Vinay Kampelly
Vinay Kampelly
  • Видео 19
  • Просмотров 301 571
#Trending Jaya Jaya He Telangana Lyrical song | Telangana State New Anthem | Jai Telangana
జయజయహే తెలంగాణ జననీ జయ కేతనం..
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం..
తరతరాల చరిత గల తల్లి నీరాజనం..
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం..
జై తెలంగాణ జై జై తెలంగాణ.. జై తెలంగాణ జై జై తెలంగాణ..
జానపద జనజీవన జావళీలు జాలువార..
కవిగాయక వైతాళిక కళలమంజీరలు..
జాతిని జాగృత పరచే గీతాల జనజాతర..
అనునిత్యం నీ గణం అమ్మ నివే మా ప్రాణం..
జై తెలంగాణ జై జై తెలంగాణ.. జై తెలంగాణ జై జై తెలంగాణ..
గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా..
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పందంగా..
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండలే..
ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండలే..
జై తెలంగాణ జై జై తెలంగాణ.. జై తెలంగాణ జై జై తెలంగాణ..
జై తెలంగాణ జై జై తెలంగాణ.. జై తెలంగాణ జై జై తెలంగాణ..
#eatala #trending #telangana #telangananewantheme #revanthreddy #trendi...
Просмотров: 250 589

Видео

అసెంబ్లీ టైగర్ కి ఘన స్వాగతం | Eatala | Vinay Kampelly
Просмотров 572 года назад
అసెంబ్లీ టైగర్ కి ఘన స్వాగతం | Eatala | Vinay Kampelly
హుజురాబాద్ గడ్డ నుండి కేసీఆర్ కు ఈటల సవాల్ | Eatala
Просмотров 592 года назад
హుజురాబాద్ గడ్డ నుండి కేసీఆర్ కు ఈటల సవాల్ | Eatala

Комментарии