పిల్లలు నా మాట వింటారనే ఆశిస్తున్నాను మీతో మీ విజయపన్నాల

Поделиться
HTML-код
  • Опубликовано: 24 сен 2024

Комментарии • 47

  • @nattanirmalarani9142
    @nattanirmalarani9142 7 часов назад

    Oka manchi friend tho kurchuni manasu vippi matladinatlugaa vinasompugaa vunnaayi mee maatalu.❤❤❤

  • @sailajauppuluri6891
    @sailajauppuluri6891 13 часов назад

    🙏🙏🙏

  • @kanthikadamati6290
    @kanthikadamati6290 12 часов назад

    Nice words andi శుభోదయం 🌷

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 7 часов назад

    Super ga cheputhunnaru amma

  • @chilakalapudisuguna3883
    @chilakalapudisuguna3883 10 часов назад

    Chala bhagane cheparandi

    • @vijaya.pannala
      @vijaya.pannala  10 часов назад

      థాంక్యూ సో మచ్ అండి 🩷🩷🥰🥰

  • @jyothirmayib2749
    @jyothirmayib2749 2 часа назад

    Chala bhaga cheparandi👌🏻🌹🌹

  • @vanajakshimachineni
    @vanajakshimachineni 12 часов назад

    👌👌

  • @kalpavallipeddada5340
    @kalpavallipeddada5340 8 часов назад

    బాగచెప్పారు 👏

  • @panagipalliabhilash7224
    @panagipalliabhilash7224 10 часов назад

    భలే గా చెప్పారమ్మ suuuuper👌👌

  • @kvlakshmi8986
    @kvlakshmi8986 8 часов назад

    Very true

  • @sreelathapolavarpu8055
    @sreelathapolavarpu8055 5 часов назад

    Very nice of u vijaya garu..

  • @satyapeta2793
    @satyapeta2793 11 часов назад +1

    Nice video andi

  • @balatripurarambhotla2262
    @balatripurarambhotla2262 14 часов назад

    Yevari ni noppinchakoonda Atu pillalaki itu peddavallaki good msg ichharu

    • @vijaya.pannala
      @vijaya.pannala  14 часов назад

      థాంక్యూ సో మచ్ అండి 🥰🥰

  • @kalpavallipeddada5340
    @kalpavallipeddada5340 8 часов назад

    Good afternoon

  • @srinalini4960
    @srinalini4960 12 часов назад

    Thanks amma, I am like your daughter. Maa athaya Gari vaallani meme chusukuntamu twaralo..mee maatalu Anni vintanu roju tea thaguthu, tarvata job ki vellali. Ok untanu amma, bye, take care of your health, uncle and thathaya garu also ❤

    • @vijaya.pannala
      @vijaya.pannala  12 часов назад +1

      థాంక్యూ సో మచ్ తల్లి మే గాడ్ బ్లెస్స్ యు 🩷🩷🥰🥰

  • @vijayalakshmi8183
    @vijayalakshmi8183 28 минут назад

    Namste amma.meeru cheppindhi corrrct amma kaani husband react avvaka manamu react ayyaka godavalu jaruguthayi.intlo andariki adjustment nature undali.okariki unnaa parvaledhu kaani aa okkaru chala ibbandhi padali.idhi personal opinion amma.evvarini ibbandhi pettali ani kadhu.

  • @bhanusrinu8869
    @bhanusrinu8869 13 часов назад

    Marriage ayinappatinundi starting lone control lo pettali. Good morning chellemma garu.

    • @vijaya.pannala
      @vijaya.pannala  13 часов назад

      కంట్రోల్లో పెట్టడానికి పిల్లలు వినరు పెద్దవాళ్లు సర్దుకుపోరు ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా సున్నితమైన సమస్య జాగ్రత్తగా అందరూ ఉండి అందరూ ప్రేమగా ఉండాలి అని కోరుకుంటున్నాను 🥰🥰

  • @pradeepcb8916
    @pradeepcb8916 11 часов назад

    Namaskaram akka 🙏

  • @Umarajeswari104
    @Umarajeswari104 14 часов назад

    Maku iddare ammailu chadivincham baga campus jobs vachhayi rendoammyi chaduvu ayindi ayana poyaru Nene pellillu purudlu manavalni penchanu single ga untanu evaru chustunaru nenu Inka emi pettatum ledu ani ammai ledu abbailu ledu andaru oke darilo nadustunaru😭

    • @vijaya.pannala
      @vijaya.pannala  14 часов назад +1

      సాధారణంగా ఆడపిల్లలకి ఆర్ద్రత ఉంటుందండి మరి నేను ఇలా అంటున్నానని కాదు మీ పిల్లలు ఇలా ఉండడం చాలా విచిత్రం చాలా తప్పు తల్లితో అన్యాయం అవసరాలు పొంది తల్లిని ఒక్కతిని వదిలేయడం అన్నది చాలా ఆధర్మం ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే మీ పిల్లలు వల్ల మీకు ఇబ్బంది వస్తుందని నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను భగవంతుడు మీకు న్యాయం చేయాలని మీ జీవితం బాగుండాలని ఆశిస్తున్నాను అండి 🙏🙏

    • @Umarajeswari104
      @Umarajeswari104 14 часов назад

      @@vijaya.pannala alludu kodalu mana vallu kaduga

  • @swathianna
    @swathianna 13 часов назад

    Ma attagaru entiki vaelthae nilavu aepoyinavi non veg curries etc anni koncham paedathatharu avida asalu ala chaeyadaniki manasu aela opukuntundi naenu matuku avida buddi avididae ani ma entiki vatchinapudu ala vundanu

    • @vijaya.pannala
      @vijaya.pannala  13 часов назад

      మీరు చెప్పింది చాలా బాధాకరమైన విషయం అలాంటి బుద్ధి ఉండటం మీ అత్తగారికి దురదృష్టం ఆవిడ తప్పు ఆవిడదే మీ మంచి మనసు మీదే పెద్దవాళ్ల తప్పులు ఉంటా ఉండట్లేదు అని నేను అనను కానీ వదిలేయకూడదు పిల్లలే చూడాలి అని అసలు ఈ రోజుల్లో అలాంటి చెడ్డ మనసుతో ఉన్నవాళ్లు తక్కువగా ఉంటున్నారు పూర్వం ఉండే వాళ్ళు అత్తగారు అలాగా ఇప్పుడు చాలా మటుకు మారారు చాలామంది మీకు అంతా మంచిగా ఉండాలని మీ అత్తగారు మారాలని కోరుకుంటున్నాను

    • @vanajakshimachineni
      @vanajakshimachineni 13 часов назад

      Good message to both youth and old old people must adjust people Vijayagaru

  • @swathianna
    @swathianna 13 часов назад

    Ma attagaru vallu paelli aei 10 years aena arusuga chustharu aunty entha prema ga vunna matala tho hurt chaestaru

    • @vijaya.pannala
      @vijaya.pannala  13 часов назад

      ఈ రోజుల్లో అసలు మీ అత్తగారిలా ఎవరు ఉండట్లేదు అమ్మ మారాలి మంచిగా ఉండాలి మీ జీవితం సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాను 🩷🩷

  • @RatnaGunakala
    @RatnaGunakala 14 часов назад

    Adjustable mantalete mathyluradu akka ,mothatenude ravale katha akka ,chenavaru,pathavaru amdaru adjustable ga umdale, apudu agadavalu umdau akka.❤

    • @vijaya.pannala
      @vijaya.pannala  13 часов назад

      జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వం లేని వాళ్ళు చాలా కష్టపడతారండి అది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే పెద్దవాళ్లు కొంత అనుభవం చూస్తారు కాబట్టి వాళ్లు కూడా సదుపాయం మనస్తత్వంతో ఉండకపోతే వాళ్లే ఇబ్బంది పడతారు

    • @RatnaGunakala
      @RatnaGunakala 13 часов назад

      Aunu akka Baga chaparu.

    • @vijaya.pannala
      @vijaya.pannala  13 часов назад

      సర్దుకుపోయే మనస్తత్వంతో ఉండకపోతే పెద్ద వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు చాలా