🎶ఈ పాట చూస్తుంటే కళ్లల్లో నీళ్లు పెరుగుతున్నాయి ఊరు నుండి వెళ్లి దుబాయ్ U/S "గల్ఫ్" ఇలానే కష్టపడుతూ ఉంటారు .ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా యొక్క ధన్యవాదములు...💐
Avunu Anna nakkuda kallalo 😭 nillu vastunnay.manalanti middle class family ki elanti tappavi.famly ni vadili petti velle badalu unnadantlo saripettukoni ekkada unnadi better.chala Baga tisaru song 💓💯👌👌👌👍 😭😭
ఇప్పుడు జరుగుతున్న ఏజెంట్ లు చేసే మోసాన్ని కళ్ళకు కట్టినట్టు ఈ పాటలో చూపించారు....నిజం అంటే నిజం కట్టుకున్న భార్యను విడిచి,రక్త సంబంధం అయినా అక్క, చెల్లల్ని విడిచి కన్నా తల్లితండ్రులను విడిచి ఎడారి దేశం లో విలవిలాలాడుతూ మన జీవితాన్ని ముగించుకోవాల్సి వస్తుంది....
మా గల్ఫ్ సోదరుల కోసం తీసిన పాటకు సాంగ్ టోటల్ మెంబర్స్ కి నా కృతజ్ఞతలు గల్ఫ్ లో వెళ్లి ఇలాంటి కష్టాలు పడుతుండ్రు అలా ఈ వీడియోలో ఈ పాట రూపంలో ఈ సోషల్ మీడియా ద్వారా మనందరికీ ఈ పాటను చూపించినారు కూడా పాట కూడా చాలా బాగుంది ఇలాంటి మరెన్నో మా మన పేద ప్రజల కోసం ప్రజల కష్టాల్ని వాళ్లు పడే బాధల్ని ఇలాంటి పాటలు ద్వారా చూపించగలరని కోరుతున్నాను జైహింద్
మహేష్ అన్న ఇలాంటి పాటలు ఎన్నో నువ్వు ఇంకా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నీ వీరాభిమాని భాస్కర్ అన్న నీకు ఇంతకన్నా ఇంకా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాయి దొర పాట నుంచి మొదలైనని విజయం ఇంకెన్నో పాటలకు నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యు ఆల్ ద బెస్ట్ అన్నా❣️❣️❣️
Part.1 అద్భుతం part.2 మహా అద్భుతం లాస్ట్ సీన్ కంటనీరు ఆగలేదు నిజంగా మహా అద్భుతం అన్న. నీవు ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను..గల్ఫ్ దేశాలకు వెళ్లే అన్నలు ఒక్కసారి బాగా ఆలోచించండి ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు కళ్ళకు కట్టినట్టు చూపించారు..
ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు. నేను కూడా కువైట్ దేశంలో ఉన్న.నిజంగా అన్న గారు మీరు ఇలాంటి పాటలు ప్రేక్షకుల కోసం తీసుకుని రావడం. మీకు వందనం, పాట విన్నప్పుడల్లా,తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు గుర్తుకొస్తున్నారూ
సాంగ్ బాగుంది పార్వతి మహేష్ ఎక్సలెంట్ గా తీసావు గెలుపు దేశాలలో వెళ్లేవారు యొక్క మోసాలను గురించి మంచిగా ఏజెంట్ తీసుకో మోసాలు వెళ్లి అక్కడ మన జైల్లో పెట్టి మన పాస్వర్డ్ రీఛార్జ్ తీసుకొని చిప్పకూడు పెట్టి తినిపిస్తారు అందులోని చాలా హింసిస్తారు చానా చూశాను కాబట్టి చాలా పడరాని పాటు మన ఇండియా వాళ్ళవి దుబాయిలో ఉండి వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళు నచ్చాక మన ఇల్లు పెడితే ఇల్లు పెడతారు లేదా అక్కని సత్యదాకా చేయడం వస్తారు చూపించారు ప్రశాంతిక మానుకోట ప్రసాద్ అండ్ టీ మెంబర్ కు వేముల ఎవరు అతని పేరు శివన్న ఎక్స్ల్లెంట్ ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ పార్వతి మహేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను ఓకే గుడ్ జాబ్ ఇలాంటి పాటలు చేయగలరని నేను కోరుకుంటూ ఇట్లు మీ ప్రభాకర్ రెడ్డి
చాలా బాగా చూపించావు అన్న ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న, గల్ఫ్ దేశాలకు పోయి చాలా ఇబ్బంది పడుతున్న యువకుల గురించి, కుటుంబాల బంధాల గురించి, ఈ పాట చూస్తుంటే నా గతం గుర్తుకొస్తుంది ఎందుకంటే నేను కూడా గల్ఫ్ దేశం పోవడానికి మెడికల్ టెస్టులు, ఫాస్ పోర్టు ఇవన్నీ కూడా నాకు వచ్చాయి ఒక వీసా కోసం ఏజెంట్ మమ్మల్ని మోసం చేశాడు, కానీ అంతా నా మంచికే అనుకున్నా ఎందుకంటే మా వారందరినీ ఆ బంధాలన్నీ వదిలి వెళ్లాలంటే నావల్ల కాలేదు కానీ నాకు మాత్రం అసలు పోవాలని లేదు.
గల్ఫ్ అన్నల బతుకు చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన పార్వతి మహేష్ బ్రదర్ కి అలాగే ఈ పాటలో నటించిన వాళ్లందరికి, ప్రాణం పెట్టి అద్భుతంగా పాడిన మా చెల్లె లావణ్య కి మరియు మా ఫ్రెండ్ బొడ్డు దిలీప్ గార్లకు మనస్ఫూర్తిగా కళాభివందనాలు 🎼🙏🙏🙏🙏🙏
ఎడిపించేశావు మహేష్ అన్న...😥😥 పాటలోని ప్రతి అక్షరానికి మీ గొంతుతో ప్రాణం పోశారు దిలీప్ అన్న -లావణ్య అక్క.....💓💗 ఇంత మంచి పాటని అందించినందుకు టీం అందరికి 🙏🙏🙏
అన్న....పాట వింటే మా నాన్న దుబాయ్ లో ఎంత కష్టపడతాడో తెలిసిందన్న ఆయన మాట వినకుండా ఎన్నిసార్లు పెట్టాను బాధ పెట్టానో అర్థమైంది ఇప్పుడు..... ఒక్కసారైనా నిన్ను కలవాలి.......
ఈ పాట చాలా బాగుంది ఫోక్ సాంగ్ మీరు చాలా బాగా తీస్తారు సాంగ్స్ యాక్టింగ్ చాలా బాగా ఉంది బ్రో మీది అమ్మాయిది సూపర్ గా యాక్టింగ్ చేశారు మరిన్ని సాంగ్స్ తీస్తూ చాలా బాగా వినిపించండి థాంక్యూ బ్రో ❤️👍
సూపర్ పార్ట్2 సూపర్ విలేజ్ వీడియో సాంగ్ సూపర్ హిట్స్ బ్రో)(మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్ చార్జి తెలంగాణ )(సూపర్ సింగర్ బొడ్డు దిలీప్ లావణ్య పెద్ద ఫ్యాన్స్ సతీష్)(మీ టీమ్ కు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ)💯💯💯💯💯💯👌👌👌👌👌🙏🙏🙏👍👍👍🤝 🤝
Nijanga chala manchi song rasaru mahesh garu ..chala👏🙌 thondara connect ayyam ilanti songs mi channel nundi chala expect chesthunam all the best mahesh garu 👍
🎶ఈ పాట చూస్తుంటే కళ్లల్లో నీళ్లు పెరుగుతున్నాయి ఊరు నుండి వెళ్లి దుబాయ్ U/S "గల్ఫ్" ఇలానే కష్టపడుతూ ఉంటారు .ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా యొక్క ధన్యవాదములు...💐
😔😔😔
👍
Avunu Anna nakkuda kallalo 😭 nillu vastunnay.manalanti middle class family ki elanti tappavi.famly ni vadili petti velle badalu unnadantlo saripettukoni ekkada unnadi better.chala Baga tisaru song 💓💯👌👌👌👍 😭😭
@@donkenayegonda9492 YES...BRO
5 y6seþ55555
Iuo ł zs
సింగర్ లావణ్య ఉంటే అంతే మరి.. సూపర్ సూపర్ సూపర్ హిట్.... లావణ్య గొంతు లో చక్కటి కోకిల దాగి ఉంది.. లావణ్య పాటలు మాత్రమె వింటాము మేము...
ఈ బాధ వేరే దేశంలో ఉంటున్న గల్ఫ్ బాధితుల గోస ఇలానే ఉంటుంది 😭😭😭😭😭😭😭😭👌👌👌👌 సాంగ్ సూపర్ అన్న
E ❤
@@KeerKeer-nx4jua
@@mohanmohan6686లో lz à❤🎉🎉🎉
ఇప్పుడు జరుగుతున్న ఏజెంట్ లు చేసే మోసాన్ని కళ్ళకు కట్టినట్టు ఈ పాటలో చూపించారు....నిజం అంటే నిజం కట్టుకున్న భార్యను విడిచి,రక్త సంబంధం అయినా అక్క, చెల్లల్ని విడిచి కన్నా తల్లితండ్రులను విడిచి ఎడారి దేశం లో విలవిలాలాడుతూ మన జీవితాన్ని ముగించుకోవాల్సి వస్తుంది....
..
K
S
:0v. I. B😅
😊😊😊😊😊😊
మహేష్ అన్న
నీ ఆలోచన కు
నా వందనాలు
నీ లిరిక్ కు శ్రేయోభివందనాలు
పాటకు పాదాభివందనాలు ❤️❤️👍
👍👍👌👌
Super
ఒక పేద కుటుంబంలో భార్య పిల్లల ను విడిచి దూర దేశంలో ఉంటున్న వారికి ఈపాట అంకితం పార్ట్2 చాలా బాగుంది
PM creation TV ki నా నమస్కారాలు
Fcccchcvvcvvv
మా గల్ఫ్ సోదరుల కోసం తీసిన పాటకు సాంగ్ టోటల్ మెంబర్స్ కి నా కృతజ్ఞతలు గల్ఫ్ లో వెళ్లి ఇలాంటి కష్టాలు పడుతుండ్రు అలా ఈ వీడియోలో ఈ పాట రూపంలో ఈ సోషల్ మీడియా ద్వారా మనందరికీ ఈ పాటను చూపించినారు కూడా పాట కూడా చాలా బాగుంది ఇలాంటి మరెన్నో మా మన పేద ప్రజల కోసం ప్రజల కష్టాల్ని వాళ్లు పడే బాధల్ని ఇలాంటి పాటలు ద్వారా చూపించగలరని కోరుతున్నాను జైహింద్
మహేష్ అన్న ఇలాంటి పాటలు ఎన్నో నువ్వు ఇంకా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నీ వీరాభిమాని భాస్కర్ అన్న నీకు ఇంతకన్నా ఇంకా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాయి దొర పాట నుంచి మొదలైనని విజయం ఇంకెన్నో పాటలకు నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యు ఆల్ ద బెస్ట్ అన్నా❣️❣️❣️
Uo
నిజ జీవితం లో జరిగే వాస్తవ మాటలు😓 పాట🎤 రూపంలో రాయడం ఇలా అందరి ముందుకు తేవడం చాల అద్భుతంగా ఉంది...🙏🙏🙏🙏🙏🙏💙
ఈ పాట కోసం ఏనీ రోజులు చూసినాను చాలా బాగుంది అన్న 🥰🥰
Part.1 అద్భుతం part.2 మహా అద్భుతం లాస్ట్ సీన్ కంటనీరు ఆగలేదు నిజంగా మహా అద్భుతం అన్న. నీవు ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను..గల్ఫ్ దేశాలకు వెళ్లే అన్నలు ఒక్కసారి బాగా ఆలోచించండి ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు కళ్ళకు కట్టినట్టు చూపించారు..
X.lent anna
సూపర్ మహేష్ భాయ్... పాట వింటున్నంత సేపు...గుండెల్లో గుబులు...కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి... ఫర్ఫెక్ట్ ...సూపర్ పాట
ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు. నేను కూడా కువైట్ దేశంలో ఉన్న.నిజంగా అన్న గారు మీరు ఇలాంటి పాటలు ప్రేక్షకుల కోసం తీసుకుని రావడం. మీకు వందనం, పాట విన్నప్పుడల్లా,తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు గుర్తుకొస్తున్నారూ
పార్ట్ 2 చాలా బాగా ఉంది pm creation team ki congratulations
సాంగ్ బాగుంది పార్వతి మహేష్ ఎక్సలెంట్ గా తీసావు గెలుపు దేశాలలో వెళ్లేవారు యొక్క మోసాలను గురించి మంచిగా ఏజెంట్ తీసుకో మోసాలు వెళ్లి అక్కడ మన జైల్లో పెట్టి మన పాస్వర్డ్ రీఛార్జ్ తీసుకొని చిప్పకూడు పెట్టి తినిపిస్తారు అందులోని చాలా హింసిస్తారు చానా చూశాను కాబట్టి చాలా పడరాని పాటు మన ఇండియా వాళ్ళవి దుబాయిలో ఉండి వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళు నచ్చాక మన ఇల్లు పెడితే ఇల్లు పెడతారు లేదా అక్కని సత్యదాకా చేయడం వస్తారు చూపించారు ప్రశాంతిక మానుకోట ప్రసాద్ అండ్ టీ మెంబర్ కు వేముల ఎవరు అతని పేరు శివన్న ఎక్స్ల్లెంట్ ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ పార్వతి మహేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను ఓకే గుడ్ జాబ్ ఇలాంటి పాటలు చేయగలరని నేను కోరుకుంటూ ఇట్లు మీ ప్రభాకర్ రెడ్డి
Mi songs chaala supper untayi bro..
Nayidhoro and radhamma song my fav 😍😍😍😍😍😍
అన్నా వీడియో మొత్తం చూసాక దుబాయ్ U A E వెళ్లాలని అనిపించట్లేదు చాలా బాగుంది సాంగ్ చాలా బాగా రాసారు
ఇంకో భారీ విజయన్న అందుకుంటున్న మహేష్ అన్న ఆల్ ద బెస్ట్
చాలా బాగా చూపించావు అన్న ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న, గల్ఫ్ దేశాలకు పోయి చాలా ఇబ్బంది పడుతున్న యువకుల గురించి, కుటుంబాల బంధాల గురించి, ఈ పాట చూస్తుంటే నా గతం గుర్తుకొస్తుంది ఎందుకంటే నేను కూడా గల్ఫ్ దేశం పోవడానికి మెడికల్ టెస్టులు, ఫాస్ పోర్టు ఇవన్నీ కూడా నాకు వచ్చాయి ఒక వీసా కోసం ఏజెంట్ మమ్మల్ని మోసం చేశాడు, కానీ అంతా నా మంచికే అనుకున్నా ఎందుకంటే మా వారందరినీ ఆ బంధాలన్నీ వదిలి వెళ్లాలంటే నావల్ల కాలేదు కానీ నాకు మాత్రం అసలు పోవాలని లేదు.
మహేష్ అన్న అనుభవంతో రాసిన పాట ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికిడికీ అంకితం.. హ్యాట్సాఫ్ మహేష్ అన్నా 👍❤️
ప్రతి ఒక్క ఆడపిల్లకి ధైర్యం చెప్పే నీలాంటి ఒక మంచి అన్నయ్య ఉండాలి 😢😊😊
చాలా బాగుంది అన్నలు పాట మి టీమ్ అందరికీ మా గల్ఫ్ అన్నల సలాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
మన తెలంగాణ జానపదం యాస బాస చాలా గొప్పది, తెలుగు మూవీ ఆర్టిస్టులకు ఇచ్చిన్నట్టుగానే వీళ్ళకి కూడా నంది అవార్డ్స్ ఇవ్వాలి.
గల్ఫ్ అన్నల బతుకు చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన పార్వతి మహేష్ బ్రదర్ కి అలాగే ఈ పాటలో నటించిన వాళ్లందరికి, ప్రాణం పెట్టి అద్భుతంగా పాడిన మా చెల్లె లావణ్య కి మరియు మా ఫ్రెండ్ బొడ్డు దిలీప్ గార్లకు మనస్ఫూర్తిగా కళాభివందనాలు 🎼🙏🙏🙏🙏🙏
అన్న చాలా బాగా చూపించారు gulf లో కష్టాలు 👍
చాలా మంచిగా ఉంది అన్న ఇ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తుంది
ఎడిపించేశావు మహేష్ అన్న...😥😥
పాటలోని ప్రతి అక్షరానికి మీ గొంతుతో ప్రాణం పోశారు దిలీప్ అన్న -లావణ్య అక్క.....💓💗
ఇంత మంచి పాటని అందించినందుకు టీం అందరికి 🙏🙏🙏
పాట వింటుంటే కల్లలో నిల్లు ఆగడం లేదు అన్న
పాట సూపర్ అన్న 🙏🏻🙏🏻💞💕💟🥰
Anna ma varu kuda vellindu e pata vinte badhaga undi
@@vamshikatla81530:54 0
😊😊😅😊
చాలా సూపర్ గా ఉంది అన్న.ఇలాంటి అద్భుతమైన పాటలు రాస్తున్న మీకు నా ధన్యవాదాలు.....
సూపర్ ఎమోషనల్ సాంగ్ పార్వతి మహేష్ అన్న ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో తీయాలాంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ
.. నేను నీ అభిమాని ప్రవీణ్
సూపర్ పార్వాతి మహేష్ అన్న మీ పాటలు అన్నీ చాల బాగుంటాయి
Mahesh annaya song Chala bagundhi all the best pm creations
Heart touching brother... Super ga undi song matram...
సూపర్ సూపర్ సూపర్ మహేష్ bro. లావణ్య & దిలీప్ చాలా బాగా పాడారు. ప్రసాద్ యాక్షన్ సూపర్
😂❤Dhilipu🎉Laavanya.Combination❤Song.Chala😢Bagundhi.
🎉❤God.Bless.You🎉warangal😅
అన్న చాలా రోజులు అయింది అన్న పార్ట్ 2కోసం చూసి అన్న.....full satisfaction...... అన్న..... గ్రేట్.... సాంగ్ అన్న గారు.....
Song super 👌👌
రాసిన రాత గీసిన గీత సేదురిపోదు సెల్లె ఆహ ఏం సాహిత్యం రా బాబు మహా అద్భుతం
టీమ్ అ౦దరికి అభినందనలు.💐💐💐.
దుబాయ్ కి పోయేటోల్ల ఇబ్బందులు కళ్లకు కట్టినట్లు చూపించారు . నిజ౦గా సూపర్ మహి.💐💐💐💐
గల్ఫ్ దేశాలకు వెళ్లి మనలాంటి వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నాం.. ఈ బాధలు చెప్పరానివి సో ఇలాంటి భాధలను పాట రూపంలో చాలా చక్కగా తెలియజేశారు.....
😢ఈ పాట ప్రతి ఒక్కరు దుబాయ్ కి వెళ్లిన వారికి ఈ సాంగ్ అంకితం 😢👌🤝ఇలాంటి సాంగ్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను👌🤝💐🤝 మీ గంగాధర్ నాని 🤝💐
ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తంది నైస్ సాంగ్
అన్న....పాట వింటే మా నాన్న దుబాయ్ లో ఎంత కష్టపడతాడో తెలిసిందన్న ఆయన మాట వినకుండా ఎన్నిసార్లు పెట్టాను బాధ పెట్టానో అర్థమైంది ఇప్పుడు..... ఒక్కసారైనా నిన్ను కలవాలి.......
Supar🎉👍👍👍👍👍👍👍👍
గల్ఫ్ లో ఎలా ఉంటాదో మీరు చూపించారు అన్న అక్కడ ఇలానే ఉంటది.. ఈ పాట రాసిన వారికీ పాడిన వారికీ నా యొక్క 🙏🙏🙏🙏💐💐
అన్నా చాలా సూపర్ పాట పాడారు థాంక్స్ అన్న
🌹👌👌👍👍🌹
Superrr song bro 😍
ఈ పాట చాలా బాగుంది ఫోక్ సాంగ్ మీరు చాలా బాగా తీస్తారు సాంగ్స్ యాక్టింగ్ చాలా బాగా ఉంది బ్రో మీది అమ్మాయిది సూపర్ గా యాక్టింగ్ చేశారు మరిన్ని సాంగ్స్ తీస్తూ చాలా బాగా వినిపించండి థాంక్యూ బ్రో ❤️👍
❤️💯 Anna supper chala bagundi 🥳🥳
నేను మాత్రం ఏడ్చిన అన్న 😭😭 పాట మాత్రం సూపర్ song ❤️
ఇన్ని రోజులు ఎదురుచూస్తున్నా ప్రేక్షకులకు సూపర్ సాంగ్ ఇచ్చారూ చాల బాగుంది
ఇటువంటి సాంగ్స్ మరెన్నో తీసుకురావాలని కోరుకుంటున్నా మహేష్ అన్న మీరు తీసే ప్రతి సాంగ్ ఎక్కడో టచ్ చేస్తుంది అన్న
మహేష్ చాలా థాంక్స్ ఇందులో మాకు పోలీస్ పాత్ర ఇచ్చి ప్రోత్సహించినాడు
Part 2 song kosam Chala rojula nunchi wait chesanu
In just one word.. Mesmerizing !We need more songs like thisIn just one word.. Mesmerizing !
Hats off o the song, cast and crew were brilliant.
Part3 kavali anna hiro vachaka thana baryatho valla sontha village lo brathikey.. Tiruu video and song roopam lo kavali mahesh anna🙏🙏🙏
Challa bagundhi anna
సూపర్ మహేష్ అన్న ఈ పాట వింటే కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు 😭😭👌👌👌👌
సూపర్ పార్ట్2 సూపర్ విలేజ్ వీడియో సాంగ్ సూపర్ హిట్స్ బ్రో)(మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్ చార్జి తెలంగాణ )(సూపర్ సింగర్ బొడ్డు దిలీప్ లావణ్య పెద్ద ఫ్యాన్స్ సతీష్)(మీ టీమ్ కు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ)💯💯💯💯💯💯👌👌👌👌👌🙏🙏🙏👍👍👍🤝 🤝
Nijanga chala manchi song rasaru mahesh garu ..chala👏🙌 thondara connect ayyam ilanti songs mi channel nundi chala expect chesthunam all the best mahesh garu 👍
మన గల్ప్ అన్నాల కష్టాల గురించి చక్కగా వర్ణించిన సాహిత్యం 😭😭
Super Anna kallalo nithiriginavi Nenu eppudu India ki vasthumna 3 years tharuvatha
Super Mahesh anna 👌👌👌👌
Supar mahesh👌👌👌
సూపర్ సాంగ్ నైస్ గుడ్ సాంగ్ ఎక్స్సిలెంట్ ఆక్టింగ్. అల్ 🥳👌👌. నేను మీ అడ్డి లక్కీ ఫ్లోక్ ఆక్టర్ ని 👌🥳🥳
We need more songs like thisWe need more songs like thisIn just one word.. Mesmerizing !
Super super duper music and super mahesh tamudu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నా సాయచేసి పార్ట్ 3 కూడా చెయ్ అన్నా పాట వింటుంటే గోమార్లు లేచి కూచున్నాయి 👌🏻👌🏻👌🏻సాంగ్ ఇలాంటి గల్ఫ్ సాంగ్స్ ఇంకా తీయాలి కోరుకుంటున్నాను
Song oka level lo undhi
❤️😀
Super song Mahesh all the best, 💐💐💐💕
A very good music with best tone and the girl who was playing this song was very beautiful
Nice song 🎵🎶...Congratulations total team members..
Anna part 1, 2 rendu chala bagunnay Pata vintunte emotional GA feel avthunna nenaite superb...
పార్వతి మహేష్ అన్న గారు super song 💐🚩🙏
Mind blowing performance 🙏
Very good 2 part 👌
An emotional feel between wife and husband is shown clearly tq soo much to PM CREATIONS
👌super song.👍
Super pat 2 Kosam venting 😔 super
కళ్ళలో నీళ్ళు వచ్చేశాయ్ అన్న గారు ...
All the best team, keep rocking 🔥
ఈ పాట వినుంటుంటే నిజ జీవితం కళ్ళ ముందు కదలాడుతూ ఉంది
సూపర్ సాంగ్ మహేష్ అన్న 💞💞💞👍👍
చాలా చాలా కంటతడి పెట్టే పాట ఇది సూపర్ గా వుంది బ్రదర్
Wetting song bro💓💓🍫🍫🎂
Wow excellent marvelous kallalo neellu thirigayi congrats to writer
Very Very Good For All Team👍 Nice To Watching
Anna e pata kosam chala rojuluga eduru chusanu anna superb ga undi anna
ఎన్నిసార్లు విన్న మల్లీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
Chappindru Song Thoni........Super Super.....🔥
పాట చాలా బాగుంది
ఈ పాట వింటుంటే నాకు చాలా నచ్చింది నేను లారి డ్రైవర్ని
💐🎵Dilip ANNA lavanya🎼AKKA SONG excellent 🎶🎶🎶👌🏻👌🏻👌🏻💐
అక్క తమ్ముడు మరియు బావ వీళ్లప్రేమ కష్టాలు అన్ని ఈ సాంగ్ లో వున్నాయి బ్రదర్
ఇది రాసిన పాటకు ధన్యవాదాలుప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుల బాధ ఇంతే
బ్లాక్బస్టర్ సాంగ్ సర్
Anna ee song vintunte kallalo neellu vasthunavi bro vere leval Anna Mahesh gaaru
super annaya❤🔥
Superb Mahesh, all the best for successful
Super Anna song👌👌
గల్ఫ్ అన్నల కష్టాలను అర్ద వతం గా చెప్పారు మహేష్ anna👍👌
Amazing...✍️✍️✍️🎶🎶🎵