Jaya Jayahe Telangana Keeravani Version Full Song | Telangana State Anthem | Mirror TV

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • Jaya Jayahe Telangana Keeravani Version Full Song | Telangana State Anthem | Mirror TV
    #jayajayahetelangana #andesri #telanganaanthem #telanganageetham
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu....
    Instagram : / mirrortvchannel

Комментарии • 265

  • @nanireddy4061
    @nanireddy4061 4 месяца назад +18

    ఎంతో గొప్ప చరిత్ర కలిగిన నా తెలంగాణ గడ్డ మీద పుట్టడం నా అదృష్టం గా భావిస్తున్న.

  • @DyagalaAjay
    @DyagalaAjay 4 месяца назад +14

    Thanks అందే శ్రీ
    ఆస్కార్ గ్రహీత MM కీరవాణి గారు

    • @kvraokanakam6833
      @kvraokanakam6833 4 месяца назад

      ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @djmanlife6066
    @djmanlife6066 4 месяца назад +50

    పాతది ఉద్యమంలో ఉపు తెచ్చింది.
    కొత్తది ప్రభుత్వ స్టేజ్ మీద స్కూల్ లలో పాడాలి కాబట్టి ఇది కూడా బాగుంది

    • @ChanduGummadi-w1n
      @ChanduGummadi-w1n 4 месяца назад

      ruclips.net/video/JZXN0io3NoU/видео.htmlsi=-N9rvvN7MKZCCuV9

  • @antagri.channel2587
    @antagri.channel2587 3 месяца назад +2

    నా రెండు రాష్టాల ప్రజారాల ....ఇప్పుడు ఉన్న పాట సూపర్...... తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది.... తెలంగాణ సంస్కృతి ఈ దేశానికి ఒక ఆదర్శం

  • @kondapallipraveen7359
    @kondapallipraveen7359 4 месяца назад +3

    ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ..కొత్త పాట చాలా బాగుంది.. రాష్ట్ర గీతంగా చాలా బాగుంది..

  • @gurrammallesham3628
    @gurrammallesham3628 4 месяца назад +4

    ముందుగా M M కీరవాణి గారికి ధన్యవాదములు🙏సాంగ్ సూపర్👌.తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది.

  • @ramaswamydasari188
    @ramaswamydasari188 4 месяца назад +16

    Old tune is continued with new music and voices.....
    Great effort by keeravani sir.....
    పాత పాట కు కొత్త సింగారం చేసి మరింత అందం తెచ్చారు

  • @ramaswamydasari188
    @ramaswamydasari188 4 месяца назад +10

    Lyrics.....
    Music.....
    Voice....
    Everything is rich in quality .....
    ఇది కదా గర్వంగా ప్రకటించిన రాష్ట్ర గీతం...
    We can say proudly this is our state anthem....
    Thank you so much to our Government of Telangana

  • @savPrasad-c5g
    @savPrasad-c5g 4 месяца назад +5

    Excellent singing and music. Jayaho Revanth Reddy garu, keeravani garu and Andesri garu. Such song should come for AP also with same team.

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 4 месяца назад +6

    No friends. This is the Good one. Let us welcome our dearest Keernavani who is an ideal in the Music world. We all must proud for this tune. over a period, old tune become old and new tune which is so sweet for ears must welcome. Jai Ho Keeravani. You are, after tuning this, became perfect Telanganian !! you have become property of Telangana. this tune is so good and sweet

    • @sarathirangareddy2
      @sarathirangareddy2 29 дней назад

      పార్టీలు మారినప్పుడు మల్లొక్కసారి కొత్త పాట....ఇలా జిందగీ మొత్తం మార్చాలి...ఎంబ్లం...తెలంగాణ తల్లి బొమ్మ....రాష్ట్ర గీతం, టీ.ఎస్. బదులు టీ.జీ...అలాగే సెక్రటేరియట్ కూలగొట్టి కొత్తది కట్టాలి...గోల్కొండ కోట ...కొత్తది నిర్మాణం..ఓకేనా చెయ్యాలి.

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 4 месяца назад +6

    నిజంగా .....
    మనసుకు హాయిగా
    వినసొంపుగా ప్రశాంతంగా .... ఉంది
    అందెశ్రీకి ...
    కీరవాణికి .....🙏

  • @gopalakrishnaraavi9566
    @gopalakrishnaraavi9566 5 дней назад

    Very very melodious song dhaya vadmlu.

  • @malleshcharmala9887
    @malleshcharmala9887 4 месяца назад +18

    నా తెలంగాణ కోటి రతనాల వీణ

  • @umarani5090
    @umarani5090 Месяц назад

    Super ,pakka goosebumps 🎉🎉

  • @rupeshgodera326
    @rupeshgodera326 4 месяца назад +18

    పాత పాట ఉద్యమానికి ఊపునిచ్చింది కొత్త పాట ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఉంది దేనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం

  • @rameshmadishetty3573
    @rameshmadishetty3573 4 месяца назад +10

    పాట వింత తో పాటు విజ్ఞానం విస్మయంగా తోచింది...కొంత కష్టపడి
    .కొత్తగా ఒరవడి...తీసుకొచ్చినా...ఆశాజనకంగా లేదు....ఏది ఏమైనా రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రాశస్త్యాన్ని. ..ఔన్నత్యాన్ని పొందడం...ముదావహం....అందెశ్రీ గారికి అంది వచ్చిన...అవకాశం. ..ఆయన..
    .తపస్సు ఫలించింది. ..పడిన తపనకు...గౌరవం లభించి... శోభాయమానంగా
    . ..చరితార్దులైనారు...ధన్యత చేకూరింది...అ

  • @Indiann007
    @Indiann007 4 месяца назад +2

    Two songs are good,
    Telangana Thalli ki gourava vandanam 🙏
    Telangana kosam poradine prati okkokariki gourava namaskram 🙏
    Andaru santhoshanga undandi 🤝

  • @myvillagevideos5045
    @myvillagevideos5045 4 месяца назад +12

    ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD 4 месяца назад +2

    New song super ga undi🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dinakardina2932
    @dinakardina2932 4 месяца назад

    Chala బాగుంది లిరిక్స్ కంపోజిషన్ అన్ని చాలా బాగున్నాయ్ కీరవాణి mark

  • @govardhanindrakanti1023
    @govardhanindrakanti1023 3 месяца назад +3

    Both are very good

  • @Rolex-k8d
    @Rolex-k8d 4 месяца назад +2

    👌👌Super👌👌Jai Telangana✊🎧🎧🎧🎧

  • @rajuthumma2917
    @rajuthumma2917 4 месяца назад

    Good making new song keeravani garu thanks

  • @PranaymadhanG
    @PranaymadhanG 4 месяца назад

    Very rich in quality best song for future generations #JaiTelangana ✊

  • @acca4950
    @acca4950 2 месяца назад

    Super undi new song..
    Superb than old song

  • @smlifesciences7468
    @smlifesciences7468 4 месяца назад

    Jai Telangana Excellent render,
    Congrats to everyone.

  • @ganeshbasaveni9846
    @ganeshbasaveni9846 4 месяца назад

    చాలబాగుంది కీరవాణి గారు ధన్యవదాలండీ

  • @Puresoul647
    @Puresoul647 4 месяца назад +2

    Old is better. Best suited for Telangana culture

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 4 месяца назад +2

    తెలంగాణ రాష్ట్ర గీతం లో అందె శ్రీ అందెవేసిన చేయి

  • @savPrasad-c5g
    @savPrasad-c5g 4 месяца назад

    Sweet and melodious song, music an voices. We are tempted and forced to hear this song again and again repeatedly.

  • @JESH2023
    @JESH2023 4 месяца назад

    Old is song is good before Telangana is formed. New song is good after Telangana is formed . Hats off to Ande sri garu 🙏🏼

  • @rajamoulikatukojwala7347
    @rajamoulikatukojwala7347 3 месяца назад +2

    పాటలో ప్రస్తావించిన చారిత్రిక విషయాలను స్థలాలను దృశ్య రూపాలలో చూపించి పాటలో పొందు పరచాలి.
    ఈ చిత్రీ కరన అంత గా ఆకట్టుకోలేదు.

  • @enarendranaik
    @enarendranaik 4 месяца назад +1

    Super 👌

  • @shaiksana9689
    @shaiksana9689 4 месяца назад +2

    Old is gold. అదే బాగుండె 👍

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 4 месяца назад +1

    ❤old song is better than new song .old song was sung by v Ramakrishna .

  • @satyanarayanalakkoju6344
    @satyanarayanalakkoju6344 3 месяца назад

    Very nice. Lyrics,music

  • @padmachelimela5851
    @padmachelimela5851 4 месяца назад +5

    ఒ..,..హో..... సూపర్. కీరవాణి గారికి 🙏🙏💐💐 శుభాకాంక్షలు💐💐🙏🙏🙏

  • @janakammakama7653
    @janakammakama7653 4 месяца назад +2

    ఓల్డ్ సాంగ్ suppar

  • @prabhakarmotakoduru9999
    @prabhakarmotakoduru9999 4 месяца назад +7

    ఈ పాటలో మ్యూజిక్ డామినేట్ చేస్తుంది .. మ్యూజిక్ కొంచెం low లో ఉంటే బాగుంటుంది.. వాయిస్ గాంభీర్యత తగ్గింది..

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 4 месяца назад +1

    In the telangana agitations the old song is very powerful song and new song is very soft at this time of non agitation.

  • @thotasanthu7156
    @thotasanthu7156 4 месяца назад +8

    Old is gold

  • @antagri.channel2587
    @antagri.channel2587 3 месяца назад

    నాకు like లు ఇస్తే .. సపోర్ట్ చేసినట్టు...నా వాదన నిజమైనట్టు

  • @srivardhanchary9901
    @srivardhanchary9901 4 месяца назад +3

    Old song is best song 🥰👍👍👍

    • @GopiKrishna-sh5hz
      @GopiKrishna-sh5hz 4 месяца назад

      New song music compose super old song music very bad

  • @yamunacharykasoju6492
    @yamunacharykasoju6492 3 месяца назад +1

    బాగుంది. పాడిన వారెవరో తెలిపిన బాగుండేది.

  • @srihariremudala2307
    @srihariremudala2307 3 месяца назад +1

    This version is very good

  • @ravikumarjakkula1003
    @ravikumarjakkula1003 4 месяца назад +1

    I love our old song only ✊✊✊

  • @vijaysagar9532
    @vijaysagar9532 4 месяца назад +2

    Song Excellent Thanks to Andhea Sri , Kiravani and Revanth reddy Garu

  • @karupakulavittalrao3671
    @karupakulavittalrao3671 4 месяца назад +1

    Old is better than new. Just close your eyes and listen both the songs you will understand which is better. ThanQ.

  • @sramesh3499
    @sramesh3499 3 месяца назад

    న్యూ సాంగ్ వినగా వినగా తియ్యగుంది....

  • @mullapudianandarao9936
    @mullapudianandarao9936 4 месяца назад

    EXCELLENT

  • @kalesudhakar8409
    @kalesudhakar8409 4 месяца назад +1

    Song lo rangam old version Aithe bagundu...

  • @SRINIVASARAOBALIVADA
    @SRINIVASARAOBALIVADA 4 месяца назад

    Excellent

  • @srinivaskasarla801
    @srinivaskasarla801 4 месяца назад

    Reality out...after 10 yrs...ande vandanam ❤❤

  • @santoshbheemavenkatakirana8496
    @santoshbheemavenkatakirana8496 4 месяца назад

    Great song 👌

  • @shreayanch3032
    @shreayanch3032 4 месяца назад

    Nice songs both orginal and latest❤❤❤❤❤

  • @jonnalasudharshan3741
    @jonnalasudharshan3741 3 месяца назад

    New song superb

  • @singerprashanthkumar5760
    @singerprashanthkumar5760 4 месяца назад +2

    Old Song Superb

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 4 месяца назад +2

    అందె శ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామ మద్దూరు మండల మా చేర్యాల ఉద్యమాల గడ్డ పులి బిడ్డ గొప్ప కవి మా ఆకునూరు శతపత్రపురం శతకోటి వందనాలు మీ కన్నీరు ఏనాటికీ వృధా గా పోదు

  • @Shanker-h2e
    @Shanker-h2e 19 дней назад

    Old this best song and supear 💐

  • @RajaShekar-pi8bl
    @RajaShekar-pi8bl 4 месяца назад +1

    పాత పాటలో పోరాట వీరుల వీరత్వం వినిపిస్తుంది
    కొత్త పాటలో పోరాట వీరుల వీరత్వం వినిపించడం లేదు సినిమా సంగీతం వినిపిస్తుంది

  • @ramaswamydasari188
    @ramaswamydasari188 4 месяца назад

    అద్భుతం...... అంతే.....

  • @manchineellamanikantareddy5771
    @manchineellamanikantareddy5771 4 месяца назад

    E song rasi paadina vallaku gurthimpu a song valla vochindho aa song super

  • @IsmartPoragallu
    @IsmartPoragallu 4 месяца назад +2

    old is best

  • @madhub4uapard
    @madhub4uapard 4 месяца назад

    Excellent 👌

  • @MadhusudhanKola
    @MadhusudhanKola 4 месяца назад +10

    Old song is best

  • @r.r.moviesmusicindia7859
    @r.r.moviesmusicindia7859 4 месяца назад +1

    స్కూల్ పిల్లలతో సహా అందరూ పాడుకునే విధంగా శాంతియుతంగా హాయిగా పాడుకునే విధంగా ఉంది

  • @chennasubbaiah2616
    @chennasubbaiah2616 4 месяца назад +1

    Old song లో ఒక ఎమోషన్ ఉంది new song లో లేదు

  • @ramulukodati1873
    @ramulukodati1873 4 месяца назад

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ .కొత్త గీతం లో వాయిద్యాల చప్పుడు మరియు westun మ్యూజిక్ ఆడ్ చేసినారు కీరవాణి గారు.కేసీఆర్ గారి కన్న ఎక్కువ చరణాలు పెట్టి ఏదో చేశాము అనుకుంటున్నారు. మొత్తానికి కేసీఆర్ గారివి కాపి కొడుతున్నారు. కీరవాణి గారికి అందెశ్రీ గారికి మనస్ఫూర్తిగా అభినందలు తెలపాల్సిందే. Haats ఆఫ్. మీ kodaati

    • @mamidi751
      @mamidi751 2 месяца назад

      Rasindi andesri..nedu a pata lo konni padalu marcchindi andesri gare ..enka marpu emundi sodara

  • @shashidharch8754
    @shashidharch8754 4 месяца назад

    Old and new both songs are sooper.

  • @sooripathipaka
    @sooripathipaka 4 месяца назад

    Exllent 🎉❤

  • @manamtv1483
    @manamtv1483 4 месяца назад +30

    ఓల్డ్ సాంగ్ vs new సాంగ్ who is better.....plz coment. ...

  • @Suresh-ei9dz
    @Suresh-ei9dz 4 месяца назад +1

    10సంవత్సరాలు రాష్ట్ర గీతాన్ని పట్టించుకోలేదు...రాష్ట్ర గీతం గురించి రఘునందన్ రావు అడిగితే కేసీఆర్ గారు రాష్ట్ర గీతం అసలు లేదు అలాంటిది మేము అనుకోలేదు అన్నారు.. ఇప్పుడు ఒక రాష్ట్ర గీతం. వచ్చాక కొత్తది బాగుంది పాతది బాగుంది అని అంటున్నారు..లేని విషయాన్ని మనం పట్టించుకోము.. వచ్చాక అన్ని మాట్లాడుతాను..రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రం వలె మనకు ఒక రాష్ట్ర గీతం ఉంది దాన్ని స్వగతించుకుండం

  • @kalesudhakar8409
    @kalesudhakar8409 4 месяца назад +1

    Always old is gold

  • @erukalasurendar1177
    @erukalasurendar1177 4 месяца назад +6

    Old song best.

  • @chiranjeevikandikonda3754
    @chiranjeevikandikonda3754 4 месяца назад

    New one 👌

  • @psrcreations
    @psrcreations 4 месяца назад

    Nijanga super ga undhi

  • @srinivasnakka4965
    @srinivasnakka4965 4 месяца назад +1

    Very good song

  • @gadipellyrambabu5744
    @gadipellyrambabu5744 4 месяца назад +2

    Old is best

  • @balukonda4444
    @balukonda4444 4 месяца назад

    Nice

  • @All_time_fun12
    @All_time_fun12 4 месяца назад

    రెండు బాగున్నాయి

  • @tfichanal9882
    @tfichanal9882 4 месяца назад +2

    Old song best song

  • @NarsimuluM-xk4nr
    @NarsimuluM-xk4nr 3 месяца назад

  • @dwarakaahkaliki9354
    @dwarakaahkaliki9354 4 месяца назад

    Jai jai telangana jayahoo

  • @Janasenaforpublic
    @Janasenaforpublic 4 месяца назад +2

    Old is Gold Old Song Nices

  • @mahendranath9520
    @mahendranath9520 4 месяца назад

    Nice song ❤

  • @Vishwatej.89
    @Vishwatej.89 4 месяца назад +2

    Old song revolutionary music missing 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kvraokanakam6833
    @kvraokanakam6833 4 месяца назад

    Kanakam FMily ❤😂👍🇮🇳🙏🙏🤝🫀Tuchig song ANDESRI GARU🙏🙏

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 4 месяца назад +1

    💯 Old Song is Good it's Inspiration to Telangana Revelation. New song is like Cinema Song 😂.

  • @ArunasaiAnthati-zq4uq
    @ArunasaiAnthati-zq4uq 4 месяца назад +2

    Oid song bhagundi

  • @nabisk5143
    @nabisk5143 4 месяца назад

    This is also good

  • @gollapellisrikanth8413
    @gollapellisrikanth8413 4 месяца назад +3

    Old is better

  • @dinakardina2932
    @dinakardina2932 4 месяца назад

    Nice singing singer revanth

  • @rajunagaraboina-op3lh
    @rajunagaraboina-op3lh 4 месяца назад

    👌👌👌👌👌👌👍

  • @svrsvr9748
    @svrsvr9748 4 месяца назад

    Super

  • @MR__AAKASH__PATEL__1862
    @MR__AAKASH__PATEL__1862 4 месяца назад +1

    Writing this pettandi please rply❤

  • @yaminitejasree2951
    @yaminitejasree2951 4 месяца назад +16

    పాత పాట ఉద్యమానికి పనిచేస్తుంది కొత్త పాట ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఉంది తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం

    • @pogularakesh7575
      @pogularakesh7575 4 месяца назад

      But there is a huge difference between old and new song old song ah voice lo Edo teliyani vibration, and also malli udhyamam cheyalsina time athi thwaralo mundu undi

  • @ashokthangellapally603
    @ashokthangellapally603 4 месяца назад +2

    old is far better

  • @mahenderfj7713
    @mahenderfj7713 4 месяца назад

    In new Government.. New song. ...Superb Revanth Reddy Sir ❤🎉🎉🎉

  • @tmbinnovativezone3916
    @tmbinnovativezone3916 4 месяца назад +1

    First చరణం లో
    పోతనది పురిటిగడ్డ .... రుద్రమది వీరగడ్డ అలానే వుంటే బాగుండు

  • @djmanlife6066
    @djmanlife6066 4 месяца назад

    Good super music