SC లు ఆది హిందువులు-సవాళ్ళు | డా భాస్కర యోగి గారు | SC lu Aadi Hinduvulu by Dr Bhaskara Yogi garu
HTML-код
- Опубликовано: 21 окт 2024
- ఎస్సీ లు ఆది హిందువులు-సవాళ్ళు | డా భాస్కర యోగి గారు | Dr Bhaskara Yogi garu | SC lu Aadi Hinduvulu by Dr Bhaskara Yogi garu | Appala Prasad garu | Akhanda Bharath | అఖండ భారత్
For More Videos:
Join in our Telegram channel : t.me/AkhandaBh...
Subscribe Now: goo.gl/yJoN6B
Like our page on Facebook: goo.gl/5NcYsb
********************************************************************
COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit,educational or personal use tips the balance in favor of fair use.
********************************************************************
CONTENT DISCLAIMER:-Following video audio and image content making entertainment and educational purposes only.
********************************************************************
చాలా అద్భుతంగా వివరించారు. చిన్నతనం లో కుగ్రామాలలో నివసించిన వ్యక్తి గా మీరు చెప్పిన సేవలన్నీ...దళితులు చేయడం.. కళ్ళారా చూశాము. ఇప్పటికీ వ్యవసాయం, నిర్మాణ రంగంలో వారి సేవలు లేకుండా... ఊహించలేం. దళిత బాంధవులందరికీ..ధన్యవాదాలు.
చాలా బాగుంది 👌🙏 వీరి చరిత్ర యువత కు తెలియాలి, మన వాళ్ళు చరిత్ర మార్చేరు
Dear Bhaskar Yogi garu chala chakkaga Prajalaku vivaramuga chepinanduku meeku Dhanyavadalu..
భాస్కర్ యోగి గారికి నమస్కారం.
దళితుల గురించి చాలా విపులంగా వివరించారు..
వారి యొక్క సేవలు సమాజంలో వివిధ రూపాల్లో సేవలు చేస్తున్నారు.
వారికి ఇంత చరిత్ర ఉందని ఎవరు చెప్పలేని నిజాలు మీరు వివరించారు.
ధర్మో రక్షతి రక్షితః.
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్.
జై భారత్ జై జై భారత్.
జై బోలో భారత్ మాతాకీ జై.
సంఘానికి ఉపయోగకరమైన విషయ వివరణ ప్రశంసనీయం
రోజు మీ స్పీచ్ యూ ట్యూబ్ లో ఫాలో చేస్తున్న... ఈ సమాజానికి మీ మాట చాలా అవసరం.
మంచి విషయాలు చెప్పి నారు
జై శ్రీరామ్ ... భాస్కర యోగి గారు. బంజారా సమాజం గురించి కూడా ఓ సారి మాట్లాడండి. మా వాళ్ళు ఈ మధ్య మతం మారుతున్నారు.
ధన్యవాదాలు గురూజీ
దళిత సోదర సోదరీమణుల పాదాలకు నా నమస్కారాలు 🙏. మీరు గొప్పవారు మీరు లేనిదే సమాజం లేదు.
Mari varine anagadokarukadayya eunnatavargalav aru
@@pullibeema3248 bhayya I belongs to so called upper community but I support all especially daliths they are the foundation of our country
🙏 ధన్యవాదాలు
Jai hind Jai bharat
భాస్కర యోగి సర్ నా ఇంటర్ మిడియెట్ తెలుగు అధ్యాపకులు
Govt పరిగి college
7
జై గురుదేవ మంచి ప్రసంగం
ఆత్మవంచన ఎవరో ఎవరికో ఎలా చేస్తారు?
ఎవరికి వారే చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు కూడా!!
Wonderful, excellent, ancient Dharma of Hindu and all religions speechs by Sri,Sri, Bhaskara yogi is very, very needed. My heartfull congratulations to yogi sir. Please do more meetings, allover in India. And eradicate dirty castism and religions. In my opinion all human beings are equal.
శ్రీ భాస్కర రావు గారు సర్వదా కృతజ్ఞతలు జై శ్రీరామ్ మి ఈ ప్రయత్నం సమాజం లో తప్పకుండా మార్పు వస్తుంది
Chala baga vivarincharu thank you baskar yogi sir..
జయ్ సీతారామ
Jai Sri Ram 🚩🙏🏻
Bharatmataki jai
ಅಧ್ಬುತ ಮೈನ ವಿಚಾರಂ ಗುರುಗಾರು ನಮಸ್ಕಾರಂ
Super sir Manchi vishayalu chepparu
Jai jambhavantha
జై శ్రీ రామ్
Jai Sri Ram 🚩🙏🏻
Nenu mi student nu sir excellent ga chepparu sir......inka ila ne manchi machi informations evvalani korukuntunna......
Thank you🙏
Good information bhaskar garu
Jai sree ram
వెరీ గుడ్
Wonderful Sir
అలాగే ఏకలవ్య ఘన చరిత్ర కూడా తెలియజేయాలని మనవి అన్నగారు
Good information
ఈ ప్రసంగాన్ని అందరూ వినేలా షేర్ చేయండి.
Good message
Sir mee yokka matalatho chala manchi vishayalu chepparu chala santhoshamga undi
Good msg nenu madiga
Manchi visayalu chepparu madigalaku goppa charitra unnadi vaastavam
Namaste guruji .chala manchi vishayalu teliya teliya chesi nanduku.padabivandam guruji
జై శ్రీ రాం డా.గారు మీ సెల్ నెం ఇవగలరు
Sir nenu me student ni. Super sir
🙏🏻
Sir Namaste 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦻🦻🦻🦻🦻🦻🦻🦻🦻👁👁👁👁👁👁👁👁👁👁👁👁👁🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🦶🦶🦶🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala manchi vishayalu chepparu master
Their is no caste in Hindus.want only Hindu unity .only caste is Hindu. Like Muslims and Cristians
Analysis is high lite
మీరు చెప్పినవన్నీ చరిత్ర నిజమైన మూలాలు,ap లో యానాదులు ఉన్నారు వారు యానాదులు కాదు అనాదులు ద్రావిడులు కన్నా ముందున్న వారు,
Om namah shivaya
🙏sir
Baga Vivarincharu ..
enka meru ano vishayalu vivarimchali ...
🙏🙏🙏🙏🙏🙏🙏Sir
🚩🙏
Jai sanathan Jai
Please guide fisherflok and for their upliftment because their old past period lived dignified with traditions with transportation and import process with vadalu now called as Vadabalija unfortunately added as fisherflok by BC committees by which their trade earnings effected by replacing with bulk ships so ship building activities so finally they degrading and called as fisherman but some people in some areas areas living with cultivation. So I request you to guide. Most of the states in rever banks collectively exporting fish with different caste names and surviving.
Jai sri ram
🙏💪🇮🇳🚩🚩🚩
🙏🙏🙏🙏🙏🙏
👣🇮🇳🙏👏
ఆత్మ వంచన బాగానే చేశారు సర్
కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు SC / ST ని పోలిట్బ్యూరో లో పెట్టుకుంటారు ?
ఎలా !ముందుగా cheppu నీ వు హైందవుడు వా లేదా వేరొక మతానికి చెందిన వానివ
🙏🏿🙏🏿🙏🏿
Mana desha culture jhambhavala thone start ayyindi kadha sir
We have to do in action ,let's attend dalit priests in ttd temples .every thing will be set
Y0gi Bhaskar gariki 🙏🙏🙏 maanavaali Aakali Theerus thunnadhi Evaru? Devuda?jevuda?. Devude Raithu swarupam lo manaku Ahaarampandenchi vishva poshakudu.Rakchakudu Ane nammuthunnmu.mari Annadhatha,(Rakchana) Evaru? Anna dhatha Aathma Hathyanu nevaarenche maargam.chupandi(cheppandi) please.Raithu Bharatku Jai jaisri Raam.🙏🙏🙏
🚩
18.అష్టాదశ పురాణాలలో జాంబ పురాణం ఉందా... ఉంటే తెలియజేయండి.
There are S C king families from B.C, can you please mention some kings family from kshatriya in B.C
👌🙏🙏🙏🤝🤝🤝🙏🙏🙏🙏
Om
Jai beem
Rachuru lo mummy Kalishaamu sir , 6month ago.
Reservations with creamy layer is good, but why Reservations for Christians converted, as they don't have inequalities, hence converted to Islam/ missionaries to be denied Reservations, only born dalits will get Reservations without conversions...
Yes why reservation for Christians, they are very rich. More over Christians are not Indians.
నాకొక సందేహం , డ క్కలివారు విశ్వకర్మకు వారి తొడ భాగంలో కొంత భాగం డాకలి ఇచ్చారట.
Gramanni suddi chestunnavallaki sarigga vethanallu undavu ,gouravam assaley undadu
Manishi maadigaga ee aadi janulay itara kulaalu puttinyai kadaa sir idi nijam
Sc jai malla
Jai sreeram. The pallavas or pallava kings are basically Fisher men. Bestha kulam.
Maharajah of Varanasi is Barika they used to collect cremation charges like many Rajahs of Northern areas. Gazzeet also published by English period might knowing better.
Dom Raja...
Prastuta samaajam lo " srama dopidy ledu "
కత్తి పద్మారావు తెలుసు కోవాలి.
SC లను బ్రాహ్మణ మధ్య ఇళ్లు కట్టండీ దేవాలయం లో పూజారి గా పెట్టుకోండీ
మీ పాకులాట అంతా ప్రాణం పోయిన వారిని బతికించడానికి చేసే ప్రయత్నం ఎలా ఉంది ధన్యవాదములు
అ ర్థం కాలేదు
@@umakarthikpulicharla6580 ఎలా లో ఎ తీసెయ్యండి.
అందుకే రాజ్యాధికారం దళితులకు రావాలి....జాతి ద్రోహులను పక్కకు పొమ్మని చెపుదాము...
Gorjam ni medicine ga vaade vaaru
All SC ST people are foundation stones of the society. They perform hard works , mainly food production, also scavenging of villages. ,towns etc. This made them very weak and downtrodden, away from education.
Deenini patyasamlo
Petals.
ఈ దేశంలో ప్రజల ను కులాలు గా ఎవరు విభజన చేశారు
ఏ ప్రాతిపదిక న విభజించారు
Idanda avasaram ledu mundu gowra evandi ani valaku chepandi
హిందువు అనే పదం ఏ సంవత్సరoలో వాడుకలోకి వచ్చింది??
హిందు మతం అనేది ఒకటి వుందా??
ఇప్పుడు హిందువులం అని చెప్పేవారు అందులో కొందరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే సనాతన వైదిక మతం కు చెందిన వారు కాదా?
1918 సంవత్సరం లో
So bad
Bhaskar jogiji garu mee phone number ewagalara if anyone having Bhaskar Gari contribute please
జై శ్రీ రామ్
Jai Sri Ram
@@AkhandaBharathజై భారత మాతకి జై.