuninchandi
తెలుగు చరిత్ర ని తెలిపిన పాట ఇధి
తెలుగు వాడిగా పుట్టినందుకు చాల సంతోషంగా ఉంది...
ఇంత అద్భుతంగా చూపించిన మహనీయులకు అద్భుతంగా పాడిన వాళ్లకు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ఈ పాటలోనే వీళ్ళందరికీ నా పాదాభివందనం
మేము తెలుగు వాళ్లం రా భాయ్
తెలంగాణ నాదే,
ఆంధ్రప్రదేశ్ నాదే
జై తెలుగు తల్లి
Telangana lo. Andaru neela anukunte entha baguntundi
@@konijeti5 arey pichu mundakoduka
@@maheshspmaheshssp5566 bro memu andaram ade antam.. We love our amdhra
Shiva Amirishetti really bro naku ippatiki Chala badesthundi Mana. Rendu rastralu vidipondi thaluchukunte okkasari alochinchu bro rajakeeyanayakulu valla use kosam rastranni. Rendu mukkalu chesaru Kani danivalla Mana Telugu samanya prajalu nastapoyaru
@@maheshspmaheshssp5566 due to ap politicians bro they looted our resources
చాలా బాగుంది...
పాటలోని ప్రతి పద కూర్పు చక్కగా ఉంది.ఎంతైనా మన ఆంధ్ర ప్రదేశ్ కదా
జై ఆంధ్ర ప్రదేశ్
ధన్యవాదములు అండి. ఆనందభాష్పాలు వచ్చాయి! భారత మాతా కి జై! 🚩
వీడియో పెద్దగా ఉందని చాలా మంది చూడడం లేదు..కాని చూసిన తర్వాత అనిపించింది...అద్భుతం..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను...
Yes
S
Chala adbhutham ga vundi andhrula myna duku garvamgaa vundi
గౌరవం,భక్తి ఉన్నవాళ్లు ఎన్ని సార్లు అయినా చూస్తారు 🙏
Samr
జై ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ జై తెలుగుతల్లి
నాది తెలంగాణ కానీ ఈ పాట వింటే చాలా గర్వంగా ఉంది
మా ఆంద్రప్రదేశ్ ప్రత్యేకత గురుంచి పడినందుకు మా ధన్యవాదములు ..
మా ఆంధ్ర ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ గురించి పాడి నందుకు ధన్యవాదములు . తెలుగు చరిత్ర ని తెలిపిన పాట ఇధి
తెలుగు వాడిగా పుట్టినందుకు చాల సంతోషంగా ఉంది...
www.eater.com/platform/amp/2014/3/20/6258145/momofukus-kaizen-trading-company-up-fermenting
Momofuku's Kaizen Trading Company Up & Fermenting - Eater
💛💛💛
Loves to Andhra...
Greetings and Wishes from Kerala
അതിമനോഹരം...
Always loves to kerala from our telugu states 🥰🙏✊
పాట పాడిన వారీకీ ధన్యవాధములు పాట మాత్రం సూపర్ అన్నయ్య
అమ్మలాంటి గోదావరి .....ఏటికొప్పాక కోయ్యబోమ్మలు ప్రతి అంశము ఇందులో ఉంది. నమో ఆంధ్ర ప్రదేశ్.
x. 9
జెై ఆంధ్రప్రదేశ్
Jai Andhra I love india
Godavari first lo chepparu Malli vinandi
జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్. సూపర్ సాంగ్. బాగుంది..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ని, రాష్ట్ర చరిత్ర ను ఇంత చక్కగ చుపించిన మికు నా పాదభివందనం , తెలుగు మన ఆత్మ గౌరవం..........
మా ఆంధ్రప్రదేశ్ పాట పాడినందుకు పాట పాడిన పాడిన పాట రాసిన వాళ్లకు పాటకు ప్రాణం పోసిన వాళ్ళందరికీ మీకు ఎందుకు పాదాభివందనం జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి
పాట గొప్పతనం గురించి చెప్పాలంటే భాషకు మించిన భావజాలం చెప్పలేనంత గొప్పతనం అంతులేని ఆనందం. నిజంగా ఈ ఆంధ్ర లో పుట్టకుండా ఉంటే ఇంతటి ఆనందానికి దూరమయ్యేవాడినేమో. ప్రతీ ఆంధ్ర బిడ్డ గర్వించదగ్గ ఈపాట కు కారణం అయిన ప్రతీ సంగీత కళాకారులకు సాంకేతిక రంగానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
నేను ఆంద్రప్రదేశ్ బిడ్డ అయిన అందుకు చాలా గర్వంగా ఉంది
ప్రకృతి, ప్రేమ, సంస్కారం, సాహిత్యం,కళలు మానవత్వం, వీరత్వం, నవ ధాన్య రాశులుకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్.
Yes
I'm from Telangana but, I love my brotherhood state AP also. It's so beautiful. . . . Lyrics, music, singing and editing are excellent. . . .
Lyrics రాసింది mana Telangana వాడే, suddala ashok teja
నేను ఆంద్రప్రదేశ్ లో పుట్టినందుకు నాకు చాల సంతోషంగా ఉంది.
Eppudu jagan gadu kudipestunadu ga 😂😂
@@DULLADULLA1234 adi chethulatho cheskuna daridram
Prajalaki ipudu budhi vachindi
@@DULLADULLA1234 adi evaru em cheyyalemu
🦁
ముందుగా సుద్దాల అశోక్ తేజ గారికి అభినందనలు
తెలుగు గొప్పది
తెలుగు వచ్చిన ప్రతివాడు తెలుగు వాడే ...
వాడి ది ఆంధ్ర అయిన తెలంగాణ అయిన రాయలసీమ ఐన మనం అంతా తెలుగు బిడ్డలం
జై తెలుగు తల్లి జై తెలుగు భాష .....
Greetings and blessings from sri lanka
ශ්රිලංකාවෙන් සුභපැතුමි
సర్ పాట రైటర్ ఎవరో నాకు నంబెర్ షేర్ చెయ్యండి ప్రాణం పొసారు సర్ జై ఆంధ్రప్రదేశ
సుధాల అశోక్ తేజ గారు
సుద్దాల అశోక్ తేజ తెలంగాణ
Sudhala Ashok Teja Garu from telangana
Suddala ashokteja gaaru
జైయహో ఆంధ్రప్రదేశ్......💪 ఇది రా ఆంధ్రప్రదేశ్ అంటే......
నాది తెలంగాణ.. పాట అద్భుతంగా ఉందో.. చ్ చ్...
అబ్బా ఇత బాగా వీడియో ఎడిటింగ్..
సూపర్రీర్..
నాది తెలంగాణ కాని ఆంధ్రప్రదేష్ అంటే చాల ఇష్టం మనం విడిపొయిన అన్నదమ్ముల కలిసె వుందాం
Telugu Varu andaru okate
Love you Bro
Tank's bro
Super
Super broo
సుద్దాల అశోక్ తేజ చాలా చక్కగా రచించారు..THANK YOU SO MUCH
ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఈ పాటతో తెలియజేసినందుకు మీకు ఇవే మా హదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా🙏🙏🙏
ఆంధ్రప్రదేశ్ పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది
super
E
Bommi Balaram super
AP puttindi 1956 lo
Telangana kuda telugu vare bro
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొప్పతనాన్ని 15 నిమిషాలలో చాలా బాగా వర్ణించారు...😊
తెలుగు వాడిగా పుట్టడం చాలా గర్వకారణం..
ఈ కుట్ర రాజకీయాల నుండి మన రాష్ట్రాన్ని మన నాగరికతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన యువత మీద ఉంది...
Ayyalu ammalu, brahmamgaru cheppinatlu jaruguthadhi ani bhayamu kaluguthunnadhi, evaru aa hanumanthulu varini prarthana chesthunnaro, manninchali, meeku oka sincere request, mimmalni vedukuntunnanu, memu donga sommu tho brathukuthunnamu, thappu thappu, kulukuthunnamu, maalo okati ara mandhiki baadhaga sigguga sharamuga avamanamuga undhi, maakosamu meeru aa anjannani prardhinchagalaru, please, vedukuntunnanu. Maadhi donga udhyamalaki puriti gedda ayina telangana, donga udhyamalaki puttinillu ani kooda antaru konthamandhi charithrakarulu. maa pranthaniki entho melu chesina andhra vari paina viswasamu lekunda kullutho padi edchi prajalaki donga matalu cheppi rechagotti andhravaallani 70 yendlu dochukuni tharimesi vaallaney dongalu ani chitrikarinchinamu, mudhrinchinamu, hrudhaya vidharaka kshamapanalu, memu dochukokapoyi untey andhra pranthamu 100 retlu abhivrudhi chendhedhi ee patiki, maaku andhra vari usuru thagalakoodadhu ani cheppi aa hanumayyani maakosamu vedukondi meeku punyamu untadhi...maa deggara ee papamu valla bhookampamu ragaladhu emo ani bhayamu kaluguthunnadhi...dhayachesi karuninchandi
చాలా సంతోషంగా వుంది .మొదటి సారిగా అందరూ తెలుగు లోనే వ్యాఖ్యానం చేశారు. ఇలానే అన్నింటినీలొ తెలుగు వారిగా తెలుగులోనే మాట్లాడుదాం. రాద్దాం.
Telugu talliki vandanaalu
Jai Andhra Pradesh
Jai AMARAVATI Dharani khoota🇮🇳
ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు గుంటూరు జిల్లాలో చాలా సంతోషంగా ఉన్నాను 🌹
Iam from telangana but mana rendu telugu states kalisiunnappude bagundedhi
మా ఆంధ్ర ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ గురించి పాడి నందుకు ధన్యవాదములు
Good
@@bheemabheema7719 17
98990 is 9th
జై అమరావతి. జై ఆంధ్ర ప్రదేశ్. జై అన్నపూర్ణ ప్రదేశ్.జై cbn. జై టీడీపీ.జై ntr. జై tdp.jai tdp.. జై cbn.
Yes
అమరావతి గీతం ను ఇంత అందంగా మలచిన మీకు
నా హృదయపూర్వక నమస్కారములు.
ఇంక మన ఆంద్రప్రదేశ్ లోవున్న ప్రతి జిల్లాను క్షుణ్ణంగా
పరిశీలించి మంచి మంచి తెలుగు పదాలు ను సమకూర్చి
ఒక అందమైన నవ్యాంధ్ర గీతం ను అడవరిచే పాడించి ఒక మధుర గీతం ను మలుస్తారు అనీ. శెలవు తిసుకుంటున్నా
ఇట్లు
బుదిరెడ్డి శ్రీను ( అభిరామ్ )s/o. సూరిబాబు
K.B.peta
కంశింకోట. మండలం
విశాఖపట్నం జిల్లా
జై ఆంధ్రప్రదేశ్ నా తెలుగు గడ్డ పుట్టినందుకూ చాలా సంతోషం ఉన్నానూ
ఆంధ్ర తెలంగాణ రాష్టం రెండు తెలుగు అన్నా తమ్ముళ్ల రాష్టం
AP and ts love you
Sssss
@Krishna n.k I am also Andhra Pradesh brother
పాట వింటుంటే రక్తం మరిగిపోతుంది. రాష్ట్రం విడిపోయిందని ఎవరు బాధ పడదు. విడిపోవడమే మంచిది మనం ఇంకా అభివృద్ధి సాధిద్దాం. అయ్యో రా అనవసరంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయామని వాళ్ళు బాధపడే అంతగా అభివృద్ధి సాధిద్దాం.... జై తెలుగుతల్లి జై ఆంధ్ర ప్రదేశ్..
Super Sir
@@venkatvenkat-dk3wq super
Andhra baga develop aiethe Telangana vadiga oka Telugu vadiga santhoshame badhemi undadhu.......
మేము విడి పోయినందుకు సంతోషం గా వున్నాము.
Telangananu andhrollu dochukunnaru
నేను ఆదిలాబాదు జిల్లా తెలంగాణ వాసిని
నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే బాగా ఇష్టం రాష్ట్రం విభజన జరిగినపుడు చాలా బాదపడన్ను
Em chestam rajikiyam valla
Same feeling 😢
ekkada unnavu donga udhyamalu chesi mammalni dhochesi, mammlney donga ani mudhravesi, tharimesinappudu.
Dongga Udhyamalaki Ppuriti Addaa, Maa Thooo Lamjana Geadda. Jai Thoolamjana
Thooolanjanacodukulu vari thothulu negative commentlu cheyadamu modhalu pettaru
అద్భుతం. ఘంటసాల voice గూడా వినిపించి ఉంటే అదిరిపోయేది.(అహో ఆంధ్ర భోజా...)
Ch Viswa Prakasha Rao aggrieved
Ch Viswa Prakasha
Ch Viswa Prakasha Rao NAGARAJ the ft cc ft cc ft cc ft cc ft cc ft cc ft cc ft cc ft cc ft cc
ఆంధ్రప్రదేశ్ నాదే ,తెలంగాణ నాదే,
మనం తెలుగు వాళ్లం
జై ఆంధ్ర...
జై తెలంగాణ...
జై తెలుగు తల్లి
❤️
Andharuu me la alochinchalii sir
Thanks bradar
Jai andhra naa modda telangana
@@muralikrishnapaidichenchu539 ruclips.net/video/sCqzDBZ8z9s/видео.html anna idi okasari chusaka matladanna
From telangana : andhra intha goppa ga undi ani ee pata chuse dhaka telidhu song vintunte chusthunte goosebumps assalu mera bharath mahan 🙏🙏🙏 jai telangana jai andhra🔥🔥🔥
కానీ ఈ పాట రాసింది మన తెలంగాణ వాడే
@@Telugunela172 jai Telangana ❤️
లవ్ from కోల్హాపూర్ మహారాష్ట్ర
జయ్ తెలుగు తల్లి.
నిజానికి నేను తెలంగాణ కి చెందిన వ్యక్తి ని కానీ అన్నీ పాటలు వింటాను జై భారత్ జై తెలుగుతల్లి
AP and ts Tamil Nadu ki puthina brothers
@@sivakumarpagolu7988 Tamil Nadu ??😂😂
మనం అందరం ఒక్కటే... జై ఆంధ్ర ప్రదేశ్
Jai hind
Jai Hind 🇮🇳
I'm from Telangana
Amaravati andrula hakku
Jai amaravati Jai ap
Save amaravati capital
మన చరిత్రను చాటడానికి ఇంకా ఎన్నో పాటలు రావాలి
Lakshmi babu
sreekanth sambaturu .ప
Excellent song....hatsup to ashok teja sir
Great song . great Amaravati ap
ఈ సాంగ్ కి సహాయం చేసి పాడిన వారందరికీ హృదయ పూర్వక నమస్కారాలు
ruclips.net/video/kohQd2-4ZxQ/видео.html
ప్రపంచంలో వున్న ఆంధ్రులందరికీ ఈ పాట అంకితం
Im from nizamabad telangana but i watched dis song nearly 50 times i love vgd song
@BÂĐ BØŸ where is in nzb? I'm from nandipet
ఒక తెలంగాణ వాడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి ఇంత గొప్పగా రాయగలడా అనిపించింది. ఎంతైనా నా తెలంగాణ రచయితలు చాలా గ్రేట్.
Ayanadi telangana ayina ayanaku andhra pradesh places mottham telusu
Para Padina varu AP
.
తెలుగు రచయితలు
అదే వద్దు,అంటే ఏపీ లో కవులే లేరా,వాళ్లకు లేని ప్రాంతీయ భేదాలు మీ లాంటి కుసంస్కారులు తెస్తారు
జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్
అందమైన రాజధాని అమరావతి
Within 13 minutes, covers 13 Districts history. Great job, Great song. Jai Telugu thalli. Jai Andhra Pradesh, Jai Amaravati.
Jai Telugu thalli 🙏
I am proud to be a citizen of Andhra...జై తెలుగు తల్లి
Jai Telangana ,jai Andhrapradesh, jai telugu states ,long live telugu people
అసలు పాటను అంటే "మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు" ఈ గీతానికి అలాగే ఇప్పుడు ఆలపించిన ఈ గీతాన్ని మనఃపూర్వకముగా మనం మన మనసుల్లోకి నాటుకోగలిగితే అప్పుడే మనం నిజమైన తెలుగు వాళ్ళం. ఎప్పుడైతే ఈ రాష్ట్రం మనది అనే ఒక ఐకమత్యం మనలో పురుడు పోసుకుంటుందో అప్పుడే మనందరం నిజమైన తెలుగు వాళ్ళం. అదే మన తెలుగు తల్లికి మనం అందించే అసలు సిసలైన నీరాజనం. జై తెలుగు తల్లి
ఈ పాటకు తగ్గట్టుగా రాజధాని నిర్మాణం జరగాలని ఆశిస్తున్నాను. పూజారి హరిప్రసన్న, లొద్దలపేట గ్రామం, ఆమదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా.
love
I am from Telangana but I love this song super my ap brothers ❤️❤️❤️❤️
Hats offf to telangana great lyric writer Sudhala Ashok gaaru.... Superrr sir
I'm proud to be an Andra citizen... Jayahoo Andhrapradesh...
అద్భుతమైన పాట తిరిగి మరల అమరావతి దక్కించుకున్నారు అద్భుతమేధాశక్తి లో చరిత్ర పుటలో నిలిచేటట్లు నిర్మించుకోవాలి అందరం అదేమన ఆంధ్ర జై ఆంధ్రప్రదేశ్👏
జై ఆంధ్రప్రదేశ్ ✊✊ జై అమరావతి ❤️❤️
It is proud of ap
Zrhuhmogtecjcv
2020 lo e song vinnavallu,....
.............................like cheyandi 👍
O k
Super congratulation elanti inspiration Kavali yuvathaku
ఈ గేయ రచయిత అమరావతి విశిష్టత గురించి ప్రపంచానికి తెలియజేసిన సుద్దాల అశోక్ తేజ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
మన రెండు రాష్ట్రాలు తిరిగి కలిసిపోయి మంచి అభవృద్ధి పథం లో అందరం కలసి మనది తెలుగు గడ్డ అని చెప్పుకొనే రోజు రావాలని కోరుకుంటున్నా❤️
Endhuku ra telangana ni dochukunnadi salada
em dochukunnam cheppu orike sodi cheppaki
Nenu Telangana vasini kani rendu rastralu malli kalavalani korukuntunna
@@kallepallisai3095 బ్రో మా ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి కి సొంత రాష్ట్రానికి వస్తేనే మొత్తం హైదరాబాద్ నగరం కాళీ అయినది 😂😂
సొల్లు @@krishm9737 సూపర్
నా రాష్ట్రం బంగారo అన్నపూర్ణ అని ఖ్యాతి గాంచింది 🙏🥳
నేను తెలుగు వాడినని నాకు చాల గర్వం గా వుంది
మరి మీకు ఫ్రెండ్స్
నేను తెలుగు వాడిని నాకు చాలా గర్వంగా ఉంది
Yes I Love You A P .I Love You Amaravati. 💚🤍💙💜💖💘🤎💛🧡💝🖤❤💔💞💕💚🤍💙💜💖💘🤎💛🧡💝🖤❤💔💞💕💞💕💞💕💞💕💞💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Telugu gurinchi English lo bale pettav
Ee okka song chaalu, Andhra desam pyna bakthi ni Prema ni pempondinchukovadaaniki....
I love Andhra.......
Super lyrics... well subject..... hat's off to whole team....
No
చాలా బాగుంది ఈ పాఠ రాసిన వారికి నా ధన్యవాదాలు
I love you writer
ఈ పాట రాసి నా వారికి నా అభినందనలు
Venkat Venkat
సుద్దాల అశోక్‌తేజ తెలంగాణ తెలుగుకవి .గ్రేట్ Song
ఇక్కడ ఒక విషయాన్ని గమనించారా ఇంత గొప్ప ఆంధ్ర ప్రదేశ్ కానీ రాసింది తెలంగాణ రచయిత
@anil kumar
Ma andhra goppathanam mundu ts waste
Meeku region feeling baga ekkuva che che😫
aa telangana rachithaki badilo telugu panthulu andhra nunchi, film industry o patalu rayamani mari cheppi avakasalu ichindh andhra vadu, vaadu rasindhi andhra gurinchi, nuvvu vinnadhi andhra paata haha
Wow !! A beautiful song Great Andhra Pradesh. Greetings from Sri Lanka. Jai Andhra Pradesh, Jai Hind!!!💖💖💥🔥🔥🔥
మరు జన్మంటు ఉంటె... తెలుగు తల్లి కడుపులో పుట్టాలని ఉంది..
చాలా బాగా చేశారు... ఎలాంటి సాంగ్స్ ఇంకా తయారు చేయాలి tq you
నాది తెలంగాణ..... కానీ ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం.....🎉🎉❤❤🎉🎉
ఈ పాట లో గుంటూరు జిల్లా లోని పుల్లరి వీరుడు, స్వతంత్ర సమర యోదుడు, బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా పోరాటం చేసిన వారి చేతిలో కాల్చి చంపబడిన కన్నెగంటి హనుమంతు గారిని విస్మరించారు.
Viswa Nata Chakravarti, Nata Sarvabhouma, Nata Sekhara, Nata Simha అయిన
ఎస్వీ .రంగారావు గారిని ఈ గీతం లో విస్మరించారు.
వారిని కూడా ప్రస్తావిస్తూ గీతాలాపన చేయవలసినదిగా కోరుచున్నాము. వారి పేర్లను చేర్చగలరు అని ఆశిస్తున్నాను
Super songs
Leela Krishna
Ramesh.B
good song
జై తెలుగు తల్లి... చాలా బాగా పాడారు
ఈనాడు అమరావతి రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుంది మన చరిత్రలో మన పిల్లలు రాబోయే కాలంలో ఈ అమరావతి రాజధాని ప్రతి గుండెల్లో నిలిచిపోతుంది
చాలా కమ్మనైన పాట...సంగీత సాహిత్యములు మేళవించి సుమధుర గానంతో మనసులో కలకాలం నిలచి ఉండే పాట....
ఈ పాట ను నేను రెండేళ్ల క్రితం మా అబ్బాయి పెళ్ళికి కరపత్రాలు వేసి వచ్చిన చుట్టాలకు పంచాను
I am maharashtrian but this song gives me goosebumps... I can't understand whole lyrics but I can understand 70% lyrics because of our devnagri lipi