Atul Subash Issue : ఆడవాళ్లకే కాదు మగవాళ్లకు కూడా రక్షణ కమిషన్‌లు వుండాలి! | 10TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 231

  • @dmk8967
    @dmk8967 26 дней назад +24

    శేఖర్ భాష గారు మీ ఒక ప్రకటన ఇస్తే మేము మా తరఫున మా సంఘాలు కూడా వస్తాయి మేము సపోర్ట్ చేస్తా మీకు

  • @rajasekharjana9977
    @rajasekharjana9977 22 дня назад +5

    498a,,, dvc రెండూ రద్దు చేయాలి

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 23 дня назад +11

    భార్యా బాధితులేక్కువై పోయారు.పాడుముండలు మొగుళ్లను అత్త మామలను వేపుకు తింటున్నారు 😡😡

  • @rajasekharjana9977
    @rajasekharjana9977 21 день назад +3

    498a రద్దు చేయాలి
    Dvc ని రద్దు చేయాలి

  • @dmk8967
    @dmk8967 26 дней назад +13

    బ్రదర్ నువ్వు చెప్పింది 100% కరెక్ట్

  • @narasareddyperam9832
    @narasareddyperam9832 26 дней назад +37

    సంధ్యా గారు చెప్పిన విషయాలన్నీ ఆడవారికి అనుకూలంగా ఉన్నాయి.

    • @gourishankar105
      @gourishankar105 25 дней назад +7

      Sandhya gàru motham lady s ke support chestharu sir

    • @Raju333jn
      @Raju333jn 24 дня назад +3

      Adadani gurinchi ఆడదాన్ని ఇలా లైవ్ లో వీడియో పెడ్తారు ఆన్లైన్ లో అని తెలిస్తే అది దానికి సపోర్ట్ గానే మాట్లాడతాది

    • @Itsmesurya0218
      @Itsmesurya0218 22 дня назад +1

      Ee Sandhya garu aadavaallanu rechagotti divorce theesukunela
      Chesthundhi.

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 14 дней назад

      @@narasareddyperam9832 Sandya garini tappu patta vaddu, ame oka strre, 99.999% equality gurinchi matladina, balance percentage stree gane alochistadi.Adi swabhimanam, ante stree jathi abhimanam. AME stree kabatti stree laaga alochinchandi. No wrong.
      Manam purushulam, MANA jathi abhimanam manaki vundaali.Manam kuda 99.999% equality gurinchi matladaali, migatha balane percentage MANA jathi abhimanam choopettali , TAPPU ledhu. Daani ardam " manalni manam kaapadu kovadam "; ade sweeya jathi abhimanam . Sweeya jaathi abhimanam tappu kaad.
      .0001% sweeya jathi abhimanam vundali. World LO practical ga 100 % equality sadyam kaad , yevari duty vaaru cheyuta matrame equality , yevari srama ki tagga sampada vaari sontham, ide equality, alimony adigithe adi equality ki viruddam. Alimony vunnantha kaalam 100 % equality sadyam kaad. Almony means " DOPIDI ante exploitation."

  • @ExcitedChateau-pf8px
    @ExcitedChateau-pf8px 22 дня назад +3

    అన్న నువ్వు చెప్పింది 100% కరెక్ట్

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j 18 дней назад +3

    మహిళ జడ్జి పక పక నవ్వింది
    ఎందుకు?
    న్యాయవ్యవస్థ అవహేళన బారిన పడుతుంది

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j 18 дней назад +3

    సంధ్య గారు
    మానవత్వం దయ జాలి
    మరచిపోరాదు

  • @NAGESH296
    @NAGESH296 22 дня назад +2

    Justice is due....justice for Atul subhash

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k 26 дней назад +11

    SEKHAR BASHA ARGUEMENT IS 100 % CORRECT.

  • @mandapallysravan9752
    @mandapallysravan9752 25 дней назад +7

    అనవసరంగా evidagarini interview ki పిలిచారు...

  • @anand31322
    @anand31322 26 дней назад +24

    Please remove 498 dvc sections ఇది చాలా dangeour సంధ్య

  • @deenamanasuyannapu7129
    @deenamanasuyannapu7129 24 дня назад +5

    Men also needed Protective Organisation.

  • @rajasekharjana9977
    @rajasekharjana9977 19 дней назад +1

    అసలు ఎక్కడా కూడా వరకట్నం వేధింపులు లేవు... అన్నీ false case లే

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j 18 дней назад +2

    భరించలేని కోట్ల రూపాయలు భరణం

  • @dmk8967
    @dmk8967 26 дней назад +10

    100% శేఖర్ భాషా గారు కరెక్ట్

  • @chaitanyamahilasangam3564
    @chaitanyamahilasangam3564 22 дня назад +3

    కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోలేని మగాళ్లకు అత్మ గౌరవం నేర్పండి.

    • @shreyasdigitallearning1290
      @shreyasdigitallearning1290 12 дней назад

      కట్నం అడిగే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఇల్లు వాడు వచ్చి నిన్ను తుడుచుకోవడం లేదు కదా కట్నం పిల్లగాడు అడగడు పిల్ల వాళ్లే ఇస్తాము అని చెప్పి ఆఫర్ చేస్తారు ఎరా వేస్తారు ఎందుకంటే ఆ సమయంలో పిల్లగాడు చాలా మంచి పొజిషన్లో ఉంటాడు. కట్నం ఇవ్వద్దు అని వాదించే వాళ్ళు కట్నం అడిగే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటారు

  • @mniranjan8203
    @mniranjan8203 20 дней назад +2

    ఇప్పుడువున్న పరిస్థితుల్లో మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే బదులు వేశ్య కొంపలకి వెళ్ళడం మంచిది. పిల్లలు కావాలంటే ఒక అనాద్ నీ పెంచుకోవడం మంచిది.

  • @rajasekharjana9977
    @rajasekharjana9977 22 дня назад +1

    శేఖర్ భాషా గారు correct గా చెప్పారు...

  • @svsarmasripada5315
    @svsarmasripada5315 22 дня назад +2

    హిందూవివాహవ్వవస్థ లో అర్ధం కానీ మంత్రలలోని అర్ధంపట్ల ఇష్టత పట్ల అవగాహన లేకపోతే ఎవ్వరు బలవంతంగా హిందూ వివాహమ్ చేసుకోవాలిసిన అవసరం లేదు

  • @sandeepy7ec288
    @sandeepy7ec288 26 дней назад +9

    Sandhya is absolutely hating men.

  • @akshaykumar-lp8xc
    @akshaykumar-lp8xc 24 дня назад +3

    Why is she shouting , allow shekarbasha to speak.

  • @rajanisrilatham1396
    @rajanisrilatham1396 24 дня назад +4

    Sandhya garu humanity tho matladandi

  • @dmk8967
    @dmk8967 26 дней назад +10

    విలువలు లేని సంధ్య ఒక తోటి మగవాడు చనిపోయాడు అంటే నవ్వుతుంది అంటే అది రాక్షసి దాన్ని ఉరితీయాలి

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j 18 дней назад +2

    హిందూ వివాహ వ్యవస్థ ఒక దశాబ్దంలో బ్రష్ఠు పట్టిపోతుంది
    కార్యేషు 498A
    కారణేషు 498A
    బోజ్యేష 498A
    శయనేషు 498A
    ఇదే నేటి పరిస్థితి

  • @dmk8967
    @dmk8967 26 дней назад +13

    ఆవిడని ఇంటర్వ్యూకి పిలవడమే మీరు వేస్ట్

  • @adityavidiyalachowdary202
    @adityavidiyalachowdary202 26 дней назад +9

    She's cunning
    To
    Save the females

  • @narasareddyperam9832
    @narasareddyperam9832 25 дней назад +3

    భరణం అంటే విడిపోయిన భర్త నానా చాకిరి చేసి ఇస్తే ఆమె హాయిగా జీవించడానికే అన్నట్టుగా ఉంది. భర్త కొట్టాడు అంటే అదే పెద్ద తప్పు అయినపుడు ఉదాహరణకు చీర కొనియ్యలేదని కనీసం భర్త తో సరిగా ప్రవర్తించకుండా విసిగించే ధోరణి తో ప్రవర్తిచడం లేక చినికి చినికి గాలివానగా మారడం, జీతం మూడు లక్షలు అయితే ఎనబై వేలని చూపిస్తున్నారు అంటున్నారు. ఆడ వారు చెప్పే వన్నీ నిజాలని మీరెలా చెప్పగలరు. భర్త తలిదండ్రులను చూసే విషయం లో ఏ మాత్రము చూడరు కాని భర్తకు తలిదండ్రులను నుండి వచ్చిన ఆస్తుల మీద హక్కు కాని భార్య తరుపు వచ్చే ఆస్తి మీద భర్త కు హక్కులు ఉండవు. ఇదీ సమానత్వం అంటే.

    • @anita2053-r1f
      @anita2053-r1f 24 дня назад

      ila aythe me aavide asthulu me pillalki chellakudadu mari, pillalu happyga mom assets ni inherit cheskuntunnaru ga equal law prakaram pillalki kuda dhakkakudadu assets

  • @sasankkick4316
    @sasankkick4316 26 дней назад +18

    Pow Sandhya zero knowledge over domination 😂😂

  • @rajamahenderballa3913
    @rajamahenderballa3913 24 дня назад +5

    సంధ్య ఊర్కె మద్య మద్యలో ఇంటర్ఫియర్ కావద్దు అనే జ్ఞానం లేదా?

  • @rajasekharjana9977
    @rajasekharjana9977 22 дня назад +1

    Justice is due

  • @rajasekharjana9977
    @rajasekharjana9977 22 дня назад +1

    శేఖర్ భాషా గారు 👌👌👌

  • @rajasekharjana9977
    @rajasekharjana9977 22 дня назад +1

    పెళ్ళికి అగ్రిమెంట్ అవసరం....

  • @maniyadav6190
    @maniyadav6190 25 дней назад +4

    Anchor is skillful in dealing with that anti-men panelist

  • @NAGESH296
    @NAGESH296 22 дня назад +1

    Remove 498A and establish Men's commission

  • @PavanPuthraarts
    @PavanPuthraarts 24 дня назад +2

    She is supporting only women but she says men and women are equal 😂😂😂😂😂😂 comedy piece

  • @sandeepy7ec288
    @sandeepy7ec288 26 дней назад +4

    Why 10tv is not showing sekhar basha? Why is she shouting and not allowing sekhar to talk?

  • @Sathireddy-g4z
    @Sathireddy-g4z 23 дня назад +3

    మీకులా మాట్లాడే మొగోళ్ళు లేరమ్మ ఎందుకంటే బయటకు వచ్చి చెప్పుకోలేని మొగుళ్ళు చాలామంది ఉన్నారు మీరు పోట్లాడి ప్రతి చట్టాన్ని తెచ్చుకోవడానికి దాని వెనకాల ఒక మగోడు కూడా ఉండడమ్మా ప్రతి మొగుడికి ఒక ఆడబిడ్డ కూడా ఉందమ్మా చట్టాల్లో మార్పులే కాదమ్మా ఆడవాళ్లు మార్పులు కూడా కావాలమ్మా

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j 18 дней назад +2

    498A రద్దు చేయాలి

    • @jiminismine8506
      @jiminismine8506 18 дней назад

      అప్పుడు ఆడవాళ్ళకి నిజంగా ఏదైనా జరిగినపుడు ఏం చేయాలి?

  • @rathnakars9000
    @rathnakars9000 23 дня назад +1

    17:30 భర్తకు రైట్స్ ఉంటాయి అని "మేం" చెప్తాం కోర్టులు చెప్పినయా లేవా అనేది తర్వాత సంగతి.
    మరి కోర్టు కన్నా.. లా ఆఫ్ ల్యాండ్ కన్నా వీళ్ళేం ఎక్కువో మరి!?

  • @lakshmansanju8684
    @lakshmansanju8684 25 дней назад +3

    Ivida completely wrong

  • @KrishnaJukanti-zq8bs
    @KrishnaJukanti-zq8bs 23 дня назад +1

    ఇది ఎవరో దాన్ని ఉరి తీయండి ఫస్ట్

    • @kevramana8963
      @kevramana8963 22 дня назад

      దీనికి మొగుడు, పిల్లలు ఉన్నారా? అని అనుమానం వస్తుంది సార్ 🙏.

  • @Ambedkar-r6w
    @Ambedkar-r6w 27 дней назад +2

    *Waiting for Sekhar Basha interview after that issue happened*

  • @arunodayakanthkondapally2576
    @arunodayakanthkondapally2576 23 дня назад +1

    సంధ్య గారు one సైడ్ మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మెంటానేస్ ఇవ్వాలి. అసలు మా మగాడి pi ఎందుకు ఆధార పడుతున్నారు

  • @AnilKumar-ff6fs
    @AnilKumar-ff6fs 23 дня назад +1

    దీని మొఖం....

  • @ASanjeevaKumar
    @ASanjeevaKumar 24 дня назад +2

    What Madam is speaking is not right. 😢 I have faced lot in my married relationship....
    Men's need justice....

  • @sv1732
    @sv1732 26 дней назад +4

    Alimony Demand Prohibition case's need to come.

    • @craftsfromkrithin9802
      @craftsfromkrithin9802 20 дней назад +2

      Endhuku sir Elante ladies ni interview ke pelustharu. Waste of time.

  • @chandanarajesha7692
    @chandanarajesha7692 26 дней назад +3

    Men are not atm cards men not allowed to meet there kids why men should give money men also having emotional bonding, same my wife also asking full assets and money but she is saying u should not come to meet kids i begging her i will arrange all needs but i want my kids to speak in phone call but still they are not allowing then why i should pay money

  • @VenkataRamana-wl2bm
    @VenkataRamana-wl2bm 21 день назад +3

    అసలు యాంకర్ మీరు ఎన్ని అడిగిన ఈ మనిషి ఫెమినిస్ట్ గనుక ఆడాళ్ళనే సపోర్ట్ చేస్తాది గాని మగాళ్ల ప్రాణానికి విలువ ఇవ్వని పనికిమాలిన మనిషి ఆతుల్ సుభాష్ చావుని ఇంటర్ పిల్లల సూసైడ్కి లింక్ పెడుతుందంటే ఇలాంటి వాళ్ళకి బలం వాళ్ళ సంఘాలు, రేపటి రోజుల్లో మగాళ్ల సంఘాలు ఏర్పడతాయి అప్పుడు ఇలాంటి చావులు వుండవు ఆడవాళ్ళ చావులు ఎక్కువవడం ఖాయం.

    • @jiminismine8506
      @jiminismine8506 18 дней назад

      తను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఫెమినిజమ్ అంటే empowering women. అతుల్ వాడి అంతట వాడు చచ్చాడు. వాళ్ళ ఆవిడ చంపలేదు. నువు భరించక పోతే, నువు కూడా సచిపో. అలిమోని ఇచ్చేది, పిల్లాడిని చదివించడానికి. కాపురం చేసి కన్నాడు కదా? మగాడిని అని జబ్బలు చరుచుకుంటే సరిపోదు, కడుపున పుట్టిన వాళ్ళని, భార్యని పోషించే దమ్ము వుండాలి. లేనపుడు మూసుకొని కూర్చోండి.
      ఆడవాళ్లు ఇండిపెండెంట్ కదా, వాళ్ళు సంపాదించుకోలేరా అంటే? పెళ్లి కి ముందు ఉద్యోగం మాన్పించేది మీరే, పోనీ ఉద్యోగం చేసినా అక్కడ సెక్సువల్ హెరాస్మెంట్, ఆఫీసు అయినాక ఇంటికి వచ్చే దారిలో రేపులు. ఇవి అన్నీ దాటి ఆడది సంపాదిస్తుంది.
      అందరూ ఇంకా ఇండిపెండెంట్ అవలేదు, కొంత మంది మాత్రమే అయ్యారు. ఈ కొంత మంది అయ్యారు అని అలిమొనీ ఆపరు.
      నోరు వుంది కదా అని పారేసుకోకు. నాశనం అయిపోతావ్.
      నీ అమ్మ కూడా ఒక ఆడదే.

  • @polojuramesh9384
    @polojuramesh9384 23 дня назад +1

    మగాళ్ళ ఆధిపత్యం వున్నన్నాల్లు కుటుంబాలు నిలకడగా వున్నాయి ఎప్పుడైతే చట్టాలు అడాల్లకి అనుకూలంగా మారాయో అప్పటినుండి కాపురాలు కూలుతున్నాయి

  • @ANLMC-y4f
    @ANLMC-y4f 25 дней назад +1

    Posco case is more dangeiorous then 498A

  • @shreyasdigitallearning1290
    @shreyasdigitallearning1290 12 дней назад

    సంధ్య గారు మానసిక స్థితి సరిగా లేదు. ఆమె పురుషులకు దేశి. ఆమె ఇలా పురుషులు చనిపోతుంటే రోజు రాత్రి చాలా సంతోష పడుతూ ఉంటుంది

  • @sv1732
    @sv1732 26 дней назад +2

    Justice ⚖️ in Divorce case's ❌
    Money Settlement in Divorce case's ✅

  • @prasanthbadugu8857
    @prasanthbadugu8857 25 дней назад +2

    She was supporting only women

  • @vasantherra3065
    @vasantherra3065 25 дней назад +1

    అన్నా ఎక్కడ పట్టుకొచ్చినవే దీన్ని

  • @sandeepy7ec288
    @sandeepy7ec288 26 дней назад +3

    Why 10tv not allowing sekhar basha?

  • @dnagamani7450
    @dnagamani7450 26 дней назад +3

    Some ladies are very bad .They stay with other persons and demanding bharanam from hu sband.

  • @MrBhasker21
    @MrBhasker21 22 дня назад +1

    No justice will get in law

  • @SuryaNNK
    @SuryaNNK 26 дней назад +1

    JUSTICE required for HUMANITY side only ... but not for reserved blindly 😢😢😢😢

  • @SarikaBanothu
    @SarikaBanothu 21 день назад

    Dvc ni radhu cheyakudadhu and sandhya medam 100%correct

  • @shreyasdigitallearning1290
    @shreyasdigitallearning1290 12 дней назад

    శేఖర్ గారు కరెక్ట్

  • @harshavardhanreddyneelapu4782
    @harshavardhanreddyneelapu4782 26 дней назад +2

    Dheni first arrest chesi dengandi

  • @arajudirector
    @arajudirector 25 дней назад +4

    అమ్మాయికి పెళ్లి అయ్యాక తల్లి తండ్రులు బాధ్యత ఉండదు అబ్బాయికి తల్లి తండ్రి పెళ్ళాం పిల్లలు వాళ్ళ చదువు, మైంటైననేన్స్ ఇవన్నీ ఉంటాయి

    • @sumanapulugurtha5451
      @sumanapulugurtha5451 24 дня назад

      ఏరోజు లో గురించి మాట్లాడుతున్నావురా శుంఠా

    • @arajudirector
      @arajudirector 24 дня назад

      @sumanapulugurtha5451 మీ పేరు నాకెందుకు అండి మీరే ఉంచుకోండి... ఏ రోజులు అయినా ఇదే 🙏

  • @cherukurisunitha3807
    @cherukurisunitha3807 25 дней назад

    Sekhar garu chakkaga chepparu....

  • @dmk8967
    @dmk8967 26 дней назад +1

    సంధ్యాకర్ మాటలు చైనా సోషలిస్ట్ భావాలు కనిపిస్తున్నాయి

    • @sumanapulugurtha5451
      @sumanapulugurtha5451 24 дня назад

      ఇది ఒక పెంట పీనుగ నోరు పెట్టుకు పడుతుంది

    • @sumanapulugurtha5451
      @sumanapulugurtha5451 24 дня назад

      దీనికి తోడు దేవి అని ఇంకొక్కత్తి ఉంటుంది అదో కుక్కలా అరుస్తూ మాట్లాడుతుంది

  • @SuryaNNK
    @SuryaNNK 26 дней назад +1

    ... in our judgements ... is there EQUALITY ... ????😢😢😢😢😢😢😢😢😢😢

  • @NAGESH296
    @NAGESH296 22 дня назад

    Marriage agreement mandetory cheyali in future..

  • @BHAGYALAKSHMIDESABOINA
    @BHAGYALAKSHMIDESABOINA 15 дней назад

    Subhash vishayam gurinchi cheppatam jaragali aa ledy em matladuthundo ameke ardamkavatledu

  • @raodp5338
    @raodp5338 24 дня назад +3

    సంధ్యా గారు చెప్పిన విషయాలన్నీ ఆడవారికి అనుకూలంగా ఉన్నాయి. ame ki koncham kuda realisation ledu..alati ameki intvew enduku baya

  • @craftsfromkrithin9802
    @craftsfromkrithin9802 20 дней назад

    Babu 10tv koncham thumb nail marchande.

  • @mamididevender-cg6nm
    @mamididevender-cg6nm 25 дней назад +1

    She is not stand in this stage

  • @Girlpower-i3q
    @Girlpower-i3q 22 дня назад

    Sekha sir wt u said is correct sampandinchi chupinchandi ani men's ki kuda chepandi kids ki meng lechi Anni ready xhesinsxhool ki pampandi intlo vanta cheyamannadi week lo 3days tanani xheyamandi 3days memu chestham wt we do in hme Anni e rule kuda tesukurandi bayata sampadinchi chuspindi kids ki Anni ready chesi Anni chusukoni vadu Kali job chesukoni vasthada intiki

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k 26 дней назад +1

    Man commission kaavali. I demanded it

  • @shreyasdigitallearning1290
    @shreyasdigitallearning1290 12 дней назад

    ఒక లేడీస్ చెస్ట్ డిస్ట్రిక్.

  • @elitestudio9884
    @elitestudio9884 26 дней назад +1

    save india, worst laws

  • @jahnavichowdary69
    @jahnavichowdary69 22 дня назад

    India lo prenuptial agreement ledu.chattam ledu.

  • @drkota4939
    @drkota4939 24 дня назад

    మగవాడు వరకట్నం కావాలని అడక్కతింటం ఆగితే భరణం ఆగుతుంది

    • @ramkrishna7013
      @ramkrishna7013 23 дня назад

      Ivvaku akka katnam... Katnam ichedi meru bharta aastulu enjoy cheyyadaniki, sampadiste pandulalaga tinadanike kada... Meru dabbulu sampadinchi em lenonni pelli cheskondi vadu katnam adagadu... Adi chetakadu me adollaku...

  • @tatrajusankararao5440
    @tatrajusankararao5440 23 дня назад

    Domination madam ki akkuvyndhi

  • @meesskj354
    @meesskj354 26 дней назад

    Yes right 👍

  • @ravikanth9960
    @ravikanth9960 22 дня назад

    Shekar master is good

  • @UmaDevi-cm7kw
    @UmaDevi-cm7kw 26 дней назад +1

    Athul lanti badithlu chala mandhi unnaru andhulo memu okaram

  • @MrBhasker21
    @MrBhasker21 22 дня назад

    I didn't not taken of single np of dowry mam and not only me and entair of my family we taken any dowry mam

  • @SarikaBanothu
    @SarikaBanothu 21 день назад

    Sandhya garu lanti valu undatam vale kochamaina samajam bagudemo anipistundi

  • @TravelMawaBro
    @TravelMawaBro 19 дней назад

    Respectful ga sandhya garu miru retire avandi please. Endukante me time lo miru poratam chesinapudu adavalaki anyayam jarigindi kani ipudu miru edho forceful ga matladuthunatu undi. Samajam lo miku value undi inka digajarakandi please.

  • @krishnakore
    @krishnakore 23 дня назад

    ikkada samasya enti.. meeru em matladu tunnaru madam.

  • @nithyavenky9820
    @nithyavenky9820 26 дней назад +1

    Elanti adavaru....vaccharu antey.... punishment evvali ...akkuva ...Thakkuva ani anakandi....neynu oka women ni madam 🙏😥💔💔💔

  • @deenamanasuyannapu7129
    @deenamanasuyannapu7129 24 дня назад

    Demand at Jantarmantar for.reforms of Law.

  • @lakshmipolavarapu8550
    @lakshmipolavarapu8550 23 дня назад

    E mam asalu visayam vadilesi sambandahm leni vi matladataru

  • @sibyalaramu9828
    @sibyalaramu9828 15 дней назад

    498 a false case 7 years tarvata na mida case kottesaru. Na life nasanam ipoindi sanya garu

  • @ShyamsunderVuyyuru
    @ShyamsunderVuyyuru 17 дней назад

    Anchor garu you need to give equal time to both guests. You let the lady do all the talking. She is also very disrespectful towards the other guest. I’m-rested that other guest did not loose his temper

  • @geethakallepalli4093
    @geethakallepalli4093 25 дней назад

    Please remove 498a dvc cases

  • @SuryaNNK
    @SuryaNNK 26 дней назад +1

    Dr . Ambedkar mind set tho ... think 😢😢😢😢😢😢😢😢😢

  • @tatrajusankararao5440
    @tatrajusankararao5440 23 дня назад

    Eme pethanamu akkuva aindhi

  • @udayabhaskara6790
    @udayabhaskara6790 23 дня назад

    Sandy’s garu you are supporting the miss use of 498A ?

  • @Harshvani_vlog
    @Harshvani_vlog 25 дней назад

    Host not prepared well for the program & Not allowing basha to speak. Give equal opportunity. All human required justice for both side.

  • @geethakallepalli4093
    @geethakallepalli4093 25 дней назад

    Madam nenu lady ainappatiki magavallani ladies harash chesthunnaru money kosam idi ma intlo kuda jarugutundi chala suffer avtunnamu

  • @ShyamsunderVuyyuru
    @ShyamsunderVuyyuru 17 дней назад

    Anchor garu you are giving too much time to the lady. You are not giving enough time to the gentleman.

  • @sjm469
    @sjm469 24 дня назад

    Shekhar bhasha need to learn more subject.

  • @prasanthbadugu8857
    @prasanthbadugu8857 25 дней назад

    Eppudu yala yavaru leru