ప్రేమగా ఉంటే వచ్చే నష్టం లేదు కదా మీతో మీ విజయ పన్నాల

Поделиться
HTML-код
  • Опубликовано: 24 сен 2024

Комментарии • 39

  • @bhanusrinu8869
    @bhanusrinu8869 День назад +2

    Good morning andi . Meru cheppendi. Currect. Manchi matalu. Andariki nachhuthay andi🙏

  • @kalyaniindraganti3006
    @kalyaniindraganti3006 День назад +1

    Meeru annii chaalaa baagaa chaalaa corruct gaa cheputaru.. I like it.. Meeru chaalaa sampradayam gaa ready avutaru. I love it..

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      థాంక్యూ సో మచ్ 🥰🥰

  • @kvlakshmi8986
    @kvlakshmi8986 День назад

    👌

  • @sailajauppuluri6891
    @sailajauppuluri6891 День назад

    🙏🙏

  • @sandyasajeevishnudhanush6956
    @sandyasajeevishnudhanush6956 День назад +1

    Chala baga chepparu nenilane untanu andu k mee vedios nakishtam😊

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      అవునా థాంక్యూ సో మచ్ అండి 🥰🥰

  • @uhemalata6533
    @uhemalata6533 День назад

    💯Right GA chapparu❤❤thank you so much mam

  • @sailajabhetanabhotla9342
    @sailajabhetanabhotla9342 День назад +2

    Vijaya garu! Correct ga chepparandi.Nenu kuda ante nandi.nene అందరినీ palakaristanu.ఒకవేళ ఎప్పుడైనా పిల్లలని harsh ga మాట్లాడినా మళ్ళీ నేను ప్రేమగా మాట్లాడతాను.నిజానికి ప్రేమయే దైవ స్వభావం అండి.దేవుడు మన తప్పులని క్షమిస్తాడు కదా అలాగే నండి.

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      అవునండి నా అలాగే మీ స్వభావం కూడా ఉంది 🥰🥰

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 День назад

    Yes maa
    Correct explanation madam Garu 🎉🎉🎉🎉🎉

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      థాంక్యూ సో మచ్🥰🥰

  • @vanisreeoruganti2607
    @vanisreeoruganti2607 День назад

    Yes. Ma. I too agree with your statement that we should not show ego before our daughter-in-law.

  • @balatripurarambhotla2262
    @balatripurarambhotla2262 День назад

    Avunanandi miru chappinatlu Andarito Prema ga vundali Egoes vundakoodadu today topic I liked veryyy much

  • @sudhap6761
    @sudhap6761 День назад

    Correct GA chepparu. Nenu Kuda eppudu ede thinking lo untanu. .

  • @alampallyanuradha3318
    @alampallyanuradha3318 День назад

    Hats off amma..fr ur broadmind❤

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      థాంక్యూ సో మచ్ 🥰🥰

  • @panagipalliabhilash7224
    @panagipalliabhilash7224 День назад

    Manchi guidance ittchaaru amma

  • @vanajakshimachineni
    @vanajakshimachineni День назад

    Baga
    Chepparu
    Vijayagaru But it’s difficult to follow

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      ప్రయత్నించి చూడండి కష్టం అనిపించదు 🥰🥰

  • @venkatalakshmialladi5691
    @venkatalakshmialladi5691 День назад

    Nenu kuuda meelaage anukuntaanu vijayagaaru

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      థాంక్యూ సో మచ్ 🥰🥰

  • @abbarajusridevi7185
    @abbarajusridevi7185 День назад

    Hi అండి విజయగారు ఎలాఉన్నారు నేను ఈ మధ్య mee వీడియో లు చూసినా msg ఇవ్వలేకపోయాను helth కొంచెం డిస్టర్బ్ అయింది ఇలా పూర్తి గా మనసులోవి రాస్తే గాని మీతో మాట్లాడినట్టు ఉండదు 😊 ఇక ఈరోజు top ఐతే సూపర్ చాలాబాగా చెప్పారు mee msg లు అన్ని మాలాంటి 45+ వాళ్ళకి బాగా use అవుతాయి నాకు ఒక age దాక కొంచెం అహం ఉండేది కాని పిల్లలు పెద్ద వాళ్ళు అవుతున్నపుడు మనం అంతా ఇగో కి వెళ్ళకూడదు అనుకోని చాలావరకు తగ్గించాకున్నాను ఈ మధ్య మా తోడికోడలు వాళ్ళు తరచూ కలోకి వస్తున్నారని వాళ్ళు చెయ్యకపోయినా నేనే phone చేసి కనుకున్నాను ఎలాఉన్నారు అని నాకు మనసు చాలా తృప్తిగా అనిపించింది మా వారేమో ఎందుకు ఊరికే మనుషులగురించి పాకులడాటావువ్ అని అంటారు కానీ నామనసుకి చాలా తృప్తిగా ఉంది అండి

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад +1

      చాలా మంచి పని చేశారు శ్రీదేవి గారు మీ హెల్త్ జాగ్రత్త మగవాళ్ళు అలాగే అంటారు ఆడవాళ్ళకే అలా అనిపిస్తుంది ప్రేమగా ఈ గోలు వద్దండి 🥰🥰🥰

  • @vanajakshimachineni
    @vanajakshimachineni День назад

    Not to me Vijayagaru. I am always positive like you 👍👍

  • @RatnaGunakala
    @RatnaGunakala День назад

    Mamche tapik akka, nanu elagane alocheshanu Elana chaputhanu akka.❤

  • @vijayagonuguntla3738
    @vijayagonuguntla3738 День назад

    Meeru cheppedi correcte avvachu kani manam ala vunna edutivaru kuda vundali kadandi

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      కొన్నాళ్ళుగా అలా మన ప్రేమకు అలవాటు పడ్డవారు వాళ్ళు కూడా ప్రేమగా అయిపోతారని నా ఉద్దేశం మరి 🥰🥰

  • @venkatalakshmidurgavajjula2310
    @venkatalakshmidurgavajjula2310 23 часа назад

    చాలా మ o చి వి ష యా లు చెప్పేరు విజయ గారు