మన జీవితం మన చేతుల్లో ఇది కూడా మన ఆడవాళ్లకే నండోయ్ మీతో మీ విజయపన్నాల

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 57

  • @nagabhaskaralakshmivalivet4064
    @nagabhaskaralakshmivalivet4064 6 часов назад +1

    విజయ్ అక్కగారు నీ మాటలు వింటే నాకు చాలా ఓపిక వస్తుంది వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు

  • @kanthikadamati6290
    @kanthikadamati6290 День назад +2

    చాలా బాగా చెప్పారు మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి నేను మీ లానే కాన్ఫిడెంట్ గా పాజిటివ్ గా వుంటానండి అలా ఉండడానికి ఎక్కువ try చేస్తాను లేకపోతే హ్యాపీ గా వుండలేమండి శుభోదయం 😊

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      అవునండి కరెక్ట్ గా చెప్పారు మన మీద మనం ఎప్పుడూ జాలి పడకూడదు ధైర్యంగా ఉండాలి ఉన్నంతలో సంతోషంగా ఉండాలి 🥰🥰

  • @bandianuradha6971
    @bandianuradha6971 День назад +2

    Bagacheparu amma

  • @padmajac5758
    @padmajac5758 День назад +1

    Chakkani matalu chepparandi..acharisthe chala sukha padatam life lo..mee voice super andi Vijaya garu..

  • @Krishna-kc1yf
    @Krishna-kc1yf День назад

    Motivational meeru baga chepparu

  • @kvlakshmi8986
    @kvlakshmi8986 День назад +1

    Manchi message

  • @bogabanny4432
    @bogabanny4432 День назад

    👌👌👌🙏🙏

  • @madhaviratnam8688
    @madhaviratnam8688 День назад +1

    హాయ్ విజయ గారు మీరు బాగా చెప్పారు

  • @Kanakadurganekkanti-l8z
    @Kanakadurganekkanti-l8z День назад

    Chala manchi visayalu chepparu Inka anno anubavalu mi noti venta vinali

  • @geethamurali9139
    @geethamurali9139 День назад

    చాలా బాగా చెప్పారండి

  • @manjuladhulipalla2255
    @manjuladhulipalla2255 День назад

    Manchi taapic chapparu amma🙏🙏

  • @padmavathipathakota8733
    @padmavathipathakota8733 День назад +1

    Hi Vijaya akkaiah chala Baga chappinaru

  • @suryakumarinareddi4803
    @suryakumarinareddi4803 День назад

    Ma

  • @rajanivalipe8599
    @rajanivalipe8599 День назад

    Good information,aunty thankyou

  • @satyapeta2793
    @satyapeta2793 День назад

    Very very motivational speech Vijaya garu mi matalu Naku chala nachhutayi inspiration kuda

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      థాంక్యూ సో మచ్ సత్య గారు 🥰🥰🥰

  • @RatnaGunakala
    @RatnaGunakala День назад +1

    Akka very very nice video akka❤❤. Me. Matalu meotumta me house ke vachayalane pemchuthe akka. Meru Elana videos patamde akka thanks ❤❤.

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      Most welcome vaccheyandi 😍thank u so much🥰🥰

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 День назад +1

    అవును నేను కూడ అంతే! 👍
    ఎంత బాగా లేకపోయినా లేచి పని చేసుకుంటా!!
    మీరు అన్నట్టు మనసు యే weak గా వుంటుంది ఈమధ్య.
    నాకు కూడ గర్భ సంచి తీశారు 3 operations జరిగినవి. మళ్లి one year నుండి గాలి bladder లో stones వున్నా యని చెప్పారు doctor గారు. మందులు వాడుతున్నా. దాని గురించి బెంగ. ఇంకోటి వీపు pai చిన్న గడ్డ ల వస్తే తీశారు మళ్లి వస్తుంది ఇలా నాకు ఎందుకు జరుగుతుంది నాకు అని దిగులు.
    విజయ గారు మీరు చెప్పిన points అన్నీ correct. 👍
    గాలి bladder operation చేయించు కోవాల!?
    వివరం తెలియ చేయండి. 🙏

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      చేయించుకోవాలండి ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది మరుసటి రోజే ఇంటికి వచ్చేయొచ్చు భయపడకండి చేయించుకోండి 🥰🥰 ధైర్యంగా ఉండండి

    • @ratnakumarigowrisetty9600
      @ratnakumarigowrisetty9600 День назад

      Tq so much. 🤝🤗

  • @sreelathapolavarpu8055
    @sreelathapolavarpu8055 День назад

    Well said madam..

  • @balatripurarambhotla2262
    @balatripurarambhotla2262 День назад

    Chalaaa baga chapparandi ladies life gurinch manam manane bagaa nachhindi mi mother tahadildari gari Ammaie ante pic gurtuvachhindi

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад +1

      Tqq🥰🥰 avunandi ma grand father tahasidar ga chesevaru ma chinnappudu bhimavaram lo chesevaru

  • @Vinaya1
    @Vinaya1 День назад +1

    మీ మాటలు చాలా బాగుంటాయి అండి మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింద అండి నేను రోజు వింటాను మీ🎉🎉 మాటలు

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      Tqq🥰🥰 meku ela telisindimonitaization ayyindani

    • @Vinaya1
      @Vinaya1 День назад

      @@vijaya.pannala విజయ గారు నాకు కూడా అరుణాచలం వినయ అన్న youtube ఛానల్ ఉందండి కొంచెం youtube ప్రాబ్లమ్స్ అన్ని నాకు బాగా అర్థమయ్యాయి నా ఛానల్ లోగో రమణ మహర్షి ఫోటో అండి

  • @bhanusrinu8869
    @bhanusrinu8869 День назад

    Tq chellemmagaru

  • @bhanusrinu8869
    @bhanusrinu8869 День назад +1

    Avunandi currect.nenu kuda meru cheppenttu. Sradda teesutkonu .meru chepthe. Adhi nejame anipesthondi. Try chestha

  • @balatripurarambhotla2262
    @balatripurarambhotla2262 День назад +1

    Nenu yeppudu Pani chadukuntanu bore feel avvanu

  • @SjjddhJddiud-wb3hv
    @SjjddhJddiud-wb3hv День назад

    Medam meeru miku sariga pettukondi voice clear ga ledu tq

  • @manjuladhulipalla2255
    @manjuladhulipalla2255 День назад

    Amma miru kattayvi chiralu chustu vuntay maa ammagaru kattukuna chiralu gurthuku vastunnvi. Miku laanay vuntu vundaydi. Eppudu ladu.. Karona time lo poyaru...

  • @srilakshmikalakonda7847
    @srilakshmikalakonda7847 День назад

    Vijaya Garu Evaru

    • @vijaya.pannala
      @vijaya.pannala  День назад

      మీరు అన్నది ఏంటో నాకు అర్థం అవ్వలేదు విజయ గారు ఎవరు అంటే

  • @NagamaniT-m6j
    @NagamaniT-m6j День назад

    Miku eddharu abbaiela andi. Em chestharu.