Ne Mogadu Manager | 4k Song | New Folk Song | Parvathi Mahesh | Manukota Prasad |

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Ne Mogadu Manager | 4k Song | New Folk Song | Parvathi Mahesh | Manukota Prasad | ‪@pmcreationtv‬
    #parvathimahesh #manukotaprasad #newfolksongs #folksongs #pmcreations #telugusongs
    TUNE SOURCE: SANJANA SINGER
    LYRICS - ACTOR - DIRECTION: PARVATHI MAHESH (only wts up : 8143738414)
    SINGERS: BODDU DILIP KUMAR, LAVANYA
    MUSIC: PRAVEEN KAITHOJU
    ACTORS: MANUKOTA PRASAD, PRASHANTHIKA
    DOP - EDITING - DIRECTION: SHIVA VELPULA
    DRONE: SURESH.
    AST CAMERA: NITHISH
    SPECIAL THANKS:
    K. DEVARAJ
    PULLURU CHANDRAM
    B.VAMSHI
    P.RANJEETH
    K.UMESH
    K.CHANDHU
    K.MANOHAR
    P.RAJESH
    DILIP KANNA
    PRAVEEN
    RAJ (COOL MUSIC)
    AJEY
    KANAKARAJ
    R. KIRAN
    P. ANIL
    PELLI PHOTO DESINGER: STILL VIJAY
    SPECIAL THANKS: PARVATHI MALLESHAM

Комментарии • 2,5 тыс.

  • @byagarirajanarsu5022
    @byagarirajanarsu5022 3 года назад +9

    👌🙏🙏🙏 చాలా బాగుంది పాట గురించి చాలా విషయాలు కూడా ఇందులో ఉన్నాయి.సూపర్.అన్నయ్య

  • @govardanpitla1881
    @govardanpitla1881 3 года назад +8

    సూపర్ సాంగ్ ఎక్స్లెంట్ అదిరిపోయింది సూపర్ హిట్ అవుతుంది👍👍👍👍👍👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯

    • @myanashahithi4888
      @myanashahithi4888 3 года назад +1

      E సాంగ్ vinte edupu vastundhi

    • @rajendharnayakbanjara8790
      @rajendharnayakbanjara8790 3 года назад +1

      పాట ఎవరు పడరొకని గుండెను పిండేసింది అన్న సూపర్ సాంగ్

  • @hussainsayyed1517
    @hussainsayyed1517 3 года назад +31

    ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది చాలా బాగా పాడారు సూపర్

  • @bestfriendsbestfriends6371
    @bestfriendsbestfriends6371 2 года назад +3

    Super mahesh ... This song keep it up

  • @cutie3563
    @cutie3563 2 года назад +4

    Superb song...nd acting nxt level🔥

  • @anushayadavkukatla3075
    @anushayadavkukatla3075 3 года назад +4

    Super unnu Mahesh 😍😍😍😍😍😍😍eddari voice suparrrr song kirakkkkkkk unddii😍😍😍

  • @prabhakarbaki1082
    @prabhakarbaki1082 3 года назад +37

    మల్లేశం సార్... Lyrics superb
    వినేకొద్ది వినాలనిపించింది 🙏🙏🙏

  • @lingamurthipailwan1691
    @lingamurthipailwan1691 3 года назад +81

    పాట కన్నా పదాలు అమర్చిన తీరే మనుసులో చాలా ఇంపును రేపుతుంది.... 🥰🥰🥰

  • @padmavathigoud8839
    @padmavathigoud8839 2 года назад

    Osm❣

  • @kodandamkrishna4856
    @kodandamkrishna4856 2 года назад +7

    ప్రతి..ఒక్క. గల్ఫ్..అన్నలకు. ఈ. పాట..కన్నిలు..తేపించయి..

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina3677 3 года назад +5

    సూపర్ pm creations

  • @ravisandila9393
    @ravisandila9393 3 года назад +193

    ఒక భార్య తన భర్త పక్కన ఉంటే చాలు ఎన్ని కష్టలకైన బరిస్తు స్తుంది
    భర్త అంటే అంత ప్రేమ
    మీ స్త్రీజన్మకు నేను నమస్కారం చేస్తున్న
    చాలా బాగుంది సాంగ్
    కళ్ళల్లో నీళ్ళు వచ్చిన అక్కడే ఆపేసా
    నేను కూడా గుల్ఫ్ లో ఉన్న

  • @ranjithkumarmudhiraj7532
    @ranjithkumarmudhiraj7532 3 года назад +5

    Abba em song Anna garu exlent song super emotional song sister garu nice song 🙏🙏🙏👌👌👌💐💐💐👍👍👏👏👏

  • @padmarathod1982
    @padmarathod1982 2 года назад +1

    Ma Daddy ki e song anteee full estam bro . super unndi song

  • @gbrindia
    @gbrindia 2 года назад +11

    😩 Absolutely a sorrowful song, hats off to you 😩

  • @kodaboinarajeshwar7281
    @kodaboinarajeshwar7281 3 года назад +35

    సాంగ్ సూపర్ అన్న ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది.👍👍

  • @jessimom4888
    @jessimom4888 2 года назад +4

    Emotional song Anna e pata naku kuda varthistundi

  • @rameshchinnam5963
    @rameshchinnam5963 2 года назад +4

    ఒక జానపదం పాటలొ ఇంత ఎమొషన్ నిజంగా చాలా చక్కగా చూపించారు

  • @pambalibalaswamy8312
    @pambalibalaswamy8312 2 года назад +13

    బ్రతుకు తెరువు కోసం దూరం వెళ్లిన వారి కుటుంబాలకు చక్కని ఉరాడింపు పాట 👌💯👍

  • @buthamashok6194
    @buthamashok6194 2 года назад +5

    Super song anna

  • @asyadav9232
    @asyadav9232 3 года назад +14

    Super song 😍 acting super😍 great job 😍😍

  • @swamymasuri9797
    @swamymasuri9797 2 года назад +10

    గల్ఫ్ సాంగ్ ఫ్రెండ్స్

  • @sathishpandu3348
    @sathishpandu3348 3 года назад +5

    Superb song

  • @bashidshaik9143
    @bashidshaik9143 2 года назад +5

    Super ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది🥰

  • @mahendarvarukolu8908
    @mahendarvarukolu8908 2 года назад +2

    Super.....song

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina3677 3 года назад +5

    సూపర్, సింగర్ బొడ్డు దిలీప్ కుమార్ అన్న,& లావణ్య కి ధన్యవాదాలు మరియు పార్వతి మహేష్ అన్నకు🙏🙏🙏🙏🙏

  • @burrisagar6264
    @burrisagar6264 2 года назад +11

    nice song

  • @battumallesham3072
    @battumallesham3072 3 года назад +4

    Supar ra song

  • @sytakis6777
    @sytakis6777 2 года назад +2

    గల్ఫ్ బ్రతుకు కుటుంబ పరిస్థితి కళ్ళనిండా చూపించారు ధన్యవాదాలు

  • @yadagirigoud5905
    @yadagirigoud5905 2 года назад +7

    అద్భుతమైన పాట కి అభినందనలు 👌👍💐
    ఆత్మీయత ను అద్భుతమైన పాట రూపంలో
    రాసిన పాట రచయితకు శతకోటి దండాలు 👍👍

  • @ChintuDarling2154
    @ChintuDarling2154 3 года назад +5

    Super Song Parvati Mahesh Anna Garu tq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kshivarajkondapuram2661
    @kshivarajkondapuram2661 3 года назад +7

    Lovely ❤

  • @udaykumarudaykumar6584
    @udaykumarudaykumar6584 3 года назад +4

    Super chala baga chupincharu 🙏🙏🎉🙏

  • @Srisrisravanthi
    @Srisrisravanthi 2 года назад +2

    Super song సినిమాలకన్నా అందంగా చూపిస్తున్నారు అనుబందాలు

  • @apa9677
    @apa9677 8 месяцев назад +1

    ఇటువంటి పెళ్ళాం ఈ రోజుల్లో ఉండదు లే...

  • @AnilKumar-ee5nz
    @AnilKumar-ee5nz 3 года назад +4

    Super song anna

  • @vijendharreddy9749
    @vijendharreddy9749 3 года назад +11

    Nice song

  • @folksingertharunyadhav6914
    @folksingertharunyadhav6914 3 года назад +12

    Mallokkaa song vachindulla ma pm creation tv lo all the best Anna 💐👌🏻❤️✍️

  • @ranjithsuryapakula9151
    @ranjithsuryapakula9151 2 года назад +2

    Nice song 😊 super song 👌👌👌...........

  • @samudralaramesh7601
    @samudralaramesh7601 Месяц назад +8

    ఈ పాట విన్న కొద్దీ వినాలపిస్తుంది

  • @naladalanarasaiah
    @naladalanarasaiah 2 года назад +11

    వినేకొద్ది వినాలనిపించింది 🙏🙏🙏

  • @pulithirupathi4674
    @pulithirupathi4674 2 года назад +5

    Super song please do the part 2

  • @soukarivenkatashvenkatash9254
    @soukarivenkatashvenkatash9254 3 года назад +6

    అన్నయ్య క్యారెక్టర్ సూపర్

  • @praveen7133
    @praveen7133 2 года назад +2

    Super song waiting for tow part 💞💞💞💖💖💖💖💚💚💝💝💝💥💥💥💥💞💚💖💥❤️

  • @babukondapallyrao7987
    @babukondapallyrao7987 2 года назад +3

    super, singer jai beem

  • @rameshsagar9460
    @rameshsagar9460 3 года назад +4

    Heart tacching song super song 💓

  • @SanthoshKumar-sj1qw
    @SanthoshKumar-sj1qw 2 года назад +8

    Anna super undhi song great writer & singers all participants keep it up

  • @shashiluckygaming7123
    @shashiluckygaming7123 2 года назад +4

    Super🎵

  • @padmareddy1956
    @padmareddy1956 2 года назад +2

    Super anna..Sweet Emotional song.

  • @rajudevid1102
    @rajudevid1102 2 года назад +1

    సూపర్ అన్నయ్య 👌👌👌👌👌👌

  • @k.boomanana5629
    @k.boomanana5629 3 года назад +7

    Emotional heart touching

  • @bestfriendsbestfriends6371
    @bestfriendsbestfriends6371 2 года назад +13

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తాధి

  • @dmmadhugamingff5884
    @dmmadhugamingff5884 3 года назад +20

    Super anna salute nekku ❤️🇮🇳💯

  • @yarameraviravi5420
    @yarameraviravi5420 2 года назад

    Chala bhagundhi song thank you lavanya garu chala baga padaru song

  • @fayazshaik4720
    @fayazshaik4720 2 года назад +2

    Super raa

  • @susmithasmartyimthevillain7452
    @susmithasmartyimthevillain7452 3 года назад +5

    Nice super song&lyrics 😍😍😍😍

  • @sandy.rani2441
    @sandy.rani2441 2 года назад +7

    Chala meaning undi..heart touching song 😓

  • @ARUNGADDERASHI
    @ARUNGADDERASHI 3 года назад +14

    నీ మొగాడు మేనింజారు..
    నీ మొగాడు మేనింజారు..
    మందిల రాడే లలితో
    నీ మొగాడు మేనింజారు..
    మందిల రాడే లలితో
    నీ మొగాడు మేనింజారు..
    బస్సులెనుక బస్సులచ్చే
    కారులెనుక కారులచ్చే
    వస్తలేడే అన్నయ్యో
    బస్సులెనుక బస్సులచ్చే
    వత్తలేడే అన్నయ్యో
    బస్సులెనుక బస్సులచ్చే..
    ఎనక బండిలస్తుండేమో
    ఎనక బండిలస్తుండేమో
    ఏడువబోకే లలితో
    ఎనక బండిలస్తుండేమో
    ఎడువబోకే లలితో
    ఎనక బండిలస్తుండేమో
    కంటా నీరు పెట్టబోకు
    కన్న ప్రేమను కలుసుకోను
    కదిలస్తాడే లలితో
    కంటా నీరు పెట్టబోకు
    కదిలస్తాడే లలితో
    కన్న ప్రేమను కలుసుకోను
    పిల్లలనిడిసి తల్లినిడిసి
    కట్టుకున్న ఆలినిడిసి
    పోయినాడే అన్నయ్యో
    కట్టుకున్న ఆలినిడిసి
    పోయినాడే అన్నయ్యో
    కట్టుకున్న ఆలినిడిసి
    వాళ్ళ తల్లి కంట నీరునాప
    పిల్లల కంట కాంతి నింప
    వస్తాడమ్మో లలితో
    తల్లి కంట నీరునాప
    వస్తాడమ్మో లలితో
    తల్లి కంట నీరునాప
    మంది మాట పట్టవోకు
    మంచి రోజులస్తాయమ్మో
    మదన పడకే లలితో
    మంచి రోజులస్తాయమ్మో
    మదన పడకే లలితో
    మంచి రోజులస్తాయమ్మో
    నిందలెన్నో మోసుడాయే
    రందితోని సచ్చుడాయే
    రాకపాయే అన్నయ్యో
    రందితోని సచ్చుడాయే
    రాకపాయే రన్నయ్యో
    రందితోని సచ్చడాయే
    రారజమ్మో నీ మొగాడు
    రాణి లాగ సుత్తడమ్మో
    రంది వడకె లలితో
    రాణి లాగ సుత్తడమ్మో
    రంది వడకె లలితో
    రాణి లాగ సుత్తడమ్మో
    అయ్యో కష్టాలన్నీ పోయేకాలం
    కండ్ల ముందు రానుందమ్మో
    కలత చెందకే లలితో
    కండ్ల ముందు రానుందమ్మో
    కలత చెందకే లలితో
    కష్టాలన్నీ పోయేకాలం
    కానీ రాజ్యం పోయినాడు
    కష్టాలెన్ని పడుతున్నాడొ
    కన్నిరాపుడెట్లన్నో
    కానీ రాజ్యం పోయినాడు
    కలిసి ఉంటే జాలన్నో
    కష్టాలెన్ని పడుతున్నాడు
    మన రాత గీత పాడుగాను
    రాసినోడు ఎవడొ కాని
    రాకపోడే లలితో
    రాత గీత పాడుగాను
    రంది పడకె లలితో
    రాత గీత పాడుగాను
    దూర దేశం పోయినాడు
    దుబాయంట పోయినాడు
    దుఃఖ మెందుకే లలితో
    దూర దేశం పోయినాడు
    దుఃఖ మెందుకే లలితో
    దూర దేశం పోయినాడు
    దూర దేశం పాడుగాను
    దుబాయింట్ల పీనుగెల్ల
    దూరమైతిమి రన్నయ్యో
    దూర దేశం పాడుగాను
    దూరమైతిమి రన్నయ్యో
    దుబాయింట్ల పీనుగెల్ల
    దొరసానోలే నువ్వుండమ్మో
    దొరగాడయ్యి వస్తడమ్మో
    ఎడువబోకే లలితో
    దొరసానోలే నువ్వుండమ్మో
    ఎడువబోకే లలితో
    దొరగాడయ్యి వస్తడమ్మో
    ఎడువబోకే లలితో
    దొరగాడయ్యి వస్తడమ్మో
    ఎడువబోకే లలితో
    దొరగాడయ్యి వస్తడమ్మో

  • @chikky11
    @chikky11 2 года назад +1

    Super anni sarlu vinna vinalanpisthndhi👌👌👌👌👌👌👌

  • @RajeshRajesh-sl8pw
    @RajeshRajesh-sl8pw 2 года назад +2

    సూపర్ సాంగ్

  • @yellammafolksinger3340
    @yellammafolksinger3340 2 года назад +5

    🌹🌹🌹🌹🌹👌👌

  • @Rajinikanth-Thadem
    @Rajinikanth-Thadem 3 года назад +7

    Dillp anna ki movies lo singer chance ravalani korukuntunnanu 🙏🙏🙏

  • @AnilAnil-cw9yk
    @AnilAnil-cw9yk 3 года назад +8

    సూపర్ చాలా బాగా పాడారు

  • @sureshjanga7756
    @sureshjanga7756 2 года назад

    Supar

  • @t.naveenkumartimmagalla3810
    @t.naveenkumartimmagalla3810 2 года назад

    Super super anna

  • @bsudharshan2710
    @bsudharshan2710 3 года назад +4

    Nice tune and real story based...👍

  • @laxmikakkala3487
    @laxmikakkala3487 3 года назад +18

    Super song keep it up prasanthika and all team❤️✨

  • @kajk2471
    @kajk2471 3 года назад +4

    Song Chala bagundhi..anna 🥰🥰✨✨

  • @madhaviraju8567
    @madhaviraju8567 2 года назад +2

    Suuper nice song

  • @srikanthchinthala
    @srikanthchinthala 2 года назад

    All the best broooo

  • @bhargavichekkala2259
    @bhargavichekkala2259 2 года назад +4

    Nice song 🎶

  • @bhagavanmaisani4730
    @bhagavanmaisani4730 3 года назад +7

    Mahesh you have a good future all the best to you and your team 🤗

  • @anjaiahanjaiah4941
    @anjaiahanjaiah4941 3 года назад +6

    సూపర్ గా వున్నది పాట విటనే కనిళ్లు వసున్నాయి

  • @rajmaddhikunta5817
    @rajmaddhikunta5817 2 года назад

    Super. Super. Anna 🙏🙏🙏🙏🙏

  • @jarupulaganesh6624
    @jarupulaganesh6624 2 года назад

    Nice emotional song ee lokamlo andhari kastaley eppadaina manch roju vastadi

  • @shivasruthidigitals9036
    @shivasruthidigitals9036 2 года назад +6

    రంది తోని సచ్చుడాయే👌.. లైన్ మాత్రం సూపర్ ఎంత మందికి నచ్చింది.... నచ్చితే లైక్ కొట్టండి....

  • @katrothsrinu9507
    @katrothsrinu9507 3 года назад +5

    Very nice song brother

  • @ranadheerbilla.2233
    @ranadheerbilla.2233 3 года назад +5

    Super song 🥳

  • @j.shankar6916
    @j.shankar6916 2 года назад +2

    Super👌👌👌🙏

  • @Vip-hn1uz
    @Vip-hn1uz 2 года назад

    👌👌

  • @engilirajanna8644
    @engilirajanna8644 3 года назад +4

    Very nice song Bro ❤❤❤

  • @venushilaja
    @venushilaja 2 года назад +4

    Super song super

  • @gummularakesh5622
    @gummularakesh5622 2 года назад +4

    Anna super song anna

  • @nikhilboggula2242
    @nikhilboggula2242 2 года назад

    Supar anna song enni sarlu vinna vinalanipisthundhi anna elantivi songs unte pettandi anna mana jeevithalani marchesthundhi anna

  • @maniramp7453
    @maniramp7453 2 года назад +2

    అన్న ఈపాట...........👌🙏🙏🙏

  • @payyavulaprashanth3765
    @payyavulaprashanth3765 3 года назад +4

    Super undhi song

  • @beautypassionwithsantosh7457
    @beautypassionwithsantosh7457 3 года назад +19

    I love this song all the best at pm creation TV in teams also ఎవరి పేరు అయితే లలిత అని ఉందో వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఇక్కడ also my sister name in Lalitha very visa full song my sister also dedicating in song my sister

  • @nirmalanirma4561
    @nirmalanirma4561 2 года назад +6

    Dilip sir antha baga padutunnavu really amazing your voice nenu mee nirmala singer👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajudumpala2412
    @rajudumpala2412 2 года назад +1

    Nic folk song 👌

  • @gajabinkaryadilal9107
    @gajabinkaryadilal9107 2 года назад +3

    నైస్ సాంగ్❤️

  • @rajugorla7520
    @rajugorla7520 3 года назад +9

    Emotional and heart teaching song

  • @ajaybanjaraaudiosandvideos9616
    @ajaybanjaraaudiosandvideos9616 3 года назад +4

    Super song and acting 👌👌❤

  • @kommu.anilkumarofficial
    @kommu.anilkumarofficial 3 года назад +13

    పాటల ప్రపంచంలో కి మరో పాటతో అడుగుపెట్టిన మహేష్ నీవు ఇంకా వర్ధిల్లలని మనసారా కోరుకుంటున్న
    కానీ నీవు చేసింది నటన కానీ అది చాలా బాధాకరంగా ఉంది అలా చూపించావు హాస్పిటల్ బెడ్ మీద

  • @sanjeevpotharaju7139
    @sanjeevpotharaju7139 2 года назад

    Super song chala bagundi

  • @palakraomunjam1692
    @palakraomunjam1692 2 года назад

    Super super exllent

  • @ajaygamer2292
    @ajaygamer2292 2 года назад +4

    Super 🙏💐💐👍

  • @tarunsai5675
    @tarunsai5675 3 года назад +4

    Emotional song...... Getting tears with my eyes...😥😥

  • @malleshkondi8561
    @malleshkondi8561 3 года назад +98

    పాటమ రాసిన వారికి 🙏🙏 పాట వింటె
    నాకుటుంబం గుర్తుకు వచ్చింది చాలబాదపడ్డ నేను ఒమన్ నుండీ జగిత్యాల

  • @GaneshSmiley-f4s
    @GaneshSmiley-f4s 2 года назад +3

    𝑼𝑷𝑫𝑨𝑻𝑬 𝑪𝑯𝑬𝒀𝑨𝑵𝑫𝑰 𝑩𝑹𝑶𝑶 𝑫𝑱 𝑳𝑶𝑶 ✌️❤️❤️

  • @danduananthaiah9899
    @danduananthaiah9899 2 года назад +2

    Manu kota prasadanna part 2 thiyandi song chala bagundi ❤️